చంద్రబాబు ఈ విషయంలో తలదూర్చకుండా వుంటే మంచిది. పురంధరేశ్వరి కూడా సైలెంట్ గా వుంటే మంచిది
@rameshkorlakunta11906 сағат бұрын
చంద్రబాబు నాయుడు అల్లు అర్జున్ కి ఫోన్ చేయడం పెద్ద తప్పు
@manjunathgt98514 сағат бұрын
Very true
@vijaya74484 сағат бұрын
అవును నిజము. ఇలా డిస్కషన్ చేసుకోడానికి cbn కాల్ చేసిఉంటాడు
@srinivasulu90544 сағат бұрын
💯👎🏼👎🏼
@nnaveenkumar2391Сағат бұрын
Yes
@rameshkorlakunta11906 сағат бұрын
నేను తెలంగాణా టిడిపి అభిమానిగా చెబుతున్నా నేను చదువుకునే రోజుల్లో టిడిపి పోస్టర్స్ వేసిన వాడిని ఈ విషయంలో చంద్రబాబు గారు కచ్చితంగా చెంపలు వేసుకోవాల్సిందే
@chintalapatipurnachandrasa2743 сағат бұрын
Yes
@AlexPereiraUFC6 сағат бұрын
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు అన్యాయం గా జైలులో పెట్టీ ఇబ్బందికి గురి చేసింది జగన్ రెడ్డి గారు వైసిపి ప్రభుత్వం ఆ 53 రోజులు కాని ఆ తరువాత కానీ సినీ రంగం నుంచి పెద్ద హీరోలు పెద్ద పొడ్యూసర్ లు ఆర్టిస్టులు ఎవ్వరూ ఆ రోజు సానుభూతి కూడా తెలియజేయలేదు ఒక్క రోజు అల్లు అర్జున్ గారు జైలులో ఉంటే ఇండస్ట్రీ మొత్తం వచ్చి పరామర్శించారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు సినిమా రంగాన్ని అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు వారిని ఎప్పుడు గౌరవిస్తారు కానీ ఇప్పుడు ఆ సినీ రంగం నీ కొంచెం దూరం పెట్టాలి కూటమి ప్రభుత్వము
@satyanarayanaeerni92615 сағат бұрын
Yes తప్పాకా దూరం పెట్టాలి.. అలాంటి ఏడవల్ని.. కొంత మంది తప్పించి.. ఈ సినిమా వాళ్ళు పెద్ద ఏడవలు
@satyaachintha234057 минут бұрын
అంత సీన్ లేదు కూటమి ప్రభుత్వానికి
@rvv15995 сағат бұрын
సీబీయన్ గారు స్పందించ వలసిన అవసరం లేదు....
@schkdvprasadraomanchina9746 сағат бұрын
CBN గారు ఐన వాళ్ళకు ఆకులు కాని వాళ్ళకి కంచాలు యిది ఎప్పుడూ జరిగేదే
@jaiandhra74376 сағат бұрын
పెద్దాయన కి వయసు తో పాటు వచ్చే చాదస్తం ..
@rajb89543 сағат бұрын
రాజేష్ అప్పసని గారు, రమేష్ కందుల గారు నిజాన్ని నిక్కచ్చి గా చెప్పారు 👏👏👏
@gvreddy9135 сағат бұрын
cbn అల్లు అర్జున్ కి phone చేయడం అవివేకం తన స్థాయి ని తగ్గించుకోవడమే కాక ఆంధ్ర ప్రజల ను అవమానపరిచాడు
@rameshkorlakunta11906 сағат бұрын
చంద్రబాబు నాయుడు గారికి తలకాయ పనిచేయడం లేదా రమేష్ గారు
@chintalapatipurnachandrasa2743 сағат бұрын
Pani cheyyadam ledane anukovaali
@sa26623 сағат бұрын
Mind dhobbinattundhi
@ramuk.v63445 сағат бұрын
చంద్రబాబు అర్జున్ కి ఫోన్ చేయడం తప్పు వాడికి ఏం అన్యాయం జరిగింది అని ఫోన్ చేశారు
@sa26623 сағат бұрын
Oka accused ki CBN paraamarsha😡
@anuradhaparvataneni21904 сағат бұрын
రాజేష్ గారు మీ విశ్లేషణ చాలా బాగుంది నేను కూడా దీనికి అంగీ కారియించుతున్నాను 100%correct
@snehitphoto6 сағат бұрын
You both are my favourite analysts..
