No video

TWO WITNESSES - ప్రకటన గ్రంధంలో ఇద్దరు సాక్షులు ఎవరు? who and why two witnesses -REVELATION chapters

  Рет қаралды 178,118

LOVE GOSPEL

LOVE GOSPEL

Күн бұрын

#TWO_WITNESSES - ప్రకటన గ్రంధంలో #ఇద్దరు_సాక్షులు ఎవరు?
who and why two witnesses - #REVELATION chapters.

Пікірлер: 362
@sripathisubudhi9657
@sripathisubudhi9657 4 жыл бұрын
పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నప్పుడే దేవుని యందు విశ్వాసం కలిగి రక్షించబడుదము గాక. హల్లెలూయ. Thank you for your glorious ministry.
@nenuindian3228
@nenuindian3228 4 жыл бұрын
అబ్రాహాము దేవుడా ఇస్సాకు దేవుడు యాకోబు దేవ నీకే స్తోత్రం నీ ప్రియ కుమారుడు నా రక్షకుడైన ప్రభువైన క్రీస్తు మా రక్షణ కొలది గురించి బలి అర్పణగా గావించావు అందుకు యుగయుగములు నీకే మహిమ ఘనత ప్రభావములు నీ ప్రియ కుమారుడైన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో నీకే కలుగును గాక ఆమెన్
@dhanesh2089
@dhanesh2089 2 жыл бұрын
బాబోయ్ అసలు ఒక్క point కూడా miss చెయ్యకుండా చాల బాగ explain చేసి చెప్పారు. చాలా చాలా Thanks అన్నయ్యా.... God bless you
@jangalaalexander7585
@jangalaalexander7585 3 жыл бұрын
thanks anna గారు మీ మెసేజెస్ వలన ఆత్మీయముగా దేవుని లో ఎదుగుతున్నాము God bless you
@karunakorala2793
@karunakorala2793 3 жыл бұрын
అన్న నీ వీడియోస్ అన్ని మా ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగ పడుతున్నాయి చాలా thanks అన్న దేవుడు నిన్ను దీవించును గాక. Amen
@Crrsl
@Crrsl 5 ай бұрын
దేవుని కి స్తోత్రములు మీకు నా వందనములు మీ వీడియో లు మీరు చెప్పె విధానం చాలా చక్క గా వివరిస్తారు
@prabhuthota9828
@prabhuthota9828 4 жыл бұрын
సూపర్ బ్రదర్ ,pastors kuda చెప్పని విధంగా చెప్పారు.praise the lord
@abrahamm6522
@abrahamm6522 4 жыл бұрын
Thank you brother దేవుని చిత్తమును బట్టి మనం మాట్లాడాలి అన్నారు excellent brother. మంచి వివరణ ఇచ్చారు వందనాలు
@vijaykumarnandeti8889
@vijaykumarnandeti8889 4 жыл бұрын
నేను దేవుని బిడ్డను ,,కానీ ""కాదు"" అన్న నేను మారుమనస్సు పొందలేదు ,మారుమనస్సు పొందాలి అంటే భయమేస్తోంది,అన్న నేను పూర్తిగా ""పాపము"" లో ఉన్న😢😢😢😢😢😢😢😢😢😢
@santhosham13
@santhosham13 4 жыл бұрын
Broo. dhevdu papulakoraku vacadu papini dhevdu మారుస్తాడు డైలీ చర్చ్ కి వెళ్ళు తర్వాతి దేవడు చూసుకుంటాడు
@jyothikoyyana3114
@jyothikoyyana3114 4 ай бұрын
Devudu mana papanni siluvulo samaptham chesadu. Imka papm ledhu
@t.radhika6185
@t.radhika6185 3 ай бұрын
పాపుల కొరకు వచ్చడు 🙏ఆయన ప్లీజ్ మారుమనస్సు పొందండి నరకం బాహు బయకారం అయినా నది E లోకం lo ఏవి sasatamo కాదు ni యందు డేవుడు ఏమి ప్రణాళిక కల్గి vundo bapitisamu tesukodi🙏
@rkgoudndk
@rkgoudndk 2 ай бұрын
ఏసు క్రీస్తు ప్రభువు వారు పాపుల కొరకే ఈ లోకానికి వచ్చాడు ప్రయాసపడి భారము మోసుకొను చున్న జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగచేతును అని ప్రభువు చెప్పాడు. అయితే అపవాది ఎల్లప్పుడు నువ్వు పాపవి అని గుర్తు చేస్తూనే ఉంటాడు మోసపోవద్దు.
