Vicitm Vekata Rama Reddy Reveals Facts About Crypto Currency Scam | Dangerous Crypto Scam Updates

  Рет қаралды 41,412

SumanTV Digital News

SumanTV Digital News

Күн бұрын

Пікірлер: 329
@srisaidharmakshetram-nello4945
@srisaidharmakshetram-nello4945 23 күн бұрын
క్రిప్టోకరెన్సీ Frod కాదు…ఆ పేరు చెప్పి కొంతమంది Frod చేస్తున్నారు . మోసం చేసే వారు ఏదోఒక పేరుచెప్పి మోసం చేస్తుంటారు అంతేకాని క్రిప్టోకరెన్సీ మోసం అని చెప్పవద్దు
@vinodkumarponnada7599
@vinodkumarponnada7599 22 күн бұрын
Correct ga chepparu
@Hero99-99
@Hero99-99 22 күн бұрын
క్రిప్టో కరెన్సీ అంటే క్లాస్ గా ఉంటుంది కదా 😂😂😂😂
@ankamsrikanth5717
@ankamsrikanth5717 22 күн бұрын
Yes. You are correct.
@prabhathb3865
@prabhathb3865 21 күн бұрын
Crypto currency is a BIG fraud. Apart from top 10 crypto currencies there are many cryptos which have duped common man and closed. Cryptos from USA, UK, Spain, Europe are no exception.
@rameshkundurthi7156
@rameshkundurthi7156 21 күн бұрын
You are correct brother.. 👍
@subodh995
@subodh995 21 күн бұрын
Subject నేర్చుకొని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుంటే బాధ ఉండేది కాదు.
@Newyear-wg7se
@Newyear-wg7se 8 күн бұрын
ఈ రామి రెడ్డి గాదె పెద్ద ఫ్రాడ్ బ్రో వీడి జాబ్ కుడా ఫేక్ జాబ్
@prakashsudha2894
@prakashsudha2894 2 күн бұрын
Anna, దురాశ దుఃఖానికి చేటు అని తెల్వద, ఈ కాలం ఎవ్వరినీ నమ్మలేకపోతున్నం😢
@sureshmadhav6060
@sureshmadhav6060 24 күн бұрын
మీరు నష్టపోయి౦ది క్రిప్టో వల్లకాదు, నమ్మకద్రేహ౦వల్ల, మరియు మీ అజాగ్రత్త వల్ల...?
@Murari1980july
@Murari1980july 22 күн бұрын
Good point
@srinukummitha
@srinukummitha 22 күн бұрын
నిజం చెప్పారు
@RamyaDadam
@RamyaDadam 22 күн бұрын
They make you believe
@prabhathb3865
@prabhathb3865 21 күн бұрын
Crypto currency is a BIG fraud. Apart from top 10 crypto currencies there are many cryptos which have duped common man and closed. Cryptos from USA, UK, Spain, Europe are no exception.
@sudarshanamkoppu7143
@sudarshanamkoppu7143 19 күн бұрын
Yes
@sjrai3038
@sjrai3038 6 күн бұрын
Your story enlightens many dreamers of quick money..millionairs.... Thanks for open warn.
@nyalakantichannel7094
@nyalakantichannel7094 21 күн бұрын
క్రిప్టో కరెన్సీ అనేది స్టాక్ మార్కెట్ లాంటిది ...తెలుసుకుని స్వంతంగా ట్రేడింగ్ చేసుకోవడం ఉత్తమం ఎవడో చెప్పిన మాటలకు లొంగిపోయి అత్యాశకు పోయి నష్టపోవడం అనేది ఆయన మూర్ఖత్వం మాత్రమే...దానికి మీరు క్రిప్టో కష్టాలు అని టైటిల్ పెట్టడం కరెక్ట్ కాదు
@dharmaraoakkipeddi9032
@dharmaraoakkipeddi9032 5 күн бұрын
Share market crypto all these things are are gambling. Few people in the world control that. All brokers tell the bullish things to make money. Common man must work hard and make his own money.
