Interesting Facts about Nandamuri Balakrishna Samarasimha Reddy Movie Craze | Tollywood Insider

  Рет қаралды 315,100

Tollywood Insider

Tollywood Insider

Күн бұрын

Interesting Facts about Nandamuri Balakrishna Samarasimha Reddy Movie Craze | Tollywood Insider
Subscribe: bit.ly/2VEt8xV
Follow us on :
Facebook: bit.ly/2IVIQ6j
Twitter: bit.ly/2XJgpMz
Instagram: bit.ly/2Uv5bZG
Pinterest: bit.ly/2EBCKmr
Blogger: bit.ly/2SJy7eR

Пікірлер: 459
@rangastalavenkiparu143
@rangastalavenkiparu143 3 жыл бұрын
అప్పట్లో బాలయ్య గ్లామర్, డైలాగ్స్, డాన్స్, అన్ని కలిపి ఉగాది పచ్చడి ల ఉంది, ఆ పాటలు వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలి ఆనిపించేవి, జై నందమూరి నట సింహం 💪
@vaishnavcreations2032
@vaishnavcreations2032 2 жыл бұрын
Jai Balayya...peddannaya Lo faction start ayyindhi.... kzbin.info/www/bejne/h6K1coJ9a7Nljs0
@venkataraojandrajupalli929
@venkataraojandrajupalli929 Жыл бұрын
​@@vaishnavcreations2032bro mani Sharma music Valle move hit aienddi
@kiranbitra1546
@kiranbitra1546 Жыл бұрын
నేను వెంకీ ఫ్యాన్ ని. నాకు నిజాలు మాట్లాడటమే ఇష్టం. ఇది నిజమైన నిఖార్సైన బ్లాక్ బస్టర్ హిట్. ఎక్కడా ఒక్క హౌస్ ఫుల్ బోర్డు పెట్టించకుండా ఫేక్ కలెక్షన్స్ లేకుండా 100 రోజులు, 175 రోజులు బలవంతం గా లాగించకుండా జెన్యూన్ గా సిల్వర్ జూబ్లీ అత్యధిక కేంద్రాలలో ఆడిన సినిమా. విజయవాడ ఊర్వశి 70 mm AC లో డైరెక్ట్ గా 177 రోజులు ఆడింది. 117 రోజులు 4 ఆటలు తో హౌస్ ఫుల్ అయ్యింది. ఊర్వశి థియేటర్ లో కాకుండా వేరే థియేటర్ లో అయితే గ్యారంటీ గా 275 రోజులు ఆడి ఉండేది. ఊర్వశి లో ఒక సూపర్ హిట్ సినిమా 100 రోజులు ఆడటమే గగనం. ఆ హాల్ లో 50 రోజులు ఆడితే చాలు ఆ సినిమా సూపర్ హిట్.
@epuvenkataramanaramana1569
@epuvenkataramanaramana1569 7 ай бұрын
Brother Thank you 👍
@rajeshkolluri07
@rajeshkolluri07 7 ай бұрын
@@kiranbitra1546geninue industry hit. ❤ 18cr collected
@prasadc.y2935
@prasadc.y2935 4 жыл бұрын
అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే చిత్రం సమరసింహా రెడ్డి జై బాలయ్య
@telugumovies2363
@telugumovies2363 4 жыл бұрын
మీ వాయిస్ కి ఫిదా అయిపోయాము సార్ పాత సినిమాల గురించి మీ విశ్లేషణ అద్భుతం 👌
@rangastalavenkiparu143
@rangastalavenkiparu143 3 жыл бұрын
విజయవాడ ఊర్వశి ధియేటర్ లో టైటానిక్ చిత్రం 200రోజులు ఆడటం ఒక వింత ఐతే, ఒక తెలుగు చిత్రం ఆ ధియేటర్ లో సమరసింహారెడ్డి 200రోజులు ఆడటం మరోవింత
@anvichowdary1066
