Mother Emotional About Her Sons | Anchor Nirupama Interviews | Mother | SumanTV Andamaina Jeevitham

  Рет қаралды 169,000

SumanTV Andamaina Jeevitham

SumanTV Andamaina Jeevitham

Күн бұрын

Пікірлер: 247
@arigelaanuradha4262
@arigelaanuradha4262 Ай бұрын
మంచి నిర్ణయం తీసుకున్నావు తల్లీ. ఇలాంటి బిడ్డలను వదలకూడదు
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu Ай бұрын
😢 అలాంటి వాళ్ళని ఉసిరి పెట్టే బిడ్డల్ని క్షమించకూడదు మీ అమ్మకు న్యాయం చేయండి అర్థం చేసుకోవాలి చదువుకుంటే కాదు తల్లిని బాధ పెట్టిన వాడికి పుట్టగతులు ఉండవు
@vanajaandrews640
@vanajaandrews640 Ай бұрын
మీరూ ఇంటర్వ్యూ చేసేటప్పుడు పెద్దవారిని కూర్చోపెట్టి చేయగలరు. ఆ పెద్దమ్మ చాల దుఃఖం లో ఉన్నారు. తర్వాత ఇంటర్వ్యూ చేసేటప్పుడు ప్లీజ్.
@SavithriAtmakur
@SavithriAtmakur Ай бұрын
Oka Amma.
@vidyamasanapally2303
@vidyamasanapally2303 Ай бұрын
ఒక్క తల్లి పది మంది పిల్లలను చూసుకోగలదు కానీ పది మంది పిల్లలు ఒక్క తల్లిని చూసుకోలేరు. ఇవన్నీ చూస్తుంటే కడుపు కట్టుకుని కాళ్ళు కట్టుకుని ఎవరి కోసం ఎందుకు అన్ని చంపుకుని చెయ్యాలి ? బతికినన్ని రోజులు బతకని తల్లితండ్రులు సుఖంగా వుండాలా లేక ఎంతో భవిష్యత్తు వున్న పిల్లలు సుఖంగా వుండాలా. ఆ తల్లి భాధ వింటుంటే కన్నీరు ఆగట్లేదు. 😢
@syamsonk6608
@syamsonk6608 Ай бұрын
❤super chapyunma
@shyamalagoverdhan9224
@shyamalagoverdhan9224 Ай бұрын
ఇలాంటి వృద్ధ తల్లులు ఎంతోమంది ఉన్నారు తమ ఆస్తి ఇచ్చి రోడ్ల మీద ఉన్న వారు ఎంతోమంది
@balusuramarao6162
@balusuramarao6162 Ай бұрын
పాలుతాగి రొమ్ము గుద్దిన బిడ్డల ఆ కృత్యాలు.. కాలమే సమాధానం చెప్పాలి
@srinivasgeddam5778
@srinivasgeddam5778 Ай бұрын
చనిపియేవరకు ఎవరు కన్న పిల్లలకి ప్రాపర్టీ రాయకండి. ఇస్తే ఇదిగో ఈ అమ్మకి వచ్చిన కష్టమే వస్తుంది 😢
@munny530
@munny530 Ай бұрын
Ma ammaku vacchindhi bro ma amma 63 years old ma daddy brathiki unnappude kodukulu kodallu pedutharu ani kodukulaki pelli kakamundhe asthi mottham rasi pettindu kanisam ma daddy chAnipothe rupai kuda pettaledhu ye kodalu eddharu kodallu eddharu kodukulu nenu chinnamenu intlo andharikante eddharu akkalaku pellillu ayinay eddharu annalaku pellillu ayinay Naku marriage kaledhu inka ma chinna annaku accident ayi coma Loki pothe na perumidha fix chesina money antha thisi annayyani ma amma nanna brathikinchukunte ippudu na pelliki money leka daddy sampadhinchina asthilo 20 lakshalu viluva chesedhi thiyyamante isthaleru poga illu mottham panchalsnta memu verey illu kattukovalanta ma amma nenu 6rooms slab house bro ma ammanu health bagalekunna pattinchukoru maku meme rupai pettaru kodukulu kodallu mata matladuthe asthi antaru ippudu narakam chusthunnam bro ma amma nenu peddha kodalu valla kottindhi thittindhi case ayindhi ame midha ayina kuda adhi chepthe vintaledhu enni oanchayithilu case lu pettina