కన్యక గర్భము ధరించుననుమాట | 2022 Latest Telugu Christmas Song | Vijay Prasad Reddy lyrical Wonder

  Рет қаралды 499,454

VIJAY PRASAD FOUNDATION

VIJAY PRASAD FOUNDATION

Күн бұрын

Пікірлер: 2 000
@vijayprasadreddyiforgod
@vijayprasadreddyiforgod Жыл бұрын
ఈ పాట వినండి మీ విలువైన అభిప్రాయం కామెంట్ చేయండి అలాగే మీ వంతుగా ఈ పాట అనేకమందికి Share చేసి ప్రభువుపనిలో పాలిభాగస్ధులుకండి Track కూడా ఇదే ఛానల్ లో upload చేశాము check చేసి download చేసుకోండి.. Must share in your Facebook WhatsApp groups
@ravikumars6116
@ravikumars6116 Жыл бұрын
Okay annayya 🙏
@geetha2279
@geetha2279 Жыл бұрын
Okk anna God bless you annaya chala baguddhi pata 🙏🙏🙏🙏🙏
@dileepkumarveeramalla9208
@dileepkumarveeramalla9208 Жыл бұрын
👏👏👍👍🙏🙏
@lathababy4316
@lathababy4316 Жыл бұрын
Ok anya god bless you anya
@dharmarajuambati6586
@dharmarajuambati6586 Жыл бұрын
Nice song anna
@sivanageswarpraharaju306
@sivanageswarpraharaju306 Жыл бұрын
నమస్తే బ్రదర్... నేను ఒక హిందువును...కానీ క్రీస్తు పాటలు అప్పుడప్పుడు వింటుంటాను.,చాలా కాలం తరువాత మంచి సాహిత్యం వున్న పాట విన్నాను అనిపించింది...మీ ఈ పాట విన్నాక.,.ఏసన్న గారి పాటలు తరువాత మళ్ళీ అంతటి స్థాయిలో మీపాటవుంది...ఇందులో మీరు రాసిన అంత్యనుప్రాస చాలా బాగుంది...గానం కూడా చాలా బాగుంది...ఒక హిందువు గానే కాక ఒక తెలుగు ఉపాధ్యాయుడుగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను... .
@vijayprasadreddyiforgod
@vijayprasadreddyiforgod Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 నిజమైన భారతీయ హిందువుగా మీ మతసామరస్యానికి ముగ్ధుడనై నిజమైన భారతీయ క్రైస్తవుడిగా హిందువులంతా నా బంధువులు అనే దానికి సదా కట్టుబడినవాడనై నిండు మనస్సుతో మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను sir
@thecommonmansresponseisfor9048
@thecommonmansresponseisfor9048 Жыл бұрын
ఒక తెలుగు ఉపాధ్యాయునిగా మీ స్పందన మాకు సంతోషాన్ని ఇస్తుంది అండి.
@billmoriya9202
@billmoriya9202 Жыл бұрын
మీ ప్రతి స్పందనకు హృదయ పూర్వక ధన్యవాదాలు సార్
@gudalamounika118
@gudalamounika118 Жыл бұрын
Super brother
@shyamprakash5471
@shyamprakash5471 Жыл бұрын
ధన్యవాదాలు సార్... 🙏🙏
@JoshuaForJesus
@JoshuaForJesus Жыл бұрын
పాటలో ప్రాసలు మాత్రమే కాదు...ప్రాణిగా పుట్టిన ప్రతి మనిషి క్రీస్తును తెలుసుకునే అంతరార్థంతో కూడిన అక్షరాల మాలిక ఈ పాట...ఆ దైవాత్మ దేవుడు మిమ్మల్ని ఇంకా ఆత్మీయంగా ఎంతగానో బలపరచాలని ఆ దేవున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ కోసం ప్రార్ధిస్తాను అన్నయ్య...
