బాలయ్య బాబు సినిమాలలో నాకు నచ్చిన సినిమా.. చెన్నకేశవరెడ్డి...
@prajashakthichannel96093 жыл бұрын
నేను చిరంజీవి ఫ్యాన్....but I love chennakeshava Reddy movie
@palaviswanadhasuparstar97213 жыл бұрын
Power full actan ma balayya lejand nenu ma balayya abemanane super bro
@blaxmanpa3 жыл бұрын
అవును.. సూపర్ సీనిమా.. ఇంద్ర కి opposite గా విడుదల అయ్యింది
@Mahesh-hu2ug3 жыл бұрын
Mari samarasimhareddy, Narasimhanaudu, aditya 369, Bhairavadweepam
@ganapathiagriculturechanne44773 жыл бұрын
ఎవరు ఎన్ని చెప్పినా చెన్నకేశవరెడ్డి మూవీ బోరు కొట్టి మూవీ కాదు ఇప్పుడు కూడా సినిమా చూస్తే వొళ్లుపునకాలె
@abdulmunnaf17043 жыл бұрын
ha bro....😍😍
@palaviswanadhasuparstar97213 жыл бұрын
Super Anna nenu ma famille nbk fans memu balayya cinemalu super GA black bustard move ma chanakeshavarddy
@vamsiyakkala93843 жыл бұрын
బాలయ్య సినిమాల్లో నాకు చాలా నచ్చిన సినిమా....అందుకే లైక్ కొట్టేసా చూడగానే...
@vinodbodapati2067 Жыл бұрын
నాకు సుల్తాన్ మూవీ ఇష్టం..... మాస్ అంటే సుల్తాన్ మూవీ
@trkofficialkeys3 жыл бұрын
మణిశర్మ సంగీతం ఈ సినిమాకు ప్రాణం. జై మణిశర్మ
@ravibabureddyvari9519 Жыл бұрын
రీ రిలీజ్ లో.. ఈ సినిమా ని నిన్న చూసా......... ఏది ఏమైనా... అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ..... బాలయ్య బాబు అంటేనే ఒక ప్రభంజనం 🔥🔥🔥🔥🔥🔥 జై బాలయ్య బాబాయ్ ❤❤❤🔥 ఈ సినిమా చూస్తున్నంతసేపు.. ఒకటే goosbhumps 🔥🔥🔥🔥🔥🔥🔥 జై బాలయ్య జై జై బాలయ్య ✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️🔥🔥🔥🔥🔥 ఇట్లు.. ఎన్టీఆర్ అన్నయ్య అభిమాని రవిబాబు రెడ్డివారి శ్రీకాళహస్తి తిరుపతి ❤❤❤❤❤❤❤❤❤❤❤
@surendravadlani86463 жыл бұрын
చెన్నకేశవరెడ్డి సినిమా బాలయ్య బాబు కెరియర్ లో ఒక మంచి సినిమా....., నాకు ఈ సినిమా అంటే ఎంతో ఇష్టం.
