చాలా మంచి నిర్ణయం ఇలాంటి నిర్ణయం చాలు మీ పరిపాలన గొప్పతనం గురించి ప్రజలకు తెలుస్తుంది
@kesulokesh54899 күн бұрын
గురువులు చాగంటి కోటేశ్వరరావు గారి నీ గౌరవించడం మంచి నిర్ణయం
@user-zr8hn1rd6p7 күн бұрын
భవిష్యత్ తరాల తెలుగువాడి గౌరవం నిలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నం. ప్రతిభ ఉండి నైతికత లేకపోతే వాడికి విలువ ఉండదు అనే ఉద్దేశంతో అది సరి చేయడానికి చేస్తున్న ప్రయత్నం.🙏
@leelasreevidya68059 күн бұрын
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఇంత గొప్ప స్ఫూర్తిదాయకమైన మాటలు విని ఎన్నాళ్ళయింది
@ramanamurthyiv23802 күн бұрын
❤
@sathishdasaraju180009 күн бұрын
జైశ్రీరామ్ ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల కాలంలో మొట్టమొదటిసారిగా అద్భుతమైనటువంటి గొప్ప మాటలను మాట్లాడి ఎవరిని మనసును నొప్పి పెట్టకుండా అందరిలోనూ ఒక జ్వాలను వెలిగించిన మహానుభావుడు చంద్రబాబునాయుడు గారు.... ముఖ్యంగా విద్యా వ్యవస్థలో టీచర్స్ .లెక్చరర్స్ . ప్రొఫెసర్స్ .కీలక పాత్ర పోషించవలసిన అవసరం ఎంతైనా ఉంది దాంతో పాటు వారందరూ కూడా చక్కటి నడవడికతో అందరికి ఆదర్శప్రాయంగా ఉండాలని నా మనవి... చెడిన వ్యవస్థను చక్కదిద్దేది ఒక ఉపాధ్యాయ వృత్తి . మరియు తల్లి తండ్రి ఈ స్థానాల వాళ్ళు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చక్కటి నడవడికతో ఉంటే సమాజం బాగుపడడానికి ఎంతో దూరంలో లేదు అనతి కాలంలోనే బాగుపడుతుంది .మన ఆంధ్ర రాష్ట్రం. భారతదేశం ... చంద్రబాబు గారు చెప్పినటువంటి అంశం ప్రపంచమంతా స్వీకరించే టువంటి గొప్ప సమాచారం....❤❤❤
@ksnmurthy44479 күн бұрын
❤
@narasimhulusetty93738 күн бұрын
Sooperrr sir intiative and motivated speech ...Great sir ..Thankq
@prajakutumbini277 күн бұрын
మనిషి నిరంతర విద్యార్ధి, నిరంతర శ్రామికుడు,
@SubbaraoSALAPAKA9 күн бұрын
గురువులకు పూజ్యనీయస్థానం ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గారిని అభినందిస్తున్నాను. జై కూటమి ప్రభుత్వం
@spchannel1139 күн бұрын
సూపర్ సార్ ఇది చాలా మంచి నిర్ణయం 🙏🙏🙏
@raghavammayarlagadda73279 күн бұрын
4: సీబీన్ గారు మీరు గ్రేట్ పర్సన్ సార్ మీగురించి ఎంత చెప్పినా తక్కువే మీరు మా అదృష్టం సార్ థాంక్ యు సార్
@ramchoudharymaddineni42159 күн бұрын
Yes yes
@అడియేన్9 күн бұрын
😂😂😂
@sandhyarani19799 күн бұрын
బాబుగారు నాలుగుకాలాలు చల్లగావుండాలి, మంచి దిశదేశ మనకు కలుగుతుంది 🎉
@mprabhakar33929 күн бұрын
Nice speech Sir. Agree Teachers are the persons who can develop the young INDIA. To all my teachers 🙏🙏🙏...
@koteswararao649410 күн бұрын
Excellent inspiration by the visionary leader to the teachers to motivate the children for allround development
@lakshmanaraopalakula75710 күн бұрын
Very good and excellent speech given by CM Sri CBN garu
@actoramana672010 күн бұрын
CBN a visionary leader 💐👋👋👋
@rvkranthirvkranthi497410 күн бұрын
CBN గారు, ఏమి vision అండి మీది... తెలుగు వాళ్ళ జన్మ తరించి పోతున్నది మీ ముందు చూపుతో, మీరు చేసే గొప్ప గొప్ప పనులతో. నేను చంద్రబాబు సమకాలికుడుని అని చెప్పుకోడానికి గర్వపడుతున్నాను.
