Chinna Jeeyar Swamy Explained About Ramanujacharya | CM Jagan At Muchintal | Statue Of Equlity

  Рет қаралды 177,093

Sakshi TV

Sakshi TV

Күн бұрын

Пікірлер: 132
@radhegovinda3995
@radhegovinda3995 2 жыл бұрын
Swami ji your English perfect and mahagnani 💐💐hai Sri rama 🙏🙏
@radhegovinda3995
@radhegovinda3995 2 жыл бұрын
Jai sri rama🙏🙏💐💐
@hithasrikota3569
@hithasrikota3569 2 жыл бұрын
SHUBHAM TO CM JAGAN JI.
@janardhanmjanardhanm2945
@janardhanmjanardhanm2945 2 жыл бұрын
Our Honorable CMGARU JAGAN Anna garki Subhojayam 🌷🌷🍅🍎🌳
@Reddylion
@Reddylion 2 жыл бұрын
Nice
@geethakrishnafilmschools7901
@geethakrishnafilmschools7901 2 жыл бұрын
So knowledgeable chinna jiyar swamy had come out today.. His speech was marvelous 🙏🙏🙏💐🌺God bless swamy .building Shree Ramanujachari statute is a strong reminder by Shree Chinna Jiyar swamy about the equality for all in our society. We must all thank and appreciate the promoters My home group chairman ShreeRameswara Rao garu 🙏💐🌺🙏
@Prashuu-joshivlogs
@Prashuu-joshivlogs 2 жыл бұрын
సమతా స్ఫూర్తి లో మద్వా స్మార్త స్వాములకు ఆహ్వానం లేదు ఎందుకో మరి ఇస్కాన్ స్వాములు సంస్థ ప్రపంచ దేశంలో హరే కృష్ణా మిషన్ నీ చాలా గొప్పగా అద్భుతంగా కొనసాగిస్తూనే ఉంది . అద్వైత ద్వైత విశిష్ట్టా ద్వైత మూడు కూడా వేదాలు శాస్త్ర పురాణాలు మీదనే ఆధారం కాని మిగిలిన ఆ రెండు సిద్దాంతాలు 3వ సిద్ధాంతానికి కలపడం జరగని పని
@thirumalavenkatakadali1626
@thirumalavenkatakadali1626 2 жыл бұрын
All is well 🙏🙏
@vidyaranyap1
@vidyaranyap1 2 жыл бұрын
రామానుజాచార్య చెప్పినది - భగవద్ సేవ చేయడానికి, భగవంతుని చేరడానికి అందరు అర్హులే, అందరు సమానమే - అని...దీనికి వేరే వేరే అర్ధాలు చెపుతున్నట్లు అనిపిస్తోంది. అబ్రహం లింకన్ ని రామానుజ చార్య తొ పోల్చడం నాకెందు కో బాగుండ్లేదు.
@Nani-bo1vb
@Nani-bo1vb 2 жыл бұрын
ఇందులో చెప్పింది ఈక్వాలిటీ అది కేవలం దైవ దర్షనల గురించి కాదు. అది ఒక్కో కోనానికి సంబందించిన పోరాటాలు ఎవరెవరో ఎక్కడెక్కడో చేశారు రామానుజాచార్యులు మన కోసం మన దేశంలో మనమందరం ఒక్కటే అనే నినాదాన్ని అందరికి కలగాలని చేశారండి ఇందులో ఉన్నటువంటి అర్థం... ఎవరు గొప్ప తక్కువని విడమర్చి చెప్పనే లేదు...
@princeprasad6341
@princeprasad6341 2 жыл бұрын
Ramanujacharya is greater than abraham linkoln
@vidyaranyap1
@vidyaranyap1 2 жыл бұрын
@@Nani-bo1vb Hall of fame లో లింకన్ లాంటి వారి ఫొటోలు పెడితే దాని అర్ధం ఏమిటి? లింకన్ కూడా రామానుజాచార్య లాంటి వాడని సందేశం ఇవ్వడం కాదా? మాలాలా ఫోటో కూడా పెడతారని చెప్పగా విన్నాను.