@rkgoudndk
@rkgoudndk 2 ай бұрын
ఏసు క్రీస్తు ప్రభువు వారు పాపుల కొరకే ఈ లోకానికి వచ్చాడు ప్రయాసపడి భారము మోసుకొను చున్న జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగచేతును అని ప్రభువు చెప్పాడు. అయితే అపవాది ఎల్లప్పుడు నువ్వు పాపవి అని గుర్తు చేస్తూనే ఉంటాడు మోసపోవద్దు.
@chadaladavid5020
@chadaladavid5020 2 жыл бұрын
Wonderful messages praise the lord.
@puvullavijaysaikumar9318
@puvullavijaysaikumar9318 2 ай бұрын
Wonderful message Praise the lord.🎉🎉.
@palleprakash3838
@palleprakash3838 Жыл бұрын
Thank you, Little slow Brother. Praise God
@vijaykumarnandeti8889
@vijaykumarnandeti8889 4 жыл бұрын
అన్న మీ వీడియోలు చూస్తే భయం వేస్తుంది,,, ఒకవైపు నా జీవితం ""శాన్యం"" అనిపిస్తుంది అన్న
@nindrasudhakar5243
@nindrasudhakar5243 4 жыл бұрын
అన్నా చాలా చాలా క్లియర్ గా చెప్పారు అన్న దేవుడు మిమ్మల్ని దీవించును గాక అమేన్ సుధాకర్ tirupati
@p.anilkumarrajroyal937
@p.anilkumarrajroyal937 5 ай бұрын
Hallelujah Amen 🙏
@korapoludasu8477
@korapoludasu8477 10 ай бұрын
Praise the lord brother glory to God halleluiah Amen
@eerlavasudevmudhirajueerla9910
@eerlavasudevmudhirajueerla9910 4 жыл бұрын
Praise the lord Vondanalu God bless you sir Amen Amen Amen
@weslythewarriorofchrist782
@weslythewarriorofchrist782 Жыл бұрын
Praise the lord
@thatsitthat
@thatsitthat 4 жыл бұрын
నేను ‌మీరు రాసిన పుస్తకం 'తెగి పడిన సహోదరుడు ' చదివాను. ఆ పుస్తకం చాలా బాగుంది వాస్తవాలను గ్రహించి దానిని వ్రాసినట్టు తెలుస్తుంది.
@user-vp8or1wy6l
@user-vp8or1wy6l 4 ай бұрын
Nenu e book chadivi na abharanalanu thesivesanu
@bunnyhoney4524
@bunnyhoney4524 Жыл бұрын
Praise the Lord...Amen
@kiransri.mamidi691
@kiransri.mamidi691 2 жыл бұрын
Praise the Lord and God bless you
@rajuboddana2559
@rajuboddana2559 4 жыл бұрын
జెకర్యా 4: 6 అప్పుడతడు నాతో ఇట్లనెను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే; శక్తిచేత నైనను బలముచేతనై ననుకాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను.జెకర్యా 4: 7 గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదునుభూమి వగుదువు; కృప కలుగును గాక కృప కలుగునుగాక అని జనులు కేకలువేయగా అతడు పైరాయి తీసికొని పెట్టించును. జెకర్యా 4: 9 జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసియున్నవి, అతని చేతులు ముగించును, అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీయొద్దకు పంపియున్నాడని నీవు తెలిసికొందువు. 3rd Temple kattedhi e edhare ...... Malli video cheyyandi brother please 😍👍
@swarnagopalraomaddirala60
@swarnagopalraomaddirala60 4 жыл бұрын
Bagundi kani koncham slow ga chepte bagundedi brother
@ravitejapenumaka8426
@ravitejapenumaka8426 2 жыл бұрын
Avanu brother
@devatella4691
@devatella4691 2 жыл бұрын
Avunu anna
@tharundharavath796
@tharundharavath796 Жыл бұрын
Speed thaginchey option vuntadhii kadhaa slow chesthey saripothundhiii
@krishnakandregula4276
@krishnakandregula4276 Жыл бұрын
✝️🙌Amen🙇‍♂️Praise the Lord🛐
@rajuchalanti2888
@rajuchalanti2888 4 жыл бұрын
Hallelujah Sruthi mahima,Amen,Amen,prabhuvuku vandanalu
@jcsgm129
@jcsgm129 4 жыл бұрын
Amen,..... I will not die untill i unless I work and serve for the Lord who died on a cross for me
@preethiswaroopa7672
@preethiswaroopa7672 2 жыл бұрын
Well well explained brother .GOD has blessed u with his divine knowledge to explain the bible concepts.GOD bless u and use u mightily for his glory
@girijabineesh4855
@girijabineesh4855 4 жыл бұрын
Praise the Lord
@rambaburingu4245
@rambaburingu4245 3 жыл бұрын
Sir meeru prathi vishayanni chala baga cheptharu praise the lord
@shinynandeti2642
@shinynandeti2642 4 жыл бұрын
Thank you brother! Teachings are very helpful. I don't want to miss the rapture..... You are leading me into the truth..... God bless you.
