జగన్ గారు పిఠాపురం ప్రజలను ఓదార్సటానికి పోతే. ప్రజలే జగన్ గారిని ఓదార్సటానికి వచిన్నట్టు ఉంది ఆ అభిమానం చూస్తే..
@pandurangaraouppu8384Ай бұрын
GAADIDA M... EM KAADU
@kondakumar9Ай бұрын
Abhimanama vankaya
@vbrvaak7473Ай бұрын
నీ బొంకాయ @@kondakumar9
@VijayaLakshmi-yr7vfАй бұрын
Ok no problem and no worries. Have a good day@@kondakumar9
@parvathikumarareddythavana3783Ай бұрын
I will agree everything Sir kaani, TDP gelichindi Prajala votlatho kadu Sir, EVMlo poll ayina votla kante 49 lakhs votlu yela count vachaayi. EVM la scam la tho
@vijayalaxmigottam8216Ай бұрын
పదవిలో లేకపోయినా ప్రజాభి మానాన్ని చూర కొన్న నాయకుడు వైఎస్.జగన్ గారు.ఎంత కాలం చేశామన్నది కాదు.ప్రజాభిమానం చూర గొణాలి.జై జగన్.జై వైఎస్సార్సీపీ.ghreddy
@venkateswarluchiriki6621Ай бұрын
VZA వరదలు పూర్తిగా ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మాత్రమే.
@shreeshyla8886Ай бұрын
Jagan ki puttava nuvvu
@mutyalubotta6118Ай бұрын
Are you fool @@shreeshyla8886
@sureshrachakula2021Ай бұрын
సీబీన్ కు స్టేట్ సంపద మొత్తం అమరావతి కట్టే ద్యాస తప్పితే, state సమస్య ల పైన లేదు. Badluck 😅😅😅😅😅😅
@sridharraocanchi4071Ай бұрын
Correct ga chepparu sir 👍
@yellajirao7365Ай бұрын
Yes
@abhinavreddy7510Ай бұрын
మీ వాయిస్ అద్భుతంగా మరియు సరైనదని వివరిస్తుంది
@ramakrishnaramakrishna7345Ай бұрын
జగన్ గారు భయటకు వస్తే ప్రజలు ఎవరికి ఓటు వేశారు అని కూటమి ఈవీఎం తో గెలిసారు 20లక్షలు ఈవీఎం ప్రతి ఒక్కరికి తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తం గా ఉండాలి
@rammohangodthiАй бұрын
Superb superb Jagan 🌼
@manmadharaopaddana5029Ай бұрын
జగన్ మాటలు నమ్మ దగినవి.
@vasantharaobrahmaji5947Ай бұрын
సినిమా డైలాగులు చెప్పేవాడికి,పాలన అనుభవమేమిటి బాబు,బాబు వర్మ ఎంటి వెళ్ళి మాట్లాడినా బాబు, పవన్, చేయవలసిన,ద్వంసం చేసేసారు😊ఎటువెళ్ళినా
@durgaagraharapu1753Ай бұрын
సి బి ఎన్ గారికి అమరావతి రాజదాని కట్టేసి వల్ల నాయకులు బాగా రియలెస్టేట్ చేసి సంపాదించుకుంటే చాలు
@jsskumarinalli8893Ай бұрын
జగన్ నేర్చుకున్నాడు నిజం ఒక్కటే మాట్లాడడo చాలదని.
