ఈవీడియో డిలీట్ చేయకముందే చూసేయండి||Prasanna Bold Testimony Trolls Part-2||Karunakar Sugguna

  Рет қаралды 621,542

SHIVA SHAKTHI

SHIVA SHAKTHI

Күн бұрын

Prasanna Bold Testimony Trolls By Karunakar Sugguna || Srilakshmi
First Part Video Link : • Prasanna Bold Testimon...
యేసయ్య కార్ క్యామెడీ
Prasanna Bold Testimony Trolls Part -2
Karunakar Sugguna, Srilakshmi
యేసయ్య ని కార్ అడిగాను..
మీ ఇంట్లో పార్కింగ్ ఉందా? అని అడిగాడు
యేసయ్య డ్యూయెట్ సాంగ్ కూడా పాడాడు
Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
Join Shiva Shakthi: / @shivashakthi
to DONATE
SUPPORT SHIVA SHAKTHI:
Google Pay/Phone Pay/Paytm: 7207307408
Shiva Shakthi Foundation
AC NO: 5020 0050 6957 10
IFSC: HDFC0009609
Call or Whatsapp*: *8886600412 or 7288809222
Follow Shiva Shakthi On
Facebook: / bharathashivashakthi
Twitter: sh...
Our Website: shivashakthi.org/
Join Telegram: t.me/shivashak...
Follow Karunakar Sugguna On
Facebook: / karunakarsuggunapage
Twitter: / ksugguna
Instagram: www.instagram....
ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
ధర్మో రక్షతి రక్షితః
#savesanatana #joinshivashakthi #supportshivashakthi #hindu #christianity #prasannabold #prasannaboldsongs #prasannaboldcomedy
#prasannaboldtrolls

Пікірлер: 3 500
@SHIVASHAKTHI
@SHIVASHAKTHI 5 ай бұрын
Prasanna Bold Testimony Trolls By Karunakar Sugguna || Srilakshmi First Part Video Link : kzbin.info/www/bejne/jJKwinajhal3Z80 యేసయ్య కార్ క్యామెడీ Prasanna Bold Testimony Trolls Part -2 Karunakar Sugguna, Srilakshmi యేసయ్య ని కార్ అడిగాను.. మీ ఇంట్లో పార్కింగ్ ఉందా? అని అడిగాడు యేసయ్య డ్యూయెట్ సాంగ్ కూడా పాడాడు Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support. to *DONATE* SUPPORT SHIVA SHAKTHI: Google Pay/Phone Pay/Paytm: *7207307408* *Shiva Shakthi Foundation* AC NO: 5020 0050 6957 10 IFSC: HDFC0009609 *Call or Whatsapp*: *8886600412* or *7288809222*
@kavithapinninti982
@kavithapinninti982 5 ай бұрын
😊😊😊about 😊😮😊😊o
@nationfirstnothingbutnatio4386
@nationfirstnothingbutnatio4386 5 ай бұрын
Hello ShivaSakti team , Ee aunty chala Mandi tho akrama sambhadalu pettukundi colleges lo, tharuvata oka 3rd setup family pettindi, vaadi ki nachhinappudu vastadu adi vadi istam 3rd setup family
@narendra3481
@narendra3481 5 ай бұрын
వాళ్ళు ఇద్దరూ కలిసి ఉన్నాడే 1 సంవత్సరం, 5 సంవత్సరాలు దూరంగా ఉన్నా అని చెప్పింది.....30:02 .malli పిల్లలు ఎక్కడ నుండి వచ్చారు....🤣 ఒక వేళ 2nd year lo pillalu పుట్టిన భర్త దగ్గర ledu అని చెప్పింది గా
@naveenregandla2404
@naveenregandla2404 5 ай бұрын
Akka India lo ledu Japan lo vachindi kuda Japan lo unna jessus... Vachadu
@Happy-tm6fz
@Happy-tm6fz 5 ай бұрын
​@@narendra3481super point pattaru
@akgakg851
@akgakg851 5 ай бұрын
10th class - 15 years Inter( 2 years ) - 17 years Degree(3years). - 20 year's LLB. ( 3years). -23years LLB(3ydc) -- 23 years LLB (5years)--22years 18 years LLB impossible
@alreddy2001
@alreddy2001 2 ай бұрын
Inter తర్వాత LLB చేయొచ్చు అయినా 15+2+3=20 YEARS లో అయిపోద్ది అది మినిమం
@gopisettilaxmananaidu429
@gopisettilaxmananaidu429 5 ай бұрын
పిచ్చోళ్లు గురుంచి వినటమే, కరుణాకర్ గారి దయ వల్ల ప్రత్యక్షంగా చూస్తున్నాము. శివశక్తి సంస్థకి ధన్యవాదములు 🙏.
@konduruanusha3761
@konduruanusha3761 5 ай бұрын
Karuna kar mokhamey pichollaki nidarshanam voorlo evaru evaru em matladithey eeyanaki endhuku eeyana matladevi anni subhashitalu ayinattu
@shivakumar-ho3qe
@shivakumar-ho3qe 5 ай бұрын
Gorre spoted here​@@konduruanusha3761
@harikayeligireddy1313
@harikayeligireddy1313 5 ай бұрын
Karunakar Garu logical gane matladataru tapani miku anipiste ekada tapu matladaro chepandi
@sridevijalumuri1873
@sridevijalumuri1873 14 күн бұрын
ప్రజలారా.... హిందూ సనాతన ధర్మం చాలా గొప్పది.. ఇలాంటి స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి స్త్రీలు. మన సమాజంలో ఉన్నందుకు సిగ్గుగా ఉంది.....
