Cuba Kanji ki Jai .... Kanji garu meeru chuttalu kalche style, sea lo swimming style, ammailatho enjoy chese mi style, open top cars lo tirige mi style, five star hotels lo mi style and mi dressing style with hat Super..... last roju Kanji nunchi anvesh ga maaripoyavu. Arunachalam cinema lo Rajanikanth garu one month lo 30 crores karchuchesi last ki anni vodilesi vellipotadu . Cuba lo kanji kuda anvesh ayipovadam badhaga anipinchindi.... Miss Cuba lo Kanji. Jai Kanji. Bye Miss you .
@NaaAnveshana2 жыл бұрын
Best comment Nani
@newliferaises2 жыл бұрын
@@NaaAnveshana thank you Anvesh
@Punjariraghavvlogs2 жыл бұрын
Cuba lo kanjiii
@rahimrahim25282 жыл бұрын
Cuba is not poor country it's semi developed country
@rohithzandra4061 Жыл бұрын
@@NaaAnveshana hi ,meeru cheguevara house musium kuda vedio cheyandi .chudalani undi
@shobanbabu2808 Жыл бұрын
ప్రవహించే విప్లవ చైతన్య స్ఫూర్తి ఏర్నెస్టో"చే" గువేరా.. అర్జెంటీనా లో పుట్టి క్యూబా స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడు... చాలా బాగా చూపించారు...మంచి సమాచారం ఇచ్చారు..మీరు తిరిగిన చాలా దేశాల కంటే క్యూబా సూపర్..అందరూ సమానమే.. thank you bro
@shaikshabber65792 жыл бұрын
క్యూబా పేద దేశం అయినా,దేశం చాలా చాలా పరిశుభ్రతగా ఉంది అన్న.....
@bandarusurendrakumar48042 жыл бұрын
Subaram anidhi richness valla radu bro a desa prajala mansthavam and discipline meda untadhi
@karthikkarthik4532 жыл бұрын
@@bandarusurendrakumar4804 literacy high kada
@chemanthreddy29722 жыл бұрын
Manu kudha ela vundali
@rohithzandra4061 Жыл бұрын
Nijamyna prema, nammakam ,manchitanam anni pedavari vadde untayi. Main ga nijayiti
@vasukothuri2 жыл бұрын
ఆ విఘ్నేశ్వరుడు మీరు చేపట్టిన పనులన్నీ విజయవంతం చేయాలని, మీ ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్పూర్తిగా కోరుకుంటూ. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు వినాయక చతుర్ధి శుభాకాంక్షలు 🙏🙏🙏🙏
@cloudlearn21812 жыл бұрын
క్యూబా మనకు మంచి మిత్ర దేశం...జైహింద్
@yarrannaidupaila29292 жыл бұрын
మీకు mi కుటుంబ సబ్యులకు వినాయక చవితి శుభకాంక్షలు anna
@yaswantharya58972 жыл бұрын
Thank you 😊
@kalyanram65852 жыл бұрын
Same to you broh.
@shrihan_shanmukh Жыл бұрын
క్యూభా దేశం పేరులోనే Q ఉంది ఎక్కడ అయినా Q ఉంది అందరూ సమానమే అనే సిద్ధాంతం చాలా బాగా నచ్చింది ఈ దేశం లో supperrrr....
@deepakaarya23652 жыл бұрын
ధనిక & పేదవారికి అందరికి సమాన హక్కులు కలిగివున్నది క్యూబా దేశం .... మన దేశంలో కూడా అలాగే ఉంటే బాగుండేది కదా బ్రో...... వీడియో చాలా బాగుంది అన్వేష్ అన్నా సుపర్
@chandut26102 жыл бұрын
ధనిక పేద తేడా లేకుండా ఉంటే ఆర్ధికంగా దేశం ఎదగదు. గవర్నమెంట్ సంపాదించి ప్రజలకు ఇవ్వాల్సి ఉంటుంది.