@anvichowdary1066 2 жыл бұрын
Hit movie kabatti aadindhi vintha yem undhi
@raajrocks9211
@raajrocks9211 3 жыл бұрын
అసలు సిసలైన ఫ్యాక్షన్ సినిమా హీరో అంటే ఒక్క నందమూరి బాలకృష్ణ గారు మాత్రమే..మా నంద్యాల లో సంవత్సరం ఆడింది....మిగతా వాళ్ళు ఖద్దరు వేస్తే పగటి వేషగాళ్ళ లాగా ఉంటుంది
@akulakoteswararao618
@akulakoteswararao618 3 жыл бұрын
Khaddar ballyye ke suit avvuddi
@kalasamudramnagesam3335
@kalasamudramnagesam3335 4 жыл бұрын
Trend setting, industry hit movie is సమరసింహారెడ్డి ,..👏👏👏🙏🙏🙏🙏👌👌👌👍👍👍👍👍✌✌✌ఎన్ని చెప్పిన తక్కువే ఈ సినిమా గురించి...జై బాలయ్య బాబు గారు, జై గోపాల్ గారు, every technician in this film,మా🤝🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏
@prabhasprince2273
@prabhasprince2273 4 жыл бұрын
సమర సింహా రెడ్డి సినిమా మంచి ఫ్యామిలీ చిత్రం.. సాంగ్స్ బాగుంటాయి.. action comedy mass suppperbb
@kirannandru6464
@kirannandru6464 3 жыл бұрын
ఇదేం సినిమా అండి బాబు. Excellent movie...ఫ్యాక్షన్ సినిమాలలో ...న భూతొ..న భవిష్యత్...పాటలు,కామెడీ,క్లైమాక్స్ ఆదరగొట్టాయి ..ఫ్లాష్ బ్యాక్ అయితే ultimate. కుమ్మేసింది..ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.చిరంజీవి గారికి వీరాభిమానినైన నేను ఈ సినిమాను ఒకే థియేటర్ లో 14 సార్లు,మొత్తం 25 సార్లు చూసాను..ఖచ్చితంగా ఈ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది..🙏🙏👍👍
@akulakoteswararao618
@akulakoteswararao618 2 жыл бұрын
Anna mi chiranjeevi garidi tagore ante naku chala istam . Nenu oka 100times chusuntanu .ippudu vachina chustanu .tagore ma ballayaki vallkadu. Bro
@epuvenkataramanaramana1569
@epuvenkataramanaramana1569 7 ай бұрын
Thank you Brother 👍
@rambabutagirisa4534
@rambabutagirisa4534 4 жыл бұрын
సరైన కథ సరైన దర్శకుడు దొరకాలే కాని బాలయ్య ను ఆపే మగాడు ఎవడుంటాడు
@bhanuprakashkatta9887
@bhanuprakashkatta9887 4 жыл бұрын
Antha baga chepavua annna nenu flexy meeda apistha
@crazystar1104
@crazystar1104 3 жыл бұрын
Bayya balayya ki ichina kathalu bere herolaki ichintena blockbusters jai Simha,Simha,lion
@ravitejabittu3585
@ravitejabittu3585 3 жыл бұрын
@@crazystar1104 vishayam telikunda matladaku
@crazystar1104
@crazystar1104 3 жыл бұрын
@@ravitejabittu3585 em vishayam teliyali
@jibalayya8090
@jibalayya8090 3 жыл бұрын
Currect brooo
@poojadeep4682
@poojadeep4682 4 жыл бұрын
ఈ చిత్రం లో బాలయ్య నటన లో సింహ రూపం చూపించారు...
