8:35 గురువుగారు మీ గూరించి సత్యభామా గారు వీడియో చేసారు.. చాలా చక్కగా చెప్పారు.. మీ లాగే ముక్కు సూటి మనిషి... ఎంత చక్కగా చెప్పారో.....గోవిందా సేవ ఛానల్
@mohanapriyapechetti546819 күн бұрын
నేను మిమ్మల్ని లక్ష్మీ వైభవం అనే program నుండి చూస్తూ మీరు చెప్పేవి అప్పటి నుండి follow అవుతున్నాను, చాలా పరిహారాలు చేసాను. ఇప్పటికీ మా ఇంట్లో బీరువా లోlocker లో మీరు వేసి చూపించిన కుబేరముగ్గు ఉంటుంది. నిత్యం stove కింద పద్మం ముగ్గు ఉంటుంది. కాబట్టి ప్రతి రోజు మీ చిరు మంద హాసమ్ తో కూడిన ముఖం ప్రతి రోజు మాకు గుర్తొస్తూనే ఉంటుంది. మీ వల్ల లాభం పొందిన వాళ్ళు చాలా మంది మాకు చెప్పిన వారు ఉన్నారు.దీపం ఎలా వెలిగించాలి అని మీరు చెప్పి చాలా years అయ్యింది అలానే మట్టి ప్రమిదలు గురించి కూడా నేను ఆ వీడియోస్ అప్పుడూ చూసాను ఇప్పుడూ చూసాను. మీరు ముక్కు సూటిగా నిజం నిర్భయంగా మాట్లాడతారు అందుకే మా ఫామిలీ లో అందరం మీకు hard core ఫాన్స్.. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే తట్టుకోలేక ఫౌండేషన్ కి ఆ వీడియోస్ send చేసి ఏంటిది ఇలా అనేస్తున్నారు ఒక సారి వీడియో చూడండి అని పంపేస్తాను అది కేవలం మన ఇంట్లో వాళ్ళని ఎవరైనా ఏదైనా అంటే తట్టుకోలేని తనం వల్ల. ఎవరు చిల్లర వాళ్ళు ఎవరు కారు అనేది మీ followers కి తెలుసు అండి. కానీ మీరు మాత్రం కొన్ని రాళ్ళ గుట్టల్ని రెడి చేసుకోవాల్సిందే ఎందుకంటే మీరు చేసేది ధర్మ యుద్ధం ఇలాంటి రాయి ఏదొకటి విసరడానికే చూస్తారు. కానీ వాళ్ళకి తెలియదు మేరు పర్వతానికి రాళ్ళ దెబ్బ తగలదని. మీకు మీ యుద్ధానికి జయం గురువు గారు🙏
@sudhasistla495617 күн бұрын
ఆయన చిల్లర డబ్బులు కోసం అనే మాట అనటం చాలా తప్పు.ఆ మాట ఆయన వెనక్కి తీసుకోవాలి.నోటికొచ్చినట్లు మాట్లాడితే ఎలా.chirravuri గారు ధర్మం కోసం పోరాడే మనిషి
@saralamallela291619 күн бұрын
🙏జైశ్రీరామ🙏🌹.మన సనాతన ధర్మాన్ని అర్ధం చేసుకున్న వాళ్ళు మీలాగే ఉంటారు సార్.ధైర్యంగా,ధర్మంగా ఉంటారు. పచ్చ కమెర్లోడికి లోకంకంత పచ్చగానే కనిపించినట్లు .చిల్లరకోసం చూసేవాళ్లకు అందరు చిలరోళ్లలాగే కనిపిస్తారు సార్.ఈవిధంగా ధర్మం కోసం పోరాడే మీలాంటి వాళ్లను చూసినపుడు మనసుకి ధైర్యంగా ఉంటుంది.జై సనాతన ధర్మం.జైహింద్❤❤❤❤
@arunajayamangala158919 күн бұрын
*మొగుడు కొట్టినందుకు కాదట తోడికోడలు తొంగి చూసినందుకు ఏడ్చిందంట*👌🏻👌🏻👌🏻👌🏻.... చిర్రావూరి గారి మీద వీడియోస్ చేస్తే ఎక్కువ మంది చూస్తారు, వ్యూస్ వస్తాయి అని వాళ్ళు మీ పేరు వాడుకుంటున్నారు.... మీ ముక్కుసూటితనం అందరికీ తెలుసు గురువుగారు... మేమంతా మీతో ఉన్నాం... జయమ్ గురువుగారికి 🎉🎉🎉
@nagasivakumaripentapati442519 күн бұрын
Guruvu garu evaru enta Ela matladina meeru ento maku telusu .memu anta meevaipe.veellandari kosam mee viluvaina samayam vruda chesukokandi .chillara dabbulu kosam ani atanu antunnadu .meeru dabbu kosam asapadevare kadu .