@mahaboobalimohammed21216 сағат бұрын
Revanth Reddy కి Cini Industry పట్లగాని, Allu Arjun పట్లగాని వ్యతిరేక భావం ఉంటె, Rs.200/- ticket ని Rs.1200/- కి అమ్ముకోమని permission ఇచ్చక పోయి ఉండేవారు కదా? ఒక మహిళ చనిపోవడం, అక్కడ భాద్యతా రాహిత్యం లేక పోవడం వలనే ఇంత చర్చకు దారితీసింది కదా? మరి CM గా అతను ఆ విధంగా స్పందించకపోతే, Allu Arjun కి ఏమిటి సంభందం అని సమర్థించే వాళ్ళంతా, CMకి ప్రజల పట్ల భాద్యత, గౌరవభావం లేదంటారు. నాలుకను తమకు అనుకూలంగా సమర్థించుచునే వారంతా, వారి భార్యగాని,అమ్మగాని, సోదరిగాని చనిపోతే రోడ్లమీద కూర్చుకుని ధర్నాలు, రాస్తారోకులు చేస్తారు.
@sreemannarayanaraomalnidy8453Сағат бұрын
కరెక్ట్ గా చెప్పారు.
@srinub94926 сағат бұрын
Super CM revath reddy Garu ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@bvkksprakasaraju49935 сағат бұрын
Dear Ramesh Garu Self goal by Mr Allu Arjun and entire cinema industry Sree Appasaani Rajesh Gari Analysis is very true and unbiased Thank you
@SrinivasNimmu5 сағат бұрын
Rajesh garu super
@Bharat_Ya6 сағат бұрын
బై కాట్ అల్లు అర్జున్ 2025 మూవీస్....👌 2025 గీత ఆర్ట్స్ 2 మూవీస్ బై కాట్....👌 😢 💐
@chintalapatipurnachandrasa2743 сағат бұрын
Boycott his films.
@santhosh10363 сағат бұрын
Boycott all movies..at least twlegana complete ga ban cheyali..edi incident mali kavavhu
@JagadeepkosuriСағат бұрын
We will support him fully in 2025 and beyond
@raoadvocate24065 сағат бұрын
They are not heroes they are only ENTERTAINERS
@DakuruSubrahmanyam-it7qt5 сағат бұрын
చంద్రబాబు గారు అస్సలు ఫోన్ చేయకుండా ఉండవలసింది.
@దొడ్డాsambasivaraoDodda6 сағат бұрын
వక్తలు మరచారేమో హోం శాఖ కూడా సిఎం వద్దనే ఉంది. గమనించగలరు. ప్రొసీడ్ 👍
@appalaswamydraksharapu9613Сағат бұрын
Both analysts speak with their hearts nirbhayayamga
@kondaveeti19755 сағат бұрын
చంద్ర బాబు నాయుడు గారు చేసే పనులు అన్నీ ఇలాగే ఉంటాయి, ఆయన జైల్లో ఉన్నప్పుడు ఒక్క సినిమా హీరో, ప్రొడ్యూసర్ కూడా స్పందించలేదు, ఏదో ఒకరు ఇద్దరూ తప్పితే, దారిన పోయే కంప తగిలించుకోవడం అంటే ఇదే, చంద్ర బాబు గారు అతి మంచితనము అనుకోవాలో లేక ఆయన బలహీనత అనుకోవాలో తెలియదు కాని ఆయన కార్యకర్తల మనోభావాలను దెబ్బ తీస్తున్నారు, కార్యకర్తలు బలం బలహీనత చంద్ర బాబు గారు అవుతున్నారు. లోకేష్ గారు కూడా కార్యకర్తల మనోభావాలను గుర్తించి తగిన విధంగా టిడిపి అధినాయకత్వం నడుచుకోవాలని కార్యకర్తలు ఆవేదనతో కోరుతున్నారు, పార్టీ ఇంకో 100 సంవత్సరాలు బ్రతికి ఉండాలి అని.
@revathypv70595 сағат бұрын
ఆంధ్రప్రదేశ్ లోని నాయకులను ఇందులోకి లాగడం అవసరమా?! Controversy అవుతుంది .
