మణిశర్మ ,మ్యూజిక్ గుణశేఖర్ ,డైరెక్షన్ చిరు, యాక్షన్ సౌందర్య కామెడీ సినిమా ని సూపర్ డూపర్ హిట్ చేసింది. ఆ రోజుల్లో మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒక రికార్డ్ సృష్టించింది.........
@deepakbatista4253 Жыл бұрын
Don’t forget Prakash Raj so sadist villain
@chmasani32413 жыл бұрын
అప్పుడు. సూసి.వారు.ఇప్పుడు. సూసి.వారు.ఎప్పుడూ. అయినా. సూసి.వారు.ఒక్క. లైక్. కొట్టా.అండి.సూపర్. సినిమా.
@siddhuparanji9512 жыл бұрын
Soosi kaadhu choosi
@MBGreddy143gmai Жыл бұрын
ముందు కామెంట్ సక్కగా పెట్టండి లైక్ కొడతాం గానీ చూసి వారు చేసి వారు ఏంటిది,😄😄😄
@sudheergundubogula3 ай бұрын
@@MBGreddy143gmai😂
@drajur33932 жыл бұрын
నేను పుట్టింది 1996 లో,ఈ సినిమా వచ్చింది 27 aug 1998. మేము చూడాల్సిన వయసు సినిమాలు 2007 తరవాతవి, కానీ ఇలాంటి సినిమా లను చూడాలనిపిస్తుంది.అప్పటి పాటలు🎼 కానీ, మ్యూజిక్🎹 కానీ చాలా బావుంటాయి.Heroine's మంచి తెలుగు అమ్మాయిలా వుంటారు,కానీ ఇప్పుడు అందరు మోడరన్ కు అలవాటు పడిపోయారు.రాను రాను ఇప్పటి సినిమా లు చూస్తుంటే అస్సలు ఫీల్ రావడం లేదు. గుణ శేఖర్ గారు మీరు ఇలాంటి సినిమా🎥 తీసి మా మనసుల్ని దోచేసారు సర్... మణిశర్మ గారు అయితే అల్ టైం హిట్ సాంగ్స్ ఇచ్చారు సర్ మీరు,మీ పాటలు🎼🎸🪗 ఇప్పటికీ తరతరాలు మా గుండెల్లో నిలిచిపోతాయి సర్... హీరోయిన్ సౌందర్య గారు నా ఫేవరేట్ యాక్టర్,కానీ ఇప్పుడు లేకపోవడం చాలా బాధాకరం...😔 అంజలి జవేరి గారు మీరు మా చిరంజీవి అన్నయ్య ఫస్ట్ లవ్ ట్రైన్ సీన్ అయితే మరిచిపోలేనిది. ఇక చిరంజీవి(MEGA ⭐) అన్నయ్య గురుంచి అయితే చెప్పనక్కర్లేదు,ఎందుకంటే ఈ సినిమా చూసి అలాంటి కాస్ట్యూమ్స్ 🧥👖🥾🎒, గిటార్ 🎸 కొనుక్కొని కలకత్తా వెళ్లినవారు మా శ్రీకాకుళంలో ఉన్నారు. ఈ సినిమా గురించి కష్టపడిన వారందరికి నా తరుపున ధన్యవాదాలు చెబుతున్నా సార్ మీకు.మల్లి మళ్లీ ఇలాంటి సినిమా లు,ఆ ఫీల్ రావాలని కోరుతున్నాను సార్... ముక్యంగా నేను ఆంధ్రప్రదేశ్ లో తెలుగు వాడిగా పుట్టి,ఈ సినిమాలు పాటలు చూసి వింటుంటే నాకు చాలా ఆనందంగా,సంతోషంగా వుంది సార్. Thank you... 💖
@devadanu9033 Жыл бұрын
❤️❤️❤️❤️😍
@nisartv5690 Жыл бұрын
Pookkappa chiranjeevi
@burriraja167011 ай бұрын
మా ఊరు అన్నవరం దగ్గర కిర్లంపూడి. నేను 1996 నుండి 2002 వరకు శ్రీకాకుళం వున్నాను. అప్పుడు ఈ సినిమా సూర్యమహల్ లో ఫ్రెండ్స్ తో చూసాను. అప్పుడు నా వయసు 20. మా జనరేషన్ మూవీ. నీ కామెంట్ కి, నీ మనస్తత్వం కి నేను సలామ్ ❤
@naidugokada75685 жыл бұрын
మణిశర్మ గారు మీకు జీవితంతం రుణ పడి ఉంటాం ఎంటండి మీరు ఇచ్చే మ్యూజిక్ వన్డేర్ఫుల్.. మా చిరంజీవి గారికి మీరంటే ఎంత ప్రేమో
@nareshmailaram70814 жыл бұрын
Retuit
@TrollingTrots4 жыл бұрын
Jai Chiranjeeva
@jakkulamanikanta71123 жыл бұрын
Manisharma Achieved Nandi Award For This Movie
@anandgarage33843 жыл бұрын
Aite me aasthi mottam Manisharma account ki transfer ceyandi sir
@naveenpanthagani Жыл бұрын
Correct bhayya
@prathaps.h60863 жыл бұрын
❤❤❤ మై ఫేవరెట్ హీరోయిన్ మహానటి సౌందర్య గారు🌹🌹🌹
@rajreddy262 жыл бұрын
Helo I found Ur nam Prathap S.H randomly So I am Curious if I can Ask You Questions about Frustrating Vague Events Etc?(~~~~).