@arunajayamangala158919 күн бұрын
@nagasivakumaripentapati4425 👌🏻👌🏻👌🏻👌🏻
@usharamani-us1cl19 күн бұрын
నిజం ఎప్పుడు నిష్టూరంగా ఉంటుంది గురువుగారు రోడ్డుమీద ఏనుగు వెళ్తుంటే ఎన్నో మరుగుతూ ఉంటాయి కానీ ఏనుగు విలువ ఏనుగు దే జయం గురువుగారు ధన్యవాదములు
@anjalisiddinaboina178819 күн бұрын
శ్రీ మాత్రే నమః అన్నయ్యగారు మీరు బాధపడకండి ఏమీ ఆశించకుండా మీరు చేసిన దైవ కార్యాలు దానధర్మాలు మామూలు ఇవి కావు అవి పొందిన ప్రతి ఒక్కరి మనసులో చిరస్థాయిగా నిలిచిపోతారు అలాగే అమ్మవారి మీ రూపంలో దైవ కార్యములు చేయిస్తూ అందరిని సరైన మార్గంలో పెట్టడానికి పంపించినట్లు ఉంది ఆ జగన్మాత🙏🙏🙏 అలాగే మీలాంటి మంచి మనసు బాధ బాధపడితే మాకు చాలా బాధేస్తుంది మీలాంటి వాళ్ళను అలా మాట్లాడడం వాళ్లు చేసిన తప్పును తప్పక త్వరలోనే తెలుసుకుంటారు అమ్మవారు చూస్తుంటారు🙏
@hemalathaaluri855519 күн бұрын
పోనీ లెండి ఆ *చిల్లర* వీడియోల వల్ల మీరు చేసే మంచి నలుగురికీ తెలిసింది.
@chakravartulasubbalaxmi761119 күн бұрын
@@hemalathaaluri8555 అంతే అంతే ఏదైనా మన మంచికే అనుకోవాలి.ఇప్పుడు ఈయన అంటే ఏంటో మనకు తెలుస్తోంది కదా.....అంతా ఆ భగవంతుడి దయ ..... మంచి ఆలస్యం గా తెలిసినా అమృతమే 🙏🏻 🙏🏻 🙏🏻🙏🏻
@Sravanthi-eh9bw19 күн бұрын
Niku telusa evari chillaru videos pettaro ne message valla kuda evari emi piklaleru gurthu pettuko .
@ammupolukonda324719 күн бұрын
చినపుడు ..మీ మాటలు టీవీ లో మా అమ్మ గారు వినిపించేవారు..ఆపటినుండి నాకు మీరు తెలుసు...ఆపడునేను 10వ తరగతి..నుండి చూస్తునా .......మీ మాట నిజం గా మా ఎంత మనిషిలా మాట్లాడతారు...(మీ మనిషి ..) అని అందరూ ధైర్యంగా చేపలేరు..నిజయతికి మాత్రమే..అలాంటి మాటలు వస్తాయ్ గురువు గారూ...