@SanthoshKumar-og1mu
@SanthoshKumar-og1mu 2 жыл бұрын
Christian CM so linked
@surendratanwar1870
@surendratanwar1870 2 жыл бұрын
@@princeprasad6341 అసలు లింకన్ తో పోల్చకూడని అంశం..! ఇంకా నయం..గాంధీతో పోల్చలే..! పూర్తిగా పరువు నగ్నమై పోయేది..!
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 2 жыл бұрын
ఇక్కడ సమత కోసము చేసేది నేతి బీరకాయ లో నెయ్యి లాంటిదే మా పెద్దలు తర తరాల నుండి వైష్ణవ సంప్రదాయము చెందిన వాళ్ళము (దళిత వైష్ణవ) అయితే వైష్ణవ సంప్రదాయం ఆచరించే వాళ్ళలో కూడా కుల వివక్ష ఉన్నది ,చాలా విచారము
@chinnisubbarayudu4814
@chinnisubbarayudu4814 2 жыл бұрын
Great and inspiring speech Swami Ji.
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 2 жыл бұрын
Abraham Lincoln గారి గూర్చి, Martin Luther King గారు గూర్చి, Nelson Mandela గారు గూర్చి చెప్పారు సమత కోసము మన దేశంలో పోరాడి, ఒక గొప్ప రాజ్యాంగం draft చేసి ఇక్కడ సమత కోసం పోరాడిన మన Dr Ambedkar గూర్చి కనీసం ప్రస్తావించలేదు
@krishnakumarakilivenkata2651
@krishnakumarakilivenkata2651 2 жыл бұрын
Yes swamiji could have mentioned. It is only an aberration.
@alladividyasagar5596
@alladividyasagar5596 2 жыл бұрын
అప్పుడు వాడు స్వామీజీ ఎందుకు అవుతాడు, ఈ విగ్రహాలు కట్టి ఎవడ్ని ఉద్ధరించడానికి.
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 2 жыл бұрын
@@krishnakumarakilivenkata2651 , ఇది అంత నేతి బీరకాయ లో నెయ్యి లాంటిదే
@krishnakumarakilivenkata2651
@krishnakumarakilivenkata2651 2 жыл бұрын
Manchi chepithe vinaleni stage lo unnamu. Andarini criticise cheyyadaniki manam pedda medavulam kada. We enjoy criticising others.
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 2 жыл бұрын
@@krishnakumarakilivenkata2651 , ఇక్కడ ఎవరిని criticize చేయుట లేదు సత్యాన్ని చెప్పు తున్నము
@mrdaniel6673
@mrdaniel6673 2 жыл бұрын
Good
@nnb4407
@nnb4407 2 жыл бұрын
Great moment.....
@SK-oz9wt
@SK-oz9wt 2 жыл бұрын
Swamiji speaking good English.
@narasimhamurtyseepana7100
@narasimhamurtyseepana7100 2 жыл бұрын
జై శ్రీమన్నారాయణ జై జై రామానుజ
@krajasekhar4065
@krajasekhar4065 2 жыл бұрын
గురూజీ అంబేద్కర్ కూడా సమత కొరకు పోరాడినారు.
@patibandaanwarkumar1755
@patibandaanwarkumar1755 2 жыл бұрын
Ambedkar ichina prayojanalu pondi, Christian matham lo cheruthunaru, ayana atma ku Santhi lekunda chesthunaru.
@dayakarpatha
@dayakarpatha 2 жыл бұрын
చిన్న జేయర్ స్వామి గారు దయచేసి పరాయి బాషా పకన బైటి మన అచ్చ తెలుగు మాట్లాడు స్వామిగారు
@srikrishnaemani4464
@srikrishnaemani4464 2 жыл бұрын
తెలిసే కాని తెలియకుండానే గాని జగన్మోహనరెడ్డి గారు రామానుజా చార్యుల బోధనలు అమలు చేస్తున్నారు, ఆంధ్రరాష్ట్రంలో. .