@sreevasu99715 күн бұрын
కుటుంబ వ్యవస్థ గురించి చాలా చక్కగా చెప్పారు..... నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చారు.....మా అదృష్టం మీరు
@sathyanarayanamurthyparupu38825 күн бұрын
A big apploud శ్రీ Nara chandra bau naidu garu A great vision 👍🙏
@SubbaraoSALAPAKA9 күн бұрын
గురుదేవోభవ.....
@sairamradhakrishna21508 күн бұрын
చాలా చాలా అవసరమైన ప్రయత్నం ఇది. Great initiative
@vvijayamohanstockmarketstr90396 күн бұрын
చాలా చాలా బాగా చెప్పారు. మీరు చాగంటి గారిని అడ్వైజర్ గా పెట్టడం చాలా హర్షణీయం.
@chathrapathisivaji18646 күн бұрын
చాగంటి వారు అయినా, గరిక పాటి వారు అయినా విద్యార్థుల కు మంచి మార్గదర్శకులు.
@satyampv491310 күн бұрын
మంచి మెసేజ్ … ప్రస్తుతం రాష్ట్ర ప్రజలకు కావలసింది మోరల్ వ్యాల్యూస్ ..
@Sw.Ananda9 күн бұрын
కాదు. ప్రస్తుతం కావలసినది నిస్వార్థ సేవ. మనిషి అనే వాడు తన పోషణకు తన మీద ఆధార పడి న వారికి సరిపడ ధనార్జన మాత్రమే చేయాలి.(పక్షులు కూడా ఆహారాన్ని కూడా బెట్టవు, తిని పోతాయి అంతా నాది అనే ఆశ వుండదు.). ఇక చాలు అనే మాట ఏ మనిషికి ఐ యినా వస్తున్న దా ?. డ్రమ్ములు డ్రమ్ములు నిండా ధనం, ఊరంతా భూమి, 1000 భవనా లు కూడా చాలటం లేదు. సన్యాసులు, స్వామీజీలు అనే వాళ్ళు కూడా అలాగే వున్నారు. (పాపిష్టి వాని సొమ్ము నాకు వద్దు, అలాంటి సొమ్ము నాకు చెర కుండు గాక అని ఒక వేద రుక్కు - అదే వేద వాక్కు.) ఎప్పుడు మారతారో ఈ ప్రజ?
@rameshbabumalisetty312310 күн бұрын
మీరు చెప్పే మాట మీరు నడిచే బాట ఎప్పటికీ ఈ ఆంధ్ర ప్రజలకు ఎప్పుడూ మార్గదర్శిగా ఉంటుంది sir
@ramchoudharymaddineni42159 күн бұрын
Yes but iam from Telangana
@narendragovada22769 күн бұрын
Jai cbn garu 🎉🎉🎉🎉 jai jai pavan kalyan garu శతకోటి పాదాభివందనములు మీలాంటి గొప్ప నాయకులు ఈ రాష్ట్రానికి ఎంతో ముఖ్యం
@scopesscope9 күн бұрын
రాజకీయాలకు అతీతంగా చేసిన మీ ఆలోచనలు చాలా బాగున్నాయి. మీరు అన్నట్టు తెలుగు వాడు అందరికంటే ముందు ఉండాలి అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ తెలుగు లో ఉండాలి. ప్రపంచంలో లో బాగా అభివృద్ధి చెందిన ఏ జాతి అయినా వాళ్ల మాతృ భాషలో నే విద్య సాగిస్తున్నారు. మనం మాత్రం మన విద్యార్ధి జీవితం లో సగభాగం పైన ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం వేస్ట్ చేస్తున్నాము. అదే సమయం లో ఇంగ్లీష్ దేశాలలో పిల్లలు ఆ సమయం ఆవిష్కరణలకు ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా చూస్తే మన మీద వాళ్ళకి ఎప్పటికీ పై చెయ్యి ఉంటుంది. మనం మన విద్య ని ఆంగ్లంలో లో అభ్యసించిన అంత కాలం.
@SudhakarMalla9 күн бұрын
You are so updated Sir, hats off to you CBN sir. The way you think for the next future generations is truly amazing.
