క్రైస్తవ ఆత్మీయ గీతాలు పేరిట జరిగే మార్పు నేడు ఇంతటి దననీయ స్థితిలోనికి నెట్టివేయబడడం, నిజంగా బాధాకరం. ఇందుకు సంబంధించిన కారకులు తప్పక మార్పు చెందాలి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, "పురాతన సంఘాల్లో (బాప్టిస్ట్, లూథరర్, ఎల్యీయఫ్, ఐపిసి మొదలైన)పాడే పాటలు ఎంతో శ్రావ్యంగా, అర్థవంతమైనవిగా వుంటాయి".
@ammuqueenagapeloveofgodmin9481 Жыл бұрын
ఏది ఏమైనా బ్రో నిజంగా కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి అని జనాలు జాగ్రత్త పడుతున్నారు చాలా మంది కూడా మార్పు చెందుతున్నారు 😮good job 😊😊
@forjesus3642 Жыл бұрын
Antha scene lede munda
@karunakar2k11 Жыл бұрын
మి వీడియోస్ చూసి బాధపడలో, ఆనందించలో తెలియడం లేదు కానీ మి వీడియోస్ చూసి అయిన కొంతమంది మారాలి అని నా ప్రార్దన.
@Anandraju77 Жыл бұрын
Aman
@abhiteluguchannel7671 Жыл бұрын
సూపర్. ఇలా చెప్పేవాళ్ళు. చూపించేవాళ్ళు లేక. దేవుని నామానికి అవమానం తీసుకు రావడానికి అన్యులకంటే క్రైస్తవులే ముందుంటున్నారు. Thanks. God bless u
@apologetics6656 Жыл бұрын
వీళ్ళు కాదు వీళ్ల songs కింద comments చేస్తూ చాలా బాగుంది చాలా ఆత్మీయంగా వుంది అని అంటూ పెట్టేవాళ్ళు నిజంగా క్రైస్తవులేనా???? నిజంగా ఇంతమంది ఉన్నారా అంధులు అనిపిస్తుంది వాళ్ళని చూస్తే.... *సంగీతం కాని పాట కాని ఎలా ఉండాలో bible చెప్పాలి* *"కొలస్సీయులకు**3:16** సంగీత ములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు కృపా సహి తముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానము చేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి."* ఇలా ఉండాలి అని bible చెప్తుంటే rhythm పట్టర్న్స్ మీద దృష్టిపెట్టి బోధ ను బొంద పెడుతున్నారు బుద్ది చెప్పడం మానేసి రాప్ ని mix చేసి వాళ్ళ బుద్ధి గడ్డి తింది అని indirect గా చెప్తున్నారు వాక్యానికి ఇసుమంతైనా చోటు ఇవ్వకుండా....పాట అంతా మనసంతా లోకాన్నే నింపేసుకున్నారు....
@poojahoney5833 Жыл бұрын
Mind blowing asalu 😂😂😂😂😂 Veella charitralu mi videos chusaka kani teliyaledhu 😮
@paul2778 Жыл бұрын
Avauna
@poojahoney5833 Жыл бұрын
@@paul2778 mari kadha ?????
@danicreations777 Жыл бұрын
క్రైస్తవ్యానికి పట్టిన తుప్పును వదిలించడానికి నువ్వు చేస్తున్న వీడియోలు చాలా అభినందనీయం. గ్రుడ్డిగా అంధకారంలొనికి వెల్లిపోతున్నా క్రైస్తవ్యాన్ని గద్ధించి ఆలోచింప చేసేల చేస్తున్న మీ ప్రయత్నం స్వాగతిస్తున్నాం. వీల్లకి మీరు తప్ప యెవరూ బుద్ధి చెప్పలేరు ఎందుకంటే అందరికీ పలుకుబడి ఉంది ఎమైనా చేయగలరు కార్పొరేట్ సేవకులు కదా. మేము దీనికి మద్ధతు ఇస్తున్నాం. ఇంకా ఇలాంటి సత్యాలు మాకు తెలియనివి యేమి ఉన్నా అప్లోడ్ చేయండి మేము అందరికీ అవగాహనా కలిగేల షేర్ చేస్తాము బ్రదర్
@m.shyambabu2077 Жыл бұрын
ఁబదర్ లైక్ కొట్టి కామెంట్ పెడుతున్నాను ఁశేష్టగారు అందాల చిన్ని పాట పాడారు కదా పాట వాక్యానుసారంగా లేదా లేదంటే ఎలా లేదు కాస్త నాకు చెప్పండి ఁబదర్ సినిమాపాట తీసుకున్నారు అన్నారు వారు చెప్పారా మీకు లేకుంటే ఆ సినిమా పాట గుర్తు వచ్చి మ్యాచింగ్ చేశారా? ఒకవేళ తీసుకుంటే గానం తీసుకుని బైబిల్ పాటకు అపాదించడం వేరమా? ఒకవేళ నేరమైతే ఎస్పి బాలు అన్యుడు కదా మరి ఆయనతో పరిశుద్ద పాటలు పాడించడం తప్పు కాదా ఁబదర్ నాకు ఖచ్చితంగా రీప్లే ఇవ్వాలి జవాబు చెప్పండి నాకు
@danicreations777 Жыл бұрын
@@m.shyambabu2077 బ్రదర్ ఈ ఛానల్ వ్యక్తి చెప్తుంది మేము వ్యతిరేకిస్తుంది ప్రధానంగా పాటలు మాత్రమె కాదు ఆమే వస్త్రధారణ మరియు అలంకరణ. వాటితో ఎవరిని మహిమపరుస్తుంది ? ఎవర్ని ఆకర్షిస్తుంది? క్రైస్తవ్యం ఆమే నుంచి ఏమి నేర్చుకుంటుంది? ఏం నేర్చుకోవాలి? అసలు ఒక ఆత్మీయ సోదరుడిగా ఆమె పాటలు చూస్తున్నప్పుడు మీకేం అనిపిస్తుంది? 1పేతురు 3 : 1 నుండి 8 వరకు చదవండి.
@m.shyambabu2077 Жыл бұрын
@@danicreations777 నేను ఁశేష్ట గురించి చెప్పింది మిగతా వాళ్ళ గురించి కాదు ఁశేష్ట మంచి వఁస్తాలే దరించింది మీకే కుళ్ళుతో విమర్శిస్తున్నారు.
@titusvisuals8920 Жыл бұрын
@@m.shyambabu2077 brother ఎస్పీ బాలు తో పాట పాడించడం వెరు,,, ఈ అమ్మ గారు ఇలా సినీ సాహిత్యాన్ని క్రైస్తవ్యం పై రుద్దడం వేరు, ఎస్పీ బాలు ఇంకా ఏవరితో ఐనా పాటపాదించడం ద్వారా వారు ఆ పాట లోని సత్యాన్ని గ్రహించి ప్రభువును అంగీకరించే అవకాశం ఉంది కదా...కానీ ఈ అమ్మాయి లాంటి వారు సత్యాన్ని తెలుసుకొని కూడ ఇలా రాయడం,చేయడం కేవలం వల్ల పాపులారిటీ కోసం and అది కేవలం బుద్ది హీనత అది దేవునికి అవమాణం మాత్రమే కారణం అందుకు పరిశుద్దఆత్మ దేవుని అంగీకారం లేదు కదా🙏
@titusvisuals8920 Жыл бұрын
@@m.shyambabu2077 ఆ వచనాలు చదువు సోదరా ఎందుకూ నోరూ పరేసుకుంటావు
@mahanthmeppelli7092 Жыл бұрын
Christian Roasting channel and phinehas.... పేర్లు ఒక నిజ క్రైస్తవుని "ఎమోషన్" గా అయిపోయాయి...ఎందుకంటే ధనం కోసం ప్రాకులాడే కార్పొరేట్ పాస్టర్లు, రక రకాల అలంకరణలతో, మేకప్ లతో విశ్వాసులని పాడు చేసే పాస్టరమ్మలు వాళ్ళ పిల్లలు, పిచ్చి పిచ్చి బట్టలు, హెయిర్ స్టయిల్స్, డాన్సులు చేస్తున్న క్రైస్తవ సింగర్లు చేస్తున్న వికార చేష్టలు చూడలేక మానసిక బాధతో ఎమ్ చెయ్యాలో తెలియని ఆత్మనుసరమైన నిజ క్రైస్తవులకు "christian roasting channel" is a emotion.