@bvenkateshbvenkatesh81093 жыл бұрын
ఈ సినిమా నాకు చాల ఇష్టం
@palaviswanadhasuparstar97213 жыл бұрын
Nenu ma friends rayachote shahethya hall 12 time Chu sha mu
@gannerunaresh80533 жыл бұрын
Yes
@rajuchinthalapallem68803 жыл бұрын
Naaku nandamuri Balakrishna chennakesava Reddy Malli movie teestay Vinayak Garu single ka Hero ka vaste chudalani undi
@BaluVroyal2 жыл бұрын
రాయచోటి లో first time 3 థియేటర్లు
@dontcollapsewavefunction73393 жыл бұрын
నిజమే..మీరు చెప్పినట్టు సినిమా 70% కంప్లీట్ అయ్యాక మిగతాది చకచకా ఫినిష్ చేసి వుంటారు అందుకే క్లైమాక్స్ లో సినిమా స్లో అవుతున్నట్టు అనిపిస్తుంది టైం ఇస్తే వినాయక్ ఖచ్చితంగా ఇండస్టీ హిట్ ఇచ్చేవాడు అలా వుంటుంది సినిమా ఏది ఏమైనా మణిశర్మ అందించిన ఆ బాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం👌👌👌👌
@ramubr10403 жыл бұрын
S bro
@srinivasyeriki24193 жыл бұрын
చెన్నకేశవరెడ్డి సినిమా చాలా బాగుంటది ఆ రోజుల్లో ఎందుకు సరిగా ఆడలేదు? కానీ బాలయ్య బాబాయ్ ఈ సినిమాలో చాలా ❤️
@sandeepnkv15533 жыл бұрын
అద్భుతం. అమోఘమైన చిత్రం జై బాలయ్య జై జై బాలయ్య 👏👏👌👌🙏🙏
@v.ch.shekhar95422 жыл бұрын
బాలయ్య కెరీర్ లో సూపర్ నటన అద్భుతం.ఫ్యాక్షన్ సినిమాల్లో బాలయ్య ను మించి మరొకరు లేరు. బాలయ్య చెప్పే డైలాగ్స్ పూనాకాలు వస్తాయి. జై బాలయ్య జైజై బాలయ్య జైజై బాలయ్య జైజై బాలయ్య జైజై బాలయ్య.
@balaramabalaramamahesh46043 жыл бұрын
చెన్నకేశవరెడ్డి సినిమాలో పెద్ద బాలయ్య నాతనచూస్తూ అలానే ఉండిపోయాను ❤️❤️❤️👍👍👍🙏🙏🙏
@sivayakuppampati28803 жыл бұрын
నాకు నరసింహనాయుడు సమరసింహారెడ్డి సినిమాలకన నాకు చేనకేశవరెడి సినిమా నాకు చల్ల ఇష్టం
@Vasukunal3 жыл бұрын
Same me too bro
@srirajujalli84733 жыл бұрын
Challani istama
@sureshmuniganti673 жыл бұрын
మొదట తెలుగులో రాయడం నేర్చుకో
@rupeshhyd24063 жыл бұрын
@@sureshmuniganti67 baga cheppav
@sureshmuniganti673 жыл бұрын
@@rupeshhyd2406 high five,
@AnilKumar_63443 жыл бұрын
సీమ రక్తం కదా... కుత కుతలడుతుంటుంది...🙏🙏🙏🙏🙏
@sujankumar72153 жыл бұрын
ఒక్క మనిషిని బ్రతికించేది గాలి, నీరు, అన్నం, నిద్రే కాదు పగ, పగ కూడా బ్రతికిస్తుంది ఈ ఒక్క డైలాగు చాలు బాలయ్య గారు ఎంత powerful gaa ఉన్నారు మూవీలో అనటానికి One of the the best movie in balayya's carrier
@adibabumenda92873 жыл бұрын
Super dialogue sir.
@andereddy88373 жыл бұрын
Super dialogue It's true Jai balayya
@venkatnag89813 жыл бұрын
Super
@rajashekarkasthuri68193 жыл бұрын
Yes bro
@kishoremnvs70182 жыл бұрын
My fav. Dialogue too & to add that కసి kuda manishini brathikistundi ..ofcoz it's my dialogue..not in movie 😊
@rajusriramula94453 жыл бұрын
ఇప్పటికైనా deleted scenes కలిపి second release చేస్తే records blast అవుతాయి. రాసి పెట్టుకోండి
@avvsnaidu773 жыл бұрын
ఇంద్ర మీద పోటీ కోసం సినిమాని త్వరగా తీసేశారు లేకపోతే సినిమా super hit అయ్యేది అప్పట్లో బాలకృష్ణ సినిమాల్లో నాకు నచ్చిన సినిమా ఇది
@Premkumar-tk9qi3 жыл бұрын
Yes bro
@meghasandesam3 жыл бұрын
avunu cinema chala hadavidiga teesaru....otherwise blockbuster padedi.... ayina ippatiki idi oka classic
@sridharreddy2063 жыл бұрын
Yes my feeling same..