@nagarajukachigalla9359
@nagarajukachigalla9359 21 күн бұрын
సుమన్ టీవీ వాళ్లు ఏమాత్రం అవగాహన లేకుండా... మీ డ్రామా దేనికోసమో ఎవరి కోసమో.. అనవసరమైన చర్చ పెడుతున్నారు.. క్రిప్టో పై ఏమాత్రం అవగాహన లేకుండా వేరే దాంట్లో మోసపోయిన విషయాలను క్రిప్టో అనే పేరుతో మంచిగా జెన్యూన్ గా నడిచే కాయిన్ పేరు టైటిల్ గా పెడుతూ వేరే వాళ్ళ వ్యవస్థల పరువు నష్టం జరిగే విధంగా మీ సుమన్ టీవీ కారణమవుతుంది.. కాబట్టి మీడియా పేరుతో ముసుగు వేసుకుని వేరే దందా చేస్తే మీపై లీగల్ గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది.
@bugathamahesh5590
@bugathamahesh5590 20 күн бұрын
Mee message correct
@srihealthqube
@srihealthqube 10 күн бұрын
Which coin genuine..is it ubitcoin what you are talking of
@cryptomoney14
@cryptomoney14 5 күн бұрын
Yes you. Are correct bro
@mohanravpeetha6012
@mohanravpeetha6012 4 күн бұрын
మోసపోటానికి, చదువుకున్నావారు, చదువు లేని వాళ్ళు అనే తేడా ఏం ఉంటుంది
@NareshYosuri
@NareshYosuri 2 күн бұрын
Manchi video thanks for sharing
@kssangam
@kssangam Күн бұрын
సర్ చదువుకున్నారంట...జ్ఞాన దంతం రాలేదు
@Ramarao0125
@Ramarao0125 Сағат бұрын
Vachi udipoindhi ...suman tv ki eppodo poindhi
@thiszkiran898
@thiszkiran898 3 күн бұрын
నేను కొన్న చికెన్ ఫ్రెష్ గా లేదా ప్రజలందరూ చికెన్ తినడం అసలు తినడమే మానేయండి 👍
@mudedlayallamraaja
@mudedlayallamraaja 22 күн бұрын
సార్ దయచేసి క్రిప్టొ కరెన్సీ స్కాం అనవద్దు. మీరు మోసపోయింది ఆ పేరు చెప్పి మోసం చేసిన వ్యక్తుల వలన. క్రిప్తో అనేది అదొక డిఫరెంట్ సబ్జెక్ట్. అందులో థర్డ్ పార్టీ అనేదే ఉండదు. కాయిన్స్ అనేవి ఫిజికల్ గా ఉండవు. అదొక వర్చువల్ ప్రపంచం. ఇంచుమించు షేర్ మార్కెట్ కి మించి పూర్తి వోలటైల్ మార్కెట్ అయితే తెల్లవారి బికారి లేదంటే కోటీశ్వరుడు.
