కనులే చూసే || KANULE CHUSE || Akshaya Praveen ||Telugu Christian Song

  Рет қаралды 2,710,808

Pastor Praveen

Pastor Praveen

Күн бұрын

Пікірлер
@PastorPraveen
@PastorPraveen Жыл бұрын
కనులే చూసే ఈ సృష్టే నీదనీ నీవు లేకుండా ఏ చోటే లేదనీ కనులే చూసే ఈ సృష్టే నీదనీ కరములు చాపి నిన్ను స్తుతియించు జన్మేనాదని నాలో ఉండగోరినావే నను నీ గుడిగా మార్చినావే నన్నింతగ కరుణించావే ఓ యేసయ్యా ఓ యేసయ్యా ఇలా నన్ను మలిచావయ్యా ఓ యేసయ్యా ఓ యేసయ్యా ఎలా నిన్ను పొగడాలయ్యా 1. అద్బుత సృష్టిని నే చూడను నా రెండు కనులు చాలవే జరిగించిన కార్యములు నా ఆలోచనకందవే నీ దృష్టిలో ఉన్నానయ్యా నీ చేతిలో దాచావయ్యా ఎంతటిదానను నేనయ్యా అంతా నీ దయే యేసయ్యా 2. సాయముకోరగ నిను చేరిన ఏ బలహీనతను చూడవే గతకాలపు శాపాలను నా వెంటను రానీయవే సాధనే నేర్పావయా సాధ్యమే చేసావయా గురిగా నిన్ను చూసానయా ఘనముగ నన్ను మార్చావయా 3. నీ చేతిపని ఎన్నడైనా నీ మాటను జవదాటవే వివరించ నీ నైపుణ్యము చాలిన పదములే దొరకవే స్తోత్రమే కోరావయ్యా కీర్తనే పాడానయ్యా ఇంతటి భాగ్యమిచ్చావయ్యా సేవలో సాగిపోతానయ్యా
@DavidDavid-ut7vi
@DavidDavid-ut7vi Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@RajendraKumar-lr1er
@RajendraKumar-lr1er Жыл бұрын
I like this song so much brother
@BalreddyKotla
@BalreddyKotla Жыл бұрын
Pa❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊QA
@Servantofgod137
@Servantofgod137 Жыл бұрын
❤❤❤❤❤
@Kiran-h7o
@Kiran-h7o Жыл бұрын
Kiran 🕎😭🙏🏰✊🙌✋ the 😊😊😊
@NithyanandhS-q2g
@NithyanandhS-q2g 8 ай бұрын
Pata chaala adbhuthamga undhi 😊 srusti yokka andhalanu bhaga varnincharu
@aashalucky2839
@aashalucky2839 9 ай бұрын
Very good song 🙌🙌😍😍🤗🤗
@VijayKumar-uk9kc
@VijayKumar-uk9kc 8 ай бұрын
Praise God
@tejesh189
@tejesh189 Жыл бұрын
ఈ పాట టీమ్ అందరినీ దేవుడు బహుగా దీవించు గాక.. 🙌
@dasuhindi5689
@dasuhindi5689 Жыл бұрын
ఈ సృష్టిని. దేవుడు చేసిన తీరును డా. ఏ..ఆర్. స్టీవెన్సన్ గారి. రచన. సాహిత్యం. అద్భుతమైన. పద సంపద.👍 బేబి. అక్షయ. కూడా. పాడిన తీరు మధురంగా. ఉందీ..👍 దేవుడు బహుగా దీవించునుగాక ఆమేన్...
@zionprayerhall_firepentecostal
@zionprayerhall_firepentecostal Жыл бұрын
ఈ పాట అనేకులకు మహిమ కరంగా ఉండును గాక దేవుడు అమ్ములును ఇంకా మహిమ కరంగా వాడుకొనును గాక
@chnaprasanthreddy130
@chnaprasanthreddy130 Жыл бұрын
Amen
@KANTRI996
@KANTRI996 Жыл бұрын
Amen
@Brother_vijayrajofficial
@Brother_vijayrajofficial Жыл бұрын
ఈ పాట ద్వారా అనేకులు రక్షించబడుదురుగాక దేవుడు ఇంకా అమ్ములును హెచ్చింప చేయను గాక దేవుడు తనను గొప్పగా తనకు మహిమ కరముగా వాడుకొనునుగాక ❤❤❤❤🙌🙌🙌🙌 దేవునికి మహిమ కలుగును గాక
@padmavathikamireddy7315
@padmavathikamireddy7315 Жыл бұрын
Amen praise the lard tq Jesae tq amen
@padmavathikamireddy7315
@padmavathikamireddy7315 Жыл бұрын
😍🙌👍❤God bless you amma
@padmavathikamireddy7315
@padmavathikamireddy7315 Жыл бұрын
Super cute saga
@kommubabu2570
@kommubabu2570 Жыл бұрын
Praise the lord very nice song nana 👌🏾God bless you ✝️Amen Amen Amen ✝️
@pavanigracegathala2978
@pavanigracegathala2978 Жыл бұрын
amen