@radhakrishnasangatipalle9939
@radhakrishnasangatipalle9939 4 жыл бұрын
R u balaya fan
@venkateshpilla3908
@venkateshpilla3908 4 жыл бұрын
జై బాలయ్య
@apparaododdi510
@apparaododdi510 4 жыл бұрын
Suparbala
@radhakrishnasangatipalle9939
@radhakrishnasangatipalle9939 4 жыл бұрын
@@apparaododdi510 hi
@ilovepubg8432
@ilovepubg8432 3 жыл бұрын
Jai balayya
@GangarajuDasari-pp1rj
@GangarajuDasari-pp1rj 7 ай бұрын
జై బాలయ్య జై జై బాలయ్య సమరసింహారెడ్డి సినిమా చాలా బాగుంటుంది ఎంత చెప్పినా తక్కువే 👍👍👍🙏🙏🙏
@raghubalivada4418
@raghubalivada4418 3 жыл бұрын
వైజాగ్ చిత్రాలయా దియేటర్ లో చూసా అప్పుడు నా ఏజ్ 10 సంవత్సరాలు 3 టైమ్స్ ప్రయత్నించిన టికెట్స్ దొరకలేదు అంత బ్లక్ బస్టర్ మూవీ ❤️
@Saidarren116
@Saidarren116 2 жыл бұрын
బోథ్ ఆర్ నాట్ సేమ్ - జై బాలయ్య 🔥 మనల్ని ఎవద్ర ఆపేది - జై పవన్ కళ్యాణ్ 🔥 బొమ్మ దద్దర్లిపొడి - జై మహేష్ బాబు 🔥 తగ్గేదెలే - జై అల్లుఅర్జున్ 🔥 తొక్కుకుంటూ పోవలే - జై ఎన్టిఆర్ 🔥 కుంబస్తలంబద్దలగొడదాంపదా - జై రాంచరణ్ 🔥
@sandeepnkv1553
@sandeepnkv1553 4 жыл бұрын
రాయలసీమ సింహం నందమూరి బాలయ్య బాబు 👌👌👌🙏🙏జై బాలయ్య జై జై బాలయ్య
@krishnahcl9699
@krishnahcl9699 4 жыл бұрын
పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, భక్తిరస,సైన్స్ ఫిక్షన్,సాంఘిక చిత్రాల "ఈతరం ఏకైక కధానాయకుడు" మా "నటసింహా యువరత్న నందమూరి బాలకృష్ణ" గారి "46" వసంతాల సినీ ప్రస్థానం (1974 - 2020) oka special video chayandi pls #జై_బాలయ్య
@TollywoodInsider
@TollywoodInsider 4 жыл бұрын
Pakka vasthundi sir, we are on it..Pl time ivvandi🙂🤝🙏
@akashk1660
@akashk1660 4 жыл бұрын
జై విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నటసింహ నందమూరి బాలకృష్ణ..
@babuomsri6368
@babuomsri6368 7 ай бұрын
Super jai balayya jai jai balayya
@ACBNBKNTR
@ACBNBKNTR 3 жыл бұрын
రాయలసీమ సింహం 🎉 మా బాలయ్య 🙏 🙏🙏🙏
@subhakard5911
@subhakard5911 4 жыл бұрын
సమాచారం చాలా బాగా సేకరించారు అన్న👍
@SATYAPHOTOGRAPHY1993
@SATYAPHOTOGRAPHY1993 4 жыл бұрын
ఫ్యాక్షన్ కు కేరాఫ్ గా ఉన్న సినిమా, కొన్ని సీన్లు కర్నూల్ జిల్లా లో చాలా సార్లు జరిగే సరికి ఫుల్ ఫామ్ లో ఉండేది ,పెద్ద వాళ్లు ఈ కథ ఇక్కడ జరిగింది అని చెప్పేవారు,
@pkwritings1682
@pkwritings1682 4 жыл бұрын
బాలయ్య అంటేనే రికార్డు రికార్డు అంటే బాలయ్య
@shankarsamara5806
@shankarsamara5806 3 жыл бұрын
Bangalore majestic theatre lo 175 days ಜೈ ಬಾಲಯ್ಯ
@prince_premkumar
@prince_premkumar 4 жыл бұрын
ట్రెండ్ సెట్టింగ్...మూవీ
@indupurilokesh8781
@indupurilokesh8781 2 жыл бұрын
🚩🔱🙌🌼🔥👏👏👏.. జై బాలయ్య బాబు..నైస్ విడియె బ్రొ 💓💓
@durgeshthakur2769
@durgeshthakur2769 4 жыл бұрын
NBK and Gopal combo lo blockbuster hatric hits Lorry driver , Rowdy inspector and SSR ....... Balayya fans ki pandagaa ....... Telugu industry range peak level...... Jai Jai Balayya.......
