వందేమాతరం వందేమాతరం వందేమాతరం భరత్ కీ జై 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చాలా అద్భుతంగా ఇవ్వరించరు సాయిగారు మీకు ధన్యవాదాలు
@vasanthkrishnakumarbera64004 жыл бұрын
జై భారత్. జై శ్రీ రామ్
@NareshGyk4 жыл бұрын
ఈ ఛానెల్ కు "జాయిన్" ద్వారా ఆర్థిక సహకారం ఇచ్చేవారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కానీ "జాయిన్" కాలేని వారికి (ఎవరి కారణాలు వారికి ఉంటాయి) ఒక విన్నపం. ఈ ఛానెల్ లో ప్రసారం అయ్యే ప్రకటనలను "skip" చేయకుండా చూడండి. అలా కూడా ఆర్థిక సహకారం అదించినట్టే అవుతుంది.
@krlsarma19334 жыл бұрын
నిజమా??
@stockmarketguide38824 жыл бұрын
Yes...U r correct only full watching ads can count as view of ad
@kumarmettu94554 жыл бұрын
మీరు అన్నది అక్షరాలా నిజం...
@జైశివాజిc4 жыл бұрын
Tq bro
@SadanandkG4 жыл бұрын
Yes
@undibalaram4 жыл бұрын
మొట్టమొదట 70 సంవత్సరాల పరిపాలన వైఫల్యం వల్ల దాపురించిన పరిస్థితిని మోడీ గారు సమర్థవంతంగా ఎదుర్కొని గలరని యావత్ భారతావని దృఢ గా నమ్ముతోంది
@ramireddysvenkat33264 жыл бұрын
మేరా భారత్ మహాన్, మేరా జవాన్స్ మహాన్
@maheshchandra83974 жыл бұрын
🇮🇳JAI HIND 🇮🇳 🇮🇳 JAI SRIRAMA 🇮🇳
@dr.ramakotireddychintha16794 жыл бұрын
అన్ని విభాగాల సమన్వయంతో యుద్ధాన్ని మెరుపు వేగంతో మొదలుపెట్టాలి.. శత్రువు తేరుకొని ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే సగం శతృుమూకలను సంహరించాలి. ఈ వ్యూహలన్నింటిలో శిఖరాగ్రాల మీద జరిగే యుద్ధాల్లో గెరిల్లా పోరాట వ్యూహం అత్యుత్తమం.. పదాతి దళాలకు రక్షణగా పైన వాయుసేన శతృుమూకల మీద బాంబుల వర్షాలు కురిపిస్తే విజయం సులువుగా అందుతుంది.
@VijayKumar-wf3eh4 жыл бұрын
Super
@sanand32834 жыл бұрын
War strategy should be like Israel
@mangalampaticheeralareddy4 жыл бұрын
Be ready sir
@vinodkumar-vz3gy4 жыл бұрын
చైనా వస్తువులు వాడు వద్దు అని చాలా మంది చెబుతున్నారు. కానీ మన దేశంలోని చాలామంది విదేశీ కంపెనీల కూల్డ్రింక్స్ ఇష్టపడి మరీ కొనుక్కుంటారు తూ మన బతుకులు మారవు రా..
@pvnseshagirirao17294 жыл бұрын
Thaganivvandi pillalu puttaru.
@mallikarjun05364 жыл бұрын
Foreign companies also no problem if there are made in india products. Because we get employment in india.
@shrikaanthreddy77434 жыл бұрын
Frooti, paper boat are Indian companies products. Let’s encourage Desi Drinks.
@venkataramireddy91984 жыл бұрын
I agree with your words,, 👍, but have a small doubt ........ Meeru use chese Mobile Phone which country..? Reply me honestly
@purnakumar1074 жыл бұрын
ఇప్పుడు ప్రదాని చేబులో పువ్వు.. వంకర నవ్వు.. నెహు కాదు. దేశభక్తుడైన మోదీ గారు
మిత్రమా మన భలం బలహీనత ప్రజలకు తెలియజేలనుకోవడం కొంతవరకూ మంచితో పాటు చెడుకూడా పొంచివుంటుందేమో మన వ్యూహం శత్రవుకు కొంతవరకూ అంచనావేయడానికి దోహదం చేస్తాయని అనుకుంటున్నాను మీరుకూడా పరిశీలించి వీడియోస్ చేయండి
@naveenkamal37684 жыл бұрын
Avunu shathruvulu ekkado uddaru manthone mana pakkane unntaru mana balam p cheppukovali kani p mana balahintha cheppukovaddhu
@చెట్కురిసాయిలు4 жыл бұрын
నమస్తె అన్న మన అర్మిని పెంచ్చలి
@konthammallareddy63514 жыл бұрын
Excellent and good luck jai hind
@digitalvlogstelugu4 жыл бұрын
ఇలాంటి అద్భుతమైన సందేశం ఏ మీడియా లో ను దొరకదు. మీకు ధన్యవాదాలు....
