నల్లేరును నూనెలో బావేయించాలి ఎర్ర గ ఎక్కు వ నలేరుంటే రెండు టీస్పూన్స్ నూనె వేసి వేయించాలి లేదంటే గొంతులో దురద వస్త ది ఎండు మెరపకాయలు తెలగడలు ఎర్ర గవేయించి ఎండుకొబరి సన్నగ తరిగి ఒక్క నిముసం వేయించి చింతపండు మనపులుపు ఎంత తింటామో చూసుకొని ఉప్పు వేసి మిక్సీలో వేయాలి. చాలాబాగుంటాది. ముదురుగ వుండ నలేరు వేయకుండ లేతగ వున్న ది వాడాలి దాన్ని తుంచినపుడు సైడు ఈనలు తీయాలి గోరుచికులకు తుంచి ఈనలు తీస్తామె అలా బాబు వకతను ఎలా చేయాలని అడిగాడు నేను సమాధానం చెప్పాను.👆👆👆👍👍🇮🇳🐘
@n.v.vijayalakshmi74685 ай бұрын
Thank u🙏🙏
@bharathiravi73993 ай бұрын
Nice బాగ చెప్పారు 💐💐
@indirammagara14673 ай бұрын
బాబు నలేరును వేయించ మన్నాని కొంచెంఎరగ వేయించాలి దీంతో సాంబార్ కూడ చేసు కోవచు నల్లేరు లేతవి మాత్రం తీసుకోవాలి.ఈకామంటలో రాశాను సాంబార్ ఎలా చేసు కోవాలో ఈనలేరు పచ్చడి అన్నంలోకొదిగ నెయ్యి వేసుకొని తింటే సూపర్గ వుంటది.ఎండు మెరపకాయలే వాడాలి తకువ మెరపకాయలు వేసితే చిన్న పిల్లలు ఇష్టంగ తింటారు పెద్ద వాలైతే మీరుఎంత కారం తింటారో అని వేసుకోవాలి(ఈకామెంట్స్ లో రాశాను)సాంబార్ ఎలా చేసు కోవాలో వకతను అడిగాడు పప్పు చేసుకో వచ్చునా అని.👆🐘🇮🇳🙌🐘🇮🇳
@vlgsarma5901 Жыл бұрын
మా *అమ్మగారు* నాకు చిన్నప్పుడు వారానికి ఒకసారి పచ్చడిచేసి అన్నంలో కలిపి తినిపించేది. అదే నా ఎముకల ఆరోగ్యానికి పునాది. 63 సంవత్సరాల వయసులో ఇప్పటికీ అలసటలేకుండా పరుగుపెట్టగలను. అనాయాసంగా జంఫ్ చేయగలను రోడ్ డివైడర్స్ని.
@vsansanv29101_sd8 ай бұрын
sir i have bone weakness how many days i should take
@kistaiahmadyaboina6 ай бұрын
@@vlgsarma5901 I'm
@kcsvasan15576 ай бұрын
Twice a week
@rudhrateja49675 ай бұрын
Ilantivi Inka evaina vunte cheppandi sir muscle density ki bone strength ki
@gayathri77582 ай бұрын
Wow Jai ayurvedam Jai Jai ayurvedam shubam
@suryapratapreddyg2074 Жыл бұрын
నల్లేరు ఉపయోగాలు తెలియ చేసినందుకు ధన్యవాదాలు సర్.
@sangampushpa5295Ай бұрын
Thank you andi.
@yellaihswami4720 Жыл бұрын
Useful info GURUVU gaaru 🙏
@anantgoli9351 Жыл бұрын
Sir chala manchiga chapyaru bhokkal strenght kosam . Sir pegulu balwant kosam upayam cheppunri sir . Thank you very much dr.
🙏namashkaramu ayyagaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc 🙏namashkaramu madamugaru 🙊🙈🙉
@srinivasareddy289811 ай бұрын
చిత్తూరు జిల్లాలో చాలామంది ఇండ్లవద్ద ప్రధాన ద్వారంవద్ద సెంటిమెంట్ గా పెంచుకుంటారు.
@k.venkateshkushour4250 Жыл бұрын
Thankyou sir for your information
@dr.manthenaofficial3931 Жыл бұрын
Welcome
@t.nagamounika4567 Жыл бұрын
@@dr.manthenaofficial3931 hi sir I have one doubt that is in my garden has nalleru plant ,but that plant leaves are like bitter gourd leaves. Is that plant also helps to coccyx dunia problem
@t.nagamounika4567 Жыл бұрын
Please give me your reply sir
@phanisreepothineni91807 ай бұрын
Namakram guruvugaru
@mohammedhafeez7139 Жыл бұрын
Grapefruit gurinchi oka video cheyyandi Raju sir.