@NasruViews
@NasruViews 4 жыл бұрын
Like for balayya baabu
@sivasiva2044
@sivasiva2044 4 жыл бұрын
That's Balayya stamina...💪
@rajsekhar2237
@rajsekhar2237 4 жыл бұрын
Being a King Nag fan I openly say this is the best faction movie among other movies Jai balayya
@praveenkumarp2322
@praveenkumarp2322 4 жыл бұрын
Jai Nag
@jaykanthk
@jaykanthk 3 жыл бұрын
Jai Jai Balayya 👏🏻👏🏻👏🏻
@durgaprasadp7117
@durgaprasadp7117 4 жыл бұрын
హలొ సర్ లెజెండ్ సినిమా గురించి చెప్పండి సర్
@TollywoodInsider
@TollywoodInsider 4 жыл бұрын
Pakka🙂🤝
@kanneganti.kartheekkarthee5870
@kanneganti.kartheekkarthee5870 4 жыл бұрын
Mamagari manavadu movie gurinchi chapandi
@oreyaajamuu
@oreyaajamuu 4 жыл бұрын
Maa daddy baala krishna gaariki die hard fan Samara sihma Reddy movie mundhu balaya gaariki antha success movies m lev anta Jan 13 1999 lo movie release ayindhi maa daddy movie ki velli oche sariki nen puttina anta atla nannu chinnapadi nunchi samar samar ani pilustharu
@chandaka.balamuralinaidu7999
@chandaka.balamuralinaidu7999 4 жыл бұрын
Ma daddy kuda
@blaxmanpa
@blaxmanpa 3 жыл бұрын
సూపర్ . సమర్
@nethalaprasad6081
@nethalaprasad6081 4 жыл бұрын
బాలయ్య బాబు hit కొడితే ఇలాఉంటుందా అని చెప్పిన సినిమా...!!
@srinu9779
@srinu9779 4 жыл бұрын
Balaiah ki. Enni hit. Cinimalu. Vunna .samarasimhareddy .no1.white&white lo. Baliah looks never before .ever after.
@MrSivamsk
@MrSivamsk 4 жыл бұрын
జై బాలయ్య
@chandunbk1450
@chandunbk1450 3 жыл бұрын
out standing performance Jai BALAIAH
@doligopikrishna
@doligopikrishna 4 жыл бұрын
Chirala lo ma nanna garu 25time ee movie chusaranathaa .... My dad was a die hard fan of nbk And one request bhayyya LAKSHMI narshima movie......please
@TollywoodInsider
@TollywoodInsider 4 жыл бұрын
Will do sir, but time paduthundi..pl konchem time ivvandi🙂🤝🙏
@doligopikrishna
@doligopikrishna 4 жыл бұрын
@@TollywoodInsider thank u for this answer anna
@venkateshpilla3908
@venkateshpilla3908 4 жыл бұрын
జై బాలయ్య జై జై బాలయ్య 💪💪💪👌👌👌
@durgeshthakur2769
@durgeshthakur2769 4 жыл бұрын
superb information and explanation ....... Sudarshan 70MM , Hyderabad lo 200 days .... Between first day and 200 days , we friends at least 10 times choosina movie...... SSR ..my friends are big fans of NBK ..
@samratsandeep1386
@samratsandeep1386 3 жыл бұрын
Jai Balayya ❤️🔥 🦁🦁
@mahammadrafi5761
@mahammadrafi5761 4 жыл бұрын
ప్రొద్దుటూరు అన్వర్ లో 200 రోజులు ఆడింది
@chandragopalreddy8081
@chandragopalreddy8081 4 жыл бұрын
Kadapa viswam theatre Lo 275
@mahammadrafi5761
@mahammadrafi5761 4 жыл бұрын
@@chandragopalreddy8081 కరెక్ట్
@shivazdreamzvlogs
@shivazdreamzvlogs 4 жыл бұрын
70 sarlu chusi untanu aa theatre lo
@mahammadrafi5761
@mahammadrafi5761 4 жыл бұрын
@@chandragopalreddy8081 yes
@mahammadrafi5761
@mahammadrafi5761 4 жыл бұрын
@@shivazdreamzvlogs సూపర్
@cchandramohan1724
@cchandramohan1724 4 жыл бұрын
No.1 movie in tollywood industry 🙏
@kolaseshagiri8046
@kolaseshagiri8046 4 жыл бұрын
జైబాలయ్య జైజైబాలయ్య
@mukthinuthalapatiphanikris8812