@SivakumarT-x2m2 сағат бұрын
An accused in a case conducted a press meet to defend himself in public eyes instead of keeping quiet.Are the people going to give a verdict?
@mohanraosunku48825 сағат бұрын
What babu has done is wrong at this moment
@omkar0111kar6 сағат бұрын
నచ్చితే యకడికి అన్నా వెళ్తా 😂😂 ఇపుడు vellu నంద్యాల వెళ్తావో,, jail ki పోతావో Ni istam 😂😂😂 Ycp ki support chesi AP కి ద్రోహం చేసావు ,, కర్మ అనుభవిస్తున్నావు !!!!!
@apurupayelamanchili7426Сағат бұрын
Good analysis
@sweetymits12436 сағат бұрын
Ramesh garu highlight of conversation 👍👍👍👍👍👍
@SrinivasNimmu6 сағат бұрын
Your analysis very good
@ranisubrahmanyasarma68243 сағат бұрын
U R very right n correct Rajesh Ji. AA is not matured enough n also having ATTITUDE andi. He is also not much knowledgeable andi. He is always feels that, top n above all andi. It shld be a lifetime lesson, atleast now onwards He has to know His limitations n boundaries sir.
@venkataraomandava54202 сағат бұрын
Good analysis Rajesh garu
@udayravi7445 сағат бұрын
Rajesh appasani garidi good analyse
@tom999954 сағат бұрын
super interview 🔥
@HaripriyaSrinivasan-s4t5 сағат бұрын
Miracle happens...brain dead person can come back to life but with consequences like loss of memory, deterioration of cognitive skills etc...devudu is great...🙏
@padmabujji99085 сағат бұрын
CBN అభిమానిగా నేను చెబుతున్న బాబు గారు రాను రాను ........
@jyothiprakash31894 сағат бұрын
Well said Rajesh garu
@lakshmireddyvudemula88533 сағат бұрын
ముఖ్యమంత్రి మొదటనే చెప్పాడు కదా పెద్దలంతా అక్కడికి వెళ్లి ప్రభుత్వాన్ని నిందిస్తూ ముఖ్యమంత్రిని ట్రోల్ చేసారు అని.
@padmajyoti90576 сағат бұрын
నమస్కారం అలా ఎలా అవుతుంది అండి ?మా ఇంట్లో పండిన టమాటా నేను ₹1000 అమ్మ కుంటాను అంటే ఎలా కుదురుతుంది. ?ధరలపై ప్రభుత్వం యొక్క అజమాయిషీ తప్పకుండా ఉండాలి .ఉండి తీరాలి.
@ketanasubbarao20625 сағат бұрын
ఎస్. కరెక్ట్
@Since_19895 сағат бұрын
Miru cheppinatlu, anni vatillo govt involvement undi antara. Na opinion, ticket price vishayam lo govt involvement undakudadu. Miru cheppina example correct kadu, Tomato anedi nessacity product, cinema is not nessacity product. Tomato ane product ( any nessacity product )consumer ki compulsory product, but cinema anedi consumer ki nessacity product kadu
@muralidharogoti77254 минут бұрын
Cinema is only relaxation for people all other forms of entertainment are extict.so the ticket prices should b reasonable.otherwise with this type of hike which is nothing but loot,idiotic movies like kalki gathered somuch money.its the distributor who loses ultimately,neither producer nor the actors at loss
@satyaachintha234019 минут бұрын
@@Since_1989 దీన్ని ఇంకో విధంగా కూడా చూడవచ్చు. టొమాటో అన్నది అత్యవసర పదార్ధంగా అందరికీ అన్వయించలేం (అన్నం, పచ్చడి మెతుకులు తిని బతికే ఎంతో మందిని గమనిస్తే). దాని గురించి మన ప్రాచీన కాలంలో ప్రస్తావన ఉన్నట్లుగా నాకైతే కనిపించలేదు. అయినా మన నిత్య జీవితంలో భాగమయ్యాయి (మీరన్నట్లుగానే). అదే విధంగా సినిమా కూడా. ప్రభుత్వ నియంత్రణ ఉండొచ్చు (I have my reservation). కానీ గమ్మత్తేమిటంటే టొమాటో విషయంలో ప్రభుత్వ నియంత్రణ లేదు (డిమాండ్ ఉన్నప్పుడు నాలుగయిదింతలు రేటు పెంచి అమ్ముకోవడానికి). డిమాండ్ లేనప్పుడు రైతులు చేసేది లేక పారబోసుకుంటున్నారు.