@varigatestanlybabu7779
@varigatestanlybabu7779 Жыл бұрын
నిజంగా AR స్టీవెన్సన్ గారు అద్భుతంగా రాశారు లిరిక్.....MUSIC కూడా లీనస్ గారు చాలా అద్భుతంగా అందించారు .... ❤️❤️🥰🥰🥰
@sagartaralla4756
@sagartaralla4756 Жыл бұрын
Very nice song
@sivarathna8211
@sivarathna8211 Жыл бұрын
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపింస్తుంది ఈ పాట. దేవుని మహిమను వర్ణించలేము 🙏🙏🙏🙏 చక్కగా పాడిన అక్షయకు వందనాలు 💐💐💐
@keerthana2495
@keerthana2495 Жыл бұрын
PRAISE THE LORD LYRICS.......... కనులే చూసే ఈ సృష్టే నీదనీ ...... నీవు లేకుండా .......ఏ చోటే లేదని..... కనులే చూసే ......... ఈ సృష్టే నీదనీ కరములు చాపి .........నిన్ను స్తుతించు జన్మే నాదని నాలో ఉండగోరినావే నన్ను నీ గుడిగా మార్చినావే నన్నింతగా కరుణించావే ఓ ........ యేసయ్యా ఓ .........యేసయ్యా ఇలా నన్ను మలిచావయ్యా ఓ........ యేసయ్యా. ఓ....... యేసయ్యా ఎలా నిన్ను పొగడాలయ్యా ( కనులే చూసే ) 1. అద్భుత సృష్టిని నే చూడను నా రెండు కనులు చాలవే ......... జరిగించిన కార్యములు....... నా ఆలోచనకందవే నీ దృష్టిలో........ ఉన్నానయ్యా ....... నీ చేతిలో........ దాచావయ్యా ......... ఎంతటి దానను నేనయ్యా......... అంతా నీ దయ యేసయ్య......... ( ఓ యేసయ్య ) ( కనులే చూసే ) 2. సాయము కోరగా నిన్ను చేరిన ఏ బలహీనతను చూడవే........... గతకాలపు శాపాలను నా వెంటను రానీయవే ........ సాధనే నేర్పావయా........సాధ్యమే చేశావయ్యా....... గురిగా నిన్ను చూసానయా......... గణముగ నన్ను మార్చావయ్యా ........... ( ఓ యేసయ్య ) ( కనులే చూసే ) 3. నీ చేతి పని ఎన్నడైనా నీ మాటను జవదాటవే ............. వివరించె నీ నైపుణ్యము చాలిన పదములే దొరకవే........... స్తోత్రమే కోరావయ్యా............ కీర్తనే పాడానయా........... ఇంతటి భాగ్యమిచ్చావయ్యా............... సేవలు సాగిపోతానయ్యా ( ఓ యేసయ్య ) ( కనులే చూసే ) ALL THE GLORY BE TO OUR LORD JESUS!
@divyamadhuri4421
@divyamadhuri4421 Жыл бұрын
English lyrics
@madiriprisca5133
@madiriprisca5133 Жыл бұрын
Kanule chuse Ee srusti needani Karamulu chaapi ninnu sthuthiyinchu janme naadani Naalo undagori naave Nanu nee gudiga maarchinaave Nanninthaga karuninchave.... Ohhh yesaiah ohhh yesaiah ela nannu malichavayya Ohh yesaiah ohh yesaiah yela ninnu pogadaalayya 1.Adbhutha srustini ney chudanu Naa rendu kanulu chaalave Jariginchina kaaryamulu Naa alochana kandave Nee Drustilo unnanaya Nee chethilo daachavaya... Enthati daanano nenayya Antha nee dayee yesaiah 2.Saayamu koraga ninu cherina Ye balaheenathanu chudavey Gathakaalapu saapalanu Naa ventanu raaniyave Saadhane nerpavayaa Saadhyame chesavayaaa Guriga ninnu chusanayya Ghanamuga nannu marchavayya 3.Nee chethipani yennadaina nee maatanu javadaatavey Vivarincha nee naipunyamu Chalina padamule dorakave Sthothrame koravaya Keerthane paadanayya Enthati bhagyamichavayya Sevalo saagipothanayya
@RamRam-yy5ql
@RamRam-yy5ql Жыл бұрын
🙏🙏🙏🙏
@MadigaGiddaiah
@MadigaGiddaiah Жыл бұрын
❤❤
@TrimurtuluKapa
@TrimurtuluKapa 4 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤🥰🥰😍