@THANDRISANNIDHISamuelRajK Жыл бұрын
సరేగాని అన్నా నీవు వాక్యం చెబితే వినాలని ఉంది వాళ్ళు వీళ్ళ మీద వీడియోలు చేయడం కాదు
@tageeru Жыл бұрын
ఆపని చేసే వారు.... వేరేవారు.....ఈయన....ఈపని చెయ్యనీ బ్రో
@kiranravi6910 Жыл бұрын
@@tageeru andarini vimarsha cheyadame ayana gari Seva bro
Mundu weste ni filter chesi vachina tarvata cheptadu vindhu gani bro
@bunyansharon8508 Жыл бұрын
Being a Christian I feel very sham and sad about this kind of people Who stopped praising god and started praising them self 😔😔😔😔😔
@phanendra8794 Жыл бұрын
Are u christian, ? At what cost, 🤣
@MadhaviDevandla-zj2qn Жыл бұрын
Chi 9is 9is
@chavalisaisarvani Жыл бұрын
God let you see this video for that you will pray for them.... ఆయన సేవకుల కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత మన మీద ఉంది... But sis jafanya Sastry ayyagarini matram చాలా తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు....ఆయన చాలా అభిషేకం కలిగిన సేవకులు ప్రార్థినా భారాన్ని పొందుకొండి
@muralireddy6972 Жыл бұрын
Nee friends ahh broo velantha
@sandhyaranit-nu8tv Жыл бұрын
అన్న వందనాలు.... బాగున్నారా మీ కోసం ప్రార్దన చేస్తున్నాము ఏం భయపడకండి ఇంకా మీరు దేవుని కోసం వాడబడాలని ప్రార్దన చేస్తున్నాము దేవుని పక్షాన నిలబడి రోషం కలిగి సేవచేయ్యాలని మనస్సు పూర్వకంగా కోరుకుంటూ.....🙏🙏🙏
@m.shyambabu2077 Жыл бұрын
ఁబదర్ లైక్ కొట్టి కామెంట్ పెడుతున్నాను ఁశేష్టగారు అందాల చిన్ని పాట పాడారు కదా పాట వాక్యానుసారంగా లేదా లేదంటే ఎలా లేదు కాస్త నాకు చెప్పండి ఁబదర్ సినిమాపాట తీసుకున్నారు అన్నారు వారు చెప్పారా మీకు లేకుంటే ఆ సినిమా పాట గుర్తు వచ్చి మ్యాచింగ్ చేశారా? ఒకవేళ తీసుకుంటే గానం తీసుకుని బైబిల్ పాటకు అపాదించడం వేరమా? ఒకవేళ నేరమైతే ఎస్పి బాలు అన్యుడు కదా మరి ఆయనతో పరిశుద్ద పాటలు పాడించడం తప్పు కాదా ఁబదర్ నాకు ఖచ్చితంగా రీప్లే ఇవ్వాలి జవాబు చెప్పండి నాకు
@dalitex-c4885 Жыл бұрын
Mee lanja Mary Kosam prardhana cheyyi akka .... inthaki earth flataa??
@sandhyaranit-nu8tv Жыл бұрын
@@m.shyambabu2077 సినిమా ట్యూన్ తో దేవుని పాట ఉండకూడదు, అవి ఎంత మంచి lyrics అయినా సరే... పాట అంటే దేవుని చేత ప్రేరేపించబడి రాసేది, మరి దేవుడు అలాంటి ట్యూన్ ఇస్తాడా సినిమా singers తో దేవుని పాట పాడించడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆత్మసంబందమైన పాటని ఆత్మతో శత్యముతో ఆయనకు ఇష్టమైన రీతిలో పాడాలి, సినిమా singers అలా పాడతారా పాపులారిటీ కోసం మాత్రమే సినిమా singers ని వాడుతారు అంతే. ఒకే నోటి నుండి కృతజ్ఞతా వచనం, శాప వచనం రాకూడదని వాక్యం లో ఉంది
@solideogloria3173 Жыл бұрын
kzbin.info/www/bejne/bWayg4hvlrB5l6c
@m.shyambabu2077 Жыл бұрын
ఁశేష్ట గారు సినిమా ట్యూన్ తో పాడారా అమె చెప్పిందా లేకా మీరే సినిమా పాట వెతికి మ్యాచింగ్ అయ్యేలా చేశారా మ్యాచింగ్ నే చేశారు ఎలా అంటే సినిమాలు చూసేవాడికి తెలుసు ఎందులో ఏ పాట వుంది అని కనుకనే మ్యాచింగ్ చేసి, ఁశేష్ట పాటకు అపాదించడం జరిగింది సినిమా సింగర్స్ తో పాడించడం నేరం అయితే ఎస్పీ బాలు గారు ఎన్నో పాటలు పాడారు, మరి దీని మీద ఎందుకు ఁటోలింగ్ చేయలేదు ఫీనేహోస్ గారు నాకు జవాబు చెప్పండి
@jaysimha113 Жыл бұрын
మత్తయి 12: 37 నీ మాటలనుబట్టి నీతిమంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అపరాధివని తీర్పునొందుదువు.
@BabuBabu-se2lo Жыл бұрын
థాంక్యూ బ్రదర్ మీరు స్పందించినందుకు నడక మారింది పాట పాడింది ఎవరు అది దానివల్ల చాలా మంది ఆత్మీయులు ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారికి గట్టిగా గట్టిగా బుద్ది చెప్పవలసిన అవసరం ఉంది.
@pastorandrus7927 Жыл бұрын
Praise the lord Anna ఇలా దేవునికి విరోధముగా చచ్చిన క్రైస్తవ్యము జీవిస్తున్న ఏ ఒక్కరినీ విడిచిపెట్టొద్దు అన్న ఈ videos చూసి అయినా ఇలాంటి వారు మారుమనస్సు పొంది అనేకులకు మాదిరి జీవితం జీవించాలని కోరుకుంటున్నాను
@Rushi01-c7o Жыл бұрын
Oka Christian ga maradam valla vache labam enti bro
@pastorandrus7927 Жыл бұрын
@@Rushi01-c7o నాకు ఇప్పుడు 32 వయస్సు నాకు 10 సంవత్సారాల వయసు లో హార్ట్ ప్రాబ్లెమ్ వచ్చింది డాక్టర్స్ నేను బ్రతికినంత కాలం 21 రోజులకు ఒక సూది వాడాలి అని చెప్పారు సూది ఆపితే చని పోతావు అన్నారు నేను 2008 లో యేసయ్యా ని నమ్ముకున్న నాకు ఒక పాస్టర్ ప్రార్థన చేశాడు అప్పుడు నేను క్రింద పడిపోయాను ఆరోజు పాస్టర్ గారు చెప్పారు నిన్ను యేసయ్యా బాగుచేసాడు చెక్ చెపించు కో అని నేను చెక్ చేపించుకున్న నా గుండె ని (2d echo test) రిపోర్ట్ నార్మల్ వచ్చింది ఆరోజు నుండి ఈరోజు వరకు సూది లేదు టాబ్లెట్ లేదు బ్రో నేను చాలా ఆరోగ్యం గా ఉన్నాను పెళ్లి అయింది ఒక బాబు ఒక పాప యేసయ్యా ని నమ్ముకుంటే మన పాపాలు క్షమించ బడుతాయి చనిపోతే స్వర్గానికి పరలోకానికి వెళ్తాం ఈ భూమి పై ఉన్నప్పుడు ఆరోగ్యం క్షేమం సంతోషం సమాధానం గా ఉంటాము ok bro bye
Praies the lord brother మీరు ఎక్కడ ఉన్నా క్షేమముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము
@kumarUday-tj5ec Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న మీరు ఇలాగే ఎంతో మందికి ఆదర్శంగా ఉండి వాక్యానుసారంగా జీవించే బిడ్డలను చెడగొట్టే స్థితిలో మీరు ఉన్నారు కాబట్టి వీరికి మంచి గుణపాఠం చెప్పి క్రీస్తు బోధల యందు క్రీస్తు నడత యందు క్రీస్తు యందు విశ్వాసమైన జీవితం జీవించడానికి వీరికి మంచి గుణపాఠం చెప్పాలని కోరుకుంటున్నాను ప్రైస్ ది లార్డ్
@ramya529 Жыл бұрын