@satyaachintha234014 минут бұрын
@@Since_1989 నాణానికి మరోవైపు కూడా చూస్తే వేరే విధంగా ఉంటుంది. ఉండాలని నా అభిప్రాయం
@svadlamudi4546Сағат бұрын
I agree with you 100%! CBN shouldn’t even comment in this issue, If at all possible he should have expressed his disbelief on the lost of two lives!
@prasadr.l51026 сағат бұрын
Had police not allowed ALLU and sent him back, crowd would have gone away .
@akhilyella74116 сағат бұрын
KTR loose mouth also triggered Revanth Reddy.. KTR pinpointing As Allu Arjun not remembered the Telangana CM name made this matter more havoc.. Political leaders harsh statements made revanth took harsh action.. Allu Arjun showoff in the lawn full day after the release also made them triggered..
@lakshmireddyvudemula88535 сағат бұрын
మన మహా మేధావి కొన్ని తెలివి తక్కువ పనులు చేస్తాడు. బహుశా ప్రతిపక్షం వాళ్ళు ముందడుగు వేస్తారేమో అని భయపడినట్లున్నాడు.
@smt.dr.p.suchitravijaykuma51653 сағат бұрын
allu arjun velakapoyivunte anni theaterlo laga happy ga movies chusevaru...but alluarjun unnecessarily entered theater for his personal agenda and satisfaction
@vkr86204 сағат бұрын
Sir, వీడియో 42 నిముషాలు వుంది. దయచేసి కొద్దిగా చిన్న వీడియోలు చేయండి సార్ 🙏
@log4john4 сағат бұрын
Revanth Reddy is just playing for the gallery by targeting Allu Arjun!! His voter base is outside HYD, so its augers well with the village and town voters!! But isn't this common in political rallies?
@kajamythili4 сағат бұрын
Rahesh garu correct ga chepparu
@kondraguntavenu43084 сағат бұрын
Cbn tondara paddaaru😢AA maanavathwam tho ventane manchigaa spandimchi unte tha dooram vachhedi kaadu, government 💯 currect 👍,athaniki chalaa time ichhinaa koodaa aa family ni manchigaa aadukoni unte assalu issue undadu kadaa 😢
@Unfortunate-n1w5 сағат бұрын
చంద్రబాబు ఓవర్ యాక్షన్ వాడేమో వైసీపీ కి ప్రచారం జగన్ గాడు అల్లు కి సపోర్ట్ చెయ్యటం
@tsrkmba6 сағат бұрын
Well said Rajesh and Ramesh గారు. I pity C Naidu.
@log4john6 сағат бұрын
Antha Pity na neeku, enduku ra
@yarlagadda99116 сағат бұрын
Pity ఏంటి ?! How do you mean?
@ksubbanaidu5 сағат бұрын
అతను తెలియదు అన్నప్పుడే వాడు ఫైర్ కాదు పుష్పము అని అర్ధం ఐనది .హి ఐస్ నాట్ ఎలిజబల్ టూ హీరో
@nageswararaoanipindi601633 минут бұрын
Messrs. Ramesh and Appasani both of you are very competent analysts of various issues. I can’t rate who are no. 1 and 2. I have great appreciation and respect towards both of you for your comprehension. Sri Ramesh himself can analyze these issues, but by bringing in Appasani garu he (Sri Ramesh) made this video a visual as well as audio treat. Hats off to you both. - Prof. Anipindi Nageswara Rao, Retd. Professor of Chemistry, Andhra University.