@anithakata5353
@anithakata5353 21 күн бұрын
Costa app gurichi chepandi plz
@sriraghavendrabhakthichann6728
@sriraghavendrabhakthichann6728 2 күн бұрын
Yes
@YOGI-RS-USA-NRI
@YOGI-RS-USA-NRI Күн бұрын
నేను గత 6 సం. రాలుగా crypto ట్రేడ్ చేస్తున్న అమెరికాలో .. కొన్ని వందల సార్లు crypto coins ను చాల ఎక్స్చేంజి లలో ట్రాన్స్ఫర్ చేశా .. అసలు ఒక వాలెట్ లో ఎంత డబ్బు వుంది అని తెలిసికోవడం కష్టం. అంత స్కాం చేసేవాడు వాలెట్ అడ్రస్ చెప్పడు. ఇతని ముఖంలో అసలు డబ్బు పోయిందనే ఆదుర్ధా లేదు. ఇది ఫ్యాబ్రికేటెడ్ వీడియో .. 100 % fake video
@InfinityGrowthAdvisorsBinary
@InfinityGrowthAdvisorsBinary Күн бұрын
@@YOGI-RS-USA-NRI yes andi nen 5 years nundi forex / crypto / indian stocks FNO chesthunna . thanani chusthunte , genuine ga ledu , money poina vadu antha happy ga koorchodu
@devireddysreedevi1180
@devireddysreedevi1180 3 сағат бұрын
​@@YOGI-RS-USA-NRIwhich coin is good
@Telanganatechi
@Telanganatechi 24 күн бұрын
ఈ కాలంలో డబ్బులు మన చేతిలో నుండి పోతే ఇంకా తిరిగి రాదు
@eswarreddy8658
@eswarreddy8658 Күн бұрын
💯 true 🎉🎉🎉
@mallemkondaiahmekala404
@mallemkondaiahmekala404 22 күн бұрын
Athyasa unde variki super lessons. So be careful from cheaters.
@rajashekarbandi4412
@rajashekarbandi4412 5 күн бұрын
ఈ రోజు ఈ వీడియో తో సుమన్ టీవి పై అభిమానం కాస్త అసహ్యం గా మారింది ఛీ ఛీ ఛీ
@YOGI-RS-USA-NRI
@YOGI-RS-USA-NRI Күн бұрын
Don’t worry.. this is fake video నేను గత 6 సం. రాలుగా crypto ట్రేడ్ చేస్తున్న అమెరికాలో .. కొన్ని వందల సార్లు crypto coins ను చాల ఎక్స్చేంజి లలో ట్రాన్స్ఫర్ చేశా .. అసలు ఒక వాలెట్ లో ఎంత డబ్బు వుంది అని తెలిసికోవడం కష్టం. అంత స్కాం చేసేవాడు వాలెట్ అడ్రస్ చెప్పడు. ఇతని ముఖంలో అసలు డబ్బు పోయిందనే ఆదుర్ధా లేదు. ఇది ఫ్యాబ్రికేటెడ్ వీడియో .. 100 % fake video
@reddy79888
@reddy79888 21 күн бұрын
M tech Antadu, IT Job antadu but crypto gurinchi teliyadu antadu.
@sls4724
@sls4724 7 күн бұрын
M.tech చేసినంత మాత్రాన అన్ని విషయాలు గురించి తెలితాల్సిన అవసరం లేదు..
@NareshYosuri
@NareshYosuri 2 күн бұрын
M.tech lo yemi crypto subject vundadhu kadha. Mosam chese valla matalu mana qualification kanna yekkuva strong ga anipistayi
@mademanoranjini6698
@mademanoranjini6698 Күн бұрын
crypto pedda scam adi matram nisam
@InfinityGrowthAdvisorsBinary
@InfinityGrowthAdvisorsBinary Күн бұрын
yes , నేను crypto లో and forex లో 1.5 లక్షలు సంపాదిస్తున్నాప్రతి నెల
@devireddysreedevi1180
@devireddysreedevi1180 3 сағат бұрын
Which coin is good sir
@DudeCool-sq3ji
@DudeCool-sq3ji 24 күн бұрын
Venkat Rami reddy is not victim
@Hero99-99
@Hero99-99 22 күн бұрын
Reddys never be victims 😂
@prabhakarareddy4473
@prabhakarareddy4473 2 күн бұрын
@@Hero99-99chetha L kodaka
@srikanthchavali1230
@srikanthchavali1230 Күн бұрын
nice info video
@Picointelugu
@Picointelugu 21 күн бұрын
Reddy garu crypto lo nenu sampadinchanu. I will show proofs.
@sandeepreddy712
@sandeepreddy712 20 күн бұрын
Ela?