chastha ani bedhiristhundhi na pelli kaka ma amma badhapaduthundhi kodallemo asthi rupai icchedhi ledhu antunnaru memu inni 9 years chusi chusi case pettinam court lo maku nyayam cheyamani koddhirojullo maku nyayam jaruguthadhi hyd lo oka peddha lawyer rapolu baskar ani peddha lawyer nyayam chesthadu ani vellinam ma vaipu unnadu akkadiki Vela mandhi nyayam kosam vasthunnaru dilshuknagar lo Kalyan nagar meeru annattu thalli thandri pillala Peru mida asthulu rayoddhu asale kodukulu kodallu manasthathvam yeppudu rtluntadho evariki theluvadhi ma daddy chesina thappu valla ippudu ma amma nenu badhapaduthunnam
@padminijaddu5558
@padminijaddu5558 Ай бұрын
ఈ తల్లి లాంటి వాళ్లు ఇంకెంత మంది తల్లులు బాధపడుతున్నారు నిరుపమా గారు ఈ ఇంటర్వ్యూ న్యాయం చేస్తే ఎంతోమంది తల్లులు ధైర్యంగా బతుకుతారు నూటికి 70 శాతం ఇలాగే ఉన్నారు 🙏😢
@BujjimmaDasari
@BujjimmaDasari Ай бұрын
చూస్తేనే ఏడుపు వస్తుంది ఏలా రా అ తల్లి నీ అంత బాధ పెడుతున్నారు మీరు మనుషులు హ పశువులు హ 😭😭😭😭
@shyamreddy8131
@shyamreddy8131 Ай бұрын
@@BujjimmaDasari a thali oka pedda fraud
@YelluSunaeevareddy
@YelluSunaeevareddy Ай бұрын
నీ రూపమా గారు మీరు ఈ అమ్మ కు న్యాయం చేయాలి చట్టాలు కఠినంగా ఉన్నాయి తగిన లాయర్ పెట్టిఈ అమ్మకు న్యాయం చేయించండి
@suguna112
@suguna112 Ай бұрын
ఏం బాధపడకు అమ్మ పైన శివుడు ఉన్నాడు ఎప్పుడు నీకు చల్లగా చూస్తాడు ఏం బాధపడకు😢😢
@pannsdl-c9j
@pannsdl-c9j Ай бұрын
కర్మ ఎవ్వరినీ వదిలి పెట్టదు వాళ్ళకి పిల్లలు ఉంటారు వారికి కూడా వల్ల పిల్లలు ఇలాగే చేస్తారు
@shyamreddy8131
@shyamreddy8131 Ай бұрын
@@pannsdl-c9j emaki kuda karma phalitam okarini mosam chesindhi kabatte Ela jargindhi chala Baga ayindhi
@kavitanair2598
@kavitanair2598 Ай бұрын
Super decision Amma 🙏🏻, judgement should be given to amma with immediate effect ,the property 🙏🏻🙏🏻🙏🏻✌️✌️✌️🇮🇳🇮🇳🇮🇳
@Lokeshorekoduri21
@Lokeshorekoduri21 Ай бұрын
వాళ్ల జీతం తల్లి అకౌంట్ కు అటాచ్ కోర్టు ద్వారా రెమ్యూనరేషన్ ఇప్పించవచ్చు
@panchumarthisrinivas603
@panchumarthisrinivas603 Ай бұрын
Maa owwn Brother kuda anthe.maa nana swargasthulinaka amani,chelleni chala narakam chupiathunadu
@munny530
@munny530 Ай бұрын
Nannu ma ammani kuda sis Naku inka marriage kaledhu ma nanna chanipoyadu kodukulu asthi chethilo pettukoni atadisthunnaru mammalni kodallu Inka ekkuva kodukulu kadhu kodallade mata aata asthi mottham kodukula meedha rasi petti ma daddy anukokunda heart stroke valla chanipoyadu ippudu memu badhapaduthunnam amma nenu
@pulliahnaidu7486
@pulliahnaidu7486 Ай бұрын
AMMA NIRUPAMA Madam Garu Thamaku 💓 Blessings TO YOU. Madam garu Thamaru Poor Prajalaku Cheyuchunna Manava Sevalu Very Good. Anna TN State CM REVNTHA REDDY GARIKI💓 Padhabhivandanu 🙏 🙏. Anna THALLI Lanti Ee Ammaki Nyayam Cheyandi CM Garu.