@sarabharajunissankula91665 сағат бұрын
సినిమా వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు టికెట్స్ ధరలు పెంచాల్సిందే ప్రభుత్వం చూస్తూ ఉండలంటారా. ప్రభుత్వానికి సంబంధం లేదా
@Since_19894 сағат бұрын
Govt ki sambandam ledu, govt should check if they are following norms or not, theater norms , tax pay like . Ticket price govt ki eam sambandam, cinema vallaki, prekshakudui madya deal
@gudapatikrishnamohan1188Сағат бұрын
Modatirojuna cinema tickets enta ammite chivari varaku ante lekkana Collections meeda Sales tax kattali.appudu vallu kavalasina rates fix chesukovachu
@yarlagadda99116 сағат бұрын
హీరోయిన్ రష్మిక కూడా ఉంది కదా సార్ ...అల్లు అర్జున్ తో పాటు అదే థియేటర్ లో ! ఈ మొత్తం event లో తన part కూడా ఉన్నా ఎవరూ పట్టించుకోవటం లేదు !!మరి ఆ అమ్మాయి కూడా కనీసం Apology చెప్పలేదు...!! ఎవరూ డిమాండ్ కూడా చెయ్యటం లేదు !
@sweetymits12436 сағат бұрын
Ame roof top ekki wave chesi unte bahusa case ayyedi emo, as you said she also should apologise and she should show her condolences to that family 👍
@wahhaabma22574 сағат бұрын
ఇంకా నయం థియేటర్ లో బాత్ రూమ్ లు కూడా ప్రభుత్వం కడగాలి అనలేదు
@jyotsnamadireddy45895 сағат бұрын
CBN has not called Allu Arjun, this is Allu Arjun's PR team trick giving such leaks.
@sridhararaonuthaki383447 минут бұрын
మరుసటిరోజు అల్లు అర్జున్ టీ షర్ట్ మీద " God bless" అనో.. ఇంకోటో పెట్టుకోకుండా.. ఐకాన్ స్టార్ అని పెట్టుకోవడం చాలా ఇరిటేటింగా ఉంది అల్లు అర్జున్ attitude is very very bad
@mrkishore19715 сағат бұрын
U right sir
@SATYAMEYAJATHE3 сағат бұрын
Price control of goods and entertainment should be controlled by government.
@damodarreddy2445 сағат бұрын
Doing phone is wrong.
@dhakshayanik13125 сағат бұрын
యస్
@prasannakumar30945 сағат бұрын
ఏదీ ఏమైనా రేవంత్ రెడ్డి గారు కొంచం over action చేస్తున్నారు. Film industry మొత్తం ఆంధ్ర ప్రదేశ్ తీసుకొచ్చేందుకు చంద్రబాబు గారికి ఒక మంచి అవకాశం. అందుకే ఆయన అలా చేసుంటారు. మనలా సిల్లి గా CNB ఆలోచించ లేదు
@ayanshbhanu1168Сағат бұрын
Ramesh garu chivariki full happy anukunta
@kondraguntavenu43082 сағат бұрын
AA first day ne aa family kosam paschhaathhaapam tho manchigaa aadukuni unte,yevvariki chance undedi kaadu,sorry chepthe case thana paiki vasthundemo anukunnaaru kaani ade pedda wrong aindi
@RAMESHTHOTA-rf9zr6 сағат бұрын
అప్లికేషన్ రిజెక్ట్ చేసినట్టు పోలీసులు కోర్టులో ఎందుకు చెప్పలేదు మరియు పోలీసులు అప్లికేషన్ ఇవ్వలేదు అని కోర్టులో చెప్పినారు.
@nvsphanikumar84874 сағат бұрын
CBN Is excellent political strategist
@bajrangbajaj12343 сағат бұрын
10 years ..2014 to 2023 …it was peaceful…..
@kondraguntavenu43082 сағат бұрын
Thappu oppukovadaaniki kaavalasindi, dhyryam kaadu,paschaathhaapam,maanavathvam ,avi athani lo kanipinchaledu kaabatte janam lo intha vyathirekatha
@bulususomayajulu64874 сағат бұрын
పుర్తి గా వ్యతిరేకంగాను అతి గాను స్పందించారు. ఈ వ్యవహారంలో పోలీసుల వైఫల్యాలు, కుటుం సమేతంగా వచ్చి న సామాన్య ప్రేక్షకుడికి పాత్ర ఏం లేదా.
@madupukaruna37754 сағат бұрын
Ramesh gari ki baga chepparu tg ante vallamanobhavalu amito kuda chala baga chepparu good analsis
@chintalapatipurnachandrasa2743 сағат бұрын
Revanth Reddy is 100 per cent correct. Revanth Reddy image increased.
