మీ పచ్చడికథ ఏమోగాని , మీ అత్త కోడళ్ల అన్యోన్యత చాలా బాగుంది.
@Chefsaru Жыл бұрын
Tq andi
@srikanth835311 ай бұрын
Nice 🙂👍 బాగా చెప్పారు
@Chefsaru11 ай бұрын
Tq andi
@shivakumarpasupuleti7934 Жыл бұрын
అమ్మా కూతుళ్ళ [ అత్తా కోడళ్ళ ] ముచ్చట్లు చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ వున్నాను. ఇకపోతే మాడి ఆంధ్రా చిత్తూరు జిల్లా ,చిత్తూరు పట్టణం. మా ఆవిడకు ఓపిక లేదు కానీ,నేనైతే వారానికి ఒక సారి నల్లేరు పచ్చడి చేసి పిల్లలకు పెడుతుంటాను. ఇంటిలోనే పెంచుతున్నారు . చివరిగా మీ బంధానికి శుభాకాంక్షలు🌷🌷🌷🌷🌷🌷
@Chefsaru Жыл бұрын
Tq so much andi
@rebecaveernapu506 Жыл бұрын
Very good pachadi thank you 🙏❤️
@Chefsaru Жыл бұрын
Tq so much andi
@gvpraju5158 Жыл бұрын
నేను కూడా వాడినాను దగ్గుకు చాలా బాగా పనిచేస్తుంది
@Chefsaru Жыл бұрын
👍🥰🥰
@TanukuLatha2 ай бұрын
చాలా బాగుంది మీ వీడియోస్ బాగున్నాయి అండి అందరికీ చాలా మేలు చేస్తున్నారు
@M.ARCHANAREDDY19 күн бұрын
సూపర్ అక్క నేను కూడా ఇలానే చేశాను
@V.kamaleswari Жыл бұрын
Background music chala bagundhi emiti saru adhi pachhadi Super 👌 👍 😍 🥰 😘 ☺
@Chefsaru Жыл бұрын
Tq so much andi
@parvathiparusree57887 ай бұрын
Super pachadi attha kodala jodi ninu chasenu super ga ayeendi so thank u so much 🙏
@ramavathramu9254 Жыл бұрын
Nice pachadi anti garu
@Chefsaru Жыл бұрын
Tq so much andi
@sabhaskarrao430110 ай бұрын
Long live our telugu taste healthy food ❤
@Chefsaru10 ай бұрын
Tq andi
@mungamurirajesh1502 Жыл бұрын
Super pachadi 👌👌👌👌👌
@Chefsaru Жыл бұрын
Tq so much andi
@sabhaskarrao430110 ай бұрын
Very good vedio amma
@Chefsaru10 ай бұрын
Tq
@manjulashankar1194 Жыл бұрын
Super akka
@Chefsaru Жыл бұрын
Tq so much 🥰
@valli0625 Жыл бұрын
Chethulaki Dhuradha vastundhi ivi muttukunte emaina problem aa
@Chefsaru Жыл бұрын
Em radhu andi. .em problem radhu
@srikanth835311 ай бұрын
Oil 🛢️ కొబ్బరి నూనె రాసుకొని చేయాలి😮
@bandiprathima3319 Жыл бұрын
Yes idi chala work avthundi...delivery ayyaka kuda thinte manchidi....bones fracture vaallu teskovali ....
@Chefsaru Жыл бұрын
👍🥰🥰🥰🥰
@rajyalaxmimarupally9772 Жыл бұрын
Chinnapillalaku pettavacha andi please reply me
@Chefsaru Жыл бұрын
Petachu andi
@MariyakumariRajulapati20 күн бұрын
ఆకులు వేయకూడదా
@jyothiswarupa108 Жыл бұрын
Neeru povadaki tips chapu akka
@Chefsaru Жыл бұрын
K 👍
@vishalat8648 Жыл бұрын
మా ఇంట్లో వుంది నేను చేస్తా
@Chefsaru Жыл бұрын
👍🥰🥰😋
@M.MadhhavRao52513 ай бұрын
Bro/madam.... ఈ నల్లేరు కాడలు లో విషం ఉన్నవి కూడా ఉంటాయా, మంచి వాటిని ఎలా గుర్తించాలి కొంచం చెప్పగలరు
@jyothimudunuri5802 Жыл бұрын
Hi saru😍 jyothi aunty ke Hi chapava thalli
@Chefsaru Жыл бұрын
Hi andi ..🥰🥰🥰🥰
@sampurnadanielvasa8508 Жыл бұрын
Merru tinakamundoo Rotiloo Annamece kholipukonee Ruchi chudandee attha kodandlaraa ok Na GOD bless you with good health Knowledge with love thank you AMEN
చెఫ్ సరు లో నల్లేరు వీడియొ చూశారా అయితే ఈ లింకు మీ కోసం kzbin.info/www/bejne/eZm7aKxrrcyHeLM
@dasarajugirigiri617 Жыл бұрын
Super Akka👌👌
@Chefsaru Жыл бұрын
Tq sis
@lalithareddy6394 Жыл бұрын
Memu bagunnamu meerela uvnnaru 👌video 😊
@Chefsaru Жыл бұрын
Tq so much 🥰. Fine u
@laxmiganesh1634 Жыл бұрын
నాకు ఈ పచ్చడి కాలాలండి తినాలనిపిస్తుంది ఎలా
@ShasikalaVitla-xc3xr Жыл бұрын
ಈ ಸೊಪ್ಪು ಎಲ್ಲಿ ಸಿಗುತ್ತೆ ದಯವಿಟ್ಟು ವಿಳಾಸ ಕೊಡಿ 🙏🙏
@Chefsaru Жыл бұрын
Village lo available vunatyi
@sugathribagayat9147 Жыл бұрын
Maa intlo kundilo ne pettanu nalleru kaada eroju nenu pachadi chesa ma intlo andariki ishtam ee pachadi 😊
@Chefsaru Жыл бұрын
🥰😋😋
@omkaryadav789 Жыл бұрын
Super ❤
@Chefsaru Жыл бұрын
Thanks andi
@Chefsaru Жыл бұрын
చెఫ్ సరు లో నల్లేరు వీడియొ చూశారా అయితే ఈ లింకు మీ కోసం kzbin.info/www/bejne/eZm7aKxrrcyHeLM
@saranyayadavraj93733 ай бұрын
Hands itching vasthunde cut chesthuntay Kindly apply oil or gloves to hands before cutting Tq nice pachadi naku baga vachinde Only itching problem Do video how to apply oil and cut Aina mekku em kaledhu direct cut chesthunaru Kindly say the trick while cutting
@koppulapallavi8871 Жыл бұрын
Hai Akka🎉🎉
@Chefsaru Жыл бұрын
Hi sis
@sujathabandari5746 Жыл бұрын
Super .village name please
@Chefsaru Жыл бұрын
Nalgonda district nagarjunasagar daggara thirumalagiri andi
Ma amma garu chesaru e pachadi. Tintu unte noru gila adorakam ga undi.
