గురువుగారు మీ పాదాలకి శత కోటి వందనాలు మీ వలన చాలా నేర్చుకోంటునాం. మాకు తెలియని విషయాలు.
@ManishaKanchani22 күн бұрын
ధన్యవాదాలు గురువు గారు చాలా చక్కగా చెప్పారు
@VinjamuriSumithraDevivantaluyt2 ай бұрын
శ్రీ మాత్రే నమః గురువుగారు, పూజ గది సపరేట్ గా ఉంటే ప్రతిరోజు ఇల్లంతా తుడుచుకోవాలాలేక పూజ గది వరకు తుడుచుకొని ప్రతిరోజు పూజ చేసుకోవచ్చా గురువుగారు తెలియజేయండి..
@vihasrikar2 ай бұрын
గురువుగారు మీరు చాలా మంచి మంచి విషయాలు చెప్తున్నారు చాలామందికి ఈ పూజల విషయంలో ఎన్నెన్నో అనుమానాలు ఉన్నాయి 🙏🏻🙏🏻.. ఇలా మీరు చెప్పే విషయాలు అన్నీ కూడా మాకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి 🙏🏻🙏🏻 ధన్యవాదములు🙏🏻
Namaskaram guruvugaaru 🙏🏻 Nenu emadyane me vedios chudam start chesanu miru cheppevi anni chala baguntay E puja vedio nen epude chustunnanu Nen roju panulu anni cheskoni ma athamamalaku vandipetti ma ayananu wrk ki pampi apudu manspoorthiga pooja cheskovachani poddupoyaka chestunna Kani epatinundi miru cheppinattu thellavarujamune pooja cheskuntanu Danyavadalu andi🙏🏻
@suneethaChittibomma2 ай бұрын
చాలా బాగా అర్ధం అయెలా చాలా వివరముగా చెప్పారు గురుగారు 🙏🙏🙏
@lakshmichalla69332 ай бұрын
గురువు గారికి నమస్కారం అండి సూర్యోదయం కాక ముందే దీపారాధన చెయ్యటం మంచిది అన్నారు మీరు ఆ టైమ్ లో అన్ని గదులు శుభ్రం చేయడానికి కుదరక పోతే పూజకి వంట గదిలో నే ఏర్పాటు ఉన్నవాళ్లు వంట గది వరకూ శుభ్రం చేసుకొని పూజ చేసుకొని తర్వాత మిగతా గదులు శుభ్రం చేసుకోవచ్చా అండి అన్ని గదులు అంత పొద్దున్నే అంటే కుదరదు కద అండి
@deepthigoney36722 ай бұрын
Gravure garu chepandi
@hansut-x1v2 ай бұрын
Same doubt
@lalithadevipoojachannel73142 ай бұрын
Same doubt
@DurgaDurgaprasanna2 ай бұрын
Same doubt
@mandulajyothi25082 ай бұрын
Same dout
@madhuridasari69012 ай бұрын
Diwali ki amazon lo.. Meesho lo water deepalu ammutunnaru.... Andaru veetini oil kharchu undadhu.. Gaaliki kondekkavu ani kontunnaru.. Ivi enthvaraku advisable.. Okasari cheppandi🙏
@meeMCAammaieАй бұрын
నమస్కారం స్వామి. పూజ గదిలో ఎన్ని దేవుడు ఫోటోలు ఉంటే అన్ని ప్రసాదనలు పెట్టాలా. లేకపోతే ఒక్క ప్రసాధనం పెడితే చాలా. ఒక్క బెల్లం ముక్కనో. రెండు అరటి పండు. పెడితే చాలా
@padmajakommoju26852 ай бұрын
Danyavadamulu Guruvugaru bhaga explain chesaru
@yaminiashok38562 ай бұрын
సాయంకాలం దీపారాధన తర్వాత..రాత్రి పూజ మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చా! అంటే నిర్మాల్యం అవీ తీసేస్తే..ఉదయం పూజకు సమయం కలిసివస్తుంది కదా! అలా చేయవచ్చా!
Pooja gadhilo epudu light velugutoo vundala?, light off cheyochha?
@radhasomesh24382 ай бұрын
మా పూజ గది మీరు చెప్పినట్టుగా చాలా ప్రశాంతంగా వుంటుంది... ఈశాన్యంలో వుంటుంది...కొందరు ఈశాన్యం మూసి వుంటే పిల్లలకి అభివృద్ధి వుండదు అంటున్నారు ...గురువు గారు మీరు చెప్పండి..
