Chinna clarification ma bava echina na family ki

  Рет қаралды 772,876

jawananilsoujanya

jawananilsoujanya

Күн бұрын

Пікірлер: 1 000
@GJDest
@GJDest 8 ай бұрын
మీరు వేరే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు...నువ్వు గర్వంగా తల ఎతుకో అమ్మా Be proud
@Bhanu5Guruvindhapudi
@Bhanu5Guruvindhapudi 7 ай бұрын
Yes
@santhoshkondapally4209
@santhoshkondapally4209 11 ай бұрын
Asal బొట్ట పెట్టుకుంటే ఈ జనాలకి em నోస్తుంది.. అది మన పుట్టకతో వచ్చింది ga మధ్యలో ఏం రాలేగా.. మీరు పెట్టుకోండి సిస్టర్.. be strong.. take care..
@swapnaintivantalu1932
@swapnaintivantalu1932 10 ай бұрын
👏🙏🙏
@mittuofficial-1422
@mittuofficial-1422 10 ай бұрын
Yes correct ga చెప్పారు
@Sony_makeupartist_
@Sony_makeupartist_ 10 ай бұрын
Correct ga chepparu anna
@Venusworld115
@Venusworld115 9 ай бұрын
Avunu correct chepparu anna
@kashipakagouramma
@kashipakagouramma 9 ай бұрын
Aunu brother adhutivallu badhapadtharo amo Ani alochincharu alanti pichi vallu
@lingamyadavjeela8742
@lingamyadavjeela8742 11 ай бұрын
నువ్వు ఇండియన్ ఆర్మీ భర్త వు అక్క నువ్వు చాలా గర్వంగా బతకాలి. జై జవాన్ జై కిసాన్
@RaghavenderLingampally
@RaghavenderLingampally 11 ай бұрын
Batha na barya na
@agriculturalworker2579
@agriculturalworker2579 10 ай бұрын
​@@RaghavenderLingampallyకదా
@madhavikola6332
@madhavikola6332 8 ай бұрын
😢
@padmach4163
@padmach4163 7 ай бұрын
Bartha kadura babu barya
@saichowdary2170
@saichowdary2170 6 ай бұрын
Tappulu Baga pattaru
@vaishudakshu8385
@vaishudakshu8385 11 ай бұрын
మీరు అలా బాధపడకండి చాలా బాధగా ఉంది.. ఎవరి మాటలు అస్సలు పాటించుకోవద్దు. ధైర్యంగా ఉండండి... మీకు మా సపోర్ట్ ఎపుడు ఉంటుంది..
@kodirajyamasr2124
@kodirajyamasr2124 11 ай бұрын
చిట్టి తల్లీ అలా బాధపడకు అనేవాళ్ళు ఎప్పుడూ వుంటారు మీవారుపోఇనప్పుడే మావారూ పోయారు అదికూడా ఓక డాక్టర్ని కాపాడబోయా రు మారురుసనిపోయారు ఆబాధ పడేవాళ్ళకే తెలుస్తుంది. పగలంతా ఏలాగోగడుస్తుంది రాత్రి మెుత్తం ఏడవనే సరిపోతుంది. ఆయనుండగా అందరికీ నేనో అపురూపం. ఎవరికోసం మనంబతకం పిల్లలకోసంమనం బతుకుతాం. మీవారు ఎక్కడికీ పోరు నీతోనే వుంటారు. ఎవరు ఏమనుకున్నా పట్టింసుకోకు .మనపిల్లలు మనం నవ్వుతూ వుంటే నవ్వుతారు ఏడుస్తూ వుంటే ఏడుస్తూ వుంటారు …..🥰🥰🥰🥰
@manasareddy4567
@manasareddy4567 9 ай бұрын
అమ్మ ఈ సమాజంలో ఎలా వున్న. ఏదో ఒక్కటి అంటారు అమ్మ. ఎవరికి బయపడకుండ బ్రతకాలి అమ్మ. జాగ్రత్త అమ్మ
@tarigondavenkamamba
@tarigondavenkamamba 11 ай бұрын
భాధగా ఉంది మిమ్మల్ని ఎలా చూస్తుంటే అక్క దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
@Palleturiloteluguammayir-ub4fb
@Palleturiloteluguammayir-ub4fb 11 ай бұрын
మీ వీడియో నేను 1 st time chusanu meru మాట్లాడుతుంటే నాకు ఏడుపువచింది sis బాధ పడకండి sis
@middleclassvlogs9900
@middleclassvlogs9900 8 ай бұрын
Nenu 32 age lo husband ni kolpoya but appudu na pillalu 5th 6th chadive vaallu ippudu na pillalu iddaru software Engineer chesi jobs chestunnaaru ee journey lo enni avamaanalu enni struggles face chesaa society lo andariki manam samadhanam cheppe pani ledu thappu cheyananyha varaku. Self confidence tho pilalani chusukuntu life lo munduku poovadame antha kantee em cheyalemu .🥺all the best maa god bless you
@krishnakondepu282
@krishnakondepu282 5 ай бұрын
Badha padavadhu madam pillalani Baga chusukondi madam vallani Baga chadivinchandi mam all the best mam
@sravscollections9437
@sravscollections9437 11 ай бұрын
నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్న సిస్టర్ ఆ దేవుడు ఆశీస్సులు నీకు ఉంటాయి బాధపడకు ఓకేనా సౌజన్య సిస్టర్ 🙏🙏🙏😭😭😭🙌🙌🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@ravina-village-vlogs9490
@ravina-village-vlogs9490 11 ай бұрын
స్ట్రాంగ్ ఉండు సిస్టర్ పిల్లలకోసం, ఇలా చెప్పాలి అని చెప్పడమే కానీ నిజంగా చెప్పినంత ఈసీ కాదు అని తెలుసు,ఎన్ని జాబ్స్ ఇచ్చిన ఎన్ని ఉన్న తన place,replace చేయలేము సిస్టర్.తన జ్ఞాపకాలు మీతో ఉన్నంత కాలం తను మీతోనే ఉంటారు.be strong సిస్టర్.
