జైశ్రీరామ్, స్వర్గీయ నా తల్లి తన ఇద్దరి కొడుకులను సైన్యంలోకి పంపినందుకు ఆమెకు శతకోటి వందనాలు. మాతృదేవోభవ.గురుదేవోభవ.
@ramakrishnasubbaraopaluri98724 жыл бұрын
గరికపాటి నరసింహారావు గారి అద్భుత ప్రసంగాలు లో ఈవీడియో కూడా ముఖ్యమైనది.
@ananthamgoudbathini34173 жыл бұрын
గురువు గారూ మీకు. సహస్ర కోటి వందనాలు సైనికుని ఘాధ విని మా కళ్ళు చెమ్మగిల్లాయి ..🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👍👍👍👍👏👏👏
@laxmaiahgudivada10682 жыл бұрын
Guruvu Garu veerochita upanyasam meeki meere sati meeki na sirassabhinandam you are great in social Reformer we froud of you Sir Being an arthodox Brahmin
@vishnuvardhan9O973 жыл бұрын
కళ్లలో నీళ్లు తిరిగాయి.. మీలాంటి వారు తెలుగు నాట పుట్టినందుకు , మీరు ఈ విషయాలు మాకు తెలియాచెప్పడం మా పుణ్యమే..
@chennammagonuguntal45302 жыл бұрын
V suppr
@srinivassanduri75402 жыл бұрын
U
@thammisettynarayanarao33102 жыл бұрын
👏👏👏👏👏
@madhaviraj4075 Жыл бұрын
@@thammisettynarayanarao3310kanakadasarasongs v H Gcbkanàkafxka
@noorjahanbegum38242 жыл бұрын
గురువు గారికి నమస్కారములు.ముఖ్యం గా అవకాశాలు ఎలా వస్తాయి?మీరు మీ జీవిత కాలం లో ఎంత కష్టపడితే యీ స్థాయిలో వున్నారు.ఏ విద్య చదవాలన్నా జీవితం లోనే సగకాలమైపోతుంది.జీవితం మూన్నాళ్ళ ముచ్చటే ,ఏది శాశ్వతం కాదని తెల్సు అయినా తప్పదుపోరాటం.జీవితం కొందరికి మాత్రమే వడ్డించిన విస్తరి.జైజవాన్ నమస్కరించదగ్గ విషయమే.అందులో ఏ ధనవంతుల పిల్లలుండరు.మన్నించాలి.
@balaswamy38393 жыл бұрын
మీరు ఏమి చెప్పినా చాలా బాగా చెబుతారు గురువుగారు.మీది చాలా గొప్ప మంచి మనసు.అందుకే మిమ్మలిని దేవుడు మంచి స్థాయికి చేర్చాడు.
@kumudinidevigopireddy65334 жыл бұрын
*కన్ను తెరిస్తే జననం - కన్ను మూస్తే మరణం* *కోరికలను త్యజించి , వచ్చిన అవకాశాలను వినియోగించుకోవడం వివేకుల లక్షణం , అలాంటి వారే నిత్య సంతోషులుగా జీవించగలుగుతారు.* *ఓం శ్రీ గురుభ్యోనమః 🌷🌷🌷🙏🌷🌷🌷*
@bikshapathipulluri22122 жыл бұрын
2
@deshettyrajanna79812 жыл бұрын
ఈ ప్రవచనం చాల జీవితం మార్చుకునేల చేసింది.గురువుగారికి ధన్యవాదాలు.నిర్మల్ జిల్లా కుబీర్ మండలం కుట్టి గ్రామం.
@tammaraom23093 жыл бұрын
You are one of the most intellijent in Telugu people . it is True . God gave good mind to you .
@7c4ap.ashish143 жыл бұрын
Not nice
@ramadevimovidi99622 жыл бұрын
గురువు గారూ. ......జీవితం గురించి బాగా ANALYSIS చేసి చెప్పారు. ఇంతమంచి వీడియో అందించినందుకు మీకు అభినందనలు.
