Christmas Special విశ్వ నాయకుడు SONG | Christian Full Video Song | Vijay Prasad Reddy’s Wonder |

  Рет қаралды 285,568

VIJAY PRASAD FOUNDATION

VIJAY PRASAD FOUNDATION

Күн бұрын

I FOR GOD VIJAY PRASAD REDDY యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
#Vijay_Prasad_Reddy #Inspirational_Messages
I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
/ @vijayprasadreddyiforgod
ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
/ @iforgodvijayprasadreddy
మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
1. / vijay.prasadreddybalab...
2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
3. / i-for-god-ministries-1...
మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Whatsapp group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
(for join click this link )
chat.whatsapp....
Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
/ iforgodlivehdvideos
ఆదివారం ఆరాధన సందేశములు:
• SUNDAY CHURCH WORSHIP ...
I For God Songs Promos link:
• VIJAY PRASAD REDDY ALL...
విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
• ¶¶ Yuddhaniki Siddhamy...
2. సర్వలోక_న్యాయాధిపతి
• ¶¶ Sarvaloka Nyayadhip...
3. ముల్లోక_మహాయోధుడు
• ముల్లోక మహాయోధుడు JUKE...
Debates :
1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
• లోకరక్షకుడు ఎవరు? | Sh...
2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
• ORIGINAL SIN | DEBATE ...
3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
• ORIGINAL SIN | DEBATE ...
#Messages Links
1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
• యోగా క్రైస్తవులు చేయకూ...
2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
• ఎప్పుడైనా మద్యం తాగినా...
3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
• మనుషులు పాపం చేసి చెడి...
4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
• విశ్వాసి అన్యుడైన తండ్...
5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
• ఈజిప్ట్ నాగరికతకు మూలం...
6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
• ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
• నీగురించి ఇతరులు ఏమనుక...
8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
• ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
• ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
• మోషే గారి జీవితంలో జరి...
11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
• దేవునియందు నిజమైన భయభక...
12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
• యవ్వనేచ్చ | AN EYE OPE...
13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
• శిలువమీద పరీక్షింపబడిన...
14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
• #క్రైస్తవుడు ఎరుగవలసిన...
15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
• నోవాహు కు కాకి ద్రోహం ...
16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
• మగ్దలేనే మరియను యేసుక్...
17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
• Video
18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
• వలసకూలీ Short Film Tea...
19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
• ప్రేమ పెళ్ళి పాపమా? సం...
20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
• ఇదే నీ అసలు ఫోటో అంటోన...
21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
• నాకే ఇన్ని బాధలు అనుకు...
Our WEBSITE : www.iforgod.com
FOR Cds & books please contact: 85 0000 6339
More details call & WhatsApp : 85 0000 6339

Пікірлер: 604
@dchinnasanjanna6794
@dchinnasanjanna6794 3 жыл бұрын