@Tahap12
@Tahap12 4 күн бұрын
Yes.Crypto is not scam
@NaveenDevaraya
@NaveenDevaraya Күн бұрын
Naku one year nundi income vastundhi 50000 invest chesa still vastune vastune vunnayi OTC exchange kuda ichhadu
@imranalimohammad7989
@imranalimohammad7989 20 күн бұрын
Crypto future undi kani dont trust anybody
@s.vignesh6746
@s.vignesh6746 3 сағат бұрын
Anna ne mokam chusta chalamanchivadila unnav anna anduku mosam chesaru ❤
@sreedevikasturi1560
@sreedevikasturi1560 Күн бұрын
❤ very very sorrowful
@surendravuta5687
@surendravuta5687 21 күн бұрын
Naku last month lo oka ammai parichayam aindi nanu crypto currency lo invest chestay love chestanu Ani chepindi next day nene thanani vadilesaaa
@abdhulaziz8815
@abdhulaziz8815 Күн бұрын
😂😂😂
@lakshmipolukonda9176
@lakshmipolukonda9176 14 күн бұрын
Now people are very bad,even relatives also they cheat, try to accept the situation and have faith, confidence and love your family,start working again,oneday you will succeed.
@kirankavali2105
@kirankavali2105 21 күн бұрын
Sollu captions petti video cheyaku... mistake vadidhi
@YOGI-RS-USA-NRI
@YOGI-RS-USA-NRI Күн бұрын
నేను గత 6 సం. రాలుగా crypto ట్రేడ్ చేస్తున్న అమెరికాలో .. కొన్ని వందల సార్లు crypto coins ను చాల ఎక్స్చేంజి లలో ట్రాన్స్ఫర్ చేశా .. అసలు ఒక వాలెట్ లో ఎంత డబ్బు వుంది అని తెలిసికోవడం కష్టం. అంత స్కాం చేసేవాడు వాలెట్ అడ్రస్ చెప్పడు. ఇతని ముఖంలో అసలు డబ్బు పోయిందనే ఆదుర్ధా లేదు. ఇది ఫ్యాబ్రికేటెడ్ వీడియో .. 100 % fake video
@BarbarikTrades
@BarbarikTrades 23 күн бұрын
All big telugu ubit scammer brokers are here. Makkaluri Madhu babu- jagtial area Manda Srinivas Reddy - jagtial Anadthula Venkanna - Madhu Vemula - factset employee hyderabad Ganga Shiva Dharur - jagtial
@Omnamahshivaya-f1c
@Omnamahshivaya-f1c 22 күн бұрын
Villu evaru
@BarbarikTrades
@BarbarikTrades 22 күн бұрын
@Omnamahshivaya-f1c brokers who is collecting money and sending to Dubaj and Pakistan
@madeeasy3424
@madeeasy3424 22 күн бұрын
​@@Omnamahshivaya-f1cubit is a scam ah bro
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 21 күн бұрын
ఎవరూ వీళ్లందరు ఎమి చేసారు వీళ్ళు అర్ధం కాలేదు
@BarbarikTrades
@BarbarikTrades 21 күн бұрын
Telugu states lo ubit scam brokers. Okkokkaru 500 crores plus collect chesi brij ki Dubai and Pakistan ki pampincharu
@saitrinadh9789
@saitrinadh9789 2 күн бұрын
SKY MARVEL COMPANY CRYPTO CURRENCY SALES CHESTHUNARU CORRECT OR WRONG PLEASE REPLY ME
@reddysunit79
@reddysunit79 2 күн бұрын
Delta lo open cheysukomlndi India Nundi
@BarbarikTrades
@BarbarikTrades 23 күн бұрын
evadaina mana daggaraku vachhi MLM invest cheyamani vasthe, aa kshanam nundi vadu mana friend kadhu...chuttam anthakanaa kadhu
@janithreddy5945
@janithreddy5945 22 күн бұрын
Are arri pushpam niku teliyaka mosapoyav crypto mosam kadu exchange lo parchase chyli
@ShereeOstroski
@ShereeOstroski 25 күн бұрын
You're doing a fantastic job! I have a quick question: I have a SafePal wallet with USDT, and I have the seed phrase. (alarm fetch churn bridge exercise tape speak race clerk couch crater letter). How can I transfer them to Binance?