@g.screativity671719 күн бұрын
😊 ఓం శ్రీమాత్రే నమః గురువు గారు జైశ్రీరామ్
@swapna466819 күн бұрын
Suepr ga cheparu guruvu gaaru ilane ivali counters valaki Meeru🙏🙏🙏🙏maathone vundali andi eppatiki
@ramkavk296316 күн бұрын
Nenu ee sameta ekkuvaga vadatanu guruvu garu indulo chala ardam vundi
@KaranambaskarSharma13 күн бұрын
బ్రాహ్మణుల యందు ఒకరినొకరు ఎంత విమర్శించడం మానుకోవాలి లేకపోతే మొనగాడు ఉండదు వేరే జాతుల వాళ్ళు ఎంత స్వీయ దోషాలు గురి మీ దగ్గరికి ఉండవు అనుభవ మోసం యాద్ దేశము ఒకరిని విమర్శించడం మానుకోవాలి లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది
@bhargavikanala92719 күн бұрын
గురువు గారు ద్వాదశి రోజు , తులసి కోట పూజ ఎప్పుడు చేయాలి గురువు గారు మంగళవారం (12) సాయంత్రం లేదా బుధవారం (13) సాయంత్రం గురువు గారు 🙏🙏🙏
@varunking54619 күн бұрын
🙏🙏🙏🚩🚩🚩మీరు చాలా మంచి వారు 🙏🙏.... మీరు చాలా genune గురువు గారు 🙏🙏🙏... 🚩🚩
@Bramanam202419 күн бұрын
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు . మీరు ఇంత వివరణ ఇవ్వటం అవసరం లేదేమోనండి
@pushpaalla267819 күн бұрын
Appatlo mee videos chusi chala nerchukunna guruvu garu.mee runam theerchukolenidi
@vaishnavicollections946719 күн бұрын
Namaskaram guruvu garu 🙏🏻 okka vishyam lo matuku naku chala alochana lo padela chesindi Meeru cheppina pramidala vishayam. Vadinave vadi malli malli vadi eppatidaka naku kuda teliyadu guruvu garu nenu ade tappu chesa. Kani meeru appudaithe kummari vallu kuda vari family tho kastham lekunda undali ante manam koththa vatini teesukunte variki jeevanopadhi avuthundi annaru kada ade chala happy anipinchnidi guruvu garu 🙏🏻
@venkatramareddy-hp7ww19 күн бұрын
శ్రీమాత్రే నమః గురువుగారు మీరు బాధపడకండి మీరు బాధ పడితే మాకు నచ్చదు మీరు ఏంటో మీ మీ youtube చూస్తే మిమ్మల్ని ఫాలో అయ్యే మీ ఫాలోవర్స్ తెలుసు అంతేకానీ ఎవరో ఏదో అన్నారని బాధపడకు మన రోడ్డు మీద వెళ్తుంటే బురద మీద చాలా మందిరాలు ఇసురు తారు ఆ రాళ్లు బురద మన మీద పడాలని పడాలి అందుకే ఇలాంటి వాళ్ల గురించి పట్టించుకోకండి మీరు మాకు మంచి విషయాలు చెప్తుంటే ఉండండి మంచి మంచి పరిహారాలు చెబుతూనే ఉండండి నీవల్ల అందరూ బాగు పడిన వాళ్ళు నష్టపోయిన వారు లేరు గురువు మీరు నవ్వుతూ చెప్పండి మీరు కామెడీ చేసి చెప్పండి మేము నవ్వుతూ మీరు చేస్తున్న కామెడీ నవ్వుకుంటూ చూస్తా🙏🙏
@Mahisamhi18 күн бұрын