@SrinivasraoKonagandla5 сағат бұрын
Revanthreddy 100% correct
@ShaikAbdullahShafi-il7ky2 сағат бұрын
అయ్యా కందులు గారు ఆ విషయం అసెంబ్లీలో రిలీజ్ అయినది కాబట్టి ఆయన మాట్లాడవలసి వచ్చినది
@chaitanyanimmagadda25915 сағат бұрын
Would have loved to see how these self-anointed political pontiffs react if it had been Balakrishna. Skewed and unwarranted.
@SrinivasNimmu5 сағат бұрын
We are not expect
@skommaraju6 сағат бұрын
Did the Government liased with cine industry or pushpa unit to help impacted family? Did the unit denied supporting the family? Looks like cordination/Crisis mgmt is lacking
@wahhaabma22573 сағат бұрын
పొన్నం హైదరాబాద్ ఇంచార్జి మంత్రి, కోమటిరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి, రేవంత్ రెడ్డి సీఎం మీకు తెలుసు
@sainikBharat2 сағат бұрын
ఇగ మారకపోతే , ycp brs మీద సానుభూతి చూపిస్తే ఈ సారి చంద్ర బాబు నీ జైల్లోనే చంపేస్తారు మేము కూడా సపోర్ట్ చేయలేం 🙏.
@ashokgollapudi11875 сағат бұрын
cbn కి ఈ జన్మ లో మారడు. మన ఖర్మ
@reset.india206 сағат бұрын
పక్క రాష్ట్రం నుంచి పొట్టకూటి కోసం వచ్చిన వారు, అన్ని మూసుకుని బ్రతికేయండి. Message is very clear and loud. Jai congress.
@UjwalRam6 сағат бұрын
పక్కరాష్ట్రం కాదుకదా అప్పుడు పక్కరాష్ట్రం కే వెళ్తే సరి అందరూ businessmen తో సహా
@kirandev53856 сағат бұрын
Adhe kada Anna e Andhra valla tho vachina problem pakka states midha padi memu develop chesam antaru thapa poyi valla state ni develop chesukondra ante vinaru
@onlinetrans6 сағат бұрын
Leka pothe aa state ni evadu baagubchestaadu
@bbalasubrahmanyam5674Сағат бұрын
ఏరా నీ అయ్యగాని జాగీర బే పొట్ట కూటి కోసం వచ్చాం కానీ నీ ఇంటి ముంగత అడుక్కు తింటలే కష్టపడి పని చేస్తున్నాం మీ పనులు ఇప్పుడు బీహార్ గాళ్ళు కబ్జా చేస్తున్నారు ప్రతి పెట్రోల్ బంక్ లో హోటేల్స్ లో వాళ్ళే ఎందుకు వున్నారో తెలుసా మీ వాళ్ళు పనిచేయడానికి రావడం లే . ఒక సారి జీడిమెట్ల ఉప్పల్ నాచారం పరిశ్రమలో చూడు నోరు జాగ్రత
@bbalasubrahmanyam5674Сағат бұрын
@@kirandev5385 అదే మా ఖర్మ సార్ రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ముఖ్యమంత్రులు హైదరాబాద్ మీద దృష్టి పెట్టారు ఆంధ్రా ని పట్టించుకోలేదు .
@sudheeridupuganti70542 сағат бұрын
Jai tdp Jai cbn Jai lokesh
@narasimhamsettipalli81396 сағат бұрын
CBN is soft person. he forgets everything, even Jr NTR, allu family or mega family not given any public statement when CBN arrested. selfish people.
@Rajkumar-ik9ux5 сағат бұрын
Everything make mistake by Telangana CM...and apologize by sridhar reddy 😂😂😂😂
@srinivasuluvakkalagadda53952 сағат бұрын
బాబు గారు దూరం ఆలోచిస్తారు ఉద్రేకం ఉండదు. బహుశ అమరావతి కోసం ఫిలిం ఇండస్ట్రీ మరియు రియల్ ఎస్టేట్ రంగాలు శిష్యుడు త్యగాలు కావచ్చు
@ramanab187019 минут бұрын
This waste matter is being discussed continuously, in India more important matter are there..
@sambasivaraonimmagadda77054 сағат бұрын
CM responded in assembly only in response to a question raised by MIM MLA.
