తెలుగు సినిమా అంటే చిరంజీవి , చిరంజీవి అంటేనే తెలుగు సినిమా || అసలు ఎలా ఎదిగారు ? || Chiranjeevi

  Рет қаралды 331,291

Telugu Knowledge

Telugu Knowledge

11 ай бұрын

Our New channel Link :
/ @tkspecials
plz subscribe & support
************************************
Telugu Knowledge
***************************
For Contact us : teluguknowledgeofficial@gmail.com
Instagram : / teluguknowledge7
-*************************-
Telugu knowledge videos
********************************
Copyright Disclaimer :
Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Пікірлер: 898
@anilkuntimalla1053
@anilkuntimalla1053 11 ай бұрын
మేము 90s లో youth అయినందుకు చాలా గర్వంగా వుంది ఆ రోజులో చిరంజీవి గారి సినిమా వస్తుంది అంటే వరల్డ్ కప్ లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎంత క్రేజ్ గా వుంటుందో దానికి 10రెట్లు వుండేది ఆ రోజుల్లో ఒక GangLeader, ఘరానా మొగుడు, ఒక ముట్టమెస్త్రి, ఇంద్రా, Tagore ఎంత మజా గా వుండేది ఆ రోజులు.
@beerameshb.r.8600
@beerameshb.r.8600 11 ай бұрын
kaalam maarindabbaaa. ... manamooo musalollayyaamu. .. siranzeevi kooda musalayyadu. ... yem cheddam. ...😢😢😢😢😢
@mohankrishnagalam7716
@mohankrishnagalam7716 11 ай бұрын
Anna Pak vs ind Tho polchaku please Mari chaala idhiga anipisthundhi
@Mahesh-hu2ug
@Mahesh-hu2ug 11 ай бұрын
​@@mohankrishnagalam7716Appatlo dedication ala vundedi mari
@SIVA-NAIDU3
@SIVA-NAIDU3 11 ай бұрын
❤❤❤
@nandhinichoudhary774
@nandhinichoudhary774 11 ай бұрын
​@@mohankrishnagalam7716anipisthe chadhavaku mari
@manistar9071
@manistar9071 11 ай бұрын
అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఒక సినిమా పాడాలి అని ఎంతమంది వెయిటింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ❤️
@kjvkathaluthestoreofstorie7482
@kjvkathaluthestoreofstorie7482 11 ай бұрын
@ravichandra9602
@ravichandra9602 11 ай бұрын
Puri is not a great director
@manistar9071
@manistar9071 11 ай бұрын
@@ravichandra9602 but great philosopher
@shivaramjrpuri9371
@shivaramjrpuri9371 11 ай бұрын
Historical block buster
@venkateshganta2090
@venkateshganta2090 11 ай бұрын
❤❤❤❤❤
@nitinhacker562
@nitinhacker562 11 ай бұрын
Ee generation valaki telidu kani early 20s and 90s lo chiru gari range peaks anthey
@ajayajju179
@ajayajju179 11 ай бұрын
Crt ga cheppavu bro
@Babuarjun67
@Babuarjun67 11 ай бұрын
Bochu fa cheparu
@ajayajju179
@ajayajju179 11 ай бұрын
@@Babuarjun67 neku teliyadu le ga ni fa antunavu
@VamsiKrishna-bt5nr
@VamsiKrishna-bt5nr 11 ай бұрын
Avunu bro.... Shankar dad Zindabad avraku asalu craze peaks lo undi.....but oke oka mistake politics Loki ravadam....2014 lo vachi unte asalu oo range undedhi
@user-nu8kk9ek7r
@user-nu8kk9ek7r 11 ай бұрын
80's, 90's, Early 20's
@bhaskarchintakunta5582
@bhaskarchintakunta5582 11 ай бұрын
చిన్నప్పుడు సినిమా కి తీసుకెళ్ళు మావయ్యా అంటే, చిరంజీవి సినిమా ఎమి రాలేదు కదరా...వచ్చినప్పుడు తీసుకెళ్తాను లే అనేవారు...సినిమా అంటే చిరంజీవి. Happy Birthday sir ❤
@ss50505
@ss50505 11 ай бұрын
Wonderful.....🌷......
@beerameshb.r.8600
@beerameshb.r.8600 11 ай бұрын
naa chinnappudu. ... yenteevodi bomma raanee podaam anevaaru maa ammanaanna. ...
@shaikimtiaz7597
@shaikimtiaz7597 11 ай бұрын
Na chinnappudu cinema ki veldam ante kunti chimpanji cinema thappa vere cinema ledu manchi hero cinema vasthe podam ane vadu ma babai
@Dude56056
@Dude56056 11 ай бұрын
Politics lo matram erri pushpam
@kumaraswamypangi6021
@kumaraswamypangi6021 11 ай бұрын
@@beerameshb.r.8600 meeru chaala lucky thaathayya. Ntr cinemaalu theatre lo choosaaru.
