సైకిల్ పైన లిటిల్ హార్ట్స్ సీన్ ఎంత మందికి ఇష్టమో ఒక లైక్ ఎస్కొండి
@kbhoolakam14453 жыл бұрын
Mu
@jakkulamanikanta71123 жыл бұрын
Melody Brahma Manisharma Music Super
@vijaymohan47723 жыл бұрын
🍰
@akularajkumar80653 жыл бұрын
Same alagey chinni chinni gundello enneni ashalo ane song kuda superb
@Srishivareddyvlogs2 жыл бұрын
Superb
@shekarpuli40684 жыл бұрын
తెలుగు ఇండస్ట్రీలో మొట్ట మొదటి ఫ్యాక్షన్ లవ్ స్టోరీ "ప్రేమించుకుందాం రా" మూవీ...
@GuruPrasad-wv4zo3 жыл бұрын
మా ఊరిలో షూటింగ్ కూడా జరిగింది.దొరిగిల్లు.
@aylamsubramaniansreenivasa44522 жыл бұрын
@@GuruPrasad-wv4zo ye district
@narasimhareddycheruvu33502 жыл бұрын
@@aylamsubramaniansreenivasa4452 anantpur now it is sri sathyasai district
@neeleshraman4677 Жыл бұрын
Faction films first trendsetter film
@nagalakshmi68292 жыл бұрын
నిజంగా చాలా హిట్ మూవీ మనసు బాలేనప్పుడు చుస్తే ఆ కిక్కే వేరు
@NarapinniArunaKumari25810 ай бұрын
Nijam
@Raj-57300Ай бұрын
నిజమే 👌👌👌👌👌MOVE
@BujjiB-jl2fg Жыл бұрын
ఈ సినిమాలోని లవ్ సీన్స్ అన్ని నాచురల్ గా ఉంటాయి సినిమా అంటే నాకు చాలా ఇష్టం లవ్ స్టోరీ సినిమాలు చేయాలన్న ఫ్యామిలీ సినిమా చేయాలన్న ఒక్క వెంకటేష్ గారికి సాధ్యం
@machasaidhulu62792 жыл бұрын
వెంకటేష్ పుట్టినరోజు సందర్బంగా రీ రిలీజ్ చేస్తే బాగుంటుంది ఈ సినిమా ఏమంటారు వెంకీ ఫ్యాన్స్
@hemanthkunchala88772 жыл бұрын
Yes please re release chayandi pls pls sir my favourit movie
@RamaDevi-mf6zd2 жыл бұрын
,
@gontlarajesh43462 жыл бұрын
అవును బ్రదర్ నాకు కూడా ఈ సినిమా థియేటర్ లో చూడాలని ఉంది
@nareshnc8330 Жыл бұрын
Menu.kuda
@GoogleAccount-yd8vd Жыл бұрын
Yes but daniki chala support kavali
@amvurehab1194 жыл бұрын
ఈ సినిమా 1సారి కాకుండా ఎక్కువ సార్లు ఈ సినిమా చూసిన వారు లైక్ కొట్టి గుర్తు తెచ్చుకోండి...
@mdfjwaf15434 жыл бұрын
Super👌👌👌👌♥️🌺💔💞
@saripallimanikyam47893 жыл бұрын
Manikyam
@bnarasimhulu92962 жыл бұрын
Always super hit movie
@eslavathsreenivasulu31642 жыл бұрын
Wow Raja
@Sanjananeha2 жыл бұрын
Apptlo 35 sarlu chusanu
@pravallika65882 жыл бұрын
90's lo puttadam devudu ichina oka varam ❤️
@s.raravindu65162 жыл бұрын
Very lucky bro
@naveen15082 жыл бұрын
Bongem kadu
@zaiwritings2 жыл бұрын
Obviously....🤨
@upendraprasad51712 жыл бұрын
Yes true. Nenu 1988 born. Putti ooha erigi vinna songs Bobbili Raja Geetanjali SHIVA Jagadeka veerudu atiloka sundari Aditya 369 movie songs.