@mbr4821
@mbr4821 2 жыл бұрын
Superswamiji
@venkataramarao6788
@venkataramarao6788 2 жыл бұрын
ఓమ్ శ్రీ గుుభ్యోన్నమః
@radhegovinda3995
@radhegovinda3995 2 жыл бұрын
Jai sri ram
@nagasudha5153
@nagasudha5153 2 жыл бұрын
Project superb ga
@ChandraShekar-hf7zq
@ChandraShekar-hf7zq 2 жыл бұрын
Jai chinnajeyarswami 🙏 Jai sriram 🙏 Jai Jai jaganana 🙏🌷
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 2 жыл бұрын
2500 ఏళ్లు క్రితము క్షత్రియు వంశాన్ని వదిలి సమత కోసము రాజరికానికి త్యాగము చేసిన ,ప్రపంచములో మహా గొప్ప సమత మూర్తి ఒక్క గౌతమ బుద్ధుడు ఒక్కరే ఒక్క జపాన్ గొప్ప ఉదాహరణ Ex ఇప్పటికీ అమరావతి, అదుర్రు, తొట్ల కొండ,బావికొండ, నేల కొండ పల్లి,ఇంకా వందలు కొద్ది బౌద్ధ ఆరామాలు 🙏🙏😭సజీవంగా 2000 ఏళ్లు నుండి ఉన్నవి
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 2 жыл бұрын
@Mallikarjun Kamaraju , ఎక్కడైనా బ్రాహ్మణ పూజారులు బుద్ధుడిని దేవుడుగా కొలుస్తున్నరా? శ్రీ రామ చంద్ర ప్రభువు కి, శ్రీ కృష్ణ భగవానుడు కి లక్షల కొలది ఆలయాలు ఉన్నాయి, బుద్ధుడు శ్రీ మహా విష్ణువు అవతార మైతే ఎందుకు లేవు?
@sankarlanda6082
@sankarlanda6082 2 жыл бұрын
Correct
@princeprasad6341
@princeprasad6341 2 жыл бұрын
@@talluris.prabhakar2782 im sc person meeku hinduism meedha endhuku antha hatred talluri garu caste is just a occupation its not a dividing people
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 2 жыл бұрын
@@princeprasad6341 ,No, caste is evil system, అయితే ఇండియాలో పల్లెల్లో వెళ్లి,నేను మాదిగ కులం లేక మాల కులం, కొన్ని నీళ్ళు త్రాగా దానికి ఇవ్వండి అంటే ఏ రకమైన మానసిక హింస చేస్తారో చూడు brother మాదిగ అబ్బాయిని.అగ్ర కులము అమ్మాయి ప్రేమించి పెళ్ళి చేసుకొన్నది అని3 నెలలు గర్భము తో ఉన్న, సొంత చెల్లి ని అన్నలు దారి కాసి తోటలో తీసికెళ్ళి అతి కిరతముగా కట్టి వేసి గర్భము మీదా కర్రలతో కొట్టి చంపారు, శభాష్ అని కుల పెద్దలు మెచ్చు కొన్నారు అది caste అనే Dracula రాక్షసత్వం Dracula రాక్షసత్వం మీరు చెప్పే caste అనేది కేవలము occupation కదా ! Dracula రాక్షసత్వం , సమానమే అనే ముసుగు లో వృత్తి అంటాడు
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 2 жыл бұрын
@BD R , నిజమే కానీ ఆయన బోధనలకు ఇప్పటికీ గౌరవము లేదు, పాటించరు మేము తర తరాలుగా గా వైష్ణవులము కానీ వైష్ణవ సంప్రదాయంలో కూడా కులాలు ఉన్నవి ,మేము దళిత వైష్ణవులము, ఇక్కడ సమత ఎక్కడ, అంతా వివక్ష ఉన్నది
@aravindparvathapu8980
@aravindparvathapu8980 2 жыл бұрын
Mee maatalu chala adbutanga ardamaiyyela untai swami gaaru 🙏🙏🙏
@poojariramakrishna2233
@poojariramakrishna2233 2 жыл бұрын
Swamiji English is so well
@bachuchandrashekar4121
@bachuchandrashekar4121 2 жыл бұрын
Good valueable words speech swamiji
@kovelaraghunadh1950
@kovelaraghunadh1950 2 жыл бұрын
ఇక్కడ సమత కోసం చేసేది నేతిబీరకాయలో నేయి లాంటిది.... ఇదే కరక్ట్......