@shyamreddy8131
@shyamreddy8131 Ай бұрын
@@pulliahnaidu7486 thanu pedda cheater andi
@shyamreddy8131
@shyamreddy8131 Ай бұрын
Ma friend vala family nee cheat chesi moreover harass chesindhi. Karma phalitam visit thakindhi
@saradasundar4788
@saradasundar4788 Ай бұрын
... ఇలాంటి బిడ్డలున్న ఒకటే.. లేకున్నా ఒకటే
@meethokaasepunenu
@meethokaasepunenu Ай бұрын
అమ్మా! మీ ఆస్థి మీకు వస్తే దయవుంచి ఆ ఆస్తి ఎవరకి అంటేమీ కూతురికి కూడ వ్రాయకండి. మిమ్ముల్ని ఎవరు ప్రేమగా, మంచి గా మీ చివరి రోజులవరకు చూస్తే వాళ్లకి ఆస్తి వ్రాయండి. ఇలా చేయడం కోసం ఎవరినైయినా పెద్ద మనిషిని కానీ lawyer ని గానీ పెట్టుకోండి. రోజులు బాగోలేవు. లేదు మీ అమ్మాయి, అల్లుడి మీద పూర్తి నమ్మకం ఉంటే మీకు అయ్యే ఖర్చు కాకుండా వాళ్ళ అవసరాలు తీర్చండి. ఆస్తి మీ పేరున ఉంచుకొని మీ త ద నాంతరం మీ అమ్మాయి కి ఇవ్వండి. నేను అనుకోవడం సినిమా కాదు మీ కొడుకులు మంచి వాళ్ళగా మారిపోవడానికి. మీ అల్లుడు మీ వారి కి డైలీసిస్ కి తీసుకు వెళ్ళాడు అంటున్నారు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి అమ్మ. నూటికి కోటికి ఒక్కరు అంటారు కన్న తల్లి అన్నా బాసం లేకుండా ఇలా ప్రవర్తించడం, దాని తాలుక result ఎలా ఉంటుందో త్వరలో తీలుసుకుంటారు. మీరు అనవసరంగా బాధ పడి, ఆరోగ్యం పాడు చేసుకోకండి అమ్మా.
@sheggemrakshitha
@sheggemrakshitha Ай бұрын
మా ఊరంతా ఎంత డేంజర్ అది మాకు మాత్రమే తెలుసు మా ఊరిలో గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఎక్కువ అందుకే వాళ్లకు పొగరు ఎక్కువ ఉంటది తల్లిని హింసించే వాళ్ళు ఉన్నారు ఆస్తి కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎందుకంటే ఆల్రెడీ మేము అనుభవిస్తున్న మాదే ఆ విషయం ఆమె ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ వరకు మీడియా వరకు వెళ్ళింది మేము వెళ్లలేని పరిస్థితి ఎందుకంటే మాకు అంత ధైర్యం లేదు😢😔
@ramapulgam8774
@ramapulgam8774 Ай бұрын
Evaru meeru
@sheggemrakshitha
@sheggemrakshitha Ай бұрын
@@ramapulgam8774 కొండారం
@shyamreddy8131
@shyamreddy8131 Ай бұрын
@@sheggemrakshitha ame genuine lady kadhu andi.
@munny530
@munny530 Ай бұрын
Memu yedhirinchi court varaki vellinam ma amma nenu ma daddy chanipoyaka asthi kodukula perumida rasindu chanipoka munde ippudu memu godavalu padi padi vegaleka lawyer ni adigi court varaki vellinam maku inkoka nelalo nyayam jaruguthundhi ani cheppindru nenu unmarried daddy asthilo Naku hakku undhi kabatti vellinam
@peacebewithu7.
@peacebewithu7. Ай бұрын
​@@shyamreddy8131మీకు ఎలా తెలుసండి???
@SrinivasMidithipati
@SrinivasMidithipati Ай бұрын
కలెక్టర్ గారు దయతో విచారించి ఆవిడ ఆస్తిని ఆవిడకు ఇప్పించండి సార్ 🙏🙏🙏🙏🙏
@gundaneeraja3762
@gundaneeraja3762 Ай бұрын
Please andi ee ammaki nyayam cheyandi aa rakshasulani sikshinchandi 😢😢
@sheggemrakshitha
@sheggemrakshitha Ай бұрын
మా ఊరే అలాంటి ఊరు
@DKD183
@DKD183 Ай бұрын
ye vuuru
@yadavrao5459
@yadavrao5459 Ай бұрын
VERY SAD, TO HEAR. MAY GOD BLESS HER..