@ganapathiraonune65633 жыл бұрын
గురువుగారు మీరు చెప్పిన మంచివిషయాలు బాగావుంటాయి కానీ మనప్రజలు మాత్రం స్మశాన వైరాగ్య లాగా చేస్తారు సార్. ధన్యవాదములు
@dayamasaram42525 жыл бұрын
మాస్టారూ బాగా చెప్పారండి, నాకు మిమ్మలిని కలిసి మాట్లాడాలని ఉంది మీ నుండి కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉంది
@venkatsatyam18782 жыл бұрын
Yes.me too.meto friendship
@saariikamoto3 жыл бұрын
Awesome video excellent 👍. మాకుతెలియని విషయాలు మీరు చెబుతుంటే అస్సలు టైం తెలియదు. అంతగా లినమైపోతున్నాం.మీరు చాలా ఓపికగా వివరించారు.we want more videos 💐
@devikababulal65622 жыл бұрын
P Pp Pp P Pp P P P Pp P Pppppppp Pp Ppp P P P Pp P P P P P P P P Pl P Pp P P Ppp P P P P Pp P P P P P Ppp P P P P P P P P P P P P P Pplllp P P
@devikababulal65622 жыл бұрын
Ei
@aliahmed-ze2fb4 жыл бұрын
భరత మాత మీకు సలాం జై జవాన్ జై కిసాన్
@bogapadmavathi33123 жыл бұрын
Ttwd
@venkateswarlubhusarapu43213 жыл бұрын
Q
@eedunoorivenkatkondalreddy48353 жыл бұрын
&
@seethahallur99213 жыл бұрын
Ada
@seethahallur99213 жыл бұрын
Dasarapd
@prasadachari76683 жыл бұрын
జై జవాన్,నమో గురువు గారు గొప్ప విషయం తెలియజేసారు
@burriramarao5904 жыл бұрын
జై జవాన్ ! 🙏🙏వళ్ళు పులకరిస్తోంది అతని కర్తవ్య దీక్ష వింటుంటే. ఆఫీస్ లలో ఫ్యాన్ క్రింద కుర్చోనికూడా డ్యూటీ చెయ్యటానికి లంచాలు అడిగే కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సిగ్గుతెచ్చుకోవాలి.కొన్ని సినిమాలలో సైనికుల భార్యల గురించి వెకిలి హాస్యం చూపించే కొందరు నిర్మాత,, దర్శకులను కాల్చిపారేయాలీ
@prasunambachaluvadi96022 жыл бұрын
0
@gundlapallereddappa85533 жыл бұрын
Great sahasravadhani.god bless u .
@srinivassripathi84952 жыл бұрын
గురువు గార్కి వందనాలు, మీ సందేశం ఈ సమాజమునకు ఎంతో అవసరము. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jkaranjirao26525 жыл бұрын
గరిక పాటి గారు అవతార పురుషుడు మనను ఉద్దరించడానికి జన్మించారు. Great socialist పాదాభివందనం సార్.
@ratnakardamera95755 жыл бұрын
*అంత సీన్ లేదు ఆయన మాట వాళ్ళ భార్యే వినదు. నీలో నీపై ఆత్మ గౌరవం లేకపోవడం సోచనీయం*
@ramanipotturu12025 жыл бұрын
Mi bharyami mata vintunda
@ramanipotturu12025 жыл бұрын
D R K 😏
@yagantieswar85815 жыл бұрын
H
@vlbapujim69075 жыл бұрын
You are belongs Christianity...It’s great in its kind...Don’t comment others as per your Religion/caste.Why you are watching Hindus pravachanam.
@ramkashetty83995 жыл бұрын
విని మర్చిపోవటము గురువు గార్కి వందనాలు తెలపడముతో సరిపెట్టవద్దు మానవత్వముతో బతుకుదాం మంచిని ఆచరిద్దాం సజ్జనులను ఆదరిద్దాం సమాజం లో దర్మాన్ని గెలిపించుదాం అట్టి ధర్మమే మనకు మన బావి తరాలకు శ్రీరామ రక్ష మాతృదేవోభవా పితృదేవోభవా ఆచార్యగురుదేవోభవా
Good analysis...have just gone through after the terror attack on Pulwama....Hats of to soldiers... We need to have even civil society on these lines..only then can we have a greater democracy
@nuthalapatigovindaiah48115 жыл бұрын
radha krishnan hi
@radhakrishnan-uj5qr5 жыл бұрын
@@nuthalapatigovindaiah4811 thanks sir
@padmadhanireddy64902 жыл бұрын
@@radhakrishnan-uj5qr
@madhavisanganabhatla99163 жыл бұрын
VERYNICE OF U GURUVUGARU BEAUTIFUL PRAVACHANAALU MEEKU SHATHAKOTI PAADAABIVANDANAMULU🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻
@vajipeyajulavenkataramana34962 жыл бұрын
Yes Goid and Real speech. Peoples Attitudes to be change
Your speeches are marvelous and heart touching sir. Straightaway you are shooting the point openly deliberately and frankly.It is very correct to mould the people. May God bless you sir.