@a.santhoshkumar171
@a.santhoshkumar171 11 ай бұрын
చిరంజీవి గారు సినిమా వాళ్ళకే కాదు ప్రతి ఒక్కరు కస్టపడి పైకిరావాలనే కోరుకునే వారికి చిరంజీవి అన్నయ్య inspiration ❤️
@rajanaren1778
@rajanaren1778 11 ай бұрын
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే మాటకు నిలువెత్తు నిదర్శనం మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు 🙏🙌🥰🔥🥳❤️💯⭐
@user-be4df2wn8v
@user-be4df2wn8v 8 ай бұрын
నా బొచ్చు రా
@ashoknaidupspk1974
@ashoknaidupspk1974 11 ай бұрын
ఎందరికో ఆదర్శం, మంచికి నిదర్శనం, వ్యక్తిత్వంలో శిఖరం, కష్టే ఫలి కి తార్కాణం, మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు..!!
@ekambaranadhkumar7805
@ekambaranadhkumar7805 11 ай бұрын
King nag gurchi video cheyyandi pls
@koyyasai1186
@koyyasai1186 11 ай бұрын
1971 లో ఒక పులి పుట్టింది (#PSPK😍❤️)
@beerameshb.r.8600
@beerameshb.r.8600 11 ай бұрын
anthavarakooo pillilu maathrame vundevaa. ...?? (meeru cheppina puliki mundu 2 pillilu puttayannamata)
@prahaladanature
@prahaladanature 11 ай бұрын
అయితే అడవిలో వదలండి పులిని
@uday9923
@uday9923 11 ай бұрын
బొక్కలే... అన్న background లేకుంటే సున్నా వాడు...
@akhillokesh4755
@akhillokesh4755 11 ай бұрын
Chiranjeevi lekunte zerooooo
@msm8452
@msm8452 11 ай бұрын
ఐతే వెళ్లి... అ పులి... మో........ గుడు
@venkeyvenkey2256
@venkeyvenkey2256 11 ай бұрын
ఇప్పుడే ఆపద్బాధవుడు సినిమా చూసా ఇంతలోనే మీ విడియో వచ్చింది కంట తడి పడ్డాను ఇంతలో మీ విడియో వచ్చింది అన్నా❤❤❤❤
@TheGodfather3010
@TheGodfather3010 11 ай бұрын
ఈ ప్రపంచంలో సూర్యుడు ఒక్కడే, సూర్యుడిలా ఉదయించే మా మెగాస్టార్ చిరంజివి అన్నయ్య ఒక్కడే.! అంజనిపుత్ర అతిబలవంత విరదివీర జై చిరంజీవ Happy Birthday Megastar
@suryarao132
@suryarao132 11 ай бұрын
simhasanam maharaju ila sontha dappu kottatam apandira babu .. ante mei udesyam lo inka NTR, ANR, Soban babu, Kantha Rao, Balayya, Nagarjuna and Venkatesh waste anega ... ei okkaditho industry nadavadu .. ei megha family sanka nakatam apandi mundu and mundu vayasku tagga cinemalu tiyanmanandi remakulu api and industry ki edaina panikoche pani cheyamanandi ala jabardast avala gallatho gali kottichkotam kadu epudu
@proudtobeanindian3496
@proudtobeanindian3496 11 ай бұрын
Pichhi peaks lo vunte alage anipisthundhi, yekkadaina chupinchuko thaggipothundhi le...🤒🤕😂
@beerameshb.r.8600
@beerameshb.r.8600 11 ай бұрын
yendukuraa inka ilaa pichhipatti yedusthunnaarooo. .... mimmalni kanna mee ammanaanna lanu abhimaninchandi aaraadhinchandi. ...
@Dude56056
@Dude56056 11 ай бұрын
Political lo Zero vedu
@shaikdadapeer9706
@shaikdadapeer9706 11 ай бұрын
​@@Dude56056politics lo vachindi vere politicians la tineki kadu ... prajalaku seva cheseki alante manchi manishini cm cheyaleka manam zero Ayam... chiranjeevi kadu zero ade telusko
@VARAHIAMMA7975
@VARAHIAMMA7975 11 ай бұрын
జై చిరంజీవ జగదేక వీరుడు జగమంతా వీరుడు మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య 🙏💯 మా అభిమాన ప్రపంచ అబిమాన హీరో మా చిరంజీవి అన్నయ్య కి పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్నయ్య 💐🙏💯 God bless you అన్నయ్య 🙏💯🥰
@AshokreddyGurrala
@AshokreddyGurrala 11 ай бұрын
పాపం ఎంత బాగా కష్ట పడ్డాడో చిరు ఇప్పుడు....అందని ఎవరెస్ట్ శిఖరం మా మెగా స్టార్ చిరంజీవి గారు...
@Kuttisingham
@Kuttisingham 11 ай бұрын
ఒకప్పుడు చిరు చూసిన క్రేజ్ ఇపుడు పాన్ ఇండియన్ స్టార్స్ కూడ చూడలేరు ❤
@samanthbogata6386
@samanthbogata6386 11 ай бұрын
మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు.🎉🎉🎉
@venkat7690saaho
@venkat7690saaho 11 ай бұрын
చిరంజీవి గారు నటించిన సినిమాలో నాకు నచ్చిన సినిమా శంకర్ దాదా MBBS. చిరంజీవి గారి లో నాకు నచ్చిన విషయం ఎంత స్థాయి కి వెళ్ళిన గర్వం లేని మంచి మనిషి Happy birthday chiranjeevi sir
@keerthipamula8886
@keerthipamula8886 11 ай бұрын
Na favourate movie gang leader ...na mother ki annayya ante picchi 1991 lo gang ledar relese ainapudu nenu ma amma pregnent appudu 8 th month ammakku...aina kurchoni chusindi movie..