@whatsonmymind9
@whatsonmymind9 2 жыл бұрын
Proud to have a CM like you annayya...
@gurajalarambabu8307
@gurajalarambabu8307 2 жыл бұрын
వల్లభాయ్ పటేల్ విగ్రహం & రామానుజ చార్యులు విగ్రహం కి అయ్యే ఖర్చు 3000 కోట్లు + 1000 కోట్లు = 4000 కోట్లు అవే డబ్బు పెట్టి ఒక్క పూట కూడా అన్నం దొరకకుండా రోడ్ల మీద అడుకున్నే వారికి & అనాధలకి కొన్ని సంవత్సారాలు అన్నం పెట్టోచ్చు .... ఆ విగ్రహాల వల్ల ఎం లాభం రా నాయన పేద ప్రజల రక్తం తాగుతున్నారు , మనుదర్మశస్త్రం నీ అణచివేయాలని SC,ST,BC& MINORITY ప్రజలని వేడుకుంటున్నాను.....జై భీం
@kriskary2
@kriskary2 2 жыл бұрын
రెండు మతాలని నమ్మే వాళ్ళను ఎవరు నమ్ముతారు? ఎన్ని నీతులు చెప్పిన దండగే..!
@parthasaradhi4713
@parthasaradhi4713 2 жыл бұрын
Entha vinayam tho kurchunnaru great cm
@galiveetivenkateswarlu1746
@galiveetivenkateswarlu1746 2 жыл бұрын
Jai jagananna
@prasadv1553
@prasadv1553 2 жыл бұрын
Hon'ble.Jagan Mohan Reddy గారికి ధన్యవాదములు, ఈ సారి కండువా కరెక్ట్గా ఎడమ ప్రక్క వేసుకున్నారు.
@sharma1949nssn
@sharma1949nssn 2 жыл бұрын
No wrong Mr. Prasad Ji, Left shulder is correct to waring the conduva for thouse who having live ( Life partener)i.e wife.
@satyanarayanagaddam9442
@satyanarayanagaddam9442 2 жыл бұрын
Pqagati vesham laaga vundi.idi photos kosam.anthe.
@shkofficial5341
@shkofficial5341 2 жыл бұрын
మన రాష్ట్రం లో ఇలాంటివి ఎలాగా జరగవు అందుకే ఇక్కడికి వచ్చి చూసుకోవడమే😀😀
@rajudurgani
@rajudurgani 2 жыл бұрын
అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చింది 1776 లో అబ్రహం లింకన్ పుట్టింది 1809 లో...ఏంది చిన్నజియ్యర్ ఇది?
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 2 жыл бұрын
Correct, నేను live లో చూసి shock అయ్యాను
@syamkumarkaturi9761
@syamkumarkaturi9761 2 жыл бұрын
FOR HYDROGEN PLATINUM IS NEEDED.sell gold .....buy platinum
@hannuch186
@hannuch186 2 жыл бұрын
Naku telese mana india lo equality korukunde DR.Ambedkar.. do u know who is he..
@princeprasad6341
@princeprasad6341 2 жыл бұрын
During Ramanujacharya time other religions were not there. There is only Hinduism
@janardhanmjanardhanm2945
@janardhanmjanardhanm2945 2 жыл бұрын
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం 🌷🌷🙏🙏🍅🍎🌳
@imaxwel1334
@imaxwel1334 2 жыл бұрын
Jagan anna mi pancha kattu chala bagundhi... 👌🏼👌🏼
@ksrinivas3300
@ksrinivas3300 2 жыл бұрын
అయ్యా జీయర్ స్వామి గారూ తమరు చెయ్యవలసినది రామానుజుల వారి సిద్దాంతం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం . ప్రభువు లను పొగడటం కాదు.అక్కడ ఒక్క దళిత సోదరుడు కూడా లేడు.
@akularamakrishna3698
@akularamakrishna3698 2 жыл бұрын
H.d.y.lo.edevya.chatrm.nelakolparu.apara.bagetstulu.meru.thank.you.guru.