@lantherpagdi2 жыл бұрын
ala undi kabatte cuba inka peda desamga undi India 5th largest economy aindi. Okasari burra vadu bro. Yetu galosthe atena kharma
అన్వేషణ గారు జీవితం ఒకటే ఉంటుంది మరో జీవితం ఉంటుందో తెలియదు ఇలాంటి అవకాశం అందరికీ రాదు. మీరు ఈ ప్రపంచం మొత్తం తిరిగి ఇలాంటి వీడియోలు పెడుతూ మీరు పెట్టే వీడియోలు వల్ల చాలా మందికి చాలా యూజ్ఫుల్ అవుతుంది ఒక దేశం గురించి ఇంత పూర్తిగా ఇంత డీటెయిల్ గా చెప్పడం వల్ల చాలా చాలా ఆనందంగా అక్కడి విషయాలు ఇంత క్లుప్తంగా వివరిస్తున్నారు కనుక మీరు ఇలాంటి దేశాలు ఇంకెన్నో తిరిగి ప్రపంచం మొత్తం తిరగాలని మా కోరిక అన్వేషణ గారు జీవితం ఒకటే ఉంటుంది మీకు అవకాశం వచ్చింది అందరికీ రాదు. ఇట్లు మిమ్ములను ఎప్పుడూ అన్వేషించి మీ ఒక అభిమాని
@srajl27652 жыл бұрын
ఈ క్యూబా వీడియోలు మొత్తం చూసి మేమే స్వతహా విజిట్ చేసి క్యూబా ని విడిచి వెళుతున్న ఫీలింగ్ వచ్చింది. That is anvesh bro anveshana👌👌👌👏👏👏
@charan55352 жыл бұрын
Cuba is a great country and thanks for teaching us a lot of things which we didn't know up to the date!! Feeling blessed to be a member in our channel ☺️ 🙏❤️ atleast seeing that queue lines we have to think back how equal we all being humans 👏👏 All the best for ur future travelling anvesh 😍
@JakstockTravel2 жыл бұрын
అన్న మీ నోటి నుంచి వచ్చేయ్ చావకా అనే పదం సూపర్ వుంది అన్న వింటుంటే నిజం గా చావకే చావకా అనట్టు వుంది. మరియు మీరు అక్కడ వున్నా పేదవారికి డ్రెస్ లు పంచడం చాలా అద్భుతం,మిధి నిజం గా మంచి హృదయం అన్న. గాడ్ బ్లెస్స్ యు అన్న.🙏
@kumarypsyam28242 жыл бұрын
బ్రదర్ అన్వేష్ కొద్దిగా చిక్కావు ....హెల్త్ జాగ్రత్త... వినాయక చవితి శుభాకాంక్షలు తో........💐💐
@pavankalyankovvali47012 жыл бұрын
క్యూబా వీడియోస్ అన్ని చూసాకా... క్యూబా దేశాన్ని చూసేసాం అన్ని కంప్లీట్ చేశాం అన్న ఫీలింగ్ వచ్చింది అన్న ❤️❤️🙏🙏🙏❤️
@Villageveerayya2 жыл бұрын
క్యూబా అంటే క్యూ, లు ఎక్కువన్న మాట 🤣🤣👍 బాగా చూపించారు TQ brother 💞
@BTSArmy-jp7ch2 жыл бұрын
I think nobody has shown Cuba this way, I never had any much info about Cuba till date, you are not just traveller, your videos are very informative for new travellers and tourists, sincerely appreciate your efforts you put in showing any country.