@upendraprasad51712 жыл бұрын
@@vivek5807 manchi maatalu raava brother
@srinivasaraopatchimala94912 жыл бұрын
ఈ సినిమా లో 💘love scence చాలా సింపుల్ గా ఉంటాయి పాటలు వింటూ ఉంటే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది
@kantapusatishkumar85214 ай бұрын
Super movi🫶🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊
@fashionpver Жыл бұрын
ఎం మాస్టర్ అయినా ఒక్క మార్కు పెంచి పాస్ చేస్తాడు కానీ తగ్గించి ఫెల్ చెయ్యదు అన్నా మాట మిలో ఎంతమంది సమర్దిస్తారు.... ❤
@udayekkirala78375 ай бұрын
Me
@RameshyadavResuАй бұрын
2025 లో చూసేవాళ్ళు ఎంత మంది
@srinivasachary19902 жыл бұрын
ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ 👌👌👌👌👌👌ఈ సినిమా తొలి ఫ్యాక్షన్ మూవీస్ స్టార్ట్ 🔥🔥🔥🔥🔥సూపర్ వెంకటేష్ గారు అండ్ మూవీ టీం ఈ మూవీ 👌👌👌👌👌♥️♥️♥️💖💖💖💛💛7నేను యూట్యూబ్ లో 16 10 2022 ఈ తారీఖు నాడు మళ్ళీ చూశాను ఈ మూవీ యూట్యూబ్ లో అప్లోడ్ చేసినందుకు సురేష్ ప్రొడక్షన్స్ వారి కి థాంక్స్
@mahendersheelam5199 Жыл бұрын
ఈరోజుతో ప్రేమించుకుందాం రా రిలీజ్ అయి 26 సంవత్సరాలు పూర్తి చేసుకుంది 🌹🌹💐💐 దగ్గుబాటి వంశ అభిమానులందరికీ ఇవే మా శుభాకాంక్షలు
@allinoneforyou22525 жыл бұрын
అంజలజవేరి దేవకన్య ల ఉంది వెంకటేష్ గారి ఎక్స్ప్రెషన్స్ superb Thank యూ జయంత్ గారు &సురేష్ బాబు గారికి.
@prasadmanne55384 жыл бұрын
Script is very good and direction also
@kumudaseelamsetty48334 жыл бұрын
@50:37 aa fingers nijangane అంజలజవేరి దేవకన్యల ఉంది.
@santhoshsanthu84573 жыл бұрын
@@kumudaseelamsetty4833 sa
@naveenkumar-yh2qc2 жыл бұрын
@@kumudaseelamsetty4833 yes
@nareshkumar-qo9qy7 ай бұрын
1997 lo Ee movie lo Anjala Zaveri ki filmfare just miss, mana vijayasanthi garu lady oriented movie oseyramulamma tho kottesindi lekunte, Anala Zaveri ki conform vacchedi
@srijyothidjremix983111 ай бұрын
ఈ సినిమా చూస్తుంటే ఈ సినిమాలో పాటలు వింటుంటే నా చిన్నతనం గుర్తుకు వస్తుంది....ఎది ఏమి అయిన చిన్నప్పటి రోజులే బాగుంటాయి.......మాది ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి .......❤❤❤❤❤❤❤ 15/02/2024
@cheruvugattubhaskar35754 жыл бұрын
సూపర్ మూవీ ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే మూవీ.సూపర్ మ్యూజిక్, వెంకీ అన్నయాక్టింగ్ సూపర్.
@govardhan7024 жыл бұрын
మణిశర్మ గారి BGM ..👌👌👌👌 ఎన్ని సంవత్సరాలు అయినా మరచిపోను ...who r watching in aug 2020
@poojithap24374 жыл бұрын
Super bhaiya
@Srimanbethu2 жыл бұрын
Iam watching 2022
@shamiyagate43522 жыл бұрын
This is a wonderful movie. Supeb 👌👌👌
@KurujiRamanajiАй бұрын
Hii
@vasuvysyaraju40985 жыл бұрын
ప్రేమ ప్రేమకు మాత్రమే లొంగ తుంది.... పెద్దరికనికి కాదు....super dialouge...
@veeruveeru96754 жыл бұрын
Superb anna
@Pranaya-d362 жыл бұрын
My child wood memories
@sallareddy455724 күн бұрын
Happy new year 2025 lo చూసినవాళ్లు ఒక్క 👍🏻
@martinperam5560 Жыл бұрын
మొట్టమొదటిసారి థియేటర్లో చూసిన ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకమైనది ఐ లవ్ దిస్ మూవీ
@md.noumanbasha73422 жыл бұрын
ఇలాంటి బ్యాఖ్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన మణిశర్మ సార్ కి వందనం
@samsumadeep7 ай бұрын
Braveheart lo Naa fav bgm vadaru....thank you manisharma sir....world music ni AP taavadam naaku double ok...