@TulasiAgastiАй бұрын
Chala Baga chebuthunnaru guruvugaru 🙏
@ManjuGoud1432 ай бұрын
గురువుగార సంకష్టహర చతుర్థి ఆ పూజ గురించి చెప్పగలరా 🙏🙏👏
@venkatakameswariguntamukka92202 ай бұрын
Yes
@g.screativity67172 ай бұрын
ఓంశ్రీమాత్రే నమః గురువు గారు జైశ్రీరామ్
@lalithad45862 ай бұрын
పువ్వు వత్తులు ఎలా వెయ్యాలి మార్నింగ్ బ్రహ్మీ దీపం పెట్టాలి అంటే ఇల్లు మొత్తం శుభ్రం చేయాల లేక దేవుడి రూం వరకు చేసుకోవచ్చా క్లీనింగ్. ఎందుకంటే ఇంట్లో అందరూ ఆ టైమ్ లో నే లేవలేరు కదా క్లీన్ చేయడానికి ఇల్లు మొత్తం తెలుపగలరు గురువుగారు 🙏🙏
@padmamvr99112 ай бұрын
Same doubt
@lakshmiparasa65022 ай бұрын
Same doubt
@lalitha85472 ай бұрын
సేమ్ problem అన్ని గదులు శుభ్రం చేయడానికి చాలా టైం పడుతుంది
@mattupalliaswini62342 ай бұрын
Same
@Jayalakshmi-rv5nx2 ай бұрын
Same question sir
@padmavatiamatam66012 ай бұрын
ఇల్లు స్థలం వెంటనే అమ్మూడుఅవ్వలంటే మంత్రం ఏదైనా ఉంటుందా guruvugaru
@VijayaLakshmi-g8d2 ай бұрын
Same problem guruvugaru
@annamamatha36332 ай бұрын
ధన్యవాదములు గురువుగారు
@swapnagundagani49342 ай бұрын
Vendi vigrahalu vundavachha cheppandi guruvugaru
@banny5957Ай бұрын
గురువు గారికి నమస్కారములు... మాకు కిచెన్ లో ఈశాన్యం లో చిన్న స్థలం పూజకి ఉంది.ప్రస్తుతం పూజ అక్కడే చేస్తూ ఉన్నాను నాకు అనారోగ్యం కారణంగా ఒక్కో సారి శింకులో గిన్నెలు ఉండిపోతుంటాయి... హాల్లో వాయువ్యం లో అలమర లో ఉత్తరకి ఎదురుగా కూర్చున్నట్టు దేవున్ని పెట్టుకోవచ్చా.... దయచేసి చెప్పగలరు....
Roju depam pedhutha guru vuu garu 🙏Naivedyam roju chakra billalu and fruits pedhutha,office ki veltha prepare cheya dani ki kudaradhu 😢pls tell me is it ok 🙏And yee oil thoo Nitya deeparadhana cheyali pls suggest 🙏nenu regular ga kobari nune vaduthuna festival ki cow ghee use chesthuna is it k 🙏pls suggest
@sujeemopati2 ай бұрын
🙏 గురువుగారు పువ్వు వత్తి ఒక్కటే వేసుకొని నేను దీపం పెట్టుకుంటాను ఫర్వాలేదా అంటే రేండు డదీపాలు పెడతాను ఒక్కొక దాంట్లో ఒక కుండా వత్తి చెప్పండి
గురువుగారు. మేము ఉంటుంద అపార్ట్మెంట్. లో బయటనుంచి 50rs పూలు ఒకసారి తీసుకుంటాము. వాటిని ప్రిజ్ లో పెట్టుకుని పూజ కి వాడుకుంటాము. అదే ఫ్రిజ్ లో నాన్ వెజ్ ఐటమ్స్. పెట్టుకుంటే ఆ పూలు పూజకి వాడుకోవచ్చా గురువుగారు
@shreerangavalli93552 ай бұрын
No
@hematirupathi12832 ай бұрын
Pulu pandla meda pundarikaksha ani 5 times nellu challndi.. Vadkondi.. Leni poni chadastalu vaddu.. Prasantanga cheskondi.. Kani non veg friz lo petkuni tinkandi adi health ki manchidi kadu..
