CHRIST vs Anti Christ - క్రీస్తు కు, అంత్య క్రీస్తుకు మధ్య తేడా? how to know deference REVELATION

  Рет қаралды 40,646

LOVE GOSPEL

LOVE GOSPEL

4 жыл бұрын

CHRIST vs Anti Christ - క్రీస్తు కు, అంత్య క్రీస్తుకు మధ్య తేడా?
how to know deference REVELATION
అంత్య క్రీస్తు ను ఎలా గుర్తించాలి??
క్రీస్తుకు, అంత్య క్రీస్తుకు మధ్య వ్యత్సాసం

Пікірлер: 117
@dasarimadhavi2659
@dasarimadhavi2659 4 жыл бұрын
థాంక్యూ దేని గురించి చాలా చక్కగా చెప్పారు ఈ వీడియోలో రా నేను చాలా తెలుసుకుంటున్న థాంక్యూ గాడ్ బ్లెస్స్ యు
@badanapallinaveen6366
@badanapallinaveen6366 4 жыл бұрын
నేను జీసస్ కి ఇష్టం గా వుంటాను
@dasarimadhavi2659
@dasarimadhavi2659 4 жыл бұрын
కొన్ని అక్షరాలు తప్పుగా ప్రింట్ అయితే ఏమి అనుకోవద్దు దేవుని గురించి చాలా విషయాలు తెలుసుకుంటున్నాను చక్కగా వివరిస్తున్నారు థాంక్యూ
@padmajateeda4961
@padmajateeda4961 3 жыл бұрын
Yes god
@kumarisunil7687
@kumarisunil7687 4 жыл бұрын
కొద్దిగా స్లోగా చెప్పు బ్రదర్... అంత స్పీడుగా చెబుతుంటే.. అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది....
@kandijyothi7746
@kandijyothi7746 3 жыл бұрын
Praise the lord pastor.
@devidraj4850
@devidraj4850 4 жыл бұрын
మీ స్పీచ్ చాలా బాగుంది అన్నయ్య
@pramilaraghi4633
@pramilaraghi4633 10 ай бұрын
God bless you 🙏 🙏🙏🙏🙏🙏🙏
@SHIVA-ru8vg
@SHIVA-ru8vg 2 жыл бұрын
Amen 🙏
@armyblink2423
@armyblink2423 3 жыл бұрын
Amen!!!!
@JCBT3931
@JCBT3931 3 жыл бұрын
థాంక్స్ యు బ్రదర్ 🙏🙏🙏
@sureshgundeti3763
@sureshgundeti3763 3 жыл бұрын
praise the Lord
@eerlavasudevmudhirajueerla9910
@eerlavasudevmudhirajueerla9910 4 жыл бұрын
Praise the lord Vondanalu sir God bless you Amen Amen Amen
@tysonkumartyson4786
@tysonkumartyson4786 4 жыл бұрын
God bless you
@devadasukathi2991
@devadasukathi2991 4 жыл бұрын
Praise the Lord brother John
@manjuchavakula996
@manjuchavakula996 4 жыл бұрын
Praise the lord.....
@gprasad6716
@gprasad6716 4 жыл бұрын
Thank you my Brother praise the lord
@prav2306
@prav2306 4 жыл бұрын
Praise the Lord..... really Great knowledge 👏 Intha baaga Ela artham cheskogaluguthunnaru meru!!!! Great observation........Really nice....thanks for sharing this......