@geethamadhuri4.033
@geethamadhuri4.033 4 ай бұрын
Yes, Jai Mega Star chiranjeevi sir ❤️🙏.!!!
@venkytyson3961
@venkytyson3961 11 ай бұрын
నేను మూడ్ of లో ఉంటే వినేది చిరంజీవి గారి పాటలు...దానికి మించి వేరే option ledhuuu❤
@satyachivukul9703
@satyachivukul9703 7 ай бұрын
Perfect ga cheppav tammudu same nenu kooda
@diddinaresh4516
@diddinaresh4516 7 ай бұрын
Same here also
@quantumsoul888
@quantumsoul888 7 ай бұрын
Mood lo unna lekapoyina eppudu vine songs ivi..can you guess movie name ABH CHL PP YM AYAM KD KS GL GM AM HIT MAS BB CU IM SK MR IND TAG SDM SDZ K150 WV
@vijayavijaya6301
@vijayavijaya6301 6 ай бұрын
Chirangeevigarubestactor
@kommavarapusujatha751
@kommavarapusujatha751 27 күн бұрын
Yes nenu anthe
@kodamanchilisrinivasarao1964
@kodamanchilisrinivasarao1964 11 ай бұрын
🙏జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య 💐 జై చిరంజీవ
@Vinaykumaradda
@Vinaykumaradda 11 ай бұрын
యెంత యెత్తుకు ఏదిగిన ఒదిగి ఉండడం చిరంజీవి గారిని చూసె నేర్పుకోవాలి👍🙏
@sardaar12
@sardaar12 11 ай бұрын
బ్యానర్లు నుండి ఫ్లెక్సీలు దాకా వందరోజుల సెంటర్లు నుండి షేర్లు గ్రాసుల దాకా సింగిల్ థియేటర్లు నుండి మల్టీప్లెక్స్ లు దాకా బి,సి సెంటర్లు నుండి us ప్రీమియర్లు దాకా తాతల నుండి వాళ్ళ కొడుకులు వాళ్ళ కొడుకులు దాకా ఏ ఫార్మెట్ ఐన,ఏ టైంలోనైనా అప్పటికి ఎప్పటికీ నువ్వే రారాజు ❤️ #HBDEvergreenMegastar
@savarasinghsingh232
@savarasinghsingh232 11 ай бұрын
ఒకప్పుడు మంచిబాలుడు రాముడు //ఇప్పుడు మంచివాడు ఎలా ఉంటారు అంటే చిరంజీవి చూపిస్తే చాలు 🔥🔥🔥🔥హ్యాపీ బర్త్డే బాస్ 💐🎂👍
@Siva_AADHF
@Siva_AADHF 11 ай бұрын
"మెగాస్టార్" చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు ❤️🥳
@gajiwellymohan9091
@gajiwellymohan9091 11 ай бұрын
తమ్ముడు మీ వీడియో చాలా బాగుంది. అన్నగారి గురించి మాకు తెలియని చాలా విషయాలు మీ వీడియో ద్వారా తెలుసుకోగాలిగాము. నా వయస్సు 46 సంవత్సరాలు, అయనగారి సినిమాలు చూస్తూ పెరిగాము. అప్పటికి, ఇప్పటికి ఇక ఎప్పటికి ఈ తెలుగుధనం ఉన్నంత వరకు చిరంజీవి అన్నయ్య గారు మనందరి బంధువుడు. I Love you Anna.
@sureshteja1590
@sureshteja1590 11 ай бұрын
My All time favourite GANGLEADER, జై చిరంజీవ🙏🙏🙏
@koppulasrinuksrinivasarao6318
@koppulasrinuksrinivasarao6318 11 ай бұрын
విడియో చాలా చాలా బాగుంది సూపర్ ఎ హీరో అభిమాని అయిన చిరంజీవి గారి సినిమా రిలీజ్ అంటే మొదటి రోజు మొదటి ఆట చూడాలి చూసి తీరాల్సిందే . ఆయన పుట్టిన రోజు సందర్భంగా మీరు చేసిన విడియో కి ధన్యవాదాలు 👍🌹🙏💐👌🌺
@user-gr9ed5wn5z
@user-gr9ed5wn5z 11 ай бұрын
Acting peru ante chiranjeevi dance peru ante chiranjeevi emotional peru ante chiranjeevi I love you chiranjeevi many more happy returns of the day 🎈🎂🎂🎂🎂🎂 chiranjeevi sir
@koteswarreddych
@koteswarreddych 11 ай бұрын
జయ విజయీభవ అని శ్రీ సత్యసాయి బాబా వారి ఆశీస్సులతో మెగా కుటుంబం తో పాటు రాష్ట్రం బాగుండాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి* గారికి "జన్మదిన శుభాకాంక్షలు"💐🙏
@koteswarreddych
@koteswarreddych 11 ай бұрын
నటరాజు మానవ రూపంలో నవరసాలు నటన రూపంలో వ్యక్తిత్వాన్ని సేవారూపంలో చూపిస్తూ తనదైన శైలిలో జీవన ప్రయాణాన్ని సాగిస్తూ.. దశాబ్దాల కాలం వెండితెర వెలుగులా ఎందరికో నృత్య దర్శకులకు, దర్శకులకు, హీరోలతో పాటు 24 క్రాఫ్ట్స్ ల్లో మా అభిమాన హీరో చిరంజీవి గారు అని సగర్వంగా చెప్పుకునే మెగాహీరో మెగాస్టార్ చిరంజీవి* గారికి "జన్మదిన శుభాకాంక్షలు"💐🙏
@sureshkomara16
@sureshkomara16 11 ай бұрын
నాకు ఊహ తెల్సింది ఇంద్ర సినిమా నుంచి ...ఒకే పేరు వినిపించేది చిరంజీవి....ఓహో సినిమా అంటే చిరంజీవి ఏమో ..అనుకున్నాను ...ఖైదీ నెం 150 రిలీజ్ అయ్యాక తెల్సింది....150 మూవీస్ తీశారు అని...అంటే నేను చూసింది...ఆయన సినిమాలు వదిలేసే టైమ్...1980 లో నేను కూడా పుట్టి ఉంటే బాగున్ను అని ఇప్పటికీ అనుకుంటాను..