@franklinpuli3670
@franklinpuli3670 Жыл бұрын
కల్వరి మినిస్టీస్ కి అమ్ముల పోదిలో దాచబడిన దేవుని అగ్ని బాణం ……క్రైస్తవ సంగీత రారాణి గా వెలుగుదువు గాక. God bless you
@yaswanthkumarp6332
@yaswanthkumarp6332 8 ай бұрын
Amen... praise God
@isaacvedala9318
@isaacvedala9318 5 ай бұрын
Amen
@kalyaniKola-v3e
@kalyaniKola-v3e 3 ай бұрын
Amen
@sheeba674
@sheeba674 3 ай бұрын
Amen🙏🙏🙏
@TrimurtuluKapa
@TrimurtuluKapa 3 ай бұрын
💒💒
@sulochanababurao4674
@sulochanababurao4674 Жыл бұрын
ఎంత చక్కటి స్వరము ఈ పాటలో ఉన్న మీనింగ్స్ ఎంత చక్కగా ఈ పాట అందరి జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా దీవెన కరంగా దేవునికి మహిమ కరంగా ఉండును ఆమెన్ ఆమెన్ ఆమెన్
@sailajavallepu-jy2vr
@sailajavallepu-jy2vr Жыл бұрын
కనులే చూసే అక్షయ అమ్ములు గొప్పగా దేవుడు దీవించును గాక
@PriyaMuppidi-w1v
@PriyaMuppidi-w1v Жыл бұрын
నేను కతర్ దేశంలో వున్నాను రోజు పొద్దున్నే 6 గంటలకి కార్ తీసుకుని డ్యూటీకి వెళ్తాను ...రోజు ఈ పాట వింటాను అంత ఇష్టం ఈ పాట నాకు....God bless you all🎉
@mahenderpalle9192
@mahenderpalle9192 Жыл бұрын
దేవుడు ప్రతిదినము తాన మహిమను చొప్పున అక్షయను వాడుకుంటున్నాడు , దేవుడు నిన్ను దీవించుగాక అమ్మలు🙏🙏
@sridharraodevanpalli823
@sridharraodevanpalli823 Жыл бұрын
Praise The Lord, ఆమేన్. అక్షయ బేబీ..మిమ్మల్ని నీ/నా/మన దేవుడు ఇంకా బలంగా అభిషేకించి, ఆశీర్వదించి, దీవించును గాక. దేవునికే మహిమ కలుగును గాక, ఆమేన్
@atpaikramesh4965
@atpaikramesh4965 Жыл бұрын
దేవుడు అమ్ములును గొప్పగా తనకు మహిమకరంగా వాడు కొనును గాక ఈ పాట అనేకులకు ఆధారకరమైనదిగా ఉండును గాక దైవదీవెనలు తనపట్ల కుమారించును గాక ఆమెన్ 🙏🙏
@RamRam-yy5ql
@RamRam-yy5ql 8 ай бұрын
M Raju 🙏🙏
@chinnanagaiahtamalapakula7595
@chinnanagaiahtamalapakula7595 Жыл бұрын
Bless me thalli bless me wonder full 🎵song🎵🎵🎵🎵 amen Amen🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@angelatmani7335
@angelatmani7335 Жыл бұрын
సాహిత్యము సంగీతము స్వరము దర్శకత్వము ఆద్యంతం అమోఘం ❤❤❤
@siyyariravichandra9133
@siyyariravichandra9133 Жыл бұрын
ఎంచెప్పను.....! దేవుని గొప్పదనం ఇంత మధురంగా పాడి వినిపిస్తే....👌 చక్కగా పాడావు తల్లి🙏 really... I am blessed 😇
@jessicajoy2367
@jessicajoy2367 Жыл бұрын
ఎంత చక్కగా పాడవు రా, మనసంతా హాయిగా అనిపించింది, దేవుడు నిన్ను దీవించును గాక
@GRani-t6z
@GRani-t6z Жыл бұрын
Hfhuhf
@Roselyn989
@Roselyn989 Жыл бұрын
Praise the lord mum and dad Amazing singing ammulu May godbless u ra thalli Glory to God amen Hallelujah ❤
@rebeccanibandhana3395
@rebeccanibandhana3395 Жыл бұрын
దేవుని కే సమస్త మహిమ కలుగును గాక ఆమెన్. ఎంతో ఆదరణ ఆనందం అద్భుతం కలిగించే ఈపాట చిన్నారు తల్లి అక్షయ నోట వినటం చాలా సంతోషంగా ఉంది అమ్మగారు. ఎంతో శ్రమ ఎంతో సాధన ఉంది. సృష్టి కర్త ను కొనియాడుటకు అనుగ్రహించబడిన ఈ జన్మ నిజంగా ధన్యకరం. దేవుని కే వేలాది వందనము లు స్తోత్రము లు చెల్లుంచుచున్నాము ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🕊🕊🕊🕊🕊🕊🕊🕊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jaslinec3888
