యుధ్ధం ప్రాణ నష్టాన్ని, ధన నష్టాన్ని కలిగించేదే అయినా చైనాతో చెలిమి కన్నా యుధ్ధం తో శత్రుత్వమే భారత్ కు మేలు కలగ జేస్తుంది
@ProPlayer-ff8ir4 жыл бұрын
Good suggestion
@ROYALpartyIScomingAsWorldParty4 жыл бұрын
S
@greatindian554 жыл бұрын
ఖచ్చితంగా నిజం
@tamaranakapurna73564 жыл бұрын
Yes
@naralareddy79994 жыл бұрын
S
@varunsai56994 жыл бұрын
వీడియో చూడకముందే లైక్ చేస్తాను.
@sakarmanpunnamchander69424 жыл бұрын
Nenu kuda
@తిప్పనిగణేష్వర్మ4 жыл бұрын
Menu kuda bro
@satyaharishchandra11434 жыл бұрын
Nenu Kuda
@mpadmasri4 жыл бұрын
ఇన్ని విషయాలు తెలుసుకోవడం...తెలుసుకున్న వాటిని మాకు అర్థమయేలా చెప్పడం,,, నిజంగా మీరు చాలా Great Sir.. Tnq... JAI BHARATH 🙏🙏
@SadanandkG4 жыл бұрын
ఇలాంటి పరిస్థితుల్లో మనకు బీజేపీ ప్రభుత్వమే సరి అయినది. ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుసు కోవాలి. డబ్బులు తీసుకుని ఓటు వేసి గెలిపించిన వాళ్ళు కు బుద్ధి రావాలి.
@srinu9554 жыл бұрын
Yes correct bro Jai bjp government
@srinu9554 жыл бұрын
Yes correct bro Jai bjp
@bhaktavathsalamkavuluri29104 жыл бұрын
I like Narendra Modi stratagy . But Bjp unable to win Andhra people's mind . Bjp should do something in Andhra to win their hearts.
@nagireddy35974 жыл бұрын
Good job good news sir 👍👍👍👍👏👏👏👏
@msnmurty17524 жыл бұрын
భారత్ అనుమతి లేకుండా pok లో నిర్మాణాలు ప్రాజెక్ట్ లు నిర్మిస్తే అది చెల్లుబాటు అవుతుందా? మనం వెంటనే స్పందించాల్సిన సమయం వచ్చింది.
@rajendharbollaram86534 жыл бұрын
Jai Sri ram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram
@gojalagovinda52084 жыл бұрын
🙏❤️Bharat Mata Ki Jai, Bharat Mata Ki Jai ,Bharat Mata Ki Jai ❤️🙏
@skranthi88564 жыл бұрын
Pok ని ఇండియా ఆక్రమిస్తే చైనా ఆటలు సాగవు ఇక
@Tirupalvontimitta4 жыл бұрын
Pok mandhi sir
@sudhakark26714 жыл бұрын
Adi vaeelainanta thwaragaa jaragaali. Lekapothe china cpec ni thana chetulloki thesukuntundi. Appudu Pakistan nu manam emi cheyyalemu.
@MaheshKumar-ku3td4 жыл бұрын
Akraminchadam enti sir teeskovadam anali
@satyaharishchandra11434 жыл бұрын
POK Bharat land Jai Hind 🚩
@abcdefg43094 жыл бұрын
Pok ni swadhinam chesukunte Anandi sir
@bkn30064 жыл бұрын
ఏది ఏమి ఐనా pok ని ఎట్టి పరి స్థితి లో తిరిగి మన అధీనం లోకి తెచ్చు కోవాలి అపుడే మన దేశం సురక్షితం
@tirumuppa51784 жыл бұрын
చారి గారు చాలా బాగా విశ్లేషించారు సర్ మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం జైహింద్ భారత్ మాతాకీ జై
@sunusunu46834 жыл бұрын
జైహింద్ సూపర్
@krishnayadavrevanth3854 жыл бұрын
Jai national hub jai Sriram
@Raghava8354 жыл бұрын
Good information sir
@ruppasimhachalam29964 жыл бұрын
మన pok మనం స్వాధీనం చేసుకోవాలి
@mettuashok97584 жыл бұрын
#whereiskcr 14 రోజులు అవుతుంది కేసిఆర్ నీ చూడక సార్ మీరు ఎక్కడ ఉన్న మంచిగా ఉండాలని దేవున్ని కోరుకుంటున్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rajendharbollaram86534 жыл бұрын
Jai brath mata ki jai
@rajendharbollaram86534 жыл бұрын
Om namo shivaya
@vidamsafood86124 жыл бұрын
జై భారత్ మహాన్ ....