@prav2306
@prav2306 4 жыл бұрын
Praise the Lord, teliyanivi Chaaala chepthunnaru maaku, god meeku Chala manchi knowledge icharu........ Thanks you, tq so so much for this message, Day by day increasing respect...
@MaheshMahesh-qc9nc
@MaheshMahesh-qc9nc 2 жыл бұрын
Praise the lord.amen
@syamdeepthi4548
@syamdeepthi4548 6 ай бұрын
Baga chepparu thammudu.good understanding
@johnwesleymadhu2614
@johnwesleymadhu2614 3 жыл бұрын
Superb explanation brother, God given wisdom according to Jacob 1.5, Amen, Hallelujah 🙌
@Searchfindforget
@Searchfindforget 4 жыл бұрын
Praise the lord. Our God greatest God. 🤗
@sandhyaallapati6597
@sandhyaallapati6597 4 жыл бұрын
praise the Lord brother wonderful message tq so much. chaala clearer ga vivaristunaru tq brother wonderful message. am waiting for your next video
@betaumasankar557
@betaumasankar557 4 жыл бұрын
Baga chepparu..nice message glory to God
@user-my1jj7qc4x
@user-my1jj7qc4x 3 ай бұрын
Praise the lord🙏🙏
@shyamsamuel4260
@shyamsamuel4260 4 жыл бұрын
Sir praise the lord naku vunna chala doubts clarify cheysaru..... thank you Soo much sir
@padminipriya2188
@padminipriya2188 4 жыл бұрын
Avunu Anna eppude Marali marchukovali rakshinchabadali aathamalu nasinchakudadhu raabovu bayakara dhinalalo andharam pravu biddaluga unddali Anna thankq Anna chala chakkaga messages chepparu....God bless you......
@sabithapoluru7720
@sabithapoluru7720 4 жыл бұрын
All glory to God..Excellent brother . thank you
@rajaramkolakaluri6988
@rajaramkolakaluri6988 4 жыл бұрын
Praise the lord brother
@PoojaPooja-jh1by
@PoojaPooja-jh1by 4 жыл бұрын
Amen praise the Lord breather super msg
@christoursavior111
@christoursavior111 3 жыл бұрын
Praise the Lord brother
@lathagoldie8105
@lathagoldie8105 4 жыл бұрын
Good explanation Praise God
@chitti1302
@chitti1302 3 жыл бұрын
Praise the lord brother 🙏🙏
@gondyalvenkatesh3233
@gondyalvenkatesh3233 2 жыл бұрын
Amazing voice.... Good explanation.... praise the lord brother...🙏
@bropramod9477
@bropramod9477 2 жыл бұрын
Praise God 🙏🏽
@pavankumar_7113
@pavankumar_7113 3 жыл бұрын
Anna. Mi explonation chala bagundi annaa ... Thank u very much
@josephbellamkonda1863
@josephbellamkonda1863 3 жыл бұрын
Praise be to holy name of God
@sandeepchintu5719
@sandeepchintu5719 2 жыл бұрын
Praise the lord 🙏🙏
@rkgoudndk
@rkgoudndk 2 ай бұрын
యేసు ప్రభువు వచ్చినది పాపుల కొరకే కదా నేను పాపిని అని నీవు చెప్పుతున్నవే అదే నీ ఏదార్థథ.అపవాది ఎల్లపుడు నీవు పాపివి దేవుని దగ్గరకు పోవడానికి నీకు అర్హత లేదు అను మోసం చేస్తున్నాడు జాగ్రత్త. ఆయన ఎల్లప్పుడూ క్షమించుటకు సిద్ధ మనసు కలిగినవాడు కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి ఆయన వాక్యం వినండి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది.
@devadasukathi2991
@devadasukathi2991 4 жыл бұрын
Praise the Lord brother John God bless you best true pastor in the world
@praneethpadamata2787
@praneethpadamata2787 4 жыл бұрын
Thank u so much brother for valuable information.god bless u for ever..suji from vizag.