@heenaskitchen5911
@heenaskitchen5911 11 ай бұрын
Feel అవ్వకండి మీరు ఎవరి మాటలు pattinchukokandi...teyakandi ❤
@sujjyvibes6308
@sujjyvibes6308 10 ай бұрын
దేశ రక్షణలో నీ బర్తనే త్యాగం చేసావుతల్లి 🙏🙏🙏
@therockstarshivasairam
@therockstarshivasairam 9 ай бұрын
👌👌🙏🙏🙏🙏
@kopperasandhya9845
@kopperasandhya9845 8 ай бұрын
🙏🙏🙏🙏😥😥😥😥😥
@nandanavanam_Organics
@nandanavanam_Organics 7 ай бұрын
Yes. దేశ రక్షణ లో నీ భర్త నే త్యాగం చేసిన ఘనత నీది సంస్కారం లేని వారి comments కి చాలించి తక్కువ కాకు.
@ramyasstichingcookingchann2319
@ramyasstichingcookingchann2319 11 ай бұрын
ధైర్యంగా ఉండండి పిల్లల్ని బాగా చూసుకోండి
@naveendommati392
@naveendommati392 10 ай бұрын
మనసులో ఇంత బాధ పెట్టుకొని సూపర్ ర తల్లి
@lakshmialla7728
@lakshmialla7728 10 ай бұрын
Sister I saw first time this video and went to your channel and watched many videos and I subscribed immediately. I really got tears when I watching some videos. Don't worry we are all here for you. Because of people like your husband we are all living happily.
@girilakshmi143
@girilakshmi143 7 ай бұрын
Evvaru emi annamana manchke badhapadaku akka
@pavanikanna9812
@pavanikanna9812 11 ай бұрын
Hi sis... I m also wife of an Indian Army person... We should be proud always... Be strong maa.. God bless u.. Yevaro yedho annarani feel avaku.. Ne dhairyame neku thodu...
@user-tt9dh1xo8u
@user-tt9dh1xo8u 11 ай бұрын
హ్యాపీగా వుండూ చెల్లి ...❤ దైరంగ వుండు చెల్లి..❤లోకులు కాకులు..వల్ల మటల్ pattinchukoku...చెల్లి❤
@Btvsubu206
@Btvsubu206 11 ай бұрын
ఆడపిల్ల పుట్టినా (barasala)అప్పటి నుండీ బొట్టు గాజులు వేసుకుంటుంది . భర్త తో నే ఎవని రావు పోవు సమాజం మార్చింది మనం కూడా మరలి బర్త చనిపోయిన తరువాత కూడా తెలంగాణ లో మెట్టలు పెట్టుకుంటారు దాన్ని గుచ్చి గుచ్చి అడ్గి బాద పెట్టకండి పాపం చాలా ఏడుస్తోంది 😢
@YPLTV
@YPLTV 10 ай бұрын
Yes
@sandhyasanju129
@sandhyasanju129 7 ай бұрын
Yes.....
@BRteluguworld
@BRteluguworld 11 ай бұрын
చెల్లెమ్మ మనం వెళ్లే దారిలో వెళ్తూ ఉండాలి మనల్ని చూసి కుక్కలు మొరుగుతూ ఉంటాయి ప్రతి కుక్కకి సమాధానం ఇచ్చే అవసరం లేదు🥰🥰🥰 మనకి keep smile everyday🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏
@mahendergoudvolalla9437
@mahendergoudvolalla9437 8 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏 మీరు ఒక ఆర్మీ జవాన్ భార్యవి అక్క మీరు బాధపడొద్దు అక్కయ్య
@Alliswell_Cool
@Alliswell_Cool 10 ай бұрын
నేను మీ వీడియో 1st టైమ్ చూస్తున్న... ఎవరు ఎమ్మనుకున్న... మీరు ముందుకు వెళ్ళండి.., ఈ విశ్వం లో.. ఎవరో ఎదో అన్నారు అనీ.. బాధాపడకు..., వాలకి ఆ టైమ్ వచ్చినప్పుడు...., ఆ దేవుడు.. వళాకి కూడా బాధా పాడేలా చేస్తాడు. Be స్ట్రాంగ్.. 😊
@CampusStudent172
@CampusStudent172 11 ай бұрын
Be strong AKKA.... U r an inspiration for everyone... Take care of children.... If u make video's everyone hear including me will support you... Anyway this is your junior from anp....