@narasimhareddy75094 жыл бұрын
Good information thanq
@balaliganesna97534 жыл бұрын
JAI HIND
@ramamohan5804 жыл бұрын
Very nice
@svnm31314 жыл бұрын
Excellent
@sudhakar.k94334 жыл бұрын
అక్కడి స్థానికులు ఇండియా సహాయంతో మాత్రమే స్వాతంత్ర్యం సాధించగలదు. ఉదాహరణకు బంగ్లాదేశ్ ని చూడండి. బెస్ట్ ఆఫ్ లక్ బాలూచిస్తాన్, గిల్గిట్, బాల్టిస్తాన్.
@lokeshchinatatareddy10694 жыл бұрын
Good slogan sir
@anilkumar-uq7lv4 жыл бұрын
భారత దేశం నాశనం అవుతాది అంటే పాకిస్తాన్ కన్న తల్లిని కూడా పడుకో పెడుతుంది పాకిస్తాన్ నాశనం అవిపోయిన పర్వాలేదు భారత్ దేశం మాత్రం బాగుపడకుడడు అదే పాకిస్తాన్ లక్ష్యం ముందు పాకిస్తాన్ ని యుద్ధం చేసి ఐన సరే మన దేశం లో కలిపేయలి మన సన్యం పాకిస్తాన్లో అడుగు పెడితేనే చైన నీ ఆపగలం
@sreenivasulu77974 жыл бұрын
Jai Hind
@narasimharaodnarasimharao54434 жыл бұрын
Super analysis, thanks
@msgoud94444 жыл бұрын
I'm waiting for your video because your giving good information Thanks 🙏
@jg_19654 жыл бұрын
Very good analysis 👌
@sallachinna154 жыл бұрын
నయ వంచక గుంటనక్క దేశం చైనా
@singamco.taxconsultants46824 жыл бұрын
YOU REALLY GREAT BRO.......
@gouraswamykrishnamurthy23044 жыл бұрын
Dear sai garu Congrats on this great research, this gives the right intentions of chinas expansionist programme. Great keep it up Kittanna An octagenarian retired businessman fro bengaluru.
@punithreddy22864 жыл бұрын
Yes bro🤗🤗
@chandrasekhararaodadi16734 жыл бұрын
Nice analysis, thank you sir
@challagnaneshwar21904 жыл бұрын
మనం తొందరగా pok ను స్వాధీనం చేసుకోవాలి... పాక్ కుక్కలకు టైం ఇవ్వవద్దు... వాళ్లకు ఆలోచించుకొనే టైం ఇవ్వవద్దు.. అది మనకే నష్టం అవుతుంది... జై... హింద్...
@rajini69864 жыл бұрын
Super sir
@kameswarintegratedorganicf1474 жыл бұрын
అసలు ఇంత వరకు మనం పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రదేశంలో చైనా నిర్మాణం సాగిస్తుంటే ఎందుకు ఊరుకుంటున్నాము
@ramaraopedada74904 жыл бұрын
చేతగాని చవట నాయకుల వలన.
@vavilalasharma48204 жыл бұрын
Indian Government Take Action on POK immediate step as soon as Possible early...
@krishnamurthyramala10484 жыл бұрын
Very good information.