Ayya pls adds on cheiyandi vacche dabbuni govula seva kosam use cheiyandi tadwara chusinandhuku aa seva lo pisarantha punyam vasthundhi maaku 🙏
@mannpraveenkumar752619 күн бұрын
కోన్ కిస్కా గొట్టం గాళ్లు ఎంత మంది వస్తుంటారు సార్ మీరు ధర్మబద్ధమైన యుద్ధం మొదలెట్టారు ఆపకండి youtube లో ప్రతి ఒక్కడు స్టార్ అవుదామని చూస్తున్నారు చాలామంది ధర్మ రక్షణ అనే పేరు చెప్పుకొని ఉపాయాలు మార్గాలు సందేహాలు జీరో నాలెడ్జ్ తో తెలివి లేని ప్రజలను మోసం చేస్తున్నారు వాటినన్నిటిని మీరు మీ నైపుణ్యం తో శాస్త్రంలో ఏముందో శాస్త్రం ఏమిటో ధర్మబద్ధంగా నే కౌంటర్ ఇస్తున్నారు ఇది ఈ అవగాహన ఈమెయిల్ కొలుపు కావాల మీరు ఎట్టి పరిస్థితుల్లో తగ్గొద్దు...Finally సింహం సింగల్ గానే ఉంటుంది సార్! జయం🙏
@DurgajiParamata-hd2yj18 күн бұрын
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం అండి🌹🙏 వాళ్ళు విమర్శలు వక విధంగా మిలో వున్న ధైర్యాన్ని పెంచడం
@ammupolukonda324719 күн бұрын
గురువు గారూ ....ఎవరో ఎదో అంటున్నారు అని మీరు ఇలా వివరించండి ....మాకు చాల బాధ గా వుంది...మీ నిజాయితీ మాకు తెలుసు...ఎలా చెప్తుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతుంది.....
@jalajajalaja997118 күн бұрын
Guruvu garu meku padabivandanalu you tube lo spiritual journey with Madhurima channel gurinchi oka vedio cheyandi
@Luck-Janasena18019 күн бұрын
Sir meeru chala correct,NIJAM matladite ilane antaru
@BharatipalliPalli-de8cx19 күн бұрын
Me maatalu bhalega vuntai guru gaaru meeku anetanthati sthai athaniki ladu
శ్రీ మాత్రే గురువుగారు... మీరు చెప్పేది.. నిజం గురువుగారు... మనం ఎవరికీ భయపడాల్సింది.. లేదు.. గురువుగారు.. 🙏🏼🙏🏼
@ExploreTelugu19 күн бұрын
Super sir,straight forward reply ❤
@sudharanikandimalla567619 күн бұрын
భైరవ దండం గురించి వీడియో చెయ్యండి గురువు గారు నేను ఎప్పుడూ వినలేదు
@sreekanthb385519 күн бұрын
అయ్యా గురువుగారు మీరు ఏమి ఫీల్ అవ్వద్దు. ఈమధ్య పాపులారిటీ కోసం చాలామంది ధర్మం కోసం పనిచేసే వారినే టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి గాలివాటం వాళ్ళకి మీలాంటి వాళ్ళ గొప్పతనం అర్థం కాదు. వాల్లెప్పుడూ ఒకరి మీద పడి ఏడవడమే తప్ప మంచిగా ధర్మంగా ఉండడం, దర్మం కోసం పనిచేసే వారిని కలుపుకోవడం ఉండదు. కేవలం లేని పోనివి చెప్పి విద్వేషాలు, గొడవలు రెచ్చగొట్టడమే వాళ్ళ పని. కాబట్టి మీరు మీ దారిలోనే వెళ్ళండి. మీలాంటి వారికి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. జయ శ్రీరామ. హర హర మహాదేవ 🙏🏻🔱🚩
@ammupolukonda324719 күн бұрын
