శ్రీ మాత్రేనమః గురువు గారు పెద్ద ఉసిరికాయ గురించి నిన్న మేసేజ్ పెట్టాను మీరు చదవలేదు అందుకే మళ్ళీ పెడుతున్న శని, ఆది వారాల్లో తినకూడదు అనకూడదు అందుకే మళ్ళీ అడుగుతున్నాను ఏ తిథి ఏ రోజు తినాలో అసలు ఎ ందుకు అంటారో చెప్పండి గురువు గారు
@lakshmimamidi1413 күн бұрын
గురువు గారికి నమస్కారం. 🙏మా ఇంట్లో శివలింగం పానుపట్టం దక్షిణం వైపున వుంటుంది. మీరు ఉత్తరం వైపు ఉండాలి అన్నారు. ఏమి చెయ్యమంటారు.
@kommukuripreamkumar59503 күн бұрын
Anna Baga cheer great anna
@pragadadivya66324 күн бұрын
Namaste chinnanna garu🙏🏻 Jai shree ram 🙏🏻
@radhas40454 күн бұрын
నమస్కారం గురువు గారు
@karthik52203 күн бұрын
బాగున్నా ది వీడియో
@sumaramanaperla53243 күн бұрын
Namaskaram. Ayya. Appa. Na. Bhartha ki. Kanu operation. Cheyalanta. E. Varam. Chepichukovali. Asallu. Operation jaragavadhu. Ani anukunanu. Kani. Naki. Bhayam vestundhi
@sarithamadapally22764 күн бұрын
స్వామి నిన్ను అడిగిన వాటికి ప్రవేశం సమాధానం ఇయ్యలేదు గురువుగారు
@vedavathipaspunoori58253 күн бұрын
జయం గురువుగారు
@sarithamadapally22764 күн бұрын
క్లారిటీ బాగుంది స్వామి
@Srujana951j3 күн бұрын
గురువు గారు 100 రోజుల పరిహారలు వీడియో స్ కోసం ఎదురు చూస్తున్నాం అండి
@duddieswararaoeswararao73844 күн бұрын
గురువుగారు మా వీధిలో ఒక శివాలయం ఉంది దాన్ని ప్రతిరోజు క్లీన్ చేయాలి అనుకుంటున్నాను నన్ను పంతులుగారు క్లీన్ చేయడం కొద్దిగా లేట్ అవుతుంది నేను దాన్ని తెల్లవారి ఐదు గంటలకు వెళ్లి క్లీన్ చేయాలి అనుకుంటున్నాను శివాలయం మేం చేసిన నేను చేస్తే తప్పేముంది పర్వాలేదా
@rayalaseemabhagya43714 күн бұрын
శివ లింగం కి ఉదయం సాయంత్రం అభిషేకం చేయాలా ఒక్కసారి చేస్తాయ్ చాలా
@srirohini43204 күн бұрын
మా బాబుకు,పాపకి 10 డిసెంబర్ నుండి CA పరీక్షలు పాస్ కావాలాని దీవించండి సార్
@mudhunurutarunkumar98514 күн бұрын
Namaste guruvugaru
@arunakumari37504 күн бұрын
క్లారిటీ బాగుందండి
@kalyankumar13343 күн бұрын
శుభోదయం గురువువుగారు , నేను ఒక్క పూట మాత్రమే సంధ్య వందనం బ్రహ్మి ముహూర్తం లో ౩-౫రం మధ్యలో చేసుకుంటూ ఒక సహస్ర గాయత్రీ జపం చేసుకుంటన్నాను , తర్వాత దత్తత్రేయ పూజ . కానీ సందేహం ఏంటి అంటే .. దత్తత్రేయ పూజ చేయటానికి ముందు గణపతి పూజ చేయల ? లేదా దత్తాత్రేయ పూజ ననేరుగా చేసుకోవచ్చా . దయ చేసి ఇది ఒక్కటి చెప్పగలరు 🙏
@sumaa37654 күн бұрын
Plz guruvu garu nen adiginadi cheppaleru durgashtami roju adapilla pudite manchidi kada plz cheppandi ededo cheppi bayapettistunnaru plz cheppandi
@MJyothi-do5on4 күн бұрын
Babai garu monna Sunday night kalalo gomatha tharimindhi. dheeniki sanketham enti cheppandi
@vedavathipaspunoori58253 күн бұрын