@saic23634 жыл бұрын
Explaining super
@venkat55554 жыл бұрын
మన భారత్ దేశం చుట్టూ చైనా వల వేస్తోంది పాకిస్థాన్ చైనా పారిశ్రామిక ఉపయోగాల గురించి భవిష్యత్ లో భారత దేశాన్ని ఇబ్బందులకు గురి చేయాలని చూస్తోంది
@prabhakarnayini32724 жыл бұрын
Lacboarders army action plan for strong steps jaihind jaimodi
@kothabeemreddy89964 жыл бұрын
Good Explanation🍏 Sir🌸
@ramaraosp4 жыл бұрын
భారత ప్రభుత్వం సాధ్యమైనంత తొందరగా POK నీ స్వాధీనం చేసుకోవాలి
@srinu9554 жыл бұрын
Good massage sir
@swami6744 жыл бұрын
This is the time to revoke pok
@sanjayrameshkurma26874 жыл бұрын
నువ్ సూపర్ అన్న
@Queensanjanavlogs48954 жыл бұрын
చైనా చేస్తున్న బోకు పని అని మానకీ క్లియర్ అర్ధం అవుతుంది అలాంటి ది pak, sl, ban దేశాల కి తెలిసే అప్పులు తీసుకోని మనలిని దెబ్బ తియ్యలని చూస్తునాయీ ఎవ్వరు ఎన్ని చేసిన అందరికి మనం సమాధానం చెప్పాగళం. జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳
@snmeesala18254 жыл бұрын
మిగతా విషయాలు ఎలావున్నా మన దేశంలో మటుకు బలమైన ప్రభుత్వం మటుకు తప్పకుండా వుండాలి అది BJP అయి వుండాలి లేకపోతే బవిష్యత్తులో మన పనికూడా పెనం మీదనుంచి పొయ్యిలో పడినట్టు అవుతుంది జై భారత్
@thupakulanarasimharao53034 жыл бұрын
Good Analysis Sir
@sureshgoudsureshgoud24274 жыл бұрын
Super
@kambhampatimoshe94264 жыл бұрын
Excelent video sir
@doodalavenkatesham83184 жыл бұрын
jai hind sir
@chennakeshavae69964 жыл бұрын
Waiting for live
@malyavanthamanusha31254 жыл бұрын
సరిహద్దుల్లో దేశాలు పటిష్టమైన వైఖరితో అవలంబించాలి లేకపోతే జిత్తులమారి డ్రాగన్ ఆక్రమణ కొనసాగుతూనే వుంటుంది,అజిత్ ధోవల్ లాంటి మేధావులు ఉన్నంత కాలం డ్రాగన్ తోక ముడవాలీసిందె జై హింద్🙏🙏🙏
POK ని స్వాధీనం చేసుకుంటే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదు.
@bijjujanatadalaparty89964 жыл бұрын
super
@netajig45224 жыл бұрын
Nice n clear explanation bro
@JukeBox-it3lz4 жыл бұрын
Chaala vivaranga chepparu Sai. Mee visleshana nachchindi. Keep up the good work
@balukesav20504 жыл бұрын
Good
@saradadevi26904 жыл бұрын
Jai. Hind. Bring back our. POK
@sreelekhadr75734 жыл бұрын
Very good explanation sir! Even a common person can understand what you are saying easily. Keep up the good work 👌👌👍
@anilkumarkota50274 жыл бұрын
ఇంతకాలము అమెరికా చోద్యము చూస్తూ తనకేమిపట్టనట్టు మిన్నకుండిపోయింది . ఇప్పుడు అంటే చేతులుకాలాకా ఆకులూ పెట్టుకోవడము చేస్తోందిచైనా పన్నాగా నీడలో పాకిస్తాను కప్ప వుంది
@treepura7484 жыл бұрын
చైనా నీ బ్లాక్ cuntry గా గుర్తించాలి,plz 🙏 follow చెయ్యండి
@darbeverygreatdicisionprem70434 жыл бұрын
Jai bharat jai narendra modi
@udaybhaskar28804 жыл бұрын
👏👏
@chandra37684 жыл бұрын
POK నీ ఇండియా ఆక్రమించు కుంటే CPEC గోవిందా🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@gavisiddeshwaradoctor61044 жыл бұрын
As early as possible CPEC should be stopped let india should take this decision jai bharath
@villagefoodnihas92424 жыл бұрын
మనము ముందు చైనా కు ఒక హెచ్చరిక ఇవ్వాలి , pok అంత మనదే అక్కడ ఏ కట్టడాలు & పెట్టుబడులు ఏమి చేయకూడదని బాగా దానికి బుద్ది చెప్పాలి
@rajeshprime78274 жыл бұрын
Papam PAPISTAN 😄😁😆🤣😂😇
@jmadhanmohan18774 жыл бұрын
U r apsulutly right coments sir
@SRINIVASRAO-fz7gb4 жыл бұрын
🇮🇳👍
@chanduprince55574 жыл бұрын
Ondhe Modi Jagadgurum...!!!