@GodSaithanhellheaven
@GodSaithanhellheaven 5 ай бұрын
జై శివ శక్తి 🪷🦁మోడీ🦁🪷 గారికి మాత్రమే మన ఓటు,అందరు దయచేసి కమలం 🪷🗳️ గుర్తు మోడీ గారికి మాత్రమే ఓటు వేయండి . ఇటలీ లంగా కొదుకు మిషనరీ మార్క్సిస్టు ముళ్ళ్ళల ఎడారి మత ఖాన్ గ్రీసు పార్టీ కుక్కలను కాల గర్భంలో కలపండి. 🚩జై శ్రీ సీతారామ్🏹 రామ్ 🪷ఓం నమః శివాయ గౌరీ 🔱జై శ్రీ కృష్ణ పరమాత్మ , మానవత్వము వర్ధిల్లాలి ఆగ్రా వర్గా కులగజ్జి అసమానత జాతి వివక్షత నశించాలి ఎడారి మతాలు వద్దు సనాతన ధర్మ హిందూత్వ మాత్రమే ముద్దూ 🙏🏻🔱🐚🦚🪷🚩🌟📿🤍🌿🏔️🧡🏹🕉️🦁🦅⚔️🌞🏡👨‍👩‍👧‍👧🙏🏻
@Saisudharshanavlogs
@Saisudharshanavlogs 5 ай бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణా హర హర మహాదేవ శంభో శంకరా శ్రీ మాత్రే నమః
@dearEnglish007
@dearEnglish007 5 ай бұрын
World BEST COMEDY.... INTERVIEW...ముఖ్యంగా..ఆశీర్వదిస్తూ.....నేతి వస్తాను... పాట...అద్భుతం...నేను కూడా పాడాలి....
@srinu.vsrinu.v3432
@srinu.vsrinu.v3432 5 ай бұрын
సుగుణ గారు శ్రీ లక్ష్మీ గారు జబర్దస్త్ కామెడీ షో జై శ్రీరామ్ బిజెపికి మాన ఓటు
@gangamani4735
@gangamani4735 3 ай бұрын
నిజంగానా ఫస్ట్ టైం చూస్తున్న మీ వీడియో నవ్వి నవ్వి చస్తున్నాను మీ వీడియో చూడు అని నాకు ఒక మంచి ఆఫీసర్ వీడియోస్ షేర్ చేశారు నవ్వలేక చస్తున్నానన్న
@RajuDara-vo9tg
@RajuDara-vo9tg 2 ай бұрын
Hello madam garu
@MSR.Krishna2077
@MSR.Krishna2077 5 ай бұрын
ఈవిడ వలన ఏసుకు వచ్చినంత పబ్లిసిటీ పెద్ద పెద్ద పాస్టర్ల వలన కూడా రాలేదు.
@subhashinisankara
@subhashinisankara 5 ай бұрын
True
@sravankannekanti4430
@sravankannekanti4430 5 ай бұрын
Anna. Emedhi bhakti kadhu... Pichi .. parama pichi.. erragadda lo hospital correct
@rk37780
@rk37780 5 ай бұрын
🤣🤣🤣🤣🤣
@prasadaraobv9582
@prasadaraobv9582 5 ай бұрын
Yes you are correct
@IttaRambabu-jp9se
@IttaRambabu-jp9se 5 ай бұрын
😂😂😂
@sudhakar.k9433
@sudhakar.k9433 5 ай бұрын
కరుణాకర్ గారు మీరు ఇంత సంతోషంగా నవ్వుతూ వుండగా చూడడం ఇదే మొదటిసారి, మీరు ఇలాగే ఎప్పుడూ వుండాలని కోరుకుంటున్నాము.
@vanikonijeti895
@vanikonijeti895 4 ай бұрын
దేవుడా, ఇది చెప్పేది ఎలా ఉంది అంటే,నిను వీడని నీడను నేనే కలాగా మీదలే కల నేనే అన్నట్టు ఉంది
@SudhakarSudhakar-pr6yq
@SudhakarSudhakar-pr6yq 5 ай бұрын
3 లేదా 4 వాక్యము లు. 1వ ఏసు, రెండవ ఏసు, 3 వ ఏసు. 4 లవ్ స్టోరీ లు మనమే నట్లు, బోల్ట్ లు వేసి సరిచేసికోవాలి.
@Rajeshgoud_nunemunthala7961
@Rajeshgoud_nunemunthala7961 5 ай бұрын
పిచ్చి దాని మాటలు ఎప్పుడూ వినలేదు శివశక్తి ద్వారా చూసాను ధన్యవాదాలు
@ganeshpk1944
@ganeshpk1944 3 күн бұрын
Super sivayya💯💪👍👌✌️🚩🚩🚩🚩🚩
@Srinivasyadav55
@Srinivasyadav55 5 ай бұрын
సామాజిక స్మగ్లర్లు ఈ పాస్టర్లు ఇది ఒక మని మాఫీయా ఎవరు నమ్మవద్దు ఇలాంటి వారి మాటలు ,,,నేను ఒక క్రిస్టియన్ అయినా,, వీళ్ళమాటలు ఎందుకు నమ్మ వద్దు అని ఎందుకు చెపుతున్నాను అంటే వీళ్ల మోసాలకు నేను కూడా నష్ట పోయాను
@pagunta.mallikarjun
@pagunta.mallikarjun 5 ай бұрын
మరి మీరు ఘర్వాపాసి అయ్యారా శ్రీను గారు
@ramakrishnavalavala4123
@ramakrishnavalavala4123 5 ай бұрын
శ్రీనివాస్ కిరస్తానీ 😄
@user-xx9jn3hs4t
@user-xx9jn3hs4t 5 ай бұрын
ట్రాన్స్ సినిమా చూడండి......తప్పకుండా చూడండి.... ఎలాంటి మోసమో అర్థం అవుతుంది.
