వాసుదేవ 🙏 చాల బాగుంటున్నవి వీడియోలు, చాల ఉపయోగకరములుగా ఉంటున్నావి కృష్ణ అనుగ్రహప్రప్తిరస్తు.🙏
@grbrahmaiah Жыл бұрын
దుర్యోధనుడి యాక్షన్ సూపర్ గా చేశాడు
@hifriends360711 ай бұрын
తండ్రి శ్రీ కృష్ణ 🙏 మీరు మా వెంట ఉంటే మా జీవితమంతా సంతోషము గా ఉంటుంది🙏 మీ విలువైన మాటలు మా జీవితాల్లో వెలుగులు సంతోషాలు నింపుతాయి. మహభారతం ☀ దేశంలో ఉన్న యువత కు ఎంతో విలువైన సందేశాలను ఇస్తుంది. తల్లి. తండ్రి. గురువు దైవం అన్ని నీవే శ్రీ కృష్ణ 🙏.
@@JhansiGorrela-v3g yes. శ్రీ కృష్ణుడు మాటలు వింటే మన జీవితాలు మారిపోతాయి ☀🙏☀
@laxmi42682 жыл бұрын
గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏
@rajgamingyt19142 жыл бұрын
దుర్యోధనుడు మూర్ఖుడు ఎందుకంటే గోవిందుని సామర్ధ్యం గుర్తించలేకపోయాడు అలాగే ఇతరుల భలంతో గర్విస్తాడు (భీష్ముడు,గురుద్రోణు,కర్నుడు)
@KrishnaReddy-md1ug2 жыл бұрын
నిజమే.. దుర్యోధనుడు ముఖ్యంగా భీష్మ పితామహుడు నీ నమ్ముకున్నాడు. అతని బలం ,శక్తి నీ చూసుకొని గర్విస్తాడు.. ఒక వేళ భీష్మ పితామహుడు కానీ శాస్త్రాన్ని విడవకుండా తను ఏర్పరుచుకున్న నియమాన్ని కాదని ఆయుధాన్ని పట్టుకొని యుద్ధభూమి లో నిలబడి ఉంటే ఇక శ్రీ కృష్ణ భగవానుడు నే యుద్ధం చేయాల్సి వచ్చేది... అది శ్రీ కృష్ణ భగవానుడు కి కూడ తెలుసు.. భీష్ముడు అధర్మం వైపు ఉండి బ్రతికి ఉండగనే నరకాన్ని అనుభవించాడు. అందుకే పరమేశ్వరుడు శిఖండి కి ఇచ్చిన వరాన్ని గౌరవించి తన ఆయుధాన్ని విడిచి పెట్టారు, అలా తను ముక్తి నీ పొందాడు...మొత్తం మహా భారతం లో ఇద్దరే మహానుభావులు, ఒకరు శ్రీ కృష్ణ భగవానుడు, ఇంకొకరు భీష్మ పితామహుడు. ఆ భీష్మ పితామహుడు వాళ్ళే మనకు విష్ణు సహస్ర నామాలు లభించాయి.జై గోవిందా🙏
@srinuch3742 жыл бұрын
@@KrishnaReddy-md1ug జరాసంధుడు చేతిలో 17 సార్లు ఓడిపోయారు కృష్ణుడు.. భీష్ముడు ద్రోణుడు కూడా
@srinuch3742 жыл бұрын
శకుని మామ చేయించాడు
@srinuch3742 жыл бұрын
@@KrishnaReddy-md1ug భారతం లో కృష్ణుడు శకుని మామ ఒకటే... ఏకలవ్యుడు కనిపిస్తే కృష్ణుడు పారిపోతారు... జరాసంధుడు చేతిలో 17 సార్లు ఓడిపోయారు కృష్ణుడు... జరాసంధుడు మంచివాడు... కృష్ణుడు నీ మాత్రమే ద్వారకా నుంచి వెల్లగొట్టాడు.. లాస్ట్ లో కర్ణుడి ఇంటిలో ఉంటాడు... అప్పుడే బంగారు గిన్నె అడిగితే ఎడమచేతి తో ఇచ్చారు స్నానం చేస్తూండగా కృష్ణుడు కి కర్ణుడు.. కర్ణుడు లేకపోతే కృష్ణుడు ఎప్పుడో పోయేవారు... ఝటోత్కచుడు రాముడు కంటే 10 రెట్లు బలం గలవాడు. రావణాసురుడు ఇంద్రజిత్తు దుందుభి కుంభకర్ణుడు కలిపితే ఎంతా బలమో అంతా బలవంతుడు ఝటోత్కచుడు.. ఈ ఝటోత్కచుడు నీ కర్ణుడు చంపుతారు.