@arnoldkumar849710 ай бұрын
No problem curious Are [Awesome @prathaps.h6086] And [Awesome Prathap S.H] Actually same Person etc?(~~~~).
@arnoldkumar849710 ай бұрын
Helo I found Ur Awesom nams Randomly so I am Curious if I can ask You Questions about Frustrating Vague Events etc?(~~~~).
@praveenchinthakindi69983 жыл бұрын
6 సంవస్తారాల వయసులో ముంబయి గణేష్ టాక్కీస్ లొ నా జీవితంలో మొట్టమొదటి సారి చూసిన సినిమా, జై మెగాస్టార్ 🙏🙏
@SankranthiCheruku2 жыл бұрын
PRAVEEN.....even my name Is PRAVEEN....I was born in 1991...even I think my first film in theater
@srinurahul8955 Жыл бұрын
Beevandi lo ganesh theater haa bro
@santosh34556 Жыл бұрын
My second movie I think. First one Naveen rashi movie.
@TeddyLeoCutiePies3 ай бұрын
At 6 years of age i watched it in kakinada 1998 Satya goiri theatre
@santhoshkumarkms52862 жыл бұрын
రైల్వేస్టేషన్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పిన తక్కువే 👌🏻👌🏻
@arnoldkumar849710 ай бұрын
No problem curious Are [Awesome @santhoshkumarkms5286] And [Awesome santhoshkumar kms] Actually same Person etc?(~~~~).
@arnoldkumar849710 ай бұрын
Helo I found Ur nams Randomly so I am Curious if I can ask You Questions about Frustrating Vague Events etc?(~~~~).
@mohanreddy15545 жыл бұрын
Who is in 2019?? Watching for chiru comedy 🥰😍 Mani Sharma music 👏🥰😍😍 Edit: who is in 2021😘❤️????
@rattiviswanadham63004 жыл бұрын
సూపర్ మూవీ సౌందర్య, చిరు కలయికలో చాలా అద్భుతంగా నటించసారు ఇద్దరు కరెక్టుగా సూట్ అయ్యారు అంజలి కూడా సూపర్ 😍😍👌👌👌
@arnoldkumar849710 ай бұрын
No problem curious Are [Awesome @rattiviswanadham6300] And [Awesome Ratti Viswanadham] Actually same Person etc?(~~~~).
@arnoldkumar849710 ай бұрын
Helo I found Ur nams Randomly so I am Curious if I can ask You Questions about Frustrating Vague Events etc?(~~~~).
@call_me_raju_464 жыл бұрын
Soundarya and chiru comedy scenes are ultimate😂
@rajreddy262 жыл бұрын
Helo I found Ur Nam sathiraju palnati Randomly so I am Curious if I can ask You Questions about Frustrating Vague Events etc?(~~~~).
@arnoldkumar849710 ай бұрын
No problem curious Are [Awesome @Thestreetside_food46], [Awesome sathiraju palnati], [Awesome Godavarichinnodu46] Actually same Person etc?(~~~~).
@arnoldkumar849710 ай бұрын
Helo I found Ur nams Randomly so I am Curious if I can ask You Questions about Frustrating Vague Events etc?(~~~~).