@thavalamjayaram5 жыл бұрын
సురేష్ ప్రొడక్షన్ లో very nice movie ఎన్నిసార్లు చూసినా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. Thank you రామానాయుడు అండ్ సురేష్ బాబు. Please ee generation లో కూడా ఇలాంటి మూవీస్ తీయండి . సురేష్ బాబు గారు, thank you పరుచూరి బ్రదర్స్ and Jayanthi Garu
@raghu660485 жыл бұрын
No one hate venki sir in Telugu industry such a lovable n postive person ....wat a movie
@skkhaleel58282 жыл бұрын
ప్రేమ ఆ ప్రేమకే లొంగుతుంది పెద్దరికం నికి కాదు👌👌👌👌.....ఆది ఆ రోజులో ...... ఈ రోజు లో మనీ కి క్యాస్ట్ కి మాత్రమే
@maheshmahalingi5502 Жыл бұрын
😁
@pandiripallimadhu18863 ай бұрын
Super movie ఇలాంటి మూవీ ఎప్పటికి రాదు ❤❤❤❤❤❤❤❤
@ChittammaSadi Жыл бұрын
2024 లో చుసినవాళ్లు
@bppratapreddy3309 ай бұрын
సినిమా కాదు సినిమా కోసం ఉపయోగపడిన భవంతి దోరిగల్లు రంగా రెడ్డి గారి భవనం చూసాను
@laxmivemula95848 ай бұрын
❤
@NeelamOdelu7 ай бұрын
😊@@bppratapreddy330
@ravikumarbv1297 ай бұрын
2030
@aravetisreenath64216 ай бұрын
Am also
@ksurya52573 жыл бұрын
ఈ సినిమా చూసి ప్రేమలో పడిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@mblyrics39222 жыл бұрын
Nenu pada bavilo 🤣❤️🥰
@duggireddygajjela719311 ай бұрын
@@mblyrics3922 enta lotu undi bro
@shyallinone3396 Жыл бұрын
1997 lo vachindhi film...90s kids ki chala nachina movie
@vkodandapani97295 ай бұрын
అప్పట్లో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన సినిమా, ఎన్ని సార్లు చూసిన బోరుకొట్టదు.
@parasuramganesh62464 жыл бұрын
Ever Green Love Story ప్రేమించుకుందాంరా!
@balujatoth6404 жыл бұрын
నా జీవితంలో మరిచిపోలేని movie
@asktimeline60402 жыл бұрын
ఎవరికైన బాధ వచ్చిన ఆనందం వచ్చిన ఈ సినిమా చూడండి ఆ ఫిలే వేరు
@ravikumarpadala27182 жыл бұрын
ఇప్పుడు ఈ సినిమాని రామ్ చరణ్ తో తీస్తే చాలా బాగుంటుంది 👌👌👌 అప్పట్లో ఈ సినిమా ఆల్ ఇండియా రికార్డ్ 👌 వెంకటేష్ గారి నటన అద్భుతం, శ్రీహరి గారి సూపర్ యాక్టింగ్, హీరోయిన్ సూపర్ గా చేసింది అద్భుతమైన నటన, విలన్ ప్రతి నాయకుడిగా బాగున్నా ఆయనలోని ఫ్యాక్షన్ రియల్ గా అనిపించింది, మొత్తానికి ఈ సినిమా అప్పటి తరానికి మేలుకొలుపు 🇮🇳👌 ఇప్పటి తరంలో ఈ సినిమా తీయాలంటే హీరో మాత్రం రామ్ చరణ్ కరెక్టుగా సూట్ అవుతారు.
@kogilalavanya7423 Жыл бұрын
Ram charan ki kadhu bro........ram.pothuneniki....set.ivuthundhi
@krishnamurrari8884 жыл бұрын
మురారీ పగతో రగిలి పోతున్న ఈ మనుసులకు మనా ప్రేమే గుణపటం కావలి ముట కక్షల రక్తపథముతో తడిచిన ఈ నెల మీదనే మన పెళ్ళి జరగలి ఆ కుంకుమా తీసి ననుదుటిమీద పెట్టు అమ్మ సాక్షిగా మన పెళ్ళి జరిగినట్టే i ❤ you my fevaret movie
@Bannu10085 жыл бұрын
ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ చేసిన సూపర్ హిట్ అవుతుంది.శివుడు ఇది రైటా?రాంగా?
@srikarthikreddy74004 жыл бұрын
Right anna
@yuvrajbrapanedi17484 жыл бұрын
Wrong
@cto3vkkasyap7852 жыл бұрын
Right
@YogatechSpira2 жыл бұрын
Okappudu nijamaina premikulu undevaru....ippudu leruga....!!! Kalam gadise koddi pratidi rupam marutundi....adi rule of nature...nothing is permanent or eternal....God is the only permanent...but he is not outside...He is within your heart....try to realize him..