@manichichadi5576
@manichichadi5576 4 жыл бұрын
Praise the Lord
@krupababu5468
@krupababu5468 3 жыл бұрын
Amen Praise the lord
@josjos7613
@josjos7613 4 жыл бұрын
GOOD message my brother amen
@Ravikiran0412
@Ravikiran0412 4 жыл бұрын
Vandnalu sir👏
@abelelijah4081
@abelelijah4081 4 жыл бұрын
Thankyou brother for sharing this video
@victoriacollegeofpharmacy290
@victoriacollegeofpharmacy290 4 жыл бұрын
Praise the Lord brother 🙏
@ssumanth2171
@ssumanth2171 4 жыл бұрын
Praise the lord hallelujah
@sripathisubudhi9657
@sripathisubudhi9657 4 жыл бұрын
Thank you brother
@puppalasrilalitha6663
@puppalasrilalitha6663 4 жыл бұрын
Praise the Lord brother tq so much for information God bless you brother
@nagarajubandi4582
@nagarajubandi4582 4 жыл бұрын
Thank you anna praisthe lord
@anitabale8270
@anitabale8270 4 жыл бұрын
Thank for ur alerts annaayyaaa
@everlastinglove2530
@everlastinglove2530 4 жыл бұрын
Praise the Lord bro 👌👌🙏
@jamesvanthala6669
@jamesvanthala6669 4 жыл бұрын
Good message bro e tharaniki pramukyamaindhi
@Madhu_Kumar-123
@Madhu_Kumar-123 4 жыл бұрын
Good Message Brother..
@appalaswamib1527
@appalaswamib1527 4 жыл бұрын
Price the Lord annaya
@saiswathipriyaveluri143
@saiswathipriyaveluri143 4 жыл бұрын
Praise the lord
@nindrasudhakar5243
@nindrasudhakar5243 4 жыл бұрын
Pride the lord anna thanks anna
@oletiveerababu8136
@oletiveerababu8136 4 жыл бұрын
Amen
@venkatvenki6941
@venkatvenki6941 4 жыл бұрын
nice message Anna God bless you anna amen
@kinneraswapna
@kinneraswapna 4 жыл бұрын
Praise the lord Brother
@nithyasumedha6242
@nithyasumedha6242 4 жыл бұрын
Praise the Lord brother.you are a great messages. Neruga sutiga kachithanga jarige gagurpatu me lukolpe messages chepputhunnaru brother.God Bless you.Amen.
@ssumanth2171
@ssumanth2171 4 жыл бұрын
Amen hallelujah
@jhansikummari6415
@jhansikummari6415 4 жыл бұрын
Praise the Lord brother
@rajashekar5162
@rajashekar5162 4 жыл бұрын
Thanks you Anna
@mlalithasamrajmlalithasamr3179
@mlalithasamrajmlalithasamr3179 3 жыл бұрын
Praise the lord brother me Vedios anni kuda chala clear explanation to untay ,,,,nakunna chala doubts me Vedios valla clarify ayyay thank you for your valuable Vedios
@maredhasumandha6438
@maredhasumandha6438 Жыл бұрын
☺️🙏🙏🙏
@johnsonbingi6960
@johnsonbingi6960 4 жыл бұрын
NYC video brother
@SameerarathuSameerarathu
@SameerarathuSameerarathu 4 жыл бұрын
Amen amen
@churchofchristdubai9071
@churchofchristdubai9071 4 жыл бұрын
మత్తయి 24: 4 యేసు వారితో ఇట్లనెనుఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి.