@abhiramabhi44474 жыл бұрын
ఈ మూవీ నాకు 9 ఏళ్ల వయసు ఉన్నపుడు ఆదోని లో చూసాను very great memory for me. Ipudu enni facilities vachina aa rojulni replace cheyalevu
@somasomalinga97204 жыл бұрын
adoni lo akkada
@sveeranji1183 жыл бұрын
Madi Kuda Adoni
@ramnavya26273 жыл бұрын
Good song
@hgaya33 жыл бұрын
Naku ee movie appudu 10yrs.. Memu family tho Secbad lo Prashanth theatre lo chusam.. Edemaina aa rojule golden days.. Internet, smart phones andari lives lo manakantu time eh lekunda chesesai..
@vishalpayalnaidu57573 жыл бұрын
Yes bro you're trye
@ritheshmyson99828 ай бұрын
చూడాలని ఉందా, అని టీవీ లో ప్రచార కార్యక్రమం వచ్చేది, మంచి జ్ఞాపకం, సినిమా ఎన్ని సార్లు చుసిన చూడాలని వుంది 👌👌👌👌
@sravan9674 жыл бұрын
బెంగాలీ కోకిల పిల్లా.... తెలుగింటి కోడలు పిల్ల మాలిన... సరోజినీ..... 💞💞💞
@upendrapotnuru2066 Жыл бұрын
బెంగాలీ కోకిల బాల..తెలుగింటి కోడలు పిల్లా మానిని సరోజిని..ఇది మీరు రాయాల్సిన సరైన చరణం..!
@santhoshkumarkms52862 жыл бұрын
చూడాలని ఉంది, మాస్టర్, బావ గారు బాగున్నారాఅన్నయ్య ఈ సినిమాలు 100 సార్లు చూసి వుంటాను.. ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టవు. పాటలువింటే నేను అయితే మై మర్చిపోతాను
@feelofheart439 Жыл бұрын
ఘరానా మొగుడు & annayya also 👌👌👌
@sanjaysahu9369 Жыл бұрын
Antha kaaliga unnava bhayaa
@santosh34556 Жыл бұрын
Malli theatre lo release cheste nenu malli chustanu
@RajuRaju-pv4uw Жыл бұрын
@@sanjaysahu9369 nnm b b
@sun-sun999 Жыл бұрын
also muta mesthri, garana mogudu
@prudhvirajjorepalli5 жыл бұрын
Anyone Here Watching In 2019 ? #MegaStar ❤️
@kishorenaidudindu72655 жыл бұрын
Yes iam
@gopiraja90875 жыл бұрын
Yes
@raghuvikramre53325 жыл бұрын
If I am alive I will watch till 200019 also many times.
@akshaepuri30495 жыл бұрын
Yes🥰😍😍
@harshithaj45545 жыл бұрын
Yes iam
@ramkumarc18214 жыл бұрын
That railway station episode has a separate fan base 😍....only 90s kids can understand. I still remember the album was a huge hit those days😘
@vsankarreddy9272 жыл бұрын
Really railway station scene love at fist site like
@rajreddy262 жыл бұрын
Helo I found Ur Nam ramkumar c Randomly so I am Curious if I can ask You Questions about Frustrating Vague Events etc?(~~~~).
@rajreddy262 жыл бұрын
Helo I found Ur Nam vsankar reddy Randomly so I am Curious if I can ask You Questions about Frustrating Vague Events etc?(~~~~).
@maheshb66342 жыл бұрын
In 2022 kids we can understand this movie and loved it
@harathiharathi21832 жыл бұрын
@@rajreddy26 p
@Kishore-Mouni-Harsha-Goutham4 жыл бұрын
2020 లో చూస్తున్న వారు ఒక 👍 వేసుకోండి 😊
@sadalaraveendra33394 жыл бұрын
Supargaundi
@harishyadagiri75024 жыл бұрын
super movie
@wiggleentertainment61202 жыл бұрын
2022 lo chusthunnam saarrr
@rajreddy262 жыл бұрын
Helo I found Ur nam Kishore Kumar randomly So I am Curious if I can ask You Questions about Frustrating Vague Events etc?(~~~~).
@rajreddy262 жыл бұрын
Helo I found Ur nam Sadala Raveendra randomly So I am Curious if I can ask You Questions about Frustrating Vague Events etc?(~~~~).