@Kumarp-z4s2 жыл бұрын
వినాయక చవితి శుభాకాంక్షలు
@Pruthvinetheti2 жыл бұрын
Anvesh, the way you had shown Cuba is amazing. Keep up the good job as Always. Waiting for your America series
@tippiriakilesh2 жыл бұрын
By by....:: Q - బా :: నాకు చాలాబాగా నచ్చింది. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే అక్కడికే పోతా, ఏమో గుర్రం ఎగురవచ్చు నేమో 💐💐💐💐💐
@blackgoldvictory2 жыл бұрын
Nee Cuba videos ni chustunte malli mana 80's ki vellinattu vundi. excellent video with extraordinary editing and synchronising audio
@saratindia3432 жыл бұрын
First view and First comments anna.... Wonderful explanation and exploration anna... ❤❤❤❤❤❤❤❤❤❤
@MOHANVASA72 жыл бұрын
*సమస్త జీవకోటికి అధినాయకుడు ... తోలి పూజల దేవదేవుడు ఆ గణనాధుడు* *ఆ గణనాధుని అనుగ్రహం మరియు అఖండ ఆశీస్సులు సదా(ఎల్లవేళలా ) మనపై ఉండాలని కోరుకుంటూ...* *హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు*
@jaganfanizm112 жыл бұрын
Cuba series super 👌👌👌👌 Thanks for the explore.
@sathvikkappala87422 жыл бұрын
Because of Anvesh and his videos, which are close to real life, it felt like I was living in Cuba for all these days. It is hard to say goodbye to this wonderful country.
@sivakumarkandivalasa51522 жыл бұрын
తమ్ముడు మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు 🙏🇮🇳
@pvvsatyanarayana41442 жыл бұрын
వినాయక చవితి శుభాకాంక్షలు మీ కుటుంబం సభ్యులు అందరికీ అన్వేష్ గారు
@patakotisrinivas19182 жыл бұрын
Nice video anvesh bro...u r explanation part regarding Cuba heroes is excellent...bgms super...especially u r donations impressed me...we should respect their ideologies though good or bad...expecting more scintillating videos...all the best...
@BalajiBalaji-jy5ur2 жыл бұрын
అటుపక్క ఇటుపక్క లెంజండ్స్ మద్యలో నువ్వు వీడియో పోస్టర్ సూపర్ వీడియో చాలా బాగుంది బ్రదర్
@Bharur2 жыл бұрын
bro after Cuba and the cameraman documentary in Netflix this series is very good. as a telugu youtuber u explored Cuba in a good way.
@sathyasiva85952 жыл бұрын
మాకోసం నీవు ఎన్నో దేశాలు చూపిస్తున్నావు, నువ్వు ఇలాంటి మరెన్నో దేశాలు చూపించాలి, మీకు వినాయక ని ఆశీస్సులు ఉండాలి వినాయక చవితి శుభాకాంక్షలు అన్న 💐💐💐💐💐
@pjvarma2 жыл бұрын
Beautiful journey ❤️❤️ వినాయక చవితి శుభాకాంక్షలు
@chellurisatyanarayana4925 Жыл бұрын
మనసున్న మంచి నిర్మాత నీతో సినిమా తీస్తే అబ్బో super entertainment and నాలెడ్జ్ వుంటుంది..world అంతా సినిమా లో చూడాలని వుంది...
@sruthiamor90762 жыл бұрын
history so far ok....but Che Guevara And Fidel Castro story enka detail ga cheppe unte bagundedhe....i appreciate your efforts....cuba series super.....all the best for your Mount Kilimanjaro trip bro....
@telugudiary61372 жыл бұрын
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు అన్నా..🇮🇳💗
@bhaskarceokollu2 жыл бұрын
Cuba series really enjoyed alot anvesh. Thanks. Bhaskar CEO
@satyaeswar36232 жыл бұрын
Outstanding Cuba 🇨🇺 videos, salute
@satyaraoallam52212 жыл бұрын
Naku videos choodataniki time dorakadu, but anvesh Anna channel notifications raagane gattiga like kodatha....tarvata time unnapudu full video choosta...kani gattiga like lu kottista ma friends tho kuda...love you anvesh Anna ❤️❤️❤️❤️
@RaviGadu2 жыл бұрын
నీ ఆలోచనలకి నీ నిజాయితీ కి నీ మంచితనకి take a bow bro ❤️ from Ravi gadu
@kvchaitanyareddy42472 жыл бұрын
Cuba country ki communist country ki cheguvera ki pedda fan eeroju nunchi. Tq anvesh. Best information ichev. Che gurinchi ipudu varaku telidu. Very very nice. Travelling ante idhi........nuv oka traveller icon 🌸🌸🌸🌸🌸🌸🌸🌸👍💃💃💃💃
@diadietplan20242 жыл бұрын
Heart touching ma'an...