పుట్టింది రాజుగా... బ్రతికింది బిదగా... సృష్టికర్త తానేగా... దాసునిపని చేసేగా... రాజ్యమే స్థాపించిన రాజులరాజు అతడు... మహిమ విడచి మనిషి కొరకు దిగివచ్చిన నాయకుడు... శిక్ష విధించే అర్హత కలిగియున్నవాడు... జనుల శిక్ష తన భరియించి తానే బలియైనాడు... పోషకుడు... పరిపాలకుడు... నా కొరకై కడవరకు నిలిచే సమర్ధుడు "2" " పుట్టింది రాజుగా " గగనాలనేలే... భగభగలాతేజం... భువిపైన వెన్నెలగా నడయాడుట ఓ అద్భుతం జలధులను సైతం... మండించు ప్రళయం... ధరలోన కనికరమై జివించుట ఓ ఆశ్చర్యం సత్రమందు స్థలము దోరకక తొట్టిలోను పావళించడా... పంచభూతములకు శిల్పి ఆ సార్వబౌముడే కాదా మట్టిలోన కాలునిలుపగా మహిమవిడిచి ఇలకొచ్చాడా... సృష్టిలోనే సృష్టికర్త ఒక సేవకుడై నిలిచాడా... నాయకుడు... విశ్వనాయకుడు జీవమునే బహుమతిగా జనులకు పంచినవాడు " 2 " " పుట్టింది రాజుగా " పరలోకపురాజు... జన్మించినరోజు ఒక తార వెలిసింది.. యజమానునిపై నిలిచింది ఆ దూతల సైన్యం.. కాపరులకు దర్శనం దావీదు పట్టణమే వెలుగులమయమై మారింది... బెత్లెహేమా బెత్లెహేమా అల్ఫమైనదానావుకావే సర్వజనుల వీయోచకుడు నీలోనుండే వచ్చాడే... జ్ఞానులంతా బాలుని చేరి శిరమువంచి పూజించారే... సర్వలోకజ్ఞానిని చూసి ఆనందంతో మ్రొక్కరే... సుందరుడు... అతికాంక్షనియుడు... సర్వమునే మనకొరకై త్యాగం చేసినవాడు " 2 " " పుట్టింది రాజుగా " నాయకుడు... విశ్వనాయకుడు జీవమునే బహుమతిగా జనులకు పంచినవాడు... సుందరుడు... అతికాంక్షనియుడు... సర్వమును మనకొరకై త్యాగం చెసినవాడు " పుట్టింది రాజుగా "
@vijaybantu7823
@vijaybantu7823 3 жыл бұрын
Thanks Ann a I want track plz
@vanajam4793
@vanajam4793 3 жыл бұрын
Thanks Bro
@kurakula.jawaharbabukuraku3437
@kurakula.jawaharbabukuraku3437 3 жыл бұрын
Beautiful melody's Lyrics
@vijayapuli8489
@vijayapuli8489 2 жыл бұрын
Pull
@billmoriya9202
@billmoriya9202 2 жыл бұрын
Thank you so much brother 🙏🙏🙏🙏🙏🙏
@durgaraovendra3472
@durgaraovendra3472 3 жыл бұрын
మన మంచి దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్
@mallimalla9516
@mallimalla9516 3 жыл бұрын
AnnYya vandanalu satyavakyam patalannna
@hanimadhu3483
@hanimadhu3483 3 жыл бұрын
dhevudu mikichhina jnananni batti dhevunni stutistunna annayya excellent 👏👏👏👏🙏🙏🙏 tq vandhanalu annayya 🙏🙏
@durgaprasadkondepudi9439
@durgaprasadkondepudi9439 3 жыл бұрын
Vandanalu annaya yanam daggra kolanka👌👌👌👌👌👌👌👌👌👌👌 god bless you all
@RaviKiran-sm8io
@RaviKiran-sm8io 3 жыл бұрын
Praise the Lord Vijaya Prasad reddy ji
@injetiramesh6048
@injetiramesh6048 3 жыл бұрын
Wonderful annaya Nijamga a devadi devudu meeku ichina goppa jnananiki 👏👏👏👏👏 A devadi devunike veladi kruthajnathalu chellistunnamu 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@basavarajyalava4531
@basavarajyalava4531 3 жыл бұрын
ಸೂಪರ್ ಅಣ್ಣಯ್ಯ👌👌👌👌👌🙏👍🙏🙏🙏💐💐💐💐
@athilipadmakararao3253
@athilipadmakararao3253 3 жыл бұрын
రోజుకు కనీసం రెండు మూడు సార్లు వింటూనే ఉంటాము అన్నయ్య అంత అద్భుతమైన పాటను అందించారు thank you so much
@vijayprasadreddyiforgod
@vijayprasadreddyiforgod 3 жыл бұрын
🙏🙏🙏👍
@truewinalways
@truewinalways Жыл бұрын
Super song
@akulabharathi4980
@akulabharathi4980 Жыл бұрын
🙏🏼 Good
@baburaoginugu2233
@baburaoginugu2233 Жыл бұрын
Same
@raghavendrawcm2694
@raghavendrawcm2694 3 жыл бұрын
మన ప్రభువును గూర్చి ఎంత వ్రాసిన, పాడిన తక్కువే అన్నయ్య. నిజంగా మీరు ప్రభువును గూర్చి వ్రాయడం, పాడటం మీ జీవితం ఎంతో ధన్యకరము......God bless you
@kirankumarp8184
@kirankumarp8184 3 жыл бұрын
పాటలు రాసి పాడితే జీవితం ధన్యమా?ఇంకెమన్న కావాలా నాయనా
@pandugaadupandu2269
@pandugaadupandu2269 3 жыл бұрын
వా.......... డేవునికే మహిమ..... బాగుంది పాట......
