గురువుగారు ముందుగా మీకు, తరువాత మీకు ధర్మ సందేహాలు అడిగినవారికి, ఆ తరువాత ఈ సభ ను ఏర్పాటు చేయాలి అనే ఆలోచన వచ్చిన వారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు. 🙏🙏🙏 ఈ దేశంలో ఉన్న 150 కోట్ల మందిలో అందరికి జీవితం లో ఏదో ఒక సందర్భంలో మీరిచ్చిన సమాధానాలు చక్కగా అన్వయం అవుతాయి. మీ పాదాలకు ఇవే నా శిరసాభి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateswararaoyandam8854Ай бұрын
👍
@sitarammanchikanti8906Ай бұрын
Excellent explanation great knowledge,, Garikapati garu learnt and teaching essense of our Hindu philosophy to us by God's grace 🙏
@vvssatyanarayanavelpuri4774Ай бұрын
Country needs this type of programmes. Guruvugariki Namaskaram. Best wishes to all DRDL personnel. Jai Siyaram.🌹🙏
@satya1590Ай бұрын
O
@Haranath12345Ай бұрын
నరసింహ రావు గారు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, చాలా బాగా చెప్పారు, జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్ మాతా కీ జై ❤
@himagiriparasingi8142Ай бұрын
గురువు గారికి నమస్కారములు తెలియజేస్తూ... మంచి కార్యక్రమంను ఏర్పాటు చేసిన గౌ,, శాస్త్రవేత్తల బృందానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము..
ప్రశ్నలు, సమాధానాలు అన్న ప్రోగ్రామ్ చేయండి. మా ప్రశ్నలను లెటర్స్ ద్వారా పంపిస్తాము 🙏
@prakashreddytoom380715 күн бұрын
Om Shree Gurubyo Namaha.
@prakashreddytoom380715 күн бұрын
Murkudu.ante yevaru.Baga chepparu.Murkudu ante artham gurinchi baga chepparu.
@RajeshwariDevershetty-m1e27 күн бұрын
గురువు గారికి నమస్కారం శతకోటి వందనాలు మీ అక్క ప్రతి ఒక్క ఉపన్యాసము మేము మిస్ కాకుండా చూస్తుంటాం చాలా బాగా చెప్తారు జైశ్రీరామ్
@nniitkgp25 күн бұрын
మీ అక్క కాదు .. మీ యొక్క
@phaneswararao9104Ай бұрын
I am very happy seeing this programme taken place in DRDL .as a retired employee of renowned organisation .It happened to see some known personnel whose outstanding performance brought this Org. today to world fame.specially I thank Sri Garikapati Narasimha Rao for his pravachanaalu.
Thanks to the DG MSS for being a participant in this program.
@jonywalker-ik7bjАй бұрын
Guruvu gariki padabivandanamulu🙏 🇮🇳🌹.
@swapnamella2468Ай бұрын
గురువుగారికి పాదాభివందనాలు మీరు చివరన అడిగిన ప్రశ్న కి సమాధానం అశ్వథ్థామ
@rajendranadiminti1201Ай бұрын
Excellent program and hats off to Guruvugaru, the living Legend
@eswardamu8523Ай бұрын
గురువుగారూ🙏ఆ దుర్యోధనుడే మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్ లో పుట్టాడేమోనని నా సందేహం
@ck-fl5deАй бұрын
We need such QnA nowadays. Namonamah
@raginivalluri256329 күн бұрын
This Tipy of PROGRAMS WE Need 🙏🙏
@nagavamshiiyengar737517 күн бұрын
We r proud to have these type of person in our era
@raghavachary14018 күн бұрын
A Great.. Learned... Knowledeable. Maha Pandit... He is above Criticism.. We are All to have Him in Our Life Time.. Is Our Great Tteasure...
@bokkaprasadkumar5639Ай бұрын
Bagachepparu Guruvu garu 🙏 🙏🙏
@raghumurthy2765Ай бұрын
questions and answers are very valuable...we proud of u guruvu gaaru🙏🙏
@VaralakshmiVaralu-yc2gj16 күн бұрын
Superb program
@thirunagaruyadagiri2122Ай бұрын
Thanks. Excellent. We are lucky to hear such kind of personality words. I request to follow his path for better living. T.Yadagiri. Suryapet.