@beerameshb.r.8600
@beerameshb.r.8600 11 ай бұрын
yem parvaledu. kaalam minchipoledu. advanced technology kaalamlo puttavu. Google lo veduku. aa mahanubhavudi anni cinemalanoo choosi, nee janma dhanyam chesuko.
@beerameshb.r.8600
@beerameshb.r.8600 11 ай бұрын
yem parvaledu. kaalam minchipoledu. advanced technology kaalamlo puttavu. Google lo veduku. aa mahanubhavudi anni cinemalanoo choosi, nee janma dhanyam chesuko.
@balakaraju639
@balakaraju639 11 ай бұрын
అన్నయ్యకు జన్మదిన శభాకాంక్షలు. ఇలాంటి పుట్టిన రోజులు ఇంకా చాలా రావాలని ఆ భగవంతుని కోరుకుందాం.జైచిరంజీవ.....నాకు అన్నయ్య అన్ని సినిమాలూ ఇష్టమే కానీ నేను ఎక్కువగా చూసిన సినిమా ఖైదీ...
@ananthjella471
@ananthjella471 11 ай бұрын
చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు🎉🎉
@naninaveen4216
@naninaveen4216 11 ай бұрын
ఆయన ఒక శిఖరం డోన్ ఫాల్ అనే మాటే తెలియని హీరో . మెగాస్టార్ ఎప్పటికీ మెగాస్టార్ ❤💥👊🏾💪🏿
@enjoyyyluckyyy5081
@enjoyyyluckyyy5081 11 ай бұрын
Proud to have Mega Star as a Telugu person. He is the trend setter in dance, fights, style, acting and everything.
@govardhangova7343
@govardhangova7343 11 ай бұрын
2003లో 5Th Class Nenu A Time lo indra Cinema chusi Ayanaki fan Aiepoya Notebook mottham indra Ane perutho Nimpesa Ayana sthayee veru A Sthanam veru ❤️🙏
@ss50505
@ss50505 11 ай бұрын
He is the one "n" only in the History of world Cinema... wishing Megastar a very Happy Birthday 🌷🎉🌷🎉🌷
@suryarao132
@suryarao132 11 ай бұрын
Erripuka ... simhasanam maharaju ila sontha dappu kottatam apandira babu .. ante mei udesyam lo inka NTR, ANR, Soban babu, Kantha Rao, Balayya, Nagarjuna and Venkatesh waste anega ... ei okkaditho industry nadavadu .. ei megha family sanka nakatam apandi mundu and mundu vayasku tagga cinemalu tiyanmanandi remakulu api and industry ki edaina panikoche pani cheyamanandi ala jabardast avala gallatho gali kottichkotam kadu epudu
@mallemcharles6880
@mallemcharles6880 11 ай бұрын
Many many happy returns of the day my brother birth day chiru
@ps_pk_yt947
@ps_pk_yt947 8 ай бұрын
చిన్నప్పుడు మా.మావయ్య. చిరంజీవి ప్రతి సినిమా చూపించేవాడు. నాకు కొదమసింహం మూవీ..... సాంగ్స్.. చాలా ఇష్టం
@krishnaa254
@krishnaa254 11 ай бұрын
చిరంజీవి అంటే ఒక శిఖరం చిరంజీవి అంటే మంచితనం చిరంజీవి అంటే సేవగుణం చిరంజీవి అంటే కష్టం చిరంజీవి అంటే నాట్యం చిరంజీవి అంటే రక్తదానం చిరంజీవి అంటే నేత్రదానం చిరంజీవి అంటే కల్మషo లేని మనిషి
@bairevasu3205
@bairevasu3205 11 ай бұрын
చిరంజీవి గారు ఒక గొప్ప మానవతా గొప్ప బహుజన వాదం కలిగిన వ్యక్తి అయినా సున్నిత మనస్కుడు సౌమ్యుడు కావడం వల్ల రాజకీయాల్లో రాణించలేకపోయారు ఏదేమైనా కొన్ని పొరపాట్లు ఉండొచ్చు ప్రతి వ్యక్తిలో కొన్ని చిరంజీవి ఎప్పటికీ ఒక లెజెండ్ ఇప్పుడు బతికి ఉన్న తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయన ఒక లెజెండ్ జైహింద్ జై భారత్ 🇮🇳👑🚩👍🦁
@SrinuPSPK
@SrinuPSPK 11 ай бұрын
అంజని పుత్రుడికి జన్మదిన శుభాకాంక్షలు @KChiruTweets #HBDMegastarChiranjeevi
@umamaheshsakalabhaktula2995
@umamaheshsakalabhaktula2995 11 ай бұрын
నాకు నచ్చిన చిరంజీవి గారి సినిమా ఘరానామొగుడు, నాకు నచ్చిన చిరంజీవి గారి వ్యక్తిత్వం ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అందుకే మెగాస్టార్ అందరికీ అన్నయ్య అయ్యారు
@sabarish862
@sabarish862 11 ай бұрын
He is an ever inspiration, forever our Megastar!
