నాకు కూడా చాలా ఇష్టమ్ సిస్టర్ కానీ షోప్ వాల్ల ని అడిగితే ఎమ్ అనుకుంటారో అని ఇబ్బంది కలుగుతుంది సిస్టర్😊
@pardhasaradhiplans3 ай бұрын
అవును ఫ్రీ గా అడిగితే అనుకోవచ్చు.కానీ... పైసలు ఇచ్చి తీసుకోండి వాళ్ళు చాలా హ్యాపీ గా ఫీల్ అవుతారు. ఎందుకంటే అది వాళ్ళకి వేస్ట్ మెటీరియల్ దాన్ని మనం పైసలు ఇచ్చి కొనుక్కుంటున్నం. Thank you 😊
@jayasri54863 ай бұрын
@@pardhasaradhiplans లేదు అక్క పైసలు ఇచ్చే అడుగుతాను అయిన కూడా అలాగే చేస్తారు 😊