@paleruchennakesavarao6124Ай бұрын
Super ama jai jagan anna🌹🌹🌹🌹🌹
@jayarambinnalАй бұрын
jai.jaghan
@abhigamerff6419Ай бұрын
Jai Jagan
@syedpeershaik1983Ай бұрын
నారా చంద్రబాబు కు ప్రపంచ మేధావి పవన్ కళ్యాణ్ కు అన్నీ తెలుసు కానీ ప్రజలు ఓట్లు వేసి గెలిపించ లేదు కదా నరేంద్ర అమిత్ షా కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముకేష్ కుమార్ మీనా పోలీసు బాస్ సహాయ సహకారాలతో లెక్కలు తేలని 20 లక్షల EVM మిషన్స్ ట్యాంపరింగ్ తో ఏర్పాటు అయినా టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ కాబట్టి పాలన పాలకులు కమ్మ రాజ్యం దోపిడి దొంగల భోజ్యం రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రజల కష్టాలు రైతుల కార్మికుల కర్షకుల అగచాట్లు విద్యార్థులు విద్యా వంతులు నిరుద్యోగుల పాట్లు మహిళల ఆవేదన రాష్ట్ర అభివృద్ధి విద్యా వైద్య ఆరోగ్య వ్యవసాయ పారిశ్రామిక విద్యుత్ మౌలిక సదుపాయాలు మానవ వనరుల అభివృద్ధి ప్రభుత్వ ఉద్యోగాలు ఉపాధి అవకాశాలను ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఈ NDA కూటమి EVM సర్కార్ పాలకుల భాషలో సూపర్ సిక్స్ హామీలు ఇవన్నీ డోంట్ కేర్ టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి తో పాటు ఎన్డీఏ కూటమిని మోస్తున్న కొందరు కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలకు చెందిన నాయకులు లోక్ సత్తా లాంటి చిన్నా చితకా పార్టీల పచ్చ మీడియా యాజమాన్యాల కోసం మద్యం గంజాయి డ్రగ్స్ ఇసుక మట్టి ఎర్ర చందనం విద్యా వైద్య భూ కబ్జా దారులు నయా జమీందార్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కూడిన మాఫీయా ముఠా ప్రయోజనాలు టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి కుటుంబాల ప్రయోజనాలు ముఖ్యం కాబట్టే రాష్ట్ర ఆదాయంతో పాటు ఈ నాలుగు నెలల్లో ఇప్పటి వరకు చేసిన 43 వేల కోట్ల రూపాయల అప్పులు సృష్టించి వాటాలు వేసుకుని పంచు కోవడం కోసం మాత్రమే టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి EVM సర్కార్ పాలకుల విశ్వ ప్రయత్నాలు ఈ ఐదేళ్ళ కాలం కొనసాగుతాయి.ప్రజలు అప్పుల పాలు కాకుండా ఉండాలి ప్రజలను తాకట్టు పెట్టీ చేస్తున్న లక్షల కోట్ల రూపాయలను టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి కొందరు కాంగ్రెస్ లెఫ్ట్ లోక్ సత్తా లాంటి పార్టీల వారు వాటాలు వేసుకుని పంచుకుంటూ ఆ అప్పుల భారాన్ని ప్రజలపై మోపడం ఇష్టం లేని వారు టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి EVM డబుల్ ఇంజన్ సర్కార్ పై తిరుగు బాటు చెయ్యాలి లేదా లక్షల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మోయడానికి తమ బిడ్డల భవిష్యత్తును అంధకారంలోకి తోసెయ్యడాన్ని మౌనంగా భరిస్తూ ఉండాలి ఈ ఐదు సంవత్సరాలు తప్పదు మరి.
@velamurinarasimha1703Ай бұрын
E. V. M. మాజా బజార్.
@nagireddychinthakunta3038Ай бұрын
చరిత్ర లో నిలిచిపోయే దుష్ట కూటమి , దుర్మార్గ పాలన. చంబా ఎపుడు అధికారంలో ఉన్నా రాష్ట్రానికి దరిద్రం తనకు సంపద ఇపుడు ఈయన జపించే "సంపద సృష్టి" అనే పదం కొత్తేమి కాదు . గత 40 సం. లుగా ఎంత సంపద సృష్టించు కున్నాడో__రెండెకరాల ఆసామి__ దేశమంతా తెలుసు ఆం. ప్ర. గొర్రెలు, బర్రెలకు తప్ప
@srinivasulareddyappalapura1997Ай бұрын
ఆయన విశ్లేషణలో కూడా టీడీపీ. కి భయపడి భయపడి విశ్లేషణ చేస్తున్నరు మీరు ఎవరినైనా ఎవరినన్ విమర్శించే స్తోమత ఉంది
@BesthaShiva-m4vАй бұрын
జై జగన్ అన్న
@raghuparvathala3037Ай бұрын
SIR MEE MESSAGE CORRECT SIR, GREAT 👍LEADER'S YS JAGAN GARU
@RababuJammulaАй бұрын
Jai.jagan .anna
@Noonehere468Ай бұрын
Sir ...He wanted to deliver when governing ...and govern cheste chaalu ..work will show results anukunnaru .....he is young and he will learn politics
@SankarDas-u3sАй бұрын
Super news sir
@velamurinarasimha1703Ай бұрын
E.V.M. మజా బజార్
@jsskumarinalli8893Ай бұрын
12.26..... ప్రజలు వోట్లు వేయ కుండా నే గెలిచే మార్గం ఉంటుందని expect చెయ్య లేదు.
