మీరు ఇచ్చిన సమాచారం చాలా విలువైనది, థాంక్ యూ. Fartuner మాత్రమే కాదు, ఇన్నోవా కార్లు కూడా చాలా ప్రమాదం గా నడుపుతున్నారు.
@telugubudgettravellerdesk948818 күн бұрын
మీ వీడియో చూశాకే నేను..డ్రైవింగ్ లైసెన్స్ బ్రోకర్ ద్వారా కాకుండా..కచ్చితం గా నేర్చుకొని.లైసెన్స్ తీసుకోవాలని నిర్ణయించు కున్నాను.
@citydriveworld18 күн бұрын
🙏🏿
@PrasannaKrisna18 күн бұрын
ఇది నిజం అయితే, మీరు 100 ఇయర్స్ బతుకుతారు.
@janardhangedela59217 күн бұрын
Good 👍
@nagapushkal915 күн бұрын
Meeru entha perfect ga nerchukuni test drive ki vellina vaallu akkada kaavaalani fail chestaaru.. You will never get a license without a broker..
@punyakotikumarpunyakotikum587815 күн бұрын
Super... 💐
@VenuGopal-yq8go18 күн бұрын
మీరు ఇచ్చిన సమాచారం ఎంతో విలువైనది మీ వీడియోస్ అందరికీ షేర్ ఐతే కొన్ని కుటుంబాలు రోడ్డున పడకుండా వుంటాయి.
@giribabupothineni833918 күн бұрын
ఎదురుగా వస్తున్న వాహనాలను పట్టించుకోక క్రాస్ చేసి ప్రమాదాలకు కారణం అవుతున్నారు. గుంటలు, సడన్ గా బ్రేకు వేయడం.. మలుపుల వద్ద సరైన దారిలో రాకపోవడం, మలుపులలో వాహనాలను ఆపడం, ఇండికేటర్ లేకుండా ఎడమకో కుడికో మారడం... కనీస అవగాహన లేకుండ నడుపుతున్నారు...
@niranjanbalakrishnan429814 күн бұрын
Thanks bro ... i agree on u turn 😊
@aggimukhambhaskarrao250618 күн бұрын
Annayya meru chala super ga chepparu🎉❤❤❤
@harivarma809718 күн бұрын
Super Explanation sir Ravigaru life potha Radhu kadha ❤❤🎉
@punyakotikumarpunyakotikum587815 күн бұрын
Minimum..... 80 kmph. Maximum...100 kmph......only in highways & 100 feets maintain safe distance save your life's......🙏
@mosheynakka17 күн бұрын
చాలా బాగా చెప్పారు, ఇలాంటి విషయాలు అందరికీ తెలియాలి.
@AK-rx5yp18 күн бұрын
Nenu new driver ni anna... Slow ga drive cheyali anukunta... Mostly alane chesta kani apudapudu enduko josh vastadi kaali road lo speed ga vellali anipisthadi... Adi ela control cheskovalo ardam kavatam ledu
@SUPRATHIK_ARTS16 күн бұрын
Okkasari acciden valla jarige nashtanni Mee intlo vallanu gurthu cheskondi ....malli ala cheyaru brother 🙏🏽
@jaruplabhagavan611018 күн бұрын
Good important message sir driver sir 🙋♂️
@krishnaprasad156218 күн бұрын
హైవేల మీద పరిస్థితి అలా ఉంటే సిటీలో బైక్ రైడర్ లో మరీ దారుణంగా ఉన్నారు, 90% బైక్ రైడర్లు అస్సలు ట్రాఫిక్ రూల్స్ పాటించరు, టర్నింగ్ పాయింట్స్ దగ్గర ఇండికేటర్లు వెయ్యరు ఎలా పడితే అలా చొచ్చుకు వెళ్తూ వాళ్లు ప్రమాదంలో పడటమే కాకుండా ఇవతలి వాళ్లను కూడా ప్రమాదానికి గురి చేస్తున్నారు, ఇటువంటి వీడియోలు మరిన్ని చేయండి
Thank you very much for giving such valuable information 🙏👍👌🎉🎉🎉
@pinjarimoulali529017 күн бұрын
Thank you annaya, Mee seva amitha mainadhi amoolya mainadhi, I encourage you to do awareness continuous mistakes on driving.🙏👍
@gowrisamanthula818315 күн бұрын
Hi anna nenu undedi miyapur lo car driving nerpinchagalara
@nareshk434215 күн бұрын
Very good video Bro, friend 100 adigithe istado ledo ani doubt paditham kani road lo yevvaru addi raru ani confident ga veltham
@sandeeptothuka778218 күн бұрын