@vallakatikiran41712 жыл бұрын
రైట్ అన్న
@Taragathigadhi2 жыл бұрын
ఈ మూవీ లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది... ఎన్ని సార్లు చూసినా మళ్ళీ ఇంకొకసరి చూడాలి అనిపిస్తుంది...
@karvind50052 жыл бұрын
Mani Sharma carrier started with this movie. Super music & BGM...
@munendrababu37373 жыл бұрын
The beautiful love story ❤ ఈ కాలం లో ఇలాంటి మూవీ తీయడం చాలా కష్టం
@kistapaduranjithkumar93522 жыл бұрын
Yes it's true
@mhreddy32693 жыл бұрын
సూపర్ సినిమా..ఎన్ని సార్లు చూసినా తక్కువే. మంచి ఫీలింగ్ ఉన్న లవ్ ఫిల్మ్ . 👍
@ravikrishna33624 жыл бұрын
జయప్రకాష్ రెడ్డి గారి ఆత్మ శాంతించాలని ,ఆభగవంతుడు జయప్రకాష్ రెడ్డి గారి ని మళ్ళీ నటుడిగా పునర్జన్మ ఇస్తాడని వేడుకొంటున్నాను.
Preminchukundam raa super movie. First time rayalaseema faction backdrop nu love story ki add chesi blockbuster hit kottaru suresh productions team. Venkatesh gariki youth lo full fan base penchina movie.
@balakrishnachenda58164 жыл бұрын
ఈ మూవీ తోనే ఫ్యాక్షన్ మూవీస్ మొదలు అయింది
@maddulasreddy27234 жыл бұрын
super love story
@kommireddymuralikommireddy52163 жыл бұрын
Love and factionist movie bro super movie 🎥🙏
@ramireddysuresh95693 жыл бұрын
Yes absolutely correct .first factionist movie
@chmasani84323 жыл бұрын
అవును.
@snagarajyadav2 жыл бұрын
Avvannu correct first movie faction start
@MultiBee792 жыл бұрын
I was 17yrs when this movie was released. Exactly the day I was giving my EAMCET exam. After this movie, 'Little Hearts' cookies became famous among most youngsters
@upendraprasad51712 жыл бұрын
Eamcet raasi movie ki vellaara?
@kiranmenchu2 жыл бұрын
నేను 7 వ తరగతిలో ఉన్నప్పుడు చూసా. I recollect my memories while watching this movie. 21:00 Anjali javeri😍😍😍 wow.
@satyadigitals36846 жыл бұрын
ఈసినిమా చూసిన తర్వాత ఎన్నోరోజులు ఆసినిమా లోని లవ్ సీన్స్ ఆ ఫీలింగ్స్ మదిలో నిలిచిపోయాయి ఫీల్ గుడ్ మూవీ
@Narasimha89895 жыл бұрын
Naku kuda same ..bro
@VijayVijay-im2gc5 жыл бұрын
satya digitals
@pallehemanthreddy5745 жыл бұрын
Yes right
@RajuRaju-eo2dg4 жыл бұрын
super move
@jameerreigns34294 жыл бұрын
My favorite move 💞💞
@KrishnaMangaRao2 жыл бұрын
25 years for the masterpiece What a lovely movie ❤️❤️❤️ Excellent script and wonderful direction
@jakkulamanikanta71124 жыл бұрын
From 30:49 Super Background Music 🎶🎶🎶🎶🎶🎶🎶🎶 Hatsoff to the Manisharma 👍👍👍👍
@srinivasachary19902 жыл бұрын
This మూవీ మొట్టమొదటి ఫ్యాక్షనిజం లవ్ స్టోరీ మూవీ 👌👌👌♥️♥️💖💖💛and మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు bgm🔥🔥🔥🔥🔥🔥🔥🔥👌👌👌👌
@prasadpyla92902 жыл бұрын
We are very lucky 90s kids are very lucky, I'm also from 90s , time machine untey Malli back velipoyevalam 😭😭 aa rojuly bagunduvy 😭😭
@alavanya33382 жыл бұрын
Yes correct brother I'm also 90 s kid. 1992.