@bro.anilkumarmogalapuminis9973 жыл бұрын
Yes..నిజానికి ఇంద్ర సినిమా కూడా బాలయ్య ithe ఇంకా బాగుండేది అని చాలా మంది అంటారు
@jayarajuj3 жыл бұрын
Correct
@pvnarasimhulu76522 жыл бұрын
ఎక్సలెంట్ మూవీ సూపర్బ్ ఇన్ని సార్లు చూసిన ఇంకా చూడాలనిపిస్తూనే ఉంటుంది 👌👌👌👌👌👌👌👌
@krishhkrishh62613 жыл бұрын
ఫ్యాక్షన్ సినిమా లలో బాలకృష్ణ లాగా ఎవరూ చేయలేరు.. స్పెషల్ గా డైలాగ్ లు మాత్రం కేక పెట్టిస్తాడు మన బాలయ్య 👏👏👌👌
@palaviswanadhasuparstar97213 жыл бұрын
Super Anna jai ballayya balayya mas mas mas
@janardhanreddy30482 жыл бұрын
Maa rayalaseema based movies Balakrishna ki perfect ga set avuthayi, chennakesava Reddy movie ippudu kuda special moviene. infact bala krishna ki set ainanthga inka evvariki set avvavu.
@shivaramakrishnabandaram95072 жыл бұрын
ఈ సినిమా ఎప్పుడూ చూసినా...... ఫైర్ అంతే 💞💞🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 బాలయ్య బాబు నటన మణిశర్మ సంగీతం...💞💞💞💞💞💞🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@gramunaidu90273 жыл бұрын
సుల్తాన్ అంటే చాలా ఇష్టం తరువాత చెన్న కేశవ రెడ్డి సూపర్
@knagesu3273 жыл бұрын
ఈ సినిమా చాలా బాగుటుంది కానీ కొంతమంది పనిగట్టుకుని అవేరేజ్ టాక్ తెచ్చారు నిజం చెప్పాలంటే చెన్నకేశవరెడ్డి సూపర్ డూపర్ హిట్ అవాలి జై బాలయ్య
@palaviswanadhasuparstar97213 жыл бұрын
Super Anna me famele challahga ondhalne jai ballayya jai jai balayya lejand jai chenna keshavareddy
@durgaprasadjogi56863 жыл бұрын
చెన్నకేశవరెడ్డిగా బాలకృష్ణ యాక్టింగ్ సూపర్
@yammanikrishna35553 жыл бұрын
ఈ సినిమా రిలీజ్ అయినరోజు అదే రోజు రిజల్ట్ డివైడ్ టాక్ వచ్చిన తరువాత వినాయక్ గారు తనకెంతో ఇష్టమైన అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లి చిన్నపిల్లవాడిలా ఏడ్చేశాను అని చెప్తారూ ఇప్పటికి
@meghasandesam3 жыл бұрын
Vinayak ki kooda chala iashtamina film idi....Irresrepective of fans.. all will love Balayya
@palaviswanadhasuparstar97213 жыл бұрын
Cinema black bustar bro mana balayya mas mas mas rayalasemma
@sivasurya83563 жыл бұрын
చెన్నకేశవ రెడ్డి సినిమా చాలా బాగుంటుంది అప్పట్లో చాలా గొప్పగా అనిపించింది
@palaviswanadhasuparstar97213 жыл бұрын
Mas mas mas jai nbk
@user-jv9ke5gu4n3 жыл бұрын
సినిమా చూసినంత సేపూ రోమాలు నిలిచి ఉంటాయి
@palaviswanadhasuparstar97213 жыл бұрын
Annaya cinema nenu 14 sarullu theyatarullu chusan jai ballayya jai guru
@gannerunaresh80533 жыл бұрын
Yes
@sivarjunamekala66283 жыл бұрын
కామెంట్ చెప్పినటువంటి మేడం గారు చాలా మటుకు వాస్తవాలు చెప్పారు. బాలకృష్ణ నటనా పరంగా చూస్తే బాలకృష్ణ అభిమానులకు చెన్నకేశవరెడ్డి ఒక పండుగ. అసలు బాలకృష్ణ జీవితంలో ఒక రాయలసీమలో ఉన్న వ్యక్తిగా బాలకృష్ణ నటన నిజంగా నభూతో న భవిష్యత్. ఈ సినిమాలో బాలకృష్ణ నిజంగా రాయలసీమ పౌరుషాన్ని అత్యద్భుతంగా చూపించాడు.
