అంతరించి పోతున్న కళ ను మళ్లీ ప్రదర్శ ఇస్తూనందుకు మీకు ధన్యవాదాలు
@oldbestsongstelugu13063 жыл бұрын
అద్భుతమైన ప్రదర్శన తో పాత రోజులు గుర్తు చెప్పినందుకు చాలా సంతోషం
@KalepKalepu4 ай бұрын
TV TV do di
@johnnyjohnny65852 жыл бұрын
అద్దంకి శ్రీనివాసరావు గారు గ్రేట్ న్యాచురల్ యాక్టర్
@mallikarjunrao99352 жыл бұрын
Super performance by Addanki.Sreenivasarao garu.7/8/22
@nagessreenu84432 жыл бұрын
అడ్డమైన వీడియోస్ కి లేవు నిషేధాలు కానీ ఇలాంటి కనువిప్పు కల్పించే నాటకం నిషేదం చెయ్యడం చాలా బాధ కరం చాలా sportives గా తిస్కోవలి కానీ అలాగ చేసిండక పొవ్వల్సింది
@sangunaveensangunaveen15412 жыл бұрын
సినిమా ల్లో హీరోయిన్ కి బట్టలు లేకుండా ఉన్న ఈ రోజుల్లో ఈ నిషేధాన్ని అమలు చేయడం అన్యాయమని నా అభిప్రాయము
@nageswarraoch48602 жыл бұрын
@@sangunaveensangunaveen1541 cg T0m
@BKondalu-mc6wx9 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤q@@nageswarraoch4860
@chavalakshmanarao7475 ай бұрын
(@@sangunaveensangunaveen1541
@jntvnewschanel24628 ай бұрын
రత్నశ్రీ గారు మంచి సింగర్ మరియు డాన్సర్ 🌹🌹🌹🌹
@shreenarayanaastronumerolo72402 жыл бұрын
డ్రామాలు మాత్రమే చూసి ఆనంద పడే రోజులు గుర్తుకొస్తున్నాయి . నేటి tv , జబర్దస్త్ షోస్ వీటికన్నా వెయ్యి రెట్లు బూతుతో కూడుకున్నవే, ఒక్కరికీ నిండుగా బట్టలు వుండవు.
@jagannadhacharyulu91162 жыл бұрын
Excellent kadani elanti Natakamulu. Na chennappudu yenno sarlu chesanu.🙏🙏🙏🌹
ఈ కళా కారులు అందరికీ నా నమస్సుమంజలి నా చిన్నప్పుడు రోజులు మళ్ళీ గుర్తు చేశారు ఈ నాటకం మళ్ళీ చూడాలని వుంది
@peddappanaidupeddappanaidu768Ай бұрын
Super nice acting subbi garu
@ramakrishna94532 жыл бұрын
చాలా బాగుంది సార్ 👌👌👌
@srinudasari26643 жыл бұрын
రత్నశ్రీ యాక్షన్ బాగుంటది
@dharmaraopiriya96172 жыл бұрын
జబర్దస్త్ స్టేజ్ పైన.... చిన్న చిన్న గుడ్డముక్కలు కట్టుకొని Anchor లు...ప్రదర్శించ వచ్చు , ఇంకా బూతు డైలాగ్ తో skit లు కొనసాగుతున్న కానీ.... ఇటువంటి ఎంతో మనసుకి ఆహ్లాదాన్ని ఊళ్ళసాన్ని ఇచ్చే... ఇటువంటి నాటకాలు... నిసిద్ధం చాలా గోరం..... High court kooda చింతామణి నాటకం బాన్ చెయ్యడం పై... Approval ఇవ్వలేదు...
@chengalvaprasadk48212 жыл бұрын
ఈ నాటకం వేశ్య పొందుకోసం పరుగులు తీసి చివరికి సంపద పరువు ప్రతిష్టలు మొత్తం కోల్పోయి పశ్చాతాపంతో ఆ దారి నడవద్దని సుబ్బిశెట్టి, భవాని గార్ల పాత్రలు గుణపాఠన్ని నేర్పుతాయి 👌😊
@bonthuvenkateswararao5160 Жыл бұрын
Q
@sharonrose62158 ай бұрын
Avunu👍
@prakashbollam358 Жыл бұрын
సుబ్బి శెట్టి గారి తో పాటు అ అందరి యాక్టింగ్ బాగుంది సూపర్ పద్యాలు ..... 👍👍🎉🎉
@PillaVeerabhadrao6 ай бұрын
Supar..prgrnm...🎉chintamani🎉
@marymadanu17902 жыл бұрын
Subbishatti gariki SUPER talent 😀
@VenkataRamana-fe5bd2 жыл бұрын
చాలా బాగా చేసారు నవ్వులే నవ్వులు
@kommalapatisambasivarao64702 жыл бұрын
Superrrrrrrr.....