గృహప్రవేశం చేయాలంటే ఇల్లు పూర్తిగా తయారు అయిన తర్వాత నే చేయాల లేదంటే మధ్యలో గృహప్రవేశం చేసుకొని ,కంప్లీట్ అయ్యాక వెళ్ళ vacchhunaa
@yakkaluruamrutha46244 күн бұрын
నమస్తే గురువు గారు,,,మార్గశిర మాసం స్పెషల్ పూజ ఎలా చేయాలి,,గురువు గారు చెప్పండి
@kothaveera29084 күн бұрын
నమస్తే గురువుగారు ఛానల్ నుంచి మీ ప్రోగ్రాం వింటున్నా ఉదయం లెగు స్తున్నాను కానీ దేవుడి దగ్గర దీపం పెట్టుకోవడం అవడం లేదు
@TurpatiLakshmi3 күн бұрын
Avunu guruvugaru chepandi
@AkkisettyAruna-vk3rr4 күн бұрын
ఓం శ్రీమాత్రే నమః
@lathapaka17224 күн бұрын
Namaskaram guruvugaru
@kanthapatel29563 күн бұрын
🙏🙏
@gopalakrishnapatchikora72394 күн бұрын
కేదారేశ్వర వ్రతం రోజు మా ఆవిడ ఇంట్లో రాకూడదు ఆరోజు వ్రతం చేయడం జరగలేదు మరి ఎప్పుడు జరుపుకోవాలి
@sandhyaranisandhyarani61163 күн бұрын
మా అన్నయ్య కి 44సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాలేదు పరిహారం చెప్పండి గురువు గారు
@sravanthigoud87664 күн бұрын
గురువు గారు మా అత్తాయ చనిపోయి 5 నేలలు ఏపోయాయి.కర్మలు నా భర్తనే చేసారు.ఇపుడు మేము కొత్తగా రెస్టారెంట్ స్టార్ట్ చేస్తునము పూజలలో మేము కూర్చోవచ్చా
@kitchen-r5s3 күн бұрын
మీ నాన్నగారు మచిలీపట్నంలో ఉన్న ఆంధ్ర జాతీయ కళాశాలలో సంస్కృత ఉపాధ్యాయులుగా పని చేసినారా మేము ఆయన దగ్గర చదువుకున్నాము మంచి సంస్కృతాన్ని
@kitchen-r5s3 күн бұрын
నేర్చుకున్నాము
@CHIRRAVURII3 күн бұрын
Kaadu andee
@kitchen-r5s3 күн бұрын
@@CHIRRAVURII ఓకే సార్
@HSGK20244 күн бұрын
Live ekkada sir
@sarithamadapally22764 күн бұрын
🙏
@pottasatya3254 күн бұрын
గురువుగారు నేను అయ్యప్ప దీక్షలో ఉన్నాను నాకు ఇంట్లో సమస్యల కోసం తెలుసుకోవడానికి ఒక సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళా ఆయన అగోర సాధనలో అంట ఆయన నా గురించి ఏం చెప్పారంటే నీకు 36 సంవత్సరాలు చిన్న వివాహం అవటం లేదు దానికి కారణం గత జన్మలో నీ కుల దేవత శాపం ఉంది నీకు అది కాకుండా ఈ జన్మలో పితృ దోషాలు నిన్ను పట్టి పీడిస్తున్నాయి అందుకోసమని పరిహారం చేయాలన్నారు పరిహారం కోసం 3 టన్నులు ఉలవలు ఇమ్మన్నారు నిజంగా పరిహారం ఉంటాదా దయచేసి నాకు సలహా ఇవ్వండి
@tulasisp-c9j4 күн бұрын
మనసు నిలకడగా ఉంచుకొని..... భగవంతుడు ని మనసారా నా సమస్య లు కు దారి chopandi అని ఏదోక రోజు గుడికి వెళ్లి గట్టిగ అడగండి.....భగవంతుడు తప్ప వేరే ఎవ్వరు మన సమస్య లుకు పరిష్కారం chopincharu.....నేను అలనీ చేస్తాను... ఇప్పుడు మీరు బాధల్లో వున్నారు రేపు అన్న రోజు చాలా సంతోషంగా వుండే టట్టు చేస్తారు... ఇప్పుడు పడే ఈ బాధలు కేవలం మనం చేసుకునేవీ... తెలుసో తెలియకో మన మాట వల్ల కానీ మన చేష్టల వల్ల కానీ ఇతరులను బాధపెడుతుంట ము avy తిరిగి మనకి వస్తాయి... కాబట్టి సాధ్యమైనాతవరకు ఎవ్వరిని బాధపెట్టకుండా ఉండండి.... వీలైనంత పేదలకు సహాయం చేయండి 😊. నాకు తెలిసింది చెప్పాను.. మీకు హర్ట్ అవితే so sorry 😊😊😊😊gudluck