@palemswapna5646
@palemswapna5646 11 ай бұрын
Meru bottu gajulu metteku pettukovali meru bayatiki vellinapudu meku security ga vuntundi ee society lo single ante chala chinna chupu society lo murkhulu ekkuva avuthunnaru be strong sister we all with u
@Hanvithasai11
@Hanvithasai11 11 ай бұрын
మీకు job వచ్చినందుకు చాలా Happy sister మీరు పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం మేము కూడా Army కొడంగల్ మండల్ హస్నాబాద్ నాపేరు వసంత
@anshustideasvlogs304
@anshustideasvlogs304 11 ай бұрын
Hi
@Hanvithasai11
@Hanvithasai11 11 ай бұрын
@@anshustideasvlogs304 Hi
@VbeautyArtideas
@VbeautyArtideas 7 ай бұрын
ప్రతి స్టేట్లో ఈరోజుల్లో తక్కువ వయసులో ఉండి భర్త చనిపోతే ఇంట్లో ఉండే పెద్ద మనుషులు పద్ధతి ప్రకారంగా ఆ రోజు అన్ని తీసేస్తారు కానీ మళ్లీ ఆ పెద్ద మనుషులే ఈ రోజుల్లో ఉండే పరిస్థితుల కారణంగా వాళ్లకి కాళ్ళకి మెట్టెలు పుస్తెలతాడు కుంకుమ అన్ని పెట్టిస్తారు ఆమె చేయి తోటే పెట్టుకోమని చెపుతారు దగ్గరుండి మరీ ఇవన్నీ పెట్టుకోకపోతే బయట ఉండే కోని కుక్కలు మనిషిని బ్రతకనిద్దాంవరు ఇవన్నీ పెట్టుకుంటే తనకు భర్త ఉన్నాడు అనే ఉద్దేశంతో ఆమె జోలికి రారు అని పెట్టుకోమని చెప్పుతారు
@yasarlaanilkumar305
@yasarlaanilkumar305 11 ай бұрын
చాలా సంతోషంగా ఉంది వదిన మీరు మాట్లాడినందుకి
@vijayamayalaram4237
@vijayamayalaram4237 11 ай бұрын
చెల్లి ఇంత చిన్న వయసులో ఇలా జరగడం చాలా బాధాకరం నువ్వు మాత్రం పిల్లల మంచిగా చదువు పియ్యి ఎవరేమనుకున్నా ఎవ్వరి మాటలు అన్నా నువ్వు నువ్వు పట్టించుకోవద్దు రా అమ్మి
@ChangubhalaVlogs
@ChangubhalaVlogs 7 ай бұрын
తల్లి తండ్రి, భార్య పిల్లలకోసం స్వార్థంగా బ్రతికే ఈరోజుల్లో దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన మీ భర్త చాలా గొప్పవారు అలాంటి అయనకి భార్య మీరు .. దైర్యంగా వుండండి.. కూర్చున్న నిల్చున్న తప్పు మాట్లాడే లోకం ఇది..మి మనసుకీ నచ్చింది చేయండి... ఇప్పటికే మీరు చాలా కోల్పోయారు.. సమాజం వల్ల ఇంకా ఎమ్ కోల్పోవద్దు.. రాజశేరరెడ్డి గారు చనిపోయి ఇన్ని యేండ్లు అయన విజయమ్మ గారు ఎంత నిండుగా బొట్టు, గాజులు వేసుకొని వున్నారు,అల చాల మంది అన్ని పెట్టుకొని వాళ్ళకి నచ్చినట్టు వున్నారు వాళ్ళని ఎవరు అడగరే మరి,అడిగిన వాళ్ళు పట్టించుకోరు ..మీరు ఏం పట్టించుకోకండి..మి పని మీరు మంచిగ చేసుకోండి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి... నవ్వుతూ వుండండి 😊😊😊
@shekargdsr6440
@shekargdsr6440 10 ай бұрын
మంచి హృదయం గల వ్యక్తి అన్ని వేళలా అంతా బాగానే ఉంటది అక్క
@gullaraju3791
@gullaraju3791 11 ай бұрын
అక్క ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు పిల్లలు మంచిగా చూసుకో ఆ భగవంతుడి ఆశీర్వాదం నీకు ఉండాలని కోరుకుంటున్నాను
@itsmevijjuofficial
@itsmevijjuofficial 11 ай бұрын
Iyyoo... me bava pettina mettelu teyakapovadam lo tappu ledu.. nv chinna ammai vi.. not a problem.. bottu kuda koncham peddaga pettuko..chinna pillalu unnaru niku.. chala brave ga undali.. negative comments pattinchukoku.. take care of your health & pillalni baga chusko.. ✊️✊️✊️I'll support u...