@myworld4800 Жыл бұрын
Nenu ee plant 🌱 penchuthunnanu....
@voletivenkannababu59285 ай бұрын
తాడి చెట్టు మీద నల్లేరు వాడరాదు. అది విషం తో సమానం
@murukurthiananthalakshmi5926 Жыл бұрын
నల్లేరు రోటిపచ్చడి చేసేవిధానం తెలియజేయండి డాక్టర్ గారు plz 🙏🙏🙏🙏🙏అండి
@REGULARHOMECOOK Жыл бұрын
Today I will make pacchadi
@VKanyakumari11 ай бұрын
నల్లేరు powder ఎక్కడ దొరుకతుందో చేపండి Dr Garu
@Rekhataehyungb7 Жыл бұрын
సుగర్ thyroid problem ఉన్నా వాళ్ళు తీసుకోవచ్చా sir
@rajyalaxmipulichairu52606 ай бұрын
Sugar thyroid unnavalo thinavacha sir plzzz
@maruthi93044 ай бұрын
Sugar thyroid povali ante , dr khader Vali cheppina , siridanyala diet thindi tvaraga nayam avuthayi.
@Rincy-n4v10 ай бұрын
1year పిల్లలు ఇది తినవచ్చునా sri
@padmamaddela6475 Жыл бұрын
supar.sar
@SudharaniAluru Жыл бұрын
Very good information tnq sir
@dr.manthenaofficial3931 Жыл бұрын
Welcome
@prameelasarada77745 ай бұрын
నాకు R A positive చాలా కాలం నుంచి మెడిసిన్స్ వాడుతున్నాను కానీ ఒక సారి నల్లేరు కాడల పచ్చడి తిన్నాను కండరాల్లో సలుపులు ఎక్కువైనాయి కండరాల్లో పోట్లు వచ్చాయి. ఎందుకంటారు Sir Please చెప్పండి ఇది నిజం
@srinivasbh65093 ай бұрын
Please answer cheppandi
@MURLI06 Жыл бұрын
రోజు ఉపయోగించ వచ్చా సైడ్ ఎపేక్ప్ ఏమైన ఉంటుఞదా తెలియజేయఢలరు
పొడి కొన్నవారు వడగట్టి త్రాగండి. సన్నటి పుల్లలు గొంతులో అటకాయించబడతాయి. అలా నా గొంతులో ఇరుక్కుంది. జాగ్రత్త
@ravikumar-el9wv Жыл бұрын
Bro Mari Ela taggindi neeku throat pain
@prasadksr6459 Жыл бұрын
It's better to peel off Sharp edges before frying them.
@anasuyapatibandla56511 ай бұрын
Tq for your infermation
@sushilkumarrachuri382311 ай бұрын
@@ravikumar-el9wv there was no pain in my throat. Just to aware public for careful while taking as powder bought from market
@sushilkumarrachuri382311 ай бұрын
@@anasuyapatibandla565 you are welcome madam
@SarithaKam2 ай бұрын
Sir, which company powder is better pl suggest
@revathi_hummingforlife6 ай бұрын
కలబంద కాదు పెంచాల్సింది.... ...నల్లేరు పెంచండి కుటుంబానికి ఉపయోగించే మందు.....
@MudeSarika9 ай бұрын
Feeding mothers thinocha dr garu
@MounikadurgaK9 ай бұрын
Sar naleru kadha ala juice chesukoni thagali aneshi video chesi pethandhi sar please sar
@shaikmanjanshavali Жыл бұрын
Nalleru galbarder lo rallu vunnavallu vadochha
@dancingvindhya20089 ай бұрын
🙏🙏🙏👍👍👍💯💯💯 Mana Arogyasri lo Add cheyalli Ayurvedm, Neturopati Homeopathy Jai hind 🇮🇳
@sajiivudu Жыл бұрын
C5c6 ఉన్న వారు ఎలా వాడాలి డాక్టర్ గారు
@pragatinatural227 Жыл бұрын
khadarvali next meeting june 5 at visveswarayya bhavan 5pm to 8pm ..millet dinner
@CREATIVEMINDS7866 Жыл бұрын
Milk lo kalapukovachha pls reply?