Brother Praise the Lord🙏 మంచి టాపిక్ తీసుకున్నారు. ఈరోజుల్లో పాటలను ప్రభువు కొరకు సంఘం కొరకు, నశించు ఆత్మల కొరకు కాక కేవలం పాపులర్ కావడానికే రాస్తున్నారని కొంతమంది పాటలను చూస్తుంటే అర్థమవుతోంది. ఇలాంటి వారిని ఎండగట్టడం ఎంతమాత్రం తప్పుకాదు. మీరు తీసుకున్న అంశం ఇప్పటి దినాల్లో చాలా అవసరం. అందుకు మీకు ధన్యవాదాలు🙏 మీ వీడియోస్ చూసైనా కొందరు మారతారని నేను భావిస్తున్నా. ప్రభువు మహిమ కొరకు కాక తమ మహిమ కొరకే పాటలు రాసేవారు ఖచ్చితంగా సిగ్గుపడాలి. అపహాసకుడు ఖండింపబడగా చూసి బుద్ధిలేని వాడు బుద్ధి తెచ్చుకొనును అని లేఖనం చెబుతోంది.ఇతరులు బయపడు నిమిత్తము పాపము చేయువారిని బహిరంగముగా గద్ధించమని బైబిల్ చెబుతోంది. మంచిది. అయితే కొందరు చూడకూడని వ్యక్తులను (సేవకులు)మీ వీడియోస్ లో చూడవలసి రావడం కొంచెం బాధ కలుగుతోంది.. మీరు చాలా వరకు మంచిపని చేస్తున్నారు.. అయితే కొందరి విషయంలో మరీ చిన్నచిన్న విషయాలను ఎక్కువగా తీసుకుని వారిని పబ్లిక్ లో పెట్టకుండా జాగ్రత్తపడమని మీకు నా సలహా. దేవుడు మీకు క్షేమం ఇచ్చును గాక🙏
@m.shyambabu2077 Жыл бұрын
ఁబదర్ లైక్ కొట్టి కామెంట్ పెడుతున్నాను ఁశేష్టగారు అందాల చిన్ని పాట పాడారు కదా పాట వాక్యానుసారంగా లేదా లేదంటే ఎలా లేదు కాస్త నాకు చెప్పండి ఁబదర్ సినిమాపాట తీసుకున్నారు అన్నారు వారు చెప్పారా మీకు లేకుంటే ఆ సినిమా పాట గుర్తు వచ్చి మ్యాచింగ్ చేశారా? ఒకవేళ తీసుకుంటే గానం తీసుకుని బైబిల్ పాటకు అపాదించడం వేరమా? ఒకవేళ నేరమైతే ఎస్పి బాలు అన్యుడు కదా మరి ఆయనతో పరిశుద్ద పాటలు పాడించడం తప్పు కాదా ఁబదర్ నాకు ఖచ్చితంగా రీప్లే ఇవ్వాలి జవాబు చెప్పండి నాకు
@josephineseerapu2898 Жыл бұрын
దేవుని పాటలను ఇలా పాడి పరిశుద్ద ఆత్మను నింపకుండ,ప్రజలను అపవిత్ర ఆత్మతో నింపెస్తున్నరు.దేవుణ్ణి అవమాన పాలు చేస్తున్నారు వీళ్లంతా.నీకు మా వందనం.
@sam.m8759 Жыл бұрын
మీరూ చేపిన దాంట్లో పాయింట్ వుంది బయ్య. చాలా బాధ క్రైస్తవ్యం ఆత్మీయత పోయి అపహస్యం గా అయిపోతుంది. 😢
@nirmalapr8964 Жыл бұрын
మన ప్రభువైన యేసుక్రీస్తు పరమ పవిత్రమైన ఘనమైన శ్రేష్టమైన నామములో మీకు వందనములు 🙏 brother. మంచి topic ఎంచుకున్నారు. Waiting for part- 5.
@rajshekarnagoji7662 Жыл бұрын
Brother manushulani vetirekinte varikosam wait cheyadam manesi jesus kosam siddapadutu me rakshana jevitham kapadukuntu kristhu rakada kosam wait cheyandi brother meku manchidi Ila kristhuni vetirekinchevaru chaala Mandi unnaru dini valna mana spiritual life spoil aipotadi ardam cheskoni me manchikosame chepa
@nakkadanielnakkadaniel7795 Жыл бұрын
బ్రదర్ మీరు ఎన్ని రోస్టింగ్ వీడియోస్ చేసిన వాళ్లకు బుద్ధి రాదు ఐనా మిరుచేస్తున్న పోరాటం చెలా గొప్పది మీకు వందనాలు
@HONEYPRINCES-rm8qf Жыл бұрын
దొంగబోధకులను ఖండించడం తప్పు లేదు బ్రదర్. 👌
@satyatejayalamanchili110 Жыл бұрын
Yes bro
@titusvisuals8920 Жыл бұрын
బుతలక్క కు మాత్రం బాగా బుద్ది చెప్పాలి అన్న సిగ్గులేని పెంట సాహిత్యాలు,పాటలు చెస్టలు చి చీ 🔥
@jesuscomfortministries3237 Жыл бұрын
మోకం మీద కొట్టినట్టు చెప్పారు...God Bless You Brother.....and Team
@Anandraju77 Жыл бұрын
Yes bro 💯 super
@appostalicshortmesseges5327 Жыл бұрын
మేరె అక్క గారికి ఉన్న స్ఫూర్తి గురించి మేరిక గారికి ఉన్న భక్తి గురించి, పాస్టర్ జఫన్యా గారు రాసింది ఆమెను ఘనపరచడానికి కాదు అక్క గారికి కలిగి ఉన్న సమర్పణ భావాన్ని మాదిరికరంగా అందరూ తీసుకోవాలని రాశారు....... ఆ పాట యొక్క అర్థం కాని, ఆ పాట యొక్క సాహిత్యం గాని, ఏవి దేవునికి గాని సంఘానికి గాని అవమానకరంగా అభ్యంతరంగా లేవు....... 🙏🙏🙏🙏 ఆయన ముఖస్తుతి చేయడు చేయించుకోడు 🙏🙏🙏.
Feeling shameful for what's happening in present Christianity 😔😔 they started Praising themselves instead of praising Lord Jesus✝️
@user-jgw8ixp5mzq Жыл бұрын
Praise the Lord brother చాలాకాలం తర్వాత మీ వీడియో చూడండి మళ్లీ చాలా చాలా సంతోషాన్నిచ్చింది బ్రదర్. ఇంతకాలం మీ వీడియో కనపడకపోయేసరికి తోడేళ్ళు మిమ్మల్ని తినేసఏమో అనుకున్నా బ్రదర్ 🥺🥺
నాకు కన్నీళ్లు వస్తున్నాయి బ్రదర్... వీరి కోసం కాదు వీరి వెనకాలే వెళ్లి సంఘము ఏమైపోతుందో అని... ప్రభువా వీరి నుండి దూరత్మను దూరం చేసి నీ పరిచర్యలో బాగుగా వాడుకోండి... Good బ్రదర్... Keep Going 🎉
@pvssvlogs Жыл бұрын
😂😂😂
@fishing8221 Жыл бұрын
బ్రదర్ వందనాలు మీరు ఎలా ఉన్నారు బ్రదర్ మీరు బాగుండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం
@ravinderjonathan Жыл бұрын
Yes brother
@avianaandlianageorge3051 Жыл бұрын
Yes brother
@m.shyambabu2077 Жыл бұрын
మీరు నిజంగా దేవుని బిడ్డలు అయితే లింక్ ఇచ్చాును కదా అది చూసి ఁపశ్నలకు జవాబు చెప్పండి
@fishing8221 Жыл бұрын
@@m.shyambabu2077 నీ ఫోన్ నెంబర్ పెట్టు నేను ఫోన్
@fishing8221 Жыл бұрын
నేను ఫోన్ చేస్తాను అప్పుడు అప్పుడు నువ్వు అడగాలనుకున్నవి అడగవచ్చు
@rameshpilli9408 Жыл бұрын
సత్యాన్ని ప్రకటించేవారిని కూడా గుర్తించాలి
@anandj7639 Жыл бұрын
క్రిస్టియన్ రోస్టింగ్ ఛానెల్ వారికి స్వాగతం🙏 ఇంతకుముందు "మేకప్ రాణిలు "క్రైస్తవ్యం లో సంచలనం. అది చూచి నిజక్రైస్తవులందరూ వారిపై 🗣️ఉమ్మి వేశారు. అయినా అబడాబోధకులకు సిగ్గులేదు."అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం "అని బైబిల్ చెబుతుంది. దేవుడు అల్లరికి కర్త కాదు. ఇవి వాళ్లకు వర్తించవా? రేపు మరణించిన తరువాత అసలైన స్టైలు, నడక, అసలైన వైబ్రేషన్ మొదలవుతుంది నరకంలో. అక్కడ అగ్ని ఆరదు. పురుగు చావదు. చెప్పుడం మన బాధ్యత, వినకపోతే నరకమే.