@jesusspiritualsongs
@jesusspiritualsongs 3 жыл бұрын
brother gaaru god bless you woundarful song meaning manasuni karigiche paapata ethavaraku evaru evindhaga rasi katti paadaledu thanks nanna god bless you and your family meru devuni krupalo yesayya chethilo chekkina vaaru shotramu yesayya biddanu kachi kappadi athamma vaaraku ni kanche bidda chuttu veyadi Amen
@sarojinisaro5576
@sarojinisaro5576 3 жыл бұрын
God.bless.you.my.son.devuni.goppa.matalanu.maku.vivorincharu.vippudu.nenu.bible.chatuvutunte.chakkaga.artamotundi.tq
@IFORGOD-e3o
@IFORGOD-e3o 3 жыл бұрын
Excellent vakya aadhaaram anya
@kishorjesusvideos9816
@kishorjesusvideos9816 3 жыл бұрын
Chala bagundi annaya vandanalu
@peddasubbarayudu4962
@peddasubbarayudu4962 3 жыл бұрын
అన్న మీకు దేవుడు మంచి జ్ఞానము ఇచ్చినందుకు దేవునికి వందనములు good singing bro. Good word,s my dear brother
@kirankumarp8184
@kirankumarp8184 3 жыл бұрын
అలాగే అన్నకు మంచి అందము కూడా ఇచ్చాడు దేవుడు. గుడ్ యాక్షన్ కూడా
@vinodkumar-od5fl
@vinodkumar-od5fl 3 жыл бұрын
మీకు తప్ప ఎవరికి సాధ్యం కాదు అన్న ఈ రీతిగా వ్రాయడం. దేవునికే మహిమ కలుగును గాక
@sharathkumarpothganti1265
@sharathkumarpothganti1265 3 жыл бұрын
ఏ పాటైన సరే చక్కగా ,దేవునికి దగ్గర చేసేదిగా ఉంటుంది......
@dhanaraju1606
@dhanaraju1606 3 жыл бұрын
Avu Anna super song😘😘😘🙏
@VijayKouru-r6z
@VijayKouru-r6z 17 күн бұрын
My heavenly Father blessed the people who accepted his only son 🙏🙏❤
@jogendrasavara3766
@jogendrasavara3766 3 жыл бұрын
మీరు రాసిన ప్రతి దేవుని పాత అలాగే సమాజం కొరకు ఏ పాత అయిన కూడా అది దేవునికి మహిమ కలుగును గాక అమెన్..... ఇంకా ఇలాగే మాకు ఈ సమాజాన్ని ఎన్నో ఎన్నో మహిమకరమైన్న పాటలు అందించాలని కోరుకుంటున్న.... గాడ్ బ్లేస్ యూ 🙏👍
@chinnachinna5954
@chinnachinna5954 3 жыл бұрын
దేవుడు ఇచ్చిన ‌‌జ్ఞానముతో ఇలాంటి పాఠాలు మరెన్నో పాటలుగా మలిచి అందిస్తున్న మీకుమ మా కృతజ్ఞతలు అన్నయ్య
@rameshvilluri235
@rameshvilluri235 3 жыл бұрын
చాలా అద్భుతమైన వివరణలతో కూడిన పాట
@MounikaM-lp8sb
@MounikaM-lp8sb Жыл бұрын
Vandanalu anayya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@neeluartsautomobile
@neeluartsautomobile 3 жыл бұрын
❤️❤️❤️❤️🙏🙏
@SATYASUVARTHA
@SATYASUVARTHA 3 жыл бұрын
దేవునికి దేవునికి మహిమ కలుగును గాక 🎼🎬🎧👌సాంగ్
@DileepKumar-rn7ho
@DileepKumar-rn7ho 3 жыл бұрын
మీ పాటలే ఒక పాఠం అన్నయ్యా వందనాలు
@naveenkumarramavarapu737
@naveenkumarramavarapu737 3 жыл бұрын
అన్నా song అనుకున్న time కి releas అవ్వలేదని చాలా బాధపడ్డాను కాని late చేసిన letest గా చాలా చాలా మంచి పాట ఇచ్చారు, నా సంతోషాన్ని మాటల్లో చెప్పడం కష్టం, పాట చాలా కొత్తగా లిరిక్స్ అధ్బుతం గా వున్నాయి ఇలాంటి పాట ఇచ్చినందుకు నాకు చాలా చాలా ఆనందంగా వుంది ! దేవుడు మిమ్మలను దీవించుకు గాక 🙏🙏 !! love u brother ❤️❤️