@shivasairam892510 күн бұрын
భారత కుటుంబ వ్యవస్థ సమాజ వ్యవస్థపై మార్గ దర్శకత వహించి సమాజ పరివర్తన జరుగుతుందన్నది , నిర్వివాదమైన విషయం . సామాజిక స్పృహ కలిగిన ప్రతి పౌరుడు గమనించుకోవాలి . ఆచరణకు ప్రాధాన్యత యివ్వాలి .😂❤🎉
@kuragantikrishnamraju99319 күн бұрын
చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు సిబిఎన్ సార్ తమరు చాగంటి కోటేశ్వరరావు గారు ఇస్ ది బెస్ట్ గవర్నమెంట్ అడ్వైజర్ ఫర్ ద స్టూడెంట్స్ స్టాండ్ ద ఎథిక్స్ అండ్ మోరల్స్ డివోషనల్ డిసిప్లినరీ ట్రెడిషన్స్ కస్టమ్స్ అవర్ ఇండియన్ సిటిజన్స్
@vicharapu98804 күн бұрын
Such a great vision and thoughtful speech!! We admire our prestigious leader ❤👏🏼
@lifeisbeautiful........7157 күн бұрын
No words sir 🎉🎉❤ Excellent speech 👏👏
@syam577 күн бұрын
కుటుంబ వ్యవస్థ మనదేశంలో కూడా పాడైపోతోంది. మంచి జరగాలని ఆశిద్దాం.
@jambhavatvchannel659010 күн бұрын
Great message by CM Naidu garu
@babubangaru64427 күн бұрын
So refreshing, inspiring. Hope this comes true. Chandra Babu is a great leader and a visionary.
@krishlnarasaiah86339 күн бұрын
Visionary. BABU. Maturity in project planning Rare politicians we shall see people like him
@bobbaramakrishna86447 күн бұрын
🙏చాలా సంతోషం can గారు , మన స్కూల్ పిల్లల పాఠ్య పుస్తకాల లో కొన్ని విలువల తో కూడిన lessons ప్రవేశపెట్టాలి including నీతి కథలు
@@Annavajjhulaడొక్కా సీతమ్మగారి దాతృత్వం తో పాటు మదర్ తెరిస్సా గారి సేవా గుణం కూడా తప్పక తెలుసుకోవాలి. మతాన్ని ఉపయోగించవద్దు.
@bvssprasad72679 күн бұрын
Right person in right position.jaisreeram
@dvnmsharma55829 күн бұрын
One of the best speeches of the contemporary political leaders of India! Sri Chandra Babu Naidu must be the PM of India! Do we deserve him, with all our dirty politics?
@kanakadurgamadapati9098 күн бұрын
చాలా మంచి నిర్ణయం
@rajanigummadi93398 күн бұрын
You are the Legend to our Country. Teachers and Students are the pillars of next generations. You have take a good decision to develop AP and Country. Jai TDP.Jai CBN
@psnraju750310 күн бұрын
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹సీఎం చంద్రబాబు గారు విజన్ 🙏🙏🙏🙏🌹🌹🌹ఆంధ్ర మంచి ఆంధ్ర 🌹🌹🙏🙏🙏
@ravikiran642410 күн бұрын
Very friendly and visonory talk
@rajkallu6109 күн бұрын
Very good decision CBN garu. This will show positive impact on future generations to come 🙏
@srinivasasarmabattenapati76688 күн бұрын
చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అదే విధంగా ఒక్కసారి TV సీరియల్స్ మీద కూడా దృష్టి సారించండి ఒక్కటి కూడా సమాజానికి ఉపయోగపడే ఎటువంటి ఛానల్ ఒక్కటే లేదు ఆడవాళ్ళ మైండ్ ని పాడు చేసేటువంటి సీరియల్ వస్తున్నాయి దానివల్ల సమాజం పాడైపోతుంది ఒక సీరియల్స్ లో కూడా అబ్బాఅమ్మకి కూడా పెట్టేటువంటి ది ఏ సీరియల్ సమాజాన్ని పాడు చేసే ఎటువంటి దానిమీద మీరు కూడా ఒకసారి దృష్టి పెట్టవలసిందిగా కోరుచున్నాము
@laxmanyadavmaila66595 күн бұрын
Yes sir 100%correct
@ravuriusha73419 күн бұрын
very good speech it's been long time listening to these Speeches from our AP 👍👏
@spchannel1139 күн бұрын
స్కూల్ లో ఒక సెలబస్ పెట్టండి ఇది చాలా మంచిది
@lakshminarasimhamurthymadd55409 күн бұрын
అభివృద్ధి కీ బాటలు వేసే CBN గార్కి Hats off to you SIR🙏🎉🎉🎉
@niranjanreddy25118 күн бұрын
రాజకీయ పదవీ దైవానికి...గురుపరంపర సంప్రదాయాలు, ఆచరించి మనకందిస్తున్న గురువుగారు భగవద్గీత బోధిస్తే మన విద్యార్థులు కన్న అదృష్టవంతులు ప్రపంచంలో ఇంకెవరువుండరు.