@volgafeelgood74572 жыл бұрын
క్యూబా గురించి బాగా చెప్పరు 👌👌👌
@Ramesh_Tadi2 жыл бұрын
మీ కు మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు చాలా కష్టపడుతున్నావు క్యూబా గురించి చాలా విషయాలు చూపించావు వేగు చుక్క చేగోవేర నడయాడిన దేశం నా తరుపున మా అన్నయ్య పవన్ తరపున నీకూ ధన్యవాదాలు
@k.n.behera15502 жыл бұрын
అన్న వినాయక శుభాకాంక్షలు
@RaviKumar-pg4ls2 жыл бұрын
Excellent location and excellent information simple ga CHE gurinchi FIDLE COSTRO gurinchi chppinduku thanku. Vinayaka chaviti shubhaakaankshalu bro . vinaayakudu niku Arogyam chaalaa ga chudalani korukunna.
@rameshdagama97172 жыл бұрын
అన్న వినాయక చవితి శుభాకాంక్షలు 🎉
@senoraaan58352 жыл бұрын
Best Indian KZbinr. After you changed your attitude, I can see everyone loving you so much. No other KZbinrs showed Cuba or another place so we’ll
@NK-ui7ps2 жыл бұрын
Yes..attitude matters to succeed
@sekharmass222 жыл бұрын
• మీకు మీ కుటుంబసభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు 🔱❤️🙏🏻 ప్రపంచంలో అతిపెద్ద వినాయకుడు ఎక్కడా ఉంటాడు....
@wildmanrohith91632 жыл бұрын
kirathabad
@sekharmass222 жыл бұрын
@@wildmanrohith9163 kadhu bro thailand
@Gvrsa2 жыл бұрын
Chala baga chepparu cuba 🇨🇺 gurinchi cuba vellali anukune vallaki this will be really tourist guide thank you.
@jeshwikreddy79192 жыл бұрын
Hi Anna. Your videos are amazing.
@MOHANVASA72 жыл бұрын
*హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు*
@YouWithYashu2 жыл бұрын
1st like 1st comment love from hyd nice videos we are enjoying😊
@yourranga2 жыл бұрын
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ ! నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా !! మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
@NaniPSPK_2 жыл бұрын
Satisfied video cuba lo kanji❤️💯Happy vinayaka chaturthi👋
@nandanp30942 жыл бұрын
Tx for this vedio naku cheguvera ante chala respect me valla vari goppa thanam thelusukuna 🙏🏼
@Ramanakv52022 жыл бұрын
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు
இனிய விநாயகர் சதுர்த்தி நல்வாழ்த்துக்கள் அன்வேஷ் அண்ணா🌹💐💐💐💐💐💐💐💐💐
@gurunadhmummani2 жыл бұрын
Good information given by you in cuba.thank you Anvesh
@k.n.behera15502 жыл бұрын
ఫిడేల్ కాస్ట్రో అనే పేరు విన్నాను కానీ అతని గురించి తెలియదు..... ఇప్పుడు నీ వల్లే నేను అతని గురించి తెలుసుకున్నాను... Thq u anna valueble information గురించి తెలిపినందుకు అభినందనలు అన్న....