@newhdmoviefaster7962
@newhdmoviefaster7962 3 жыл бұрын
..🦄. Good
@madhuMadhu-fg8nx
@madhuMadhu-fg8nx 4 жыл бұрын
Chala depth GA videos chesthunnaru thank you bro
@sudha1361982
@sudha1361982 4 жыл бұрын
Praise the Lord brother. Thanks for good message.
@aromatic_flower
@aromatic_flower 2 жыл бұрын
Praise the lord. Mee channel maaku enno vishayaalu thelusthunnai. AMEN
@venkateswarluvenkateswarlu9062
@venkateswarluvenkateswarlu9062 4 жыл бұрын
Hi super amshalu ardam avthundhi gowthami pamuru loving Jan loving jan
@ssumanth2171
@ssumanth2171 4 жыл бұрын
Praise the lord hallelujah
@rammanjuluramulu9966
@rammanjuluramulu9966 2 жыл бұрын
దేవునికి వంధనలు🙏🙏🙏🙏🙏🙏🙏
@_mahi_beats
@_mahi_beats 4 жыл бұрын
Praise the lord amen
@legalakiran9622
@legalakiran9622 4 жыл бұрын
Praise god. Good message.
@nagarajug5052
@nagarajug5052 3 жыл бұрын
God bless you brother
@kirankanaparthi2875
@kirankanaparthi2875 4 жыл бұрын
Wonderful Explanation SIR. May God be with you and Bless you and your family. ✝️✝️❤️❤️🙏🙏🙏👏👏👏
@rosehildahemant6719
@rosehildahemant6719 4 жыл бұрын
Wonderful. Nice message
@Prameeroy
@Prameeroy 2 ай бұрын
Annayya nijamga ne valla chalanni vishayalu telusukuntunnam ta so much
@darapumoses8300
@darapumoses8300 4 жыл бұрын
Praise the God jesus christ
@ravikumaryaladandi6826
@ravikumaryaladandi6826 2 жыл бұрын
Good message brother
@dvijender1013
@dvijender1013 3 жыл бұрын
హనోక్, ఏలీయా ఇద్దరూ సాక్షులు.
@sudhakaronteru3681
@sudhakaronteru3681 4 жыл бұрын
Thank you Lord Amen Amen Amen.
@appalaswamib1527
@appalaswamib1527 4 жыл бұрын
Manchi msg echaru thanks you brother
@mgr1051
@mgr1051 4 жыл бұрын
అన్నా ఒకసారి చూస్తే అర్దం అవ్వటం లేదు రెండు మూడు సార్లు చూస్తే గాని full ga ardam avutundi
@sriharishtadanki2588
@sriharishtadanki2588 4 жыл бұрын
Wonderful massage brother Praise the Lord ....
@kakarlaswarnalatha493
@kakarlaswarnalatha493 4 жыл бұрын
Babu may God bless u by winning so many hearts nake them to be used by god
@pamisetty.jayalakshmip.jay956
@pamisetty.jayalakshmip.jay956 4 жыл бұрын
Very good message Anna praise the Lord
@johnfernandez4415
@johnfernandez4415 4 жыл бұрын
కీర్తనలు 110: 1 ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. Psalm 110: 1 The LORD said unto my Lord, Sit thou at my right hand, until I make thine enemies thy footstool.
@kamujuchannel2320
@kamujuchannel2320 4 жыл бұрын
Very good message sir thank you sir
@bpreethy6954
@bpreethy6954 3 жыл бұрын
Praise the Lord brother 🙏🙏 Chennai
@shobharani1150
@shobharani1150 4 жыл бұрын
God bless you sir... Thanks Great message.. Wish to learn many more like this...
@swarnakumari6385
@swarnakumari6385 4 жыл бұрын
Praise ths LORD🙏🙏🙏
@suvartharajuummidi5641
@suvartharajuummidi5641 4 жыл бұрын
Praise the Lord annayya... Theliyanivi Chala chepthunnaru.. Neeku naa vandhanalu annayya
@nidhinidhi5195
@nidhinidhi5195 4 жыл бұрын
Praise the Lord Anna
@sriharsha9466
@sriharsha9466 4 жыл бұрын
Praise the Lord brother...