@geddambhishma42455 жыл бұрын
సూపర్ మూవీ ఎన్ని చారు లు చూడాలి అనిపేచే మూవీ ఆరోజులో 100 డేస్
@BabuBabu-xq2wy4 жыл бұрын
Goldenjubli hit of Chiru Sir 365 Days Running movie 1 year SoutIndian king MegaStar no Rajkumar norajani no mohanlal Only Chiru
@nrk28924 жыл бұрын
Chiru awesome performance, innocent action by sowdharya manisharma music ,dialogs ,lyrics ,excellent direction by gunashekar 👌 👌 👌 🌟 ⭐ 🌟 Railway Station Scene Excellent exchange of Eye expressions superb 👏 👌 👌 super 👌
@ranadivea7 жыл бұрын
Railway station scene is my favorite scene .I watch this movie for that only..... 55:16 Manisharma garu your Great So beautiful BGM... Happy Birthday Mega Star Chiranjeevi garu
@jakkulamanikanta71123 жыл бұрын
Manisharma Achieved Nandi Award For This Movie
@bhaskarg60985 жыл бұрын
No boaring .always anytime. Iam ready seen this movie Chiranjevi. Sowndaray combination super
@sravan967 Жыл бұрын
ఈ మూవీ ని ధియేటర్ లో చూసినవాళ్లు ఒక లైక్ వేసుకోండి...
@TheWarrior_CS5 жыл бұрын
ఎన్ని సార్లు చూసినా చూడాలని ఉంది 😊
@devaguptasukumar51295 жыл бұрын
Yamaha nagari song hilight
@RamGopal-rq4bu5 жыл бұрын
Malli malli chudalani undi
@polagallabushanam31335 жыл бұрын
S
@santosh345564 жыл бұрын
1:18 scene is super.
@rajeshyes45894 жыл бұрын
Baaki intha soft title super
@vinodvakada30832 жыл бұрын
ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది ఈ సినిమా చూస్తుంటే చిరు సౌందర్య యాక్టింగ్ చాలా అద్భుతంగా నటించారు.... మణిశర్మ సంగీతం చాలా బాగుంది....
@kamatham.kalpana71734 жыл бұрын
Super movie Remembering child hood memories trend setting Railway station scene Anyone in 2020
@P.Anji5794 жыл бұрын
Hi
@sureshbollaveni38944 жыл бұрын
నాకు మణిశర్మ సంగీతం అంటే చాలా ఇష్టం బ్యాగ్రౌండ్ దుమ్ము లేపుతాడు అతనికి ఎవరు సాటిలేరు నేను ఏ సినిమా చూసిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కొరకే చూస్తాను ఈ రోజుల్లో అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఉండరు
@venkateshbh74254 жыл бұрын
Yes
@subramanya19984 жыл бұрын
Yes unnanu
@RUPESHKUMAR.....4 жыл бұрын
Yeh film Bahot acha hai
@bhavaninaragoni92005 жыл бұрын
1st half movie soundarya innocence attitude super...
@sajidbasha18634 жыл бұрын
Movie vachi 22 years ( 1998) ayimdhi. 4th super hit to mega star in a row. (1997)Hitler, master& (1998) bava gaaru bagunnara, chudalani undhi)💐💐💐💐
@RajuYadav-rs1pd3 жыл бұрын
చిరు, సౌందర్య కాంబినేషన్ సూపర్ ❤️❤️
@arnoldkumar849710 ай бұрын
No problem curious Are [Awesome @RajuYadav-rs1pd] And [Awesome Raju Yadav] Actually same Person etc?(~~~~).
@arnoldkumar849710 ай бұрын
Helo I found Ur nams Randomly so I am Curious if I can ask You Questions about Frustrating Vague Events etc?(~~~~).
@ravindrakannuru64018 ай бұрын
Who are Watching in 2024..??
@shravzs99945 жыл бұрын
Soundarya's innocence is cute 💕
@sweetygranger81017 жыл бұрын
Watching after 15 years!! Movie that reminds my childhood,especially songs... Excellent background score!! my favorite music director manisharma... Soundarya dubbing artist evaro superb voice!! Superb comedy between soundarya and chiranjeevi!! Awesome movie!!!
@RamanaRamana-mr2hn6 жыл бұрын
sweety g iLu
@ChattivenkatcherryChattivenkat4 жыл бұрын
Suneetha said dubbing for soundaryaa
@nagasriankam64 жыл бұрын
@@ChattivenkatcherryChattivenkat soundarya gari telugu real voice kadaa?? In all movies?
