Christmas Mashup 2022 by

  Рет қаралды 130,520

Jesus Christ of Nazareth Ministries - JCNM

Jesus Christ of Nazareth Ministries - JCNM

Жыл бұрын

#Christmassongs #jcnm #mashup #pastorshyamkishore #jcnmindia
JCNM Worship Team Members
Vocals : Beula Priya, Alfred Kalyanapu, Shirley Suzan, Shiny Pauline, Jimmy Evangeline, Stella Samarpitha, Shadrach, Jeeth Melchizedek, Chidvilasa, Nikhil Paul, Sunny Posthu, Edward
Team : Karuna, Kranthi, Danny G, Praveen Babu, Ravi Chandhra, Rama Raju,
Music Mix & Mastering by Nikhil Paul
Stage Design : Lawrence, Dawn Emmanuel
DOP & Editing : Mallik, Billy Vemuri
Camera Crew : David, Yesupadam, Daniel Pranad, Emmanuel
Video Production by JCNM Media
Don't forget to subscribe: bit.ly/2TX9u34
For unlimited access to all of our teachings and resources visit: www.jcnm.org
Follow Pastor Shyam Kishore on social media:
Facebook: / jcnmofficial
Instagram: / jcnmofficial
Twitter: / jcnmofficial
#teluguchristmassongs2022 #teluguchristmassongs #latestnewteluguchristiansongs #trending #trendingshorts #telugu

Пікірлер: 144
@dasarisravanthi6708
@dasarisravanthi6708 Жыл бұрын
నశియించిపోతున్న నరజాతి రక్షణకై నరరూపమే దాల్చెను ఈ పాప బ్రతుకున వెలుగును నింపగా తన మహిమనే విడిచెను ||2|| నమ్మిన చాలు ఆ దేవుని పొందెదవు నీవు ఆ వెలుగును ||2|| ||ఆడేదం పాడేదం|| ఆడేదం పాడేదం ఆర్భాటంతో గంతులు వేస్తూ అనడంతో కేకలు వేసేదం ||2|| లోకాలనేలేటి మహారాజు యేసు ఈ భువిలో జనియించెను. లోకాన ఈ పాప శాపాన్ని తొలగింప నరరూపమే దాల్చెను ||2|| ---------------------------------------------------------------------------------------------- కన్య మరియ గర్భమందు బెత్లహేము పురమునందు
 ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి
పరుగు పరుగున పాకను చేరామే/2/ మనసారా మ్రొక్కినాము మది నిండా కొలచినాము /2/ 
మా మంచి కాపరని సంతోషించామే! 
సందడి సందడి సందడి సందడి సందడి చేసామే /4 -------------------------------------------------------------------- గొఱెలు విడచి మందను మరచి గాబ్రియేలు వార్త విని వచ్చామమ్మ గానములతో గెంతులు వేస్తూ గగనాలంటేల ఘనపరచెదమ్ చీకటిలో కూర్చున వారి కోసం నీతి సూర్యుడేసు ఉదయంచే పాపాన్ని శాపాన్ని తొలగింపను పరమును చేర్చను అరుదించే ఈ బాలుడే మా రాజు రాజులకు రారాజు ఇహం పరం అందరము జగమంత సందడి చేద్దామ్ చుక్క పుట్టింది యేలోయేలేలో సందడి చేద్దామా యేలో పొలమును విడచి యేలోయేలేలో పూజచేదామా యేలో ------------------------------------------------------------------- సర్వోన్నతుడైన దేవునికి మహిమ.... భువిపై మనకు సమాధానము అని ప్రకటించిరి దూతల ఘనములు ,,, ప్రవచన వాక్కు నెరవెర్పగ.. గగనాన ఓ తార కనిపించే జ్ఞానులకు యేసు పుట్టుకను ప్రకటించుచు ............................................................................................... కన్య గర్భమందు నీవు పుట్టావయ్యా పరిశుద్దునిగా నీవు మా కొరకు వచ్చావయ్యా (2) దివినుండి దూత తెచ్చెను ఈ శుభవార్తను నిశీధి రాత్రియందు ఆ గొల్లలకు (2) లోక రక్షకుడు జన్మించెనని సంతోషముతో ఆనందముతో (2) హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ॥