మీరు మీ మార్గం లో వెళ్ళండి గురువు గారు .మేము మీ నీడలో మిమ్మల్ని అనుసరిస్తాము...ఓం నమఃశివాయ
@Brlkkm19 күн бұрын
Sir Kartika puranam 9va roju pettaledhu sir
@bhanuvakada107919 күн бұрын
శ్రీ మాత్రే నమః 🙏
@subbalakshmigarapati377219 күн бұрын
గురువుగారు 🙏🙏🙏🙏🙏
@ramadevi-321119 күн бұрын
ఓం శ్రీ మాతే నమః గురువు గారు నమస్తే గురువు గారు
@yeminenisrikanta430019 күн бұрын
ఓం శ్రీమాత్రే నమః గురువుగారు
@Parvathi91619 күн бұрын
Guruvugaru meru badha padoddu me matalu vintunte naku badha kaluguthundi
అన్నట్టు మొన్న మీరొక వీడియో పెట్టారు మీకు బాగా నచ్చిందని 2 trains వీడియో... అందులో 2 nd train మీరు.... అయినా నేను ధర్మం కోసం పోరాడతాను.. సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం కోసం నా వంతు సాయం నేను చేస్తాను అంటే........ అవతలి వారి కంట్లో నలుసు లా తయారైతే.... ఫలితం ఇలాగే ఉంటుంది కదా.... అయితే ఏంటి.... పూల దారి అయినా... ముళ్ళ దారి అయినా వక్కటే అనుభూతి..... కానీ గమ్యం అంతులేని ఆనందం.... జయమ్.... 🙏🏻🙏🏻😊😊
@sandeepch754419 күн бұрын
Ayyagaru ela bhada padite naku nachaledu guruvugaru
@rameshpendem8219 күн бұрын
శ్రీ మాత్రే నమః గురు వుగారు రమేష్ భూపాలపల్లి
@chinni637319 күн бұрын
Sri matre namaha guruvugaru 🙏🙏
@Hima127719 күн бұрын
Aa Reddy garini pattinchu kokandi guruvu garu
@sridevikondapalli666919 күн бұрын
Nijam andi 2016 lo andariki net ledu.inly software valla intlo ne undedi maku telusu.Guruvu gari videos appatlo choosedanni.Ippudu andaroo youtubers ayyaru
@gopisettyrevathi43919 күн бұрын
Guvuru gariki vandanalu
@pragadadivya663213 күн бұрын
Jai shree Ram 🙏🏻
@laxmiparvathi924819 күн бұрын
Sri matre namaha guruvu garu
@addepallisrivalli52919 күн бұрын
Ee okka month lo pramidalaki ki kharchupedite tappu emundi,maha ayite 150 rs.avutumdi prati pandugaki battalaki,gold ki entoo kharchu pedtaaru ,ee pramidalake evvaru konadaaniki feel avvaru,manchike kada cheyyamanedi.
@rajarajeswarithakasi986819 күн бұрын
Guruvu gari manasu badha pettaru
@umadevitallury328217 күн бұрын
Annee goppale
@aishvalli19 күн бұрын
Deepavali lo kothavi pathavi rendu kalipi petali. Teliyadu vallaki guruvugaru.
@chendrashekar390919 күн бұрын
Mimmalni enta comentlu chestunte,evarini eami anavaddu ani antaru eamiti guruvugaru.Meeru eami tappu cheyyaru ani maku telusu guruvugaru.Evaro emo annaru ani meeru vivarana evvanakkarledu.