@prakashraogummadi2389
@prakashraogummadi2389 2 жыл бұрын
కులాలు ఉండాలి అంటున్నాడు,మంచిజరగాలంటున్నాడు,సమత వల్లిస్తూ, ఓయబ్బో చెవిలో గులాబీ.
@parameshreddy4322
@parameshreddy4322 2 жыл бұрын
Next cm anna ne kavali Swamy
@jkenjoy2765
@jkenjoy2765 2 жыл бұрын
Converted kodukulu voddura
@parameshreddy4322
@parameshreddy4322 2 жыл бұрын
@@jkenjoy2765 machitanam chudali humanity public manchi chese valu vundali
@ksrinivas3300
@ksrinivas3300 2 жыл бұрын
నిజంగా ఈ జీయర్ కు రామానుజుల వారి సిద్దాంతం ప్రజల్లోకి తీసుకెళ్లాలని వుంటే వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్ చెయ్యాలా....అక్కడ రాబోయే కాలంలో ఈ ప్రాజెక్ట్ కి పెట్టుబడి పెట్టిన వాళ్లు పది వేల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోతున్నారు.
@umasankar2573
@umasankar2573 2 жыл бұрын
Samaja seeva cheyalanukonte 1000 kotlu peda prajalaku help cheyali. Eeyaniki keerthi kanduthi. Cm ni poguduthunnadantene eeysnalonu niyanthruthya pokadalunnayi
@ksrinivas3300
@ksrinivas3300 2 жыл бұрын
@@umasankar2573 True
@akularamakrishna3698
@akularamakrishna3698 2 жыл бұрын
Jai.jear.ramanujam..jaisriram.
@divinestudy1014
@divinestudy1014 2 жыл бұрын
For this every student should have English medium from their starting education.
@surendratanwar1870
@surendratanwar1870 2 жыл бұрын
కానీ సింహాభాగం ప్రజలు తెలుగునేలకే పరిమితమై జీవనాన్ని సాగిస్తున్నవారే..! చిత్రంగా ఉంది కదండీ..! ఇంట్లో కూరలన్నీ ఉన్నా..పొరిగింటి కూరకోసం కక్కుర్తి పడేరోజులు దాపురించబడ్డాయి.! తద్ ముసుగులో పెళ్లి మాని..సహజీవనం బతుకుతెరువుకై వెంపర్లాడుతున్నాయి.! ఎలా ఉంటుందీ అంటే..గాంధీ 50వ.పడిలో పెళ్లైన సంసారిని అయిన పరస్త్రీ వ్యామోహంలో పడి..మహాత్ముడై కీర్తింపబడ్డట్లుందీ లోకుల వ్యవహారం..!😠😠😡
@KumarKK-nn4vk
@KumarKK-nn4vk 2 жыл бұрын
Very good English
@shivaji856
@shivaji856 2 жыл бұрын
Aithe.. Eee kukkaki english enduku??
@danduramachandraraju6844
@danduramachandraraju6844 2 жыл бұрын
Swamiji excellent speech, please bless all people in general and jagan in particular , he is real man to serve people
@shyam7245
@shyam7245 Жыл бұрын
CM Jagan speech kaana swamy ji speech (english) ae bagundi 🤣
@gurajalarambabu8307
@gurajalarambabu8307 2 жыл бұрын
Arey china jeeyar ga SC MLA & mp , President ramnath kovind sir ni enduku invite cheyatlev ra.......