@nagireddychinthakunta3038Ай бұрын
He has invented a new method of easy winning in elections
@ramakrishnaramakrishna7345Ай бұрын
నిమ్మకాయలా నాయుడు గెలిసాక ఏమిలాగురించి మళ్తాటానలేదు
@rubanet1098Ай бұрын
ఓరయ్య అసలు గెలిచింది evm తోటి అనే ఒక పక్క ప్రజలందరూ చర్చించుకుంటే నువ్వు వచ్చి ఇప్పుడు ప్రెస్ మీట్ లు పెట్టలేదు కాబట్టి డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వలేదు కాబట్టి ఓడిపోయాడు అని ఓ పనికిమాలిన డౌటు రైడ్ చేసుకుంటావు నీకు నువ్వే ఆయన ప్రెస్ మీట్ పెట్టలేదని ప్రజలు ఎవరూ బాధపడాల జనాలందరూ జగన్ కి ఓటు వేశారు కానీ 12% ఎక్స్ట్రా ఓట్ల తోటి గవర్నమెంట్ గెలిచింది ఊరక పనికిమాలిన ఛానల్ ఒకటి పెట్టుకొని google ఇద్దరు లంబు జంబు లాగా ఆమె కోసం నడవడం నువ్వు ఏమైనా సమాధానం చెప్పను
@syedpeershaik1983Ай бұрын
పాలకులకు అధికార దాహం మాత్రమే ముఖ్యం మానవత్వం ఎమోషన్స్ అనేవి మచ్చుకి కూడా ఉండ కూడదు అని నారా చంద్రబాబు నారా లోకేష్ పవణ్ కళ్యాణ్ దగ్గుపాటి పురంధేశ్వరి నరేంద్ర మోడి అమిత్ షా EVM పాలకులుగా నిరూపించారు టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ EVM సర్కార్ పాలనలో EVM పాలకులు.
@mosyadhanalakshmi9667Ай бұрын
Psycho gaadi kosam pogadavadhu.malli vachaadante state dhivaale.
@syedpeershaik1983Ай бұрын
@@mosyadhanalakshmi9667 సైకో అంటే అర్థం ఏమిటి? సైకో లక్షణాలు గుణ గణాలు ఎలా ఉంటాయి? అనేది మానసిక వైద్యుడి వద్దకు వెల్లి అడిగి తెలుసుకో తరువాత మాట్లాడుదాం సైకోలు అంటే మానసిక వికలాంగుల గురించి. నారా చంద్రబాబు నారా లోకేష్ పవణ్ కళ్యాణ్ సో అండ్ సో ఎవరెవరు మానసిక వికలాంగులు వారి లక్షణాలు గుణ గణాలు ప్రతి ఒక్కటి చర్చిద్దాం సరేనా తమ్ముడు?
@nagireddychinthakunta3038Ай бұрын
కొందరు మూర్ఖులకు ఈ trio, stone gods which wouldn't have emotions,compassions ,sympathies etc.