@kuwaitcity46833 жыл бұрын
మా కడప లో రిలీజ్ రోజు కడప టవున్ అంత ఫుల్ ట్రాపీక్ యక్కడ చుసిన బ్యానర్స్ పోటీళ్ళు నరకడం సుమోళుతా జాతర
@kashi92043 жыл бұрын
రక్తం కుత కుత లాడుతోంది అనే డైలాగ్ సూపర్ గా ఉంటది
@kakigovindyoungtiger6633 жыл бұрын
బ్యాక్ గ్రౌండ్ music e మూవీలో అదుర్స్ mani sharma super
@praveenkumar-op1wx2 жыл бұрын
ఆ రక్తంలో వేడి తగ్గదు ఆ డైలాగ్ లో పవర్ తగ్గదు జై బాలయ్య
@naaworldraa3 жыл бұрын
చెన్నకేసవరెడ్డి ఇది నాకు ఇష్టమైన సినిమా
@creativekonaseema983 жыл бұрын
ఇంద్ర కి పోటిగా రిలీజ్ చెయ్యాలని వినాయక్ మీద ఒత్తిడి తెచ్చి హడావిడి చేసేశారు. టైం తీసుకుని సంక్రాంతి కి రిలీజ్ చేసుంటే బ్లాక్ బస్టర్ అయ్యేది. ఇంద్ర చెన్నకేశవరెడ్డి మధ్యలో బాబా సినిమా కూడా కేవలం 70 రోజుల్లో పూర్తి చేసి డిజాస్టర్ని చేసేశారు
@SaiKumar-no3tm3 жыл бұрын
Yes
@SaiKiran-pt1jg3 жыл бұрын
Disaster కాదు అబ్బో యావరేజ్
@jagadeshvenkat15663 жыл бұрын
Correct ga chepparu
@subrahmanyamgunturi65362 жыл бұрын
Just hit anthe 42 centres 100days
@srikanthnagasai92823 жыл бұрын
కోడి రామకృష్ణ గారి దేవుళ్ళు సినిమా గురించి చెప్పండి
@durgammhaboob3223 жыл бұрын
Jai. Balayya
@shivaganesh68273 жыл бұрын
Devvullu movie cheppandi
@lakshminarayanagorle23573 жыл бұрын
Nijame medam ... Balakrishna sir outstanding performance icharu ee movie lo...
@anusandeepramanala25003 жыл бұрын
Ee cinema kuda industry hit kaavaalsina movie........complete combo......balayya gaari acting ki fidaa avvalsindey.........tabu acting......sister sentiment awesome assala.......inka bgm untadi goosebumps kachithanga vasthai........sathireddy anagaane sumo lu vachey scene okkati chalu power yento cheppataniki.........nenu balayya gari core fan kaadu kani cinema ki fidaa ayya.........ongole Tulasiram theatre lo family tho kalisi chusa......thank you sky dreams...... for remembering a good memory......keep on going
@meghasandesam3 жыл бұрын
yes me too not nbk fan...bt ee film chala ishtam
@durgaprasad-rf7oq3 жыл бұрын
వందకు వందశాతం నిజం చెప్పేది అమ్మ 🙏🙏🙏
@naveennaidu45643 жыл бұрын
Jai Balayya 💪💪 me elevations vere level madam👌👌
@mchandrasekharaazaad Жыл бұрын
20 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఆ కసితో కలెక్షన్స్ కుమ్మతున్న బాలయ్య... జై బాలయ్య
@bharathbasyam9543 жыл бұрын
Balayya attitude thop ante🔥🔥🔥appatlone attitude ante ento choopincharu jai balayya🔥
@srikanthbalaji90913 жыл бұрын
కొన్ని సీన్స్ వలన జస్ట్ హిట్ అయ్యింది అవి 1.జయప్రకాష్ రెడ్డి చిన్న పిల్లలను ఆడవాళ్ళను ముసలోలను చంపడం 2.జైలులో మరి 21 సంవత్సరాలు వెయడం అంత పెద్ద లీడర్ ఎక్కడున్నాడో జైల్లో ఎందుకు వెసారో క్లారిటీ మిస్ అవడం 3.మేనల్లుడు గురించి చెన్నకేశవ రెడ్డి చెల్లిని చంపకపోవడం 4.టాబు చనిపోవడం
@akashk16603 жыл бұрын
జై విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నటసింహ నందమూరి బాలకృష్ణ..