@babus85874 жыл бұрын
చైనాకి భయపడి మోడీ గారు దలైలామా గారికి ప్రతి సంవత్సరం చెప్పే Birth Day wishes కూడా చెప్పలేకపోవడం అత్యంత శోచనీయం. ఎప్పటి లాగే ఈ సారి కూడా మన భూభాగాన్ని కొద్దిగా నైనా ఆక్రమించినట్టుగా వుంది. మోడీగారి, అజిత్ ధోవల్ గారి వ్యూహాలేవీ ఫలించినట్టు లేదు. ఆయన చైనా విదేశాంగ మంత్రిని ఫోన్ కాల్ లో బతిలాడంగ బతిలాడంగ.. వాళ్ళు దయతలచి సవాలక్ష conditions పెట్టి (like removing ban on china apps after the heat comes little bit down, should not wish Dalilama on his birth day etc) కొద్దిగా మాత్రమే ఆక్రమించినట్టు అర్ధం అవుతుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఏంటంటే, చైనా లో ఈ నియంత్రుత్వ పాలన అంతమై, శాంతికాముక, ప్రజాహిత ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడడమే...
@vinayreddy95764 жыл бұрын
Good presentation ... and the channel has done good research ..
@althafalthaf2514 жыл бұрын
Correct
@a.prasad.26394 жыл бұрын
Me vissleshana super,me Telugu bhasaha ucharana baguundi.
@buragaprasadbabu92264 жыл бұрын
Gud
@raghavavithala66434 жыл бұрын
🇮🇳🇮🇳🇮🇳
@sarojanrao75644 жыл бұрын
👍
@mmam8414 жыл бұрын
Nice info bro . Nee vaice and grip over subject is very good...
@MrVenkatreddy994 жыл бұрын
Hi Bro!!! You are the best all the update with very clear explanation and full data, appreciated your hard work keep doing. I don't miss your videos. I like it very much. Thank you so much for your great massage.
@NationalistHub4 жыл бұрын
Thank you so much 🙂
@sravankumar21354 жыл бұрын
Chin & pak rutunu. Apadamu manukau chala machidi jai hind
@RamaKrishnaRao20014 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@javvadisuryaprakasarao97344 жыл бұрын
Cpec:cpec పూర్తి అయిన తరువాత మనం చేయగలిగేది చాలా తక్కువ. ఎందుకంటే అంత పెట్టుబడి తరువాత ఆ ఇద్దరు మనతో వార్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్లకు తక్కువ నష్టం కనుక వదలివేయవచ్చు. 2.cpec పూర్తి అఇ తే, చైనా కాశ్మీర్ని ఆక్రమించుకోవడాన్కి 100%ట్రై చేస్తుంది. పాక్లో వాటర్ కోసం ఇండియాలోని కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ తిన్నగా పాక్ వరకు ఒకేసారిగా ఆక్రమించుకోవటానికి 100%ట్రీచేస్తుంది. 3.ఒక్కసారి గ్వాదర్ పోర్ట్ cpec ద్వారాచైనాకు కనెక్ట్ అయితే, మనకు ఇరాన్లోని చెబార్ పోర్ట్ డిఫెన్సె గా యూసెలెస్. కనుక ఈ ప్పటిపరిస్థితులలోనే మనం pok, gilgit, baltistan వశపరచుకోవాలి. ఇంత మంచిగ మనకు ఇంటర్నేషనల్ పరిస్థితులు కల్సివచ్చినప్పుడే అమెరికా వంటి ఒకటిరెండు దేశాలతో మాట్లాడి పని పూర్తిచేసుకోవాలి. ఈఫ్ నాట్ వెన్? If not never. మరో నెహ్రూ అనిపించుకోకూడదుకదా !