@jaslinec3888 Жыл бұрын
ఎంత చక్కగా పాడావు అమ్మ మనసుకి ఎంతో హాయిని మంచి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది దేవుడు ఇంకా ఎంతో నిన్ను బహుగా వాడబడే లాగున నిన్ను ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ మా
@ravikumarsiringi9509
@ravikumarsiringi9509 Жыл бұрын
ఈ పాట పాడిన అమ్ములు చాలా అధ్భుతంగా పాడింది. దేవుడు నిన్ను దీవించునుగాక
@HimaBinduA
@HimaBinduA Жыл бұрын
దేవుని సృష్టిని అద్భుతమైన లిరిక్స్ గా కనుపరచిన AR steven son గారికి ప్రత్యేక వందనాలు, సిస్టర్ & all team ని దేవుడు దీవించును గాక Amen
@usabalaraju3532
@usabalaraju3532 8 ай бұрын
🎉😢😅😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂
@gandhimani2423
@gandhimani2423 Жыл бұрын
దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు నిన్ను ఎన్నో రెట్లు ఆశీర్వదించి కాపాడును గాక
@praveenesampelly9909
@praveenesampelly9909 Жыл бұрын
*Glory to Almighty God. 🙌🏻* విఖ్యాత సువార్త గాయకుడు, రచయిత మరియు సంగీత దర్శకుడు అయిన *డా. AR స్టీవెన్ సన్* గారి 'కలం' నుండి జాలువారిన అద్భుతమైన పదాలకు అద్భుతమైన స్వరకల్పన చేసి, *నీలాద్రి కుమార్ (Zitar విద్వాంసులు)* మరియు *నవీన్ కుమార్ (Flute విద్వాంసులు)* గారి అద్భుతమైన కలయికలో *సహో. లీనస్* గారి అద్భుతమైన సంగీత పర్యవేక్షణలో అందమైన ఈ సృష్టిని సృష్టించిన అత్యద్భుతమైన ఆ సృష్టికర్తను అంతే అందంగా గానం చేసి స్తుతిస్తున్న *పాస్టర్ ప్రవీణ్ - షారోన్ (కల్వరి మినిస్ట్రీస్, బెల్లంపల్లి)* గారి కుమార్తె *_Sis. అక్షయ ప్రవీణ్_* గారికి హృదయపూర్వక అభినందనలు.👏🏻💐 సమస్త మహిమ దేవునికే చెందును గాక.. ఆమెన్..🙏🏻
@Glorification8374
@Glorification8374 Жыл бұрын
మరల AR స్టీవెన్సన్ గారికి పాటలు రాయడానికి దేవుడు కృప చూపించారు ఇది ఒక గొప్ప అవకాశం . అక్షయ గారు చాలా బాగా పడినావు God bless you Amen
@MADHU-SP
@MADHU-SP Жыл бұрын
ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు సిస్టర్...సూపర్ వాయిస్.. మీ వాయిస్ తో ఒక ఉజ్జివం రాగులుతుంది రాబోయే రోజుల్లో 🔥🔥
@nagavathprashanthi7957
@nagavathprashanthi7957 Жыл бұрын
ఈ పాట పాడిన అమ్ములు అమ్మాయికి దేవుడు ఇంకా దీవించి వాడుకొను గాక దేవుని నామానికి మహిమ వచ్చును గాక🙏🙏🙏
@ankadiramu2299
@ankadiramu2299 Жыл бұрын
Hi
@thevoiceofjesusministry5032
@thevoiceofjesusministry5032 7 ай бұрын
choir master m s james
@thevoiceofjesusministry5032
@thevoiceofjesusministry5032 7 ай бұрын
very melody musicians beautyful voice daughter please continue to sing may god bless you
@varalaxmi1722
@varalaxmi1722 Жыл бұрын
E song enni sarlu vintunnano nake theleedhu anthati manchi song alane manchi music, manchi sahithym veetiki thaggattu ga chakkaga padavu thalli may God bless you abundantly 🙌🏾🙌🏾🙌🏾🤲🤲🤲👏👏👏🤝🤝🤝💙💚💜💛🙏🏼🙏🏼🙏🏼 matalu levu 🙌🏾🙌🏾🙌🏾
@annapurnammav5838
@annapurnammav5838 Жыл бұрын
బంగారు తల్లీ 😍దేవుడు నిన్ను దీవించును గాక 😊
@hoseaemmadi4481
@hoseaemmadi4481 Жыл бұрын
కనులే చూసే. ఈ పాట ఎంతో అద్భుతంగా పాడావు తల్లి. దేవుడు నిన్ను అధికంగా దీవించు గాక. ఈ పాట అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండును గాక ఆమెన్.