మండపేట సత్యశ్రీ ధియేటర్ లో చూసా అప్పుడు కి ఇప్పటి కి మంచి అనుభూతి ఆ మూవీ నాకు టాప్ 10 మూవీస్ లో చేన్నకేశవారెడ్డి👌👌👌👌
@SATHIABBASREDDY3 жыл бұрын
Ho madhi mandapeta ee
@bhashag3904 Жыл бұрын
నేను సమరసింహారెడ్డి మండపేట రాజారత్న లో 1999 జనవరిలో చూశాను బ్రదర్. ఇప్పుడు సత్యశ్రీ, అంబిక థియేటర్స్ ఎలా ఉన్నాయి బ్రదర్. సత్యశ్రీ లో నేను రాజా సినిమా చూశాను. నేను అప్పట్లో మండపేట లో ఉన్నాను. మీది ఏ ఊరు బ్రదర్?
@janasenajanasena66393 жыл бұрын
Iam pk fan but movie super fights emotionas డైలాగ్స్ awesome super
@chaitanyaelctretion95853 жыл бұрын
Meru nbk fans but coluring
@sandypratheek46503 жыл бұрын
Same bro
@srinukavali51363 жыл бұрын
నేనుకూడpkfans
@gaddammahendra92403 жыл бұрын
@Indra Kumar ji pspk.....
@karatekungfu66113 жыл бұрын
@@chaitanyaelctretion9585 కరెక్టుగా చెప్పావు అన్నా
@k.mohhann31503 жыл бұрын
I am from Madanapalli. Sri Krishna theatre lo first day na bhootho na bhavishyath collection. సౌండ్ చెయ్యకు కంఠం కోసేస్తా డైలాగ్ ⭐💯💯💯⭐ 💯⭐💯💯⭐ ⭐⭐💯💯⭐ ⭐⭐💯💯⭐ ⭐⭐💯💯⭐ ⭐⭐💯💯⭐ ⭐⭐⭐⭐⭐ ⭐💯💯💯⭐ 💯💯⭐💯💯 💯💯⭐💯💯 💯💯⭐💯💯 💯💯⭐💯💯 ⭐💯💯💯⭐ ⭐⭐⭐⭐⭐ ⭐💯💯💯⭐ 💯💯⭐💯💯 💯💯⭐💯💯 💯💯⭐💯💯 💯💯⭐💯💯 ⭐💯బాలయ్య కే సరి.
@meghasandesam3 жыл бұрын
aa rojullo keka undevi NBK dialogues
@palaviswanadhasuparstar97213 жыл бұрын
@@meghasandesam super bro mas mas mas nbk all
@dharanichowdary7583 жыл бұрын
జై బాలయ్య జై జై బాలయ్య అన్ని సినిమాలు ఇష్టం 👍👍
@mmanohar37793 жыл бұрын
100% Correct ga chepparu thank you so much for the update Balaiah abhimanuluki gurthundi poye cinima.......