జై జై జై| జై జై జై యేసయ్యా పూజ్యుడవు నీవయ్యా ఈ లోకానికొచ్చావయ్యా సంతోషం తెచ్చావయ్యా మాకు సంతోషం తెచ్చావయ్యా (2) ............................................................................................................................. చరణం: రక్షింపగ ఈ లోకం -విడిచాడు పరలోకం పరమతండ్రి ఆదేశం -కదిలాడు మనకోసం లోక రాజై తను పుట్టాడుగా..... దాసునిగానే ఇలజీవించాడుగా గగన తారనే నడిచొచ్చిందిగా... లోక జ్ఞానమే తలదించిందిగా..... కన్యక ఒడిలో పరిశుద్ధతనయుడు- పవళించెను చూడు -తరియింపగా నేడు పల్లవి: పశుల పాకలో పరలోక నాథుడు అరుదెంచేనే ఇలచూడు -అవని రక్షింప నేడు ----------------------------------------------------------------------------------- ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికే నిత్య మహిమ /2/ ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి - ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించిరి భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్ ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి /మన/ మనమంతా జగమంతా తారవలె క్రీస్తుని చాటుదాం Happy Christmas - Merry Christmas - We wish you Happy Christmas… --------------------------------------------------------------------------- రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలో పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో భయము లేదు మనకిలలో జయము జయము జయమహో ||ఇది ఇది శుభోదయం - క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం- (2) -------------------------------------------------------- ("జగమంతా సంబరమే - మొదలాయే ఈ రోజే) తారనే చూసామే - వెంబడి వచ్చామే రాజూనే చుడంగా - త్వరపడి వచ్చామే"2" నశియించిపోయే మనలను రక్షింప వచ్చాడని సంతోషగానము చేస్తూ బేత్లహేము చేరామే" వొయ్ వొయ్ వొయ్ వొయ్ వొయ్ తందానానే తందానానేనా"4" ------------------------------------------------------------- బెత్లెహేము గ్రామమందు బీద కన్య గర్భమందు (2) నాథుడు జన్మించెనయ్యా మేలుగ మనందరికి (2) ||యేసే|| యేసే జన్మించెరా తమ్ముడా దేవుడవతారించేరా (2) -------------------------------------------------------------------- ”పాపుల కోసం వచాడమ్మ మనిషిరుపిగా మారాడమ్మ ప్రేమను పంచే పవనుడోయమ్మ (2) వేదన భాదలు ఇక లేవమ్మ పాపాపు దాస్యం పొయిందమ్మ రక్షకుడేసు వచ్చాడొయమ్మ (2 పాపమే లేని పరిశుద్ధుడు దేవదేవుని ప్రియ సుతుడు దాసునీ రూపం దాల్చడోయమ్మ మన బ్రతుకులలో వెలుగులనే తెచ్చాడోయమ్మ మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్య దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు (2) మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్య (2) ------------------------------------------------------------ Feliz Navidad Feliz Navidad Feliz Navidad Prospero Ano y Felicidad. Feliz Navidad Feliz Navidad Feliz Navidad Prospero Ano y Felicidad. We wanna wish you a Merry Christmas WE wanna wish you a Merry Christmas We wanna wish you a Merry Christmas From the bottom of my heart.