@ravivalli240
@ravivalli240 21 күн бұрын
Crypto antene secret passcodes....never share.... Veediki emi teliyakunda vere vadi chethilo petti munda edupu endhuku.... Malli ilanti vallu crypto ni blame cheyadam....
@zorostark69
@zorostark69 10 күн бұрын
Yerri p lantha okka ee chothe cherarilaaaaa
@prakashreddy5160
@prakashreddy5160 20 күн бұрын
He saying everything lies don't trust everyone
@KrishKrish-f5b
@KrishKrish-f5b 24 күн бұрын
Venkat Rami reddy is not victim, he is big drama
@MalliOfficials
@MalliOfficials 24 күн бұрын
No he is true
@SitharamiReddyDuggirala
@SitharamiReddyDuggirala 24 күн бұрын
It is ture
@VARSHITREDDYBHAVANAM
@VARSHITREDDYBHAVANAM 24 күн бұрын
It's true
@anjiy8056
@anjiy8056 23 күн бұрын
Venkat is very good person and it's true
@lakshmipolukonda9176
@lakshmipolukonda9176 14 күн бұрын
He is genuine,that fellow cheated him
@kanchisridhar
@kanchisridhar 21 күн бұрын
Idoka chatha video. Host ki clarity ladu
@jetturigopalreddy3448
@jetturigopalreddy3448 16 күн бұрын
Metta force gurinchi chepandi
@chandrasekhar5406
@chandrasekhar5406 5 күн бұрын
good job done by Suman TV to bring up awareness among teenagers on this kind of scams. I dont think, police can arrest the cheater as money was not transferred to his bank account directly. I pity the educated victim venkat rama reddy.
@Tahap12
@Tahap12 4 күн бұрын
దయచేసి మొదటిగా తెలుసుకొండి క్రిప్టో స్కామ్ కాదు
@Ravikotagiri
@Ravikotagiri 22 күн бұрын
అందుకే pi network లో ఫ్రీ mining చేస్కోండి అంటే నమ్మరు
@snoorulla5420
@snoorulla5420 21 күн бұрын
Yes🎉
@Jadifamily5586
@Jadifamily5586 20 күн бұрын
Yes...
@ChandukumarGuggilla
@ChandukumarGuggilla 4 күн бұрын
Pi network?
@shivathegamingyt6768
@shivathegamingyt6768 3 күн бұрын
Yes bro
@TGR8322
@TGR8322 9 сағат бұрын
Yes
@ChivasGadgets-d1y
@ChivasGadgets-d1y 6 сағат бұрын
Crypto is never be a scam, scammers using the name crypto
@shaikmerafi91
@shaikmerafi91 21 күн бұрын
Very good
@PratapkumarMatta
@PratapkumarMatta 3 күн бұрын
ఎవరూ కూడా దీనిలో దిగవద్దు అని ఖచ్చితంగా చెప్పరు.
@sar8269
@sar8269 22 күн бұрын
60 lakhs Ela loss ayyaru adi kuda cheppandi ala kuda cheyakunda untaru kada
@chalapathiish
@chalapathiish 2 сағат бұрын
Crypto currency Is not found - some lakhs of family depending on crypto industry - Half knowledge People - Unnecessary Discussion*😢😢😢😢😢
@sudarshanamkoppu7143
@sudarshanamkoppu7143 19 күн бұрын
God bless you.
@VenkataRamanakasturi
@VenkataRamanakasturi Күн бұрын
ఆయన మోకంలో నష్టపోయిన బాధ కనపడుతుందా.చెప్పండి
@dharanikumaranagani9471
@dharanikumaranagani9471 Күн бұрын
ye business gurinchi ayna poorthiga telusukuni invest cheyyali, greed, quick money valla wrong steps vestamu, ee amount poyna naku problem ledu ane amount matrame invest cheyyali, chuttaalu, friends daggara kuda jagrathaga undali.