@venugopalyeshaswinichvs6190
@venugopalyeshaswinichvs6190 5 ай бұрын
Valavalavalala😢​@@ramakrishnavalavala4123
@kattabharati
@kattabharati 5 ай бұрын
Nastapoi kuda okavela meeru inka Christianity follow aite mee anta asamardudu vunderemo nandi,inta darunam ga janalu mosamchese religion lo meeru continue aite meeru kuda janalu Mosam chestunatte
@sripalyogi8599
@sripalyogi8599 5 ай бұрын
ఎవరైనా నవ్వి నవ్వి చచ్చిపోతే శివశక్తి పైన కేస్ అవుతది జాగ్రత్త 😂😂😂😂
@omsairamomsairam7786
@omsairamomsairam7786 5 ай бұрын
కరెక్టే కదండీ😂😂😂
@lakshmankumar2118
@lakshmankumar2118 15 күн бұрын
అదికూడా కరక్ట్ యే కదా sirr..😂😂
@RaviVarmaChalla
@RaviVarmaChalla 5 ай бұрын
టెస్టిమోనియల్ ట్రోల్స్ లో - రిబ్కా అక్కకి shiva shakthi ఉత్తమ నటి మణిగా ప్రకటించాలి.
@kavyasai5436
@kavyasai5436 2 ай бұрын
బ్రదర్ నేను సంవత్సరం నుంచి నవ్వలేదు ఈరోజు మీ వల్ల చాలా నవ్వేను బ్రదర్
@sathish6072
@sathish6072 5 ай бұрын
ఈమె దేవుడిని నమ్ముకుంది కానీ దేవుడు ఈమెని నమ్మలేదు ,అదే మాజీక్కు Thats why when she opened the book twice he rejected her prophecy bcz he know
@SwachaIndia
@SwachaIndia 5 ай бұрын
మీకు తోడుగా శ్రీ రామ రక్ష,హనుమంతుడు వుండాలి జై శ్రీరామ్ 👌👌🙏🙏🙏
@sashidharan100
@sashidharan100 5 ай бұрын
ఎందుకండీ డెలీట్ చెయ్యటం. ఈ నిప్పు లాంటి నిజాలు ఇంకా జనాలకు ప్రతి ఒక్కరికి తెలియనివ్వండి. చూడనివ్వండి ....!
@sambasivakola5105
@sambasivakola5105 5 ай бұрын
కారు పార్కింగ్ కోసం ఇద్దరిని విడదీసిన దేవుడి మిరకిల్
@r.r.raagavendhrra2462
@r.r.raagavendhrra2462 5 ай бұрын
అంతా మనం చేసిన కర్మ బట్టే మన ప్రారబ్ధం ఉంటుంది ఇక్కడ భగవంతుని తో సంబంధం లేదు అంతా మనం గత జన్మ లో చేసిన పాపపుణ్యాల బట్టి ఉంటుంది.ఇదంతా చర్చ అనవసరం వాళ్ళ దేవుడు ఏమి చేయలేడు జై శ్రీరామ్
@VatsalaJeedi
@VatsalaJeedi 3 ай бұрын
Iam a Christian,but i watch your channel. So very interesting.
@Lakshmi-bo8cw
@Lakshmi-bo8cw 3 ай бұрын
Ur also hindu
@kandukuri007
@kandukuri007 Ай бұрын
So do you agree that their testimonials is wrong?
@SivaNageswarRao-fc1sx
@SivaNageswarRao-fc1sx 5 ай бұрын
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 🕉️ 🙏
@KUMARTirp
@KUMARTirp 5 ай бұрын
,🚩🪷
@bhchinnanagaraj1129
@bhchinnanagaraj1129 2 ай бұрын
Vote to BJP😊😊😊
@GARUDAGAMANA558
@GARUDAGAMANA558 5 ай бұрын
కరుణాకర్ గారూ, లక్ష్మి గారు నమస్తే జై శ్రీ రామ్ మంచి హార్డ్ వర్క్ ఇద్దరూ మీకూ ధన్యవాదాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 Ай бұрын
మొదటగా శివశక్తి సమస్త కు ధన్యవాదములు.. కరుణాకర్ గారునిజంగా మీరు గ్రేట్ అండి.. వాళ్లు గొర్రెలని నిరూపించుకుంటున్నారు నిజంగానే
@Saisudharshanavlogs
@Saisudharshanavlogs 5 ай бұрын
కరుణాకర్ అన్న గారు ఇవాళ చాలా ఫుల్ జాలీ గా ఉన్నారు 😂😂😂😂
@Jaya_Srii
@Jaya_Srii 5 ай бұрын
😅😅
@srivani8946
@srivani8946 5 ай бұрын
ఈ మధ్య కాలం లో ఇంత కామెడీ చూడలేదు సార్ u r great 👌🏽👌🏽👍🏽👍🏽👏🏽👏🏽👏🏽
@balakrishnadyfi1652
@balakrishnadyfi1652 5 ай бұрын
మీరు రైట్.. I support with u
@వినోదయచిత్తం
@వినోదయచిత్తం 5 ай бұрын
నిజంగా కరుణాకర్ గారి యాక్షన్ దానికి శ్రీలక్ష్మి గారి రియాక్షన్ అద్భుతం
@PrasadPrasad-sy2ib
@PrasadPrasad-sy2ib 5 ай бұрын
జై శ్రీ రామ్ 🚩
@rvnmalleswararao7161
@rvnmalleswararao7161 5 ай бұрын
చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం.విజ్ఞానం తో పాటు వివేకాన్ని వినోదాన్ని పంచుతున్నారు.🎉🎉🎉🎉🎉🎉🎉
@vardhank9345
@vardhank9345 5 ай бұрын
అయ్యా మీకో నమస్కారం.... ఎపిసోడ్ ఎపిసోడ్కి ఇంత గ్యాప్ ఇస్తే ఎలాగ? నరాలు తెగిపోతున్నాయి ఇక్కడ ....వెయిట్ చేయలేక....