@itsmevijjuofficial
@itsmevijjuofficial 11 ай бұрын
Ni eeduku (crying) negative comments pettinavalaki Straight avtundi.. u don't cry.. be brave 🥺
@banothbanitha7426
@banothbanitha7426 11 ай бұрын
ఈ లోకమే అంతర చచ్చిన పాముని చంపుతానే ఉంటారు వాళ్ళ అలారం నువ్వు బాధపడకు ఆడదానివేనా అందమైన అమ్మోరు రా నువ్వు ఎవరేమీ అనుకున్నా కొన్ని కుక్కలు మోరిగాయి అనుకో చూడు సిస్టర్ ఎప్పుడు ఇలా ఏడవద్దు నువ్వు స్ట్రాంగ్ ఉంటేనే నీ పిల్లలు స్ట్రాంగ్ మీ స్టేజీలు నేను ఉన్నాను నీకు భర్త లేడు నాకు తండ్రి లేడు మూడు సంవత్సరాలుగా నరకం చూస్తున్నా సొంత అన్నదమ్ములే నరకం చూపిస్తారు నువ్వు ఫీల్ అవ్వద్దు ఏడవద్దు ఆడపిల్ల అంటే నువ్వే సెల్యూట్ రా
@subhadrak9620
@subhadrak9620 8 ай бұрын
100/percent contact
@anithaadela2118
@anithaadela2118 7 ай бұрын
Akka ni husbend chala great he is real hero.with out soldier's we wont leave.raity raju antaru.bt soldiers a andari kanty goppavallu.even god kanty kuda.pranam potadi ani telisi kuda mana kosam kapala untaru .we love,respect Indian soldier's 🇮🇳🇮🇳🇮🇳
@Shanustarvlogs999
@Shanustarvlogs999 11 ай бұрын
Sister meru chala dhariyam ga unadhi sis meku memu andaram unnamu nenu okka soldier wife ni ma support yeppudu meku untadi pls don't cry sis❤
@akhilareddy4538
@akhilareddy4538 10 ай бұрын
Even she was not able to talk She was so emotional God bless her family and give strength to success her life
@sharadha7796
@sharadha7796 11 ай бұрын
Be strong akka Miss u Anna 😢😭😭
@Sunny64128
@Sunny64128 4 ай бұрын
Me video nenu first time chustunna sis ..meru yedustinte teliyakundane naku yedupu vastunde be strong sis...
@kalpanasravaniideasvlogs2602
@kalpanasravaniideasvlogs2602 11 ай бұрын
Bayata society lo manalni manam kapadukovali ante, oka ammayiki mettelu, bottu avasaram, apude safe ga undagalam, em kadhu mi ayana duty lo unadu anukoni miru strong ga undandi, bayata valu ane matalu manam enthavaraki patinchukokunda untamo, apude manam prashantham ga untam, main ga village lo matalu vere la unatay, avi patinchukokandi...pillalni dady leru ane lotu lekunda chuskondi, mire valaki mummy, daddy Anni...stay strong and brave
@anithamani8898
@anithamani8898 11 ай бұрын
Be strong sister God will lift u up,❤❤
@rksgchannel8957
@rksgchannel8957 11 ай бұрын
Be strong sister nenu okka army wife ni na husband duty la vundi dhuranga vunnadu ani chala badhaga vuntundhi alantidhi Anna ekka ledu radu ani chala badhaga vuntaddhi chuttu andharu vunna ontariga vunnatlu vuntadhi kids kosamu ina strong vundu
@swathiavulamanda7031
@swathiavulamanda7031 11 ай бұрын
Akka nuv adustunte naku chala bhadaga undi akka please aduvaku akka entho mandhi anno antaru avi anni pattinchukoku akka mana pain valla ki ardam kadhuga society gurinchi asalu pattinchukoku pillani manchiga chusukuntu happy ga undu strong ga undu akka ma own sister la bhavistunna ninnu ninu nuv appudu happy undali ani manas purthiga korukuntunna niku appatiki support chestune unta inko sari nuv video lo asalu aduvaddhu akka proud ga feel kavali ninnu chala mandhi inspire tisukunela undali ani anukuntunna akka take care akka love you ❤
@rgrakshith
@rgrakshith 11 ай бұрын
Akkaa please ee thammudla kosam happy ga undandi akka please memu eppudu miku thoduga untam akka alludlani happy ga chusko akkaa please akkaa ee chinni thammudu kosam happy ga undandi akkaa please 🥺🙏🏻 Mi kallu mokutha akkaa nijam chepthunna meeru edusthey Naku edupu vasthundhi meeru edusthey ikkada ee video chusthu nenu edichina akkaa 😢 makosam happy ga undandi akkaa please... Naku own sister's leru akkaa mimalni naa sontha akka ani anukuntunna kabatti nenu inthala emotional avuthunna. Please akkaa happy ga undi alludlani happy ga chusko please 🥺🙏🏻 Akkaa nenu chinna pilladini 17 years untayi niku cheppevadini aithey kadhu akkaa nenu please 🥺 ardham chesko akkaa 🙏🏻😔
@gousiashaik614
@gousiashaik614 11 ай бұрын
I am watching ur video 1st tym.... I think u r very strong.... Be confident don't be sad be happy for ur kids u r only hope for them plz... Be brave
@krishasrivlogs
@krishasrivlogs 11 ай бұрын
Ma husbend kuda army lo ne job chestunaru...oka 1 month leave late ie rakapothe edolaga untadi alantidi eka raadu ani telisinapudu aa pain ela untado telusu sister...miru strong ga undali...pillala kosam iena strong ga undali...