@sanjaysridhar10574 жыл бұрын
@@nagasriankam6 no only in azad , eduruleni manishi and priyaragalu movie soundarya Garu gave original voice
@VictoryVijay18086 жыл бұрын
Watched Only for #SOUNDARYA.. Miss U Very Badly Baby 😢😢.. #ANJALAZAVERI One of My Favourite Actress.. Miss U #AlluRamalingayya #MSNarayana & #GunduHanumanthaRao 😢😢..
@Normalhuman19854 жыл бұрын
Songs extraordinary asalu. Mani Sharma music 🔥🔥🔥🔥. Maa boss ki kotha image techcheru Mee songs tho. Jai Chiranjeeva 🙏🙏🙏 and Thanks to Gunasekhar
@arnoldkumar849710 ай бұрын
No problem curious Are [Awesome @Normalhuman1985] And [Awesome Proud Andhrite] Actually same Person etc?(~~~~).
@arnoldkumar849710 ай бұрын
Helo I found Ur nams Randomly so I am Curious if I can ask You Questions about Frustrating Vague Events etc?(~~~~).
@rattiviswanadham63004 жыл бұрын
లాస్ట్ లో చిరు కలకత్తా ని వదిలి వెళ్లిపోతున్నపుడు చాలా బాధ అనిపిస్తుంది సూపర్ మూవీ
@anilkumaryarrapothu9619 Жыл бұрын
😢😢😢
@prashanthbegari11657 жыл бұрын
చూడాలని వుంది ...ఇలాంటి సినిమా మల్లీ ఒక్కసారి !
@saikiran759 Жыл бұрын
I used to listen to this movie songs when I used to go for school, at that release time there was much hype for the movie. But couldn't see in theatres that time. After these many years of it's release, finally saw the movie today. That train scene was epic, only 90's kids can feel it. Manisharma songs just rocking
@arunkottayilraghavan84724 жыл бұрын
Soundarya one and only my favorite actress till today. she never exposed like the present actress in front of camera. Hope she staying peace in haven.
@sanjaysridhar10573 жыл бұрын
Yes 🙏🏻😪
@somnathmozumder24763 жыл бұрын
Yes, we lost her too early. She was beautiful, elegant and talented. May her soul rest in peace.
@suneelkumarmajji86504 жыл бұрын
2020 watching candidates attendence please......
@BabuBabu-xq2wy4 жыл бұрын
Yes
@nallipradeep93554 жыл бұрын
Yes sir
@mohanreddy15545 жыл бұрын
I'm the only one watching for Mani Sharma music 👏 whole movie music was speechless sir 🥰 Who is in 2k19???
@ca.hanumansastryyenugu5 жыл бұрын
Me to watching for manisharma garu only..
@Ganesh-rm4px Жыл бұрын
2023 lo kuda ee movie entha mandhi chustunaru I love megastar comedy timing and charisma
@chirusmile36415 жыл бұрын
This is not just a film, its my childhood ☺️☺️
@rajreddy262 жыл бұрын
Helo I found Ur nam Chiru Smile randomly So I am Curious if I can ask You Questions about Frustrating Vague Events etc?(~~~~).
@santosh34556 Жыл бұрын
Malli theatre lo re release cheste baguntundi.
@arnoldkumar849710 ай бұрын
No problem curious Are [Awesome @chirusmile3641] And [Awesome Chiru Smile] Actually same Person etc?(~~~~).
@arnoldkumar849710 ай бұрын
Helo I found Ur nams Randomly so I am Curious if I can ask You Questions about Frustrating Vague Events etc?(~~~~).
@ayapillapratap82674 жыл бұрын
Very nice at that time I was 5 yrs old went to movie with my family members at gowrishankar theatre tekkali mandal Srikakulam district
@gauravrameswars888883 жыл бұрын
I still remember I went to theater with my father when I was 9 and enjoyed the movie a lot even after so many years that feeling is same
@rajreddy262 жыл бұрын
Helo I found Ur Nam gaurav rameswar Randomly so I am Curious if I can Ask You Questions about Frustrating Vague Events Etc?(~~~~).
@arnoldkumar849710 ай бұрын
No problem curious Are [Awesome @gauravrameswars88888] And [Awesome gaurav rameswar] Actually same Person etc?(~~~~).