@srinuchelluri94312 жыл бұрын
బాలయ్య బాబు నట నా విశ్వ రూపం ఈసినిమాలో బాగు బాగు
@PSRAO9493 жыл бұрын
Chennakesavar reddy background music and sister sentiment extradinary.
@durgaprasad-rf7oq3 жыл бұрын
నిజంగా సినిమా సూపర్ అండి బాబు మీరన్నట్టు కానీ హిట్ రాలేదు సూపర్ స్టోరీ ఫస్ట్ డే రికార్డు కూడా కొట్టింది కొట్టేసింది చిరంజీవి సినిమా ఇంద్ర నీ దటీస్ బాలయ్య💪💪💪 జై బాలయ్య జై బాలయ్య💪💪💪🦁🦁🦁🙏🙏🙏👌👌👏👏👏
@kishorereddycheruku18083 жыл бұрын
Ekkada first day record kottaledu.
@nbhaskarcherry59273 жыл бұрын
Bull bull family🐐
@abhinaychintamaduka50583 жыл бұрын
@@nbhaskarcherry5927 🦍 చింపాంజీ ఫ్యామిలీ
@Nani_vinnu3 жыл бұрын
Naku chennakeshava Reddy movie lo balaya babu action ante pranam every day jail scene chustanu
@kollapusrinivasarao8006 Жыл бұрын
బాలయ్య బెస్ట్ పర్ఫామెన్స్ మూవీ, ఎప్పుడు చూసినా కొత్తగా ఉండడం ఈ సినిమా ప్రత్యేకత
@sureshkumar-mp9zu3 жыл бұрын
I'm megastar fan but balayya faction movies is never before ever after
@danasrinu31303 жыл бұрын
Nenu chiru fan but i liked balayya movies,diloges,actions
@muralithadangi75763 жыл бұрын
S mi report 100 percentage pure... Old balayya entrance and scences chala stylishga untai.. E movie ki na chinnapudu theaterlo gola mamuluga ledhu
@manchurureddappa86473 жыл бұрын
Aa life inka radu, i saw in theaters two times for a day in two theaters in one weak, great memory
@joyarjun35783 жыл бұрын
బాలయ్య ఈ సినిమాలో చాలా బాగా చేశాడు, కానీ కథలో వయలెన్స్ ఎక్కువ చూపించారు.
@ravimetpelly75303 жыл бұрын
ఈ సినిమా చూస్తే వేరే ఉంటాది 🔥
@vijaykumarc52313 жыл бұрын
Super evergreen fav film of mine Chennakeshavareddy ado rakam anthae Correct gaa chepparu miru
@Mahendrajam3 жыл бұрын
OSM&Tremendous Performance by Bala Krishna garu in his whole carrier👌
@balakrishnadeekonda94732 жыл бұрын
నాకు నచ్చిన బాలకృష్ణ గారి మూవీలో చెన్నకేశవరెడ్డి అంటే చాలా ఇష్టం. దాంట్లో
@edururavi13 жыл бұрын
ఈ సినిమా కి డ్యూయల్ రోల్ అనవసరం.....విలన్...చాలా వీక్......రౌడీ ఇన్స్పెక్టర్ తరువాత, టబ్బు డెత్ సీన్ బాలయ్య బెస్ట్ ఫెర్మార్మెన్స్...జై బాలయ్య
@bhanu.moturi323 жыл бұрын
I don't like balayya,but I like this film too much, senior balayya getup dialogues, acting sexyyyyy
@psiddardha8009 Жыл бұрын
Chennakesavareddy సూపర్ సినిమా చాలా బాగుంటుంది
@kothakotavenkatesh75312 жыл бұрын
మీరు చెప్పింది అంతా బాగుంది గాని ఈ మూవీ మొత్తం బాగుంది బాక్ బస్టర్
@nirmalkumar-tq1vk3 жыл бұрын
Goosebumps ki asalu sisalu nirvachanam ee video... movie lo balayya elevation ee video lo mee elevation thop anthe👌
చెన్నకేశవరెడ్డి సినిమా చాలా చాలా సూపర్ నాకు నచ్చింది ఒక 50 సార్లు చూశాను
@pumamaheshwararao35793 жыл бұрын
One of the great performance movie for balakrishna sir 🦁
@vinaykumar-yu9rp3 жыл бұрын
Super...maa balayya bangaram ✌️✌️🙏🙏🙏 Chennakesava Reddy on of my fav movies..