@Dasari2694 жыл бұрын
మంచి విశ్లెషణా ఇచ్చారు మాకు ఇటువంటి విషయాలను తేలియచేసినందుకు ధన్యవాధాలు సాయికృష్ణా గారు
@pallapusaynna63294 жыл бұрын
జై భారత్ జై జవాన్ వందేమాతరం జై శ్రీ రాం.
@crazytattoos9114 жыл бұрын
భారత్ మాతాకీ జై విజయోస్తు
@neelapanenibhaskar59724 жыл бұрын
Good sir Jai modi Jai BJP Jai Indian army 🙏🙏🙏🙏🙏
@anjikonduru4 жыл бұрын
మీ వివరణ అబ్దుతం...
@కృష్ణప్రియ-స3ధ4 жыл бұрын
Yenno kotha vishayalu theliyachesaru. Dhanyavaadaalu 🙏 Jai Sri Ram 🙏
@ravig81064 жыл бұрын
సూపర్ ఎనలైజేషన్సార్ జయహో మోడి జైహింద్ ప
@ashokkumarmaddi74894 жыл бұрын
జై హింద్
@sreenuv90674 жыл бұрын
bharath mathakiii jaiiiiii.....jaiiiii javannn
@Middleclasskitchen19804 жыл бұрын
Jai Hind Jai jawan
@brugumaharshi57374 жыл бұрын
Very good clarity on the war strategy
@humpyneeli55354 жыл бұрын
Jai Bharat, Jai modi ji 🙏🙏🙏🙏🙏
@sheelamsadanand15954 жыл бұрын
Bharath Mata ki jai
@mohankrishna44134 жыл бұрын
Jai ho Bharat
@giribabumadapala34574 жыл бұрын
Good explanation
@kumarvenkatasuresh84294 жыл бұрын
మాకు తెలియని విషయాలు చాలా తెలుస్తున్నాయి sai gaaru ధన్యవాదాలు
@reddimallaupendar4 жыл бұрын
Good strategy, Jai hind,
@swami6744 жыл бұрын
We support india
@weathergenerator4 жыл бұрын
One of the best presenters of india. Pl maintain this rich style.
@mahendarthangavelu76584 жыл бұрын
I too have the same opinion, sir.
@venkatanarasimhaamudalapal87584 жыл бұрын
Bharat Mata Army super modi ji ki jai 👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌💪💯👌
@durgarao19914 жыл бұрын
Jai Hind 🇮🇳 army jindabad
@LakshmipathiGandupalli4 жыл бұрын
Great job 👍 thank you...
@RavindranathVeluru4 жыл бұрын
Jaiho Modiji and Jai Hindustani
@palemsureshbabu83514 жыл бұрын
తప్పకుండా అశిద్దాం సార్
@vincanvin4 жыл бұрын
Absolutely 🙏🌷 Sir,We will get back every Inch of our mother Land soon. Jai Bharat 🇮🇳👍
@magulurisrihari43904 жыл бұрын
Excellent
@saisrikarsrikar9674 жыл бұрын
Wonderful 👏
@venkatakumar2494 жыл бұрын
Jai Hind
@36pssastry4 жыл бұрын
Very good presentation
@raghupathimalavath45064 жыл бұрын
Jai Hind ✊
@sivaparuchuri98914 жыл бұрын
I love my India
@krishnayadavrevanth3854 жыл бұрын
Jai nationalists hub jai Hindu
@sschinna18324 жыл бұрын
Wonderful information
@gullipallinarayanamurthy12704 жыл бұрын
Really it's 100% true sir.