@m.shyambabu2077 Жыл бұрын
ఁబదర్ లైక్ కొట్టి కామెంట్ పెడుతున్నాను ఁశేష్టగారు అందాల చిన్ని పాట పాడారు కదా పాట వాక్యానుసారంగా లేదా లేదంటే ఎలా లేదు కాస్త నాకు చెప్పండి ఁబదర్ సినిమాపాట తీసుకున్నారు అన్నారు వారు చెప్పారా మీకు లేకుంటే ఆ సినిమా పాట గుర్తు వచ్చి మ్యాచింగ్ చేశారా? ఒకవేళ తీసుకుంటే గానం తీసుకుని బైబిల్ పాటకు అపాదించడం వేరమా? ఒకవేళ నేరమైతే ఎస్పి బాలు అన్యుడు కదా మరి ఆయనతో పరిశుద్ద పాటలు పాడించడం తప్పు కాదా ఁబదర్ నాకు ఖచ్చితంగా రీప్లే ఇవ్వాలి జవాబు చెప్పండి నాకు
@anandj7639 Жыл бұрын
@@m.shyambabu2077 బ్రదర్ మనక్రైస్తవ్యంలో దేవునిని ఘనపరిచే పాటలు పాడాలా? మన్యుష్యులు తనకు తాను పొగడు కునే పాటలు పాడాలా? చెప్పండి. పాటలో దేవునిని మహిమ పరిచే అర్థం ఉన్నదా?లేదు. అన్ని ఇహలోకసంబంధమైన మాటలు అవునా, కాదా?పెళ్లిపాటలు మనకెందుకు. దేవునిని ఘనపరిచే, మహిమ పొందే పాటలే క్రైస్తవ్యానికి అవసరం. నిజమైన క్రైస్తవ సమాజం ఇలాంటివాటిని లెక్కచేయదు. "అందం మోసకరం, సౌందర్యం వ్యర్థo" "అల్లరితో కూడిన ఆటపాటలు చేయకూడదు. దేవుడు అల్లరికి కర్త కాదు."
@jccpministries1254 Жыл бұрын
ప్రభువు వారు మీకు ఇచ్చిన ధైర్యాన్ని ప్రశంసిస్తున్నాను. ఈ అంత్య దినాలలో ప్రభువారు మీలాంటి వారిని లేపటం చాలా సంతోషకరం.మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరు ముందుకు కొనసాగండి. గాడ్ బ్లెస్స్ యు.
@m.shyambabu2077 Жыл бұрын
పెళ్ళికుమారుడు అనే పదం లేదా బైబిల్ లో పెండ్లీ విందు అనే పదం లేదా అందం అనే పదం లేదా పిచ్చుక అనే పదం లేదా గూటి అనే పదం లేదా బైబిల్ లో పిచ్చుకల కంటే ఁశేష్ఠులం కాదా మనం ఁశేష్ఠ గారు బాగా రాశారు పాడారు మీకే కళ్శు నెత్తికెక్కి వాగుతున్నారు
@anandj7639 Жыл бұрын
నిన్ను చూస్తే జాలేస్తుంది బ్రదర్ క్రైస్తవ్యంలో ఇలాంటివాళ్ళు ఉంటారని.నువ్వు ఆత్మీయంగా, వాక్యంపరంగా బాగా ఎదగాలి.ఏది మోసపరిచే, భ్రమపరిచే ఆత్మ తెలుసుకోలేక పోతున్నావు.జాగ్రత్త సాతానుకి నీలాంటివాడే కావాలి బుట్టలోవేసుకోవడానికి. బైబిల్ ని ఆత్మీయంగా బాగా, బాగా చదువు నీ కళ్ళు తెరవబడతాయి.@ శ్యామ్ బాబు.
@BiblePaataalu Жыл бұрын
అన్నా నేను ఆ అక్కకు ఈ వీడియో సాంగ్ గురించి కామెంట్ పెట్టాను కానీ ఆమె "నేను ఎవరికి భయపడను, అలాంటివి పట్టించుకోను అని " సింపుల్ గా చెప్పేసింది.
@gangitlavasantharao2467 Жыл бұрын
వెయిటింగ్ అన్నయ్యా ఫుల్ వీడియో కోసం ఇలాంటి వాళ్ళుకి కరెక్ట్ గా బుద్ధి చెప్పారు ఇలాంటి వాళ్ళుకి చూస్తువుంటే బిపి 250 వెళ్తుంది కానీ ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్న ఇప్పుడు మీరు ఈ వీడియో పెట్టారు కదా ఆ చెకోడి పకోడీ ఈ జిగేల్ రాణి వీళ్ళందరూ ఇప్పుడు లైవ్ ప్రోగ్రాం పెట్టేసి నీకోసం ఇప్పుడు తెగ రెచ్చిపోతారు అయినా మీరు ఇలాంటి వాళ్ల కోసం మీరు ఇలాంటి వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకండి బ్రదర్ వందనాలు 🙏🙏🙏
@m.shyambabu2077 Жыл бұрын
ఁబదర్ లైక్ కొట్టి కామెంట్ పెడుతున్నాను ఁశేష్టగారు అందాల చిన్ని పాట పాడారు కదా పాట వాక్యానుసారంగా లేదా లేదంటే ఎలా లేదు కాస్త నాకు చెప్పండి ఁబదర్ సినిమాపాట తీసుకున్నారు అన్నారు వారు చెప్పారా మీకు లేకుంటే ఆ సినిమా పాట గుర్తు వచ్చి మ్యాచింగ్ చేశారా? ఒకవేళ తీసుకుంటే గానం తీసుకుని బైబిల్ పాటకు అపాదించడం వేరమా? ఒకవేళ నేరమైతే ఎస్పి బాలు అన్యుడు కదా మరి ఆయనతో పరిశుద్ద పాటలు పాడించడం తప్పు కాదా ఁబదర్ నాకు ఖచ్చితంగా రీప్లే ఇవ్వాలి జవాబు చెప్పండి నాకు
@gangitlavasantharao2467 Жыл бұрын
@@m.shyambabu2077 బ్రదర్ మీకు బుర్ర పని చేస్తుందా లేదా కనీసం దేవుడు కోసం పాట పాడినప్పడు వీలేమో ఫుల్లుగా మేకప్పులు వేసుకుని జిగేల్ రాణి తయారయ్యి సమాజానికి ఏం చెప్పాలి అనుకుంటున్నారు వీళ్లు వేసుకున్న డ్రెస్లు చూసి అన్యజనులు మోహపు చూపులు చూస్తూ వీరితో వ్యభిచారిస్తున్నరు
@m.shyambabu2077 Жыл бұрын
మాములు ఁడెస్ వేసుకుంటే మెాహపు చూపు చూడరా నేను ఁశేష్ఠ గురించి కామెంట్ పెట్టాను ఁశేష్ఠ వఁస్తాలు బాగానే వున్నాయి అసలు పాయింట్ ఏమిటంటే పాట సినిమా నుంచి కాఫీ కొట్టారంటా అందాల చిన్ని గూటిలోన ఈ పాట ఏ సినిమాలో వుందో కాస్త చెప్పండి
@gangitlavasantharao2467 Жыл бұрын
@@m.shyambabu2077 ఒరేయ్ పనికిమాలినోడ నేను నీలాగా సినిమాలు చూడను రా వెధవ
@JeSuSMyKiNg123 Жыл бұрын
@@m.shyambabu2077 Babu evaru valaku vale rasukokudadhu mariyamma laga jivinchindha yesepu kosam waiting ga ante mariyamma Garu ividikila qeen leka mekup lu ala illa leru ga avidatho ividaki pollika enti cinima pata leka vere pata ani kadhu gani pata lo valaku valle hechinchukovadam vakya virudham
@samcreations96 Жыл бұрын
😂😂😂😂🤭 we enjoyed a lot sir.. we are learning too ela undkudadu ela undalo
@sangeethkumar5665 Жыл бұрын
మీ ఈ సేవ ఎందరో క్రైస్తవులకు ఉపయోగకరంగ ఉంది ఇంకా ఇటువంటి వీడియోస్ రావాలి బ్రో మీకోసం ప్రార్థన చేస్తున్నాము