@madhavarayudugoud2424 жыл бұрын
Analasys of Sri guruji in allmythological and devotional preaching is unique hegives pperfectcomparison tomythology and science
@saikishore82444 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు. మీకు వందనం 🙏
@rushithayarlagadda11153 жыл бұрын
👌🌹👏👏👏👏💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏
@raghavvendra5 жыл бұрын
Jai jawan Jai kisan Jai garikapati gari sandesham Dhanyavadamulu swamy garu
@prasadbhasuru88672 жыл бұрын
తమరు బాష్పాలు విడచుట నేనుమమ్మేను ఎందుకంటే ఇపుడు మీద్వారా నాక్కూడ ఆ ఆత్మీయ బాష్పాలు పొంగేయి. 🙏
కార్గిల్ అమర వీరు నీ మరణం చాల బాధ కలిగించింది.మీరు చెప్పిన విధానం మరింత
@baddiramana20745 жыл бұрын
Meeru chala manchi motivator sir
@ramreddy72425 жыл бұрын
Namaste guruvugaru. Mee pravachan vallana chala mandiki gnanodayam avuthundi Inka Manchi matalu Ella Kalam cheputharu I aasisthunna
@rajeshc17415 жыл бұрын
gurvugaru.namaskaram
@subhashteachings99745 жыл бұрын
Thanks you sir . Meeku runapadi vuntamu . Meeru happyga vuntu ilage mamalni melukolapali.
@palinachinnarao5770 Жыл бұрын
గురువుగారు పాదాభివందనాలు
@youbeyouganta56634 жыл бұрын
What has been said is correct ,well said.
@kameswararao89774 жыл бұрын
Great speech for Indians
@msr59332 жыл бұрын
అద్భుతం గురువు గారు, సైనికుల త్యాగాలకు మనము ఏమి చేసినా తక్కువే. 🙏
@revathimanda97453 жыл бұрын
Mee ....paada padmamulaku satha koti namskaaramulu guruji.
@renukaboini74823 жыл бұрын
Namasthe guruvgaaru 🙏🏻
@drsanks2 жыл бұрын
Ee pravachanam nenu 15 years back vinivunte bagundedhi guruvugaru 🙏
@karunasree91325 жыл бұрын
Mi vidwattu , mi hasyachaturatha, navvistu alochimpa chestundi mimmalni munching motivational speaker marokaru learani na abhiprayam. Miku padabhi vandanalu👏
@daganivenkateswararao91574 жыл бұрын
గురువు గారికి వందనాలు
@mangthadharavath84552 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏👍
@surenderrao29722 жыл бұрын
Garikapaty Garu namaskaram sir meeru cheppina controlling desires naaku Chaala nachindandi deenivalana Manche jarugutadi .desires multiplies better to control and live modarately
@krantimadineni5855 жыл бұрын
Enta goppa gaa cheppaaru swami... Jai Sri Garikipati Narasimha Rao gaaru...Jai Sri Jagadguru Aadi Shankaracharya gaaru...Hara Hara Mahadev
@prakashexalent81602 жыл бұрын
Namaste guruvu garu Chalabaga cheputharu Dailey vidieo chyustamu
@RaviPrakash-rr8mx4 жыл бұрын
THANK you very very Good for this information.
@vsnarasimha82082 жыл бұрын
జీవిత సత్యం బాగా చెప్పినారు గురువుగారు
@saisudharanivvyoua6762 жыл бұрын
Master garu you r 💯right 🙏 Jai Jawan Jai Kisan🙏 Jai Hind 🙏
@kedandu42095 жыл бұрын
Inspirational sayings .God bless you .Ee Kedarnath Andugulapati ni kuda asirvadinchandi.
@akshayampc56112 жыл бұрын
ఎంత చక్కటి ప్రసంగం మనస్సు లాగేసుకున్నారు కదా....!
@ajayalakshmi5992 жыл бұрын
. I..
@ajayalakshmi5992 жыл бұрын
Super
@yadavaramanjaneyulu6583 жыл бұрын
Excellent speech gurugaru
@meenanaidusura40874 жыл бұрын
Good Tqs sir. 🙏🙏 Ur examples r great....
@pgraja57673 жыл бұрын
namaste Gurugaru, very wonderful speech
@ch.muralikrishna28423 жыл бұрын
గారకపాటి వారి అద్భుతమైన విషయం వ్యాఖ్యానం ప్రతి సనాతన భారతీయులు అనుసరణీయం ముక్తి ప్రదం 🙏👌🏻👍🌹~చెరుకూరి. మురళీ కృష్ణ BSNL VRS TELECOM OFFICER, విజయవాడ
మానవ లోకానికి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని తన దంటు ఒక గొప్ప శైలి లో తన ప్రవచనాల ద్వరా మంచి మార్గాలను అందిస్తున్న మహనీయులు పరమ పూజ్యులైన శ్రీశ్రీశ్రీ గరికపాటి నరసింహారావు గారు వారిసమకాలికులం కావడం వారి పవిత్ర మైన ప్రవచనాలు వినడం మన అదృష్టం .... వీరయ్య గుప్త....Hyd.
@radhakrishnamurthy98292 жыл бұрын
Very. Fine speech
@satyamanna51252 жыл бұрын
pllll lllllllllll
@lachaiahperugu92742 жыл бұрын
Guruvu gari padapadmalaku sathakooti vandanaalu.
@sharadasarika25882 жыл бұрын
Thanks sir for all your valuable and informative speeches