@gangadhar13yadav88
@gangadhar13yadav88 11 ай бұрын
నా పుట్టిరోజు కూడా మెగాస్టార్ పుట్టిన రోజు నాడే. చిన్నప్పుడు చిరంజీవి పుట్టిన రోజు పుట్టాడు అని అందరూ అంటే మనసులో ఏదో తెలియని ఆనందం. ఇప్పటికీ లాగే ఉంది.✨
@satishtatipoodi924
@satishtatipoodi924 11 ай бұрын
Happy birthday brother
@gangadhar13yadav88
@gangadhar13yadav88 11 ай бұрын
@@satishtatipoodi924 thank you Brother ❤️
@rekhakadali1213
@rekhakadali1213 11 ай бұрын
పుట్టిన రోజు శుభాకాంక్షలు గంగాధర్ గొడ్ bless you🙏🙏🙏
@gangadhar13yadav88
@gangadhar13yadav88 11 ай бұрын
@@rekhakadali1213 Thank u ✨
@KILLORAmuRAMU
@KILLORAmuRAMU 10 ай бұрын
మెగాస్టార్ అంటే చాలా చాలా ఇష్టం ఎంత మంది హీరోస్ వచ్చిన మెగాస్టార్ మెగాస్టారే
@sony19972
@sony19972 11 ай бұрын
Happy birthday chiranjeevi gaaru...we love u forever nd ever...
@srinuveluchoori9552
@srinuveluchoori9552 11 ай бұрын
Wish you a many more happy returns of the day Megastar Chiranjeevi Garu❤❤❤❤❤
@thotarambabu5890
@thotarambabu5890 11 ай бұрын
అప్పటికి ఇప్పటికి నువు కింగ్ అన్న ❤
@kkushanthkumar123kkushanth5
@kkushanthkumar123kkushanth5 11 ай бұрын
తమ్ముడు నువ్వు చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం ఒక పెద్ద ఎన్టీఆర్ ఒక చిరంజీవి గారు తెలుగు సిని జగత్ ఉన్నంత వరకు చరిత్ర సృష్టించిన వీరులుగా కళామతల్లి గొప్ప బిడ్డలుగా మిగిలిపోతారు చరిత్రలో ఎవర్నీ కాపీ కొట్టకుండా వాళ్ల వాళ్ల రూట్ లో సినిమా ఫీల్డ్ లో గొప్ప గా ఎదిగిన మహా మనుషులు వీరిద్దరిని చూసి వీరిద్దరు చూసి ముందు తరంలో ఇప్పటి తరములో స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది నటీనటులకు ఆదర్శంగా నిలిచారు హ్యాపీ బర్త్ డే టూ యూ మెగాస్టార్ చిరంజీవి గారు
@user-yq6fm9ws6l
@user-yq6fm9ws6l 8 ай бұрын
జై మెగాస్టార్ చిరంజీవి బాస్ ఇస్ కింగ్ ఇప్పటికీ ఎప్పటికీ నెంబర్ వన్ హీరో ఆయనకి సాటి లేరు❤
@Amarnath_Handle
@Amarnath_Handle 8 ай бұрын
మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి 💖
@lathasree1987
@lathasree1987 11 ай бұрын
మంచితనం మానవత్వం Helping గుణం శత్రువులను కూడా మంచిగా ప్రేమించే సహాయం చేసే గుణం ఉన్నా వేక్తి. మెగాస్టార్ గారు కార్మికులకు.. ఎందరికో సహాయం చేసినవేక్తి చేస్తున్నారు కూడా.. కరోనా time లో కూడా ఎందరో సీనియర్ హీరో లు ఉన్న కోట్లు డబ్బులు ఉన్న కూడా ఎవరూ సహాయం చేయలేదు 1 Rp కూడా అదే చిరంజీవి గారు ఎందరికో సహాయం చేశారు
@sreenivasu_143
@sreenivasu_143 11 ай бұрын
Happy 🎉 birthday 🎈 megastar
@nanicbzGameng6907
@nanicbzGameng6907 11 ай бұрын
గొప్ప మనిషి గురించి గొప్పగా చెప్పావు బ్రో.... నాకునాచ్చిన మూవీ కైది
@pentapatisurendra6500
@pentapatisurendra6500 11 ай бұрын
Jai chiranjeeva 🙏