guruvu garu meerento maku telusu andi meeru vallaki cheppanavasaram ledhu andi memu mimmalni 9 years nunchi chusthunnanu meeru cheppina panchamangalyam gurichi and kamalam muggu gurinchi eppatiki nenu follow avuthunnanu na Peru Lakshmi Priya Siva Shankar 🙏✌️💐
@KalyanIskepalki19 күн бұрын
పచ్చ కామే ర్ల వడెకీ లో క మంత పచ్చగానే ఉ o టున్న దే అన్నయ్య ఛీ ల్లర కోసం వేడెయో చే సే వాళ్లు ఎవ రొ అంద రీ కీ తెలుసు అన్నయ్య ఎవ్వరూ ఏ మన్న మన o తగ్గద్దు అన్నయ్య జయ o❤🎉
@suneethaChittibomma19 күн бұрын
శ్రేమాత్రేనమఃగురుగారు జయం గురుగారు
@vijayakumarikanala203219 күн бұрын
గురువు గారు , మనం ఇంట్లో శివ లింగం కి అభిషేకము చేసిన తర్వాత , శివలింగం కి కుంకుమ పెటొచ్చా గురువు గారు , లేదా లేకుంటే గంధం పేటల గురువు గారు 🙏 🙏 🙏
@pavankumar-ct6iy19 күн бұрын
happy ga Ggandham with Kumkum pettachhu
@AnuAnu-m2s3c19 күн бұрын
Ee vp గారూ...shivadweshi chethilo keelubomma guruvugaru... Jaali padandi aayana garini chusi...avida em chepthe ade chesthunnaru e madya...inthaku mundu ayana garu ayana lage undevadu... Ippude maaya dayyam kammesinattundi
@ravancha211119 күн бұрын
గురువుగారూ, modren భక్తుల modren దేవుడు సాయిబాబా గురించి ఒక వీడియో చేయండి please....
@BhargaviupputuruUpputuru19 күн бұрын
ఆడవారికి ఆడవరే శత్రువు అన్నట్టు గురువులకు గురువులే శత్రువులు అవుతున్నారు😡 ఏదైనా తప్పుడు ప్రచారం ఇస్తేనో అలాంటి వీడియో చేసి పెట్టాలి న్యాయంగా ఉండి ఏది మంచొ ఏది చొడో చెప్పే వారిపై ఇలాంటి చిల్లర కోసం అని వీడియో చెయ్యటం మాకు ఏమి నచ్చలేదు గురువు గారు నిన్నటి వరకు కూడా ఆయన్ని గౌరవించి ఆయన వీడియోస్ చూసేదాన్ని ఎప్పుడు అలా ఎలా అంటాడు ఏమి ఆయనకు తెలీదా మీరు ఎలాంటి వారు అయింది 😢😮😠చ.........
@Darhmasandehalu19 күн бұрын
Yes, నేను కూడా అంతేనండి అంతకుముందు అతని వీడియోలు చూసేదాన్ని కానీ ఇప్పుడు ఆయన మంచి విషయాలు చెప్పడం కన్నా ఇతరులను విమర్శించే చెబుతున్నారు
@Vijayalakshmi042219 күн бұрын
@Darhmasandeh వేరే వాళ్లతో చేతులు కలిపాడు లెండి ఈ మద్య
@jannapureddysravanthi126519 күн бұрын
Ayana garika pati varini kuda thiduthunnaru garikapativarini ala vyakyanichatam correctena
@chakravartulasubbalaxmi761119 күн бұрын
❤❤🙏🏻🙏🏻👍🏻👍🏻
@MadhuNaidu-h8i18 күн бұрын
Miru evvariki cheppali sir epani chesina velu vethichupe samajam idi miru jagrata mitho memu unnam sir
@vijilaksh683118 күн бұрын
Om sri gurubhyom namaha
@AnnapurnaAdabala-ss9px19 күн бұрын
Om sai ram
@NirmalaMajji-x9x19 күн бұрын
Anayya ❤❤❤
@ravibhaskarabhatla92219 күн бұрын
ఒకప్పుడు ",కంచికామకోటి పీఠాదిపతి" జయేంద్ర సరస్వతి గారిని" అరెస్టు చేస్తే...ఎంత మంది సపోర్ట్ చేశారు? మరో సారి "చాగంటి" వారిని ఒక కులం వారు అనవసరం.గా గొడవపెట్టి వారి చేత సారీ చెప్పించారు. అప్పుడు కూడా ఎవరు సపోర్ట్ చేసారు? అర్థం అయ్యింది అనుకుంటా!!
