అమ్మా మీరు చెప్పే విధానం మన తెలంగాణ యాస, బాషా చాలా బాగుంది, మీరు మీ అత్తకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు, కానీ ఇప్పటి వాళ్లకు అత్తల విలువ తెలుస్తలేదు 🙏🙏
@VarimadlaSunitha6 сағат бұрын
సూపర్ ఫ్యామిలీ అన్నయ్య ఇలాంటి అమ్మ నాన్న దొరకడం అదృష్టం 👌❤️🥰😍
@ananda19486 күн бұрын
సోదరా మీ అమ్మ గారి గతం తాలూకా జ్ఞాపకాలు,మరి ముఖ్యంగా ఆవిడ చెప్పే విధానం ...ఆవిడ గారి అమాయకత్వం ఎంతో హృద్యంగా ఉంది..మా అమ్మను గుర్తు చేసింది.....😢❤❤
@gowrellybalraj56326 күн бұрын
నిజం చెబుతున్న అన్న మన ఇంట్ల మన తెలంగాణ తీసినట్టుంది ఇది అస్సలైన వీడియో ❤️❤️ లవ్ యూ అమ్మ అన్న పెద్దనాన్న
@RPS18735 күн бұрын
అమ్మ మీరు చేసిన చింతకాయ పచ్చడి చూస్తే నోట్లో నీళ్ళు వస్తూ... వాళ్ళు తింటుంటే మాకూ చాలా ఆకలి వేస్తుంది.... అర్జంట్ గా ఇంటికి పోయి తింటా ...❤❤👌👌👌👌
@Ammu_qween5 күн бұрын
Amma cheysena pachhada kante amma maatalu and amma gunam soooooo much super bro ❤❤❤❤
@kondalaxmireddy3619Күн бұрын
Mee amma,nanna ila neetho santhoshanga vunnaru nee adrustam❤
@kumarikumari3965 күн бұрын
అబ్బా చింతకాయ తొక్కు.. మేము కూడా చేసుకుంటాం అన్న .. ఆ చట్నీ చాలా బాగుంటది 🤤👌👌🙏🙏... అమ్మ గ్రేట్ 👏🎉🙏
@funlife16766 күн бұрын
Mi amma ma amma lage bhale cute ga vundi tokku ela cheyalo chala baaga explain chesendi...❤❤
@e.srimathi18836 күн бұрын
Super Amma god bless you ❤❤❤
@gundumahendra73752 күн бұрын
Urs family super... mummy & Daddy super..life long ilane undali🎉🎉
@PandaBigYT6 күн бұрын
మీరు మాత్రమే కాదు అన్న ❤❤❤❤❤❤❤ నేను కూడా జీవితాంతం తినమంటే తింటా చింత కాయ్ చెట్ని ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ఆరోగ్యానికి మంచిదే ❤❤❤❤❤ రుచికరంగా కూడా ఉంటుంది
@lakshmig79943 күн бұрын
Telangana lo pachhallu mottam chala different ga vuntae.. Andhra lo veru..2 types..in andhra chinthakayalu danchi 2 days taruvatha malli tesi ginjalu pechhu mottam tesu pasupu salt vesi malli roti lo danchi jadi lo store chestharu .kavali annapudu yendu mirchi r pachhi mirchi vedi noorukoni..talimpu vestharu..adhi kuda baguntadhi .amma chesaru ela evale nenu chudadam super amma
@srinivastandra18983 күн бұрын
Bro mee Nana and ammaki oka like... Nenu vachindpudu kalustha.. hyderabd lo ❤
@Thindham_Mawaa6 күн бұрын
Anna video chala bagundhi Amma kuda chala Baga explain chesaru