@prathaps.h60864 жыл бұрын
సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమించుకుందాం రా విక్టరీ వెంకటేష్ గారు అంజలా జవేరి గారు అన్నపూర్ణ అమ్మగారు
@djnanisirimalla27123 жыл бұрын
నిండు చందమామలా ఉంది అంజలి జావెరీ ♥️
@rnsmrt66684 жыл бұрын
Remembering అప్పటి express bus outer colour@1:16:40 పెళ్ళిళ్ళలో ఆ mesh type కుర్చీలు @1:35:29 ఓల్డ్ 50 రూపాయల నోటు@1:49:45 సిటీ బస్ outer body green color@1:50:10 పెళ్లి కళ వచ్చేసిందే బాలా back ground music @2:08:06 😎
@RamuRamu-bn8wo2 жыл бұрын
😢😢😢😢🙏🙏🙏🙏🙏entha baaga chepparu
@ASP22499 ай бұрын
@31:46 reynolds pen
@jaganmohanjsp91674 ай бұрын
80s kids కి ఈ మూవీ కి లింక్ వుంది ఈ మూవీ టైమ్ కి వాళ్ళకి 18 ఇయర్స్ 😍😍😍😍ముంచడానికి కరెక్ట్ గా వచ్చిన సూపర్ డూపర్ మూవీ 😂😂😂😂😂
@sumevargurram59762 жыл бұрын
వెంకటేష్ గారి మూవీస్ లో ప్రేమంటే ఇదరా శ్రీను కలిసుందాం రా పెళ్లి చేసుకుందాం రా ప్రేమించు కుందాం రా.. ట్రెండ్ సెట్టింగ్ మూవీ
@krishnakore3 жыл бұрын
what a lovely time that was... never forget in life.... my all-time favorite movie.. too many memories of this movie...
@anand91532 жыл бұрын
What a expressions Anjula Javeri garu in this moive 👌👌👌👌👌👌👌👌👌😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@bisairaju26812 жыл бұрын
Expressions ki na kaite mindblow ipoendii bro eppatiki e cinama chustuntanu
@madhugadicherla56064 жыл бұрын
I am a huge fan of Venkatesh sir since 1998. ee movie ippativaraku 800 times chusanu.
@balarajreddy67473 жыл бұрын
Movie air time - 157 mins So, 800 times antey approx 2,100 hours. Antey 3 nelalu bokka petava jeevitam lo. Not to criticize you but antha pichi panikiradu brother.
@donthaboinaramesh53503 жыл бұрын
Qq
@harishchiru16343 жыл бұрын
Naku doubt bro 100 antene yekkuva anni saarlu chusundav
@harishchiru16343 жыл бұрын
Yedhaina namettuga rai bro raste yevaraina nammali
@jadamdeepak11663 жыл бұрын
Nenu kuda
@venkatasai36004 жыл бұрын
1997 లో మూవీ పేరు పెద్ద వాళ్లకు చెప్పలేక చచ్చే వాళ్ళం
@alavanya33382 жыл бұрын
😂😂😂😂😂
@aylamsubramaniansreenivasa44522 жыл бұрын
Avunu
@user-mh4ek7un9y11 ай бұрын
😂😂
@ponagantinagesh90399 ай бұрын
ఈ సినిమా తీసినప్పటికీ నాకు 8 ఇయర్స్
@ponagantinagesh90399 ай бұрын
1997లో నా వయసు 8 సంవత్సరాలు
@mohdmahmood38866 күн бұрын
2025 లో చుసినవాళ్ళం కూడా ఉన్నాము
@kiranmenchu2 жыл бұрын
ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తు బ్రతకడం నేర్చుకోండి అది ఏదో ఒక రోజు తీపి జ్ఞాపకం గ మారుతుంది ఈ మూవీ లాగా
@eduruprasad35104 жыл бұрын
ఏ పాత్ర అయినా అందులో ఒదిగిపోవడం విక్టరీ స్టైల్
@pshivaprasadpshiva28234 жыл бұрын
Correat ga chaparu
@pshivaprasadpshiva28234 жыл бұрын
Jay venky mama iam venky fans
@gogulavenkatesh70573 жыл бұрын
Mass + class + love + family = Venky mama❤️❤️❤️
@venkateshellapuellapuvenka10372 жыл бұрын
Yes bro
@avinashavii42614 жыл бұрын
90s born vallaki love ante cheppina first movie ....😍😍😍😍😍😘
పెళ్లికల వచ్చేసింది పాట ఎంత మంది కి ఇష్టం లైక్ చెయ్యండి
@TheChandu126 жыл бұрын
Never again come back this Awesome Love story Movie now a days.... Manisharma BGM is Heart touched..Thanku for uploaded this Movie with HD Clarity...
@GTVతెలుగు2 жыл бұрын
25 Anniversary wishes movie Team 💐🎂💥🥰
@rajajalaparthi5145 жыл бұрын
100 Times chusinaa Mali chudalianipincha Movie♥️♥️♥️♥️💕💕💕💕
@vivekveeravideos58992 жыл бұрын
నేను ఇప్పటికీ లిటిల్ హార్ట్స్ కోని ఈ మూవీ నీ ఎంజాయ్ చేస్తా.... ఈ మూవీ గుర్తులే వేరు
@venkyroyals45122 жыл бұрын
ఈ సినిమాలో అంజలిజవేరి కీ ఓక లైక్ వేసుకోండి
@narasimhareddycheruvu33506 жыл бұрын
I have seen this movie almost more than 100 time but still I feel like first time I am watching ever green movie for victory venkatesh Sir. .....!