@chiruvenkat2967
@chiruvenkat2967 11 ай бұрын
మెగా ఫ్యామిలీ మహారాజు అభిమానుల యువరాజు తెలుగు సినీ ఇండస్ట్రీ కి రారాజు ఇండియన్ సినిమా కి మగ మహారాజు.! కింగ్ అఫ్ ఇండియన్ సినిమా..!! అన్నయ్య పద్మభూషణ, డా" మెగాస్టార్ కొణిదెల శ్రీ చిరంజీవి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు...!!! అన్నమాట బంగారుబాట అంటూ నడిచే కోట్లాది అభిమానుల్లో నేను ఒక్కడిని అని చెప్పడానికి ఎంతో గర్వాంగా భావిస్తున్నాను..!! అన్నయ్య నువ్వు ఎన్ని జన్మలెత్తినా చిరంజీవి గానే పుట్టాలి నేను నీ అభిమానిగానే పుడతాను..!! ప్రేమతో చిరు వెంకట్ జై చిరంజీవ.! జై చిరంజీవా..!! రక్తదాత సుఖీభవ చిరంజీవ సుఖీభవ
@user-pe1pz6zq9n
@user-pe1pz6zq9n 11 ай бұрын
రెండు మూవీస్ హిట్ ఐతే లేదా కొంచం పేరు వస్తే..చుట్టూ ఉన్న హైప్ కి లోబడి తమకి తెలీకుండానే ఒక యాటిట్యూడ్ చూపిస్తుంటారు చాలామంది..30 యియర్స్ సూపర్ స్టార్డం లో ఉన్నా యెప్పుడూ తలెగరేయలేదు..యెవరెన్ని అన్నా సమ్యమనం కోల్పోలేదు..మౌనం గా యెందరికో సాయ పడుతూ ముందుకి సాగిపోతున్నారు చిరు..ఇప్పటి యూత్ కి ఇంతకంటే ఇన్స్పైరేషన్ యేంకావాలి..వుయ్ లవ్ యూ అన్నయ్యా.
@kishore_kkk
@kishore_kkk 11 ай бұрын
Happy birthday🎂🎉🎁 mega star garu.. The legend in Telugu industry...
@C.MaheshC.Mahesh91105
@C.MaheshC.Mahesh91105 11 ай бұрын
Happy🎉 birthday megastar Annaya 🎂🎂
@manojrebal438
@manojrebal438 11 ай бұрын
HappY Birthday megha Star' Chiranjeevi Garu ❤️ from Prabhas AnnaYa fan's 😎🤙
@SimhachalamPolaki-zw5gy
@SimhachalamPolaki-zw5gy 11 ай бұрын
సూపర్ బ్రో చాలా అద్భుతంగా అన్నయ్య గురించి చెప్పారు చాలా చాలా థాంక్స్ మీకు❤❤
@kandulaakhilesh6482
@kandulaakhilesh6482 11 ай бұрын
విరాట్ కోహ్లీ గురించి కూడా ఒక వీడియో చేస్తే బాగుంటుంది అన్నయ్య ప్లీస్🙏 మూవీస్ లో చిరంజీవి అంటే ఎంత ప్రేమనో క్రికెట్ లో కోహ్లీ అంటే అంత ప్రాణం❤ ప్లీస్ ఒక వీడియో చెయ్యండి కోహ్లీ గురించి
@Mahesh-hu2ug
@Mahesh-hu2ug 11 ай бұрын
Naku Appatlo Chiranjeevi garu and Sachin sir Ippudu generation lo Kohli anna and Allu Arjun anna
@srinivasaraopatchimala9491
@srinivasaraopatchimala9491 10 ай бұрын
జై చిరంజీవా జగదేకవీరా అంజనీపుత్ర అందరికీ inspiration
@shaiksyedbaji4414
@shaiksyedbaji4414 11 ай бұрын
చిరంజీవి గారు .... అందరికీ ఆదర్శం..... PAST...PRESENT....FUTURE.... ఏ జనరేషన్ కైనా .... చిత్ర సీమలో..... సామాజిక కార్య్రమాలలో..... HELPFUL NATURE లో ... EVERGREEN.... మెగస్టార్ చిరంజీవి ఆదర్శం.... HAPPY BIRTHDAY CHIRU అన్నయ్యా.....❤❤❤❤ 6:35 ❤❤❤❤
@sandhyasvlogs8688
@sandhyasvlogs8688 11 ай бұрын
Anni talisina inka inka vinali chudali anpinche manishi..I like him as a hero and as a human being..such a good hearted person he is...