@Pavan-hv4uc Жыл бұрын
ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు సహోదర మీ కొరకు ప్రార్దన చేస్తున్నాము
@CFB7079 Жыл бұрын
Praise the lord Anna wait for part-5
@winstonejhonusa9054 Жыл бұрын
నా కోసం చేసిన అమ్మాయి యేసయ్య ఎక్కడుందో........🤣🤣🤣🤣🤣🤣
@alwayscharan37 Жыл бұрын
😂😂😂
@jesus1252 Жыл бұрын
అన్న వందనాలు 🙏 అర్ధం పర్ధం లేని లిరిక్స్ తో క్రైస్యవ్యానికి బ్రష్టు పటిస్తున్నవారికి మంచి గా బుద్ధి చెప్తున్నారు ..... ఎప్పుడు వీడియొ పెడతారా అని చూస్తున్నాము.....వళ్లు పాటలు రాసేది దేవుని మహిమకు కాదు వాళ్ళ అందాన్ని చూపించడం కోసమే అని బాగా తెలుస్తుంది ..సేవకులం సేవకురాండ్రం అని చెప్పుకునే వల్లే ఇలావుంటే వాల్లా సంగస్తులు యెల్లవంటారో మరి
@titusvisuals8920 Жыл бұрын
Superb sister ✅
@channelsag Жыл бұрын
Vala manasulo lokapu patalu dance lu vidachi petaleka Devuni sangam loniki tisukoni vastharu . Antha dabbu ekadi nudi vasthundhi sevaku vadalisina dabbuni veela dresses ki make up ki saripothay
@channelsag Жыл бұрын
👍👍
@riderofroasting Жыл бұрын
నిజమే Sister 👍
@JesusKeerthi9084 Жыл бұрын
👏👏👏
@venkateshdunaboina7899 Жыл бұрын
Vakyanusaramga Leni vatini gurtinchi vatini kandistunnaru. Praise the lord 🙏🙏🙏 anna
@RajeshKing9966 Жыл бұрын
Brother 🤗 మి నుంచి video వచ్చి చాలా రోజులయ్యింది.. కానీ మంచి వీడియోస్ చేశారు., ఇలా చెప్పినా మేము మారము ఇలా దేవుణ్ణి తలదించుకునేలా చేస్తున్నారు అని మీ videos మా వాళ్ళకి చూపిస్తే, సేవకులను తప్పు పట్టకూడదు శాపం వస్తుంది అని మనం ఎవరిని విమర్శించకుడదు అని మా వెఱ్ఱి గొర్రెలు అంటున్నారు ఎన్ని చెప్పినా వినడం లేదు 😂😂 దేవుని కృప మీకు తోడై యుండును గాక ❤❤
@m.shyambabu2077 Жыл бұрын
ఁబదర్ లైక్ కొట్టి కామెంట్ పెడుతున్నాను ఁశేష్టగారు అందాల చిన్ని పాట పాడారు కదా పాట వాక్యానుసారంగా లేదా లేదంటే ఎలా లేదు కాస్త నాకు చెప్పండి ఁబదర్ సినిమాపాట తీసుకున్నారు అన్నారు వారు చెప్పారా మీకు లేకుంటే ఆ సినిమా పాట గుర్తు వచ్చి మ్యాచింగ్ చేశారా? ఒకవేళ తీసుకుంటే గానం తీసుకుని బైబిల్ పాటకు అపాదించడం వేరమా? ఒకవేళ నేరమైతే ఎస్పి బాలు అన్యుడు కదా మరి ఆయనతో పరిశుద్ద పాటలు పాడించడం తప్పు కాదా ఁబదర్ నాకు ఖచ్చితంగా రీప్లే ఇవ్వాలి జవాబు చెప్పండి నాకు
@chinnubest Жыл бұрын
Brother do not judge. Lets God handle and all are accountable for the deeds and words. If you have burden kneel down and pray to God..
@ramakrishnabaske1713 Жыл бұрын
Anna meeru chese ee ప్రయత్నములు మరణం వరకు అపవద్దు మీకు మా ప్రార్దన సహకారం వుంది
@Shyam0fficial-7 Жыл бұрын
ఇలాంటి వారిని చూసి నిజమైన సేవకులను నిందిస్తున్నారు. సువార్తకు వెళ్ళినప్పుడు కొడుతున్నారు , తిడుతున్నారు,అవమాని స్తున్నారు.ఇలాంటి దొంగ సేవకులకు ఏమి కాదు AC లో ఉండి బాగానే వున్నారు. (లూకా 13:27 , మత్తయి 7:21)
@manchirajujoseph8501 Жыл бұрын
బ్రదర్ సేవకులు పిలుస్తున్నారు కదా బ్రదర్
@hfmvoiceofpentecost5917 Жыл бұрын
Praise the Lord brother.. chaala manchi pani chesthunnaaru
@DubhapalliSuresh Жыл бұрын
నేను ఈ మధ్యనే నీ వీడియోస్ చూస్తున్నాను 100 శాతం నిన్ను మెచ్చుకుంటున్న అన్న నా మొదటి ఓటు నీకే. వాళ్ళు అసలు విశ్వాసలే కాదు. మాది సీయోను సహవాసం అబ్బా చూడలేక పోతున్న నాకు చాలా కోపంగా వుంది అన్న 👏👏👏👏👏
@devadevunisannidhi2431 Жыл бұрын
మన కోసం ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు. కానీ ఆ యేసు ప్రేమ అందరికి చాలా చులకనా ఐయిపొయింది .😭😭 కీర్తనలు:50:22 దేవున్ని మరచువారులారా, దీని యోచించుకొనుడి లేనియెడల నేను మీమ్మును చిల్చివేయుదును తప్పించు వాడెవడును లేకపోవును. అన్న చెప్తున్నాడు జాగ్రత్తగా వినండి. లేకపోతే మీ ఇష్టం 👍👍👍
@GADDAMLAKSHMI123 Жыл бұрын
Super super praise the lord..super brother but jefanya satri gaaru chala manchivvaaru .
@punurikobhi3802 Жыл бұрын
అన్నయ్య.. దేవుడు నాకు నీకు ఇంకా మంచి మనస్సు ఇవ్వాలి... దేవున్ని కోరుకుంటున్నాను అన్నయ్య..
@RajuVillagevision Жыл бұрын
ఒకసారి వేటూరి గారి దగ్గరకు వచ్చి క్రైస్తవ పాటలు రాయమంటే నాకు బైబిల్ తెలియదు ఎలా రాయాలి అంటే ఆయనకు యోహాను సువార్త చదవమని చెప్తే ఆయన యోహాను సువార్త చదవి క్రీస్తుగాన సుధ అనే 4క్రిస్టియన్ ఆల్బమ్ లోని అద్భుతమైన పాటలు రాశారు కావాలంటే ఒక్కసారి ఆ మంచి పాటలు వినండి నేటి కాలంలో అలాంటి పాటలు రాసేవారు ఉన్నారా?
@skumar3787 Жыл бұрын
Good information. Thank you
@godslove4219 Жыл бұрын
అన్నా క్రైస్తవులకు జరిగే హింసలు కోసం కూడా స్పందించండి అన్నా.
@RavanammaSadam-hr8yw Жыл бұрын
Adi kastam lea
@chaitanyamallipudi Жыл бұрын
Nuv kooda poradaraadu?