@srihealthqube
@srihealthqube 10 күн бұрын
First of all these KZbin channels must understand what is crypto currency, how they are operated,what level of knowledge one has to acquire. Don't post videos of individuals cheating other individuals in the name of crypto currencies.
@sriraghavendrakundalinivid6343
@sriraghavendrakundalinivid6343 12 күн бұрын
I think crypto ఒక బ్రహ్మ పదార్థం
@tadepalliprasad
@tadepalliprasad 22 күн бұрын
Greed breeds !
@solanagem
@solanagem 21 күн бұрын
Hmm Trust issues not Crypto is Scam
@nivas.newlook6245
@nivas.newlook6245 21 күн бұрын
Delta exchange lo own ga. Chesukovachhu.
@Murari1980july
@Murari1980july 22 күн бұрын
Drama
@surendrareddy3910
@surendrareddy3910 21 күн бұрын
orey venkata rama reddy ga crypto medha taeliyakunda paeti nv mosapoyav ante gadi crypto ne fraud ani ela antav
@kiranraj7707
@kiranraj7707 22 күн бұрын
Anchor gari prompting apandi.. we can understand telugu.
@nazeerbashashaik915
@nazeerbashashaik915 22 күн бұрын
He is not loss in crypto lakh of knowledge and believe in some other person only he loose amount
@prakashreddy5160
@prakashreddy5160 20 күн бұрын
Ipo is different and crypto currency different
@rajkumar.g9463
@rajkumar.g9463 Күн бұрын
Dont believe anybody !!! dont be greedy !!! you cant become Tata & Biral in one day!!! Only work Hard
@shivgoud499
@shivgoud499 21 күн бұрын
ICO IDO coins kadu bro em telvakunda endhuku investment chestaru asal
@saipratapbec1
@saipratapbec1 10 сағат бұрын
Channel vallu cheppina story as it is appa cheppadu 😂
@nandas8317
@nandas8317 Күн бұрын
Tappu neede Anna 😢
@venkigollapalli8212
@venkigollapalli8212 23 күн бұрын
CRIPTO is not bad
@sudarshanfact
@sudarshanfact 12 күн бұрын
I too lost 10 Lakhs in investment fraud of Samara Capital
@cakewayin
@cakewayin 2 күн бұрын
Learn and invest
@sandysandyyyy
@sandysandyyyy 22 күн бұрын
Mimlni chuste jali vesthundi brother😢 okkadi mosam chesi vadu apatiki bagupadadu kukka chavu chasthadu jargidi ado jarigipoyindi avarni nama kandi ivvani marchipoyi me family tho happy gaa undandi
@prajupraju2442
@prajupraju2442 20 күн бұрын
Crypto సూపర్ jenun
@rameshkapa8018
@rameshkapa8018 Күн бұрын
అంత లాభము వస్తే వాడే ఇన్వెస్ట్ చేసుకుంటాడు మీకు ఎందుకు ఇస్తాడు
@riyazkrmunna5661
@riyazkrmunna5661 2 күн бұрын
Crypto market 3 trilliondollars undi. Crypto matram fraud kadu.
@chowdhuryreddy8075
@chowdhuryreddy8075 24 күн бұрын
Venkat Rami reddy is a big drama artist
@MalliOfficials
@MalliOfficials 24 күн бұрын
No he is true
@prakashreddy5160
@prakashreddy5160 20 күн бұрын
100% yes
@prakashreddy5160
@prakashreddy5160 20 күн бұрын
You can abresve face look he is creat a 1 story
@kagajinaseema9338
@kagajinaseema9338 20 күн бұрын
Meeru Ela cheptunnaru. atanu telusa
@prakashreddy5160
@prakashreddy5160 20 күн бұрын
@@kagajinaseema9338 I don't know sir just ican tell face reading
@harikrishna5074
@harikrishna5074 Күн бұрын
y ppl discussed about bitcoin. u r saying it's fraud investment.