@MM_creatios
@MM_creatios Жыл бұрын
TQ sister
@shivangalajyothi37
@shivangalajyothi37 Жыл бұрын
Beautiful song 🥰🥰🥰✝️✝️🕎🛐💯🛐🕎✝️
@rajnican62
@rajnican62 7 ай бұрын
English lyrics also please
@RaviPrakash-yn9rr
@RaviPrakash-yn9rr Жыл бұрын
Amen
@nagisettisrinu7611
@nagisettisrinu7611 Жыл бұрын
Price The lord 🙏🙏🙏🙏🙏🙏🙏 sister
@Medicineforliving
@Medicineforliving Жыл бұрын
Sandadi by sunny posthu 👏
@srikrishnagrandhi5979
@srikrishnagrandhi5979 Жыл бұрын
చాలా బాగుంది మీ రు చేస్తుంటే మాకు కూడా చేయలి అన్నీ ఉంది అన్న Praise the God God bless your team anna
@jayampurajesh6435
@jayampurajesh6435 Жыл бұрын
ఆమెన్ 🙌✝️🙌💕❤️🤩సూపర్ సాంగ్ దేవుడు మిమ్మల్ని దివిచ్చు 🙌✝️🙌గా కా
@arunKumar-oo4fl
@arunKumar-oo4fl Жыл бұрын
Prise.the.lord.sistras..very..perpomance..good.song...tankyou..j.c.n.m.teem..god.bllessyou..crismas.song.very.nice..supar.song..tankyou.jesus.
@janiceraj9706
@janiceraj9706 Жыл бұрын
Wonderful efforts made by the Worship team .. editing inka kncham manchiga chesthey bhagundedi.. makeup anedi matter kaadu... Yea video chesina makeup avasaram...editing is important.. appreciable work by the Worship team.spread love😊😊
@joshuamayuri8168
@joshuamayuri8168 Жыл бұрын
Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💘 ❤ 💕 🙌 💘❤ 💖 💘 ❤ 💕 🙌 💘❤ 💖 💘 ❤ 💕 🙌 💘❤ 💖 💘 ❤ 💕 you too yesayya rajaa
@simmarani8440
@simmarani8440 Жыл бұрын
సూపర్ సాంగ్ చాలా చాలా చాలా బాగా రాశారు చాలా బాగా పాడారు. నాకు నచ్చింది చాలా బాగా నచ్చింది
@gershonjayadanamgeddam7124
@gershonjayadanamgeddam7124 Жыл бұрын
Praise the LORD 🙏JESUS 🙏
@p.sandhya730
@p.sandhya730 Жыл бұрын
Amen 🙏I receive it in jesus mighty name amen 🙏thank you jesus 🙌🙏❤💖thank you man of god 🙏🙌❤
@sharonprabhu1647
@sharonprabhu1647 Жыл бұрын
Vamoooo
@Shammah422
@Shammah422 Жыл бұрын
Sandadi song last uninte xcellnt untunde any way good combination 👍💥
@Shammah422
@Shammah422 Жыл бұрын
Vinthaina taraka action highlight 💥💥
@jangamnikitha7312
@jangamnikitha7312 Жыл бұрын
Super mash-up songs all songs are favourite songs God Bless You. Happy Christmas 🎄 to everyone .
@kashampogushilpa8164
@kashampogushilpa8164 Жыл бұрын
Amen hallelujah thanks you Jesus
@Paulina-sl6pd
@Paulina-sl6pd Жыл бұрын
A big hug to the worship team.... Spread Positivity guys(to commentators)... That's what God did... Appreciate there work
@sandhyarani6936
@sandhyarani6936 Жыл бұрын
All the Glory, Praises and Thanks to the God Almighty 🙏🏻🙏🏻🙏🏻 Amen Amen Amen
@vijayawill1475
@vijayawill1475 Жыл бұрын
🙇🙌... dhevuni ki mahima kalugu gaka
@suresh5569
@suresh5569 Жыл бұрын
Last touch was awesome 🔥😍
@nsarala6764
@nsarala6764 Жыл бұрын
Beautiful song super music Glory to Jesus
@divyabhanusathuluri9849
@divyabhanusathuluri9849 Жыл бұрын
Wonderful & Pleasant Christmas Mashup 🤩👌👌Glory to God 🙌💫
@meenajasmine2798
@meenajasmine2798 Жыл бұрын
Beautiful Christmas Mashup song Entire team Congratulations .Advance Merry Christmas To All Jcnm Family ..