@changalamounika3443
@changalamounika3443 3 жыл бұрын
Praise the Lord brother🙏🙏🙏 maduramayena pata padaru brother chala bagundi god bless you🙌🙌🙌🙌🙌 🙏🙏🙏✝✝🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@adityavarma2614
@adityavarma2614 Жыл бұрын
MEERU NOBLE PURASKAARAM PONDAALSINA MANISHI VIJAY PRASAD GAARU, PAADAABHI VANDANAALU
@johnbunyankaki6105
@johnbunyankaki6105 Жыл бұрын
పరిసుద్దాత్మ ప్రేరేపన బట్టి దేవునికి మహిమకరం గా అనేకమందికి ఆశ్చర్యకరంగా ,దివేనకరం గా వ్రాసిన పాటను బట్టి దేవునికే సమస్త ఘనత మహిమ కలుగును గాక,
@user-gz7xf4fc4r
@user-gz7xf4fc4r 3 жыл бұрын
మన కనతండ్రి కే మహిమ కలుగును గాక ఆమేన్ యేసు క్రీస్తు ప్రభువు నామమున వందనాలు అన్నయ్య 🙏🙏 మన కనతండ్రి కి దాసుడు గా మరింతగా ఆత్మీయంగా ఎదగాలని ప్రభువు నామమున కోరుతున్నాను అన్నయ్య గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య 👏👏👏👏🙌🙌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@nanisthimma3511
@nanisthimma3511 3 жыл бұрын
వందనములు అన్నయ్య మీరు పాడే పాటలు అద్బుతంగా ఉంటాయి పాటవింటుంటే వాక్యం విన్నట్టు గానే ఉంది దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్
@tumpalayesu7205
@tumpalayesu7205 2 жыл бұрын
Annaya kreestu pattalo chala aradham ayye bhavvalu unnai annaya e paata❤❤ veeni chala mandi athmiyanga balapadatharu Prize the lord annaya 🙏🙏
@swapnaswapi9731
@swapnaswapi9731 9 ай бұрын
వందనాలు అన్నయ్య గారు
@jumbujosephtech798
@jumbujosephtech798 3 жыл бұрын
అన్నయ్య వందనములు చాలా బాగుంది పాట మీకు నేను వింబడాస్తునను అన్న చలా చాలా బాగుంది
@peddasubbarayudu4962
@peddasubbarayudu4962 3 жыл бұрын
మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు అన్నా
@kpremaraju9553
@kpremaraju9553 3 жыл бұрын
👌👏 prise the lord annaya
@GOD-os4fj
@GOD-os4fj 3 жыл бұрын
ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనాలు అన్నయ్య పుట్టింది రాజుగా సాంగ్స్ చాలా చాలా బాగుంది
@billmoriya9202
@billmoriya9202 2 жыл бұрын
Ssss
@ruchitharuchiruchitharuchi1052
@ruchitharuchiruchitharuchi1052 Жыл бұрын
Chala bgapadaru anyaa asyya gopadvdu amen amen
@bro.sunilkumar
@bro.sunilkumar 3 жыл бұрын
Lyrics of this song 🙏 పల్లవి: పుట్టింది రాజుగా బ్రతికింది బీదగా సృష్టికర్త తానేగా దాసుని పని చేసేగా రాజ్యమే స్థాపించిన రాజుల రాజతడు మహిమ విడిచి మనిషి కొరకు దిగివచ్చిన నాయకుడు శిక్ష విధించే అర్హత కలిగి యున్నవాడు జనుల శిక్ష తను భరించి తానే బలి అయినాడు పోషకుడు పరిపాలకుడు నా కొరకై కడవరకు నిలిచే సమర్ధుడు ||2|| చరణం1: గగనాల నేలే భగభగల తేజం భువిపైన వెన్నెలగా నడయాడుట ఓ అద్భుతం జలధులను సైతం మండించు ప్రళయం ధరలోన కనికరమై జీవించుట ఓ ఆశ్చర్యం సత్రమందు స్థలము దొరకక తొట్టెలోన పవళించాడా పంచభూతముులకు శిల్పి ఆ సార్వభౌముడే కాడా మట్టిలోనే కాలు నిలపగా మహిమ విడిచి ఇలకొచ్చాడా