@PadmaGedela-on2hs
@PadmaGedela-on2hs Жыл бұрын
🌹🌹🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌻🌺🌺🌸🌸🌸🌸🥀🥀🥀🌹🌹🌹🌹🌹🌹🥀🍓🍓🍓🍓🍒🍒🍉🍉🍉🍉🍉🌇🏆🏆🏆🏆🏆🏆🕎🕎🕎🕎🕎
@songatitus9536
@songatitus9536 Жыл бұрын
చాలా బాగుంది
@nabigariseetha2422
@nabigariseetha2422 Жыл бұрын
దేవుడు మిమ్ములను దీవించును గాక
@DileepKumar-rn7ho
@DileepKumar-rn7ho Жыл бұрын
అద్భుతమైన గాత్రం baby అక్షయ GOD bless you abundantly
@arepogucharan9103
@arepogucharan9103 Жыл бұрын
అక్షయ బేబీ ప్రైస్ ద లార్డ్ పాట అద్భుతంగా ఉంది చాలా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది సంగీతం కూడా చాలా అద్భుతంగా ఉంది దేవుని దీవెనలు నీకు ఉండును గాక అమ్మ గద్వాల్ జిల్లా యెహోషువ
@purna-sv2ok
@purna-sv2ok Жыл бұрын
దేవుని.. యొక్క.. ఘనమైన ..నామామునకు.. స్తోత్రం.. కలుగును గాక.. 🙏🙏🙏..ఆత్మీయ తల్లిదండ్రులకు.. హృదయ పూర్వకమైన... వందనములు... 🙏🙏🙏 అధ్బుతమైన.. సాహిత్యం.. అత్యధ్బుతమైన.. స్వరకల్పన.. అమితమైన... సంగీతం.. ఇంకా.. ఈ పాట.. గురించి.. ఎంత.. చెప్పిన.. తక్కువే..అనిపిస్తుంది.. అంత.. అధ్బుతంగా.. ఉంది.. ఈ సాంగ్.. వింటుంటే.. మళ్ళీమళ్ళీ.. వినాలనిపిస్తుంది... ఈ.. పాట.. ద్వారా.. అనేక... ఆత్మలు... చీకటి నుండి వెలుగులోకి నడిపించబడును.. గాక.. ఇంకా.. ఇటువంటి మరెన్నో.. పాటలు.. అక్షయ.. చెల్లి.. పాడాలని.. మనస్పూర్తిగా.. కోరుకంటున్నాను... సమస్త... ఘనత, మహిమ,, ప్రభావములు... దేవునికే.. చెల్లును.. గాక.. ఆమెన్ ఆమెన్ ఆమెన్... 🙏🙏🙏
@kammilipavani16
@kammilipavani16 Жыл бұрын
దేవుడు అమ్మను మహిమ కరముగా వాడుకుని గాక ఈ పాట ఇంకా అనేకులకు మహిమ కరంగా ఉండును గాక చాలా బాగా పాడావు అమ్ములు దేవుని దీవెనలు నీకు ఎప్పుడూ ఉండును గాక
@lilisres6386
@lilisres6386 Жыл бұрын
చాలా బాగా. పాడరు. తల్లి. దేవునీ. కృప. దీవేనలు. మీపై వుండునుగాక. 🙏🙏
@PrasanthiPilli-rr6gm
@PrasanthiPilli-rr6gm Жыл бұрын
Amen
@kumarijnr975
@kumarijnr975 Ай бұрын
Amen God bless you Talli 🎉❤❤❤
@shalem853
@shalem853 Жыл бұрын
ఎంత చక్కగా పాడావు తల్లి... దేవుడు ఇంకా నిన్ను వాడుకొనును గాక....
@desabathuladevadasu4230
@desabathuladevadasu4230 Жыл бұрын
ఈ పాట ద్వారా సర్వ సత్యములోనికి నడిపించ బడాలి రక్షింపబడాలి ప్రైస్ ది లార్డ్ అమ్ములు నీవు అనేక పాటలు పాడుతూ దేవునిని మహిమ పరచాలి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🛐🛐🛐
@Roselyn989
@Roselyn989 Жыл бұрын
కనులే చూసే పాట చాలా అద్భుతముగా పాడవ్ రా అమ్ములు ఈ పాట అనేకులకు ధివేనకరంగా వుండాల,ఈ పాట వింటున వారు అనేకులు రక్షించబడల, దేవుని గొప్ప తనన్ని తెలుసుకోవాలి, దేవుడు నిన్ను గొప్పగా వాడుకోవాలి బంగారం, ఈ పాట కోసం ప్రార్ధించిన మమ్మీ డాడీ ని ప్రతి ఒకరిని,దేవుడు ధీవించునుగాక🙌🏻అమ్ములు మరెన్నో పాటలు పాడాలని కోరుకుంటున్న ,దేవుడూ నిన్ను బహుగా ధివించునుగాక ఆమెన్ ధన్యవాదాలు కల్వరి టీమ్ మరియు లినస్ అన్నా స్టీవెన్ అన్నా,దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్❤
@neelimasony7803
@neelimasony7803 Жыл бұрын
లీనస్ మరొక అధ్భుత సంగీత సృష్టి 🎉👌💐
@bheemavasantha3096
@bheemavasantha3096 Жыл бұрын
Praise the lord Akshaya song super ga padaru roju vinanide nidra ponu God bless you beta 🙏🙏🙏🙏🙏🙏🙏
@gangamanikondi2847
@gangamanikondi2847 Жыл бұрын
Praise the Lord👏🙏👏👏👏 దేవుడు అమ్ములును గొప్పగా తనకు mahimakarangaa దివించునుగాక ఇంక అనేక మైన పాటలు పడలని దేవుడు దివించునుగాక దేవుడు mendaina ఆశీర్వాదం tho మహిమ karanga జరుగును గాక amen amen amen🙏🙏🙏🙏🙏