@kaladar53774 жыл бұрын
90s మూవీ సూపర్
@vivek58072 жыл бұрын
1000 times gudda nussey
@nandamuriramesh4 жыл бұрын
1997 లో రిలీజ్ అయిన ఈ సినిమా లో ప్రేమ సన్నివేశాల గురించి మాట్లాడుకుంటే - చాలా సున్నితం గా - నెమ్మది గా ఉంటాయి - హీరో పిల్లలు దగ్గర నుంచి హీరోయిన్ కాలేజీ టైమింగ్స్ తెలుసుకోవడం నుంచి , లిటిల్ హార్ట్స్ బిస్కెట్ ప్యాకెట్ - బల్లూన్స్ ఎగుర వేయడం అన్నీ సింపుల్ గా ఉంటాయి - 1998 లో రిలీజ్ అయిన "ప్రేమంటే ఇదేరా" సినిమా కూడా దాదాపుగా ఇంతే - అయితే సరిగ్గా 5 సంవత్సరాల తరువాత రిలీజ్ అయిన "ఇడియట్ " సినిమా లో మాత్రం హీరో - "పోలీస్ ఆఫీసర్ కూతురి ని వాళ్ళని ప్రేమించకూడదా ? వాళ్లకి మొగుళ్ళు రారా ? అని డైరెక్ట్ గా ప్రశ్నిస్తాడు - పోనీ ఈ 5 ఏళ్లలో తెలుగు వాళ్ళ ఆలోచనా ధోరణి మారిందా అనుకుందామంటే - 1989 లో రిలీజ్ అయిన "గీతాంజలి " సినిమా గుర్తుకొస్తుంది -అందులో అయితే ఏకముగా హీరోయిన్ హీరో తో - లేచి పోదామన్న మగాడా నువ్వు ఎక్కడున్నావు అని ప్రశ్నిస్తుంది। విచిత్ర మేమిటంటే ఈ సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి । తెలుగు ప్రజలు సినిమా అవుట్ ఫుట్ బాగుంటే ఎలాగైనా చూస్తారు - ఆదరిస్తారు । అదే మిగతా భాషల్లో ఆలా కాదు - వాళ్ళ సంస్కృతి - సంప్రాదయాలకు భిన్నం గా ఉంటే ప్రజలు సినిమాని రిజెక్ట్ చేస్తారు - అందుకేనేమో - మణిరత్నం తన కెరీర్ లో " గీతాంజలి " అనే ఒకే ఒక్క సినిమా తెలుగు లో తీసాడు - ఎందుకంటే అదే సినిమా తమిళ భాషలో తీస్తే వాళ్ళ సంస్కృతి ని దెబ్బ తీసే విధం గా ఉందని ప్రజలు ఒప్పుకోరని -
@rameshyadavbora37762 жыл бұрын
S curect gaa cheppaaru sodharaa
@viswanadh56412 жыл бұрын
Nice bro
@nagasrinivassrinivas17852 жыл бұрын
Nice bro
@bhanuprakashkatta80552 жыл бұрын
Super
@nayakantimadhu28812 жыл бұрын
బాబు గారు మీరు మీకు చాలా సినీ పరిజ్ఞానం ఉంది థాంక్స్
@mrdeecentvlogs35773 жыл бұрын
సూపర్ మూవీ ఎప్పటికి ఇమూవీ 2021 లో కూడా చూసే వాళ్ళు లైక్ వేసుకోబడి 👍❤
@chindukurinagendra51592 жыл бұрын
2023
@Kotneesg282 жыл бұрын
Great music.. 90's days..great days..true love days
Congratulations preminchu lundam ra team mona ti tho 25 years complete ayindi
@venkatvenkul49253 жыл бұрын
మామయ్య మీ హైదరాబాద్ లో ఆడపిల్లలు ఉండరా....... కా కా కా కా కావేరి అక్కయ్య....
@mahendramn32956 ай бұрын
Moive motthaniki హైలెట్ bro
@jagadeeshrailinfo2 жыл бұрын
ఈ సినిమా వంద రోజుల పాటు హౌస్ఫుల్ బోర్డ్ లతో ఆడటం అనేది ఒక సంచలనం 24 సంవత్సరాల నుంచి ఇలా హౌస్ఫుల్ బోర్డ్ లతో కళకళలాడే సినిమాకోసం ఎదురు చూస్తూనే ఉన్నాను నిజంగా ఈ సినిమాలో చెప్పాలి అంటే సైకిల్ సీన్ గాని ఇంకా బెలూన్ సీన్ గాని ఇలా చాలా అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయి ఎక్కడా కూడా ఓవర్ అనిపించే విధంగా లేకుండా ఒక సందేశాత్మకంగా ఒక అద్భుతమైన సినిమా చూస్తున్నావ్ అనే భావన కలిగే విధంగా తీర్చిదిద్దిన జయంత్ గారికి నా కృతజ్ఞతలు ఇంకా సురేష్ బాబు గారు ఇలాంటి సినిమా ఒకటి చేయండి సార్ ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను ఒక్క సినిమా రావట్లేదు మళ్లీ పూర్వవైభవం ఇలాంటి సినిమా తీసుకురావాలని తొందర్లోనే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇలాంటి సినిమాలు చూడాలని కోరుతున్నాను
@ashrafashu65634 жыл бұрын
Yenni Times Chusanu e Film Magic' Veru Abba 1990's Classic
@LOVEMAKESLIFELIVE. Жыл бұрын
Ee movie ni nenu 250+ times kante ekkuvaga chusanu, antha pichi naku Venkatesh sir ante. ❤❤❤
@agnurushankar49553 ай бұрын
సూపర్ సినిమా లవ్ స్టోరీ వేరే లెవల్ 👌👌 అంజిల జావేరి awesome హీరోహిణి వావ్ 👌👌❤️❤️💐❤️❤️
@mohammedshams91892 жыл бұрын
Came here to see on 25 years celebration of PR. Excellent movie and memories attached to it. Love you Venkatesh Garu
@p.v.nsmohan86434 жыл бұрын
Remembering my childhood 90's. Thx for uploading HD print.
@blacklife79784 жыл бұрын
Venki sir abhimani naanu I love Venki sir 💪I am from Karnataka kannadiga 🙏🙏🙏🙏🙏
@ashwathgowda54283 жыл бұрын
Hi navu venki fan good night
@venakateshvenkatesh52023 жыл бұрын
కామెడీ సీనుస్ లవ్ ఫ్యామిలీ ఫ్యాక్షన్ అన్ని కలబోస్తే ప్రేమిచుకుందాంరా......!!!!
@satwikahisuswara2128 Жыл бұрын
విక్టరీ వెంకటేష్ అంజలా జవేరి జంటగా నటించిన ప్రేమించుకుందాం రా! సినిమా అత్యంత భారీ విజయం సాధించిన సినిమా. జయంత్ సి పరాన్జీ దర్శకత్వం, మహేష్ మణిశర్మ సంగీతం, చంద్రబోస్ భువనచంద్ర వేటూరి సాహిత్యం, బాలు గారు చిత్ర గారి స్వరం, పోటీ పడి నటించే నటీనటుల నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ సినిమా విజయనగరం లోని న్యుపూర్ణ థియేటర్ లో విజయవంతంగా వంద రోజులు పైగా ఆడింది..
@LOVEMAKESLIFELIVE. Жыл бұрын
I am a huge fan of Venkatesh sir, and Anjala zaveri ma'am since when I was 15 years old. Now I am exactly 34 years old.
@drbvrao22074 жыл бұрын
What an hero entry... Being a hardcore fan just used to watch for venky s costumes, specially in songs and particularly in spl or introduction songs.. That black dress with goggles and cap and that background score while introduction... Aaa.. No youtube or online platform then. Very rare vcd of video songs. To watch the songs only way is to watch the movie again and again. Movies used to release mainly at cities and towns at first, then after 30 or 50 days re release at small towns and villages. So to watch before everyone around us used go to nearby town or city with gang of friends by road or rail and watch continuous shows and back by evening or night. What a time and feel that was. This movie in particular, is a mind-blowing mesmerizer. Fresh story and very fresh music... Mahesh sir thanks for that and rip... Manisharma, u are always a gem in giving background score... Anjala jaweri, literally used to dream about ur smile.... Thank-you victory ✌️ for accepting this challenging story and performing it with such and ease and mesmerising us with ur comedy, love, sentiment, action and ofcourse ur costumes too...
@dandu775 жыл бұрын
Background music is melting my heart..lovely film lovely memories..thanks..i am remembering my lovely teenage memories in my life after watching this film...what a lovely film..aa rojule veru abba..