@vijayprasadreddyiforgod
@vijayprasadreddyiforgod Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤
@vishu1066
@vishu1066 Жыл бұрын
ఈ పాట లక్షలలో కాదు.కోట్లల్లో చూస్తారు.అన్న నువ్వు ఏలా రాశవో గానీ ఈ పాటలో ప్రతి ఒక్కటి సెట్ అయింది.ప్రతి ఒక్క పార్ట్ ప్రతి ఒక్క సెటప్ నాకైతే m చెప్పాలో తెలియడం లేదు.ఇప్పటికీ ఈ పాట చలా సార్లు విన్నా ఎన్నో సార్లు కామెంట్ పెట్టిన ఇప్పుడు మళ్లీ విన్న మళ్ళీ పెడుతున్న m చెప్పిన ఎంత చెప్పిన వర్ణంచలేక పోతున్న ఈ పాట పరమార్థం tnq 🙏 God
@vijayprasadreddyiforgod
@vijayprasadreddyiforgod Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤
@Raviprakash.n9256
@Raviprakash.n9256 3 ай бұрын
తల్లిగర్భమున శిశువును నిర్మించే వారే, గర్బా శ్రయము చేసుకుని శిశువుగా జన్మిస్తే, సృష్టికర్తకే, సృష్టిలో స్థానం దొరకలేదు...కానీ సకల సృష్టి ఆయన రాక కోసం ఎదురు చూసింది...సుమోయేను గారు ఎంతటి అదృష్టవంతులు అయ్యా మీరు...మీ నాదున్ని కలుసుకొని నెమ్మదిగా వెళ్ళిపోయారు 🙏🙏🙏🙏🙏
@asirvadamab6687
@asirvadamab6687 3 ай бұрын
Wonderful annaya 🙏
@Knowledgeknow.
@Knowledgeknow. Жыл бұрын
ఈ ట్యూన్ కొత్తగా ఉంది అన్న ఎక్కడ చూడలే వినలే
@Esthernakshtra
@Esthernakshtra Жыл бұрын
Song lyrics 🙏 కన్యక గర్భము ధరించుననుమాట ప్రవచనము ఓ కన్యక దానికి అంగీకరించుట సాహసము జ్ఞానులు తారలు పరిశీలించుట శాస్త్రము ఆ తార జ్ఞానులకు దారిని చూపుట అద్భుతము గొఱ్ఱెల కాపరులు పొందిన దర్శనము దేవదూతల సువార్తమానము రాజు పన్నిన కపటోపాయము పసిపిల్లల వధ జరుగుట ఘోరము తరములు యుగములు ఘనముగ పలికిన క్రీస్తు జననసుధ నిశిగల బ్రతుకుల శశికళలొసగిన రారాజు ఆత్మకథ "2" "కన్యక" 1.కలిగినవన్నియు ఆయన లేకుండా కలుగలేదట అయినా సత్రమున చోటు దొరుకుట సాధ్యపడలేదట ఆకాశములను పరచిన వానికి ఆయన తనయుడట పశువుల తొట్టిలో శిశువైపరుండుట ఎంత దీనమట కాలాతీతుడు కాలవశుడిగా మారిన వైనమట సత్యము గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టినాడట మన కొరకే శిశువు పుట్టెను అనుమాట ప్రవచనము ఆ ప్రభువే శిశువై జన్మించడం మన అదృష్టము వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతిసుధ వింత వింత ఎంతో వింత యేసు కీర్తిప్రధ "2" "కన్యక" 2.అంతములేని ఆయన రాజ్యము రక్షణ శృంగమట రిక్తునిగా మారి శక్తిని విడనాడి నరునిగా పుట్టేనట సృష్టిని మొత్తం చెక్కినశిల్పి జ్ఞానపుగని ఇచ్చట వడ్లవానిగా బీదల ఇంటిలో కాలము గడిపెనట రత్నవర్ణుడు రక్తమివ్వగా దేహము పొందేనట గొఱ్ఱెపిల్లగా లోకపాపము మోసుకు పోయేనట ఇమ్మానుయేలని పేరు పెట్టుటయే ప్రవచనము ఆ దేవుడు మనకు తోడు అని దాని భావము వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతిసుధ వింత వింత ఎంతో వింత యేసు కీర్తిప్రధ "2" "కన్యక"
@Esthernakshtra
@Esthernakshtra Жыл бұрын