@mathsandphysicstutorials357917 күн бұрын
How excellently answered for third question.I always see garikapatigari videos for motivation
@SrikalyaniGoudАй бұрын
Guruvu gariki 🙏🙏
@mastanaiahbommisetty66Ай бұрын
Awesome words 🙏🐢🙏
@VenkateshAllu-qi9vwАй бұрын
Moodanammakalu pogottevaru గురువుగారు,జైహింద్
@garagasivaramakrishna3467Ай бұрын
చేలా చక్కగా చెప్పారు సార్ answers to questions
@mcshekar9999Ай бұрын
వావ్ సూపర్ సూపర్ చాలా మంచి ప్రోగ్రాం సూపర్... 👌👌👌👌👌
@kashasrinivas7384Ай бұрын
Super cute😍😍😍😍😍😮😮😮😮😮😮❤❤❤❤❤❤❤
@ksrsbhАй бұрын
చాలా బాగున్నది
@pvrswamy4912Ай бұрын
Thank you guruvugaru.
@nageshwararaokarra352Ай бұрын
Swamy meeku padhabhivandanamulu.
@subbarao381217 күн бұрын
గురువు గారు, ఆ వాగ్దేవి ముద్దు బిడ్డ వీరు పై వచ్చే వివాదాలు, ఆకాషం పై వేసే ఉమ్మి లాంటివి
@lingappaporlaАй бұрын
Good programme
@bhaskararaorevuru7552Ай бұрын
We are very satisfief sri garikipatvaridiscurcing
@shankardommeti110Ай бұрын
Om namashivaya ❤❤❤❤❤
@chevurivaraprasad8684Ай бұрын
Thanks
@sarithar954920 күн бұрын
Superb answers
@srinivasulukАй бұрын
👍 great
@sarathchandramnv3234Ай бұрын
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳
@కష్టెఫలేАй бұрын
బావుంది
@ottitАй бұрын
శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః
@Rkrish-kc5wuАй бұрын
🙏🙏🙏 Guruji
@aswarthanarayanakalubhandi919714 күн бұрын
మహా జ్ఞాని
@sambasivaraochindukuri594216 күн бұрын
❤❤❤❤❤
@adarigiri8036Ай бұрын
Every company's lo ela programs chayalli jai sri ram
@maheshpatnaik6332Ай бұрын
Aswadhaama.
@zetaleadership3939Ай бұрын
మొదటి ప్రశ్న కి సమాధానంగా, గురువు గారు, దుర్యోధనుడు ఎందుకు పరమ మూర్ఖుడో చక్కగా వివరించారు. మరి అట్లాంటి మూర్ఖుడికి "గొప్ప మేనేజర్" అని ఎలా కితాబు ఇచ్చారు గురూజీ? 🙏💐 మా
@sannibabukandala6933Ай бұрын
He is a good manager, because he was successful in maintaining team work, whether his motto is bad. Intention is bad but management is good.
@zetaleadership3939Ай бұрын
@sannibabukandala6933 Here the issue was "moorkhata" (మూర్ఖాత); not about the intentions. It defies the basic principles of management. Stupid people don't make good managers. In fact, wisdom is one of the hallmarks of a good manager. (This is also the essence of Chapters 14 & 16 of Srimad Bhagavad Geeta). Any way God bless the students of management and the practicing managers.
@harishsiddi6876Ай бұрын
He is a very good manager, adi vaadi moorkatvam tho kappi veyabadindi. Same geeta lo kuda vundi, kopam valana gnanamu prakaashinchaadu. Vaadiki krodam kopamu ekkuve. I am not intellect but I think
@zetaleadership3939Ай бұрын
@harishsiddi6876 Per se, I have no issues if someone wants to categorize Duryodhan under "good managers" and learn lessons from his personality and character. After all, he too was a grandson of Vyasa Maharshi. In fact, the superhit movies like Kranra (Shivaji Ganeshan's) and Danaveera Shoora Karna (NTR's) potrayed Duryodhan in high esteem.