@venkyb82972 жыл бұрын
Sri Krishna du devudu ayanani avaru ami cheyaleru edhi antha Krishna lela
@charankumar9897 Жыл бұрын
Dharmo rakshita rakshitaha , Jai Sri Krishna 🙏🕉️
@seswarrao86922 жыл бұрын
My favourite hero Arjun and Srikrishna... ESWAR...
@sathishgonugoppula27555 ай бұрын
ఎందరున్నారు అని దుర్యోధనుడు చూశాడు ఎవరున్నారు అని అర్జునుడు చూశాడు బాల్గన్ని నమ్ముకున్న వాడు ఓడిపోయాడు భగవంతుని నమ్ముకొన్న వాడు గెలిచాడు
@kosgiyellappa2212 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 శ్రీకృష్ణ అర్జునుడు 1
@hindustan49292 жыл бұрын
Jai Sri krishna 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@nageshsanivada4107 Жыл бұрын
Krishnudu chala bagunnadu e series looo
@rugvedh51972 жыл бұрын
Jai srikrishna 🙏
@gshari5151 Жыл бұрын
Jai shree krishna 🌺👏🙏
@sarojamathireddy37542 жыл бұрын
Jai shree Ram Jai sree krishna ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🤩🌍
@hifriends360710 ай бұрын
Nice feelings expressed Cute princesss👸
@SriHarsha-y8c5 ай бұрын
Jai Krishna mukudha murari na pranamu na chandharsekhar challaga chudu na thadri Sri Krishna paradham 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌻🥀💐🌺🙏
@VikramReddyAnapana2 жыл бұрын
Thank you very much for sharing. I've been searching for this.❤️🙏
@sureshreddy58802 ай бұрын
Sri Krishna Character lo chesina varu baga Chesaru 😊
@dilipkumargellie9641 Жыл бұрын
Jai. Sri krishna
@deepaksaideepak3583 Жыл бұрын
Jay Shri Krishna Jay Arjun
@pallavim.pallavi73782 жыл бұрын
Kannaya words lo chala meaning vuntundi
@hifriends360711 ай бұрын
కరెక్ట్☀ పల్లవి గారు. శ్రీ కృష్ణుడు మాటలు మనంధరి జీవితాల్లో వెలుగులు సంతోషాలు నింపుతాయి. మీ విలువైన మాటలు ☀ మీ ఆలోచన విధానం బాగుంది. God bless you friend
@rameshae93753 ай бұрын
Hotstars
@RajeshChary-l9t4 ай бұрын
Hara krishna Hara krishna krishna hare hare hare
@bobbyapple54572 жыл бұрын
100000%%% wonderful motivation video brother...... Great words.......... Thank you very much 🥰
@seelamvenugopalreddy5998 Жыл бұрын
Jai Sri Krishna ❤️
@chesstelugu1432 жыл бұрын
I love ❤ krishna
@PapamapannaKuruwalu6 ай бұрын
Shri Krishna 🚩🚩🚩🚩
@yamunadoulapilli16442 жыл бұрын
Every episode is full of energy and useful to regular life motivational speech❤❤❤jai Sri krishan 🙏🙏🙏jai mahabharat 🙏🙏🙏
@dhanukings24552 жыл бұрын
Nice
@koncharajyalakshmi68752 жыл бұрын
S correct bro😊
@SaiKadiyam-m8o3 ай бұрын
Om 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@NagarajuGundra-n2k2 ай бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@aryanshouryan Жыл бұрын
Wishing more subscribers to u.... Good job
@appannamailapalli89492 жыл бұрын
Nijame anna yes👍👍
@bull_catching_lover2 ай бұрын
Mahabharatam nuvvu explain chesina movie kavali 🙏🏼 yela pondhalo cheptharaa🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌈🌈
@RajuS-g5i3 ай бұрын
Om namo narayana
@lalkrishnachaitanya3576 Жыл бұрын
డైరెక్ట్. వీడియో. బ్రో
@chandrabolorochandraboloro61522 жыл бұрын
Please We want full screen we want all episodes Mahabharatham. jai Sri Krishna 🙏🙏🙏🙏🙏
@karthikbabu29466 ай бұрын
JAI SREE KRISHNA PARAMAATHMA 🙏 ❤
@narbahadurkatuwal62282 жыл бұрын
Super annyaaa
@pramodkaaleri38103 ай бұрын
This serial also just hidden the many truths about Arjuna's potentiality and shown karna as the best archer also avoided many of the battles b/w karna and arjuna.. Also Just shown the main plots of mahabharat.. 😮😮
@narbahadurkatuwal62282 жыл бұрын
Chala bagundi
@rajinikanthbantu78162 жыл бұрын
🙏🙏🙏🙏
@naadi85693 ай бұрын
Video full ga ivvakunna miru nduku pakkana,video full screen lo pettu brother
@kallepelliramesh93162 жыл бұрын
Naku chaala ishtamaina seen
@nagasantoshnarala70605 ай бұрын
yes
@samratkella6236 Жыл бұрын
Where there is Krishna there is Dharma ..Not the other way ..