@DorgaBony-dn3wx
@DorgaBony-dn3wx Жыл бұрын
మమ్మీ డాడీ గాడ్ బ్లెస్స్ యు అక్షయ గాడ్ బ్లెస్స్ యు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్💐
@ruthschannel1462
@ruthschannel1462 Жыл бұрын
I can't control my tears while listening to this lyrics He created everything for me But I can't able to do anything for him Thank you for the wonderful lyrics and thank you akshaya for a beautiful voiced ❤ Glory to jesus
@varalaxmi1722
@varalaxmi1722 Жыл бұрын
Stevenson brother thaks intha chakkati song nu parisayam cheesinandhuku🤲🤲🤲👏👏👏🖐🖐🖐🙏🏼🙏🏼🙏🏼💙💚💜💛❤
@RameshAtapaik
@RameshAtapaik 5 ай бұрын
ఎన్నిసార్లు విన్న మల్లీ మల్లీ వినాలనిపిస్తుంది ఈ పాట దేవుని మహిమను వర్ణించాలేము
@jessyrajender9785
@jessyrajender9785 Жыл бұрын
Praise the lord papaa నిన్ను బహు బలం చేత దేవుడు వాడుకోవాలని కోరుకుంటున్నారా చెల్లా నిన్ను యేసయ్య దీవించును గాక🥳💯💥
@samsondrummerofficial
@samsondrummerofficial Жыл бұрын
Legendary musicians and beautiful singing nice song
@evangelinemare4049
@evangelinemare4049 Жыл бұрын
Praise the Lord God bless you akshaya , దేవుడు నీ స్వరాన్ని అభిషేకించి తనకు మహిమకరముగా వాడుకుంటున్నందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక, దేవుని కొరకు ఇంకా మహిమకరమైన పాటలు పాడాలి thank you once again God bless you more and more
@JDMWORSHIPWORLD
@JDMWORSHIPWORLD Жыл бұрын
ఈ పాటని తెలిసిన వారదరికి షేర్ చేయండి 10 మిలియన్ వ్యూవ్స్ దాటాలి ఒక నెలలో అమెన్ ❤❤❤🎉🎉😊😊
@joybabu2075
@joybabu2075 Жыл бұрын
God bless you Ammulu
@santoshkumar-lq1dc
@santoshkumar-lq1dc Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక🙏🙏🙏🙏🙏
@nerellamurali609
@nerellamurali609 Жыл бұрын
Excellent song --- sister Devudu ninnu bahuga Deevinchunu gaka amen
@PastorRajkumar-oc4xj
@PastorRajkumar-oc4xj Жыл бұрын
దేవునికి మహిమ కలుగును ఇంకా దేవుడు కొరకు అనేక నూతన పాటలు పాడే కృప దేవుడు నీకు ఇచ్చును గాక గాడ్ బ్లెస్స్ యు
@akirafactchannel
@akirafactchannel Жыл бұрын
ఈ పాట పాడడానికి బాగా కష్టపడింది
@VIJAYATALARI
@VIJAYATALARI Жыл бұрын
Extraordinary song.. awesome lyrics.... exllent melody tune....superrrrrrr chala baga paadavu akshayaaa.. nee voice chala bavundi
@Pastor.Vijayraj_official
@Pastor.Vijayraj_official Жыл бұрын
దేవుడు అమ్ములును గొప్పగా తనకు మహిమకరంగా వాడుకొనును గాక ఈ పాట అనేకులకు ఆదరణకరమైనదిగా ఉండును గాక దైవ దీవెనలు తన పట్ల కురిపించబడును గాక
@sureshbabub5168
@sureshbabub5168 Жыл бұрын
Ok
@JayaLakshmi-hi3ws
@JayaLakshmi-hi3ws Жыл бұрын
❤🎉
@hoseaemmadi4481
@hoseaemmadi4481 Жыл бұрын
God bless you Ammulu thalli.దేవునికి మహిమ తెచ్చే పాటలు చాలా పాడాలని నా మనసారా కోరుకుంటున్నాను. దేవుని కి మహిమ కలుగు ను గాక ఆమెన్.
@Mahimahi-my2wj
@Mahimahi-my2wj Жыл бұрын
Nice song sister god bless you enaka devudu ninu devinchunu gaka amen amen
@sunnyraj-kk9ci
@sunnyraj-kk9ci Жыл бұрын
Amen
@jesusmypsalm
@jesusmypsalm Жыл бұрын