ఈ పాటలో ప్రతి పదం లో ఎంతో భావము ఉంది ఇది ఒక సువార్త ప్రకటన...share to all and blessed to hear this wonderfull song Heartfull thanks to Annayya
@tirumaladevi6270
@tirumaladevi6270 Жыл бұрын
👌👌👌👌👌👌👌
@createofgodspritualsongs
@createofgodspritualsongs Жыл бұрын
Tanku you for lyrics brother
@bhaskarthummidi5267
@bhaskarthummidi5267 Жыл бұрын
Thanks sister
@ramyapattapu2825
@ramyapattapu2825 Жыл бұрын
Love you brother
@guttimadhu8778
@guttimadhu8778 Жыл бұрын
పల్లవి: కన్యక గర్భము ధరించుననుమాట ప్రవచనము ఓ ..కన్యక దానికి అంగీకరించుట సాహసము జ్ఞానులు తారలు పరిశీలించుట శాస్త్రము ఆ తార జ్ఞానులకు దారిని చూపుట అద్భుతము గొఱ్ఱెల కాపరులు పొందిన దర్శనము దేవదూతల సువర్తమానము రాజుపన్నిన కపటోపాయము పసిపిల్లల వధ జరుగుట ఘోరము "తరములు యుగములు ఘనముగ పలికిన క్రీస్తు జననసుధ నిశిగల బ్రతుకుల శశికళలొసగిన రాజు(రారాజు) ఆత్మకథ" ||2|| ||కన్యక|| 1. కలిగినవన్నియు ఆయన లేకుండ కలుగలేదట అయిన సత్రమున చోటు దొరుకుట సాధ్యపడలేదట ఆకాశములను పరచినవానికి ఆయన తనయడట పశువుల తొట్టిలో శిశువై పరుండుట..ఎంత దీనమట కాలతీతుడు కాలవశుడిగా మారిన వైనమట సత్యము గూర్చి సాక్ష్యమిచుటకు పుట్టినాడట మనకొరకె శిశువు పుట్టెను అనుమాట ప్రవచనము ఆ ప్రభువే శిశువై జన్మించడం మన అదృష్టము "వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతిసుధ వింత వింత ఎంతో వింత యేసు కీర్తిప్రధ". ||2|| 2.అంతము లేని ఆయన రాజ్యము రక్షణ శృoగమట రిక్తునిగా మారి శక్తి విడనాడి నరునిగా పుట్టేనట సృష్టిని మొత్తం చెక్కిన శిల్పి జ్ఞానపుగని ఇచ్చట వడ్లవానిగా బీదల ఇంటిలో కాలము గడిపెనట రత్నవర్నుడు రక్తమివ్వగ దేహము పొందెనట గొఱ్ఱెపిల్లగ లోకపాపము మోసుకుపోయెనట ఇమ్మానుయేలని పేరు పెట్టుటయె ప్రవచనము ఆ దేవుడు మనకు తోడు అని దాని భావము "వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతిసుధ వింత వింత ఎంతో వింత యేసు కీర్తిప్రధ" ||2||. ||కన్యక||
@naveenmass8671
@naveenmass8671 Жыл бұрын
Praise the lord 🙏 AMEN 🙏🙏🧡🧡🧡
@jesusmypsalm
@jesusmypsalm Жыл бұрын
God bless u, brother 🙏 God will surely reward your work 🙏 🙌
@guttimadhu8778
@guttimadhu8778 Жыл бұрын
@@jesusmypsalm 🙏
@SureshKumar-ym6kp
@SureshKumar-ym6kp Жыл бұрын
Thank you so much bro
@DileepKumar-rn7ho
@DileepKumar-rn7ho Жыл бұрын
Tq so much annayya *GOD* bless you abundantly 🙏🙏🙏🙏🙏
@jesuschrist.turakandona
@jesuschrist.turakandona 6 ай бұрын