@illegalstatus64675 ай бұрын
Strength❌️ smartness ✅️
@yasheditsofficial257 ай бұрын
Anna Naku 1st episode nundi chudali ani undhii konchm playlist prepare chesthava shuffle lo videos unye ardhm kavtle sequence
@MADVICE7 ай бұрын
Playlist undhi bro. Chudandi
@yasheditsofficial257 ай бұрын
@@MADVICE Mahabharatam playlist adhyena anna 1st nundi last varaki motham undha
@MADVICE7 ай бұрын
Ha chudandi
@yasheditsofficial257 ай бұрын
@@MADVICE ok thankyou
@NarayanaYadav-fc3mf4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@likithdasari56057 ай бұрын
Govinda❤
@SreedeviThirupati11 ай бұрын
Jay Shri Krishna
@narbahadurkatuwal62282 жыл бұрын
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@urmilagollapally71472 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺
@tirupatullla28482 жыл бұрын
Anna super
@sivakumaryempuluri12642 жыл бұрын
Waiting
@itsveereshyt4598 Жыл бұрын
Bro sagame vasthundho bro nextime full screen shots petu bro
@The__roke__game__kk__126 ай бұрын
💯💯💯💯
@ganeshrajlabtechnician2 жыл бұрын
Bro how to make this video bag ground and voice
@rajur60902 жыл бұрын
Madhalo mirendhuku bro video ni full pedithe bagunttadhi
@everythingsurprised58442 жыл бұрын
Ala pedithe copyright paduthundi
@kethavathhanmanthu37242 жыл бұрын
Right cottetion
@rathlavathrohit6203 Жыл бұрын
Episode no cheppara.. ?
@rathlavathrohit6203 Жыл бұрын
Episode no?? Cheppandi
@goudhanumanthu32412 жыл бұрын
DHArmo,raksho,rakshithaha,,MACHA
@editingapp74802 жыл бұрын
Anna malli starting nunchi pattava episodes
@hydrakhaja88772 жыл бұрын
Bro videos thodaraga aplod chyandi
@bachulakhan14682 жыл бұрын
Ghatakajuni vadha and bheemudu bakasurudu vadhichadam aa scenes pettu
@kiransamudrapu13 ай бұрын
Video pakkana meeru yenduku bro chethulu pisukuntu Aa video screen peddadhi veyachuga
@BOINILATHA-zc1ow4 ай бұрын
Serial chusthutte manasu hayigga uttadhi
@kingLing123411 ай бұрын
సెన్యహీనుడు, ఆశాస్త్ర హీనుడు
@varadarajulu.m8945 ай бұрын
Bro saniswaruni divya charitra tery bro
@thumpudisitaramanjaneyagup98922 жыл бұрын
Yes bro
@Vijayanu1402 жыл бұрын
Full screen
@subramanyamsubbu19212 жыл бұрын
Yrs
@subramanyamsubbu19212 жыл бұрын
Yes
@vamshikrushnachalluri2752 Жыл бұрын
Hotstar lo all episodes unaye
@padigekrishna65672 жыл бұрын
Bro Mahabaratham full screen Telugu lo sireal undha cheppandi bro please
@telugunagaraju60752 жыл бұрын
Hastar lo telugu mahabharatham untayi all apisod s
@AnjaneyuluGudelli9 ай бұрын
😊
@lakshmipodupireddy24672 жыл бұрын
Krishna parammtma 😀😀😀😀😀😀
@otayamma48772 жыл бұрын
Kannayawordslochalameaningvundi👍
@maniratnam90022 жыл бұрын
Copyright vastaledha bro direct serial pedutunnav
