పనికి మాలిన అజ్ఞాన పూరిత విశ్లేషణ....ప్రతిభ ఉంటే ప్రజాదరణ లభిస్తుంది అంతే గానీ ఎవరో తొక్కుతారని అనుకోవడం మూర్ఖత్వం....వాళ్ళు ప్రజాదరణ కరువై fade out అయ్యారు.
@jagadeeshrao46052 ай бұрын
Uday Kiran suicide చేసుకోవడం వల్ల,చిరంజీవి మీద ద్వేషం తో,ఉదయ్ కిరణ్ మీద దొంగ సానుభూతి చూపిస్తూ over night లో ఉదయ్ కిరణ్ నీ పెద్ద స్టార్ గా మార్చేశారు జనాలు.ఉదయ్ కిరణ్ మూవీస్ లో స్టోరీ మొత్తం ఒకటే ,upper poor families nunchi వచ్చిన హీరో,హీరోయిన్స్ లవ్ చేసుకొని పెద్దలను ఎదిరించి చివరికి ఒకటి అవ్వడం.మొదట్లో ఈ ఫార్మాట్ హిట్ అయింది.కానీ routine plot వల్ల తర్వాత ప్రేక్షకులకు ఎక్కలేదు.కానీ చిరంజీవి అనే వ్యక్తి తన మంచి తనం తో కుల మత భేదాలు పక్కన పెట్టీ అప్పుడే ఇండస్ట్రీ కి వచ్చిన వ్యక్తి కి తన కూతురు ఇద్దాం అని అనుకున్నాడు.కానీ తర్వాత భేదాభిప్రాయాలు వల్ల కుదరలేదు,చిరంజీవి మంచితనం చేతకాని తనం అయింది,అది అసులు గా తీసుకొని కొందరు ఉదయ్ కిరణ్ మీద దొంగ ప్రేమలు చూపిస్తూ చిరంజీవి మీద ద్వేషం చిమ్ముతూ ఉన్నారు
@Kullayamma-mo5fq2 ай бұрын
Missu uday krian అన్నయ్య 🥺😭😭😭🥺🥺

@vikramdhada61382 ай бұрын
Raja sekhar and mohan babu rajendra prasad star heros
@mallikarjunapolla93452 ай бұрын
Rajasekhar star హీరో
@P.Chandra-s9p2 ай бұрын
Jai power స్టార్, and JD చక్రవర్తి.
@KomatiBalu1232 ай бұрын
Suman megastar
@sudhakaryadav5810Ай бұрын
Jai suman
@Kullayamma-mo5fq2 ай бұрын
Lover boy udaykrian అన్నయ్య
@jagadeeshrao46052 ай бұрын
Uday Kiran suicide చేసుకోవడం వల్ల,చిరంజీవి మీద ద్వేషం తో,ఉదయ్ కిరణ్ మీద దొంగ సానుభూతి చూపిస్తూ over night లో ఉదయ్ కిరణ్ నీ పెద్ద స్టార్ గా మార్చేశారు జనాలు.ఉదయ్ కిరణ్ మూవీస్ లో స్టోరీ మొత్తం ఒకటే ,upper poor families nunchi వచ్చిన హీరో,హీరోయిన్స్ లవ్ చేసుకొని పెద్దలను ఎదిరించి చివరికి ఒకటి అవ్వడం.మొదట్లో ఈ ఫార్మాట్ హిట్ అయింది.కానీ routine plot వల్ల తర్వాత ప్రేక్షకులకు ఎక్కలేదు.కానీ చిరంజీవి అనే వ్యక్తి తన మంచి తనం తో కుల మత భేదాలు పక్కన పెట్టీ అప్పుడే ఇండస్ట్రీ కి వచ్చిన వ్యక్తి కి తన కూతురు ఇద్దాం అని అనుకున్నాడు.కానీ తర్వాత భేదాభిప్రాయాలు వల్ల కుదరలేదు,చిరంజీవి మంచితనం చేతకాని తనం అయింది,అది అసులు గా తీసుకొని కొందరు ఉదయ్ కిరణ్ మీద దొంగ ప్రేమలు చూపిస్తూ చిరంజీవి మీద ద్వేషం చిమ్ముతూ ఉన్నారు
@arkapallisuryaprakash95982 ай бұрын
Jai ntr star ⭐⭐⭐⭐ hero
@krupakar.k95212 ай бұрын
Suman movies super
@sudhakaryadav5810Ай бұрын
No1 suman
@SK-wp8cfАй бұрын
Class lo 60 students unte andariki 1 st class radu