@vasantharaobrahmaji5947Ай бұрын
నీలాంటి వాళ్ళు చంద్రబాబు ని పాలీష కొట్టకుండా ఉంటే జగన్. బాగానే మాట్లాడుతారు శ్వామి
@sivaram0491Ай бұрын
Love 💕 you Chanda garu
@hrithikchandu7397Ай бұрын
Government failed
@venkateswararaop6152Ай бұрын
ఒక పెద్ద మనిషి అందరికి కళ్ళకి కట్టినట్లు చెప్పాడు ...కబోదిని నమ్మొద్దు అని... నాలుగు రూకల కోసం కక్కుర్తి పడ్డారు...ఇప్పుడు రోజు ఏడుస్తున్నారు... ఇంకా ముందు వుంది....మీకు నిత్య నరకం... ప్రతిదానికి కుళ్ళి కుళ్ళి ఏడవాలి... అప్పటిదాకా పసుపుపతి మిమ్మల్ని వదిలిపెట్టడు! నిజం చెబితే దేవుడు వదిలిపెట్టడు!! యిలాగే వానలు లే!ని వరదలతో... జలాలు లే!ని బావులతో... పంటలు లే!ని వంటలతో... పథకాలు లే!ని పతనాలతో... వంచన మాటున నక్కిన తోడేళ్ళ, నక్కల పక్కలో మీ జీవితాలు విస్తరాకులు... కు!క్క!లు సైతం చించడానికి భయపడే విస్తరాకులు...
@VenkatesswraRaoАй бұрын
Super. Speech. Sir.
@vattimillipadminivineetha214Ай бұрын
Jagan manchi chesadu kani politics ni politics la cheyali ala cheyalekha poyadu jagananna
@jagannadhveluvartiАй бұрын
PAVALA GAADI GURINCHI COMMENTS CHEYYADAM WASTE
@nageswararaojarugumalli1627Ай бұрын
GA యాజమాన్యానికి వందనాలు 🎉❤
@VankateshKaturiАй бұрын
❤❤❤
@a.venugopalreddy9540Ай бұрын
❤😊
@VenkatesswraRaoАй бұрын
Jaijagan. Sir🎉🎉🎉🎉
@surendragodi5558Ай бұрын
👍
@vennaallurireddy5881Ай бұрын
వెర్రిగా గుడ్ గా మాట్లాడారు సార్
@venkatreddy5286Ай бұрын
చేసినటువంటి పనులను సరిగ్గా ప్రమోట్ చేయకనే కదా ఒటమిని చావి చూసింది😢
@bssp815Ай бұрын
ఐదేళ్ళపాటు జనంలో లేకుండా కుంభకర్ణుడిలా నిద్రపోయిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగింది.. ప్రజల్లో ఉంటే.. వైయస్ రాజశేఖరరెడ్డి గారి కుమారుడికి మళ్ళీ ఉషోదయమే.
@nagireddychinthakunta3038Ай бұрын
తెలిస్తేనే గుడిసె కప్పేది.
@nvs-2nazar737Ай бұрын
Caste ప్రభావం చూపలేదంటారా లాస్ట్ elections లో????
@VenkatesswraRaoАй бұрын
E. VM. Package. ⭐⭐⭐
@ramakrishnaramakrishna7345Ай бұрын
జగన్ సీఎం గా ఉన్నప్పుడు ఒక్కడు ప్రసినించే అవకాశం లేనంత పరిపాలన చేచి చూపించారు ఇప్పుడు ఉన్న కూటమి చేతకాని చావటలు చంద్రబాబు వల్లే ఈ వరద
@shaikkhadarbasha5196Ай бұрын
U r not అనాలిస్ట్ Govt లో ఎలా ఉండాలి ప్రతీ pakshmsm లో yela👍ఉండాలో తెలిసిన లీడర్ 😂😂😂
@phaninath6364Ай бұрын
NEEKU NEEKU NEEKU NAAKU ?
@vdrishyam6744Ай бұрын
MAAKUU ..NEEKUU. ANDHAAREE KEE BOCHAA
@PadilamkrishnaАй бұрын
గతంలో ప్రభుత్వం చేయలేదనే మాట లుచేతగాని మాటలు గతంలో వాళ్ళు చేయలేదు కాబట్టే కొత్తగా మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు. పదవీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు. రాగ ద్వేశాలకు అతీతంగాఉంటాను భగవంతుడు సాక్షిగాచెబుతున్నాను ఆత్మసాక్షిగా చెబుతున్నాను.ప్రజలందరికీ సేవ చేస్తానని పదవిలోకి వచ్చి సిగ్గులేదు. పక్క వాళ్ళ మీద పెట్టడం మానేసి పని చేయండి
సీబీన్ what he did bro. టీడీపీ రెడ్ book తప్ప ఏమిచేస్తున్నారు
@danielraju1867Ай бұрын
Jai jagan ànna
@panduvizag7350Ай бұрын
EVM cm
@srinivasamurthymula8797Ай бұрын
They are paying attention on money not on welfare of people.