సృష్టిలోనే సృష్టికర్త ఒక సేవకుడై నిలిచాడా నాయకుడు విశ్వనాయకుడు జీవమునే బహుమతిగా జనులకు పంచిన వాడు ||2|| "పుట్టింది రాజుగా" చరణం2: పరలోకపు రాజు జన్మించిన రోజు ఒక తార వెలిసింది యజమానునిపై నిలిచింది ఆ దూతల సైన్యం కాపరులకు దర్శనం దావీదు పట్టణం వెలుగుల మయమై మారింది బెత్లేహేమా బెత్లేహేమా అల్పమైన దానవు కావే సర్వజనుల విమోచకుడు నీలో నుండే వచ్చాడే జ్ఞానులంతా బాలుని చేరి శిరము వంచి పూజించారే సర్వలోక జ్ఞానిని చూసి ఆనందంతో మ్రొక్కారే సుందరుడు అతికాంక్షనీయుడా సర్వమును మన కొరకై త్యాగం చేసినవాడు.||2|| పుట్టింది రాజుగా బ్రతికింది బీదగా సృష్టికర్త తానేగా దాసుని పని చేసేగా రాజ్యమే స్థాపించిన రాజుల రాజతడు మహిమ విడిచి మనిషి కొరకు దిగివచ్చిన నాయకుడు శిక్ష విధించే అర్హత కలిగి యున్నవాడు జనుల శిక్ష తను భరించి తానే బలి అయినాడు పోషకుడు పరిపాలకుడు నా కొరకై కడవరకు నిలిచే సమర్ధుడు నాయకుడు విశ్వనాయకుడు జీవమునే బహుమతిగా జనులకు పంచిన వాడు సుందరుడు అతికాంక్షనీయుడా సర్వమును మన కొరకై త్యాగం చేసినవాడు. "పుట్టింది రాజుగా"
@rev.dsamuelkamalakaranluth1771
@rev.dsamuelkamalakaranluth1771 3 жыл бұрын
అన్నయ గారు దేవుడు మీ చేత మధురా మైన పాట రపిచారు దేవునికి మహిమ కలుగును గాక🙏🙏🙏
@nakshatrawomenforgod1980
@nakshatrawomenforgod1980 3 жыл бұрын
దేవునికే మహిమ ఘనత కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰🥰🙋🙋🙋🙋🙋🙋🙋
@santhiranipuchakayala9979
@santhiranipuchakayala9979 Жыл бұрын
Vandanalu annaya 🙏🙏🙏🙏
@satishakshay2748
@satishakshay2748 3 жыл бұрын
నా ఆత్మీయ సాహోదరులకు క్రీస్తు ప్రభువు నామమున వందనాలు ఇంత అందమైన పాటని అందించిన మహాదేవుని నామమున మీకు వందనాలు ఆమేన్ జహీరాబాద్
@ravichintada7530
@ravichintada7530 3 жыл бұрын
చాలా బాగుంది పాట, దేవునికే మహిమ ఆమెన్.....
@kirankumarp8184
@kirankumarp8184 3 жыл бұрын
నీ మొహం
@ravichintada7530
@ravichintada7530 3 жыл бұрын
@@kirankumarp8184 మీ బాధ ఏమిటి అన్న చెప్పండి...
@lakshmilakshi2696
@lakshmilakshi2696 3 жыл бұрын
Mana yasayyakke mahima kalugunu gaka amen. Prise the Lord annayya Wonderful song meeku mee family ki mana yassayya thoduga undunu gaka amen amen amen amen amen amen amen amen amen 👏👌👏👌👏👌👏👏👏👏👌👏👌👏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭👌👌👌👌👌👌👏👏👏👏👌👌👌
@jarmiyayadav1599
@jarmiyayadav1599 3 жыл бұрын
Prise the Lord annaya Super song chala baga rasaru baga padaru kuda
@mandasrinuvasulu3550
@mandasrinuvasulu3550 3 жыл бұрын
అన్నయ్య వందనాలు ఈపాట చాలా చాలా సూపర్గవుంది అన్నయ్య మికు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 M.SRINIVASULU . KURNOOL
@harikrishna8492
@harikrishna8492 3 жыл бұрын
Good song sir God bless you
@kishorerudrapati7525
@kishorerudrapati7525 3 жыл бұрын
గానం తో, జ్ఞానంతో దేవునిని మహిమపరచడానికై దేవుడు మికిచ్చిన నైపుణ్యాన్ని బట్టి ఎంతగానో కృతజ్ఞతస్తుతులు చెల్లిస్తూ.. మీ తమ్ముడు..!