@arnoldkumar849710 ай бұрын
Helo I found Ur nams Randomly so I am Curious if I can ask You Questions about Frustrating Vague Events etc?(~~~~).
@freebitcoinscripts22307 жыл бұрын
Heart touching movie and music... Specially I love train.. Scene..
Ee movie 🍿 1998 lo bumper hit and Megastar chiru gari acting & Soundarya acting + plus story simply superb 😎☺️😉😎😎😎
@MAHI-ik4wo4 жыл бұрын
How many members missin soundarya garu
@madhangopal27428 ай бұрын
2024 lo chusevaru🎉🎉❤
@rajeevcm99826 жыл бұрын
good movie mega star chiranjeevi acting awesome prakash raj negative roll absolutely brilliant soundrya acting simply superb
@suvvarichandrasekhar32513 жыл бұрын
ఈ మూవీ నాకు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు చూసాను. ఈ మూవీ 1998లో విడుదలైంది. అన్నకపల్లి లో చూసాను.మా నాన్న గారు తో మూవీకి తీసుకోని వెళ్లారు. ఇప్పుడు అలా వెళ్ళడానికి మా నాన్న గారు లేరు😓😒 ఐ లవ్ మూవీ ఈ మూవీలో రైల్వే ప్లాట్ఫారం దగ్గర జరిగిన లవ్ సిన్ చాలా ఇష్టo.
@Vicky-kf7js3 жыл бұрын
Soundarya gaaru wt a grace.. ....miss you ma'am 😘 😢 😞 no one cane replace your place
@venkat.dillu.5 жыл бұрын
v miss u soundarya :(
@gnagarajulucky29326 жыл бұрын
మణిశర్మ సంగీతం కి నేను ఫిదా
@mohanreddy15545 жыл бұрын
I had watched more then 100s of time 19:40 music 👏🥰 Mani Sharma really bhramha sir
@honeywell38285 жыл бұрын
Anna nenu e movie 1998 lo theater lo choosa appudu na age 4years..naaku Inka gurtundhi I love Megastar sir.
@ananyahathwar2ndstd2914 жыл бұрын
Chiruse Industrial hit running 1 year in teatrse
@govindhangovindhan19043 жыл бұрын
Superramna
@revanthrinni35857 жыл бұрын
once a megastar fan-always a megastar fan 💪💪💪💪
@madhug26164 жыл бұрын
Nice movie
@akkepallyparamesh24225 жыл бұрын
సినిమా చాలా బాగుంది కానీ అంజలి జావేరి చనిపోవడం బాధ కలిగింది రైల్వే స్టేషన్ సీన్ చాలా బాగుంది bgm ఇంక
@pragnasri275 жыл бұрын
Same nalage think chesav but Anjali Kaveri chanipovadam Valle screen play marirndhi movie super hit
@naidugokada75684 жыл бұрын
జ్ఞాపకం
@santosh345564 жыл бұрын
1:18 scene nice.
@jakkulamanikanta71123 жыл бұрын
Manisharma is the Music Director
@prudhvi11393 жыл бұрын
Trinseen
@PraveenKumar-ep6lj5 жыл бұрын
A refreshing movie even in 2019, remember watching this movie when I was 10 years old on tv. I am in New York now still enjoying this movie :)
@rajreddy262 жыл бұрын
Helo I found Ur nam Praveen Kumar randomly So I am Curious if I can Ask You Questions about Frustrating Vague Events Etc?(~~~~).
@arnoldkumar849710 ай бұрын
No problem curious Are [Awesome @PraveenKumar-ep6lj] And [Awesome Praveen Kumar] Actually same Person etc?(~~~~).
@arnoldkumar849710 ай бұрын
Helo I found Ur nams Randomly so I am Curious if I can ask You Questions about Frustrating Vague Events etc?(~~~~).