@GunduSita10 күн бұрын
మంచిది, తరువాత తరువాత సోషల్ మీడియాలో ప్రింట్మీడియాలో చాగంటి గారి పై బురద చల్లకుండా వుంటే అదే వేలకోట్లు
@ashff81319 күн бұрын
Avunu.bro.chudali...sai
@veeradurgaprasadd83699 күн бұрын
చల్లకుండా ఎలా ఉంటారు.. ధర్మరాజుకి లోకంలో చెడ్డోళ్ళే.. కనిపించలేదంట..దుర్యోధనుడుకి మంచోళ్ళే కనిపించలేదట... ఆలా ఎవరి కళ్ళకు వాళ్ళు ఆలా కనిపిస్తారు...
@AnanthaPadmanabhaiah-sn3ur4 күн бұрын
Jai Chandrababu for his great thinking
@nistalasarma507510 күн бұрын
Excellent speech sir
@RaviShankar-jf4xx8 күн бұрын
Ttd కూడా విద్యార్థులకు పూర్వపుధర్మపరిచయం ప్రవేశపెడితే చాలాబాగుంటుంది చాగంటి గారు దీనిపై దృష్టిసాగించాలని ప్రార్థన
@swamyveeranki54289 күн бұрын
Well done sir@.we need people like you 👏
@Vivek-cq1mu2 күн бұрын
True and original leader and leadership. 🙏🌺❤️
@rlingam26028 күн бұрын
100% కరెక్ట్
@siripurapusrinivas49327 күн бұрын
Excellent sir. We witnessed your Vision 2020. You are a visionary leader. There is no doubt to any AP telugu people that your vision 2047 will definitely be fulfilled.
@sailajakarusala77409 күн бұрын
School syllabus lo moral values కి సంబంధించిన క్లాసెస్ ఉండాలి జై CBN Garu 🙏🙏🙏🙏🙏
@dogdhavijaya8 күн бұрын
Adi private ayina government ayina Must and should cheyali
@thogarlarajendher76848 күн бұрын
ధన్యవాదాలు మీలాంటి నాయకులు దేశానికి ఎంతో అవసరం
@kvplakshmirani4809 күн бұрын
టీచర్ల కొరత తో ఉన్న 98Dsc వారితో భర్తీ చేయండి సార్.
@ayyangarssr607010 күн бұрын
All temples are to be attached Education system both spiritual and regular from primary to high school systems with Sanatana culture .
@mastercln955110 күн бұрын
From spiritual educational institutions many teachers are retired at 58 years. Many are healthy upto 70 years.We can use their valuable experience and service to inspire future generations.
@thatavarthijayaprakasarao37698 күн бұрын
A great visionary of AP CM. Highly inspiring and motivational narration. Salute CBN. Jai Hind.
@prasadyvgk483310 күн бұрын
Good CM Good CBN garu, Good State, Good Govt. GoodValues, Good Traditions.
@sarithadubba4003 күн бұрын
Great Chandra babu Naidu garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@mallesh82798 күн бұрын
Wonderful sir, You have addressed about core values which are lagging these days.
@durgabhavanikamarajgadda753216 сағат бұрын
చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు 🙏👌
@ravindranathmodekurthi689 күн бұрын
It is unfortunate that we lost 5 years just like that with out these kind of leadership qualities .. True visionary
@durgaraokoratana81398 күн бұрын
Thank you very much dear CM garu..... You did very good job🎉
@hariprasadreddy41849 күн бұрын
CM suggestions are super. Teachers must raise to the occasion
@souljourney58975 күн бұрын
Wonderful, excellent.very very very good decision.chagantigari pravachanam prathi manishiki oka manchi vyakthiswam erpaduthundi
@ravikiran642410 күн бұрын
Excellent
@RTVRammanarao10 күн бұрын
Kakipilla kakiki muddu babu
@rishigouricreations26177 күн бұрын
Wow thats power of leader Annallaindee sir non emotional speaches...vini Chuusi nerchukondee... Monnativaraku omoo kolpothunaa feelings... Ippudochindee sir confidents Thappakundaa paikosthaam..