@chandhragirianitha1172 Жыл бұрын
Healthy recipe
@Chefsaru Жыл бұрын
Tq so much andi
@prahalladalwala5828 Жыл бұрын
నల్లేరు లో రకాలు ఉన్నాయి కదా.... ఏది తినాలి
@shankaradduri-c8w Жыл бұрын
Side music is very vest
@vasundharapenumetcha37446 ай бұрын
నల్లేరు పచ్చడి ఫేమస్ పులుసు ఫేమస్ చెప్పండి
@kishankeerthi7326 Жыл бұрын
హాయ్ ! సరూ .. మీరు ఆషాడం లో "చెట్ల తీర్థాలు" వెళ్ళారా ? మంచిగ అక్కడ కూడా ఒక vlog చేసి పెట్టొచ్చు కదా ..ఎంచక్కా ...బావుంటాది .. .....its my request ...ok
@Chefsaru Жыл бұрын
Vellamu andi
@sharonsusmitha8566 Жыл бұрын
Asalu naleru ante kuda maku telidhu 🤔
@Chefsaru Жыл бұрын
Ayyo 😭
@nayakalhelenprasad4277 Жыл бұрын
Baagaa thinandi athamma kodalu😂
@Chefsaru Жыл бұрын
🥰
@aishwaryaadbalwar8978 Жыл бұрын
इस सब्जी को हिंदी मे क्या कहते है
@sagarjanjarla145810 ай бұрын
Harjod kahate hai
@miriyaladamayanthi248110 ай бұрын
Nalleru kostunte durada untunda
@Chefsaru10 ай бұрын
Vuntadhi andi oil pettukoni use cheyali
@pavitrapavi1087 Жыл бұрын
Hi akka Aunty. Bagunnara
@Chefsaru Жыл бұрын
Hi andi bagunnam
@durgabhavani74716 ай бұрын
జానపద పండ్లు , కిటికీలు పండ్లు అంటే ఎలా ఉంటాయి.
@M.ARCHANAREDDY19 күн бұрын
నేను చెన్నైలో 5 ఫ్లోర్ ల పైన పెంచాను
@Chefsaru Жыл бұрын
చాలా రోజులు అయ్యింది ఎలా ఉన్నారు అందరు 🙏❤
@vudapanagamani3495 Жыл бұрын
Super ga vunnam saru.meeru aunty ela vunnaru
@M.ARCHANAREDDY19 күн бұрын
మీరు బాగున్నారా అక్క మేమైతే బాగున్నాం
@myadhariashvini137 Жыл бұрын
Hi akka madyàlo song pettakandi akka
@Chefsaru Жыл бұрын
K 👍
@PrasadVenkatesh-z1z5 ай бұрын
Ede nara thesina tharuvatha chethulu durada peduthunnaye dini gurenchi mekemina thelusa
@myadhariashvini137 Жыл бұрын
Hi
@Chefsaru Жыл бұрын
Hi
@prashanthchoudhary52678 ай бұрын
Ekkada mi proper
@Chefsaru8 ай бұрын
Nalgonda district
@prashanthchoudhary52678 ай бұрын
Manku Pampa Pandit madi adilalbad
@prashanthchoudhary52678 ай бұрын
Madi Adilabad
@ThedduLaya5 ай бұрын
111ll @@Chefsaru
@VijayrajuBoorla-ex6lo Жыл бұрын
Neenu eeroju thisukochkuna. Vondukovadame let
@Chefsaru Жыл бұрын
😋😋
@vramaraju83436 ай бұрын
మీవి చాలా వీడియో లు చూస్తాను బాగుంటాయి ,, తెలంగాణ స్టైల్లో ఓకే కానీ ఇప్పుడు ఆ బ్యాక్ సైడ్ పాట మ్యూజిక్ ఛండాలంగా వుంది చిరాకొస్తుంది...