Telugu lyrics కనులే చూసే... ఈ సృష్టే నీదని నీవు లేకుండా...ఏ చోటే లేదని కనులే చూసే... ఈ సృష్టే నీదని కరములు చాపి... నిన్ను స్తుతించే జన్మే నాదనీ నాలో ఉండగోరినావే నన్ను నీ గుడిగా మార్చినవే నన్నింతగా కరుణించావే... //ఓ.. యేసయ్య ఓ.. యేసయ్య ఇలా నన్ను మలిచావయ్యా ఓ.. యేసయ్య ఓ.. యేసయ్య ఎలా నిన్ను పొగడాలయ్య // కనులే చూసే... ఈ సృష్టే నీదని కరములు చాపి... నిన్ను స్తుతించే జన్మే నాదనీ 1. అద్భుత సృష్టిని నే చూడను నా రెండు కనులు చాలవే జరిగించిన కార్యములు నా ఆలోచన కందవే నీ దృష్టిలో ఉన్నానయ్యా నీ చేతిలో దాచావయ్యా ఎంతటిదానను నేనయ్యా అంతా నీ దయే యేసయ్యా //ఓ యేసయ్య ఓ యేసయ్య ఇలా నన్ను మలిచావయ్యా ఓ యేసయ్య ఓ యేసయ్య ఎలా నిన్ను పొగడాలయ్య // కనులే చూసే... ఈ సృష్టే నీదని కరములు చాపి... నిన్ను స్తుతించే జన్మే నాదనీ 2. సాయం కోరగా నిన్ను చేరిన ఏ బలహీనతను చూడవే గతకాలపు శాపాలను నా వెంటను రానీయవే సాధనే నేర్పావయ్యా సాధ్యమే చేశావయ్యా గురిగా నిన్ను చూశానయ్యా ఘనముగా నన్ను మార్చావయ్య //ఓ యేసయ్య ఓ యేసయ్య ఇలా నన్ను మలిచావయ్యా ఓ యేసయ్య ఓ యేసయ్య ఎలా నిన్ను పొగడాలయ్య // కనులే చూసే... ఈ సృష్టే నీదని నీవు లేకుండా...ఏ చోటే లేదని కనులే చూసే... ఈ సృష్టే నీదని కరములు చాపి... నిన్ను స్తుతించే జన్మే నాదనీ 3. నీ చేతి పని ఎన్నడైనా నీ మాటను జవదాటవే వివరించ నీ నైపుణ్యము చాలిన పదములే దొరకవే స్తోత్రమే... కోరావయ్యా కీర్తనే.. పాడానయ్యా ఎంతటి భాగ్యం ఇచ్చావయ్యా సేవలో సాగిపోతానయ్యా //కనులే చూసే//
@nagarjunakummarikuntla8425
@nagarjunakummarikuntla8425 Жыл бұрын
ఈ పాటను చాలా అద్భుతంగా పాడారు అక్షయ తల్లి. నిన్ను దేవుడు అభిషేకించి, ఆశీర్వదించి, దివించును గాక .ఆమేన్..
@aashalucky2839
@aashalucky2839 9 ай бұрын
హృదయం ఉప్పొంగే పాట🙌🙌🥰🥰🤗🤗🤗🤗
@rameshb6548
@rameshb6548 Жыл бұрын
Excellent song ❤️ lyrics amazing. A.R Stevenson garu 👏🙏🏻, music ausome prise the lord 🎉👌
@madavijayakar7801
@madavijayakar7801 Жыл бұрын
ఈ పాట ద్వారా దేవుడు,ఆయన శక్తి నీ, ఆయన కార్యాలను చక్కగా వివరించావు.దేవుడు మహిమ పరచబడి, అనేకులు రక్షింపబడాలి.ఇంకా బలంగా వాడబడాలి,
@narrasivakeerthana7247
@narrasivakeerthana7247 Жыл бұрын
Excellent song. Thank you JESUS
@chinnimanelli7538
@chinnimanelli7538 Жыл бұрын
పాట వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకమును అనుభవించాము. నిజముగా చాలా మంచిగా సంగీతాన్ని అందించిన సహోదరులకు ప్రత్యేక ధన్యవాదములు. మీ కలయికలో మరిన్ని పాటలు క్రైస్తవ ప్రపంచానికి అందించాలని ఆశిస్తున్నాము ప్రార్ధిస్తున్నాను👏🙏
@enosh4god781
@enosh4god781 Жыл бұрын
Stevenson garu is really a gift to us. Great servant of god. Beautiful lyrics and singing 😍. All glory to God!!!
@Sunitha-og5bv
@Sunitha-og5bv Жыл бұрын
Tqs jesuss amuulu ki manchi ganam echavaya elane a soram mundiki sagalani mii namamulo mundhiki vlalani korukuntunanu amen
@stephenchinni8038
@stephenchinni8038 Жыл бұрын
అద్భుతముగా ఉంది పాట పదాలు చాలా ఆదరణగా ఉన్నాయి అక్షయ చాలా బాగా పాడింది గాడ్ బ్లెస్ యు తల్లి పాట వింటుంటే మనసు చాలా నెమ్మదిగా ఉంది ఆయన కోసమే బ్రతకాలని ఉంది నాతోనే ఉన్నవయ్య సేవలో సగిపోతనయ్య
@SrikanthGunnala
@SrikanthGunnala Жыл бұрын
ఓ యేసయ్య ఓ యేసయ్యా ఇలా నన్ను మలిచావయ్య ఓ యేసయ్యా ఓ యేసయ్యా ఎలా నిన్ను పోగడలయ్యా 👏👏👏👏👏 Excellent lines,tune,singing God Bless you Ammulu thalli
@nabigariseetha2422
@nabigariseetha2422 Жыл бұрын
😮 దేవుడు మిమ్ములను దీవించును గాక
@naveenkumarsistermadhuri
@naveenkumarsistermadhuri 2 ай бұрын
Nice song
@sandeeppandu1245
@sandeeppandu1245 Жыл бұрын
Wow.super.akka
@Sharonlillyoffical0712
@Sharonlillyoffical0712 Жыл бұрын
దేవునికే మహిమ కలుగునుగాక ఈ పాట నేను విని ఆత్మీయకంగా చాలా బలపడుతున్నాను. God bless you Ammulu garu.