@sravanisravani3634
@sravanisravani3634 6 ай бұрын
Meeru assalu feel avvakandi meeru chala great nijanga nenu me vedios recent ga choosanu chala badha vesindhi me vedios Anni choosthunnanu meeru great
@aaminafathimaa
@aaminafathimaa 11 ай бұрын
Understand your pain sis. Its very unfortunate incident. You need to stay strong for your kid and family. Your husband will always shower his blessings from above and always be your shadow. Subscribed to support you.
@maheshgoud3028
@maheshgoud3028 3 ай бұрын
సోదరి నువ్వు నీకు నచ్చినట్టు ఉండాలి . నీకు భారత పౌరులుగా అందరూ రుణపడి ఉండాలి. నీ ఎమోషన్ చూస్తే బాద కలుగుతుంది
@mahalakshmireddy-143
@mahalakshmireddy-143 11 ай бұрын
మీరు చాలా గ్రేట్ మనసులో బాధ ప్రేమ మీ వీడియోస్ లో కనిపిస్తుంది
@NikhilKumar-p2l
@NikhilKumar-p2l 9 күн бұрын
మాకోసం సార్ హార్మి లోకి వెళ్ళాడు అందుకై నా మేము అందరమూ సపోట చేస్తాం ఒక్కసారి నాపేరుమీద సార్ పేరుమీద కలిపి ఒక పాట పడండి నాపేరు నిఖిల్ పడంది వదిన ప్లిస్ వదిన జై జవాన్ జై కిసాన్ జై హింద్
@bharathipraveen2023
@bharathipraveen2023 10 ай бұрын
Hi sister don't worried please I understanding ur pain bt move on ur life god ki preyer chesukondi every situation solving god kk be strong💪 don't cry 🙏
@ithadijunnu2035
@ithadijunnu2035 4 ай бұрын
తల్లిగా బే కేర్ఫుల్ నాన్న లోకం కి నువ్వు ఎంతో ని నిజాయితీ ఎంతో నువ్వు నీ పిల్లలు అన్నయ జ్ఞాపకాలు అవన్నీ నిన్ను చాలా శ్రొంగ్ గా బ్రతికి చూపించు తల్లిగా
@kaverikad1722
@kaverikad1722 11 ай бұрын
తీసేయకు అలాగనే ఉంచుకో మీ ఆయన నీతోనే ఉంటాడు ఉంచుకో అలాగని కావాలని దూరం కాలేడు కదా బాధపడకు
@Ramesh-nn9hg
@Ramesh-nn9hg 11 ай бұрын
Nv alanti vallaku answer evvalsina avasaram ledhandi u r great aa pain baristunnandhuku
@ismartanu4667
@ismartanu4667 11 ай бұрын
Be strong.. You should feel proud for your husband.. Now your purpose is to take good care of your kid. you are not answerable for anyone or any bad comments..
@GDMAFashions
@GDMAFashions 11 ай бұрын
బాధపడకండి సిస్టర్ . అనేవాళ్ళు అంటూనే ఉంటారు.. వాళ్లు వచ్చి మీకు ఏమి సాయం చేయలేరు కదా... మీ బావ అంటే మీకు ఎంత ఇష్టమో మీ వీడియోస్ లో తెలుస్తుంది... మీరు మీ జీవితంలో ధైర్యంగా ముందుకు వెళ్లాలని , ఆ ధైర్యాన్ని దుర్గమ్మ మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను.