@godslove4219 Жыл бұрын
@@chaitanyamallipudi పోరాటం గూర్చి నేను మాట్లాడలేదు క్రైస్తవులకు జరిగే హింసలు కోసం స్పందించండి అని చెప్పిన మీకు అర్థం కాలేదు అనుకుంటా బ్రదర్.
@rakavarma2833 Жыл бұрын
Mari mee Christians vala ebandhi pade vala gurinchi kuda oka video teyali mari
@immanuelgorle6057 Жыл бұрын
అవి ఇతను సాధన చెయ్యలేదు తమ్ముడు... వెటకారం ద్వారా అనేకుల్ని మార్చే ప్రేరణ వచ్చింది అంతే. కొంపదీసి నువ్వు క్రీస్తు ప్రేమను గురించి కూడా చెప్పమనకు.. వెటకారం తప్ప... పోకిరీ తప్ప.. విర్రవీగుడు తప్ప ప్రేమ క్షమాపణ లాంటివి ఈ వ్యక్తి బైబిల్ లో లేవు. అసెంబ్లీ లో, పార్లమెంట్ లో ఉండాల్సినోడు అవకాశాలు రాక ఇలా క్రిస్టియన్ రోస్టింగ్ అని పేరు పెట్టుకొని కాస్త యు ట్యూబ్ ఇన్కమ్ కొట్టేస్తున్నాడు అంతే. ఏదీ ఒకసారి క్రైస్తవేతరులకు ఇలా రోస్టింగ్ చేసి సువార్త చెప్పమను? వీళ్ళను ఇంటికెళ్లి గుడ్డలుడదీసి నడిబజార్లో వీళ్ళమీద ఉచ్చబోసి గుండు గీసేస్తారు... అందుకే క్రైస్తవులను రోస్టింగ్ చేస్తే వేరే వాళ్ళ మన్ననలు పొందుకొని పరలోకం వెళ్ళిపోయి పే.... ద్ద.. సింహాసనం మీద ఎంచక్కా కాలు మీద కాలు వేసుకొని అక్కడ దేవుడ్ని దేవదూతల్ని రోస్టింగ్ చేసేస్తాడు.
@gouthamiv5566 Жыл бұрын
వామ్మో ఈ వైబ్రేషన్ సల్లగుండా 😂😂🙏🏻🙏🏻🙏🏻 దిమ్మదిరిగింది 😵💫
@coptoxic Жыл бұрын
Anna మి videos లో వాక్యం తో చెప్పే విధానం. Roasting type chala uniqueness ఉంది
@TRUTHALONE Жыл бұрын
[ క్రైస్తవులు మోసపోవద్దు - ఇతరులు అపార్థం చేసుకోవద్దు ] పాస్టర్లంటూ ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మంచి పాస్టర్ అనగా కాపరి (యోహాను 10:11). బోధకులు, గురువులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మన బోధకుడు, గురువు. ఫాదర్ అని ఎవరికీ పేరు పెట్టకూడదు. దేవుడొక్కడే మనకు తండ్రి (మత్తయి 23:8,9,10, యోహాను 13:13). మన తండ్రి అయిన దేవునికి మనకు మధ్య మధ్యవర్తులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మధ్యవర్తి (1 తిమోతి 2:5). ఎవరైనా యేసుక్రీస్తు నామములో తండ్రికి నేరుగా ప్రార్థించవచ్చు. సాటి మనిషికి సేవ చేసేవారే దైవసేవకులు (మత్తయి 25:40). సువార్తను ఉచితంగా ప్రకటించాలి (1 కొరింథీ 9:18). జీతానికి పనిచేయడము ఉద్యోగము. లాభానికి పనిచేయడము వ్యాపారము. పనిచేసుకుని జీవిస్తూ ఉన్నదానిని ఇతరులకు సహాయం చేయడమే సేవ. పని చేసుకుంటూ సేవ చేయాలి (2 థెస్స 3;11,12). దశమభాగము ఆకాలంలో ఇస్రాయేలీయులకు, లేవీయులకు సంబంధించినది (లేవీ 27:34). తనని నమ్మని అవిశ్వాసులకు తనని తాను నిరూపించడానికి దేవుడు ఎవరూ చేయలేని అద్భుతాలను, సూచక క్రియలను చేశాడు, చేయించాడు, నిరూపించాడు (నిర్గమ 10:1,14;31, యోహాను 2;11,4;48,14;11, మార్కు 16:17-20, ఆపో. కా. 14:3). తరువాతి కాలములో జబ్బు పడినప్పుడు శిష్యులు సైతము వైద్యము పొందారు (1 తిమోతి 5:23, 2 తిమోతి 4:20). ఇప్పడు మనమున్నది అంత్యకాలము, యేసుక్రీస్తు రెండవ రాకడను ఎదురుచూసే నిరీక్షణ కాలము. యేసుక్రీస్తు పలికిన ప్రవచనం నేరవేరుతోంది. ఇది అబద్దపు బోధకుల, అబద్ధపు ప్రవక్తల, అబద్ధపు విశ్వాసుల కాలము (2 పేతురు 2:1, 2 తిమోతి 4:3, మత్తయి 24:24). “దేవుడు మాకు తెలుసని వీరు చెప్పుదురు కానీ, వీరి పనులు చూస్తే, దేవుడెవరో మాకు తెలియదు అన్నట్లు ఉంటాయి” (తీతు 1:16). “వీరిని బట్టి ఇతరులు దేవుని నామమును దూషిస్తున్నారు” (రోమీ 2:24). “తీర్పు దినమందు అనేకులు క్రీస్తుతో, ప్రభువా ప్రభువా, నీ నామమున మేము ప్రవచింపలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు దేవుడు వారితో, అక్రమము చేయువారా నాయొద్దనుండీ పొండని చెప్పును” (మత్తయి 7:22,23). జ్ఞానము లేనివారు ప్రతిమాటను నమ్ముతారు (సామెత 14:15). కాబట్టి, ప్రతి ఆత్మను నమ్మక, వారు దేవుని సంబంధులో కారో పరీక్షించాలి (1 యోహాను 4;1). నీటిమీద నడవగలరా, 5 రొట్టెలను 5000 మందికి పంచగలరా, విషం త్రాగగలరా, చేయి తెగితే క్షణంలో అద్భుతంగా స్వస్థపరచగలరా, డేట్, టైం, ప్లేస్ చెప్పి ప్రవచించగలరా, మీకు ఇవి ఆమాత్రం బయలుపడవా..? దొంగలు దొరికిపోతారు. దేవుడు వీరిని పంపలేదు (ఇర్మియా 23:25,32). మోసపోవద్దు (మత్తయి 24;24). క్రీస్తు ప్రకారము జీవించనివారు క్రైస్తవులు ఎలా అవుతారు.? అబద్ధపు క్రైస్తవులను బట్టి క్రీస్తును, క్రైస్తవ్యాన్ని, బైబిల్ ను అపార్థం చేసుకోవద్దు. 🌷
@riderofroasting Жыл бұрын
Brother Good Video But When Did Come Part 5 Brother We Are Waiting
@creativityanand9566 Жыл бұрын
bro, next time do keep this like we are so feel ok na bro.......
@jowinsrt3471 Жыл бұрын
Praise the lord brother..first chuda gani.. movie song anukuna..... welcome back brother...ayina manki movie clips vadhu brother..