@jeswanthnani2576
@jeswanthnani2576 4 жыл бұрын
Prise the lord anna
@manapatiravikumar1789
@manapatiravikumar1789 4 жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు బ్రదర్
@salmanraju2623
@salmanraju2623 4 жыл бұрын
డాన్స్ దేని గురించి ఒక వీడియో చేయండి మాకు
@anushadevunuri8984
@anushadevunuri8984 4 жыл бұрын
Praise the Lord bro ipudu manam abadapu christhu nu nijamaina yesu christhu nu ela nammali manam
@susheelkumar-dj1mx
@susheelkumar-dj1mx 4 жыл бұрын
Brother mi video's baguntai but small suggestion.. Konchem slow ga chepthara
@LOVEGOSPEL-official
@LOVEGOSPEL-official 4 жыл бұрын
Ok
@anushadevunuri8984
@anushadevunuri8984 4 жыл бұрын
Praise the Lord bro oka dout ahnsonghong ane oka athanu nine christunu ani cheptu valu abadapu boodha chestunaru ga valla detels kavali bro
@kagithalamaruthi2458
@kagithalamaruthi2458 4 ай бұрын
Brother plz maa koraku preyer chyandi 😢
@suni9177
@suni9177 3 жыл бұрын
Kasta slow ga chepandi
@suni9177
@suni9177 3 жыл бұрын
Please
@churchofchristdubai9071
@churchofchristdubai9071 4 жыл бұрын
మహా శ్రమలు 1st సెంచరీ లో జరిగాయి
@secularindian8124
@secularindian8124 4 жыл бұрын
Vidavabadina vaarilo evaraina paralokam velle avakasam unda leka andharu narakaniki veltharu
@mdaha4150
@mdaha4150 4 жыл бұрын
Vidava badina vaaru kuda patalikam velle chance undi. Prakatana grandamlo iddaru sakshulu cheppina suvartha vini rakshincha badathaaru
@bollamfrancis2694
@bollamfrancis2694 4 жыл бұрын
అంత్య క్రీస్తు అనే పదం బైబిలులో ekada ఉంది ? Can you please Give reference 🙂🙂
@LOVEGOSPEL-official
@LOVEGOSPEL-official 4 жыл бұрын
అంత్యక్రీస్తు అనేది బైబిల్ పదం కాదు.. వాడుక పదం. అయినా వాటిగురించి ఇంతకుముందు నొక్కి మరీ చెప్పాను.. అది బైబిల్ లో లేదు.. క్రీస్తు విరోధిని ముందు నమ్ముతారు తరవాత తెలుస్తుంది. అనేకమందిలో ఆకరివాడు కాబట్టి అంత్య క్రీస్తు అనేవారు. మన క్రీస్తు ఒక్కరే.. అబద్ద క్రీస్తులు అనేకం.. అందుకే అందులో ఆకరివాడు అనే భావం మాత్రమే. అది వాక్యం లో లేదు... అపవాదిని అనేక పేర్లతో పిలిచినట్టు ఇది కూడా అలాంటిదే.
@unityofstrength4971
@unityofstrength4971 4 жыл бұрын
హలో అంత్య క్రీస్తు అంటే సాతాను అది బైబిల్ లో ప్రకటన గ్రంధం లో ఉంది ముందు బైబిల్ పూర్తిగా స్టడీ చెయ్యి
@addictedtosuccess3049
@addictedtosuccess3049 3 жыл бұрын
Bro miru anti christ gurinchi all informations cheputunaru manam eyana vachina 1 year ke manam eyani kanipetti champe dam...
@sunilbangaru3306
@sunilbangaru3306 3 жыл бұрын
Sangham sramala kalam mundhu yenthabadidhe anaru ???? Sramalu lo vundali kadha? Vuntadhe 👍 be ready manam sramalu face cheyali 👍 and brother god bless you 🙏
@johnbonkuri9058
@johnbonkuri9058 4 жыл бұрын
Dear brother Idi 1 St Century నుండే neraveruthunnadi.
@sivarangaiahmataku8475
@sivarangaiahmataku8475 4 жыл бұрын
Why
@johnbsaviour1472
@johnbsaviour1472 2 жыл бұрын
Yekkadi reference thisi yekkada chupistunnav.. Bible chadive matladutunnava brother..?
@krishnaprasad7352
@krishnaprasad7352 4 жыл бұрын
God before tribulation vasthara leka after tribulation vasthara leka mid tribulation lo vasthara brother dheenimeedha prapanchavyapthanga confusion undhi .. i think you can give a solid solution for this question through your knowledge that kept by god in you.
@LOVEGOSPEL-official
@LOVEGOSPEL-official 4 жыл бұрын
Brother.. this is expected question but hypothetical answer. May preTribulationRapture will happen from all scripture understanding. Already I set a vedio on this on Doubts on Revelation... watch that video brother
@kommukurivijay2728
@kommukurivijay2728 4 жыл бұрын
Hii brother praise the lord anna 2 days back recently oka photo viral avtundhi anna Botswana lo one angel vochi 45 min kanipinchindhi God is near, repent your sins ani matladindhi antunaraa It's real or fake annaya
@LOVEGOSPEL-official
@LOVEGOSPEL-official 4 жыл бұрын
Fake brother... I was not get any information related to that in Botswana city news. So.. it's a fake
@rajaeleesha9399
@rajaeleesha9399 4 жыл бұрын
What's 666 (616) ?