@srinivasb3794
@srinivasb3794 Жыл бұрын
Jesus jesus jesus
@Follow__Jesus__save__yours_oul
@Follow__Jesus__save__yours_oul Жыл бұрын
Super sister's and brother's exlent 😘😘🎉🎉🧑‍🎤🧑‍🎤🧑‍🎤
@angelmani2854
@angelmani2854 Жыл бұрын
Glory to Jesus 👏. Beautiful..and colourful dresses very nice 👍❤️
@nerellamurali609
@nerellamurali609 Жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక amen
@100bhagyam
@100bhagyam Жыл бұрын
All glory to God bless 🙌
@gundizecharaiah662
@gundizecharaiah662 Жыл бұрын
Beautiful Song, Congratulations to all JCNM team members and Shyam Anna
@chandana_7512
@chandana_7512 Жыл бұрын
Filled with unspeakable joy,🥰 My Jcnm fam 💕
@kothapallyswapna9918
@kothapallyswapna9918 Жыл бұрын
Christmas Mash up super 👌👌👌👌👌👏👏👏👏👏
@GAKSharonChurch
@GAKSharonChurch Жыл бұрын
శ్రావ్యమైన సంగీతం 👌 కన్నుల పండుగగా నాట్యం 🙏 మధురాతిమధురమైన సాహిత్యం 👌 *SIMPLY SUPERB* 👏👏👏 *GLORY TO THE KING OF KINGS* 🙌🙌🙌🙌🙌
@prasadbabu2188
@prasadbabu2188 Жыл бұрын
Super song👌👌....Great work JCNM team🙏🙏
@suresh5569
@suresh5569 Жыл бұрын
Colorful CHRISTMAS 💫🌟😍 Choreography 🔥🔥
@priyadarshini1024
@priyadarshini1024 Жыл бұрын
Good effort 👍 wonderful Christmas mashup song Glory To God Almighty 👐💐💐💐💐
@tanuk9967
@tanuk9967 Жыл бұрын
Awesome Christmas mashup songs ❤❤❤ with full of joy and energy . Great work JCNM team ❤🎉
@nellurivijayasree176
@nellurivijayasree176 Жыл бұрын
Songs selection so good to listen n dance rocks
@laxmivijay3544
@laxmivijay3544 Жыл бұрын
Praise the Lord Jai Jai Happy Happy Christmas All Saints G VijayaLaxmi JCNM
@madanak9480
@madanak9480 Жыл бұрын
Hallelujah Hallelujah 👌💖💃🕺
@vijayakumari9552
@vijayakumari9552 Жыл бұрын
K.Hyd. awesome song. God bless the whole team. All glory and praises to Almighty God 🙏
@vinodagangisetti1310
@vinodagangisetti1310 Жыл бұрын
Beautiful Glory to God 🙏❤️😍
@Victor_hra
@Victor_hra Жыл бұрын
What a performance !!. In Jesus name everything Went well and It goes well ,Only By Our God Grace. Hands off To Whole JCNM Worship Team , Including Music and Video Editor's..
@c.rajanhyd4242
@c.rajanhyd4242 Жыл бұрын
Happy Happy Christmas to entire team of JCNM and my self too, from Balaji Nagar , Jawahar Nagar, 👍✨🌹⭐. Eternal life ministry.