@dasaregangaraju4207
@dasaregangaraju4207 2 жыл бұрын
Hi
@mygodswork424
@mygodswork424 3 жыл бұрын
గగనాల నేలె బగ బగ ల తేజం ఈ పదాల కూర్పు అద్భుతం గా వుంది. ప్రతి లైన్ దేవుని గొప్ప తనాన్ని తెలియచేస్తుంది.క్రిస్మస్ పాట వాయిస్ బావుంది విజయ్ సార్. దేవుని కే మహిమ.
@kpavantej2345
@kpavantej2345 3 жыл бұрын
Praise the lord annaya 🙏🙏 super ga padaru annaya exalant ovndi 🙏🌹🌹🌹🌹🌺🌺🌺✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏
@sarojaviswas5172
@sarojaviswas5172 3 жыл бұрын
Praise the lord bro
@iamcristsoldier1811
@iamcristsoldier1811 3 жыл бұрын
అంచులు దాటిన న ప్రభు ప్రేమను పాట రూపంగా మలిచి మా హృదయాలను తెప్పరిల్లి చేసిన చక్కటి గీతాన్ని అందించిన మా ప్రియమైన అన్నయ్యకు హృదయపూర్వక కృతజ్ఞతలు నూతన సంవత్సర శుభాకాంక్షలు
@sanivarapugangadevi210
@sanivarapugangadevi210 3 жыл бұрын
దేవునికి మహిమకరంగా పాడారు.
@rmsvn123
@rmsvn123 3 жыл бұрын
చక్కటి సుమధురమైన పాట అన్నయ్య👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐
@srinuvas6444
@srinuvas6444 3 жыл бұрын
Exlent song brother
@silonsunny7771
@silonsunny7771 3 жыл бұрын
Bavalu chala chala goppaga rasharu అన్నయ🙏🙏🙏 ❤❤❤❤
@VijayaLakshmi-ui1gj
@VijayaLakshmi-ui1gj 3 жыл бұрын
Vandanalu అన్నయ్య song lo Devuni goppadanam mana koraku Ela taggichukuni jivincharu ani challa bagundi song దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝
@umeshvarkala8202
@umeshvarkala8202 3 жыл бұрын
Super singer annayya meeru
@power33097
@power33097 3 жыл бұрын
Prise lord anna.meru raasina vi okkakati spritual values tho paatu ardhavanthmaina meaning tho vuntundhi.really great thoughts anna.meru elanti vi yenno ivvali ani heartful ga prayer cheistunnanu.
@pathanaveen7763
@pathanaveen7763 3 жыл бұрын
Andhareke vandhanalu
@cmaryyesu9856
@cmaryyesu9856 3 жыл бұрын
Thank you annaya for giving wonderful songs for Christianity
@harijanashanthi2721
@harijanashanthi2721 3 жыл бұрын
👌🙏🙏
@turn2jesusbeforeuturn2dust33
@turn2jesusbeforeuturn2dust33 3 жыл бұрын
🇵 🇷 🇦 🇮 🇸 🇪  🇹 🇭 🇪  🇱 🇴 🇷 🇩
@saraindia933
@saraindia933 2 жыл бұрын
Yasayyake mahima kalugunu ga amen 🙏
@s.s6155
@s.s6155 3 жыл бұрын
Gud song అన్నయ్య tq వందనాలు అన్నయ్య
@martaz8497
@martaz8497 3 жыл бұрын
*ప్రతి పాట.ద్వారా దేవునికే మాహిమ కలుగును గాక ఆమేన్...అన్నయ్యా గారు. సూపర్ పాట.మీరు ఇంకా అనేక పాటలు రాయలని.మా.ప్రార్థన👌🙏🌹*
@jayakumari2029
@jayakumari2029 3 жыл бұрын
Nice song brother 👍👍👍👌👌👌👌🤷🤷🤷🤷🤷
@mahadevaraghuvaranba3797
@mahadevaraghuvaranba3797 3 жыл бұрын
వందనాలు అన్నయ్య చాలా అద్భుతంగా రాశారు మీరు రాసే ప్రతి పాట అర్థవంతంగా ఉంటుంది ..... దేవుని కృపతో మాకు ఇంకా మంచి మంచి పాటలను అందిస్తారని కోరుకుంటున్నాము
@chantichanti5650