@kishorebabugudipudi3057Сағат бұрын
అయ్యా బాబూ! సినిమా వాళ్ళని గంజాయి,డ్రగ్స్ కేసులు పెట్టీ,సం.గా అందరినీ తిప్పిన కేసీఆర్ ప్రభుత్వం,సినిమా ఆడవాళ్ళని సొంతానికి వాడుకున్న కేటీఆర్ విషయం మర్చిపోయారా? ఇప్పుడు ప్రభుత్వం పడిపోతే సంధ్య థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ లో మాత్రం ప్రభుత్వం మీద నిందలు వెయ్యటం,ఎలాగా అర్థం చేసుకోవాలి?
@muralidharogoti772Сағат бұрын
Why should govt allow hike in ticket prices
@srinivasulu90544 сағат бұрын
✌️✊
@rambabujai35925 сағат бұрын
Mari CM ni Marchedam Kandula Please do analysis on this And e Dynasty politics Anni manam okasari matladukovali, you are a good analyst please start a series on this Topic as well.
@anthonyravela64375 сағат бұрын
టీడీపీ అభిమానిగా టీడీపీ ని తెలంగాణ లో నిలబెటటానికి చాలా ప్రయత్నం చేస్తున్నాము ఈ దెబ్బతో మాప్రయత్నమంతా గోవిందా గోవిందా గో ఓఓఓఓ విందా........
@croydon21H2 сағат бұрын
@20:39 totally agree. CBN is the "chiranjeevi" of politics. Chiranjeevi 24 hours acting lo ney untadu. Jalaga gadiki dhandam petti thega pogidesadu " thandtlri lanti vallu" antoo
@sreedharmedikonda22756 сағат бұрын
CBN not only aged not able to differentiate which issue to respond and not to respond
@user-sg2oq4ce7oСағат бұрын
Election jarigithe 20 seats kuda raavu congress ki😂😂😂 Just diversion politics due to failures
@bvkksprakasaraju49936 сағат бұрын
Dear Ramesh Garu A P C M Chandrababu garu should not call Mr Arjun instead of should give helping hand to the deceased family Why Chandrababu Naidu Garu going in wrong path NDA alliance leaders from AP should not involve this issue
@sriranganaidu62226 сағат бұрын
Allu Arjun ni target chesinatlu kanapadutundi.. Kanisam police la ki permission kosam apply chesaro ledho chusuko kunda, arrest cheyadam ye pedda example.. Court lo theatre management permission ki apply chese letter chupinche sari ki, lawyers and police immediate gaa react avva lekapoyaru lo.. Ground work, Kanisam okasari kuda Allu Arjun ni vicharana ki kuda pilava kunda arrest chese case aah idhi ??
@pawankb31075 сағат бұрын
BJP leaders like bandi sanjay, Lakshman etc also said how can you arrest national award winner…
@jaglaq3 сағат бұрын
ఒక CM అసెంబ్లీ లోఆ ఘటన ఏం జరిగింది ? ప్రభుత్వం తీసుకున్న చర్యలు వరకు మాత్రమే మాట్లాడాలి . కోర్టులో ఉన్న విషయం మీద తన వ్యక్తిగత అభిప్రాయం అసెంబ్లీ లో చెబితే అసెంబ్లీ కి, CM చెబితే పోలీసుల మీద ప్రభావం ఉండదా? అల్లు అర్జున్ ని పరామర్శించిన వాళ్లని ధూషించటం , అల్లు అర్జున్ కి కిడ్నీ లు పోయాయా అంటూ అతిగా స్పందీంచటం OU విద్యార్ధుల పేరుతో అనుమానస్పద కాంగ్రేస్ వాళ్లు దాడులు జరిపితే CM శాంతిభద్రతల విఫలానికి కారకుడు గా జైలుకి పోతాడా ?? ఈ విషయం లో కోర్టు గట్టిగా ప్రశ్నిస్తుంది చూడండి .
@munivenkatashyamsundarkami57565 сағат бұрын
Telangana police won’t accept any celebrities rally. Same issue with Pallavi Prasanth
@wahhaabma22574 сағат бұрын
పోలీస్ ఫ్యామిలీ గురించి ఆ ఏసీపీ ఆవేదన.... సస్పెండ్, అవినీతి అది వేరు..