Devudike 3 pedda failures nee tiskunadu ante....manava matrulam manam entha...asalu pranamam guru garu 🙏🏻🙏🏻..chala manchi program eelantivey inka chala cheyandi guru garu 🙏🏻
అయ్య నమస్కారములు ఇన్ని చెప్తున్నారు గా ప్రస్తుతం ప్రభుత్వం మీ సూచనలకు విలువ కూడా ఇస్తుంది ప్రభుత్వ బడులలో సంస్కృతం ప్రవేశపెటచ్చు కదా కనీసం జిల్లా కి ఒక ఐదు బడులలో నేర్చుకోవాలి అని వున్న అవకాశం లేదు
@sureshsetty2865Ай бұрын
❤😊
@vanisarikonda6475Ай бұрын
😊Shalyudu
@srsrsr1234Ай бұрын
Manu Smruthi-please share video.
@Santhosh-iq7gcАй бұрын
🚩🚩🕉🇮🇳🙏🙏
@murthymsn1451Ай бұрын
గురవు గారు క్షమించండి..కొంచం వెటకారం sound విన taaniki బాగులేదు, marchagalaru
@gayathriakkipeddiАй бұрын
I guess Salya is the last Commander in Chief for Kauravas during Kurukshetra, but lasted for just half a day or is it Ashwattama? It goes in this order: Bhishma, Drona, Karna, Salya, Ashwattama
Ridiculous netizens below by nest**dio, its a different Narasimha rao it talked about. These days AI automated comments are a disgrace. Admin must delete them promptly for the respect of Sri Garikapati and other hounourable persons
@harshithhaasmitha17 күн бұрын
అన్న భార్యని పెళ్లి చేసుకొని ఇతరులకి నీతి చెప్పడం సరికాదు. మనం చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే... " ""
@sarmagollapudi195Ай бұрын
కృపాచార్య
@haranathg53229 күн бұрын
Sir, Do not share your knowledge of these DRDL corrupt jokers
@vijayalaxmibaddam6561Ай бұрын
shaludu
@sridhargujjari6676Ай бұрын
Answer karnudu
@yadagiribogala7161Ай бұрын
Garikapati gariki request revanth cm gariki 6 guarantee la vishayamlo adinamata thapp radu narkaniki pothavu ani cheppandi guruju e madya memalni chala follow avuthunnaru yendukate allu arjunu thappu antunnaru mari cm gariki kuda varthinchada😅
@Maheshkumar-kv4rxАй бұрын
అశ్వథామ
@కృష్ణ-సనాతనంАй бұрын
Who told that Dhuryodhana is a good administrator, Garikapti is nonsense. If Dhuryodhana was a good administrator why Krishna want to make Yudhishthir as a king. Garikapti what he is telling is out of puranas and is his own. Don't waste time with Garikapati, best thing is read your self whatever you learn atleast it is authenticated, don't waste time with Garikapati gaaru.
@yza-u9oАй бұрын
shalyudu
@dharmatejapeesapati2175Ай бұрын
శల్యుడు
@PittalaSamatha-ri5ll17 күн бұрын
Meeku padhabhi vanndhanalu
@RajaRandheerАй бұрын
ఇదేమి సమాధానం స్వామి.. అప్పుడే దుర్యోధనుడు గొప్ప మేనేజర్ అని చెప్పి , దాని మీద ప్రశ్న అడగగానే దుర్యోధనుడు గొప్ప మూర్ఖుడు అని చెప్తారు? మూర్ఖత్వం ఉందంటే గొప్ప మేనేజర్ అని చెప్పటం ఎలా కుదురును? చెప్పేవాడికి వినేవాడు లోకువ అంటే ఇదేనా?
@కృష్ణ-సనాతనంАй бұрын
Correct gaa chepparandi, ee Garikapati gaaru mic dorikindikadaa ani cheppedi anta nonsense. Evaru chadavatam maanesaaru ilaanti vaallu edi chepite adi vintu velutunnaaru
@nakka.saidulusaidulu3057 күн бұрын
మూర్ఖులు కూడా మేనేజర్ లు అవుతుంటారు
@RajaRandheer7 күн бұрын
@@nakka.saidulusaidulu305 మేనేజర్ అంటే పట్టువిడుపులు ప్రదర్శిస్తూ కార్యం సాధించే వాడు. మూర్ఖులు పట్టు మాత్రమే విడుపు ఉండదు. కాబట్టి రెండింటికీ పొసగదు. "గొప్ప" మేనేజర్ అని చెప్పాడు. మూర్ఖుడు మేనేజర్ గా ఉండటం వేరు , గొప్ప మేనేజర్ గా ఉండటం వేరు... మీరు గాని మేనేజర్ ఆ కొంపదీసి?