@raghavendraraoboyina7312Ай бұрын
Chala bagundi
@manasvicreativeworks99733 жыл бұрын
Super......... ..
@ennisudhakaromnamashivayya92863 жыл бұрын
Super super super
@purnayluuri88082 жыл бұрын
ఇలాంటి మంచి మంచి కళాత్మక మైన ప్రదర్శనలను ఒక సామాజిక వర్గానికి చెందినవారు ఎలిగేషన్ తేవడం ఎంత దుర్మార్గం కనీసం సిగ్గు ఉండాలి ఛిఛీ
@rajasekhar13752 жыл бұрын
వున్న తగాదాలు కాకుండా కొత్తవి ఎందుకు? వైశుయులు ఎప్పటి నుండో బ్యాన్ కోసం అడుగుతున్నారు.బ్యాన్ చేసినారు కాన ఆ నాటకం నమ్ముకొన్న, కళాకారులకు భృతి పోయింది.ప్రభుత్వమూ, ఆర్య వైశ్యులు వారికి శాశ్వితంగా సహాయం చేయాలి.
Awesome 👌 bro am more happy now 1 o clock ⏰ Kuwait 🇰🇼 time am see this Earley morning duty me so nice
@GKMUSICMOVIES2 жыл бұрын
tq pls subscribe
@prahalladuduprahalladudu44563 жыл бұрын
Super
@ponnagantivenkateswarlu54762 жыл бұрын
Super
@ganugularavindra78603 ай бұрын
Chalabagundi
@sandhyarani67747 ай бұрын
సూపర్బ్ 👌🌺
@jagannadhampanchadi39793 жыл бұрын
Superb
@challakiran54972 жыл бұрын
Srinivas garu wonderful performance keep it
@skjahangeer13542 жыл бұрын
It's very nice program Jahangir from Hyderabad
@mudadlakrishnamurthy98512 жыл бұрын
Good entertainment. Super
@allampallimuralimohan87482 жыл бұрын
Super nice
@basavapurnaiah16672 жыл бұрын
సూపర్ నాటకం రత్నశ్రీ గారు బాగున్నారు 27/7/2022
@saiprasad9752 жыл бұрын
Hats off u artists... 👍👍
@appalareddy23943 жыл бұрын
Wonderful.why banned this great artpeice
@dnaveen64983 жыл бұрын
Neti tharalaku Chala manchi comedy
@sivaramakrishna24442 жыл бұрын
Team all excellent super acting
@ramchander35203 жыл бұрын
Super comedy
@dolaprasad53102 жыл бұрын
Rathna SRI garu great
@SivaSankar-gz7hc2 жыл бұрын
Super voice 👌 amma
@immadisettygopalakrishnamu4273 Жыл бұрын
Excellent comedy
@modemramachandraiah80382 жыл бұрын
నాటకం లో సుబ్బిశెట్టి పాత్ర తక్కువ స్థాయి లో లేదు. సుబ్బిశెట్టి చురకలతో వశ్య లను ఒక ఆట అందుకున్నాడు. ఉన్నతంగానే ఉంది. మంచి సందేశం ఉంది. ఒక వర్గం వారిని కించ పరచినది లేదు. నిషేధించడం తప్పు.
@Adhvika-72 жыл бұрын
Akka character vesi ame voice awesome multi talented 👌❤️
@rameshpolu94162 жыл бұрын
Super subbishettigaru sir
@KishoreBabuYarlapati2 жыл бұрын
Subbi Setti ....TOP
@sitharamayasripadaexcellen85912 жыл бұрын
Excellent.
@kishoresura54142 жыл бұрын
SUPERB
@guruannepaka72052 жыл бұрын
Supper Supper sir
@gopalreddy-vm3vu2 жыл бұрын
VERY NICE.