@vinaybs311
@vinaybs311 5 ай бұрын
JAI SRI RAM
@gangalamanikanta5933
@gangalamanikanta5933 3 ай бұрын
వీళ్ళని గొర్రెలు అని ఎందుకు అంటారో ఇప్పుడు తెలిసింది కదా విలీ యాక్టింగ్ కి ఇలాంటి వారంతా కలిసి ఒక సినిమా తీస్తే బాగుంటుంది మేమే దేవుడు అని ఈ గొర్రెల గొర్రెల మాటలు ఎవరు నమ్మకండి డబ్బు కోసం మతం మార్పిడి కోసం చేస్తుంటారు ఇలాంటివారిని నమోదు మన గ్రంధాన్ని మన భగవద్గీతఅని నమ్ముదాం జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ 🕉️✊✊ ఇలాంటి వారితో పోరాడుతున్న మన కమలాకర్ అన్న గారికి ధన్యవాదాలు అన్న జైశ్రీరామ్ జైశ్రీరామ్ 🙏🙏🙏
@kusumaBala-i3p
@kusumaBala-i3p 5 ай бұрын
🕉️🕉️🕉️🙏🙏🙏jai Sri ram🕉️🕉️🕉️🕉️
@rakes397
@rakes397 5 ай бұрын
ప్రసన్న బోల్ట్ కీ నా కృతజ్ఞతలు మమల్ని ఎంతగానో నవ్విస్తున్నారు జై శ్రీరామ్ 🚩భారత్ మాతాకి జై 🙏🏻
@Rockstar-456
@Rockstar-456 5 ай бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@subhashinikorati9931
@subhashinikorati9931 5 ай бұрын
health ku manchedi navvandi😊
@rakes397
@rakes397 5 ай бұрын
@@subhashinikorati9931 😆😆జై శ్రీరామ్ 🚩
@Aaryakiran
@Aaryakiran 21 күн бұрын
Annaaaa,,అన్నా,,,,,,మీ టాలెంట్ కి జోహార్లు,,,,,సూపర్ అన్నా,,,,ఇంకా బయట పెట్టండి,,,జై శివ శక్తి 🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@adivijay478
@adivijay478 5 ай бұрын
కరుణాకర్ అన్న మీ అమ్మానాన్నా కి 🙏🏻 పెట్టాలి సనాతన ధర్మం కోసం ఒక సమీదని సమాజానికి ఇచ్చారు
@VijayaLakshmi-cb5es
@VijayaLakshmi-cb5es 5 ай бұрын
నాకు తెలిసి ఈవిడ చేసిన ముందు లవ్ స్టోరీలు ఆ మొగుడికి తెలిసే కొట్టడం ప్రారంభించాడు అనుకుంటా లేకపోతే ఎందుకు కొడతారండి ఈ దరిద్రాలన్నీ తెచ్చి మన నెత్తిన రుద్దుతుంద మహా పతివ్రత🙏జై శ్రీ రామ్
@Bebi-jc5hp
@Bebi-jc5hp 5 ай бұрын
100 ame tirugu botu yemo
@bhavanibhavani5483
@bhavanibhavani5483 5 ай бұрын
ఏదో అనుకుంటున్నారు కానీ గ్యారంటీగా దేవుడు చూస్తారు... ఇలాంటి వాళ్ళందరికీ కరెక్ట్ సమాధానం ఎలాగైనా వస్తది మీరు చెప్పేది వాస్తవమే నీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ తగులుకుంటే గుర్తొచ్చే విధంగా సిగ్గు అన్న వస్తది
@bvr99
@bvr99 5 ай бұрын
నవ్వి నవ్వి చచ్చిపోయాను అండి బాబు ఇలాంటి కామెడీ సాక్షాలు పెట్టండి
@ISowmya-qi7ok
@ISowmya-qi7ok 5 ай бұрын
ఆడవాళ్లను మానభంగాలు చేసే వాళ్లను దేవుళ్ళు అనీ నమ్మే నీకూ, అంతా విచిత్రంగానే ఉంటుంది
@sivasankarababughanta6842
@sivasankarababughanta6842 5 ай бұрын
యేసు తో డ్యూయట్ అంటే... ఇప్పుడు ఈమె స్టేజ్ మీద పాడుతుందే యేసే నాప్రియుడు. మేమిద్దరం డీప్ లవర్స్ మీ అని. అదే డ్యూయట్ యేసు ఈమే కలసి అవ్వా ఆదాము కి ఇచ్చిన తోటలో వేసుకున్నారా...
@NarasimhaRamanaboina
@NarasimhaRamanaboina 9 күн бұрын
జై శ్రీ రామ్ 🚩🚩🚩🔥🔥🔥🔥
@gopisettilaxmananaidu429
@gopisettilaxmananaidu429 5 ай бұрын
మనస్ఫూర్తిగా నవ్వుకున్నాం కరుణాకర్ గారు. We enjoyed a lot andi 👌🤣🙏.