@msm8452
@msm8452 11 ай бұрын
ఈ జబర్దస్త్ కామెడీ గాళ్ళు వాళ్ళ అన్నయ్య పరువు పోతుంది.. ముక్యంగా ఈ డైపర్ గాడి వాళ్ళ... అన్నయ్య డైపర్ గాడిని పక్కన పెట్టండి... జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య...💐💐🎂🎂
@user-xp8by9yp5x
@user-xp8by9yp5x 11 ай бұрын
స్వయం కృషి, స్నేహం కోసం, ఆపద్భాందవుడు, ఘరానా మొగుడు,వేట, విజేత,చంటబ్బాయి,జై చిరంజీవ,ఠాగూర్, మాస్టర్,అంజి,స్టాలిన్
@lokaprabhuhanumanthu3625
@lokaprabhuhanumanthu3625 11 ай бұрын
We love Chiru annayya till breath and Happy birthday our Megastar
@SriniVas-mh5pn
@SriniVas-mh5pn 11 ай бұрын
I am from karantaka chiru sir big fans love you chiru anna
@rajanaren1778
@rajanaren1778 11 ай бұрын
Mega Star Chiranjeevi Sir Ante Tollywood And India Lone Kaakunda Total World Wide Oka Brand.... Success Ki Care Of Address... Aayana Maa Thallithandrula Generation Vaarike Kadhu.... Ye Generation Vaarikaina Oka Inspirational Person.... He Is One Of Successful All Rounder In Tollywood 💯❤️🥳👍🙏🔥🥰🙌⭐
@suryarao132
@suryarao132 11 ай бұрын
Erripuka ... simhasanam maharaju ila sontha dappu kottatam apandira babu .. ante mei udesyam lo inka NTR, ANR, Soban babu, Kantha Rao, Balayya, Nagarjuna and Venkatesh waste anega ... ei okkaditho industry nadavadu .. ei megha family sanka nakatam apandi mundu and mundu vayasku tagga cinemalu tiyanmanandi remakulu api and industry ki edaina panikoche pani cheyamanandi ala jabardast avala gallatho gali kottichkotam kadu epudu
@lathasree1987
@lathasree1987 11 ай бұрын
జై మెగాస్టార్ Happy Brithday 🎂🎂💐💐❤️❤️☀️☀️⭐️⭐️👌👌
@Renukuntas
@Renukuntas 11 ай бұрын
చిరంజీవి అన్నయ్య కి జన్మదిన శుభాకాంక్షలు I like All Movies One And Only Dance Beginar In Industry Dancing King And I like Much more Comedy Angle Annayya,Gangleader ,Veeraih,And Big Boss With DIVI Stage Super Timing
@tiktokstarvenugopal6389
@tiktokstarvenugopal6389 11 ай бұрын
నాకు మాత్రం గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి చిరంజీవి గారు. తెలుసు. అందులో టైటిల్ సాంగ్ మూవీ అంటే నాకు చాలా. ఇష్టము చిరంజీవి గారు సినిమా విడుదల అవుతుంది. సినిమా అంటూ ఒకటి ఉంది అని. తెలిసేది పండగ ఉండేది. జై మెగాస్టార్🎉. హ్యాపీ బర్త్డే టూ యు. సార్❤❤❤❤
@gandhamnarayana9614
@gandhamnarayana9614 11 ай бұрын
ఆయన ఒక అద్బుతం అటు నటన లోనే కాదు వ్యక్తిత్వంలో కూడా. ఆయన అందరికీ ఆదర్శం.
@HarishHarish-ks3kc
@HarishHarish-ks3kc 6 ай бұрын
తుదశ్వాస వరకు మీతోనే మా పయనం అన్నయ్య ❤
@sathishdhulam96
@sathishdhulam96 11 ай бұрын
Chiranjeevi happy birthday...tody.. annaya 🎉🎉🎂🎂
@sunnystf08
@sunnystf08 11 ай бұрын
చిరంజీవి సినిమా అంటే మాకు పండగ నేను చిరంజీవి గారిని దగ్గరనుండి చూస్తే చాలు అనుకున్న నాకు ఆయన కేంద్ర మంత్రి గా ఉన్న సమయం లో ఆయనకి సెక్యురిటి గా వెళ్తే ఆయన్ని దగ్గరనుండి చూసి కళ్ళలో నీరు ఆగలేదు కాసేపు పట్టింది నన్ను నేను సరిచేసుకొని డ్యూటీ చేయడానికి
@Babai_abbai_always_
@Babai_abbai_always_ 11 ай бұрын
Chiranjeevi Sir Is Not Simply Acting 💥 , He Is Just Living In His Character 😍
@kummaripavan821
@kummaripavan821 11 ай бұрын
Happy birthday 🎂🎉 mega star chiranjeevi garu ❤
@khasimmala7727
@khasimmala7727 11 ай бұрын
మా అన్నయ్య గురించి మీ మాటల్లో వినడం చాలా సంతోషం.