కన్యక గర్భము ధరించుననుమాట ప్రవచనము ఓ కన్యక దానికి అంగీకరించుట సాహసము జ్ఞానులు తారలు పరిశీలించుట శాస్త్రము ఆ తార జ్ఞానులకు దారిని చూపుట అద్భుతము గొఱ్ఱెల కాపరులు పొందిన దర్శనము దేవదూతల సువార్తమానము రాజు పన్నిన కపటోపాయము పసిపిల్లల వధ జరుగుట ఘోరము తరములు యుగములు ఘనముగ పలికిన క్రీస్తు జననసుధ నిశిగల బ్రతుకుల శశికళలొసగిన రారాజు ఆత్మకథ 1. కలిగినవన్నియు ఆయన లేకుండా కలుగలేదట అయినా సత్రమున చోటు దొరుకుట సాధ్యపడలేదట ఆకాశములను పరచిన వానికి ఆయన తనయుడట పశువుల తొట్టిలో శిశువైపరుండుట ఎంత దీనమట కాలాతీతుడు కాలవశుడిగా మారిన వైనమట సత్యము గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టినాడట మన కొరకే శిశువు పుట్టెను అనుమాట ప్రవచనము ఆ ప్రభువే శిశువై జన్మించడం మన అదృష్టము వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతిసుధ వింత వింత ఎంతో వింత యేసు కీర్తిప్రధ 2. అంతములేని ఆయన రాజ్యము రక్షణ శృంగమట రిక్తునిగా మారి శక్తిని విడనాడి నరునిగా పుట్టేనట సృష్టిని మొత్తం చెక్కినశిల్పి జ్ఞానపుగని ఇచ్చట వడ్లవానిగా బీదల ఇంటిలో కాలము గడిపెనట రత్నవర్ణుడు రక్తమివ్వగా దేహము పొందేనట గొఱ్ఱెపిల్లగా లోకపాపము మోసుకు పోయేనట ఇమ్మానుయేలని పేరు పెట్టుటయే ప్రవచనము ఆ దేవుడు మనకు తోడు అని దాని భావము వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతిసుధ వింత వింత ఎంతో వింత యేసు కీర్తిప్రధ
@googlemadhu4592
@googlemadhu4592 Жыл бұрын
Chala chala baga rasaru and padaruu Anna.....bible lo unnadi patalo chupincharuu.....enni sarlu vinna tanivitiratlaa Anna....awesome song.....superbbb.....I am saying tqs to god ......and ...me andari families ni blessed god......samasta mahima ganata devunike chellunu gakaa......
@mathematicsinjection7994
@mathematicsinjection7994 Жыл бұрын
ప్రియమైన సోదరులారా, ఈ పాటను ఎంత వీలైతే అంత ఎక్కువగా చర్చిలలో మైక్ లో పెట్టండి. ప్రజలందరికి పాట గొప్పతనం తెలియాలి.మన విజయప్రసాద్ అన్న గురించి పల్లె పల్లెల తెలియాలి. అర్థం పర్థం లేని సాంగ్స్,డీజే ఎఫెక్ట్స్ పెట్టి చర్చి మైకులకు మకిలీ పట్టింది.ఈ పాట పెట్టి దేవుని ఆశీస్సులు పొందుదాం.
@vijayprasadreddyiforgod
@vijayprasadreddyiforgod Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤
@sudhakarbaburamaji5669
@sudhakarbaburamaji5669 Жыл бұрын
పాట వినగానే సుమారు 600 మందికి షేర్ చేసాను అన్నా.... ఎంత అద్భుతమైన రచన , క్రీస్తు జనన సందర్భమంతా ఈ పాటలో నింపారు, ఎంతో కష్టపడితే గాని ఇంత మంచి output బయటకి రాదు, Team మొత్తానికి congratulations అన్నా, దేవుడు మీరు చేస్తున్న పరిచర్య ను బహుగా బహుగా బహుగా దీవించును గాక.
@vijayprasadreddyiforgod
@vijayprasadreddyiforgod Жыл бұрын
Thank you so much my dear brother God bless you
@thehouseofgodtelugu81
@thehouseofgodtelugu81 Жыл бұрын
God bless you brother వందనాలు బ్రదర్
@nareshu321
@nareshu321 Жыл бұрын
Wonderful Anna God bless you
@vasundhara483
@vasundhara483 Жыл бұрын
@@vijayprasadreddyiforgod amazing song brother'... ఎన్నిసార్లు విన్నానో నాకే తెలీదు...
