SUBSCRIBE for more drama videos chintamani padya natakam lo bilvamangala padyalu bilvamangala-b c krishna chintamani-vanajakumari #bckrishna
Пікірлер: 54
@tambalajayapaul563112 күн бұрын
Amogham...❤❤
@TheegalapallyBrahmachary5 ай бұрын
ExcEllent Tone
@SrinivasaRao-hc2eb Жыл бұрын
మధురం మీ గానం కొంగర శ్రీనివాస్ రావు.
@p.sesagirirao5461 Жыл бұрын
Mybodyishere mymindisgoingto yourlirics
@veraiahbachina2451 Жыл бұрын
Good performance
@NarayanaPpa-yy2lr7 ай бұрын
Suparsar
@murthymangipudi12212 жыл бұрын
కృష్ణఅన్న మీకు మీరే సాటి మరొకరు లేరు
@srinumedisetti3738 Жыл бұрын
అద్భుత గానం అమోఘమైన నటన చాతుర్యము కలిగినటువంటి మహానటలు బీసీ కృష్ణ గారుబిల్వ మంగళగపాత్రలొజీవించినటువంటి మహానటుడు బీసీ కృష్ణ గారు
@nancharaiahkagitha78103 жыл бұрын
Wow wonderful voice anna
@malliklakshmi32315 ай бұрын
మీ అంత నటన చూపించే నటుడు ఇక ఏజన్మలో వుండరేమేుా. --- మీ అభిమాని - మల్లికార్జున, హెడ్మాస్టర్ రంగాపురం, బేతంచెర్ల, నంద్యాల.
@munirajaakkupalli2205 Жыл бұрын
బిల్వ మంగలుడు పాత్రకి జీవం పోశారు... మీ గాత్రంలో ఎదో మాయ ఉంది అన్నా 👏🏼👏🏼👏🏼
@haribabuponnam18163 жыл бұрын
👌👌👌. ....🎶....🎶...🎶👏👏👏...
@murthymangipudi1221 Жыл бұрын
మదుర గాయకులు ,రంగస్థల నటుడిగా మీరు ఉన్నత శిఖరం చేరుకున్నారు ,ధన్యవాదములు అన్నా గారు 🙏
@lnagasubrahmanyam20983 жыл бұрын
🙏🙏🙏🙏🙏👍👍👍👍 ntr laga abinyam chalabagunadhi Super super super
@rangaraorachakonda89834 жыл бұрын
Rangasthalamu vedikaga chinthamani natakapadyalu mee sammohana ganamadhuryamutho padina mee ghanakoushalathaku nenu pida,ganamu oka kala,vidatha ochina mee gana kousalsmutho inka,marenno marugavuthunna povranika nataka padyalu bayatiki theeshi pradharshinchi charithralo mana Bharatha,shanshkruthini vunnathashikaralanilipi theluguthalli mimmulakannanduku thalli Runamutheerchukonudi,God bless all of you,
@prathapreddygm37824 жыл бұрын
బిసి కృష్ణగారు మీకుదన్యావాధములు
@amarnathsharma29863 жыл бұрын
అమ్మా వనజ, తప్పక రంభ యో అన్నప్పుడు మీ expression అమోఘం.
@nuvvulatv75273 жыл бұрын
Hava bhavalu natana ganam super sir kalamatalli mudu biddalu meeru chiranjeevukandi😑😑😑
@rajupragada72433 жыл бұрын
ఈయనేంటి సీనియర్ ఎన్టీఆర్ లా ఉన్నారు... ఆనందంగా ఉంది
వరుసగా 4 పద్యాలు.ఆనందం అద్బుతం కృష్ణ గారు అభినవ బిల్వమంగళుడు
@subbaraobolleddu66343 жыл бұрын
@
@murthymangipudi12212 жыл бұрын
నిజం చెప్పారు
@yarraguntlamaheswararao62804 жыл бұрын
Wonderful melodious tune hattsoff sir
@bommynenigovardana95004 жыл бұрын
Very very NYC singing u bro
@challaramachandrarao86893 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@singareddynarala51134 жыл бұрын
కామ్ నేష ను.సూపర్
@kodamramesh99734 жыл бұрын
మధురం మీ గానం అద్భుతం మీ ఇరువురి నటన
@shaikmahaboobbasha71074 жыл бұрын
Super. Sir
@narasimhuluveeravalli2963 жыл бұрын
@@shaikmahaboobbasha7107 మ మ మ మ మ మ మ మ మ మ
@anjaneyuluchinta40783 жыл бұрын
No one compitition to B C Krishna Sir as Bilva Mangala. This is fact.
@chintaiahm75024 жыл бұрын
super
@rangaraorachakonda89834 жыл бұрын
Krishnagiri snehithunikoraku padina padyamu,madhuramu,Alanati povranikalu prapanchaniki theliyacheyu mee prayathnamunaku na thanks,
@khaderbabunavarasaalu94093 жыл бұрын
అన్నా ఈ పాత్రను అద్భతంగా మహాద్భుతం గా ప్రదర్శించి మీకు మీరే సాటి లేరేవరు పోటీ అనేవిధంగా తెలుగు రాష్ట్రాలలో మీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించిన ఘనులు మీరు. అన్నా మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను స్వీకరించ ప్రార్థన.ఇట్లు మీ ఖాదర్ బాబు రిటైర్డ్ శ్రీశైలం ప్రాజెక్ట్ అధికారి నందికొట్కూరు మిమిక్రీ ఆర్టిస్ట్ మరియు డ్రామా కళాకారులు కర్నూల్ జిల్లా.9440287529
@Kotlas73564 жыл бұрын
సార్ మీ గానామృతం కమనీయం. బిల్వమంగలుడి పాత్ర లో మీరు పాడిన గమకాలు బహు సుందరం.