@venkateshkamre465111 ай бұрын
Satti reddy dialogue okkati chalu....adi balayaki set...eppudu chusina goosepumbs vastai....a dialogue baboi..❤...a look abbabba bbaaaa....no words.jai balayaa....a mv making kuda balayaa full njy chesarataaa. Na drustilo mv industry hit...money sangati pakkana pedtee❤
@DEVENDRA73393 жыл бұрын
Super and blockbuster movie jai balayya 👌👌👌
@ashoktaneti19383 жыл бұрын
97వ రోజున గొడవల కారణంగా థియేటర్ నుంచి తీసేసి 210 కేంద్రాలలో 100 రోజులు ఆడిన ఇండస్ర్టీ రికార్డ్ మిస్ అయ్యిన లక్ష్మీ నరసింహ సినిమా గురించి ఒక వీడియో చెయ్యండి brother...
210centrs lo 50days aadindi.100kadu.avi kuda aadindi kadu.record kosam adinchindi.Appatiki 50days record Tagore 223 centrs.Lakshmi Narasimha Industry hit kadu kada,Industry hit ki vacchhina collections lo sagam kuda raledu.
@venkateshjanga47113 жыл бұрын
@@kishorereddycheruku1808 kaadu brother Lakshmi narasimha movie 277 centres lo 50 days adindi and 87 centres lo 100 days adindi.. Adi manchi hit movie aadinchalsina avasaram ledu.. Edo jarigindi between producers and hero anduke teesesaru kavalani but exact clarity ledu kani chala gossips trendinglo unnai.. And Tagore 253 centres lo 50 days adindi and 191 centres 100 days adindi..
@kishorereddycheruku18083 жыл бұрын
@@venkateshjanga4711 Bro avi nuvvu cheppinavi direct centrs kadu,late release lu,15days ,30 days tharuvatha release lu kalupukoni vacchhinavi.Tagore direct centrs Ap lone 223centrs,India mottam meda 253,Late release lu kalupukunte 282centrs daka unnayi bro.Lakshminarasimha Hit movie e kani Industry hit collections raledu bro.Nuvvu cheppina centrs Direct release lu kavu.
@sreeramsri24243 жыл бұрын
ఠాగూర్ కూడా ఆడించిందే బ్రో సింహాద్రి రికార్డు కొట్టడానికి
@tarakbalayya35642 жыл бұрын
Chennakeshava Reddy is One off the Best Mass Movie Ever in Tollywood Industry
@nagarajuvallu53393 жыл бұрын
ఇంద్ర మీద పోటీగానే ఈ సినిమా తీశారని అప్పట్లో ఓ టాక్!
@SureshkumarSureshkumar-qt8cy3 жыл бұрын
Indhara movie bokkala untundhi
@SureshkumarSureshkumar-qt8cy3 жыл бұрын
Indhara movie bokkala untundhi
@kmg98613 жыл бұрын
Nee thalakaya
@lankaapparao33873 жыл бұрын
@@SureshkumarSureshkumar-qt8cy s yendoko adi industry hit ayipoyindi Manadi super kani flop ayipoyindi Duradrustam ante idenemo
@naniakula47513 жыл бұрын
@@SureshkumarSureshkumar-qt8cy chiramjeeviki mass following Indra moviethone baaga erigipoindhi apudu alamtidhi movie bokkala undhi antaventi I am balayya fan but manam Nijam opukovali indra movie apadunna motham recordsni badhalkotesimdhi epatiki tvlo rating unna movie
@gokulgopi72852 жыл бұрын
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఉంటది...but బాలయ్య యాక్షన్ బాగుంది 👍
@pavankumar-os3op3 жыл бұрын
This had some minor mistakes in screenplay if that had corrected then one more blockbuster along with SSR and Narasimhanaidu ...