@nareshsurarapu7493
@nareshsurarapu7493 2 жыл бұрын
Clear ga ledhu
@salmanraju2623
@salmanraju2623 4 жыл бұрын
వందనాలు అన్న నాది ఒక క్వశ్చన్ ఆలయంలో దేవుని పాటలకు డాన్స్
@vallepuveeranna
@vallepuveeranna 4 жыл бұрын
ఆలయంలో దేవుని పాటలకు డాన్స్ vadhu veyakudadu
@swathisweetie8954
@swathisweetie8954 4 жыл бұрын
Vallepu Veeranna enduku?
@swathisweetie8954
@swathisweetie8954 4 жыл бұрын
Reason properly with reference
@Madhu_Kumar-123
@Madhu_Kumar-123 4 жыл бұрын
*అంత్య క్రీస్తు కాదు బ్రదర్స్* *క్రీస్తు విరోధి*
@LOVEGOSPEL-official
@LOVEGOSPEL-official 4 жыл бұрын
ఇంతకుముందు వీడియోలు చూడండి..సోదరా..
@gaddamdevi600
@gaddamdevi600 4 жыл бұрын
Anthya Christy kaadhu Kristyn virodhi
@anushadevunuri8984
@anushadevunuri8984 4 жыл бұрын
Praise the Lord bro nak konni douts unay me numbr istara plz r indulo aina rpy me bother
@LOVEGOSPEL-official
@LOVEGOSPEL-official 4 жыл бұрын
lovingjohn1@gmail.com
@anushadevunuri8984
@anushadevunuri8984 4 жыл бұрын
@@LOVEGOSPEL-official praise the Lord bro na famliy kosam preyr cheyandi bro oka abadhapu boodha namurharu ee madhya ne enta chepina vinatle plz preyr cheyandi bro
@churchofchristdubai9071
@churchofchristdubai9071 4 жыл бұрын
క్రీస్తు సంఘము ద్వారా ఏది చెపిన తప్పే అంటారు 666 ఉంది అది చిప్ కాదు పాపపు ఆలోచన మరియు ధనము మీరు వినండి నా ఛానల్ లో 666 మెసేజ్ ఉంది ఒకే వచనం తో 666 చిప్ కాదు అని నిరూపిస్త సత్యం అరుదు అది బహు లోతుగా ఉంది తల్లీ నేర్చుకో వీరు ప్రకటన గ్రంధము చెప్పటం లో బోల్తా పడ్డారు మత్తయి 24: 4 యేసు వారితో ఇట్లనెనుఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి. First sign యేసు వారు చెప్పిన మాట క్రీస్తు సంఘము దుబాయ్ గాడ్ bless యూ
@LOVEGOSPEL-official
@LOVEGOSPEL-official 4 жыл бұрын
kzbin.info/www/bejne/g6OWqGiFit6lo6c 666 wach this clearly...@warrior prasad
@churchofchristdubai9071
@churchofchristdubai9071 4 жыл бұрын
@@LOVEGOSPEL-official brother. నేను పెట్టిన 4లింక్స్ చూడండి మహస్రమలు 1 సెంచరీ లో ఉన్న వారికి జరిగాయి సంఘము ఎత్త బడలి అన్నారు అపుడు అబద్ధ క్రీస్తు వస్తాడు అన్నారు తప్పు సంఘము అప్పగిస్తే అంతం వస్తుంది క్రీస్తు విరోధి వచ్చాడు క్రియ చేస్తున్నాడు తనకుతాను వాడు హెచించుకొనుట అంటే మా బోధ కరెక్టు అంటే మాది కరెక్టు అని పరిశుద్ధాత్మ కి ఎదురుగా చెప్తున్నారు వాడు బహుశా మిలో కూడా ఉండొచ్చు లేదా పాపము చేస్తూ ఉంటే నాలో ఉండొచ్చు
