Choreographer Kasthuri Exclusive Interview | Jani Master Issue | Sumalatha | Yagna Murthy |Wild Wolf

  Рет қаралды 5,715

Wild Wolf Telugu

Wild Wolf Telugu

Күн бұрын

Пікірлер: 21
@vanajayaram4312
@vanajayaram4312 Ай бұрын
Suma latha Be strong.
@kolahalamappalaraju9873
@kolahalamappalaraju9873 Ай бұрын
Yes good interview..
@ramakanthuppala4866
@ramakanthuppala4866 Ай бұрын
కస్తూరి సుమలత క్లోస్ ఫ్రెండ్స్ లాగ కనబడుతుంది..అయినా విచక్షణ తో మాట్లాడుతుంది..కేసు వెనక్కి తీసుకునే వీలు ఉంటే..పెద్దలెవరన్న కల్పించుకొని కాంప్రమైజ్ చేస్తే బాగుంటుంది..
@smbashas6438
@smbashas6438 Ай бұрын
100%కరెక్ట్ గా చెప్పారు సిస్టర్
@smbashas6438
@smbashas6438 Ай бұрын
కరెక్ట్ గా చెప్పారు మేడం
@SailajaPendyala-h1f
@SailajaPendyala-h1f 22 күн бұрын
Kasturi garu cheppina vanni 💯 corect a ammayi chala muduru
@lalithasuma398
@lalithasuma398 Ай бұрын
సినిమా వాళ్ళ కి discipline లేదు.. సమాజానికి ఉపయోగం లేని వాళ్ళు ఈ సినిమా fellows....
@komalagene6771
@komalagene6771 Ай бұрын
Amma seethakka Ikada cinema vallu em chesaru ninnu!! Discipline anni fields lo nu ilane undhi!! I am working as a software professional,maku untai!! Evvaru force cheiru nachithey velthav!! Everything on mutual understanding!! Enti colleges lo,schools lo,offices lo even intlo kuda jaragatledha?? Discipline cinema vallaki ledhantunnav!!
@monanethi503
@monanethi503 27 күн бұрын
చూసిన వెంఠనే ఆమె ఏజ్ అతనికి తెలియక పోవచ్చేమో అనుకుందాం.. కానీ మరి అంత మంచోడు పిల్ల ఏజ్ కనుక్కోవాలి కదా! ఈమధ్య పాతవి రీల్స్ చూస్తుంటే పిల్ల మరీ స్కూల్ గోయింగ్ గాళ్ గా కనిపిస్తోంది కదా..! కానీ, మరి అంత మంచోడు ఢీ షో లో పిల్లకి ఎంట్రీ రానివ్వకుండా అప్పుడే ఆనాడే ఆపాల్సింది కదా.. అప్పుడే ఈ లోకం అట్లాంటి పనుల్లో, మనిషి మంచితనాన్నీ కనిపెడుతుంది.. అయితే, ఒక రిలేషన్ లో ఉన్నప్పుడు ఇద్దరికీ కొట్లాటలో, లేదా తిక్క రేగి ఆడపిల్లనీ ఈడ్చి కొట్టటం మగవాడీ బ్లడ్ లోనే ఉంటుంది... కాబట్టి అలాంటివి తప్పక జరిగే ఉంటాయి.. కానీ అదంతా లైట్ తీసుకుని ఏమరగనట్టు వుండాలనీ కొంతమంది నెరజాణ లకి తెలిసినట్టు, ఆ పిల్లకి తెలియదు, అదే ఇక్కడ వచ్చిన చిక్కంతా..! అతను పిల్ల అడిగినందుకు కమిట్ అయ్యాడా, లేదా ఒప్పించాడా!! కానీ పిల్లని ప్రలోభ పెట్టాడన్నది స్పష్టంగా అర్థమవుతుంది.. ఎందుకంటే ఆ పిల్లనే అక్కడ కొత్తగా అడుగు పెట్టింది.. కానీ అతనికి మంచి ఫ్యామిలీ ఉందీ.. కానీ కమిట్మెంట్ కి ముందూ పిల్లకి కన్వే చేయలేదు..! లేదంటే ఆ పిల్లకి అతని మీద అంత లవ్ పుట్టి ఉండదు! కానీ లస్ట్ కోసమే పిల్ల జానీతో కమిట్ అయింది అన్నట్టూ ఓ తెగ స్పీచులు ఇస్తూన్నారు.. కానీ మాకు కూడా మాష్టర్ మీద అభిమానం ఉందీ.. రియల్లీ వెరీ టాలెంటెడ్.. చాలా మంచోడనీ వంద శాతం నమ్ముతాను కానీ.. ఈ వ్యవహారం పూర్తిగా వేరు.. పైగా ఇద్దరివీ తప్పులే అనీ చెప్పటం అర్థ రహితం.. కానీ ఆ పిల్ల ఇంకేదో కమిట్మెంట్ అతని నుండీ ఆశిస్తోంది.. జానీ అందుకు సిద్ధంగా లేడు.. సిన్సియర్ అండ్ సెన్సిటివ్ టైప్ ఆడపిల్లల జోలికి వెళ్లేముందే, ఎవరైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి
@rkatakam
@rkatakam Ай бұрын
ఇద్దరి తప్పు వుందో లేదో తెలియదు.. ఒకళ్ళ తప్పు ఎవరిదో తెలియదు.. ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు ఇద్దరి నీ సస్పెండ్ చెయ్యాలి .. కార్డు cancel చెయ్యాలి. లేక పోతే ఎవరిది కేన్సిల్ చెయ్యొద్దు
@KumariPammi-c8y
@KumariPammi-c8y Ай бұрын
Yes yes yes yes 💯💯💯💯💯 yes yes yes 💯💯💯 yes madam
@swapnamitravasan6976
@swapnamitravasan6976 Ай бұрын
There is INDIAN LAW in favour of women not for men.
@SailajaPendyala-h1f
@SailajaPendyala-h1f 22 күн бұрын
Appudu ame age anto evariki teliyadu vurike 16 nu 16 nu ani anukokandi chirarak ga vundi
@TalesofmyPluto
@TalesofmyPluto Ай бұрын
Anchor you need to let her talk...so shut up
@kommojuaruna5719
@kommojuaruna5719 Ай бұрын
Edi nijama kada ani tele varuku eddaru cards industry ninche block chaiyale, appude evaraina tappudu cases pettadam manestaru,
@KumariPammi-c8y
@KumariPammi-c8y Ай бұрын
A amaea jani master ni vadhukuodi
@mellacheruvuanjaneyulu7810
@mellacheruvuanjaneyulu7810 Ай бұрын
Chala rong matladu thunnav,anipisthunnadi
@umaratna10
@umaratna10 Ай бұрын
అందుకే తప్పుడు వాగుడు వాగుతున్నావు . నీవు చాలాడేంజరస్ .
@sharadanagaraj64
@sharadanagaraj64 Ай бұрын
Amma kasthuri garu meeru cheppinattu eesi kadamma chinna vayasu lo unnappudu antha naladge undadamma and diryamundadu avidanga life lo kuda garigindi eppudu diryam vachindi kabatte vachindi loka gnanam vachindi kabatte bayata vachindi g y s
@vanamvijay4646
@vanamvijay4646 Ай бұрын
Nuvvo freedom fighter viiiiiii
Triple kill😹
00:18
GG Animation
Рет қаралды 18 МЛН
Triple kill😹
00:18
GG Animation
Рет қаралды 18 МЛН