@thereformedchurch-bza Жыл бұрын
అన్న, సినిమా పాటల గురించి బాగానే స్టడీ చేశారు... 😀
@enjoyeveryday7093 Жыл бұрын
అన్న...కొంతమంది నీ మీద కోపంతో UCVC వాళ్లను మీరనుకోని వాళ్లను తిడుతూ Trolls చేస్తున్నరు...కొంచెం మీరు ఆ video మీద స్పందిస్తే బాగుటుంది. Thank you ❤️
@jesuscoming386 Жыл бұрын
Yes 😢
@jayasudha8264 Жыл бұрын
Yes
@pavanipodilapu4423 Жыл бұрын
Yes brother
@bhanugubbala9874 Жыл бұрын
Yes brother 😢
@riderofroasting Жыл бұрын
Yes
@SpiritualFriendsChannel Жыл бұрын
ఈ వీడియోలో ఉన్న అసంపూర్ణ ఆత్మీయుల అమాయకత్వం చూసి నవ్వాలో లేక వీళ్ల చేష్టల ద్వారా ఏడుస్తున్న మన యేసయ్యను చూసి ఆయనతో పాటు ఏడ్వాలో నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఆత్మీయ ఎదుగుదల లేని క్రైస్తవులు వీళ్లనే అనుసరిస్తూ వీళ్లు నడిచేదే అసలైన జీవమార్గం అని నమ్మే పరిస్థితి దాపురించింది. ప్రకటన గ్రంథం 22: 12 ప్రకారం "ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది." అని ఇంక మౌనంగా ఉండటమే మనం చెయ్యగలిగింది. 🙆♂️🤦♂️🤦♂️
@ARJUN_192 Жыл бұрын
అన్నా! త్వరగా కొత్తవీడియో upload చెయ్ అన్నా! I can't wait anymore
@spandhanajosh3004 Жыл бұрын
Milanti vallu avsaram anna 😊
@2sin2conquered Жыл бұрын
Last లో highlights 🎉 marchipoyav anukunna గురూ...ఎవ్వరినీ వదల లేదు... అందరికీ సమనంతరం గా జరిగాయి...
@prasanthkumar7504 Жыл бұрын
నువ్వు నీ ఛానల్ సూపర్ బయ్య ఇలాగే అందరినీ రోస్టింగ్ చేసి వాష్ చెయ్యి god bless you
@madhupatels2583 Жыл бұрын
Superb brother.. యదార్థత లేనివాళ్లు చేసిన పాటల పై ని యధార్థమయిన రోస్టింగ్ అదిరింది
@RATNAKAR777 Жыл бұрын
బ్రదర్ నీలాగే,మా ఊరిలో ఒక పెద్దాయన ఉండేవాడు. పరాయి వాళ్ళని, వాళ్ళ పిల్లలను విమర్శించడమే పని, ఒకసారి నన్ను కూడా "నీలాంటోడే నా కొడుకైతే వాడినెప్పుడో చంపేసేవాడినే" అన్నాడు.సంవత్సరాలు గడిచాయి.పెద్ద కూతురుకు పెళ్ళి చేస్తే వదిలేసి ఇంట్లో ఉంటుంది.టీచర్ గా చేస్తూ, డైలీ పికప్ చేసుకునే పెళ్ళైన ఆటో డ్రైవర్ లేపుకుపోయాడు.చిన్న కూతురుని ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కి ఇచ్చి చేస్తే,లంచం కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికి ఇద్దరూ ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నారు.ఒక్కగానొక్క కొడుకు. . ఇది అసలు విషయం 😊 బైక్ నీ ఎంత వెకిలిగా తోలాలో వాడికి తెలిసినంత 😮ఎవడికీ తెలియదేమో.ఒకసారి తీసుకుని పోయి లారీ క్రింద పెట్టాడు. వాడిని బ్రతికించుకోవడానికి,కాలుకి రాడ్డులు వేయించడానికి ఆస్తులు అమ్ముకుని అప్పుల పాలై అడుక్కు తిని పరిస్థితికి వచ్చాడు.
@rameshburugu8698 Жыл бұрын
బ్రదర్ చేయు రోస్టింగ్ వాక్యాన్ని వాళ్లకు అనుకూలంగా చెప్పే ప్రతీ ఒక్క చెత్త పాస్టర్స్ ని ఉతికి బండకేసి బాదు 🙏🙏🙏
@sudhakarnallanti5069 Жыл бұрын
Brother వెకిలి చేష్టలు చేసే వారి జోలికి పోయినట్లు అభిషక్తుల జోలికి రాకండి. మీకే మంచిది కాదు. అయినా మిమ్మల్ని తీర్పరిగా నియమించినది ఎవరు? జెఫన్య శాస్త్రి గారు పాటకు ముందు మాట్లాడిన మాటలు వినలేదా? అర్థం కాలేదా? ఆయన వ్రాసిన పాట యొక్క భావం మెరమ్మ జీవితం అనేక మందికి ఒక స్ఫూర్తిదయకంగా ఉంది అని చెప్పే ప్రయత్నం చేశారు తప్ప ఆ పాట సంఘాలలో పాడుకోమని చెప్పలేదు కదా. పుట్టినరోజు శుభకాంక్షలు తెలియజేసే వారు ఒక గిఫ్ట్ ఇచ్చి ఎలా చెబుతారో అలాగే ఆ తల్లి పట్ల ఆయనకున్న అభిప్రాయము ను వాస్తవమును పాట రూపములో తెలియజేశారు. దీనిలో మీరు అనుకున్నంత తప్పేమీ లేదు. సౌలు అభిషక్తుడే అయిన అతడు అభిషేకం కోల్పోయిన అతని జోలికి పోకూడదని దావీదుకు తెలిసింది. అభిషేకం కోల్పోయిన వ్యక్తి జోలికి రావడానికే దావీదు కి భయం వేస్తే అభిషేకం తో నింపబడిన, దేవుని చేతిలో బలం గా వాడబడుతున్న సేవకుని జోలికి వస్థే ఎలా ఉంటుందీ... జాగ్రత్త....
@sanjaykumarbangaru6990 Жыл бұрын
Bro phinehas garu meru nijam vicharinchamdi kani oka nijamainaa sevakuni medhaa meru ninndhalu mopakandi meru lekhapote aa sevakulani call chesi matladamdi erojju lo pastor.jafanya garu chala nammakamga seva chestunaru
@avianaandlianageorge3051 Жыл бұрын
Praise the lord anna vedio kosam waiting
@SrinivasParsa-np4od Жыл бұрын
Good vedio bro elantivi bayataku vasthe thappa vallu maararu Meru mathram vallani vodhala Kandi bro ma full support meke Praise the lord 🙏🙏🙏
@miriyalasunill3242 Жыл бұрын
Praise the lord annaya.....mikosam prayer chestunammu.....miku devudu thoduga unntadu...fastga videos pettandi annaaa plz....mikosam...miku sahayam cheyadaniki memu sidamga unammu anna.....
@renukavellanki2272 Жыл бұрын
Waiting for part-5 anna 😜😜
@satishkumar0009 Жыл бұрын
U r really great brother...keep posting more videos
@DurgaJesus Жыл бұрын
Discernment is God's call to intercession, never to fault finding. - Oswald Chambers
@JesusKeerthi9084 Жыл бұрын
Anna wating for your vedio part-5.plz upload fast.నిజంగా క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కానీ వారు మాత్రం క్రైస్తవ్యం ని అనుసరించడం లేదు. దేవుని పరిశుద్ధ నామాన్ని అన్య జనుల యెదుట నవ్వుల పాలు చేస్తున్నారు.వీరికి బుద్ది ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు..
@m.shyambabu2077 Жыл бұрын
ఁబదర్ లైక్ కొట్టి కామెంట్ పెడుతున్నాను ఁశేష్టగారు అందాల చిన్ని పాట పాడారు కదా పాట వాక్యానుసారంగా లేదా లేదంటే ఎలా లేదు కాస్త నాకు చెప్పండి ఁబదర్ సినిమాపాట తీసుకున్నారు అన్నారు వారు చెప్పారా మీకు లేకుంటే ఆ సినిమా పాట గుర్తు వచ్చి మ్యాచింగ్ చేశారా? ఒకవేళ తీసుకుంటే గానం తీసుకుని బైబిల్ పాటకు అపాదించడం వేరమా? ఒకవేళ నేరమైతే ఎస్పి బాలు అన్యుడు కదా మరి ఆయనతో పరిశుద్ద పాటలు పాడించడం తప్పు కాదా ఁబదర్ నాకు ఖచ్చితంగా రీప్లే ఇవ్వాలి జవాబు చెప్పండి నాకు
@duvvurinandini6727 Жыл бұрын
@@m.shyambabu2077 అసలు alaa . సినిమాటిక్ lo song cheyadam అవసరమా Cheppandi.. Ame Yuvaraani chuttu chelikathelu leds heroine chuttu group dancers ఎంటిది.. Maasiriga vunfalsina pastors kuthurle ila dressulu change chesthu song cheyadam అవసరమా.. Anyulu అనేకులు వీరి పోకిరిపోకిరి chestalanu chusi ani Pethuru gaaru aanaade chepparu క డ.. I will send Scriptures.. Let all these stupid songs be demolished in the name of Jesus.. God bless this Phone has brother abundantly for his courageous and dared videos!