@vbrsumathi
@vbrsumathi 11 ай бұрын
సిస్టర్ మీరు బాధపడకండి ఎందుకంటే ఆర్మీ వైఫ్ గా మనకి తెలుసు ఆ బాధ అనేది బయటి వారికి ఏం తెలియదు మేము మీకు సపోర్ట్ గా ఉంటాము స్ట్రాంగ్ ఉండండి
@arunaadepally1747
@arunaadepally1747 7 күн бұрын
వదిన evvaru ఎన్ని అనుకున్న pattinchukoku nuvvu పిల్లలని chusukuntu proud ga జీవితాన్ని konasaginchu 👍
@bhavanarapala6549
@bhavanarapala6549 10 ай бұрын
Be strong vadina... don't bothered about bad comments
@rojaguntuku7361
@rojaguntuku7361 7 ай бұрын
Hi akka , 1st time nee videos chusthuna nenu usa lo vntanu nijam chepthuna india ante chala istam respect mana india lo jansi Laxmi bai,kunthi devi inka chala ante chala mandi mee laga fight chesaru ,miru kuda vala antha great. Jansi laxmi bai vala generation lone thanu chepindhi bottu petukovachu ani ,mana chinnapati nudi manatho ochinavi manam continue cheyochu. Manaki ochina problem evaru ithe valu anubhavistharo appudu valaki artham avuthadi so vala matalaki miru badha padakandi. Ekkada rasi petaledhu ilane vndali ani manam evarini badha petakunda brathiikithe god manatho vntadu anthe niku ela vndali ante ala vndandi. Mee husband mithone vnnadu vntadu every min chusthadu miru cry cheyakan di Thanu thatukoledu. Miru manchiga set avuthe manchi name osthe ha day evaru patinchukoru. Evaru ithe annaro vale 1st ostharu mee dhegaraki. Kids kosam happy ga vndandi. I am proud of you akka. Salute to your husband. Be happy. Chinna age inka chala achive cheyali miru , pakkana valu em anukuntunaru ani think chesthe brathakadam chala kastam miru evariki imp kakapoyina mee kids kosam happy ga vndali. Miku antha manchi jaragali akka. All the best.
@satyagoluguri2614
@satyagoluguri2614 10 ай бұрын
Be strong💪 akka ur not a single mother👩u all , always support for you in all India❤
@vennelasweeti3355
@vennelasweeti3355 7 ай бұрын
Thali nivu strong woman nivu jawan wife I am proud nivu bhadhapadavadhu nivu chatha valaki javaboo eivadhu yong girl job chiee mi pilalu jagratha
@haripriya2679
@haripriya2679 11 ай бұрын
Be strong vadhinaamma u r inspiration every one take care my alludhulu vadhinaamma
@jayalakshmimetta2421
@jayalakshmimetta2421 11 ай бұрын
Meru ala badhaa padakandi amma uru valaki em thlsu chuse orvaleni mondha Eenni Aiena antaaru mana lanti valani chusi saport cheyaru inka karam postharu Andhuk mee ru asalu Ee janalu ni patiinchukovadhu 😢 mee pilalu kosame alochinchandi inka Eevari gurinchi patiinchukovadhu meru happy ga Job cheskondi me bartha meku thodu ga andaga aa bagavanthudu Eeppatiki vntaaru badhaa padaku thali pilalu Jagratha ma Aa bagavanthudu meku chalagaa chudali ani nenu manaspurthiga korukuntuna chalàga vndu thalli ❤❤🎉
@littlebrains82
@littlebrains82 11 ай бұрын
May God bless you and your Kids. Be Strong Sister.
@srinivasgandrathwar2220
@srinivasgandrathwar2220 10 ай бұрын
అక్క నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు ఒక ఇండియన్ ఆర్మీ భార్య ఎందుకంటే ఈ జనాల్ని మంచిగా పట్టుకోవాలని బ్రతకనివ్వరు నెగిటివిటీ చేయడం జనాలకి మొదలైపోయింది ఎప్పుడు మొదలైంది మీరు బొట్టు పుట్టుకతో ఉండే పెట్టుకుంటున్నారు అది మధ్యలో వచ్చింది కాదు మధ్యలో పోవడానికి మీరు హ్యాపీగా ఉండండి మీ పిల్లలతో ఎలా అయినా గాని ఈ జనాలు మంచిగా బ్రతికి ఎవరైనా బ్రతకని స్ట్రాంగ్ యొక్క
@kuttistinykitchen6827
@kuttistinykitchen6827 11 ай бұрын
Be strong sis,god bless u And ur family.. don't worry sis miku a devudu thoduntadu
@mohammadhanifa7190
@mohammadhanifa7190 9 ай бұрын
Akka sorry adugutunanu ani thapuga aanukokandi. Meku ekkada em job echaru.😢
@kodalivantilluallinone
@kodalivantilluallinone 11 ай бұрын
I will remember in my prayers your family sister 🙏🙏 don't feel be strong
@sumalatha5935
@sumalatha5935 6 ай бұрын
Ma husband kuda Navy chestunnaru andi,vaallu akkada chese job manam chala garba padali,meeru em badha padoddu ma,lokulu kakulu ante,bottu manaki puttukatho vachhindi,nee age inka chinnade kabatti mattelu teeyavalsina avasaram neeku ledu,evaru emanukunna meeru pattinchukovaddu,Mee videos chustunte chala yedupostundi, jagrattha ma
@anilm7141
@anilm7141 11 ай бұрын
Last year I lost my husband I have two kids they are 6,8 years only my husband also central g employee,e society ki money entha , job vachinda Leda eve questions thappa love chese person loss ayyi aa family entha feel avuthundhi Ani evaru pattinchukoru, even husband side family members, first e questions rise chesedi vare,manamu emi old generation lo lemu,manaku nachinattu manam brathakali, evvariki mana valla nastam jaragakudadu,anthe thappa chettha questions ki answers ivvaddhu,be strong,edisthe health padavithundhi, remember you have two small kids,you have so much responsibility,don't ignore them, be strong sister,take care
@suryabhai8616
@suryabhai8616 11 ай бұрын
Society ni yentha varaku pattichukovalo antha varake pattichukovali sister vaallu yedo annarani cheppi prathi okkariki samadhanam ivvakkarledu God bless you ,joy fully start your second life for your family we all are support you sister
@saikrupaitc8555
@saikrupaitc8555 9 ай бұрын
Never think about others. Do what ever you feel comfortable
@user-kb1gk1pb3d
@user-kb1gk1pb3d Ай бұрын
Akka nu badapadaku akka,bottu pettuko akka,manushulu puttakane sashraalu puttai akka ,nuvvu antha dairyam gaa untaavo ,ni pillalani antha ala choosukogalugutav akka.ni barta appudu ni pakkane untadu
@LakshmiTriveniJakkireddy
@LakshmiTriveniJakkireddy 11 ай бұрын
Be strong vadina.missyou Anna.