@rajyalakshmi11919 күн бұрын
Ayana peru vinaya prasad reddy...adi cheppukovataniki kuda insult.
@kanna393513 күн бұрын
Maname ila unte , inka manalani vidadeeyadaniki vere matham vaallu enduku
@The_berserker_armor19 күн бұрын
చిర్రావూరి గారు మీ పేరు చెప్పుకొని వీడియోస్ చేయకపోతే కొంత మందికి జీవనం గడవదు. అందుకే మిమ్మల్ని విమర్శింటే స్థాయి లేకపోయినా వీడియోస్ చేస్తున్నారు. నేను ఆయన ఛానల్ లో చిర్రావూరి గారి పేరు వాడకండి అని కామెంట్ చేస్తే నన్ను బ్లాక్ చేశాడు. అప్పుడే అర్థమైంది ఆయన గారి వ్యవహారం
@BhargaviupputuruUpputuru19 күн бұрын
అవునా నేను కూడా ఇప్పుడే కామెంట్ పెట్ట చిర్రావూరి గారి జోలికి రావద్దు అని
@chendrashekar390919 күн бұрын
@@BhargaviupputuruUpputurucorrect gaa chepparu.
@The_berserker_armor19 күн бұрын
@@BhargaviupputuruUpputuru మిమ్మల్ని కూడా బ్లాక్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు వాళ్ళ ఫాలోవర్స్ పాజిటివ్ కామెంట్స్ మాత్రమే ఉంచుకుంటారు.వాళ్లకు వాళ్ళను బజన చేసేవల్లె కావాలి
@Vijayalakshmi042219 күн бұрын
@@The_berserker_armorఈ మద్య నా కొన్ని ఛానల్ వాళ్ళకి బజానా బ్యాచ్‌లు ఎక్కువ అయ్యిపోయారు
@maheshkumardaggupati210819 күн бұрын
kali yugum lo Real hero for sanathana dharma
@yesveeramani90966 күн бұрын
Vinay Reddy perulo Reddy dacheskuni brahmadu get up veskuni you tube lo petesinanta matram na aakasam.meeda vummu veste emaitundo telusukovalandi.
@anuradhachintalapati640818 күн бұрын
🙏🙏🙏😌
@Minnisworld66219 күн бұрын
🙏🙏
@umasridevigoda150819 күн бұрын
అందులో మీరొకరు
@yeminenisrikanta430019 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Vanitha_yashu19 күн бұрын
🙏🙏🙏🙇🏻♀️
@padmavathidevithota253019 күн бұрын
Hinduvulu hinduvulake sathruvulu
@vijayasree717019 күн бұрын
శ్రీ మాత్రేనమః గురువుగారు 🙏🙏🙏🙏
@kavyamedasani136119 күн бұрын
🙏🙏🙏❤️
@alamanavantallo443019 күн бұрын
🙏🙏🙏
@asumithra335619 күн бұрын
🙏🙏🙏🙏🙏⚘️⚘️⚘️
@krishnaveni178519 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@sitaarasitaara29309 күн бұрын
Aayana recent ga vacharu .konni comments ni doubt ga adigite reply kuda undadu .peddaga evariki reply undadu .atleast comments ki kuda likes ivvaru .kani seniors ni antunnnaru edo telisinattu .
@mangathayaru593319 күн бұрын
🙏🙏🙏🙏🙏
@plakshmi374019 күн бұрын
CHIRAUVRI gari ki jayam
@syamalatagandham731119 күн бұрын
గురువు గారు జిల్లేడు పత్తి తో నిత్యము దీపారాధన అలాగే 365 వత్తులు వెలిగించవచ్చా చెప్పగలరు
@sripriyahari314919 күн бұрын
As reddy gariki anthaa midi midi gnanam. Unsubscribed long time back.