@nareshsurarapu7493
@nareshsurarapu7493 2 жыл бұрын
Ardham avaledhu sir
@sudhabrahmanaidu.p1471
@sudhabrahmanaidu.p1471 4 жыл бұрын
Brother praise the Lord (ఈ వీడియోలో 3:09 దగ్గర) యెహోషువ 28:6 రిఫరెన్స్ బైబిల్ లో లేదు. యెహోషువ లో 24 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. వేరొక ఉద్దేశ్యం తో మీకు అడగటం లేదు. గమనించగలరు
@LOVEGOSPEL-official
@LOVEGOSPEL-official 4 жыл бұрын
చిన్న వచనం తప్పు పడింది.. అర్ధం చేసుకోగలరు
@santhoshcragymornings9498
@santhoshcragymornings9498 4 жыл бұрын
Anti Christ ni nammina vaaru emavtaru bro
@pastormjakson9890
@pastormjakson9890 4 жыл бұрын
అబద్ద క్రీస్తు రాకముందు సంఘo ఎత్తబడుతుంది అని ఏ లేఖన ఆధారంగా చెబుతున్నారు,,? plz ఆన్సర్
@venkatdevid2901
@venkatdevid2901 Жыл бұрын
ఈ మాటలన్నీ విని వారిని చెదరగొట్టడానికి తప్ప దేనికి పనికిరావు ఏవో కొన్ని లోపాలు డిబేట్ లు తీసుకొని లోకాన్ని లోకంలో శాంతి శాంతిని పూర్తిగా తీసివేసి లోకంలో ఉన్న కొన్ని దేశాల్లో పూర్తిగా చెడగొట్టి కొన్ని దేశాల్లో ఈ విధంగా వాడుకొని నాశనం చేయడానికి ఏ దేవుడు కూడా ఏ దేవుడు కూడా దీన్ని ఇష్టపడ్డారు ఎవరో కొన్ని దరిద్రులు దుష్ట హృదయం గల వారు చైతన్య శక్తిని వాడి కొంతమందిని కొంతమంది ప్రజల మీద కక్ష సాధింపు చర్యలకు ప్రయత్నం చేస్తారు అయితే దేవుడు చాలా మంచివారు ఆ దేవుడే ఈ దుస్థితికి బుద్ధి చెప్పాలి అని మనమందరం కోరుకుందాము
@praisecutey8172
@praisecutey8172 3 жыл бұрын
ఏసు క్రీస్తు ప్రభువు వారు శ్రమల మధ్యలో వస్తారు అంతేకానీ శ్రమల ముందు కాదు దయచేసి వాక్యాన్ని అనుసరించి చెప్పండి
@cherukupallirajasekhar6079
@cherukupallirajasekhar6079 4 жыл бұрын
క్రైస్తవులారా ఆలోచించండి! --------------------------------- * క్రైస్తవం పునాది "పాపం" పై ఆధారపడి వుంది. * యేసు "నేను పాపుల కోసమే వచ్చాను" అని ప్రకటించాడు. * అందువల్లనే, పుట్టుకతో అందరూ పాపులే అని క్రైస్తవులు అంటున్నారు. కానీ.... ఎన్నో సందేహాలు! * దేవుడు తినవొద్దని చెప్పిన "ఫలాన్ని" ఆదాము తిన్నందున ఈలోకంలోకి పాపం ప్రవేశించిందని, అది వారసత్వంగా అందరికీ సంక్రమించిందని బైబిలు చెబుతోంది. * దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయి సంతానం కనడంవల్ల లోకమంతా చెడిపోయిందని, ఫలితంగా నీతిమంతుడైన