@Gsagamer549
@Gsagamer549 2 жыл бұрын
Guruvu garu baaga upadesincharu ap cm jagan gariki kuda who is Sri Swamy Ramanujacharya
@dasarisasikiran16
@dasarisasikiran16 2 жыл бұрын
DR.B.R.AMBEDKAR is the only Lengend from INDIA who forwarded equality on basis of Buddhism, So no need of Ramanujacharya's Statue instead need Buddha's. Ramanujacharya is not for all religions ,he preached all castes are equal to worship Ram .but Buddha's messages are all about life sciences without the topic religion
@patibandaanwarkumar1755
@patibandaanwarkumar1755 2 жыл бұрын
Soukaryalu okaru samkooristhe , fallow aiyedi inkokarini,
@princeprasad6341
@princeprasad6341 2 жыл бұрын
Budhha taken inspiration from Ramanuja charya
@princeprasad6341
@princeprasad6341 2 жыл бұрын
Im from Sc caste Br Ambedkar saluted Ramanujacharya if u want a source go and research so ambedkar inspired by Ramanujacharya so Ramanuja charya garu great 🙏🏻🙏🏻🙏🏻
@phk999
@phk999 2 жыл бұрын
@@princeprasad6341 Kind words brother...
@nagendhranaidu4153
@nagendhranaidu4153 2 жыл бұрын
Jai jagan God bless y
@parashurammekala1619
@parashurammekala1619 2 жыл бұрын
Ne desham lo unna Dr. babha saheb Ambedkar gurthuku ravatleda swamy
@pavanisudha236
@pavanisudha236 2 жыл бұрын
Samata murty ardam marchinaru
@UmaDevi-zy2sk
@UmaDevi-zy2sk 2 жыл бұрын
Jai sreemannarayana chinajeeyar sir is all c.ms r. IN FAVOUR OF EQUALITY? And they r doing real social service?sir pl dont compare our present political leaders with the greatest ABRAHAM LINCOLN AND NILSON MANDELA WHOM I LOVE SO MUCH.PL DONT DISGRACE THEM.
@nagavalliraju3241
@nagavalliraju3241 2 жыл бұрын
It is not good for swamy foreign persons rather than our great Indian persons. How swamy shared the dias, with AP cm, in his tenure many Hindu idols, temples and systamatically Christiansing our Hindu societ.
@venkateshkamisetty3785
@venkateshkamisetty3785 2 жыл бұрын
Swamiji telugu lo matladithe baaguntadi endukante foreigners evaru mi speech vinatle telugu vaalu vintunaru.
@telugupianotutorialforall7902
@telugupianotutorialforall7902 2 жыл бұрын
Picha picha thumbnail patakandi please
@vraju1326
@vraju1326 2 жыл бұрын
All of these people recalling lincon,Mandela ,Martin Luther but not Ambedkar Why ? because they are accepting Manu dharma , nothing else.
@Arjun-ok6iz
@Arjun-ok6iz 2 жыл бұрын
What about budhaa swamy???
@gowrishankarraochukka5148
@gowrishankarraochukka5148 2 жыл бұрын
Swaami Spartacus ni konchem telusukondi..
@gognene1513
@gognene1513 2 жыл бұрын
Till 1980 SC are not allowed to టెంపుల్స్ ఈవెన్ now. Why. Where did the efforts of రామానుజచార్యులు gone?
@sashisashi1974
@sashisashi1974 2 жыл бұрын
Sar plasi govime and mi re Q U S T Complete D S T I K Madhanapalli please give mi cm sar and your saport please give me
@sivasankar7890
@sivasankar7890 2 жыл бұрын
Swamiji Telugu lo cheppandi
@imambashavlogs9897
@imambashavlogs9897 2 жыл бұрын
Ayya chinajiyar swami jagananna andhralo cheatunna paripalana ala vundi swami
@subramanyamkalangiri5672
@subramanyamkalangiri5672 2 жыл бұрын
Akkada Jagan em matladalede
@k.srinivasaraokusamsriniva1493
@k.srinivasaraokusamsriniva1493 2 жыл бұрын
Mundu kurchune chair lo chupinchandi samatvam
@allurisandeepraju3142
@allurisandeepraju3142 2 жыл бұрын
Andharu ikkade vunnaruga swamy,jagan,my home,kcr, megha Reddy okkade ledu dhongala bach
@k.srinivasaraokusamsriniva1493
@k.srinivasaraokusamsriniva1493 2 жыл бұрын
Eqvality ekkada undhi meeru kurchunna chair lo na
@universalfriend5522
@universalfriend5522 2 жыл бұрын
2500years kritham oka mahathmudu budhhudu kooda entho chesaadu samaajaaniki adhi manam andharam guruthu pettukovaali aayana kooda mana desham lone chesaadu
@akularamakrishna3698
@akularamakrishna3698 2 жыл бұрын
Epraject.abbayelachesavayya.sammy .neky.sadyam.had.saf.