@polanagadasu808219 күн бұрын
గురువుగారు మీరు ఎత్తుకు ఎదిగిపోతుంటే ఒక కుళ్ళు తో మాట్లాడిన మాటలవి మీరేం బాధపడకండిమా గురువుగారికి ఎవ్వరు సాటి రారు చిర్రావూరి గారి అందరికన్నా గొప్ప
@venkatasubramanyamhemadri94644 күн бұрын
Self Dabba
@tplshastry45819 күн бұрын
గురువు గారండి కార్తీక మాసంలో ఉసిరికాయ తినవచ్చా లేదా కొంచెం తెలియజేయండి
@Darhmasandehalu19 күн бұрын
తినకూడదు
@panchami743819 күн бұрын
Tinochhu andi,Hindu dharma kshethram Ane channel lo clear ga chepparu tinavachhu ani
@radhikasuresh496319 күн бұрын
తినవచ్చు
@ActorDD19 күн бұрын
ఉసిరి కాయ కాసే కాలం vusiri కాయ తినకపోతే మళ్ళీ దొరకదు కదా. చెట్టుకి పండు వచ్చిన సీజన్ లోనే తినాలి.. అది ప్రకృతి ధర్మం..😂😂😂 మరీ మన హిందువులకి చాదస్తం పరాకాష్ట కి చేరింది...
@BhargaviupputuruUpputuru19 күн бұрын
విశేషమైన తిథుల్లో తినకూడదు అని కానీ ఆ తిథి ఈ తిథి ఎందుకు అని మొత్తం కార్తీక మాసం మొత్తం తినని వాళ్ళు అంట అప్పట్లో పెద్దోళ్ళు
@venkatgunisetti462719 күн бұрын
గురువుగారు తొమ్మిదో రోజు కార్తీక పురాణం రాలేదు
@BharatipalliPalli-de8cx19 күн бұрын
😂😂😂😂😂
@damapavankumar8619 күн бұрын
చిర్రావూరి గారు youtube లో మన హిందూ ప్రతినిధులుగా వాళ్ళు వాళ్లే స్వయం ప్రకటితం చేసుకొని మేము చెప్పిందే వేదం మా మాటే మీరు వినాలి అని శాసించే వెధవలు చాలామంది ఉన్నారు నేను కూడా చాలా బాధపడ్డా ఉదాహరణ చెప్తా చూడండి మా తిరుపతిలో నేను చూసిన హిందూ ప్రతినిధుల అరాచకాలు వీళ్ళందరూ నాలుగు గోడల మధ్యలో కూర్చొని మేమే హిందూయిజం కాపాడే చేస్తున్నాము హిందూయిజం ప్రమాదంలో ఉంది అని మాట్లాడుతారు బయటికి వచ్చి ఏం పీకింది లేదు రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి తిరుపతిలో గోవిందరాజు స్వామి గుడి చుట్టూ మాడవీధుల్లో వాహనాలు తిరగకూడదు అని ధర్నా చేయమని అడిగా ఆయన సమాధానం మీరు చేయండి సార్ ఇంకొకడు కూడా ఉన్నాడు లలిత్ కుమార్ లేదంటే వాడిని స్నేహితుడు ఒకడు తిరుచానూరు కొచ్చి ఆడు ఒక మటన్ షాప్ గురించి నానా యావా చేసి వీడియో తీసుకుని విఐపి దర్శనం చేసుకొని
@srinivasareddyvaka53119 күн бұрын
Maddalo pavalagadi gurinchi enduku
@vijayabanothu19486 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vijayakumarikanala203219 күн бұрын
గురువు గారు , మనం ఇంట్లో శివ లింగం కి అభిషేకము చేసిన తర్వాత , శివలింగం కి కుంకుమ పెటొచ్చా గురువు గారు , లేదా లేకుంటే గంధం పేటల గురువు గారు 🙏 🙏 🙏