నోవహు కుటుంబం మినహా సమస్త జీవజాతినీ దేవుడు జలప్రళయంతో చంపేసాడని ఆ తరువాత బైబిలే చెప్పింది. * పుట్టుకతో మనుషులంతా పాపులేనని కీర్త 51:5 చెబుతోంది. * ఆదాము ద్వారా ఈ లోకంలోకి పాపం వారసత్వంగా వస్తే నోవహు నీతిమంతుడు ఎలా అవుతాడు? * పుట్టుకతో అందరూ పాపులైతే నోవహు కూడా పాపే అవ్వాలి కదా? * నోవహు నీతిమంతుడైతే మనమంతా అతడి కుటుంబ వారసులమే గనుక మనమూ నీతిమంతులమే అవుతాము కదా? * యేసు సిలువపై తన రక్తం ధారపోసి మనుషులందరి పాపాలూ కొట్టేసాడని కొత్త నిబంధన చెబుతోంది. * మన పాపాలన్నింటినీ యేసు నామమున ఒప్పుకొంటే అవి కొట్టివేయ బడినట్టే అని పాస్టర్లు చెబుతున్నారు. * ఇంతకూ మన పాపాలను మనం పుట్టకముందే యేసు తన రక్తంతో కొట్టేసాడా? * లేక యేసును రక్షకుడిగా అంగీకరించాక మన పాపాలను కొట్టేస్తాడా? * మన పాపాలను యేసు కొట్టేసినా, బతికి నంత కాలం ప్రతి ఆదివారం చర్చికి వెళ్లి 'నేను పాపిని', 'నేను పాపిని' అని చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ ప్రశ్నలకు క్రైస్తవుల వద్ద సమాధానాలున్నాయా?
@churchofchristdubai9071
@churchofchristdubai9071 4 жыл бұрын
పిచోడ 00971558708541 నేను ఇస్తా లోకల్ గాడ్ మిల కాదు గల్లీ మైండ్ కాదు
@churchofchristdubai9071
@churchofchristdubai9071 4 жыл бұрын
వాడు వెలుగు దూత వేషం వేసుకొని వచ్చాడు ఇంకా నమ్మారు మీరు.
@LOVEGOSPEL-official
@LOVEGOSPEL-official 4 жыл бұрын
@warrior Prasad ఎక్కడెక్కడో వీడియోలు ఛానల్ గా పెట్టేసావ్. 100 మంది కూడా sub లేని ఆ ఛానల్ ని నమ్మలి అంటావ్.. ఎవరెవరో, ఎక్కడెక్కడో చెప్పినవి వీడియోలు గా పెట్టేసి వాటికోసం మట్లడుతున్నావ్.. నీకు తెలుసా...నువ్వు చెప్పావా? అవేమి మీవి కావు. వారు చెప్పారు అని నమ్మి ఇంకెవరు చెప్పినా నమ్మడం మానేసి.. వాక్యానుసరంగా ఆలోచించడం మానేసి.. వాక్యాన్ని అర్ధం చేసుకోవడం మానేసి.. నువ్వు విన్నదే నిజమని వాదిస్తావ్ ఏంటి. అసలు ఏంటి నీ ఉద్దేశం.. నీకుండే సగం సగం అవగాహనకు...పైనుండి దేవుడు వచ్చి చెప్పినా నమ్మలేవ్. కాస్త వివేకంతో ఆలోచించి వినాలి అర్ధం చేసుకోవాలి. లేదా..మీ ప్రశ్న వివరంగా చెపితే దాని విషయంలో సమాధానం వస్తది కానీ... ఇలా పిచ్చి కామెంట్స్ అవసరమా. అబద్ద క్రీస్తులు అని ఒక్కరే ఉంటారు అనుకున్నవా? అంత్య కాలపు అబద్ద క్రెస్టు వేరు..ఇప్పుడు అబద్ద క్రీస్తులు ఉన్నారు కూడా.. గతంలో ఉన్నారు కూడా. పూర్తిగా తెలుసుకో.. తెలియకపోతే అడుగు. ఉన్న ఆత్మీయతని ఇలాంటి విషయాలతో నాశనం చేసుకోకు తమ్ముడు. నీ ఆత్మీయ క్షేమం కోరి చెపుతున్నా.