@posapadmavathi11326 күн бұрын
Love You sir mee paripalana Super sir teachers pina meeku vunday respect chala Happy ga vundi sir nenu teacher ni enka sarvis 11/2 years vundi tenshan ekkuva ga vundi cheyyaleka potunnanu
@doddapinnikrishna36094 күн бұрын
సూపర్ ముఖ్యమంత్రి చంద్రబాబు జీ
@kskumari54384 күн бұрын
భారతీయ కుటుంబ వ్యవస్థ మహర్షుల ప్రసాదం.అందుకే ఆ మహనీయులకు అంటే మన పెద్దలను గౌరవించుకోవాలి.
@bodaramarao16815 күн бұрын
Superb CM sir. Our Indian family system is absolutely right sir.
@madhupulijal6625 күн бұрын
Good plan,all the best to AP
@armyprabhakar210 күн бұрын
Legendary and future resource creator
@ragasubhapaparaju35824 күн бұрын
Excellent vision sir
@mastanraochigurupati36664 күн бұрын
Good lecture sir
@vijayamohanreddy87444 күн бұрын
Naidu Gary, Wonderful you are talking beyond politics .please keep this trend every meeting you spoke in city. Raise of CB Naidu garu.😎 13:18
@RajendraKumar-fz5vz9 күн бұрын
ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రపంచం లో నెంబర్ వన్ గా ఉండాలి🙏🙏🙏
@prrasadrao78028 күн бұрын
Sir, మీ విజన్ అద్భుతము. ప్రతి కుటుంబంలో ఒక entrepreneur అనేది అద్భుతమైన ఆలోచన. అప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందనుకొంటా. దక్షిణ కోరియా లో లాగా identify చేసిన ప్రతి యిల్లు ఒక చిన్న పరిశ్రమ స్థాపనకు కావాల్సిన సాయము అందించాలని మనవి
@narasimharaocheedella82148 күн бұрын
Excellent speech 🎉🎉
@mantinakrrishnavuudyaar82084 күн бұрын
చాలా సంతోషం
@SdtySd5 күн бұрын
Visionary leader 👏👏👏👏
@konkasrinivas45358 күн бұрын
Sir good డెసిషన్
@padmamakkena67306 күн бұрын
Good that you have remembered Viluvalu at least now.
@rkunpassionate8 күн бұрын
Telugu guru@chaganti garu, salute to you and congratulations
@jaganmaddali36127 күн бұрын
After a long time we are hearing a vision of future. Great.
@padmavatikandarpa22409 күн бұрын
Excellent.
@MsVeera1438 күн бұрын
ఇది మంచి నిర్ణయం సార్
@Tejas888668 күн бұрын
So Inspirational .
@narayanaswamymanam34479 күн бұрын
Good speech
@ramalingaiahchettykollu10915 күн бұрын
Very good motivation speech sir 🎉
@arunalakshmik83758 күн бұрын
Very good advice.
@sharmilayadav33568 күн бұрын
We have trust on Chandrababu garu
@rlingam26028 күн бұрын
సీబీన్ గారికి నమస్కారం సార్, మీ ఆలోచన విధానం చాలా ముందు చూపుతో అలోచించి నిరణయం తీసుకొని చేస్తారు
@rkunpassionate8 күн бұрын
Great visionary leader@CBN
@nagamanipalla947 күн бұрын
నమస్తే C.M....sir...ఒక తత్త్వవేత్త లా అద్భుతమైన నిర్ణయం sir ...ధన్యవాదాలు sir....mani. S.A TELUGU.. ZPHS RAVADA. BHOGAPURAM..VZM
@mydukurpadmavathi83209 күн бұрын
Good job 👍👏👏🎉
@KumaraSwamyNemalikonda8 күн бұрын
గ్రేట్ ప్రోగ్రామ్ సార్ జై సీబీన్ and పవన్ అన్నయ్య ❤
@drksarma5 күн бұрын
CBN is speaking reality. Selecting Sri Chaganti as advisor is the need of the hour.