@CyrhehuFhtujhf2 ай бұрын
నల్లేరు పొడి ఎలా తయారు చేయాలి చెప్పండి సార్
@jayababunakka5012 Жыл бұрын
Nalleru juice ga chesu kovacha sir
@pvm4829 Жыл бұрын
🙏
@v.nagalakshmivasireddy7586 Жыл бұрын
D.R garu manam fridge lo pettakudani vastuvulu amiti d.r garu
@revathi_hummingforlife6 ай бұрын
How to propagate... in a terrace gardens ? Peranda..in tamil Mangara balli...kannada Har jod...in Hindi Nalleru ...in Telugu Pl. Proceed in other languages... also
@boddupalliswaroopa59996 ай бұрын
Powder Ela use cheyyali sir cheppandi plz
@anjalidevi5344 Жыл бұрын
Nalledu pregnancy lo thisukovacha andi
@NandhuAadineedi Жыл бұрын
Pregancy time lo nalleru thinavacha
@srimatrenamah-Ай бұрын
తినవచ్చు.నేను మా పెద్దమ్మ మా అక్కకి పెడుతుంటే చూశాను.మనం వాడే క్యాల్షియం టాబ్లెట్స్ కి బదులుగా నల్లేరుని తినవచ్చు
Sugar & b.p patients thinavachuna nelleru powder or pachadi
@handloomparadise29416 ай бұрын
Can we have in capsule form?
@sumat77 Жыл бұрын
Rajugaaru,meeru video's start chesina kothalo pettina video's anni delete chesaaraandi
@sekheruc-hq1eb Жыл бұрын
Sir to do an experiment about Nalleru ,i take a small bit of Nalleru kada raw peace to eat,with in seconds my mouth and all parts in throat and tongue i suffered with burning bad effect,i feel its raw juce of nalleru kada is same as acid,so please tell clearly how to use this without any badeffect,or tell clearly how to clean that befor use that toxic nallerukada
@divyalakshmi1203Ай бұрын
@@sekheruc-hq1eb nalleru has itching property, we should not eat it as raw form. We have to apply oil to hands to avoid itching while cleaning and cooking. Roast nalleru properly and add tamirand while cooking. Tamirand eliminates the itching sensation otherwise we will have throat itching. There are lot of videos in which people mentioned the precautions while cleaning and cooking nalleru. Please watch and follow those precautions. Hope my answer is helpful. My grandmother used to eat nalleru regularly.
@sekheruc-hq1ebАй бұрын
@divyalakshmi1203 many thanks,for u r very useful ,helpful reply,,I will try again to make chutneys with Nalleru,by following u r reply ,thanks onceagain
@pavanaminde287 Жыл бұрын
👍
@prasad4617 ай бұрын
పచ్చిది అలాగే కొంచెం తినడం వల్లా గొంతులో చాలా మంట వేసింది.
@lakshmipriyakv1908 Жыл бұрын
Namaste sir, Software Engineer rojanta laptop mundhu work cheyadam vala eyes chala damage avthondhi. Omega 6 theesukunte helpful Ani chepparu kaani, Omega 3 and Omega 6 foods balanced ga theesukovadam elagani theliyatledhu sir. Omega 3 and Omega 6 rendu shariraniki avasaramaina aharam ayinappatiki, veetini balanced ga Ela roju thinali Ani confusion undhi sir. Mee mattalo okasari Omega 3 and Omega 6 foods ni Balanced ga theesukovadam detailed ga cheptharani ashisthunanu Thank you Sir 😊
@mariebarker4499 Жыл бұрын
Happy Saturday! God bless you all! Make sure you know Jesus Christ as your Lord and Saviour everyone! He is coming soon! Don't be left behind! Accept and believe in Jesus Christ! John 3:16, Revelation 20:15, 1 Corrinthians 15 1-4, Romans 10 9 and 10, Ephesians 2 8 and 9 JESUS LOVES YOU!
@thallajagadeeswar3208 Жыл бұрын
Hai sir nalleru oka pidikidu mixiy lo vesi 20 ml water lo jalupukoni
@thallajagadeeswar3208 Жыл бұрын
Kalipukoni thagamanu gonthu antha navvaga vundhi sir
@thallajagadeeswar3208 Жыл бұрын
Please remedy chepandi sir
@rajurajesh1934 Жыл бұрын