@raop6376
@raop6376 Ай бұрын
న్యాయవాదులు ఆమెకు న్యాయం చేయండి
@hindudharmamargam2136
@hindudharmamargam2136 Ай бұрын
నిరుపమ గారు..వాడ్ని ఇద్దరినీ అరెస్ట్ చేయించండి. ఆమె ఆస్థి ఆమెకు ఇప్పించండి.
@shyamreddy8131
@shyamreddy8131 Ай бұрын
@@hindudharmamargam2136 atla aythe they should enquiry her previous things also. Thanu pothindhi jail lo ki first
@AarushAaradhya-cn5to
@AarushAaradhya-cn5to Ай бұрын
నిరుపమా గారు ఇలాంటి బాధితులం చాలా మందిమి వున్నాము కానీ మాకు నిజమైన న్యాయం ఎక్కడ దొరుకుతుందో తెలియడం లేదు నిజంగా human Rights help చేస్తారా?
@balathamidisetty1010
@balathamidisetty1010 Ай бұрын
ఇలాంటి తల్లులు చాలా మంది ఉన్నారు..
@vatsavaichillakallu640
@vatsavaichillakallu640 Ай бұрын
Amma god bless you ,madam meku thank you
@KumarKumar-ie1rb
@KumarKumar-ie1rb Ай бұрын
Ikkada pillalu bagunte parents reverse lo untaru, alage parents bagunte pillalu cheddavalluga untunnaru there is always 2 sides of a coin annatu undhi situation but e ammaki nyayam jaragalani nenu korukuntunna
@creabsknight
@creabsknight Ай бұрын
Parents eppudu reverse undaru pillalu ee badmashlu
@harithaharini4117
@harithaharini4117 Ай бұрын
Andaritho manchiga undale eppudu evari cheddu korodu... Eppudu evaritho avasaram padutundo telidu... Pakkavadu manchiga unte manam manchiga untamu...
@hymavathipotlurihyma7497
@hymavathipotlurihyma7497 Ай бұрын
Amma God bless you
@AnasuyaAnasuyabalakrishna
@AnasuyaAnasuyabalakrishna Ай бұрын
నీ పరిస్థితి నాకు వచ్చింది అమ్మ నేను కూడా అలానే బాధపడుతున్న
@sirishaRam
@sirishaRam Ай бұрын
ఈ రోజుల్లో పిల్లలనే ఆశలు నమ్మకిడదు నాకు తెలిసిన ఒక తల్లిని కూడా కొడుకు కూతురు ఇలానే ఏడిపిస్తున్నారు.. ఆ తల్లి పడే బాధని చూస్తుంటే నాకు అలాంటి వాళ్ళు తర్వాత ఏమిపోతారు.
@sudahkernvreddy5968
@sudahkernvreddy5968 Ай бұрын
అయ్యో తల్లీ (ఎలాటిదైనా కానీ ఇంత అన్యాయం ఏంటీ పాపం
@luthiakalamalini3451
@luthiakalamalini3451 Ай бұрын
I pray to God for her justice
@DevarakondaMadhuri
@DevarakondaMadhuri Ай бұрын
అసలు అలాంటి వాళ్ళు ఉన్న ఒకటి లేయకపోనా ఒకటి
@SavithriAtmakur
@SavithriAtmakur Ай бұрын
Amma nenu unna bidda unna nirupama chellamma andharu unnaru avamanam ga feel avuthunnamu.amma nuvvu great Amma.