@Ramveni12465 жыл бұрын
Cool movie ...cool music....close to my heart....manisarma bgm chaalu ee life ki
@ramakrishnasrk36596 жыл бұрын
what a music BGM very well very good movie hatsup to manisharma gunashekar Chiru all of technicians
@kethavathpentya22985 жыл бұрын
Ramakrishna S R K s
@raghu97537 жыл бұрын
superb movie,gunasekhar direction ultimate,choodalani Vundi,okkadu ultimate movies by gunasekhar,chiru Tollywood no 1,what a music by mani sarma
@SantuKumar-qp8db6 жыл бұрын
Super move megastar chiru
@iamvenkateshvishnu36923 жыл бұрын
వేటూరి గారు ఎంతో అద్భుతంగా రాశారు ఈ పాట
@durgaprasad13687 жыл бұрын
its reminds my childhood memories, i was 6th standard when this movie was released....yamaha nagari kalakatta puri..........always touch my heart... Chiru acting and grace in dance... lovely memories......
@rajreddy262 жыл бұрын
Helo I found Ur Awesom nam Durga Prasad randomly So I am Curious if I can Ask You questions About frustrating Vague Events Etc?(~~~~).
@krishnachaitanya81642 жыл бұрын
Bro nenu kuda 6 th standard ee😀
@krishnachaitanya81642 жыл бұрын
Aunu bro, movie chusi edchesanu kudaa
@rajreddy262 жыл бұрын
Helo I found Ur nam Krishna Chaitanya randomly So I am Curious if I can Ask You questions About frustrating Vague Events Etc?(~~~~).
@krishnachaitanya81642 жыл бұрын
@@rajreddy26 what's that mean of frustrating vague events
@telugutechvamsi20375 жыл бұрын
Manisharma gaaru music awesome 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌
@syedsystem77794 жыл бұрын
Megastar 💪💪💪 Mani Sharma 💓💙💓💙gunashekhar👌👌
@AnilKumar-ky1hx11 жыл бұрын
Aswini Dutt+Chiranjeevi+Manisharma Combo......Simply Superb Block Buster Movie Those Days.....Waiting Again For This Combo.
@janardhansayiri89247 жыл бұрын
Anil Kumar defenitely it will come am also waiting for that combination May fans Dream come true
Blockbuster movie megastar Chiranjeevi chooldani undi
@arnoldkumar849710 ай бұрын
No problem curious Are [Awesome @yeswanthkumar4864] And [Awesome yeswanth kumar] Actually same Person etc?(~~~~).
@arnoldkumar849710 ай бұрын
Helo I found Ur nams Randomly so I am Curious if I can ask You Questions about Frustrating Vague Events etc?(~~~~).
@ThungaBabuyadav Жыл бұрын
Really that railway station episode has a separate fan base 👏👏👏👏👏👏👍👍👍👍 i don't know how many times I watched it's amazing scene
@santuar1432 жыл бұрын
అన్నయ్య looking style.acting డాన్స్.కామెడీ టైమింగ్.super.eppudu చూసిన మనసుకి హాయిగా ఉంటుంది.
@freebitcoinscripts22307 жыл бұрын
Yem cinema raa naainaa really heart touching
@gantedachandrasekhar63752 жыл бұрын
చూడాలని వుంది సినిమా..
@swapnad49534 жыл бұрын
Venturi gaari lyrics Mani Sharma Gari composition and chiru performance makes this song popular
@sreedhar6744 жыл бұрын
Excellent awesome mind blowing movie Chiranjeevi and soundarya acting superb
@ramaanji15144 жыл бұрын
7th class లో చూసేను మూవీ సంక్రాంతి పండుగ కి వేలెను సూపర్ movie
@vinodkumardevandla84054 жыл бұрын
BGM enti Mani Sharma Garu Nijam ga entha bagundhi ante I love this BGM I love u Mani Sharma King of the BGM Trine seen 😘😘😘😘😘 Matal lev Kekaleeeeeee.......
@kartikrupa2024 жыл бұрын
Elephant saving scene in the forest is highlight and railway station one also no one can replace chiru sir
@sivasankar20934 жыл бұрын
Movie lo first song nachina vallu.. Oka like vesukondi..
@arnoldkumar849710 ай бұрын
No problem curious Are [Awesome @sivasankar2093] And [Awesome Siva Sankar] Actually same Person etc?(~~~~).
@arnoldkumar849710 ай бұрын
Helo I found Ur nams Randomly so I am Curious if I can ask You Questions about Frustrating Vague Events etc?(~~~~).
