బిల్వమంగళలునిగా మీ పాత్ర ను వ్రాసిన కవి,పాత్రకు మీకు మీరే సాటి మీ లాంటి వారు కారణ జన్ములు.పాదభివందనం.
@teluguramachandrudu88554 жыл бұрын
ఓ మహానుభావా నీవు మళ్ళీ జన్మించి నాటకరంగానికి రావాలి భగవంతుడా ఆ భాగ్యం కలిగించు.
@RANGASTHALAMTheTheatre4 жыл бұрын
ఆయన ఇంకా నాటకాలు ఆడుతున్నారు
@ramnathraodkp8219 Жыл бұрын
సార్ నమస్కారములు సినీనటులు ఎందుకండీ మీముందు చక్కగా నటించారు ఆపాత్రలో ఇద్దరికిద్దరు నమస్సులు మీకు నటన నేర్పిన గురుదేవులకు నమస్సులు🙏🙏 ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్ క్షమించండి హౕర్మెనియం చక్కగా వాయించుచున్న గురువుగారికి నమస్సులు🙏🙏
@భక్తిచైతన్యపాదయాత్ర6 жыл бұрын
బి సి. కృష్ణ గారు మహా పురుషుడు మరియు మహానుభావులు వారికి నా ధన్యవాదాలు