@bikshamtadikonda794 жыл бұрын
ఈ విషయంలో ఇంకా బాగా చెప్పాలి
@rajsadhan49054 жыл бұрын
Ladakh to Arunachal Pradesh is geographical nightmare for China to attack and it's an advantage for India. China realised this recently and started investing in PAK and makes it bankrupt. And during war and war crises it uses PAK border and entire Ladakh to Arunachal border to dilute Indian army. This an alarming, alerting and cautious time for us. We should be more tactical and strategic in future planning and make most of it. Jai hind! Jai Bharat!!
@Mamidisne4 жыл бұрын
POK స్వాధీనం చేసుకుంటే బాగుంటుంది.. లేకపోతే భవిష్యత్తులో సాద్యం కాదు..
@Manishatelstar4 жыл бұрын
ఇదే సరైన సమయం చైనా పై 1962 యుద్దం ప్రతీకారం తీర్చుకోవ డానికి చైనా సై అంటే మనం సై సై అనలి
చబహార్ పోర్ట్ మన చేతి లోనుండి జారి పోవడం గమనార్హం, ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి,భారత్ దోస్తీ కటిఫ్ చేసుకుంటే తప్ప, చయన ఇరాన్ 2016, వొప్పద o, cpec nu పూర్తి కావడం సందేహం లేదు.భారత్ యుద్ధం చేస్తానని ఎక్కడ చెప్పలేదు.కొంచం నిజలకు దగ్గరగా,వాస్తవాలను తెలియచేయండి.భారత్ వన్ని పులి గుహలోని గడ్రింపులే.more ascertivega,సాధికారంగా గర్జించా లి.
@thirupathiyadhav44 жыл бұрын
Nv ni bathuku Akkkkk thuuuuuuu gabbu nayala Pora khangress kukka kallu denginayaraaa gutleee Mee
@thirupathiyadhav44 жыл бұрын
Cammunist kukkavaraaaa CPEC complete chestadhani antha la otthi chepputhav
@suntube65894 жыл бұрын
Pok ని ఇప్పుడే స్వాదీనం చేసుకోవాలి
@manideeputi4 жыл бұрын
Hearty congrats....I am following your all episodes...I felt it is one of the best....in terms of "TRUE SIGHT " Thanks for bringing real facts....to us...!!!
@shashit50014 жыл бұрын
Namaste sir please make a video on our Indian made "KAVERI ENGINE" in details 🙏🇮🇳
@sudheersripathi20404 жыл бұрын
Pakistan should be belongs to akhand Bharat. We should do anything for that.
@naveenp52804 жыл бұрын
Pak vaddu Babu.ekkadunna muslims tho chastunnam. Valla population increase avuthadhi.
@nanivr38854 жыл бұрын
ఇపుడు మన దేశంలో ఉన్న కరెన్సి ప్రింటింగ్ ద్వారా లెక్కలు తారుమారు చేసి అధికంగా కరెన్సీ ప్రింటింగ్ చేపట్టి వేరే దేశాలకు ఆర్దిక సాయం చేసి మనం కూడా చైనా వలే చేస్తే తప్పేముంది
@sureshkrishnakaranam4 жыл бұрын
Tibet, Balochistan separate aithe China inka diwaalane