@srinivasag8436
@srinivasag8436 5 ай бұрын
Sister. Be brave. Your husband was a soldier. Hello sacrificed his life for our country. Salute for his braver yy y
@ksslocaltv9781
@ksslocaltv9781 10 ай бұрын
అక్క ధైర్యంగా ఉండు మేము మీకు సపోర్ట్గా ఉంటాం
@ismartprabhavlogs4342
@ismartprabhavlogs4342 10 ай бұрын
S
@hyd121hyd6
@hyd121hyd6 11 ай бұрын
Koncham dairyam ga vundu amma please... Ippudu miku kids important..... Bottu gajulu mattelu evi theyalsina avasaram ledu amma..... Please thalli edvaku.... 99% manchi support isthunnaru.... Aaa 1% bad comments pattinchukoku amma.... Be strong ... Ma cousin ki papa babu just papa 4 yrs vunnapudu husband poyadu... Kani kastapadi penchi pedda chesindi vallu ippudu nela ku 1 lakh sampadinche jobs lo vunnaru.... So ni kastam waste kadu amma pls... Be strong jai hanuman
@SujathanangunooriSujathanangun
@SujathanangunooriSujathanangun 11 ай бұрын
Avanni pattinchukokandi akka be strong ❤❤❤
@rohiniallurohiniallu
@rohiniallurohiniallu 10 ай бұрын
మెట్లు , తాళి , పువ్వులు, బొట్టు అనేది అలంకారం మాత్రమే కాదు ఒక ధైర్యం ,భర్త ఉన్నవాళ్ళనే యెన్నో అంటారు అదే భర్త లేదు అంటే ఈ సమాజం యెన్ని నిందలు వేస్తాడో అందరికి తెలుసు. పెళ్లుకుంటే పాపం చేసినట్టు కాదు ,,, ఒక భరోసా
@MalathiMaloth
@MalathiMaloth 10 ай бұрын
Be strong akka don't cry akka iam also indan army wife be strong
@IthaSrilekhaIthaSrilekha
@IthaSrilekhaIthaSrilekha 10 ай бұрын
Mee bottu pettukondi sis no problem 10mandilo pani chesthunapudu evani pattinchukokandi dont worry be strong
@Kushi864
@Kushi864 10 ай бұрын
Be brave..Stay calm atleast for your kids..it's easy say but difficult to face the situation. . . God bless
@tahesinfiradose1910
@tahesinfiradose1910 4 ай бұрын
Meru yevvariki answer cheyalsina Pani ledu amma, meru oka great nd honourable person wife, full of guts undali meku me husband laga, don't allow people to hurt u, meru ignore cheyandi kukkalu alagey morugutai. Nenu me nundi aitey edi expect cheyaledu yedustunnara kukkala matalaki. Please stop crying already jaragalsindhi jarigipoyindhi inka ala morigey vallu meku help chestara one rupee aina.plz meru yedavoddu it hurts us a lot
@sumedha_repalle
@sumedha_repalle 11 ай бұрын
Be strong akka I saw first time your video i felt u become a strong person don't feel sad
@saraiahlavudiya9617
@saraiahlavudiya9617 6 ай бұрын
మీరు మంచి వారు.... మీకు ఆ దేవుడి ఆశీర్వాదం తప్ప కుండా ఉంటుంది... మీరు ఎవరికి సమాధానం చెప్పాలని లేదు ... మేడం
@tirupathisiddipetts3204
@tirupathisiddipetts3204 11 ай бұрын
ఆలా బాధపడొద్దు మీరు మీరు ఒక సోల్జర్ భార్య బాధపడొద్దు సిస్టర్
@Shaik-ei4rz
@Shaik-ei4rz 7 ай бұрын
సిస్టర్ బాధపడొద్దు ఎవరు ఏం చెప్పినా సరే మీరు ఒక ఆర్మీ జవాన్ భార్య మీ మీ కండ్లు నుంచి నీళ్లు raకూడదు ఆనందపస్పల చూడాలి మేము కూడా ఒక ఆర్మీ జవాన్ గా చెప్తున్నాను
@niroshapothala9519
@niroshapothala9519 11 ай бұрын
Be strong akka ❤ im also army 🪖 wife manem epidu strong unadalli
@SimhachalamSingidi