@BalaMuralidharreddyАй бұрын
Jaganchepinadigood
@janubabu3841Ай бұрын
P'Puram VARMA Garu election mundu annaruga that why YSR Govt. not giving Ammavodi to every child Rs 15000/- . But what about Ammaki Vandanam now in Varma Sir's Govt. ?.
@mutyalubotta6118Ай бұрын
Jagan for poor cbn and pavan only for rich.
@alluarjunbrotheraa789Ай бұрын
Em anchor ra Babu ....entha pedda question?
@sridharkollabathulaАй бұрын
మీ ఇద్దరికీ తెలియ వలసిన పచ్చి నిజం ఒకటుంది, ఈ ప్రభుత్వం ప్రజల ఓట్లతో వచ్చింది కాదు, EVM లటెంపరింగ్ తో వచ్చింది, ఈ విషయం చంద్రబాబు గారే రుజువు చేస్తున్నారు, నిజంగా నేను ప్రజల ఓట్ల తోనే గెలిచాను అనుకుంటే కనీసం చెప్పిన వాటిలో కొన్ని వాగ్దానాలు అయినా ఇచ్చేవాడు, అంత నిర్లక్ష్యంగా ఏమీ నెరవేర్చడం లేదంటే, నేను మీ ఓట్లతో నెగ్గలేదు, నా పద్ధతిలో నెగ్గాను అణిచెబుతున్నట్లె కదా !?
@kamarajut1682Ай бұрын
Sir, chandrababunaidu is angry on people, becau 5:43 e of voters in population at Andhrapradesh casted in favor of fan related to ysrcp. With jeasoly, he delayed in issuance of the orders to the administration. Even the government received cautious information to alert administration to adopt the process of evacuation, time lasped to iniatie process, administration was no capability to meet the siation. It indicated that malicious intention to save someone else and obligations from the concern's protection. Accordingly, saved property. But hen died. Jaihind
@mutyalubotta6118Ай бұрын
Anchor is siding to tdp
@subramanyammani5011Ай бұрын
మీరు ఎన్ని చెప్పిన కట్టు కథలు గానే ఛాల మంది భావిస్తున్నారు, అన్నమయ్య dam గురించి చెప్పండి
@user-kj2kc5qt1uАй бұрын
Anavasara ga press meet Lu endukandi. Anduna anni abaddalu raise media mundu entha goshinchina emi prajojanm emits.
@panduvizag7350Ай бұрын
Studies nashan
@kvssiva3967Ай бұрын
Transporters want 10 lakh per year support. Traders want 5 lakh per year support. How much government can manage? So Jagan kept quiet.
@AdanKodavatiАй бұрын
Sir iam agreed with each and evey point but chandra babu not win as really he is win with evm tampering and also modiji he is also tampring in AP. State atherwise no body no OT for బీజేపీ
14 ఏళ్లు ఈ చంద్ర బాబు ఏమీ చేశాడు?? దోచుకోవడం తప్ప.. ఇప్పుడు కూడా బాబు దోచు కొంటుంన్నాడు
@venkateswararaop6152Ай бұрын
నిజానికి పాలకుడు ఇలాంటి విపత్తు సమయాల్లో మొత్తం యంత్రాంగాన్ని రంగంలోకి దింపి, తను సమీక్షించుకోవాలి… తనే వరద ప్రాంతాలకు వెళ్తే అది సహాయక చర్యలకు మరీ విఘాతం…
@easranjaneyasarma4656Ай бұрын
Biased and YSRCP paid channel
@jayarambinnalАй бұрын
pedalki devdoo jaghan
@kalyan.obilesuАй бұрын
Journalist la questions ki yeppudaina samadhaanam cheppadaa? Jahan petthamdaaru kaadaa? Peda vaadaa?
@rvenkatesh6325Ай бұрын
Jagan is slowly regaining popularity because of failure of present government to fulfill election news in manifesto
@rvenkatesh6325Ай бұрын
Promises
@nagireddychinthakunta3038Ай бұрын
He is trying to repair his hut after it has drenched and leaked