@vutukurimurthi18382 жыл бұрын
అద్భుతం
@khajamoinoddinkhajamoinodd56402 жыл бұрын
Super👍😃
@daramkoteswararao67622 жыл бұрын
Good Ferfarmens thanks🙏
@jayantisekhar32822 жыл бұрын
Salute to rangastala natakalu ki
@rajareddylingala39402 жыл бұрын
సూపర్
@j.venkataramanarao70962 жыл бұрын
Ree mixing excellent RATNASREE GAARU JEEVINCHANDI
@dnaveen64983 жыл бұрын
Nice entertainment
@sandireddykoteswararao8152 жыл бұрын
All acting are good
@sandireddykoteswararao8152 жыл бұрын
Rayna seer acting super
@sathwikpanthangi5438 Жыл бұрын
రాత్రి మా ఊరు లో ఈ ప్రదర్శన జరిగింది. సూపర్. కామెడీ
@katarilokesh24813 жыл бұрын
Kalanu ban cheyadam daruna charya
@puttamurthi32512 жыл бұрын
Good job
@bandiravikumar63022 жыл бұрын
Super Anna
@durgaprasadcherukuri2236 Жыл бұрын
కళామ్మ తల్లి కి🙏🙏🙏🙏🙏
@shivarma96582 жыл бұрын
Maa oorilo vesaru tharwatha roju ban chesaru.right side unna madam vachinchi dance chala chala baguntundhi
@akkenapellykrishna53472 жыл бұрын
Good👌👌
@kondareddyaiah28052 жыл бұрын
Super👌👌👌🎵🎵🎵🎵👍
@dadianjaneyulu1522 жыл бұрын
Andarapardes Government This Entreminte Paremisen Wanted or Most Communities Cast Yasasuse Cooperation Everyone's 🙏🙏🙏🙏🙏
@imadaabathunisrinivasarao1693 жыл бұрын
Super super srinivasarao 👌
@peddapakasrinivasarao57383 жыл бұрын
Super
@sandeepkishanreddy79602 жыл бұрын
ఒక నాటి నాటకాలు సినిమా రంగానికి ప్రాణం పోసాయి. ఇపుడు ఇదే సినిమాలు ఇవాళ వచ్చి నాటకాలు ప్రాణం తీసాయి.
@viswanetra-px4si2 жыл бұрын
WARANGAL MP అద్దంకి దయాకర్ మీ బంధువు నా
@lakshmireddy76037 ай бұрын
Ratna శ్రీ గారి వాయిస్ బాగున్నది
@venugopalnagumalla88352 жыл бұрын
రికార్డింగ్ డాన్స్ లా ఉంది
@eswarkunu54972 жыл бұрын
Very nice
@sandireddykoteswararao8152 жыл бұрын
Super acting
@a.nagamaddiletienaganna80662 жыл бұрын
Supar
@harimajji80583 жыл бұрын
👌👌👌👌👌
@j.venkataramanarao70962 жыл бұрын
Setti gaarini madyalounchi meeru hailet ayyaru 👑👑👑👑👑
@ymanishareddy26262 жыл бұрын
GM
@qwrrteqwerrw58202 жыл бұрын
Ratna great
@nageswararaobadugu84272 жыл бұрын
ఈ నాటకం మొత్తం ఉంటే అప్లోడ్ చేయండి
@sudhakarsp83112 жыл бұрын
ఉంది సార్ .నేను డౌన్లోడ్ చేసి చూసుకున్నాను చాలా బాగుంది .మీరు కూడా ప్రయత్నించండి సార్.
@sudhakarsp83112 жыл бұрын
#gkmusicmovies
@dolaprasad53102 жыл бұрын
super song
@challapallikarunakar7052 Жыл бұрын
Oka program ki Amt enta. Pls replayed. Ma oorilo program arrange cheyyali
@msraologics3 жыл бұрын
సూపర్ 👍👍👍👍
@rammohan25502 жыл бұрын
Hi there 👋
@ramkrishnareddy46713 жыл бұрын
సుబ్బిశెట్టి పేరును సుబ్బరాజు గా మార్చండి
@lakkineninarayana34332 жыл бұрын
అప్పుడు క్షత్రియులు వస్తారేమో బ్రదర్.
@ramkrishnareddy46712 жыл бұрын
@@lakkineninarayana3433 ఐతే విగ్గురాజు గా మార్చితే
@mutlachandrasekhar2 жыл бұрын
Super natakam
@ooantavaooooantavaa52083 жыл бұрын
Jagan gari daya valla chintamani natakam chustunanu