@MrPoornakumar4 жыл бұрын
సర్దార్ పటేల్ మనకి జాగ్రత్తలు చెప్పినప్పటినుంచి, ఇంతవరకు జరుగుతూ వస్తున్నదొకటే. దురాక్రమణధోరణి. అదెందుకు చేస్తుందో విశ్లేషించడం, బుర్ర పాడుచేసుకోడం మనకవసరమా? మనంచెయ్యాల్సింది చెయ్యడంలేదనేది సుస్పష్టం; ఏదైనా వ్యాధివస్తే చికిత్సనుపేక్షించడం వంటిదిది. తద్వారాతనకు ప్రోత్సాహం లభిస్తుంది. కనుక మనం చెయ్యాల్సింది మనం చేద్దాం. చర్చలలో (ముందు, చర్చలు అవసరం లేదని చెబుదాం) మన పొజిషన్ స్పష్టం చేసి, బేరసారాలకి తావులేకుండా చెద్దాం. మన వంతు జాగ్రత్తలు తీసుకోడంలో భాగంగా, తనతో మరే విధమైన సంపర్కాలకీ దూరంగా ఉంచుదాం. అందులో ముఖ్యం వాణిజ్యం. ఇందులో తను ఇండియా మీద బాగానె దెబ్బ కొట్టిందన్న విషయం మరువరాదు. పాఠాలు నేర్చుకుని, దానికి వాణిజ్యపరంగా మనమూ అదే చేద్దాం. చాలా విషయాలలో మల్లే ఇక్కడకూడా మనప్రయోజనాలపట్ల మనవైఖరి "ఉపేక్షా భావం" గా ఐంది. అలాకాక మనమధ్య ప్రత్యక్ష వ్యాపారాన్ని బాగా తగ్గించే ప్రయత్నం చేద్దాం. నిజంచెప్పాలంటే చైనా వంటి దేశం అదొక్కటే. పాకిస్తానుతొ ఎడతెగని తలనొప్పి ఉన్నాగాని, ఇది దాయాదుల సమస్య అని పరిష్కరించుకో గలమని తెలుసు. పైగా మనం అసలు సహించరానిది, పాకిస్తానుని మన పై ఉసిగొలపడం. అంటే మౌలికంగానే తన ధోరణి "చెడు" అని తెలుస్తూనేవుంది. ఇప్పుడు క్రొత్తగా నేపాలుని ఉసిగొల్పుతోంది. అంటే మనపట్ల కనీస మర్యాదలు (ఇచ్చిపుచ్చుకునేవి) పాటించడంలేదనేది స్పష్టం. మనమంటే తేలిక భావముండొచ్చు. తనీవిధంగా ఎడతెగని"శోధన" కిపాల్పడడానికి కొంత చారిత్రకత కూడా కారణం. ప్రాత క్వొమింటాంగ్ మ్యాపులలో, చైనా తన భూభాగాలని తిరిగి తెచ్చుకొనాలని ప్రభోదించేదానిలో అక్సాయ్‌చిన్, అరుణాచలప్రదేశ్ ఉన్నాయి. అంటే ఈ కమ్యూనిస్ట్ ప్రభుతం పోయి, తైవాన్లో స్థితమైన రైటిస్ట్ క్వొమింటాంగ్ ప్రభుతం వచ్చినా పరిస్థితిలో మార్పుంటుందని ఆశించలేం. తనవాదలనాలకిస్తూపోతే మనకితెలియని క్రొత్తక్రొత్త ఋజువులు చూపుతూపోతే దానికి అంతుండదు. ఆలకించడమే మన ఆమోదమని ముద్ర వేస్తుంది. తోడేలు గొర్రెపిల్ల కధ ఔతుంది. వారసత్వంగా (బ్రిటిష్‌వారి నుంచి) మనకి సంక్రమించిన సరిహద్దులకే కట్టుబడి ఉంటామని ఖచ్చితంగా చెప్పాలి. అది అంతర్జాతీయ న్యాయం కూడా. ముందుగా మనం తనతో ప్రచ్చన్న యుద్ధంలో ఉన్నామనేది గమనించాలి. అందుకు తనను ఓడించాలి. అది యుద్ధభూమిలో కాక వాణిజ్యరంగంలో జరగాలి. మన దేశ ఉత్పాదకత (GDP) చాలా ఎక్కువ. దానికి మనం ఎగుమతులమీద ఆధారపడడంలేదు. అంటే తనకున్న వల్నరబిలిటీ (vulnarability) మనకిలేదు. మరి భయమెందుకు? A window of vulnerability is a time frame within which defensive measures are diminished, compromised or lacking. తనపై దెబ్బ తీయడం అవసరం. తననుంచి మనకత్యవసర వస్తువు లంటూ ఏవిలేవు. ఇంకా నూటతొంభై దేశాలున్నయి వ్యాపారం చేసుకోడానికి. మనకి కావలసింది టెక్నాలజి, అది పాశ్చాత్య దేశాల్లో ఉంది; అది మనకి లభిస్తుంది. మనం నేర్వవలసినది- మనం బలంగా, దృఢంగా లేదనేది. మనమింకా బలపడడం వ్యూహాత్మక అవసరం. దక్షిణాసియాలో (SAARC) మనబలమే అతిపెద్దది. అది సహజసిద్ధం, మన పాత్ర ఎక్కువుంటుంది. అది తను సహించదు. మిగతా దేశాలు మనిద్దరిమధ్య ఈ కుస్తీ పోటీని చూస్తుంటారు. మన దుర్బలత అలుసౌతుంది గాని, మనతో సానుభూతి ఉండదు. అంటే ఈ ప్రతిస్పర్ధలలో ఓడిపోకూడదు. ఇటువంటి దేశాల (చైనా)తో సరిహద్దులుండడమే శాపం. అది 1950 వరకూలేదు అనే యదార్ధం గమనించాలి. 1950 తరవాత ఏర్పడ్డ ఈ సరిహద్దుల్ని మళ్ళా వెనక్కినెట్టి, టిబెట్ని పునఫ్ప్రతిష్టించాలి. అదేమనకి శ్రీరామరక్ష. అలాగే జింజ్యాంగ్ కూడా- ఈ రెండూతన సామ్రాజ్యమని వశపరచుకున్నవే కాని, చైనాలో అంతర్భాగం కావు. దానికి ప్రపంచదేశాల మద్దతు అత్యవసరం, అమెరికా ఆధ్వర్యంలో. స్వతంత్ర టిబెట్ ప్రపంచానికే అవసరం. అది చేద్దాం.
@दासारीनरसैय4 жыл бұрын
చాలా సూపర్ విశ్లేషణ మన దేశంలో మన సైనికులకు రాజుల కాలం చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసు మన విజయం ఎప్పుడు ఉంటుంది కానీ దానికి తగినట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సూచనలు ఉంటాయి 1962 ఓడిపోవడం ప్రభుత్వం పోరపాటు ఇప్పుడు కాలం మారింది మోడీ హయాంలో ఏ యుద్ధం చేసిన గెలుపు మనదే జై హింద్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@venkateswarreddyg47414 жыл бұрын
Great Modi ji 🙏🇮🇳🙏 great Javan Thanks for your good information
@VijayKumar-wf3eh4 жыл бұрын
Super. Excellent
@gopinathguptha95504 жыл бұрын
Well explained
@narsimhamurthyrajubethalam57544 жыл бұрын
Jai Ho Maha Bharath. Jai Bhavani. Pok, Cok manadi kavali . Tibet swatantram kavali.
@rameshrayal4 жыл бұрын
మీ విస్లేసనా అధ్బుతం సాయి గారు, మీ తెలుగు ఉచ్చారానా, నిజంగా తెనెలురు తెలుగు తెలుగు మాధుర్యన్నీ మల్లి మల్లి అస్వాదించెల చెస్తుండి🙏
@nageswarareddymuppidi18674 жыл бұрын
Good bro
@sivasairamchitrada52474 жыл бұрын
Strategies చక్కగా explain చేశారు, thnx
@bhanuchandarkonda8694 жыл бұрын
ఎదురుగా వచ్చే ఎంత పెద్ద శత్రువునైనా ఎదురుకోవచ్చు. కానీ మన దేశంలో ఉంటూ మన దేశ తిండి తింటూ పరాయి దేశాల కోసం పని చేసే దేశ ద్రోహులు పక్కలో బల్లేంలా ఉన్నంత కాలం మన దేశంలో ఉన్న ద్రోహులతోనే ఎక్కువగా పోరాడాల్సివస్తుంది. ఆనాటి అలెగ్జాండర్ కాలం నుండి నేటి వరకు ఇలాంటి వెదవలు పుడుతూనే ఉన్నారు.