@rajaakhi12994 жыл бұрын
Yes bro that days are golden days 👍👍👍👍👍
@chinnamsudhakarreddy55614 жыл бұрын
Yes bro nijam ga aroju gurtu chasukunte manasuli edo teleyani anandam Sankranti vachindante new movies hadavede veru old days is gold
@balakrishnapalle61952 жыл бұрын
Ippudosthunna movies lo appati feeling ledu 90's films super
@devendarbanoth180811 ай бұрын
ఈ సినిమా లో అప్పుడు... రూపాయికి రెండు మొలకాయలు అలాగే కొత్తిమీరు రూపాయికి రెండు కట్టలు.... ఇప్పుడు 2024 లో 10రూపాయలు ఒకటి... 🤭🤭👌🏻👌🏻బట్ నా ఫేవరెట్ మూవీ... బ్లాక్ బస్టర్ మెమరీస్ 👌🏻
@sravanin38192 жыл бұрын
After 25 years of Celebration by team..... Came here to Recollect those golden days RIP Shri Hari garu RIP Jaya Prakash garu
@upendraprasad51712 жыл бұрын
Yes miss both the legendary actors terribly.
@naveen15082 жыл бұрын
@@upendraprasad5171 avunu bavai
@RameshVadarevu-mk3wb Жыл бұрын
Ok I'm
@KrishnaveniMR4 ай бұрын
.
@KrishnaveniMR4 ай бұрын
,,
@vittalbabuchavalam39554 жыл бұрын
Super feel good Movie, Thanks Suresh Productions for uploading Ever Green Movies in High Quality.
@sarithaamgoth57165 жыл бұрын
1997 lo yuvathi yuvakulaku oka upu upina, trend setter movie,,, Preminchukundam raa ,, Ee cinema ellappudu,,, Premikulake ankithammmmm, Thank you Jayant, c paranjee, My favourite Venky, B, veerunaik lj thanda Kuravai MHBD
@shreegowda63314 жыл бұрын
Hi good night
@cheruvugattubhaskar35754 жыл бұрын
E movie Nijamgane oka voopu voopindi appatlo
@localboyvoice43043 жыл бұрын
Nenu 1998 lo puttanu ippudu chusthunna chinnanaati days gurthosthunnai
@banothupraveennaik93433 жыл бұрын
mahbabubabad : kuravi oka theatre vuntadi appudu vacchinda e movie : born in 1991 aged 6 that time
@ratnamkishore10783 жыл бұрын
Background score 🎼🎼🎼... Wonderful..
@msbradhasaradhiyoutubechan75402 жыл бұрын
మా సైకిల్ పై ఎస్ ఎల్ ఆర్ కొత్త సైకిల్ పైన ప్రేమించుకుందాం రా స్టిక్కరింగ్ చేయించుకున్నాను నేను సినిమా వచ్చినప్పుడు నాకు చాలా ఇష్టమైన సినిమా
@spandanaofficial39694 жыл бұрын
2020 lo chusuthuna vallu oka like waysukondi.. 👇🏻👇🏻👇🏻
@ashwathgowda54283 жыл бұрын
Hi good night
@ashwathgowda54283 жыл бұрын
Hi good night
@eerellivenkateswarlu3964 жыл бұрын
సురేష్ సంస్థ లో వచ్చిన హిట్ మూవీ. పాటలు బాగున్నాయి. వెంకటేష్ చాలా ప్రేమ కథ లలో నటించారు.
He's my first favorite hero.... From Karnataka fan
@Chandana877234 жыл бұрын
Meghale Song ki Na 6 th Class lo Dance Vesa Stage Meedha.....🤪🤪🤪🤪🤪🤪🤪💃💃💃💃💃💃💃💃💃💃Memorable Song...in My child Hood.....
@ashwathgowda54283 жыл бұрын
Hi howna very super good night
@jaychandra7822 Жыл бұрын
Na childhood lo 2nd standard lo ee movie chusi little heart konnivvamane vadini intlo vallani one of my fav movie chudalanipinchinapudalla weekend lo chusthanu ❤ Theatre lo show veyyali okkasari
@gangaprasadp8586 Жыл бұрын
Story, BGM, venkatesh, jayprakash reddy, srihari are highlight ..🔥🔥
@Sunilkumar-bn5fb6 жыл бұрын
Combination of venkatesh with anjala zaveri made a evergreen blockbuster ...nice movie from suresh productions thanks to ur movie moghal dr ramanaidu sir rip
@riyazalikovuru34696 жыл бұрын
సినిమా అప్లోడ్ చేసినందుకు సురేష్ ప్రొడక్షన్స్ వారికి ధన్యవాదములు