@m.somasekhar3824
@m.somasekhar3824 2 жыл бұрын
Bad prc
@raosrinivasch
@raosrinivasch 2 жыл бұрын
Had anyone of employees starving for basic needs
@netra_art
@netra_art 2 жыл бұрын
Project endirayya aaipaye
@merugusravan4825
@merugusravan4825 2 жыл бұрын
Really very sad to see jagan in a gesture while speaking about great personality, not even clapping for his enormous work towards equality said by Chinna jiyar swamy garu. Kindly use Telugu words in this type of traditional events and give respect to our mother tongue and mother land 🙏
@gognene1513
@gognene1513 2 жыл бұрын
జగన్ CM, garu కోడి, మేక, గొర్రె మాంసాలను తింటారు, Modi గారు ఏమి తింటారో తెలియదు. వీరంతా ర్మితింటారో ఆ ఆ జంతువులాగే ప్రవర్తిస్తారు కదా, my home రమేశ్వర్రావు కూడా మరి వీళ్ళ సహాయం తీసుకొని వాళ్ళనే ఇలా పోల్చి comment చేసే ఈ చిన్నజియర్ కు ఏమి గుణాలు ఉన్నాయో తెలియదు.
@nallagonisrinivas5815
@nallagonisrinivas5815 2 жыл бұрын
Nevu e partino ardavutundi ne bada ne leader ni pogadaledani
@nagarajar2666
@nagarajar2666 2 жыл бұрын
Slipping is jagan
@rajendraprasad7265
@rajendraprasad7265 2 жыл бұрын
🤦🤦🤦🤦
@pavanboddu4598
@pavanboddu4598 2 жыл бұрын
Sakshi title ........ Ma Andhra karma
@nagendhranaidu4153
@nagendhranaidu4153 2 жыл бұрын
Yes enadu abn nitya daridrum
@pratapreddy443
@pratapreddy443 2 жыл бұрын
టైటిల్ గురించి ఏం చెప్తావ్ లే brother.. అదే మన abn అయితే...10 years నుంచి ఒకటే టైటిల్.... జగన్ కి షాక్ ... జగన్ కి భారీ షాక్...
@sreekanth5009
@sreekanth5009 2 жыл бұрын
@@pratapreddy443 rod pettav bro ..
@sreekanth5009
@sreekanth5009 2 жыл бұрын
Andhra karma kadu...me edupu gottu paccha kukka la karma
@krishnakumarakilivenkata2651
@krishnakumarakilivenkata2651 2 жыл бұрын
Clean journalism. It is sad people are not able to digest. Pity this is yellow media effect.
@parvathinaidu7635
@parvathinaidu7635 2 жыл бұрын
Iip Lt
@sivam6776
@sivam6776 2 жыл бұрын
SWAMIJI MEEKU POLITICS AVASARAMA
@sivam6776
@sivam6776 2 жыл бұрын
Kondaru leaderski support cheyakandi People gamanishuaru Swamy garu
@apparaomandali447
@apparaomandali447 2 жыл бұрын
Mari Jaganreddy emiti Schoolslo English medium compulsory ani Teluguni marchipommantunnadu, malli pillalaku Sanskrit elagu radu, Telugu kuda sariga nerchukokapote Indialo putti ardham ledu kada?
@krishnakumarakilivenkata2651
@krishnakumarakilivenkata2651 2 жыл бұрын
If we love our language we will learn anyway. Examples r little children who gave tremendous demonstration of Bhagvatgeeta and vishnusahasranamam
@divinestudy1014
@divinestudy1014 2 жыл бұрын
For this every student should have English medium from their starting education.
YS Bharati Reaction on CM Jagan Voice Mimicry | Sankranti 2024 @SakshiTVLIVE
11:26
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26
怎么能插队呢!#火影忍者 #佐助 #家庭
00:12
火影忍者一家
Рет қаралды 14 МЛН
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26