Road mida bandi yekkaka life ki guaranty ledu bro chala carful ga undali
@chmahesh467118 күн бұрын
Good information bro God bless you 👍👍🙏🙏
@vasanth6016 күн бұрын
What a words bro its true n awesome 👍👍👍👍from Karnataka ❤️
@valmikimekalasuresh508415 күн бұрын
Life saving information bro...❤
@narasimharaoesa835417 күн бұрын
You are doing well and good job sir
@naveengoud212218 күн бұрын
Super brother❤
@annamneediramachandrarao977918 күн бұрын
Sir you are a perfect instructer 🙏
@LockwoodStars16 күн бұрын
In USA and lot of other countries and including India .. there is a concept called “Right of Way” . It means people who are driving straight on the Road has high priority unlike people who are merging or turning into the Road .. People who comes from one road to another they have to look left and right and make sure there merging into road does not effect people who are already driving straight
@As-uh2re18 күн бұрын
1st watch....
@golluriswamy722118 күн бұрын
Super
@LockwoodStars16 күн бұрын
Thank You for video and this need to be circulated to install driving sense I do see lot people who drive vehicle as they wish that goes in their mind .. like they are driving in video game Drivers need to understand that for their every sudden action other driver will be effected in their judgement and that may lead to accident
@manoharvalaboju140615 күн бұрын
Good video brother
@janardhangedela59217 күн бұрын
SIR you are doing good job
@pinjarimoulali529017 күн бұрын
Thank you for sharing safety explanation, dash camera and escape from theif. The government must be implement the rule dash camera must be pre-installed in every vehicle in showroom while buying new vehicle.
@avinashteja162016 күн бұрын
😮భారత దేశ ప్రజల దారిద్ర్యానికి కారణం... ప్రభుత్వ ఉద్యోగుల లంచగొండితనం అలసత్వం బాధ్యతారాహిత్యం . Mro, Mdo, Ago.. పాసుబుక్కులు, అడంగల్, సర్వే, కుల, నివాస తదితర పత్రాలకు , రైతు రుణాలకు, పనిముట్లకు , పథకాల కొరకు వెళితే పనిజాప్యం మరియు దోచుకునే అధికారులు. ప్రభుత్వ బడులు కళాశాలలు వాళ్ళ పిల్లల్ని pvt లో చేర్పించి ప్రజల పిల్లల్ని మాత్రం నామమాత్రం విద్య చెప్పే సన్నాసి ఉద్యోగులు, హాజరు వేసుకుని ఇంట్లో జీతాలు దొబ్బె లుచ్చాలు వైద్యం, ప్రజలు చస్తే నాకేంటి అని pvt ప్రాక్టీసు పెట్టి జీతాలు దొబ్బి మందులు బయట అమ్ముకునే నీచులు Drda, horticulture, sericulture,handlooms, kvic, govt banks ఇతర.. లంచాలు మెక్కి సబ్సిడీలు, గ్రాంట్లు వాళ్ళ చుట్టాలకి మింగే వాళ్ళు ఫారెస్ట్, గిరిజనుల మీద అఘాయిత్యాలు, కలప వన్య ప్రాణులు బొగ్గు బట్టీలు అన్ని దొడ్డిదారిన తరలించి ఏమి ఎరగని నంగనాచులు Rto, యాక్సిడెంట్లు, రిపేర్లు కిరాయిలు లేక ఏడ్చే రవాణా పేద డైవర్ల దగ్గర దొబ్బే బడాబాబులు.. పోలీసులు, బలవంతులు ధనవంతుల పక్షం పేదలు మాత్రం చచ్చే వరకు న్యాయం జరగదు విద్యుత్తు, ఆర్టీసీ, టెలికాం ఇతర PSU లు, వాళ్ళ జీతాలు విలాసాలు కోసం ప్రజల మీద భారం వేసి పోటీ లేకుండ పీల్చే జలగలు. ఈ పనికిమాలిన ఉద్యోగులు ఎంపీకుతారని గొప్ప అనుకుంటారో, బయటకి పోతే తిండి దొరకదు లంచగొండి జప్ఫాలకి.