@mukthinuthalapatiphanikris8812 3 жыл бұрын
JAI NATASIMHA 🦁NANDAMURI BALAKRISHNA 🔥🔥🔥 GARU
@sureshk3611
@sureshk3611 4 жыл бұрын
Tollywood always no 1 movie , thanks bro chala baga chepparu
@mallikarjunmalli8564
@mallikarjunmalli8564 3 жыл бұрын
జయ జయ బాలయ్య బాబు
@vadalaprasadvvvvadala6143
@vadalaprasadvvvvadala6143 3 жыл бұрын
Jai BALAYYA
@jagadeeshreddy6665
@jagadeeshreddy6665 4 жыл бұрын
Producer chengala venkatarao chala confidence ga teesaru railway station seen chala super
@drk3132
@drk3132 4 жыл бұрын
Yes.this is all india industry hit.not only tollywood or south india
@nanisrikanth3447
@nanisrikanth3447 4 жыл бұрын
Explanation oka ఎత్తు last BGM inko ఎత్తు 👌
@bargghavchowdary4264
@bargghavchowdary4264 4 жыл бұрын
Jaiiii Balaya. I Love Balakrisha garuuu
@ayanvolgas643
@ayanvolgas643 4 жыл бұрын
This is only balayya Jai balayya
@maheshbabuchiliveru8567
@maheshbabuchiliveru8567 4 жыл бұрын
Urvashi theatre lo 117 days tickets dhorakaledhu . house full .yeppatiki record aalage vuntundhi. theatre vunnantha varaku. Krishna gaari simhasanam cinimaki Maa nanna gaaru chudataniki 104days pattindhi .naaku s,s, Reddy chudataniki 118days pattindhi. Naaku yeppatiki recorde.
@durgeshthakur2769
@durgeshthakur2769 4 жыл бұрын
NBK became Natasimha with this Industry hit movie ...... Telugu industry range ni pen china movie Samara Simha Reddy ......Jai Balayya .....
@khali8699
@khali8699 3 жыл бұрын
జై బాలయ్య జై జై బాలయ్య
@venkatrajud2299
@venkatrajud2299 7 ай бұрын
❤Thank you brother💪👍jai balayya💪💪💪
@ajithcherukuri2072
@ajithcherukuri2072 3 жыл бұрын
Industry hit film 👌👌👌 Jai Balayya ✊
@neelabonusatyayadav6933
@neelabonusatyayadav6933 4 жыл бұрын
సింహ మూవీ గురించి చెప్పండి
@garjappatarak8680
@garjappatarak8680 2 жыл бұрын
Fractionku Action Nerpina Natudu Balayya..🔥
@praveenjayaramrajupj5610
@praveenjayaramrajupj5610 4 жыл бұрын
Bhalayya all time industry hit kottina vaadu.......
@manoharmarketing6404
@manoharmarketing6404 4 жыл бұрын
One of Bala krishna the Best movie,, ma Vizag Production...
@vinodsivanoor6950
@vinodsivanoor6950 4 жыл бұрын
Jaii balayyaaa ✊ ✊✊ ✊✊ ✊✊ ✊✊ ✊✊ ✊...........
@HariHari-hl1ki
@HariHari-hl1ki 4 жыл бұрын
బాల గారు సూపర్ హీరో
@kranthikumar6058
@kranthikumar6058 4 жыл бұрын
Balayya movie oka ethu meru chepina teeru oka ethu..super..jai balayya
@suryaprakashk9653
@suryaprakashk9653 4 жыл бұрын
Evergreen film in different way by gopal b the success ful director
@Nbkfans464
@Nbkfans464 4 жыл бұрын
One & Only Maas King Ma Balaiah
@chandunbk1450
@chandunbk1450 3 жыл бұрын
one and only BALAIAH BABU king of tollywood industry
@kullaytarakkullaytarak5209
@kullaytarakkullaytarak5209 3 жыл бұрын
Jai balaya
@g.dhanunjayarao3218
@g.dhanunjayarao3218 4 жыл бұрын
Maas ka boss maa balayya the legend....💐💐💐💐👌👌👌👌👌..
@mohana1689
@mohana1689 3 жыл бұрын
జె బాలయ్య
@bangaramtarak290
@bangaramtarak290 4 жыл бұрын
Jai balayya
@apparao3833
@apparao3833 3 жыл бұрын
Jai balayya 🦁🔥🔥
@RajsekhaR0369
@RajsekhaR0369 4 жыл бұрын
Jai Balayya Jai jai Balayya...