Uday Kiran suicide చేసుకోవడం వల్ల,చిరంజీవి మీద ద్వేషం తో,ఉదయ్ కిరణ్ మీద దొంగ సానుభూతి చూపిస్తూ over night లో ఉదయ్ కిరణ్ నీ పెద్ద స్టార్ గా మార్చేశారు జనాలు.ఉదయ్ కిరణ్ మూవీస్ లో స్టోరీ మొత్తం ఒకటే ,upper poor families nunchi వచ్చిన హీరో,హీరోయిన్స్ లవ్ చేసుకొని పెద్దలను ఎదిరించి చివరికి ఒకటి అవ్వడం.మొదట్లో ఈ ఫార్మాట్ హిట్ అయింది.కానీ routine plot వల్ల తర్వాత ప్రేక్షకులకు ఎక్కలేదు.కానీ చిరంజీవి అనే వ్యక్తి తన మంచి తనం తో కుల మత భేదాలు పక్కన పెట్టీ అప్పుడే ఇండస్ట్రీ కి వచ్చిన వ్యక్తి కి తన కూతురు ఇద్దాం అని అనుకున్నాడు.కానీ తర్వాత భేదాభిప్రాయాలు వల్ల కుదరలేదు,చిరంజీవి మంచితనం చేతకాని తనం అయింది,అది అసులు గా తీసుకొని కొందరు ఉదయ్ కిరణ్ మీద దొంగ ప్రేమలు చూపిస్తూ చిరంజీవి మీద ద్వేషం చిమ్ముతూ ఉన్నారు
@rajanaren17782 ай бұрын
Nice And Informative Video Akka 👍🥳💯... Keep Doing More Videos
@gavvasrinivasarao66132 ай бұрын
Mee వాయిస్ బాగుంది
@nagugeddam47762 ай бұрын
Nice analysis madam.
@nagasabsreeshgontla46282 ай бұрын
To be honest, srikant down avadaniki main reason allari naresh. 2012 varuku allari naresh ku baga success unninde. Aa taruvata srikant ku age ayi taggipoyayi
@thulasiramram4582 ай бұрын
Kathi kantharao
@pardhasaradi5347Ай бұрын
Jr ఎన్టీఆర్ టాలెంట్ దగ్గర తరుణ్ ఉదయకిరణ్ నితిన్ లాంటి heroes fadeout అయ్యారు
@MallulaSitharamudu2 ай бұрын
పవన్ కళ్యాణ్ క్లాక్ హీరో ఓవర్
@rajasandeepkumarcheedella53392 ай бұрын
Allu Arjun, Ram Charan gurinchi cheppaledu
@venkatpalankaiah6197Ай бұрын
అందంగా ఉన్నవారంతా స్టార్ హీరోస్ అవుతారు అనుకోవడం మూర్ఖత్వం పైగా ఎవరో తొక్కేసారనడం ఇంకో మూర్ఖత్వం! ఉదయకిరణ్, తరుణ్, సుమన్త్, వీళ్లంతా హీరోలు స్టార్స్ కాదు జగపతిబాబు ఎప్పుడూ స్టార్ హీరోకాదు, స్టార్ హిరో అంటే మినిమం ఒక దశాబ్దం మార్కెట్ నీ ఏలగలిగిన వాళ్ళు మాత్రమే స్టార్స్ అనాలి, అది కేవలం చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున గారికి మాత్రమే సాధ్యం రెండు మూడు హిట్స్ ఇచ్చిన నటులందరూ స్టార్ హీరోస్ కాదు
@rajanaren17782 ай бұрын
ఏది ఏమైనా మన మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడూ కూడా పదిమందిని ప్రోత్సహించేవారే తప్ప ఎవ్వరినీ కూడా తొక్కేయాలి అని చూడలేదు 👍🥳💯...
@rakeshraki20292 ай бұрын
Uday Kiran 😂
@rajanaren17782 ай бұрын
@@rakeshraki2029 dhairyam ledu kaabatti aathmahatya chesukoni poyaadu 😂😂😂... Mega Star Chiranjeevi Sir Is Not Reason And Responsible For The Death Of Uday Kiran Anna... 👍❤️🥳💯🤝
@@rajanaren1778 మీ అన్నకో తమ్ముడుకో ఉదయ్ కిరణ్ లాగా జరిగితే ఇలాగే మాట్లాడుతావా రా గుట్లే
@balakrishna82812 ай бұрын
Except uday kiran
@SarvaSantoshYadavАй бұрын
From now Top 4 lo Nepo kids a stars hero's ga untaru.. own talent tho ochina vallu eppatiki top 4 loki raleru, if valaki talent una kuda top 4 lo ranivaru.. idi fact...
@ravibusanelli63082 ай бұрын
Nepotism
@kvapparao88012 ай бұрын
Nepotism అందరూ ఎదుర్కొనే ఉంటారు. తన talent, hardwork ఉంటే అవకాశాలు వస్తాయి. అదే అవకాశాలని మెట్లుగా మలచుకొన్న వారే ఎదగి inspiration అవుతారు. Example :చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ etc