@trinadhponugoti330616 күн бұрын
Am safety features vuntai bro , fortuner lo prathi vallu fortuner fortuner antaru , G O A body antaru toyata standards prakaram. 7 types of people batti ee body structure ni design chesaru and metal kuda chaala quality chala thakkuva ga vuntundhi. Inka safety wise ga chusukunte 7 Air bags , TCS , ABS , EBD , ESC , HLA , HDC , ee safety features aa vuntai okka vindam gaa fortuner kanna body wise Creta Inka chala baguntundhi., cabin noise kuda creta lo ne thakkuva.
@arjun308817 күн бұрын
Brother I have faced issue at the time Dassara festival season. Especially festival time lo cheekati padithe vellaleni paristhiti in village roads lo. Ee kurra dashalu 22- 25 age unnavallu maree too much unnaru. Ee dasara time 10+ accidents jarigai. Luckily I'm out of danger with major car accident with Minimal injuries. So pls avoid night time journey at village roads at festival time
@nandug705218 күн бұрын
Tq. Anna
@prasadreddy542118 күн бұрын
Dear Brother, Namasthe Andi. Please, kindly suggest. If there is any ADAS Stage 1 Attachment is available in the After market.for my Volkswagen Polo Hatchback car. I've been looking STONKAM Company AD, so many times. 🙏 Prasadreddy
@pangulurivenkatesh17 күн бұрын
brother You're looking to create good habits! Building positive habits can have a significant impact on your life. Here are some tips to help you create good habits....
@ramukotha706617 күн бұрын
Hi
@udaykumar371718 күн бұрын
🙏🙏
@prasannakumarg75118 күн бұрын
Alanti vedavalu vuriki okadu vuntaadu....please take care
@vudumulaanjaneyulu126118 күн бұрын
👍🏻👍🏻
@praveen_mohith18 күн бұрын
6:42 Warangal Highway lo ghatkesar deggara ORR turn miss iynanduku Police Innova ney ila reverse lo vellindi. Police vaalu ilanti panlu siggu lekuda cheystunaaru
@lingachari560318 күн бұрын
Dash cam price chepandi
@julio543417 күн бұрын
👍👍👍🙏🙏🙏
@MaruthimobilesVeeru17 күн бұрын
ఇలాంటి మంచి వీడియోస్ చేయడం వల్ల చాలా మందిని ముందు గానే కపాడు తున్నారు bro
@udaykiranreddynb162917 күн бұрын
👌
@ramanatejapolarapu936018 күн бұрын
Hi Anna
@krishnaraosm201716 күн бұрын
🙏🙏🙏
@ultimatevirtueroyalseemark_81117 күн бұрын
🎉🎉🎉
@sarathbabum17 күн бұрын
🎉❤
@upparanarasimha480018 күн бұрын
మీరు చేసే వీడియోలు కి ఒక్కరుమారిన చాలు.
@thagullanarsimha139416 күн бұрын
👌👌👌👌👌👌👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kalisettiramanamurthi333818 күн бұрын
Anna. Meru cheppena. Car Nenu konukunnanu anna Tata punch
@nagendrakumarkolavennu867717 күн бұрын
Good information 👌 . True there are many idiots on the road.