@SimhachalamSingidi 7 ай бұрын
హాయ్ అమ్మ నీవు ధైర్యం తెచ్చుకోవాలి ఎవరో ఏదో ప్రశ్నలు వేసారని నీ మనసును గాయపరచు నిన్ను బాధ పెట్టే వారు కూడా ఉంటారు అలాగే నిన్ను ధైర్యం పరిచే వాళ్ళు కూడా ఉంటారు ధైర్య పరిచే మాటలను విను నిన్ను ప్రశ్నించే మాటలను పక్కన పెట్టు నీవు తప్పు చేయనంతవరకు భయపడవలసిన అవసరం లేదు నువ్వు ధైర్యంగా ఉండు ఎవరికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు నీ యొక్క జీవితమే ఇతరులకు ఒక మాదిరిగా ఉండాలమ్మా నీ వీడియో ఫస్ట్ టైం చూసాను కానీ గుండెల్లో ఎంత భారం భయం కలవరం కనబడిఉందమ్మా లోకం కోసం సమాజ కోసం ఇతరుల కోసం నీవు ఆలోచించవలసిన అవసరం లేదు భయపడవలసిన అవసరం కూడా అంతకన్నా లేదు బాధ పరచవలసిన అవసరం కూడా నీకు లేదు అమ్మ అన్ని ఎదుర్కొనే గొప్ప ధైర్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు దేవుడే నీకు తోడుగా ఉంటాడు అమ్మ నీ జీవితం కోసం ఆలోచించుకో అమ్మ నీవు సంతోషంగా ఉండాలనేదే నా ఆశ అమ్మ ఏడ్చే ఆడదిబాధల్లో ఉన్న ఆడది బ్రతకడం సమాజంలో చాలా కష్టం నీవు ధైర్యంగా బ్రతకాలని నీకు కావలసిన ధైర్యాన్ని దేవుడు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్స్ యు అమ్మ
@repanamounika
@repanamounika 9 ай бұрын
Be strong akka and be careful ur children always be happy with ur children and we miss u anna😢😢😢😢
@user-bu4xm8lh3i
@user-bu4xm8lh3i 10 ай бұрын
Be strong sister 🥰
@mallikasri123
@mallikasri123 11 ай бұрын
Eppudu vunna samajaniki bottu,kukuma,Ani bartha vunnate pettukovali eppudu vunna samajam bartha ledu ante vankaraga chustharu ayna Anni barthatho vachaya pottu gitla Mari goram chesthallu thappuga matlade varini cheppu this kotalli sis nuvvu badha padaku alanti vallani patinchukovadhu nv strong ga vundali pillala kosamayna
@maheshramaviswanth5949
@maheshramaviswanth5949 11 ай бұрын
Be strong akka
@Shanvi-mc3fs
@Shanvi-mc3fs 11 ай бұрын
Pillalu vunaru kabbati emi kadhu sis evaru emi anukunna pattinchukoku anna matalu pattichukuntay manam bratakalaym sis badha padaku sis
@DurgadeviDevin
@DurgadeviDevin 11 ай бұрын
Be strong sis ..
@sumad7104
@sumad7104 11 ай бұрын
Naku mimmalni chuste matalu ravatledhu adupu vastundhi kani okati miru strang undandi anthe ❤❤
@Shanustarvlogs999
@Shanustarvlogs999 11 ай бұрын
Jai Jawan Jai Kisan✊🇮🇳🇮🇳🇮🇳✊
@lucky666rohit66
@lucky666rohit66 Ай бұрын
అక్క నువ్వు బాబు కోసం మీ ముందుకు వచ్చి అక్క నువ్వు వెళ్ళు మేము నడుస్తూ వస్తాము అని నా అభిప్రాయం కోసం మీ కళ బాగుడలిమీరు
@priyankagyara7153
@priyankagyara7153 11 ай бұрын
God bless you chelli❤
Daily routine vlog...||ofternoon to evening varaki || my simple life style
12:19
1ОШБ Да Вінчі навчання
00:14
AIRSOFT BALAN
Рет қаралды 6 МЛН
Фейковый воришка 😂
00:51
КАРЕНА МАКАРЕНА
Рет қаралды 7 МЛН
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44
Amazing Parenting Hacks! 👶✨ #ParentingTips #LifeHacks
00:18
Snack Chat
Рет қаралды 16 МЛН
September 7, 2024
2:02
Shivani Rajpoot
Рет қаралды 286
Dark Side of DISHA CASE | Behind the Headlines | Full Documentary
17:51
Jr.NTR's Cooking
44:15
Arun
Рет қаралды 566 М.
1ОШБ Да Вінчі навчання
00:14
AIRSOFT BALAN
Рет қаралды 6 МЛН