@SavithriAtmakur
@SavithriAtmakur Ай бұрын
Nirupama chellamma nuvvu great Amma
@satwik1396
@satwik1396 Ай бұрын
Ayyo. Amma. Meeku nyam jauguthadi
@LahariNeelima
@LahariNeelima Ай бұрын
Rendu vypulla version vinadam chala avasaram ..ilanti cold wars lo
@IntintiKadhalu
@IntintiKadhalu Ай бұрын
Maa ammanu kuda koduku ee ammanu chesinatte chestunnadu kutullani ranivvadam ledu godavalu avtunnai ardam kavadam ledu emicheyalo plz Nirupama garu help cheyandi
@sarveswararaokare7694
@sarveswararaokare7694 Ай бұрын
ఆది విజయవాడ నలుగురు ఆడపిల్లలు అయినా నాకు ఒక తమ్ముడు నాన్న చనిపోయాడు అమ్మను బాగా చూసుకుంటారు ఇది మాకు ఆస్తులు లేవు మా తమ్ముడు వాడు కష్టపడి బ్రతుకుతున్నాడు అక్కలకు ఏ కష్టమైన తోడుగా ఉంటాడు
@GaripallyRaju
@GaripallyRaju Ай бұрын
Namaste Suman tv nirupama medam
@kumarhem1551
@kumarhem1551 Ай бұрын
I request the respected Lawer garu pl.take serious about this case .
@UdumulaJesintharani
@UdumulaJesintharani Ай бұрын
Do justice sir please
@hindudharmamargam2136
@hindudharmamargam2136 Ай бұрын
ఇలాంటి పిల్లలు అక్కర లేదు .చచ్చినా పరవాలేదు.
@MALLESWARlSALA
@MALLESWARlSALA Ай бұрын
❤❤❤❤
@NSHG786
@NSHG786 Ай бұрын
Nirupama elagaina ee interview chalamandiki kanuvippu kalige teerputho aa talliki nyayam jarigela chudandi..
@MRamzan-rv9jk
@MRamzan-rv9jk Ай бұрын
అమ్మ జగతి కి జగన్మాత.
@RajeshwariRaj-h6m
@RajeshwariRaj-h6m Ай бұрын
🙏🙏🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏🙏🏻🙏🙏♥️♥️♥️
@nandinitenali4394
@nandinitenali4394 Ай бұрын
Manjulamma asram vundhi andulo join cheyandi medam chittoor dis palamaneru
@Srilakshmi-y4g
@Srilakshmi-y4g Ай бұрын
Ayyo amma adavaku chudalekapothinanu 😭 devudu unty me kastanni chustadu .
@shakerkaniki1800
@shakerkaniki1800 Ай бұрын
Amma meeru edavakandi meeku nyaayam jarugutundi
@shyamreddy8131
@shyamreddy8131 Ай бұрын
@@shakerkaniki1800 meeru em chesina ananyam evariki theliyadhu. This is called karma phalitam oosuru thakadam ante
@sunitharaparthi9390
@sunitharaparthi9390 Ай бұрын
ఇంత కష్ట పడి పెంచిన కన్న తల్లి ని కష్టపెడితే పుట్ట గతులు వుండవు మీ పిల్లలు ఇంతకు ఇంత వడ్డీ తో కలిపి కష్టాపెడతారు 😡😡
@madhavilatha352
@madhavilatha352 Ай бұрын
Thalli aasthi thalli ki appajeopi,vaalla udyogaalu uudabeeki padeyyali
@Kavi8980
@Kavi8980 Ай бұрын
Ma amma naannani kuda ma chinna Anaya ilaane sathiyisthunnadu asthi ivvandi dabbu kavali antu ledhante chachipotha ledhante champesta antunnadu daily Nana tourcher chesthunnadu😢😢😢😢
@errabachubalrambalramsai9470
@errabachubalrambalramsai9470 Ай бұрын
😢😢😢😢😢😢😢
@MeryMery-m6q
@MeryMery-m6q Ай бұрын
Kanna thalli ki annam pettaleni vaallu biddalu kaadu...champeyandi alaanti vaallani😭😭😖😖
@JabeenaShaik-vc8nf
@JabeenaShaik-vc8nf Ай бұрын
😢😢
@vaibhavkumar5772
@vaibhavkumar5772 Ай бұрын
Plz help to her🙏🙏
@seemakhan3134
@seemakhan3134 Ай бұрын
Ammaku thagina nyayamu cheyandamma
@publicexampapers
@publicexampapers Ай бұрын
Chaduvuthopaatu ethics nerpinchali pillalaki .... parents paina prema manushulani preminche manasu nerpinchali ...chaduvu dabbu secondary
@globalcitizen1856
@globalcitizen1856 Ай бұрын
Where are her daughters? Why don’t Indian daughters take care of their mothers? Indian daughters inherit so much money from their parents.