నల్లేరు అన్ని కాడలు వాడకూడదు పైన 3 కాడలు మాత్రమే వాడడం మంచిది .. కిందవి కాస్త దురద గా ఉంటుంది జాగ్రత్త మరి
@padmapriya8429 Жыл бұрын
Sir pachdi chala bavuntudi
@ANGAANILKUMAR5 ай бұрын
నల్లేరు ఎలా వాడాలి ఎలా పప్పు చేయాలి కామెంట్ లో పెట్టండి ప్లీజ్ పప్పు రూపంలో చేయాల వట్టిగా చేయాలా ఆకుకూరలు ఏసి చేయాలనా నల్లేరు ఎలా చేయాలి
@indirammagara14673 ай бұрын
బాబు నల్లేరుతో పప్పు చేయరు.నలేరును లేతది తీసుకొచిగోరు చిక్కు డుకాయలను తుంచి ఈనలు తీస్తమె అలాతీసి నూనె కొద్దిగ వేసి వేయించాలి మనం సాంబర్లో వేసుకోవచు ఈనలేరు వంకాయలు టమోటాలు పప్పు వుడికాక పప్పును (పపు గిత్త తో రుద్ది )వంకాయలు నల్లేరు (టమోటాలు)చేతితో నలిపి సాంబార్లో వేసి వుడికాక నెయ్యి కొద్ది గ నూనె వేసి తిరుగమోత వెసుకొని అన్నంతో కాని చపాతితో తింటే సూపర్ (టమోటాలుమాతరమె చేతితో నలపాలి) నలేరు నూనెలో వేయించాలి లేకుంటె గొంతులో దురద వస్త ది దీంతో పచ్చడి చేస్తే సూపర్గ వుంటది.పైన రాశాను పచ్చ డి ఎలా చేయలో నల్లేరును ముదురువి తీసుకోకుండ లేతవి తీసుకోవాలి
@SwathirschowdaryAlasyams-gx1up Жыл бұрын
Dr garu nallearu vadethea pathyeam examination cheayeala
@satyalaxmi64644 ай бұрын
How to cook
@GollaRanjithkumar6 ай бұрын
నల్లేరు తో ముద్ద పప్పు సూపర్ టెస్ట్ ఉంటుంది ఆకుకూరలు నల్లేరు కలిపి చెయ్యాలి
@bharathibujji60344 ай бұрын
Ela cheyaalo cheptaara please
@mahalakshmimala59976 ай бұрын
Jgd🙏Dr Garu nenu vere mandhulu vesukuntu e nalleru powder vadavacha dayachesi chepagalaru please 🙏💐
@renusree861 Жыл бұрын
Hii mari pregnancy ee trimester vallu aina teeskovaccha
@sivaprakash14u12 Жыл бұрын
Follower ❤
@lavanyajaya8550 Жыл бұрын
Eruvu vesina dabba size 10 ltrs aa amdi
@skavyasri62266 ай бұрын
ప్రెగ్నెంట్ వాళ్ళు తినొచ్చా సార్
@kakarlajhansi134 Жыл бұрын
ఎలా thinali
@DasariVenkat-mv8vh Жыл бұрын
Will try 😂😂 sir okthank must eat😂
@padmakalluri39312 ай бұрын
Naku mokalu daggara okkosari kalukkumani noppi vastundi lopala naram pakkaku jarigindemo ani nenu anukuntunnanu edi vadithe thaggutunda sir
@kakarlajhansi134 Жыл бұрын
Maa ఇంట్లో theega pakuthondi
@Mmemer635 ай бұрын
Pergnent time lo thinocha andi e nalleru pachadi
@vamsikiranbabunepala9950 Жыл бұрын
sir nenu Chala black ga Unna please white ga AvvadaniKi cheppandi sir Nenu chala remedies try chesanu white vastunna but 1 hour ke malli black ayipottunna please chepandi sir please reply sir
@ananthalakshmivedre8697 Жыл бұрын
సనగపిండి 3 టేబుల్ స్పూన్లు 1టి స్పూన్ బ్లీచింగ్ పౌడర్ 1 స్పూన్ మామూలు ఆయిల్కలిపి కొంచెం నీళ్ళ తో నలుగు చేసుకొని వంటికి పట్టించి ఒక పది నిమిషాలు ఆగి రుద్దుతూ అభ్యంతర స్నానం చేయాలి... 15 రోజుల కు ఒక సారి
@vamsikiranbabunepala9950 Жыл бұрын
@@ananthalakshmivedre8697 OK Thank you medam ila cheste malli black raruga
@sathyanarayanag8271 Жыл бұрын
Avathara Purushudavu
@PonojuLaxmi6 ай бұрын
🙏🙏🙏🙏👌👏👏💐💐
@radhakishan165 Жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@sushilkumarrachuri3823 Жыл бұрын
Mee sevalu teerchaleni runaalu
@shankerdhondge1289 Жыл бұрын
Yekkada doruadi dr.Garu teliya arucandi
@madhuprasad4586 Жыл бұрын
I also suffer to make this chetny
@ashifaanjumshaik13484 ай бұрын
బాలింత నల్లేరు తినొచ్చ sir
@manijuluri364 Жыл бұрын
Memu Ninnane vethiki thechukunnamandi adavilo
@PbvRaju-r2m6 ай бұрын
కోరింత దగ్గు కొండ దగ్గు తగ్గుతుంది నల్లేరు కాడకి
@mahalakshmimala59976 ай бұрын
Naku bones ariginavi narala weekend Sir
@suvarnarajudasi6 ай бұрын
రాజుగారు నల్లేరు తాటి చెట్టు మీద పాకిన నల్లేరుతినవచ్చా
@happyamallwayshappy6127 Жыл бұрын
MEMU ANUKOLEDU RAJAA EVERY DAY ADI BALAM EDI BALAM ANI ANUKONI CHEPPEYDI MIRU SWAMI ? 😂