@sujeethyeligatla72693 жыл бұрын
One of the best movie of balaya without unnecessary over dialogues.....after that legend...n simha flashback character...
@ajayrchannel11083 жыл бұрын
Iam prabhaas fan ,but i like the moovi 👍👍👍👍👍👍👍👍
@charwak4u8963 жыл бұрын
I love the movie...
@guravaraju2853 жыл бұрын
Nbk best action chennakesavareddy
@kalyanikrishna50553 жыл бұрын
Meeru chennakesavareddy character cheptunte ne malli goosebumps vastunnay ventane malli chudalanipistondi ippatiki 100times chusinta
@ynmurthy86483 жыл бұрын
Thank you for the infomence jai balayya
@yogesh552553 жыл бұрын
Im from Karnataka im big fan of nbk❤
@srinupendreddy39193 жыл бұрын
Tq madam Jai balayya
@narendrasamba63383 жыл бұрын
Sweet voice medam (Jai balayya)
@vinodbodapati2067 Жыл бұрын
నాకు బాలయ్య సినిమా అన్నిటిలో సుల్తాన్ మూవీ అంటే చాలా ఇష్టం. ... సుల్తాన్ మూవీ లాంటి మూవీ బాలయ్య తీయాలి.. ....
@andereddy88373 жыл бұрын
Jai balayya how can v forget this movie balayya Powerful role chenna keshav reddy
@mohan143663 жыл бұрын
those days balaiha had more fans than other heros in Bangalore
@srikarnaidu7811 Жыл бұрын
CHENNAKESHAVA REDDY MOVIE IS WONDER FUL MEMORABLE MOVIE BALAYYA SIR WONDERFUL ACTION
@karunakarreddy17313 жыл бұрын
Super Action. Jai NBK.
@dharmatejasurabattula49863 жыл бұрын
Good work@ sky dream. Chennakesava Reddy is an emotion ❤️
@bgms79793 жыл бұрын
Dailogues,bgm🔥🔥🔥🔥
@jaidivya92873 жыл бұрын
E movie ninu Vijayawada vinayak theatre lo chusa super hit thank u sweet memories skydrems
@donaldtrump76653 жыл бұрын
పాలకూర పప్పు బాలయ్య బాబు నిప్పు
@muralipaidipula31323 жыл бұрын
Balakrishna most powerful movie
@eswareswar49453 жыл бұрын
మా బాలయ్య యాక్షన్ సూపర్ సినిమా చాలా అద్భుతంగా ఉంది డైలాగ్స్ సూపర్ గా ఉన్నాయి బాలకృష్ణ నటసింహం విశ్వరూపం చూపించాడు గోరంట్ల వెంకటేశ్వర థియేటర్లు 110 రోజులు ఆడిన సినిమాలు మొట్టమొదటి సినిమా గోరంట్ల లో ఇంతవరకు 3 సినిమాలు100 రోజులు ఆడిన సినిమాలు మన బాలయ్య మొట్టమొదటి సినిమా చెన్నకేశవరెడ్డి రెండవ సినిమా లక్ష్మీ నరసింహ మూడవ సినిమా సింహ ఇది మా బాలయ్య రికార్డు ఇంత వరకు ఈ రికార్డును ఎవరు బద్దలు కొట్టలేరు
@sulthanbasha96083 жыл бұрын
దీ నే అమ్మ vente e మూవీ లో డైలాగ్స్ వినాలి తొప్ అంతే
@nakkellabhaskararao77723 жыл бұрын
Thank u sky dreams Excellent vedio Jai balayya
@mvenkateswarlu11703 жыл бұрын
Mohamed balaiah Abhimanyu garvanga cheppukone movie balaiah Natana viswarupam emovie champesta naricesta a seenlo balaiah acting keka jai balaiah