@chodagirisunitha2483
@chodagirisunitha2483 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@Jesus-bz9wi
@Jesus-bz9wi Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ తల్లి చాలా చక్కగా పాడావు దేవుడు నామంలో నూరింతలుగా నువ్వు వాడబడాలి చక్కటి స్వరముతో దేవుని మహిమ పరిచాతల్లి నేనైతే సిగ్గుపడుతున్నానా చాలా చాలా చక్కగా పాడావ్
@nischalkumar7131
@nischalkumar7131 4 ай бұрын
క్రైస్తవ సంగీత ప్రపంచంలో ఈ పాట ఓ అద్భుత కళాఖండంగా మిగిలిపోతుంది . సూపర్
@dandeshantharaju7713
@dandeshantharaju7713 Жыл бұрын
మన దేవాది దేవుడైన యెహోవాకు స్తుతి స్తోత్రం కలుగునుగాక ఆమేన్
@anishashake5789
@anishashake5789 Жыл бұрын
దేవుడు నిన్న దీవించునుగాక అమ్మలు చాల బాగ పాడవు పాట అమ్మ
@arunasandhya8258
@arunasandhya8258 Жыл бұрын
👌👌👌👌👍👍👍👍👍🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🎊👌🎊🎊🎊💐💐💐💐💐💐🎊🎊🎊🎊🎊💐🎊💐🎊🎊🎊🎊👍🤝🙏🙏🙏❤️❤️❤️
@vijayatadii6505
@vijayatadii6505 Жыл бұрын
E pata ద్వార ఎన్నో ఆత్మలు raximpabadali adevuni kori pradistunnanu god bless u akshaya ❤❤❤
@kirankumaryakkati
@kirankumaryakkati Жыл бұрын
సాంగ్ చాలా బాగుంది.. మరలా మరలా వినాలని అనిపిస్తుంది.. All glory to god
@santhicherrysanthicherry8673
@santhicherrysanthicherry8673 Жыл бұрын
Super akka chala bhagundhi akka
@vayaralamary3589
@vayaralamary3589 Жыл бұрын
Prise the Lord talli eepata vintuntay pranam Hayes undamma God bless you talli.
@augustinejoy834
@augustinejoy834 Жыл бұрын
Praise the lord thali
@gangarajupedapati
@gangarajupedapati Жыл бұрын
దేవునికి స్త్రోత్రం, దేవుని కార్యములు వర్ణింపతరమా చాలా బాగా స్వరకల్పన, గానం, సంగీతం కూర్చారు అందరికీ వందనములు గానం చేసిన అమ్ములును దేవుడు బహుగా దీవించి ఆయన పరిచర్యలో వేడుకొనుట్లుగా ప్రార్దన, స్త్రోత్రం
@k.scollectionskarnataka3217
@k.scollectionskarnataka3217 Жыл бұрын
ఈ పాట ద్వారా దేవుడు అనేకులకు మార్చును గాక అమ్ములు ఇంకా గొప్ప గాయనిగా దేవుని వాడుకుని గాక
@suneelkumar-i7z2d
@suneelkumar-i7z2d 9 ай бұрын
Amen
@Chinni-l7k
@Chinni-l7k 6 ай бұрын
Praise the lord pastor garu
@mojeshraju2382
@mojeshraju2382 Жыл бұрын
Wah 👏 .. What a Voice Akshaya 👩‍🎤 Wah 👏 .. What a Wonderful Lyrics Stevenson anna 💕 Music 🔥 ... Words Are Fail To Describe this song 🥺 Excellent song 😘
@rajupalepu9347
@rajupalepu9347 Жыл бұрын
🎉🎉
@sandeep.forevercompany.a.s8153
@sandeep.forevercompany.a.s8153 Жыл бұрын
❤❤❤అక్షయ్ ప్రవీణ్ పాట యేసయ్య కి మహిమ కలుగునుగాక.చాలా చాలా బాగుంది ❤❤❤❤❤❤
@sowjanyagandham5450
@sowjanyagandham5450 Жыл бұрын
Praise the lord 🙏 Akshaya God bless you 🙏 amm super song
@JDMWORSHIPWORLD
@JDMWORSHIPWORLD Жыл бұрын
THE WORLDS TOP SONGS🎉🎉🎉🎉
@pothulakrupaaKruppa
@pothulakrupaaKruppa Жыл бұрын
అమ్ములు నిన్ను దేవుడు దీవించును గాక ఆమేన్ హల్లెలూయ ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉
@MiriyalaAmulu
@MiriyalaAmulu 2 ай бұрын
I love you song akka ,❤😊
@kalyaninithya-fq9zv
@kalyaninithya-fq9zv Жыл бұрын
చాలా బాగా పాడారు అక్క యేసయ్యా కు మహిమకలుగుగాక ❤❤
@johnsongollamandala3621
@johnsongollamandala3621 Жыл бұрын
I heard this song above 50 times till now from the song was released .... loved this song very much sister 😻
Neelanti Dhaivam | Telugu Christian Song 2024 | Raj Prakash Paul
10:15
Raj Prakash Paul
Рет қаралды 1,1 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 13 МЛН
Daiva Pranalika - దైవ ప్రణాళిక Hosanna Ministries 2023 new Album Song-7
11:40
NAA NEETHI SURYUDA | Anwesshaa | KY Ratnam | Latest Telugu Christian Songs 2024
10:22
Wellspring Worship (Official)
Рет қаралды 312 М.
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН