మా అక్కకు కూడా కనక దుర్గ దేవి పూనకం వచ్చేది . తాను చాలా అమాయక అమ్మాయి , చాలా సత్యంతో వుండేది , పరులకి ఉపకారం చేసేది . తన శరీరం మీదకి కనక దుర్గ దేవి పూనకం వచ్చిన తరువాత తను చెప్పింది చెప్పినట్టు జరిగేది . యెన్నో ఎన్నెన్నో సందర్భాల్లో అది రుజువు అయ్యింది కూడా . కానీ అంతోటి మా అక్క sudden గ మా ఇంట్లో కిరోసిన్ పోసుకొని నిప్పు వెలింగించుకుంది ఆత్మహత్య చేసుకొని చనిపోయింది .😢😢 . అమ్మవారు మరి ఏమి చేయదలుచుకుందో తెలీదు కానీ తన జీవితం మాత్రం నాన కష్టాలు పడింది . 🥺 . ఇప్పుడు ఎక్కడుందో ఏ జన్మ తీసుకుని వుంది తెలియదు గానీ అమ్మవారే తనకి మళ్ళీ మంచి ఉన్నత జన్మను ఇస్తే బాగుంటుంది .
@angothu_mahesh.naik_1553 сағат бұрын
ఎంతో మంది ఎదురు చూస్తున్న ప్రశ్న... ధన్యవాదాలు గురూజీ 🙏🙏🙏🙌🙌🙌
@sashikumar2513Сағат бұрын
శ్రీ శ్రీ విదుశేఖర భారతీ సరస్వతీ స్వాముల వారి పాదపద్మములకు నమస్కారం❤❤🙏🙏🙇🙇🙇🙇
@ThirupathaiahThirupathaiah-h3b3 сағат бұрын
గురువు గారి పాదపద్మములకు శఠకోటి నమస్కారములు🙏🙏🙏🙏🙏🙏🙏
@dineshalgula30252 сағат бұрын
ఒక 8 months నుండి ఈ సమాధానం కోసం wait చేస్తున్నాను finally I'm so happy.
@Viswakarma52 сағат бұрын
అంకమ్మ తల్లి పూనకం వస్తుంది ప్రతీ శుక్రవారం అమ్మవారు వస్తుంది మాట్లడుతుంది.. చాలా మంది వస్తున్నారు మంచి జరుగుతుంది అందరికీ
@deepakvedala344 сағат бұрын
గురువు గారు నమస్తే ఇంత మంచి వీడియో అందించనందుకు ధన్యవాదాలు.... ఇలాంటివి మరిన్ని చెయ్యాలని ఆశిస్తున్నాను జై శ్రీమన్నారాయణ
@hemalathaaluri85553 сағат бұрын
శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర మహా స్వామి వారి పాద పద్మములకు ప్రణామాలు...మీరు సెలవిచ్చినది 100 శాతం నిజం.ఎవరో కొందరు దొంగ స్వాముల వల్ల...మొత్తం పీఠాధిపతుల వ్యవస్థనే నిందిస్తున్నారు.
@badarigamoji7496Сағат бұрын
సద్గురువులు సందేహము నివృత్తి చేస్తు సెలవిచ్చింది మనసుకు ఆహ్లాదంగా నున్నది నండూరి వారు అడిగిన సందేహం చాలా బాగున్నది 🙏🙏🙏🙏
@babu.chanambattlla19302 сағат бұрын
స్వామివారి చక్కని అనుగ్రహ భాషణం ,,,,,,,జైశ్రీమాత్రేన్నమః
@chityalarohit23984 сағат бұрын
గురు గారు మీరు రామానుజూలు గారి 120 యేళ్ళ జీవితచరిత్ర చెప్పారు కానీ శ్రీ మనవల మహాముని 80 యేళ్ళ చరిత్ర చెప్పలేదు చెప్పండి 😊😊
@vijayiiitn2 сағат бұрын
nenu chinapati nundi edhuru chustuna prashnaaa...thank you so much guruvu garu...
@nagarjunav6482 сағат бұрын
OM SREEMATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU NANDHURI SRINIVAS-SPIRITUAL TALKS TEAM.THANK YOU UNIVERSE.🙏🙏🙏
Namasakaram guru gari ki Chala chakaga explain chesaru guru garu🙏🙏
@saisudhapanamgipally86924 сағат бұрын
Karthik pournami subhakanshalu guru garu
@beechaniraghuramaiah30173 сағат бұрын
స్వామి వారికి అనేక నమస్కారములు 🙏 స్వామీ ప్రస్తుత పరిస్థితులలో ఈ పూనకాలు అన్నవి యెక్కువపాళ్లు మోసపూరితంగానే జరుగుతుంటాయి ... ఈ పూనకాలు అన్యమతస్తులు బాగా యెక్కువ ప్రదర్శిస్తుంటారు .... ఎక్కువపాళ్ళు హిందువులు మోసపోతుంటారు ....
ఒక 60,70 ఏళ్ల వెనక్కి వెళితే ఇప్పుడున్న టెక్నాలజీ ఇది లేదు అప్పుడు నేను ఉన్నాను అనుకుందాం ఎవరో చెబితే విని వజ్రాలు తెలిసింది. వాటికోసం వెతకటం మొదలు పెట్టాను ఎంత వెతికినా ఎంత ఖర్చుపెట్టిన నాకు నిజమైన వజ్రాలు దొరకలేదు అన్ని మెరిసే రాళ్ళు,గాజుముక్కలే నాకు తగిలాయి అప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను వజ్రాలు అసలు లేవు అంత అబద్ధం అనుకున్నాను నేను అనుకున్నది నిజమేనా కాదు అలాగే ఇవి కూడా. నిజాన్ని అబద్ధాన్ని వేరు చేయగలిగితేనే సనాతనం గురించి అర్థం అవుతుంది. అసలు అలా అందరూ చెయ్యగలిగితే ఇప్పుడున్న ఏ సమస్యలు ఉండవు. అందుకే కలియుగం గురించి తెలిసే వెళుతూ వెళుతూ కృష్ణుడు ఒక సింపుల్ స్లోగాన్ని ఇచ్చిపోయాడు అదే నిత్యసత్య శోధన చెయ్యమని. ఇది అనుసరిస్తే చాలు చాలా సమస్యలు పోతాయి. నాకు అర్దం ఐనా విషయం ఏమిటంటే ఏ విషయం మీద పూర్తిగా ఒక నిర్ధారణకు రాకూడదు నిజం అని తెలిసినప్పటికీ ఆఖరికి దేవుడి మీద ఐనా సరే. దేవుడు నిజం అయ్యుండొచ్చు కానీ దేవుడి మీద మనకు తెలిసిన విషయం అబద్ధం అయ్యుండొచ్చు.
@ashoksharma.9993 сағат бұрын
100% true
@nmsvivek39974 сағат бұрын
Sir please make a video on , do vedas have science in it..
@SwathiReddy-fg2wv3 сағат бұрын
Sir ma yagamti temple ki kuda raamdi sir okkasari ma yagamti lo unna Swami emka ekkada ledu raamdi sir please 🙏
@jayaprakasreddyn5843Сағат бұрын
Guruvugariki Namaste! Thank you for all your valuable pravachanam's... Can I get your mail id, I want to ask few remedies...
@Saandeep-qu2gx4 сағат бұрын
Sarada pahimam sankara rakshamam
@GetfitwithRam3 сағат бұрын
1. E roju veera bhadhra swamy temple dhagara okariki oka matha midha ki vachindi 2. Ma Atta gari body midha ki ma mavaya garu vastaru , idi materam ma bava mardii kuda nammaledu 😅 even I have doubt on her
@nivisworld15134 сағат бұрын
🙏
@Renuka-d8x2 сағат бұрын
10 rupee coin antha Sri chakra undhi andi ma entlo roju poja cheyala nistha ga undala ma athagariki evaro chiti vesthe saree tho patu echaru anta Sri chakram chala samvacharalu iyendi Naku e madya ellu sadurthunte dhorikindi Oka vaipu Sri chakram marovaipu Laxmi Devi
@chintahyma67283 сағат бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@dhanvantariaripirala62753 сағат бұрын
మా ఇంటికి కోయ స్టే వచ్చి దానము అడిగింది .మా వడినాగారు 80 yrs . చూసీ ఇంక ఒక్ సం. మాత్ర మీ వుంటావు అని చెప్పింది .సరిగ్గా అదే జరిగింది . ఉపాసించే దేవతలు వున్నారు .ఒంటిమెడకూ వస్తరూ .
@KiranKumar-zb2mc4 сағат бұрын
🙏🙏🙏🙏🙏
@sainaathsharmasainaath62313 сағат бұрын
Jagadguruvulu cheppindi only grama devatala vishayam lo ala poonakaalu vastai narasimha swami, Venkateshwar swami ilanti upasya parabrahma swaroopa devatalu ala raaru pls refer samavedam shanmukha sarma gari grama devatalu video. Upasya devatalu ala raaru Narasimha swami vacharu ani evaraina ante adi just psychological disorder. Only chinna devatalu example = grama devatalu maatrame poonakalu la vastaru
@Lakshmisailaja894 сағат бұрын
🙏🙏 swamy
@ఓంశ్రీమాత్రేనమఃశివాయగురవేనమః4 сағат бұрын
🙏🙏🙏🌹🌹🌹💐
@sanathanadharmama4 сағат бұрын
ఇది నిజమే..మా ఆవిడ వాళ్ల అమ్మమ్మ మీదికి నరసింహ స్వామి ఇంకా వెంకటేశ్వర స్వామి వచ్చారు
@pavankumar-ud5nl2 сағат бұрын
అవును నిజమే నేను నా హాస్పిటల్ ఓక 5 ఏళ్ళు పాపకు చూసాను....ఒక అరగంట ఉండి వెళ్ళిపోయింది.ఇక్కడ ఒక విషయం గమనించాలి ఇలా దేవతలు వచ్చే వల్ల జీవితం చాల డిస్టర్బ్డ్ గా ఉంటుంది కుటుంబ సమస్యలు లేక ఆరోగ్య సమస్యలు ఉంటాయి వాళ్లు వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడి మళ్లీ రాకుండా చూసుకోవాలి..రావద్దమ్మ అంటే మళ్లీ రారు,..