@churchofchristdubai9071
@churchofchristdubai9071 4 жыл бұрын
@@LOVEGOSPEL-official 100 వద్దు నాకు ప్రభువు వున్నాడు చాలు లూకా 10: 18 ఆయనసాతాను మెరుపువలె ఆకాశమునుండి పడుట చూచితిని. లూకా 22: 31 సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని 2కోరింథీయులకు 11: 14 ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు 2కోరింథీయులకు 11: 15 గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును. 2కోరింథీయులకు 11: 16 నేను అవివేకినని యెవడును తలంచవద్దని మరల చెప్పుచున్నాను. అట్లు తలంచినయెడల నేను కొంచెము అతిశయపడునట్లు నన్ను అవివేకినైనట్టుగానే చేర్చుకొనుడి. 2కోరింథీయులకు 11: 17 నేను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారము చెప్పుటలేదు గాని ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేకి వలె చెప్పుచున్నాను. 2కోరింథీయులకు 11: 18 అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు గనుక నేనును ఆలాగే అతిశయపడుదును.
@churchofchristdubai9071
@churchofchristdubai9071 4 жыл бұрын
@@LOVEGOSPEL-official మీరు విని చెప్పారా లేదా మాములుగా చేపర సమాధానము 666 4పర్ట్స్ ఉన్నాయి అంత్య క్రీస్తు వచ్చాడా లేదా వినండి మేము క్రీస్తు సంఘము అంటే మీకు తెలిసే వుండాలి. నేను మీకు కౌంటర్ వేయొచ్చు ... చూస్తా దేవుని ప్రార్దించి
@LOVEGOSPEL-official
@LOVEGOSPEL-official 4 жыл бұрын
నీ పని విమర్షిo చడం... కౌంటర్లు వేయడం అని అర్ధం అవుతుంది. చెప్పినవి మళ్ళీ మళ్ళీ చెప్పడం మానేసి.. డైరెక్ట్ గా పాయింట్ అడుగు అంటే.. నేను చూపిన వచనాలు మళ్ళీ మళ్ళీ నీ అభిప్రాయము కోసం చూపిస్తున్నావ్
@LOVEGOSPEL-official
@LOVEGOSPEL-official 4 жыл бұрын
ఆత్మీయత కి విరోధముగా... చేయడం తప్ప ఇంకేం తెలుసు బ్రదర్. పాయింట్ కి రా అంటే.. కౌంటర్ అంటున్నావు. అది నీ ఆత్మీయత, నీ సంస్కారం. నాకు విబేధాలు, కౌంటర్ కవరింగ్ లు చేయను, అవసర లేదు గాని.. నీ ఇష్టం. నువ్వు వివేకంగా ఆలోచించే తత్వం లేదు..
@akilgoud7295
@akilgoud7295 4 жыл бұрын
Bible big nonsense
@kirankumarn7488
@kirankumarn7488 4 жыл бұрын
Bible is every sense, Jesus loves you amen
@akilgoud7295
@akilgoud7295 4 жыл бұрын
@@kirankumarn7488 Thokka em kadu yesu oka pichhodu
@kirankumarn7488
@kirankumarn7488 4 жыл бұрын
Praise the lord
@akilgoud7295
@akilgoud7295 4 жыл бұрын
@@kirankumarn7488 yesu puchhi pulka lord anta
@tandoornaresh9507
@tandoornaresh9507 4 жыл бұрын
Jesus is Lord of lords
@marymanoharinaturelover4819
@marymanoharinaturelover4819 4 жыл бұрын
Amen
@suni9177
@suni9177 3 жыл бұрын
Praise the Lord brother
@surendrakattepogu9150
@surendrakattepogu9150 3 жыл бұрын
Praise the lord brother
@narayanaandluri4971
@narayanaandluri4971 4 жыл бұрын
Amen
WHO LAUGHS LAST LAUGHS BEST 😎 #comedy
00:18
HaHaWhat
Рет қаралды 20 МЛН
Happy 4th of July 😂
00:12
Pink Shirt Girl
Рет қаралды 61 МЛН