@peddapuligopikiran7680
@peddapuligopikiran7680 Жыл бұрын
Praise The Lord All Glory To God
@jayavani275
@jayavani275 Жыл бұрын
I'm speechless..💙💜❤️🧡💚💛👌👌👌👏👏👏👍👍👍💃💃💃💃💃💃💃💃💃💐💐💐💐💐💐💐
@kingpradeep8884
@kingpradeep8884 Жыл бұрын
Well try JCNM 👏🏻🥳😻
@manoharbekkam
@manoharbekkam Жыл бұрын
Glory to JESUS 🙏
@RAVIKUMAR-sw8jg
@RAVIKUMAR-sw8jg Жыл бұрын
Adavnce happy christmas 🙏🙏🙏🙏🎄🎄🎄🎄🎄🎅🏿🎅🏿🎅🏿🎅🏿🎅🏿🕊️🕊️🕊️🕊️🕊️Jcnm team. to all. Merry christmas 🌟🌟🌟🌟✝️✝️
@ghnnnh
@ghnnnh Жыл бұрын
Praise the Lord Annayya❤
@sundeepremo3511
@sundeepremo3511 Жыл бұрын
Praise the Lord brother... Happy Christmas
@enochisrael7122
@enochisrael7122 Жыл бұрын
Happy Christmas 🎄🦌🎄🎄🎄🎄🦌⛄🦌🎁🎁🦌🎄🎄🦌⛄🎄🎄
@deutschpracticeoyeraji7500
@deutschpracticeoyeraji7500 Жыл бұрын
Excellent song Glory to God God bless you all the team of jcnm God will use u more and more God bless abundantly Shyam Anna All glory to mighty God of Jesus Christ Amen Amen Amen
@peetarpall9988
@peetarpall9988 Жыл бұрын
Praise the lord 👏👏👏🙏🙏🙏🙌🙌🙌❤️❤️❤️⛪⛪⛪💐💐💐✨✨✨🌟🌟🌟💫💫💫⭐⭐⭐
@shashikiran2193
@shashikiran2193 Жыл бұрын
Simply Superb… Great performance from everyone…. Advance Happy Christmas Everyone 🎄🎄🎅🤶
@abhinavveeramas
@abhinavveeramas Жыл бұрын
Praise the lord 🙏🙏🙏
@monicapaul8999
@monicapaul8999 Жыл бұрын
👏👏👏🙏🙏🙏⚘️⚘️⚘️nice....congrats Jcnm team ....
@vanajak8528
@vanajak8528 Жыл бұрын
Praise the lord worship team and wonderful song
@arunamethari6110
@arunamethari6110 Жыл бұрын
Super anna... Praise The Lord
@ratnatanniru8715
@ratnatanniru8715 Жыл бұрын
Advance Happy Christmas 🎄 beautiful Jesus songs so cute 🥰,
@godlovesyou6811
@godlovesyou6811 Жыл бұрын
Nice song😍 all glory to God ❤️
@alfredinadolly5860
@alfredinadolly5860 Жыл бұрын
Very beautiful . All glory to God
@marysundarrao8487
@marysundarrao8487 Жыл бұрын
Very happy pastergaru tq hallelujah
@RAVIKUMAR-sw8jg
@RAVIKUMAR-sw8jg Жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏👏👏👏🎄🎄🎄🎄🎄
@prasanthiroy6587
@prasanthiroy6587 Жыл бұрын
Praise God
@kishorekumarragi7996
@kishorekumarragi7996 Жыл бұрын
Hallelujah amen
@Paulina-sl6pd
@Paulina-sl6pd Жыл бұрын
Congratulations Jcnm team... Wonderful vocals and music... Makeup vishyam lo editors should have done more better... Yea video cheyali anna makeup is needed... But it is in cameraman and editors hand to bring the output well... Anyways appreciable work ...😊😊😊
@kishorekumarragi7996
@kishorekumarragi7996 Жыл бұрын
Thank you Jesus amen
@prabhustudio2576
@prabhustudio2576 Жыл бұрын
Songs collection was really awesome ❤
@vijayasenjesus8094
@vijayasenjesus8094 Жыл бұрын
👌💞🤝🙌 God bless all
@elizabethrani5034
@elizabethrani5034 Жыл бұрын
Beautiful songs and very nice performance of all. Praise the Lord and Glory to God . May God bless you all and jcnm team and jcnm pastor and man of God Shyam 🙏Kishore garu🙏😊👏👏👏👌
@aishugrace7778
@aishugrace7778 Жыл бұрын
🥳Wonderful.....🎄 All Glory to GOD...✨
@panthdirambabu9974
@panthdirambabu9974 Жыл бұрын
చాలా బగుందండి
@Godslovesyou.
@Godslovesyou. Жыл бұрын
Superb performance entirely team🙌❤,, 🎵🎵🎵 beautiful✨ Advance merry Christmas.... 👏👏👏👏👏🥰
@japhethebe
@japhethebe Жыл бұрын
Since 8 days listening to this on repeat. Outstanding Team..