@chantichanti5650 3 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🤝🤝 గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ దేవుడు మంచి వాయిస్ ఇచ్చారు మీకు నిజంగా అద్భుతమైన పాట బ్రదర్ మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట ఇలాగే మరెన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నారు
@godisloveofficial9674
@godisloveofficial9674 3 жыл бұрын
Brilliant song brother thank you vandanamulu
@hosannakrupaministries
@hosannakrupaministries 3 жыл бұрын
సార్ వండర్ఫుల్ చాలా చాలా అత్బుతంగా, ఆత్మీయం గా దేవుని పాట ఉంది సార్. .. tqq you Lord
@hosannakrupaministries
@hosannakrupaministries 3 жыл бұрын
Track pettara sir
@koyyaswarupakumar5218
@koyyaswarupakumar5218 3 жыл бұрын
వందనములు అన్నయ గారు మీరు పాడే ప్రతి పాటలో ను ప్రతి మెసేజ్ లోను ఎంతో ఆమల్యమైనా అర్థం ఉంది అన్నయ గారు వందనములు 🙏🙏🙏🛐✝️🛐🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌💯🙌🙌🙌👍god bless you అన్నయ గారు 🙌🙌🙌🙌🙌🙌
@BenuguAmosu
@BenuguAmosu 3 жыл бұрын
క్రీ స్తుపేరట వందనాలు VPR అన్నయ్య అద్బుతమైన రచన ఆత్మియతతో రాసి సమజానికి అందించారు చక్కని విడియె క్లిప్సు దేవుని కి స్తోత్రము మహిమ కలుగును గాక CHRIST CHURCH KONARK ODISHA
@cchilukapraveen718
@cchilukapraveen718 2 жыл бұрын
చాలాబాగాఉన్నాయిlyrics thankGod
@mpushpa3911
@mpushpa3911 3 жыл бұрын
అన్నయ వందనాలు విశ్వ మంత ఆయన చెతిలో ఉన్న మనకోసం ఎంతగా తగ్గి ఉన్నరు ప్రభుల వారు
@bunganagarjuna5501
@bunganagarjuna5501 3 жыл бұрын
వందనలు అన్నయ్యగారు 🙏🏽💐పాట చాలా బాగుంది.అన్నయ్యగారు👏✍🙏🏽దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్🙏
@varlasuresh2224
@varlasuresh2224 3 жыл бұрын
వందనాలు అన్నయ్య సూపర్ సాంగ్ అన్నయ్య
@indiravijayakumar3642
@indiravijayakumar3642 3 жыл бұрын
Br. Super song and beautiful places manchi sentences sweetvoice god bless you and your family amen
@SureshKumar-ym6kp
@SureshKumar-ym6kp Жыл бұрын
Chaala bagundi anna mana kosam praanam pettinaaa na devudini kosam paadina meaningfull song
@kodamanchilirajesh9502
@kodamanchilirajesh9502 3 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాకా..... ఆమెన్........ God bless you anna❤🤝🤝
@wordisgodministries2365
@wordisgodministries2365 3 жыл бұрын
క్రీస్తు గుణగణాలను చాలా చక్కగా వర్ణించారు అన్నయ్య .క్రీస్తు పేరట నా వందనాలు
@marykwt2933
@marykwt2933 3 жыл бұрын
దేవునికి స్తోత్రం వందనాలు బ్రదర్ మంచి భావాలతో అద్భుతమైన పాట 👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@lclipsforyou64
@lclipsforyou64 3 жыл бұрын
విలువైన పాట అన్నయ్య మదిలో పెట్టుకోవలసిందే thank u annayya
@mygodswork424
@mygodswork424 3 жыл бұрын
Yes
@balumaharaj1397
@balumaharaj1397 3 жыл бұрын
అద్భుతమైన అర్థవంతమైన మహిమ గల పాటను ఇచ్చారు ప్రైస్ ది లార్డ్ జీసస్ నేమ్...