@veerraghavareddy87902 жыл бұрын
క్యూబా వీడియోస్ చాలా అందంగా ఉన్నాయి బ్రదర్ అన్వేష్
@gagantejapatnaik44602 жыл бұрын
వినాయక చవితి శుభాకాంక్షలు నాన్న🕶🕶🕶
@jcnmstudycircleshiningstar26732 жыл бұрын
Anvesh you are showing us very informative vedios 👍
@journalistrams67022 жыл бұрын
Day by Day you are improving and now i can say you are the best traveller in India. the best ante the best. keep rocking anvesh.
@rajender052 жыл бұрын
Very nice Series of Cuba, a good travelling Vlog of Cuba . This Island country was known as the sugar bowel of the world , Now the Brazil and India .
@annabathulasriharirao76002 жыл бұрын
Anvesh you rocked it with Cuba series
@mirajadhar2 жыл бұрын
Wish you happy..Vinayaka chavithi...good explain history...Music super... Avinash..
@Devops.mentor2 жыл бұрын
Happy Vinayaka chavithi to Anvesh and all the channel members
@pawankalyan69062 жыл бұрын
సూపర్ అన్న అన్వేష్ పేదవాళ్ళకి చాలా సహాయం చేస్తున్నారు
@ravirocks2622 жыл бұрын
Final touch Music n song high-level 👌
@prashanthpola36772 жыл бұрын
Annna mi videos ki addict ayipoyanu..... One can also learn International relations, World geography along with the entertainment.....great brother....hats off....
Nuvvu Keka Raaajaaa .. Keep Rocking ... I am planning to write a book on your tour .
@noiisy36072 жыл бұрын
Best experience by ur videos sir tq sir for giving this information
@mallareddyramakrishna7422 жыл бұрын
తమ్ముడు వినాయకచవితి శుభాకాంక్షలు.. వీడియో బాగుంది
@travelwithpbl60742 жыл бұрын
Most wonderful cuba tour…
@swapnadoolam68362 жыл бұрын
Cuba is a amazing country.nice vedio anvesh
@NareshKumar-bg2kz2 жыл бұрын
🔥 great and top telugu traveling. Love you bro ❤️
@mdumar50082 жыл бұрын
ఈ క్యూబా. వీడియో చాలా బాగున్నాయి.. బ్రదర్
@saiteja77262 жыл бұрын
Amazing Cuba Vlogs 👌. Nobody can match your potential bro .
@jallirameshbabu31872 жыл бұрын
Good Information Brother... Happy Vinayaka chaviti Greetings Brother
@kvchaitanyareddy42472 жыл бұрын
Morning morning ne videos chuste maku chala happy ga untundhi anvesh 😊😊. ... 💃💃💃💃💃💃💃💃💃 epudu morning e pettu video's
@casinowinningtips69882 жыл бұрын
Good and inspiring cheguveera history🌼 nice video 🌼👌👍🤠
@vamshikrishna33452 жыл бұрын
Happy Vinayaka chavithi 💐🥰❤️😍😍
@ratnakarraju22952 жыл бұрын
Nevu super ra babu 👌 👍... Cuba 🇨🇺 series r very good we enjoyed a lot... ur 💯% real traveller in telugu.... keep rocking 😎....
@otrium2.0422 жыл бұрын
Nice comment sir
@ratnakarraju22952 жыл бұрын
@@otrium2.042 thank u sir ....
@raviprasadchebrolu84172 жыл бұрын
Anveshji meku language Ela vacchiindhi super sir🙏👌❤️🌷👍
@raviprasadchebrolu84172 жыл бұрын
Thank anvesh bro Vizag lo meet ac Ali anvesh ji please usa lo five months mee videos chusanu Rajahmundry coming on15.8.22 please meet at Vizag give an time ❤️🌷👍I love ur channel
@mattedamurali14742 жыл бұрын
Excellent videos Anvesh Bro 👏👏👏
@nirmalarekhathanam93892 жыл бұрын
Che vedio tho Cuba sampurnam ga purthi aindi chala chala bagundi
@PrakashVemula2 жыл бұрын
Happy *Vinyaka Chavithi* to YOU, Your family members and KZbin Subscribers