@LJRVlogsFood
@LJRVlogsFood 5 ай бұрын
Jai shree Ram ❤❤❤
@kavithamanchala5375
@kavithamanchala5375 2 ай бұрын
Praise the lord 🙏🏾
@balugantashala8077
@balugantashala8077 Ай бұрын
Welcome to Shiva Shakti jai sree ram
@kotichalla4680
@kotichalla4680 5 ай бұрын
జై శ్రీరామ్🚩🚩🙏🙏
@జైహింద్-ప4ఘ
@జైహింద్-ప4ఘ 5 ай бұрын
వాయ్యో..వామ్మో..వనాయనో..యాడ పట్టుకొచ్చారండి సామి దీన్ని వింటుంటే మా చిప్పులు చింతపప్పుల ఉడికి చింతచెట్టుకు ఊరివేసుకునేలా తయారైపోతుంది సామి...ఇలాంటి చిప్పుదొబ్బించుకున్న కొబ్బరిచిప్పలు ఏ కొబ్బరిచెట్టునుండి వస్తున్నాయో గాని ఇవన్నీ చూపించడానికి ప్రజలకు అవగాహనకోసం,ధర్మంకోసం పాటుపడుతున్న మీ సహనానికి శతకోటి వందనాలు సామి...జై హింద్..
@pavanperika
@pavanperika 5 ай бұрын
Super comment broo....😂😂😂😂
@VasudhaSingarayakonda
@VasudhaSingarayakonda 4 ай бұрын
😂😂😂😂😂😂😂
@VOICEOFSHANTHINETHA
@VOICEOFSHANTHINETHA 3 ай бұрын
రోజు రాత్రి ఇ వీడియో లు చూస్తూ మీ ఇద్దరి సంభాషణ వింటూ మీరు వేసే పంచులకు హ్యాపీగా నవ్వుకుంటూ నిద్రపోతున్నాను సార్ మాకు ఉన్న టెన్షన్ లకు రిలీఫ్ గా ఉంటుంది మంచి మెడిసిన్ గా పని చేస్తుంది మార్నింగ్ లేవగానే మంచి రిలాక్సేషన్ గా ఉంటుంది మైండ్ keep it up...sir & madam..... Thank you thank you so much.....😂😂😂
@Mahonath
@Mahonath Ай бұрын
మన టెన్షన్ పోవడం కోసం మరొక స్త్రీ ని ఆడుకుంటుంటే అది మీకు రిలాక్స్ ఆ.....
@VOICEOFSHANTHINETHA
@VOICEOFSHANTHINETHA Ай бұрын
@@Mahonath విలువలతో కూడిన ప్రసంగం అయితే ఎవరు తప్పు పట్టారు ఒకదానికొకటి పొంతన లేని మాటలు మాట్లాడితే ఇదే పరిస్థితి ఉంటుంది...🙏 దయచేసి మీరు కూడా ఈ పూర్తి వీడియో చూసిన తర్వాత మాది తప్పు ఒప్పో అని అప్పుడు మీరు ఖండించండి.....
@Mahonath
@Mahonath Ай бұрын
@@VOICEOFSHANTHINETHA వాళ్లకు మాటలు విలువ తెలియదు కాబట్టే ఇలా పబ్లిక్ చేసుకుంటున్నారు. కానీ మనకు తెలుసు కదా! మన నోటి మాట ద్వారా ఎవరినీ బాధ పెట్టకూడదు అనేది నా ఉద్దేశం. ఎవరికి అనుకూలంగా వాళ్లు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇలాంటి వాళ్లకు మనం సపోర్ట్ చేయకూడదు కేవలం శివశక్తి కోసం మాట్లాడట్లే నేను మనుషుల స్వభావాలు కోసం మాట్లాడుతున్నారు.
@Mahonath
@Mahonath Ай бұрын
ఓకే ఫ్రెండ్ ఇలాంటి వాదించుకునే వాళ్ల కోసం మనం మాట మాట పెంచుకోవద్దు. ఫస్ట్ మీకు ధన్యవాదాలు చాలా పద్ధతిగా సమాధానం పెట్టారు 🙏 నిన్న మిమ్మల్ని బాధ పెట్టినట్టు అనిపిస్తే క్షమించండి 🙇‍♀️
@VOICEOFSHANTHINETHA
@VOICEOFSHANTHINETHA Ай бұрын
@@Mahonath it's ok friend కానీ ఒకటి మాత్రం నిజం ఈ భూమి మీద దేవుడు మనుషులని సృష్టించాడు కులమతాలను కాదు ఎవరు నమ్ముకున్న దారిలో వాళ్ళు వెళ్లడం తప్పు కాదు అని నేను నమ్ముతాను కానీ ఎదుటి వారిని బలవంతంగా ఆ మార్గంలోకి లాగడం తప్పే కదా! ఈ భూమి మీద ఏమి జరిగినా ఎలా జరిగిన మనం మనుషులం కాబట్టి ధర్మం తప్పకుండా నడవాలి అన్నది నా సిద్ధాంతం...🙏 ఈ కామెంట్ ఎవరినీ కించపరచడానికి కాదు దయచేసి అర్థం చేసుకోగలరని నా మనవి
@MadhavluckyMadhavlucky
@MadhavluckyMadhavlucky 5 ай бұрын
అన్నయ్య నేను జబర్దస్త్ ఢీ చూడటామ్ మానేసాను,....😂😂😂
@LOGO925
@LOGO925 5 ай бұрын
100%
@Nagaraj-gz7od
@Nagaraj-gz7od 5 ай бұрын
Panduga cheskoo....❤
@sattirajusattiraju5347
@sattirajusattiraju5347 5 ай бұрын
😃😃
@PavanKumar-wt2be
@PavanKumar-wt2be 5 ай бұрын
Nenu kuda bro
@MadhavluckyMadhavlucky
@MadhavluckyMadhavlucky 5 ай бұрын
@@PavanKumar-wt2be 😂😂
@Nikhil-zo3tr
@Nikhil-zo3tr 5 ай бұрын
కరుణాకర్ గారు ఇలాంటి వీడియోస్ కి ఒక disclaimer ముందు వేయండి నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చి కన్నీళ్లు వస్తే మాకు సంబంధం లేదని ఇలా డైరెక్ట్గ వేస్తే మేము ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి మేము
@lingareddy3928
@lingareddy3928 8 күн бұрын
Comedy qween
@MrMahesh1224
@MrMahesh1224 Ай бұрын
Karunakar garu meru great intelligent every sentence giving clear explanation...
@gullapallivenkynaidu9355
@gullapallivenkynaidu9355 5 ай бұрын
జైశ్రీరామ్
@sunithasubbu4083
@sunithasubbu4083 5 ай бұрын
జై సీతా రామ్ 🚩🙏
@gorresrishailam6960
@gorresrishailam6960 5 ай бұрын
Karunakar & Team Thanks for Fighting for Hindus. One day or other day you will become greatman Padabivandanam to you & Your Team
@panduap1534
@panduap1534 5 ай бұрын
Jai shree RAM 🚩 🇮🇳 🚩 🇮🇳 🚩 🇮🇳 🚩 🇮🇳 Jai BHARAT
@mahendrch_crtn3146
@mahendrch_crtn3146 5 ай бұрын
ఈరోజు నవ్వినంతగా ఇంకెప్పుడు నవ్వలేదు.. ఎండింగ్ లో కరుణాకర్ గారు పాట పాడడం మాత్రం యేసుని ఇమిటేట్ చేస్తు😂😂👌👌వేరె లెవెల్ కామెడీ.. ఎంత మూడ్ అవుట్ లో ఉన్నా ఇంత నవ్విస్తున్నందుకు గొర్రెలకు థాంక్స్..
@sravanthiprabhakar3448
@sravanthiprabhakar3448 5 ай бұрын
Karunakar garu at least weekly one testimony trolls cheyandi pls❤🙏👌👍
@lavannya4355
@lavannya4355 5 ай бұрын
Jai Srikrishna ❤️ ❤️ ❤️
@hmdahyderabad
@hmdahyderabad 5 ай бұрын
I am KalyanaRam from Hyderabad - Nice Comedy Show - Thank You Karunakar Garu
@ajithsampath8461
@ajithsampath8461 4 ай бұрын
సార్ కరుణాకర్ గారు మీరు వండర్ సార్ నిజంగా మీ లాంటోళ్లు లేకపోతే ఈ కామెడీ విని మేము ఎంత ఆనందంగా ఉండే వాళ్ళం కాదు సార్ థాంక్యూ సో మచ్ సార్🎉🎉🎉
@KingBasavaraju
@KingBasavaraju 5 ай бұрын
కరుణాకర్ గారు మీరు చేసేది పెద్ద తప్పు మేము నవ్వి నవ్వి చస్తే ఎవరి బాధాత అంది😂😂
@jyothisalmanyaganti1929
@jyothisalmanyaganti1929 20 күн бұрын
Ni kuthurni kuda adagave b.....ku nuvvoka anchorvi
@pushpalathalatha8571
@pushpalathalatha8571 5 ай бұрын
దీనితో ఎప్పుడు ఎవరో ఒకరు లవర్ ఉంటాడేమో వాడి ప్లేసులో యేసు పేరు పెడుతుందేమో ఇన్ని love స్టోరీస్ మిక్స్ చేసి చెప్పింది కదా నార్మల్ గా ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగే వాటిని మీరాకిల్స్ అని ఎంత ధైర్యం గా చెప్తుంది ఇది మన హిందూ సంప్రదాయం లో ఎంత సంతోషం గా ఉంటాము దీని అసహ్యకరమైన జీవితాన్ని సిగ్గులేకుండా చెప్తుంది అంటే వీళ్ళ ని పాస్టర్ లనే అనాలి తప్పులేదు
@puttaravindra8243
@puttaravindra8243 19 күн бұрын
Jai sriram
@raghuramdamarla
@raghuramdamarla 5 ай бұрын
#Karunakaragaru teaser lo ne mee enjoyment chusi nenu happy ayyanu
@shankare5529
@shankare5529 5 ай бұрын
దిన్నమ్మ బడివా ఇంత కంటె జోక్స్ ఏ సినిమాలో ఉండదు
@dvenkatalakshmi3479
@dvenkatalakshmi3479 2 ай бұрын
సూపర్ సూపర్ నేను మనస్పూర్తిగా నవ్వు కున్నాను ఇలాంటి వీడియోలు ఇంకా చెయ్యాలని కోరుతూన్న ను
@venkatabharghavp6838
@venkatabharghavp6838 5 ай бұрын
అబద్దం చెబితే అతికినట్టు ఉండాలి అని నట్ట ఊడిపోయిన బోల్టుకు చెబుతున్నా.
@bharathkumar3110
@bharathkumar3110 5 ай бұрын
నిజాలు చెప్పేటప్పుడు ప్రాబ్లమ్ రాదు... అబద్దాలు చెప్పేటప్పుడు అవి అంత కరెక్ట్ గా గుర్తు పెట్టుకోవాలి లేదంటే ఇలాగే టైం లైన్ లు మిస్ అయిపోతాయి ఫస్ట్.😂😂😂
@laxmishanvi6155
@laxmishanvi6155 5 ай бұрын
😄😄 కరుణాకర్ అన్నయ్యా సూపర్ అన్న 😂😂
@krishnag4185
@krishnag4185 5 ай бұрын
పిచ్చోళ్లు గురుంచి వినటమే, కరుణాకర్ గారి దయ వల్ల ప్రత్యక్షంగా చూస్తున్నాము.