@LahariNeelima
@LahariNeelima Ай бұрын
Induan daughter ki pelli iyee male domination untey em chyeleru ga..akada koduku male ga..indian daughter intlo kuda male ga
@Sruthishanvi_shorts58
@Sruthishanvi_shorts58 Ай бұрын
Andhari prasinthi enthea ma Amma kuda idhea problem
@VANAJABANGI
@VANAJABANGI Ай бұрын
Amma lekunte meku bathuku ledhura kodkullara cheeèè
@globalcitizen1856
@globalcitizen1856 Ай бұрын
Koothullu em takkuva tinnaru? Vallu inka chhandalanga unnaru.
@VANAJABANGI
@VANAJABANGI Ай бұрын
@@globalcitizen1856 ok friend I agree with you definitely Nenu ammanu Vadhilesina Vallku Mathrame na comment TQ
@malavishwakala2889
@malavishwakala2889 Ай бұрын
Amma usuru mudithadi
@shyamreddy8131
@shyamreddy8131 Ай бұрын
@@malavishwakala2889 em chesina papalu vusuru thakindhi chala Baga ayindhi
@KiranKumar-eb5yf
@KiranKumar-eb5yf Ай бұрын
Madam eelantivi CM REVANTH REDDY gaariki thelisai vidhanga chayagalaru
@subhashsubhash5139
@subhashsubhash5139 Ай бұрын
Amma entha glbagundi
@vijjulb6307
@vijjulb6307 Ай бұрын
అమ్మా.... పిల్లలు చిన్నప్పుడు వాళ్ళు బడిలో తప్పులు చేసినప్పుడు వారిని వెనకేసుకొని వచ్చి , వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలియ జేయకుండా ఉంచి ఉంటారు..... మీ పిల్లలు తప్పులు ఎత్తి చూపిన వారిని మీరు తిరిగి నిందించి దుర్భాషలు ఆడి ఉంటారు...... ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కదా.... బాగా ముదిరిపోయారు...
@MatikotaGaythri
@MatikotaGaythri Ай бұрын
Ammaanthabadapaduthunave
@sucharithavani5409
@sucharithavani5409 Ай бұрын
Ee Amma amayakanha unnadhi
@thrivenipyata9768
@thrivenipyata9768 Ай бұрын
Amma leni vallaki telusu amma viluva….. entakasapettoddu 😭
@NSHG786
@NSHG786 Ай бұрын
Paristhithi entho ghoram ga undakapothe aa thalli ila janam munduku vacchedi kadu. Aameku nyayam jaripinchandi. Asalu puttinti vari aasthi aadapilla bharam...adi aadapillaku dakkali. Ade nyayam.
@bandikavya9285
@bandikavya9285 Ай бұрын
She also talking against son due to her daughter that is matter
@sridevileela9103
@sridevileela9103 Ай бұрын
Amma me asti meru tesukondi pellalu ku evva vaddu me taruvata aa oldeage home ki rayandi appari gani valla tekka vadulutundi
@jajulamadhavi6131
@jajulamadhavi6131 Ай бұрын
😢😢😢😢
@shalinipeddapuram6787
@shalinipeddapuram6787 Ай бұрын
Suman tv plz be responsible while uploading videos as I said earlier in your other channel how many times are u going to post the same video with different thumbnails coz here u posted her video without even consulting sons who should also have been asked what went wrong between them. At the end of the day you don't know what transpired between the mother and sons But I know both the parties personally the mother is very cleverly hiding whatever she and her daughter has done. I personally also know the financial transactions and property demarcations happened between both the parties. Here the mother is saying that she stays with her daughter but where was her daughter I mean if her mother is right she should have come in front of media and stand with her mother Here some people are passing comments coz they don't know the full story and I sincerely request them to post their valuable opinions only after they hear both the parties included and suman tv management didn't even bother to contact the sons to confirm how much of this is true I urge suman tv to first thoroughly investigate and then form a proper conclusion about this entire incident🙏
@kiranreddy9818
@kiranreddy9818 Ай бұрын
Shalinipeddapuram nuvvu challa manchidanavvi naakku tellussu waste
@SudhaRani-tr5do
@SudhaRani-tr5do Ай бұрын
Ee mamma గారిది a వూరు అండి.ఎక్కడో చూసినట్లు వుంది.