@baghatsuman8524
@baghatsuman8524 4 жыл бұрын
INDUSTRY Hit
@srikanthreddy601
@srikanthreddy601 4 жыл бұрын
🔥E movie one year adindhi Anna direct ga💥
@rameshjaykar902
@rameshjaykar902 4 жыл бұрын
Siva shankari.... లారీ...శివ శంకరీ...
@ramanjimba1310
@ramanjimba1310 4 жыл бұрын
Jai NBK
@NaveenKumar-ve6qc
@NaveenKumar-ve6qc 4 жыл бұрын
Jai balaya Jai Jai balaya Jai balaya
@srinivasaraovavalapurapu823
@srinivasaraovavalapurapu823 7 ай бұрын
రికార్డు లు సృష్టించలన్న బాలయ్యే దాన్ని తిరగ రాయాలన్న బాలయ్యే. జై బాలయ్య
@vijaymanikantasathi938
@vijaymanikantasathi938 4 жыл бұрын
Baboi cheputuntay gosse bumps vastunayie
@kakarlalokanathchowdary3003
@kakarlalokanathchowdary3003 4 жыл бұрын
Anantapur lo 250 days
@chandragopalreddy8081
@chandragopalreddy8081 4 жыл бұрын
Kadapa Lo kuda brother
@qwajamohiddin7577
@qwajamohiddin7577 4 жыл бұрын
Vizag chitralaya theatre like it
@raghubalivada4418
@raghubalivada4418 3 жыл бұрын
వైజాగ్ చిత్రలయ లో ఈ మూవీ చూసా
@srinubolloju6734
@srinubolloju6734 4 жыл бұрын
Jai balaya jai jai balaya
@chandunbk1450
@chandunbk1450 3 жыл бұрын
Jayahoooooo BALAIAH BABU
@abhinavprabhu308
@abhinavprabhu308 4 жыл бұрын
జై బాలకృష్ణ !!
@prathapkn1000
@prathapkn1000 3 жыл бұрын
Jai Balayya🙏
@varaprasadkaveripakam7048
@varaprasadkaveripakam7048 3 жыл бұрын
Jai BALAYYA Jai jai BALAYYA
@somasoma2652
@somasoma2652 4 жыл бұрын
🦁ಜೈ ಬಾಲಯ್ಯ🦁 🦁Jai baalayya🦁
@powerofnews2014
@powerofnews2014 4 жыл бұрын
Super movie...
@anilvirat7090
@anilvirat7090 4 жыл бұрын
Jai Balayya 😘
@nazeer4770
@nazeer4770 4 жыл бұрын
Nenu balayya fan kadhu kani Train scene vuntadhi 🤙🤙
@Azwaan978
@Azwaan978 4 жыл бұрын
Chala baga chepparu danitho patu narasimhanaidu gurinchi oka video cheyendi
@kathirajasekhar5186
@kathirajasekhar5186 4 жыл бұрын
JAI balayya 🤘😎
@Dhanush799
@Dhanush799 4 жыл бұрын
Jai balayy
@vijjirobo4555
@vijjirobo4555 4 жыл бұрын
Jai Balaiya
@viswanathtirupathi9376
@viswanathtirupathi9376 3 жыл бұрын
Love ❤️ The Way You Explain Box Of Bonanza
@gopiallda4780
@gopiallda4780 4 жыл бұрын
బాలయ్య ని జాకీ పెట్టి లేపింది ఈ సినిమా
@JayKumar-dk2qx
@JayKumar-dk2qx 4 жыл бұрын
Jai balaiha
@seenu.dara-94547
@seenu.dara-94547 4 жыл бұрын
Very good intrestenig explaining sir super Tq Tq So much
@srikanthmolgara4395
@srikanthmolgara4395 4 жыл бұрын
సూపర్
@annamaneniharshavardhan8335
@annamaneniharshavardhan8335 4 жыл бұрын
Anna you can do all these type of movies
@srinivasadasini1832
@srinivasadasini1832 4 жыл бұрын
Jai Balaiah
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 56 МЛН
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 8 МЛН
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
Interesting facts about Hero Krishna and Mohan Babu
5:54
CINEMA SITRAALU
Рет қаралды 76 М.
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 56 МЛН