@duvvurinandini6727 Жыл бұрын
1పేతురు 4: 3 మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్య పానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును, 1 Peter 4: 3 For the time past of our life may suffice us to have wrought the will of the Gentiles, when we walked in lasciviousness, lusts, excess of wine, revellings, banquetings, and abominable idolatries:
@duvvurinandini6727 Жыл бұрын
2పేతురు 2: 2 మరియు అనేకులు వారి పోకిరిచేష్టలను అనుసరించి నడుతురు; వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును. 2 Peter 2: 2 And many shall follow their pernicious ways; by reason of whom the way of truth shall be evil spoken of.
@duvvurinandini6727 Жыл бұрын
2పేతురు 2: 2 మరియు అనేకులు వారి పోకిరిచేష్టలను అనుసరించి నడుతురు; వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును. 2 Peter 2: 2 And many shall follow their pernicious ways; by reason of whom the way of truth shall be evil spoken of.
@Nissygospelteam Жыл бұрын
భలే తగులుకున్నావ్ బయ్యా God bless u
@brokrupannaevangelistipcch9397 Жыл бұрын
Brother ఇలాంటి వారందరికీ దేవుని కంటే వారినే ఘనపరుచుకుంన్నారు
@israelmallavarapu4315 Жыл бұрын
అన్ని విషయాలలోనూ దేవుడే మనకు ధ్యానం 🙏
@nageswararaosamayamanthula1759 Жыл бұрын
Praise the lord brother
@vijayvijji5544 Жыл бұрын
Nice explain anna. Vallu Devudu Peru chepi. Devuniki. Virudhamga pravarthisthunaru. Nuv variki sarri ainnabudi chepav. God bless you
@dhruvajohnson6964 Жыл бұрын
Vandhanalu brother 🙏🙏 Thanks brother music midha video chesinandhuku😀😀
@shanthibeulah5379 Жыл бұрын
Super......They are all makeup servants
@mademanoranjini6698 Жыл бұрын
నువ్వు పాడిన పాటను అన్యజనులు ఇష్టం వచ్చినట్లు చిందులు వేసి ప్రభువు నామాన్ని అవమానపరుస్తుంటే బోల్డు అక్కకు వైబ్రేషషన్ లా అనిపిస్తుందా. Sister నువ్వు పడకపోయినా పర్వాలేదుగాని ఇలా అన్యజనులమధ్య ప్రభువు నామాన్ని అవమానపరచవద్దు. బ్రదర్ ఇలాంటి వారి వల్ల దేవుని నామము హేళనకు గురవుతుంది. మాకు చాలా భాదగా ఉంది ఈ వీడియో చూశాక.
@m.shyambabu2077 Жыл бұрын
kzbin.info/www/bejne/poHLhpSPrKuIkMU
@hanokprince Жыл бұрын
02:25 ee entry bavundhi bro😂
@babueluri9103 Жыл бұрын
అన్నా మీ నుండి మరెన్నో వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నాం. బ్రష్టు పట్టిన కొందరి జీవితాలు మార్పు కోసం , వాక్యం ఎరుగని చదవని వారిని మీరే కాపాడాలి
@jeevajalmulaministry1582 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ నువ్వు అన్నట్లుగా ఇలాంటి వారికి రోస్టింగ్ చేయాలి 👍👍👍👌
@sandhyaelamparithy1107 Жыл бұрын
Fantastic work. My best regards to you Brother
@shindekumar674 Жыл бұрын
బ్రదర్ మీరు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ ఛానల్ ఆపవద్దు.మీరు చెప్పే దాంట్లో బైబిల్ పరంగా ఏ తప్పు లేదు.మా నుంచి full సపోర్ట్ ఉంటుంది.
@JNVP115 Жыл бұрын
Anna mem prayer chesthunnam
@hepsicfy Жыл бұрын
Shresta karmoji song vinapudu sankranthi movie song laga undi ani nenu kuda feel ayanu....
@JNVP115 Жыл бұрын
Aunu aedo cinema patala unde anukunna vallaki business mindset aame face chudagane like kottevallu untaru anduke antha thapana ammaiki profile photos pettevallu unnaru
@riderofroasting Жыл бұрын
Yes Correct 👍
@pedalankacluster0676 Жыл бұрын
Ammababooyy😱🤣.....Meeru matlade prathi word lo 💯 correct ga matladaru Suuuperrrrr bro excellent 👏
@indhiram9632 Жыл бұрын
నిజాలు నిర్భయంగా చెప్తున్నారు గ్రేట్ బ్రదర్ Keep going. 👍
@riderofroasting Жыл бұрын
Raj Prakash Paul Worship Center Pub లాగ వుంధీ Brother Video చెయ్యండి Brother
@benr4904 Жыл бұрын
చాలా రోజులు తర్వాతా అయిన బూతుల అక్కకి బాగా స్కోప్ ఇచ్చావ్
@HCC_sthreela_samajam_9563 Жыл бұрын
దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్ ఎప్పటికైన దేవుడు నిన్ను కూడా ఇదే దారిలోనికి తీసుకుని వసాౖడు
@krishnanaidu0099 Жыл бұрын
యెహోవా ఆత్మ మీకు తోడు అయి ఉండును గాక
@DGR.SANDEEP Жыл бұрын
నేను వక అప్పుడు తొలనాడాను దేవుడిని నేను అన్నో కష్టాలు పడ్డాను నేను పుట్టినప్పుడినుంచి నేను క్రిస్టియన్ ని కానీ నేను అప్పుడు పట్టించుకోలేదు నా దేవుడిని మేము చాలా కష్టాల్లో కి అల్లిపోమేము నేను ఎక్కువగా నా ఫ్రెండ్స్ అందరు హిందువులే నేను ఎక్కువ గా వాళ్ళతోనే వుండే వాడిని నా దేవుడిని కించపరిచేయ వాడిని నా దేవుడు దేవుడు కాదు అని కానీ నాకు తెలిసి వచ్చింది నా దేవుడు నిజం ఐనా దేవుడు అని నేను చాలా సార్లు వెతిరేకించాను నేను అప్పుడు తప్పుగా గానే మాట్లాడియవాడిని వక రోజు వక వాక్యం ఇంస్టాగ్రామ్ లో వచ్చింది నాకు సోషల్ మీడియా అంటే పిచ్చి ఆలా స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు వచ్చింది నేను నిన్ను చూచివున్నాను ని కష్టకాలము తొలిగిపోవును అని వచ్చింది అప్పుడు నమ్మి ప్రధాన చేసి నమ్మను మాకు మా అప్పులు ఇంకా తిరక పోవచ్చు కానీ కట్టుకొనిరీ శక్తి ని ఇచ్చాడు నా దేవుడు నిజం ఐనా దేవుడు నా దేవుడు నువ్వు ట్రోల్ చేసిన అంత మాత్రాన ఏమి ఐపోదు అర్ధం ఐండా బ్రదర్... నువ్వు అంత ట్రోల్ చేసిన భాదలేదు గాడ్ బ్లెస్స్ యు brother❤
@rohityt3803 Жыл бұрын
Praise the lord brother 🙏🙏 chala rojula tarvatha video chesaru tq brother 🙏🙏
@maheshpandi555 Жыл бұрын
వీళ్లకు దశిమ భాగాలు ఇచ్చే వాళ్ళను అనాలి అన్న ముందు, వాటితోనే ఇలా తయారు అవుతున్నారు,.....ఇది ఇలాగే ముందుకు సాగనివ్వండి అన్న..... నేను మిమ్మల్ని ఇప్పుడు అర్ధం చేసుకున్నాను,ఇంతకు ముందు తప్పుగా అర్ధం చేసుకున్నందుకు నన్ను క్షమించండి....I will support U in my best way anna, Thank You
@satya1666 Жыл бұрын
అబ్బా.. గ్రీన్ డ్రెస్ సూపర్. మొఖాలకి పీచు లాగటమే తక్కువ. ఆదివారం వస్తే చర్చిలలో గోలపాటల పోటిలే.
@udayvardhan6957 Жыл бұрын
Brother Chaala manchi information ichaaru. Meeru inka ilaanti vishyaalu cheppandi Anna