@muralikrishnakumarinandyal9488
@muralikrishnakumarinandyal9488 Ай бұрын
Amma high court judge daggara ku velandi
@madhavikokonda2358
@madhavikokonda2358 Ай бұрын
పాపం అమ్మ నువ్వు ధెవతవు
@vemugantisravanthi1835
@vemugantisravanthi1835 Ай бұрын
MA mom di kuda same pblm ma Daddy recent ga chanipoyru ma brother ma mom ne chanputha ani vachaddu police complaint echina police vallu kuda pattinchukoledu maku nayam kavli
@rajeswarikodamala4227
@rajeswarikodamala4227 Ай бұрын
అనాధ శరణాలయం ఉంది మీలాంటి వారు ఉండాలని
@tummalapallipavani1521
@tummalapallipavani1521 Ай бұрын
Don't she deserve her own life with whatever she got from her parents. That even her child don't have the authority to do it.
@mumtazmohammed6690
@mumtazmohammed6690 Ай бұрын
Vallpai action tiskondi pleeeeesssa
@gundaneeraja3762
@gundaneeraja3762 Ай бұрын
Italnty ammani tarchar chesina vallani evvarini vadalakandi
@pativenkatesh4162
@pativenkatesh4162 Ай бұрын
😢
@vaibhavkumar5772
@vaibhavkumar5772 Ай бұрын
Police station wast. Memu veyllam chukallu chupincharu ma nana 83 year's 😭.plz help to her🙏🙏🙏
@safiabanu1371
@safiabanu1371 Ай бұрын
Sir papam ame ku thana thalli aasti eppinchandi Ame ku thagu rakshna cheyandi Kodukula ki buddi cheppandi. Inka vere family lo elanti issues rakunda buddi cheppandi Yedavannara kodukula ni
@VirupaViri
@VirupaViri Ай бұрын
Due to her daughter's purpose she doing all those
@madhavch2620
@madhavch2620 Ай бұрын
how can u say that whether daughter or son
@bknaresh1106
@bknaresh1106 Ай бұрын
పోలీసు లకి సంప్రదించండి కొన్సిలింగ్ ఇస్తారు గా.
@venkateshchennamaneni2264
@venkateshchennamaneni2264 Ай бұрын
So sad
@SleepyBoardGame-et7hn
@SleepyBoardGame-et7hn Ай бұрын
Durmargulani vadaloddu please Jayanthi Hyderabad
@ramapuneeth786
@ramapuneeth786 Ай бұрын
Inni chattalu vasthunnai thalli ki kuda konni chattalu ravali
@bujjijesus4460
@bujjijesus4460 Ай бұрын
🙏🙏🤲🤲🥺🥺
@vanamasandya4027
@vanamasandya4027 Ай бұрын
Bayam vesthundhi Pranam petti pillalni penchuthaam Vallu manlni badha petti Use and throw laaga vadhilesthe Asalu endhuku pillalu Endhuku inni baadhalu manaki
@jalajachennuru1023
@jalajachennuru1023 Ай бұрын
avunu
@subhashsubhash5139
@subhashsubhash5139 Ай бұрын
Em papam chesindi amma
@vaibhavkumar5772
@vaibhavkumar5772 Ай бұрын
Ma nana ku tirigey opika leydhu😔😔😔
@vaibhavkumar5772
@vaibhavkumar5772 Ай бұрын
Ma nanna nu 10year's vadileyshadu. Ma amma chanipoyaka property kosam veydistunadu😭😭. He is govt teacher😔😔
@anuradhamanohar4283
@anuradhamanohar4283 Ай бұрын
Asthi kodukulaku kavali thali matram kuturu dagara undali poye kalam
@jyothinandyala2574
@jyothinandyala2574 Ай бұрын
I think daughter involvement is there that's y clashes...in Telangana daughter involvement in families is extreme ,
@DhruthvithaAmmakutty
@DhruthvithaAmmakutty Ай бұрын
Purugulu padi chastharu valu
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHY | SumanTV
34:01
ПРЯМОЙ ЭФИР. Золотой мяч France Football 2024
4:41:06
Wait for it 😂
00:19
ILYA BORZOV
Рет қаралды 10 МЛН
HELP!!!
00:46
Natan por Aí
Рет қаралды 31 МЛН
Swargiya Maddula.Bhadrarao gari Jnapakardham donated snacks,sarees,lungies. old-age home.
2:34
మన భీమవరం వృద్ధాశ్రమం 🙏
Рет қаралды 4,2 М.
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHY | SumanTV
33:37
ПРЯМОЙ ЭФИР. Золотой мяч France Football 2024
4:41:06