@achkat54244 жыл бұрын
Super man. I like all strategies. good research. thank you. Indian defense can hire people from telugu states . They are talented.
@devi91544 жыл бұрын
Jai Bharat Jai Hind JaiModi Vandematram
@chandupatel10274 жыл бұрын
Mee explanation super bro
@pobbatigovindappa7294 жыл бұрын
జైజై భారత. జై నరేంద్ర మోడీ. చైనా పరార్.
@SPKIDZ4 жыл бұрын
మీరు చెప్పె విధానం చాలా బాగుంది సార్.
@lakshmiev80464 жыл бұрын
Analysis excellent. Spread the information in English . Young generation will understand. Make it short and number can be more. Tq.
Jay ho Bharat Mathaa ki .Excellent analysis about Militery strategy sir.
@konangisuresh15414 жыл бұрын
Maraka manchidhey, mana Desam Shakthi & mana indian style of war ni prapanchaaniki theliyachesina china ki prathi Indian thanks cheppali.
@sanand32834 жыл бұрын
Jai Hind. Jai Jawan.
@sschinna18324 жыл бұрын
Excellent acceleration
@bharadwajnidamarthi24274 жыл бұрын
Really impressive, mee dharana maruyu visleshana
@tmadhav10614 жыл бұрын
Super information and war fare strategy is very typical. Let's support our Indian defense. JAIHIND
@Rainbowschool40854 жыл бұрын
జై భారత్. జై మోడీజీ. మోడిజి భారత్ మత ముద్దుల కొడుకు. ఇంతటి గొప్ప బిడ్డను కలిగినందుకు భారత జాతి గర్వపడుతుంది.
@srinivasudommeti22014 жыл бұрын
మంచి విశ్లేషణ ..nice sir
@MOLPKQ4 жыл бұрын
Jai hind jai jawan
@dayanandamnalagatla30034 жыл бұрын
Sir..hats off to you..excellent analysis
@maheshbommali41684 жыл бұрын
Super Bro
@pradeepkumar-qd1hg4 жыл бұрын
Very good Analysis 👍
@prameelasiddam94094 жыл бұрын
Jai Hind 🙏 jai modi ji
@krishnamurthyrao23214 жыл бұрын
The best version ever seen It should be viral as Koransto teach enemy countries It is noted present running MAHABHARTH IN T V CHANNEL our plan Of 8 should go vain JAI JAWAN JAIHIND
ఇలాంటి వ్యూహాలు ముందే బయటకు చెప్పేస్తే శత్రువులు జాగ్రత్త పడే అవకాశం ఉంది కదా!
@rcreddyd63334 жыл бұрын
JAIHIND
@SadanandkG4 жыл бұрын
Very good presentation! Excellent and blowing video. Thank you very much. You are number one in telugu channel. Your fans will be increasing in a very big number. Here CDS = super hero of all the three forces. Excellent strategies! Jai Hind vandemataram Bharat Mata ki Jai. Jai Shree Ram! ఒకే దెబ్బకు రెండు పిట్టలు
@chennurukurmayya95614 жыл бұрын
చాలా బాగుంది
@Ramesh-mt2mw4 жыл бұрын
Thanks for the information sir.... JAIHIND....
@vempallianilkumar90564 жыл бұрын
జై జవాన్ జై హింద్
@ganganaguntlalokessh8174 жыл бұрын
Sir namaste. ఇప్పుడు మనం కాంప్రమైజ్ అవకుండా మన బార్డర్ డిక్లేర్ చేసుకోవాలి ఇప్పుడు మనకు అన్ని దేశాలు support ఉంది రెండోసారి ఇలాగ జరగ కుండా చూసుకోవచ్చు
@Dinakar369--The_New_Wave4 жыл бұрын
Amazing explanation sir, India have the power to do in 2020, we will💪💪
@Er.PrashanthKumar.B4 жыл бұрын
One of the cleanest news channels.
@raghuveerdendukuri17624 жыл бұрын
Awesome list of War Strategies. A combination of Political, Economic & Defense Strategy is required to keep Where China has to be, while experiencing Akhand Bharat together once again.
@m.sanjaymahankali1614 жыл бұрын
Very good video thanks very much for the information