ప్రపంచంలో చైనా,జపాన్,జర్మనీ మన పురుగు రాష్ట్రమైన తమిళనాడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే .... వీరంతా మాతృభాషకే ప్రథమ ప్రాధాన్యత... వారు ఎవరు ప్రపంచ దేశాల్లో అంటే ఇంగ్లీష్ దేశాల్లో ఉద్యోగాలు చేయట్లేదా... ఆరు నెలలు కష్టపడితే ఏ భాషనైనా అవసరం మేరకు నేర్చుకోవచ్చు కాబట్టి సొంత భాష సొంత సంస్కృతి సంప్రదాయాలు లను పూర్తిగా ఆకలింపు చేసుకోవాలంటే చిన్న వయసే ముఖ్య మన రాజకీయ నాయకులు తెలుగులో ఓట్లు అడుగుతున్నారా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారా నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏందంటే వాళ్లకు పోటీగా మాతృభాషలో ఓట్లు అడిగేవాళ్లు లేకుండా చేసుకుంటున్నారని అర్థమవుతుంది..