@prabhu768
@prabhu768 3 жыл бұрын
వందనాలు అన్నయ్య మీరు వ్రాసే ప్రతి పాట ఆత్మసంబంధమైనది ఇంత గొప్ప జ్ఞానమును మీకు ఇచ్చిన దేవాదిదేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమెన్
@billmoriya9202
@billmoriya9202 2 жыл бұрын
Amen👏👏👏
@vinayvinay3721
@vinayvinay3721 3 жыл бұрын
చాలా చక్కగా వ్రాసారు మైమరచిపోయేలా పాడారు అన్నయ్య దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానమును బట్టి సమస్త మహిమ ప్రభవములు ఆ దేవునికే చెల్లును గాక ఇలా మరిన్ని పాటలు వ్రాస్తూ దేవుని పనిలో బలంగా కొనసాగాలని ఆశిస్తున్నాను అన్నయ్య (God bless you) love you anna.
@vijayprasadreddyiforgod
@vijayprasadreddyiforgod 3 жыл бұрын
👍👍🙏🙏🙏
@santhiharsh8345
@santhiharsh8345 3 жыл бұрын
Praisethelord brother 🙏🏻💐💐🙏🏻🙏🏻👍
@Mahima3347
@Mahima3347 3 жыл бұрын
Praise the Lord annaya ee song lyrics n tune chala chala bagundi enni sarlu vinna manasu pulakaristhundi chevulaki chala haiga anipisthundi ilantivi devudu meetho inka enno rainchalani korukuntunna god bless you always annaya
@adityavarma2614
@adityavarma2614 Жыл бұрын
HINDUVULAKI HIDUTHVAM, CHRISTHAVULAKI BODHANALU, ANNI MATHAAALAKU SANDESHAM ISTHUNNANDUKU, MEEKU MAA ABHIVAADAMULU, GREAT PERSON...
@laxmibalam6380
@laxmibalam6380 3 жыл бұрын
మదురై మైన మాటలు 🙏🙏🙏god bless you 🙏🙏🙏 బ్రదర్...
@sunilmadhansunilmadhan5719
@sunilmadhansunilmadhan5719 3 жыл бұрын
annayya super song chala bagundi god bless you annayya
@AnuDeepthi-ho1js
@AnuDeepthi-ho1js Жыл бұрын
Praise the lord
@adevadanam5523
@adevadanam5523 3 жыл бұрын
Super annayya
@sureshvalluri612
@sureshvalluri612 3 жыл бұрын
వందనములు.అన్నయ్యా .చాల అద్భుతమైన పదాలతో రచించి ఈ సాంగ్ పాడారు.నిజంగా చాల బాగుంది అన్నయ్యా ..Wanderful.....మన ప్రభు ఈ పాట విని ఆనందిస్తారు ..
@DavidRaj-b3z
@DavidRaj-b3z Жыл бұрын
Praise the lord 🙏
@christianprayercenter1322
@christianprayercenter1322 3 жыл бұрын
Super super 👍👍🍫🍫🍫💐💐🌹🌹👌👌👌
@pchspalli7075
@pchspalli7075 3 жыл бұрын
Antho manchi pata andincharu annayya krutagnatlu you sang in soo good way
@kesavaraosavara3985
@kesavaraosavara3985 2 жыл бұрын
అట్టి జ్ఞానము మీకు దేవుడు అనుగ్రహించిన విధానమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@madhavijanga7023
@madhavijanga7023 3 жыл бұрын
thammudu lyrics vintunte devuni stitistu vundipovalanipistundi. Thanq jesus for the wonderful song. God bless you more n more to write wonderful songs.
@rojamani9371
@rojamani9371 3 жыл бұрын
Annayya,song tunes,lyrics, anni chala bagunai.kani,song motham visualize chesi unte inks chala bagundedi.
@ಅಶೋಕ.S
@ಅಶೋಕ.S 3 жыл бұрын
🗣️ మంచి పాట పాడినారుఅన్నయ్య‌👌🤝💐🌻🌼🇳🇪🙏
Nastya and balloon challenge
00:23
Nastya
Рет қаралды 53 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,4 МЛН
Bike vs Super Bike Fast Challenge
00:30
Russo
Рет қаралды 23 МЛН
Novahu barya amtha goppadha#iforgod VIJAY PRASAD REDDY
47:23
VIJAY ANNA SHORT MESSAGES
Рет қаралды 10 М.
Natanalayam ga Audio Song || Telugu Christian Audio Songs || CBT Odisha, Digital Gospel
7:41
Digital Gospel Songs & Tracks
Рет қаралды 1,9 МЛН
MAANANU MAANANU | JOEL KODALI | DANIEL J KIRAN
8:46
Joel Kodali
Рет қаралды 34 М.
Nastya and balloon challenge
00:23
Nastya
Рет қаралды 53 МЛН