@vijaykumarkolluri1563
@vijaykumarkolluri1563 Жыл бұрын
ఆమేన్
@tejaswiselah3597
@tejaswiselah3597 Жыл бұрын
Wonderful
@donkasahayatha8157
@donkasahayatha8157 Жыл бұрын
Glory of the lord for this song. 👌👌
@kiaragracy4305
@kiaragracy4305 Жыл бұрын
Praise the Lord
@helenmary6020
@helenmary6020 Жыл бұрын
Amen praise the lord pastor garu, wish you happy Christmas 🎄 🙏
@priyadarshini1024
@priyadarshini1024 Жыл бұрын
Praise the Lord worship team 🙏
@sonia5530
@sonia5530 Жыл бұрын
Very very very nice and beautiful...merry Christmas all of you God bless you the team and syam anna
@rameshpotharajula7371
@rameshpotharajula7371 Жыл бұрын
Praise the Lord. Happy Christmas
@reddyjayamangala9241
@reddyjayamangala9241 Жыл бұрын
Happy Christmas 🎄🎄🎄🎄
@aposlteknaresh8306
@aposlteknaresh8306 Жыл бұрын
Happy Christmas every one
@saigjcnm6811
@saigjcnm6811 Жыл бұрын
🎄🎄🎄🎄🎄 glory to Jesus
@marthaummithi5557
@marthaummithi5557 Жыл бұрын
Praise you God
@venkeynani
@venkeynani Жыл бұрын
Meeru jcnm nee ekadiko thisukeltharu ee song plan chesinavalu
@kamisattinaresh2896
@kamisattinaresh2896 Жыл бұрын
🌲🌲⭐⭐
@meryvarakumarichadalavada5033
@meryvarakumarichadalavada5033 Жыл бұрын
🎄🎄👏👏👍
@prudviraj3476
@prudviraj3476 Жыл бұрын
wow wonderful Christmas mashup, JCNM wonder working worship team👌🙌❤💕🔥
@pennadaruth4723
@pennadaruth4723 Жыл бұрын
Vy nice song mashup song super
@padmalathaarcot203
@padmalathaarcot203 Жыл бұрын
Super song God bless you all
@shinegracy1508
@shinegracy1508 Жыл бұрын
Superb voice red dress
@priyadarshini1024
@priyadarshini1024 Жыл бұрын
Praise the Lord 🙏
@vanitharobert2320
@vanitharobert2320 Жыл бұрын
Very nice 🙏God bless you all..
@jcnmpoojitha
@jcnmpoojitha Жыл бұрын
Glorry to God ❤️❤️❤️ really superv performance
@shyamalasuresh7579
@shyamalasuresh7579 Жыл бұрын
Superrr
@nissyjyothi1336
@nissyjyothi1336 Жыл бұрын
👌👌👌👌👌👌
@bhavyayadav3084
@bhavyayadav3084 Жыл бұрын
Great effects... Happy christmas to all 🎄🎉
@helenmary6020
@helenmary6020 Жыл бұрын
Hallelujah nice song 🎵 🙌
Christmas Mashup 2023 | #JCNM Worship | #Christmas Telugu Songs
18:30
Jesus Christ of Nazareth Ministries - JCNM
Рет қаралды 31 М.
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 57 МЛН
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 71 МЛН
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 51 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 103 МЛН
Christmas Mashup by JCNM Worship Team 2021 | Christmas Telugu Songs
13:59
Jesus Christ of Nazareth Ministries - JCNM
Рет қаралды 187 М.
JIREH Worship Song by Enoch Abraham | JCNM Worship
8:45
Jesus Christ of Nazareth Ministries - JCNM
Рет қаралды 34 М.
RARAJU PUTTADOI | #JoshuaShaik | Pranam Kamlakhar | Sireesha B | Latest New Telugu Christmas Songs
7:20
Thandri Deva | తండ్రి దేవా | Telugu Worship Song by Joseph Abraham | JCNM Worship
6:32
Jesus Christ of Nazareth Ministries - JCNM
Рет қаралды 52 М.
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 57 МЛН