@rahulktm007 Жыл бұрын
E thought crct oh kadho teliyadu....but....just imagine... Teja sajja ni hero ga petti... E movie ki sequel tisi...( New adventures story tho) and chiranjeevi garu same father character...( Movie lo high level same like this movie character).. and if possible anjali garu kuda brathike unnaru ani ... sequel lo continue chesthu ........ chiranjeevi and teja sajja. ..iddari combination lo oka adventures...forest based...movie tisthey....ela untundi...ani alochana ochindi ...!!! Anjali garini kuda mother character lo continue cheyochu ...( original first movie lo last lo anjali chanipoledu... Prakash raj...dachi pettadu... hospital lo coma lo undi ani😂... Over ga untadi e twist but ..nak anipinchindi ila😅😅
@suryarajujaya5673 жыл бұрын
Mani Sharma sir movie lo legend singers tho andaritho songs padincharu great singers sir
@sahulb15344 жыл бұрын
E movie kuda dislikes na Superb movie .... Tollywood lo enno Love scenes chusina e movie lo Railway station love scena highlight asalu hatsoff Chiranjeevi annaya and thank you guna Sekhar garu
@vanithaparamata62995 жыл бұрын
Anna ne andam grace appitiki taggade chru fans like kotandi
@chandukasimkota1892Ай бұрын
Annayya eppudu evergreen
@prathaps.h60865 жыл бұрын
Super hit Blockbuster movie but soundarya miss you
@bitlavijay19945 жыл бұрын
ఓ మరియా సాంగ్ సూపర్
@kinkrishna56434 жыл бұрын
Raivkivaran
@kinkrishna56434 жыл бұрын
😍😍😍😍👍👍
@kinkrishna56434 жыл бұрын
7981991609
@girishpg08866 жыл бұрын
hats off to u guna bhayya ! u r a unique nd classical director ! ! we luv u . . .
@rakyeshadithiyav.g53797 жыл бұрын
Manisharma garu what a BGM.I think no one can replace you.
@manigoreela4117 Жыл бұрын
Okkasari time venakki velithe bagundu. Anipistundhi. Na chinnathanam gurthuvastundhi
@budesetiawati44835 жыл бұрын
Im watching now ...its hard to understand the language but i searched before watch the synopsis of the story' so i understand the whole story' . I love to watch Telugu movie , Chiranjeevi n his son RC ...love it so much ...
@bagadhidurgarao717610 ай бұрын
Super duper action & direction & annaya attitude goose bumps ##
@appikondagiribabu3934 жыл бұрын
Anyone Here watching in 2020? Megastar fans like Here 💖
@pamarthivenkat60353 жыл бұрын
Guna shakar garu ke Mani Sharma garu ke aswni dhatu guru ke anjula javeri Garu ke veturi Garu e movie ke pranam posaru💯💯💯💯 super 🙏🙏🙏🙏🙏🙏
@sakerami81125 жыл бұрын
Raliway station secne super and excellent movie
@kethavathpentya22985 жыл бұрын
Sake Rami sandeep
@RUPESHKUMAR.....4 жыл бұрын
Super observation
@kranthivudumula19854 жыл бұрын
Yes
@RUPESHKUMAR.....4 жыл бұрын
@@kranthivudumula1985 maine Yeh film hydrabad me dekhi hai my first teledu film. I am from maharashtra
@RUPESHKUMAR.....4 жыл бұрын
Thanks. Simbale Simbale Yeh mera favourite songs hai halaki Mai marathi hone se esaka matlab Mai nahi janata but I like it
@onemillion1m642 жыл бұрын
Kalavaramaye madhi lo rama chilukamma song baground music ichadu vere level lo undhi music
@bhattarsujankumar9442 жыл бұрын
Railway station episode was big highlight without any dialogue just by expressions only the entire sequence was to another level background music is ultimately soothing
@chandrasekharapappu35814 жыл бұрын
E movie lo Kolkata anta Victoria, trams( bus 🚆 train), two vehicle rickshaw, Howrha bridge, vidyasagar setu, marri chettu, science City almost anta chupinchadu Metro tappaa........
@దేరంగులశంకరయ్య-ఠ7బ6 жыл бұрын
మా అన్న సినిమా సూపర్
@mallelabhargavaramudu58844 жыл бұрын
That railway scene is L❤️VE scene of the decade
@Vicky-kf7js3 жыл бұрын
Anjala zaveri gaaru u lived in a very painful character ......wonderful 👏 👏
@daskolukula8673 жыл бұрын
Are ee movie ki dislike la Enti ra Mari Intha andhamyna movie Any time ever Green movie My favourite scene in railway station love scene. Super