@rameshnethula9897
@rameshnethula9897 Күн бұрын
Nenu wazrix app lo 200000 invest chesanu ipudu avi kanapadatam ledu Ela recovery chesukvali.
@devireddysreedevi1180
@devireddysreedevi1180 3 сағат бұрын
Adi close lo unde court lo vasunaru case late ga open autunde anta
@rameshnethula9897
@rameshnethula9897 3 сағат бұрын
@devireddysreedevi1180 Mari na money
@nareshappala
@nareshappala 22 күн бұрын
Easy money always danger and losses hard earned money and also mental tension
@kumarbunny9062
@kumarbunny9062 3 күн бұрын
Nenu kuda 70k loss ayyanu anna Ukrainian war tho loss ayyanu malli ippudu coin ledhu online chala mosam chesaru bro 😢😢😢😢😢😢 don't buy this
@mahes0199
@mahes0199 21 сағат бұрын
I had 1000 btc taken more then 10yrs ago I lost it in a hard drive old laptop... Due to bad sectors... Nenu evariki chepukovali , u should have common sense to trade 100s lf trades... Just take 1 or 2 enough just ur over greedy that's it.....try making small money u will not loose money in stocks never again
@sameernoorbasha
@sameernoorbasha 2 сағат бұрын
omg.,very tragedic bruh
@Ramu_Sepuri
@Ramu_Sepuri 10 күн бұрын
స్క్రిప్ట్
@RamYadav-im6zm
@RamYadav-im6zm 21 күн бұрын
Manchidi script Workout kale
@rajudodda2193
@rajudodda2193 21 күн бұрын
26లక్షలు అంట్టన్లు పెట్టయ్ ముందు నేమైంది 50000 థౌసండ్ లాగా చెప్పుతాన్లు
@metawords
@metawords 13 күн бұрын
How his Dr baava accessed his wallet!? 😮 mystery!!
@universalambedkar1023
@universalambedkar1023 24 күн бұрын
పోయేకాలం 😊 ఇలాగే ఉంటుంది
@devendrapothipaku
@devendrapothipaku 21 сағат бұрын
First of all, as a software engineer he should have some knowledge. I'm surprising How he became IT employee😅. He is the culprit
@ChivasGadgets-d1y
@ChivasGadgets-d1y 6 сағат бұрын
Bustabit game chesevaaru evaraina unnara??
@rsavisaru4214
@rsavisaru4214 8 күн бұрын
Avunu anna nammakam droham
@annamareddisrinu3395
@annamareddisrinu3395 2 күн бұрын
Take their parents to your custody. Then he will come to us. Things will be finalized.
@helloitsme0807
@helloitsme0807 7 күн бұрын
FIU registered crypto exchanges unnay, social media chala info unde. Edi fraud edi genuine Ani thelusukone options unnay.
@rajudodda2193
@rajudodda2193 21 күн бұрын
You tube kadike రావడం thappu పబ్లిక్ లో మాట్లాడుతావు
@sairajudikonda7403
@sairajudikonda7403 2 сағат бұрын
My relatives get 1lakh every month
@15seconds66
@15seconds66 3 күн бұрын
Bitcoin..crypto currency illegal kada india lo
@cakewayin
@cakewayin 2 күн бұрын
No but 30% tax pay cheyali 50% - 50%
@animoSurendra007
@animoSurendra007 20 күн бұрын
Crypto is not Scam
@nagarajukachigalla9359
@nagarajukachigalla9359 21 күн бұрын
అసలు మీరు యు బిట్ కాయిన్ పేరు ఎందుకు పెడుతున్నారు??.. యూ బిట్ కాయిన్ లో 0% లాస్... అది మీకు తెలిసి కూడా ఎలా దెబ్బ తీయాలని అనవసరంగా మీరు ఏదో కొత్త కొత్త కథలు అల్లు తున్నారు... కానీ మీరు ఏం చేసినా జెన్యూన్ గా నడిచే మా యూనిట్ కాయిన్ పై మీ డ్రామాలు పనిచేయవు...