@AnithaGajjala-f7l
@AnithaGajjala-f7l 5 ай бұрын
😁😁😁
@tagaramramesh9579
@tagaramramesh9579 3 ай бұрын
Yesayyani prayer lo naku kuuthuru puttaalani korukunna exactga naku kuuthuru puttindi thanks jesus praise the lord
@HinduDharmaRakshna
@HinduDharmaRakshna 5 ай бұрын
అబ్బో మీ ఇద్దరి వ్యాఖ్యానం అధ్భుతం....
@chandrachandu5904
@chandrachandu5904 5 ай бұрын
Jai Sri ram
@VinayPasagadugula
@VinayPasagadugula 2 күн бұрын
సుగుణాకర్ అన్న గారు మా ఇంట్లోని కూడా ఇదే పరిస్థితి అండి నా భార్య నన్ను పట్టించుకోవడం మానేసింది నా తల్లి నా తండ్రిని పట్టించుకోవడం మానేసింది యేసయ్యకు నమస్కారం రా బాబు ఎలాంటి మతాన్ని ఉండకూడదు ఎంతమంది భార్య భర్తలు పడితే వస్తుంది e యేసయ్య మతం
@bharatan5201
@bharatan5201 5 ай бұрын
Jai Shree ram 🚩🚩🚩🚩
@AsatomaSatgamayaOmNamahsivaya
@AsatomaSatgamayaOmNamahsivaya 5 ай бұрын
ఈవిడకి మానసిక చికిత్సవాలయమున పార్కింగ్ ప్లేస్ అలాగే ఒక ఖాళీ గది ఇప్పించుము పరిశుద్ధాత్మ 🤣🤣🤣
@srinivasaraok7207
@srinivasaraok7207 5 ай бұрын
parishuddhaatma daggariki vaddu sir, vaadu kammestaadu, kummestaadu.
@AsatomaSatgamayaOmNamahsivaya
@AsatomaSatgamayaOmNamahsivaya 5 ай бұрын
@@srinivasaraok7207 🤣🤣🤣 ఏసు రెండోసారి పుట్టాలంటే ఇలాంటి పతివ్రతే కదా పరిశుద్ధాత్మకి కావాల్సింది. ఏసు రాగానే మళ్ళీ 3 మేకులు రెండు చెక్కలు రెండు కొరడాలు రెడీ చేద్దాం 🤣🤣🤣
@ShivaShankarii
@ShivaShankarii 5 ай бұрын
🤣🤣😂😂😂😂😂
@ISowmya-qi7ok
@ISowmya-qi7ok 5 ай бұрын
​@@srinivasaraok7207మీ గుడులు మీద ఉండే బూతు బొమ్మలు చూసి చూసి చూసి నీవూ అదే ధ్యానం లో ఉన్నట్లు ఉన్నావు ముందూ అక్కడ నుండీ బయటకు రా రా
@ISowmya-qi7ok
@ISowmya-qi7ok 5 ай бұрын
​@@AsatomaSatgamayaOmNamahsivayaశ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము పేజీ నంబరు 743 చూడు.తులసిని మానభంగం చేసిన శ్రీహరి. నీ భార్యను లేదా నీ అమ్మను ఎవడైనా శ్రీహరి లాగా మానభంగం చేస్తే వాడిని దేవుడూ అనీ పూజలు చేస్తావా? ఇవేనా దేవుడు చేసే పనులు?
@avsmedia3853
@avsmedia3853 5 ай бұрын
Anna video motham last second varaku non-stop ga chusanu, navvaleka chachanu, ma friends andhariki share kida chesanu, super anna, samjam lo nundi ilanti holy psychologically un-balanced split personalities ni tharimi tharimi kottali, last ki valle thappu thelsukuni, maripovali.... Andharini malli marchali.... Keep going annaya, all the best, illnati vallani inkendharino bayatiki, lagali. **Jai Shree Ram**
@RSKHelpline
@RSKHelpline 5 ай бұрын
ఇంతలా నవ్వి చాలా నెలలు అయ్యింది బాబోయ్......జై శ్రీరామ్
@amarnathroyal9285
@amarnathroyal9285 5 ай бұрын
ఇమె ఇంతకు ముందు ప్రేమ వ్యవహారాలు ఇతర విషయాలు తెలుసు కనక ఆయనకు అనుమానం
@ysshaikali1643
@ysshaikali1643 Ай бұрын
Super Analysis
@raghaVapedamallu4798
@raghaVapedamallu4798 5 ай бұрын
జై శ్రీ రామ్ 🙏⛳
@prasanthganagalla4552
@prasanthganagalla4552 5 ай бұрын
జై శ్రీరామ్
@LisaJones
@LisaJones 16 күн бұрын
Superb comedy song was extreme
@gvrchowdary312
@gvrchowdary312 5 ай бұрын
ఆరొన్నరకాదది ,ఒకటన్నర్లొ,పాడారు
@సత్యంవేదం
@సత్యంవేదం 5 ай бұрын
మోదిగారే PM గా రావాలి. ప్రతి హిందూ బీజేపీ కి మాత్రమే ఓటు వేయాలి ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@oursoils2405
@oursoils2405 5 ай бұрын
There is no relation between religion and politics, moreover your voteing to a candidate not modi
@సత్యంవేదం
@సత్యంవేదం 5 ай бұрын
@@oursoils2405 Every person will become Modi. Modi means Master of developing INDIA.
@mohanpearl1822
@mohanpearl1822 5 ай бұрын
Brother Modi ji ki Hindus matrame kaadu prati okka voter veyali. Enduku ante country economical ga army paranga strong avvali anna prati okkaru peaceful ga undali anna Modi ji ki vote veyali. #namoagain
@prajwalram3088
@prajwalram3088 5 ай бұрын
Bagundhi mee mathapracharam yenthicharu BJP valu
@oursoils2405
@oursoils2405 5 ай бұрын
I'm pretty on the mindset of you friends, there is no relationship with Hindu religion with Modi or BJP. Politics are different from religion
@NaredaKumar
@NaredaKumar 3 ай бұрын
మీ సాంగ్స్ బలే సెట్ అయ్యాయి అన్నయ్యా ఆవిడ చెప్పే సాక్ష్యానికి
@SudhakarSudhakar-pr6yq
@SudhakarSudhakar-pr6yq 5 ай бұрын
జై శ్రీరామ🙏🙏🕉🕉
@gopalakrishnapatchikora7239
@gopalakrishnapatchikora7239 5 ай бұрын
ఈ వీడియోలో శ్రీలక్ష్మి గారు హిందూ సాంప్రదాయం ప్రకారం జడ వేసుకుని ఉండాలి కానీ ఆవిడ క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం జడ వేద మూసుకొని దయ్యం లాగా నాకు కనిపిస్తున్నారు దయచేసి మీకు మీరు ఇంద్రు హిందూ సాంప్రదాయం ప్రకారం మీ జడని సంస్కరించు కొండి
@ramkrishna2698
@ramkrishna2698 5 ай бұрын
There are no hard and fast rules in hinduism, hinduism is liberal religion, ikkada juttu veskovqchu, loose hair unchukovachu, koppu kattukovachu, inka short hair kuda maintain cheyyavachu....
@thehindu4825
@thehindu4825 5 ай бұрын
Certificate lo Christian Ani pettukondi dammunte reservations dobbadam
@దత్తప్రవీణ్కుమార్
@దత్తప్రవీణ్కుమార్ 3 ай бұрын
సూపర్ సాంగ్ భలే కామడి గా వుంది sir
@janardanneppali8261
@janardanneppali8261 5 ай бұрын
అద్భుతహ
@Saisudharshanavlogs
@Saisudharshanavlogs 5 ай бұрын
బ్రహ్మానందం,M S నారాయణ, అలీ,సునీల్,ధర్మవరపు సుబ్బారావు,కళ్ళు చిదంబరం,వడివేలు, చార్లెస్ చాప్లిన్ , Mr Bean ,యేసు..... యెహోవా , పరిశుద్ధ ఆత్మ Best comedians😅
@nivi8881
@nivi8881 5 ай бұрын
అవునా... What an epiphany...( Dictionary lo వేతుకో) aa Prasanna bold ఓక పోరంబోకు మళ్ళీ దానికి, ఇంకో బోకు trolling time waste . Cartoon network మతం కదా నీది.. కామెడీ లా నే వుంటుంది
@konduruanusha3761
@konduruanusha3761 5 ай бұрын
Excuse me devidni endhuku kaluputhunnav siggu vundha neeku konchem ayina mee ramudu krishnudu sivudu ye pedda comedians ramudu banam virechetappudu andaru navvaru ga pedda comedy show krishnudu andharu ammayilu navvaru ga valla kanna pedda comedians evaru leru vallaki thodu poyina vallu veellu ee shiva shakthi anta bokkalo mokam gadu vadu inkokallaki finger choopistunnadu he has forgetten that remaining three fingers are showing towards him RIP for all of u
@vikasj60
@vikasj60 13 күн бұрын
Brother Ramudu ,krishnudu jokers best jokersa.
@srinivasgupta
@srinivasgupta 2 ай бұрын
Highly appreciate your efforts 😊
@gosalaajay909
@gosalaajay909 5 ай бұрын
కరుణాకర్ దెబ్బ గోవా గీయ్యమంటది అబ్బా పాస్టర్ లకు మొగుడు మా అందరికీ దేవుడు
@balaramakrishna-i1m
@balaramakrishna-i1m 5 ай бұрын
Karunakar garu miku srikrishna rakasha eppudu untundi jai srikrishna
@Ganesh-v3h
@Ganesh-v3h 4 ай бұрын
దేవుడు ఏ శిక్ష వేస్తాడో గానీ మీకు రెడీ గా ఉండండి
@etcherlasowjanya9292
@etcherlasowjanya9292 4 ай бұрын
Yes
@chandanashappyhome5865
@chandanashappyhome5865 4 ай бұрын
Same feeling maku kuda mimmlani chusthunte…😂😂
@jaganraobandla
@jaganraobandla 4 ай бұрын
Devini bidda
@jashuagundla4054
@jashuagundla4054 4 ай бұрын
Amen
@KOMMURUPRAVALLIKA
@KOMMURUPRAVALLIKA Ай бұрын
Evarini
@ROBIN_HOOD_111
@ROBIN_HOOD_111 5 ай бұрын
హే ఊరుకోండి కరుణాకర్ గారు ప్రశ్నించడం అనేది వాళ్ళ బైబిల్ నే వాళ్లకు ఇవ్వలేదు ఆలా అడిగితే సైతాన్ పూనినట్లు, మతి మీరు ప్రశ్నిస్తే యెలా ఒప్పుకుంటారు ఈ p1, p2 బ్యాచ్ లు
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 40 МЛН
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 3 МЛН
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 47 МЛН
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
1:01:18
Signature Studios
Рет қаралды 86 М.
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 40 МЛН