@MonikaReddy-xm5yq2 ай бұрын
Chala Mandi deepam pettesi office ki velpotharu malli tirigi evening ochi lock open chesaka kuda deepam unte chala happy feel avtaru. Nen pettina deepam inthasepu undhante nen chala manchidhani ani 😂
@durgak91222 ай бұрын
😂😂😂😂
@pachamatlasirisha78462 ай бұрын
Chala baa cheparu guruvu gaaru
@Swathigondu-m3o2 ай бұрын
Guru garu bed room lo sri krishnudu photo pettukohocha cheppndi guru garu 🙏🙏🙏🙏
@RameshRamesh-rx3pp2 ай бұрын
Guruou garu magiga chiliky kavaniki pooja cheyavacha
@sandhyabandari54832 ай бұрын
GURUVUGARU🙏, VARAHI DEVI PHOTO INTLO UNDADHANNARU KADHA PHOTONI NIMARJANAM CHEYAMANNARU MARI VARAHI DEVI VIGRAHANI EM CHEYALI, CHEPANDI.🙏🙏
@Suresh-k6j8f2 ай бұрын
హారతి దేవుడికి ఇచ్చాక దాన్ని కళ్ళకు అద్దుకోకూడదు కేవలం నమస్కరించుకోవాలని చాలామంది చెప్తున్నారు.... ఇది ఎంతవరకు నిజం గురువుగారు.... మరో సందేహమనండి.... వినాయక నవరాత్రులకు దేవీ నవరాత్రులకు పెట్టిన కలశం లోని నీళ్లను పత్రిని ప్రతిరోజు మార్చాలని ఒకరు, ఒక్కసారి కలశం పెట్టాక, ఆ కలశాన్ని 9 రోజులు కధపకూడదని మరికొందరు చెబుతున్నారు..... దయచేసి ఈ విషయం పై వివరణ ఇవ్వండి
@vandanavarre84032 ай бұрын
Akhanda deepam niyamalu cheppandi swamy 🙏🏻
@vasundharat64752 ай бұрын
గురువు గారు karthika మాసం. Deepalu. Gurinchi cheppandi
గురువుగారు మీకు ధన్యవాదాలు దీపం పెడితే రోజు తల స్నానం చెయ్యాలా
@alekhyayannavarapu98922 ай бұрын
Voww nice information
@vasavidharoor1406Ай бұрын
నమస్కారం గురువు గారు...శనివారం రోజు నల్ల బట్టలు వేసుకొనీ అమ్మవారి పూజకు వెళ్ళ వచ్చా...శనివారం మాత్రమే కాదు అసలు పూజ కు నల్ల బట్టలు వేసుకొని వెళ్ళ వచ్చా..?
Guruvugaru namaste 🙏 nenu daily 5.30 lope pooja chesukuntanu, kani deepam oka roju 10 to 11 varaku kuda vuntundi, Mari nenu shopki vellipotanu, plz pariskaram cheppandi
@vickyvlogs9293Ай бұрын
Lalitha sahasranam roju Anni chadavala leka koncham koncham na pls chepandi
@sarithakurugodu317324 күн бұрын
ಗುರುವು gaaru namaskaram ಗುರುವು gaaru nenu proddunne 6.00 gantalai duty ki veltau deepam niduga nuune poose velletappudu beegam vesi vellathanu meeru deepam petti vaakili mooyavaddu anttnnaru ela
@VijayaVijaya-gd1vw2 ай бұрын
Center vatti deepam veliginchavachha
@krishnavenipusala9800Ай бұрын
Pooja gadhilo ey pohotolu undali chppanadi guru garuu chalamandhi gowwrama set kubera kuncham kamadenu bomma kamakshi deepam inka ennno photoluuu oksari chppandi
@Sush8352 ай бұрын
Pratiroju puja ki mundu illu mottam clean cheyyala ledante puja room okkate clean cheste saripotunda teliya cheyyagalaru..
@anitag.86862 ай бұрын
Guru garu please tell when is atla taddi? Oct 19 or oct 20
@nagabhavanib55042 ай бұрын
చాలా బాగా చెప్పారండి గురువుగారు ఒత్తులు గురించి కూడా మొన్న మీరు చెప్పిన వీడియోలు చూశానండి చాలా బాగా అర్థమైంది ఒక్కొక్క కుందు లో మూడు వత్తులు వేయాలి అని చెప్పారు అది బాగుంది చాలా బాగుంది అయితే ఒక చిన్న సందేహం ఉంది మన చనిపోయిన వాళ్ళ దగ్గర కూడా నిత్య దీపారాధన చేస్తాం కదా అండి ఆ దీపారాధన కుందిలో ఎన్ని వత్తులు వేయాలో అది కూడా చెప్పండి ఇప్పటిదాకా నేను మా అమ్మ గారి ఫోటో దగ్గర పెట్టే దీపంలో ఒక వత్తి వేసి పెడుతున్నాను ఇది కరెక్టేనా నేను ఏదైనా తప్పుగా చేస్తుంటే నాకు తెలియజేయండి