@muthaanil47872 жыл бұрын
Bro koncham screen loo video pedga vachela chudu bro
@nareshgowrishankar354 Жыл бұрын
Hello 👋
@Ferarlesskaratefightersrikanth4 ай бұрын
Serial name
@sandhyaranirani4774 ай бұрын
Bhagvadhgita
@sampathchaganti63968 ай бұрын
Krishnudu pedha scam chesinddu indhulo kuuda,narayana sainyaniki main satyaki aa but satyaki panddavula vaipe unttadu,that's the mind game of srikrishna,jai srikrishna
@PawanKumar-nj3gp2 жыл бұрын
Shri Krishna rayabaram scene kosham apati nuco custuna annay Mona 1week anav eka pataledu anti annay
చాలా తప్పులు ఉన్నాయి... దుర్యోధనుడు అల్లుడు సాంబుడు... ఈ సాంబుడు చాలా బలవంతుడు... కురుక్షేత్రం లో సాంబుడు దుర్యోధనుడు పక్షంలో ఉండాలి... కృష్ణా భగవాన్ వేడుకున్నాడు. దుర్యోధనుడు ద్వారకా కి వెళ్ళకుండా ఉంటే కూతురు లక్షణాదేవి బాధపడుతుంది అని మాత్రమే ద్వారకా కి వెళ్ళాడు. సాంబుడు యువరాజు. దుర్యోధనుడు కి అల్లుడు సాంబుడు. ఈ సాంబుడు కృష్ణా భగవాన్ కుమారుడు... ఇక్కడ కూడా గమనించాలి దుర్యోధనుడు కి అన్యాయం చేశారు కృష్ణుడు అనే చెప్పాలి. లేనివి చెపుతున్నారు చాలా వరకు. భారతం లో శకుని శల్యుడు కృష్ణుడు ఒకే విధంగా ఉంటారు
@fishyfishFISHFISHY2 жыл бұрын
New story a.what is eviden?
@chaitanyapulluri19012 жыл бұрын
@@fishyfishFISHFISHY Correct bro, Krishna son Sambudu, Krishna and Jambhavati ki puttima vaadu, chala powerful warrior. Duryodani kuthuru Lakshma, Sambudini pelli chesukuntundi. Deniki evidance avasaram ledu, evryone know, Neeku idi teliyaledhu ante , neeku Mahabaratham peddaga em telidu ani artham avutundi.
@tejasrinivaskanagala19152 жыл бұрын
Ayna adhramamee patinchadu ramudu mathramee dharmam tho yuddham chesadu dharamama unna rakshasalui ayna antha entho dharamam patincheallu kani ekkada dharamam ki assale chotte ledhu so konni sarluu adharamam Koda dharamam cheyataniki upogoypaduthundhiee vishayam bhimadhu chivari kshanaloo adigaru krishnudu ni raboyame Kalam dheeni inspiration thisukunte ani ayna dwaparayagum kante kaliyagum enka dharunam gaa undidhi adhee mana chethiloo ledhu eswarudu chethiloo undhi ani chepparu ramayanam Mahabharataham ki difference edhee kadha ramayam loo sthree ni avamincharu ani mahabharatham loo ne adhe jargindhi kani ramayam dharamam tho yuddham edhe arjundu Koda yuddham mundhu krishnudu ni adigaru edhee adharamam kadha ani bhagavadhgitha cheptharu dheeni gurinchi
@venukumarik95752 жыл бұрын
Shambhudu balavanthudu, alage dhurmargudu kuda.mamaku thaga alludu. Thandri ki thaga thanayudu kadhu.cinimalu kakunda vyasa maharshi Mahabharata chadavandi. Asalu Sri Krishna cheddavadu Ani yela anagalaru. Please Andi manam yevarini Aina sari purthiga ardham chesukokunda matlada kudadhu🙏