@praveenkumar-kg9gu
@praveenkumar-kg9gu 11 ай бұрын
In my childhood movies means chiru , chiru means movies❤😊
@eswarjujjuri2285
@eswarjujjuri2285 11 ай бұрын
ఆకాశానికి సూర్యుడు చెంద్రుడు ఎలా ఒక్కళ్ళే ఉన్నారో చిరంజీవి అంతే ....తెలుగు సినిమా రూపు రేకలు మార్చిన torchbearer....తెలుగు సినిమా కి before చిరు after చిరు అనే మార్క్ వేశారు....ఎంత మంది హీరోలు వచ్చినా కూడా ఆయన మార్క్ నీ ఎవరు టచ్ చేయలేక పోయారు ....ఎన్ని తిట్టుకున్నా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు ...ప్రజారాజ్యం టైం లో రక్తం అమ్ముకున్నారు అని అన్న కూడా వాళ్ళని ఒక్క మాట కూడా అనలేదు చివరికి వాళ్ళకి కూడా హెల్ప్ చేశాడు ....మెగాస్టార్ అంటే ఒక బెంచ్ మార్క్ అది ఇప్పటి వరకు ఎవరు cross చేయలేక పోయారు ఇది fact... జై చిరంజీవ....హ్యాపీ బర్త్ డే చిరంజీవి
@venkateshreddi6952
@venkateshreddi6952 11 ай бұрын
He changed the telugu film industry
@rambaburam1_23
@rambaburam1_23 11 ай бұрын
జన్మదిన శభాకాంక్షలు అన్నయ్య ❤❤
@nagarajug7321
@nagarajug7321 11 ай бұрын
🎉Happy Birthday The live lengend of Indian Cinema 📽️ Our Megastar Boss 🎉
@prasadbalam9189
@prasadbalam9189 11 ай бұрын
Great words about Mega star.. ❤
@bangarambattula7447
@bangarambattula7447 11 ай бұрын
My hero Chirajeevi garu only person have great heart for helping people happy birthday to Chiru
@ramurolla9387
@ramurolla9387 11 ай бұрын
హాయ్ బ్రదర్ చాలా మంచి వీడియో చేసారు నాకు చాలా బాగా నచ్చింది చిరంజీవి గారు అంటే,ఒక, శిఖరం,అయన మూవీ, నీను చూసింది, మొదటి మూవీ, ఘరానా మొగుడు, అపుడు నుంచీ అయన అంటే నాకు చాలా ఇష్టం,అయన, మంచి మనిషి మంచి, వ్యక్తిత్వం గాల, మనిషి, అన్నయ్య కు, పుట్టిన రోజు శుభాకాంక్షలు, ఇటువంటి పుట్టిన రోజులు, మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను, ఆయనతో, ఒక ఫోటో దిగాలని నాకోరిక,ఆ, కోరిక ఎపుడు నెరవేరుతుంది,జై, మెగాస్టార్ జై చిరంజీవ అండ్ జైహింద్
@raghurama897
@raghurama897 11 ай бұрын
Birthday Wishes MEGASTAR gaaru
@ShaikBaji-pg2yd
@ShaikBaji-pg2yd 11 ай бұрын
అన్నయ ఒక ఛరిత్ర. అన్నయ ఒక sanchalanam.
@tresathomas4259
@tresathomas4259 11 ай бұрын
Well explained brother. Chanttabai movie directed by jnadhyala garu is classic ever green movie, its sad he left industry for 9 yrs, may we would have got few more hits in this period. Anyways he great. Not only his seva, he also gromed his entire family tree without being selfish.
@Vinod-yb7vc
@Vinod-yb7vc 11 ай бұрын
Super ga chepparu brother jai Megastar jai chiranjeva wish many more happy returns of the birthday annayya ❤🎉
@VijayKumar-tt2od
@VijayKumar-tt2od 11 ай бұрын
Maa devudu chiranjeevi gaaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️
@krishnachandra5259
@krishnachandra5259 11 ай бұрын
Happy Birthday to you our Golden heart mega Star Chiranjeevi annayya garu 💗💗💗🎂👑🌟🌟🎁💐💗💐💐🙏
@muralidharkonna650
@muralidharkonna650 11 ай бұрын
King of Indian cinema one & only ⭐ Mega star chiranjeevi 🎉
@akulalakshmiranganath1197
@akulalakshmiranganath1197 11 ай бұрын
చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో ఒక్క మెగాస్టార్, అయన డాన్స్ ఫైట్స్ ఏ హీరో లు చేయలేరు, చిరంజీవి అంటే సినిమా సినిమా అంటే చిరంజీవి,
@vinaysadakuppam
@vinaysadakuppam 11 ай бұрын
Happy Birthday Big Boss Chiru Annayya ❤❤❤❤
@rrrsss1675
@rrrsss1675 11 ай бұрын
నాకు తెలిసిన ఒకే ఒక హీరో చిరంజీవి గారు
@yash8318
@yash8318 11 ай бұрын
Till , Tagore movie, back to back industry hit oka hero ki kuda raledu. Only chiru made impossible to possible. Annayyaa❤
@karnendrars8254
@karnendrars8254 11 ай бұрын
Best wishes on Birthday. The only star I admire in Telugu ❤
@ajayajju179
@ajayajju179 11 ай бұрын
Tollywood boss no words 🎉 happy birthday boss
@venkytyson3961
@venkytyson3961 11 ай бұрын
Star లందు mega star వేరయా..ఎన్ని జన్మలు ఎత్తినా అలాంటి star Lu అవ్వరయ్యా ❤😍
@user-us3wm7ye8b
@user-us3wm7ye8b 11 ай бұрын
mega star ❤ ఒక శిఖరం , తన స్టైల్ ,యాక్టింగ్, dance ,మేనరిజం తో తెలుగు సినిమాలకు కొత్త దారులను చూపి పరుగేతించిన లెజెండ్ , ఇది సత్యం
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 14 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 21 МЛН
Soundaryalahari - సౌందర్యలహరి - 24th August 2014
57:54
iPhone 15 Pro Max vs IPhone Xs Max  troll face speed test
0:33
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
0:56
صدام العزي
Рет қаралды 63 МЛН
Todos os modelos de smartphone
0:20
Spider Slack
Рет қаралды 63 МЛН
Xiaomi SU-7 Max 2024 - Самый быстрый мобильник
32:11
Клубный сервис
Рет қаралды 523 М.