@sudheerraj_1831
@sudheerraj_1831 3 жыл бұрын
Prise the Lord brother 🙏🙏🙏🙏
@chinnachinna9937
@chinnachinna9937 3 жыл бұрын
GoodAmenAmen
@user-oe9gd4cv1q
@user-oe9gd4cv1q 3 ай бұрын
Praise the Lord anna🙏🙏
@rameshyalla3533
@rameshyalla3533 4 жыл бұрын
Tq bro.. praise God
@mathirajkumar1377
@mathirajkumar1377 4 жыл бұрын
Annaya meru challla bhaga chiparu nennu challla sarlu chadhivanu naku ardham kaledhu but jesus me dhvara nennu talusukunutaku sahyam chisaru thanks u jesus
@sarveswararaomungara974
@sarveswararaomungara974 4 жыл бұрын
Super bro chala baga vivarana icharu
@uday9951.
@uday9951. 4 жыл бұрын
Amen praise God
@putikakrishnakrishna8812
@putikakrishnakrishna8812 4 жыл бұрын
Every one should raise up with holy spirit
@sampathhanok6677
@sampathhanok6677 4 жыл бұрын
Nice message brother... thank you very much...
@gorresalomi6121
@gorresalomi6121 4 жыл бұрын
Excellent message brother Glory to the god
@manoharm4944
@manoharm4944 4 жыл бұрын
Prise the lord Amen
@loyjoy9940
@loyjoy9940 4 жыл бұрын
Really anna... Meru.. Chepedi
@RaviRavi-ro2tt
@RaviRavi-ro2tt 3 жыл бұрын
యేసు క్రీస్తు మేషేతోఏలియీతోమాట్లాడిందిపరలోకంవిషయాలనుగూర్చిమరియుపరదైసువిషయాలనుగూర్చికావచ్చు
@lordofhosts8725
@lordofhosts8725 4 жыл бұрын
1. క్రైస్తవుల్లో చాలామంది బైబిల్ చదవటం అలవాటు ఉండదు, చదివితే సగం అర్థమవుతుంది. 2. మనకున్న ఆ శక్తిని బట్టి ఆ లేఖనంలో ప్రభువు యొక్క మనసు అర్థమవుతుంది. 3. ఇదే యెహాను జీవితంలో జరిగింది, తనతో ఉన్న అపొస్తలులందరు చనిపోయి, తాను పత్మాసు ద్వీపంలో బంధించినపుడు *సంఘం* యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనే ఆలోచనకు సమాధానమే *ప్రకటన గ్రంథం.*
@madhuribarre9678
@madhuribarre9678 4 жыл бұрын
Miku bible baga telisinatu undi
@madhuribarre9678
@madhuribarre9678 4 жыл бұрын
Anna naku oka doubt
@madhuribarre9678
@madhuribarre9678 4 жыл бұрын
Maruvumu ante dhani meaning chepu anna keerthanalu 45 :10,11 e vakhyalatho devudu natho matladaru naku ardam kavadam ledu kani nenu na thandri inti vaala valla swajanula valla chala suffer ayanu avuthunanu marvumu ante marchipo ane telusu kani ela marchipovali devudu natho keerthanalu 45:8 to end vakdhanam chesaru
@lordofhosts8725
@lordofhosts8725 4 жыл бұрын
@@madhuribarre9678 సహోదరి.......ఈ వాక్యం ప్రత్యేకించి ఏ ఒక్కరికో సంబంధించినదికాదు, అది సంఘాన్ని ఉద్దేశించి చెప్పబడింది..... *నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము* అంటే తన *పాత స్వభావం* విడిచిపెట్టమని అర్థం, చాలామంది భోధకులు ప్రతి వాక్యం నీకే నీకే అని తప్పు దారి పట్టిస్తున్నారు....ఏ.అధ్యాయంలో ఏ వచనాన్ని విడిగా చదవకూడదు దాని ముందు,వెనుక వచనాలు చదివితేనే పూర్తి అర్థం తెలుస్తుంది.
@madhuribarre9678
@madhuribarre9678 4 жыл бұрын
@@lordofhosts8725 thanks andi
@srnivaschatnal9445
@srnivaschatnal9445 4 жыл бұрын
Good message brother..Hats off.
@nihanthkeetha3698
@nihanthkeetha3698 Жыл бұрын
Prise the lord brother
@yogir2208
@yogir2208 Жыл бұрын
Excellent Voice Brother
@janasubrahmanyam4448
@janasubrahmanyam4448 4 жыл бұрын
Thank you Vandanalu Annayya 👍👍👌
@bolleddulaarunarun3239
@bolleddulaarunarun3239 4 жыл бұрын
Brother chala baga cheppinaru