@rrteamfreedom
@rrteamfreedom 16 күн бұрын
Yes you are right
@srihealthqube
@srihealthqube 10 күн бұрын
Ubit is a scam 30k cr to 1lk cr. Share your number i will exain
@YOGI-RS-USA-NRI
@YOGI-RS-USA-NRI Күн бұрын
@nagaraju నేను గత 6 సం. రాలుగా crypto ట్రేడ్ చేస్తున్న అమెరికాలో .. కొన్ని వందల సార్లు crypto coins ను చాల ఎక్స్చేంజి లలో ట్రాన్స్ఫర్ చేశా .. అసలు ఒక వాలెట్ లో ఎంత డబ్బు వుంది అని తెలిసికోవడం కష్టం. అంత స్కాం చేసేవాడు వాలెట్ అడ్రస్ చెప్పడు. ఇతని ముఖంలో అసలు డబ్బు పోయిందనే ఆదుర్ధా లేదు. ఇది ఫ్యాబ్రికేటెడ్ వీడియో .. 100 % fake video
@devireddysreedevi1180
@devireddysreedevi1180 3 сағат бұрын
Which coin is good sir
@YOGI-RS-USA-NRI
@YOGI-RS-USA-NRI 3 сағат бұрын
@@devireddysreedevi1180 buy XRP, AVAX, ADA, BTC ETF funds, DOGE
@gyvsr
@gyvsr 2 күн бұрын
It clearly seems like Money Laundering scam.
@cryptomoney14
@cryptomoney14 5 күн бұрын
Eekada crypto currency eekada vundhi bro
@mm-zo3pp
@mm-zo3pp 3 күн бұрын
Mosam ki punnadhi nammakam ...mosam chesee varu chala cool ga untaru ....... Mosapovadam thappu khadhu ..mosam cheyyadam thappu ....... Eee rojullo mosam cheyyadaniki antha ready unnaru...avarini nammakudadhu .... PAPAM eee sir chala amayakam ga unnaru ...
@rajudodda2193
@rajudodda2193 21 күн бұрын
క్రైపీతో ae company ది పేరు చెప్పండి
@sankaranaidu5486
@sankaranaidu5486 6 күн бұрын
Who destary tha society that is software employee
@bugathamahesh5590
@bugathamahesh5590 20 күн бұрын
I dont know why suman tv channel doing this type of interviews.Crypto is future of finance but if you want to invest please take some awareness,knowledge and join.its good if you know the technology but don't tell crypto is fraud.
@mnrdev
@mnrdev 4 күн бұрын
Durasa tho istam vacchinattu money transfer chesi ippudu ediste etuvanti vyuapogam vudnadu. Crypto dwara dabbulu sampindhcalvalau chala mandi vunanru. Ayithe deeniki skills kavali. Meeru chesina tappulanu crypto meeda tosesi ananda padithe evaru emi cheyyaleru
@shankarseepelly8756
@shankarseepelly8756 5 күн бұрын
నీకు జ్ఞానం లేక tripto ఫ్రాడ్ అంటున్నావ్ ఏందే సారు
@subodh995
@subodh995 21 күн бұрын
Anchor ముందు బాధితుడిని మాట్లాడనివ్వండి.ప్రతి మాటకు అడ్డు తగులుతున్నావు.😡
@gopichanda9282
@gopichanda9282 3 күн бұрын
evaru babu nuvvu enta maidan la unnav
@ganesht
@ganesht 22 сағат бұрын
Enduku smiles
СКОЛЬКО ПАЛЬЦЕВ ТУТ?
00:16
Masomka
Рет қаралды 3,2 МЛН
Twin Telepathy Challenge!
00:23
Stokes Twins
Рет қаралды 80 МЛН
За кого болели?😂
00:18
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,9 МЛН
ICICI Bank Scam : New Twist in Vijayawada ICICI Bank Scam | Ntv
1:39