@darmendravarma2285
@darmendravarma2285 Жыл бұрын
0
@mohanjohnv7255
@mohanjohnv7255 Жыл бұрын
ఇది పాటల లేదు అన్నయ్య ఒక అద్భుతంల ఉంది 👌👌 దేవుడు మీకిచ్చిన జ్ఞానాన్ని వర్ణించడానికి పదాలు సరిపోవు అంత అద్భుతం ఈ పాటలో ఉన్న లిరిక్స్& ట్యూన్ 👌
@vijayprasadreddyiforgod
@vijayprasadreddyiforgod Жыл бұрын
@joshiammajesuslovesyou5064
@joshiammajesuslovesyou5064 Жыл бұрын
కళ్ల ముందు కరిగిపోవురా జీవితం ఈ పాట విన్నప్పుడేల్ల దేవుడు ఇచ్చిన ఆయుష్షు దెగ్గర పడ్డదేమో మారిపోదాం రా బాబు అనిపిస్తాది మళ్ళీ ఇప్పుడు ఈ పాట ఏంతో హృదయం పరితపించేల పాడడం ☹️👌🏻👌🏻👌🏻👌🏻ఇలాగే ఇంక అనేక పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్నయ్య 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@SoudhaKusumay
@SoudhaKusumay 22 күн бұрын
Enni sarlu vinna kothagane untundhi love you jesus
@chinnachinna5954
@chinnachinna5954 Жыл бұрын
దేవుని యొక్క కృపతో దేవుని యొక్క దయతో దేవుడు ఇచ్చిన జ్ఞానంతో విజయ ప్రసాద్ రెడ్డి అన్నయ్య కలం జాలువారిన అర్థవంతమైన సందేశంతో కూడుకొన్న క్రైస్తవ్యాన్ని మేల్కొలుపే గీతాలాపన Thank you so much Annayya love you Annayya
@luckyanand5162
@luckyanand5162 Жыл бұрын
అన్నయ్య మీరు రాసే పాటలు విశ్వాసులందరినీ ఎంతో బలపరుస్తున్నాయి.మరి ముఖ్యంగా నన్ను ఎంతో బలపరుస్తున్నాయి.మీరు చెప్పే మెసేజెస్ కానివ్వండి,మీరు చెప్పే దేవుడు మాటలు కానివ్వండి నన్ను ఎంతగానో ఆత్మీయంగా బలపరుస్తున్నాయి.అన్నయ్య మీరు నాకు ఆత్మీయ తండ్రి అన్నయ్య....అన్నయ్య ప్లీజ్ ట్రాక్ రిలీజ్ చేయండి....
@vijayprasadreddyiforgod
@vijayprasadreddyiforgod Жыл бұрын
❤❤❤🙏🏻🙏🏻🙏🏻👍🏻
@iNaveen7
@iNaveen7 Жыл бұрын
దైవావేశపూర్ణమైన మీ రచనాంమృతము, ప్రవచనసారమునే అక్షరమాలగ చేసి వినిపించిన మీ గాత్ర దానము, ధీరోదాత్తముగా అనునిత్యం మీరు ప్రకటించే కీస్తు ఆత్మకదాసారము, ఇదేకదా తోటి క్రైస్తవ సహోదరులుగా మా అదృష్టము 🙏🙏🙏
@mkr9419
@mkr9419 Жыл бұрын
Devudu ninnu adbhuthanga wadukunteenadu Vandana lanna 💐
@rajukare
@rajukare Жыл бұрын
ఎవరికి అంతుచిక్కని విధంగా ఊహించని విధంగా ఈ ప్రపంచం ముందుకు క్రీస్తును గూర్చిన పాటలను తీసుకుని రావటంలో విజయ్ ప్రసాద్ అన్న గారు ఎప్పుడు మొదటి స్థానంలో ఉంటారు🙏🙏🌹🌹
@vijayprasadreddyiforgod
@vijayprasadreddyiforgod Жыл бұрын
❤❤❤❤
@keerthanaraj2402
@keerthanaraj2402 11 ай бұрын
పాట చాలా..బాగుంది అండి లిరిక్స్ కూడా.. అద్బుతం గా ఉంది ఏ..పాటలో..గొప్ప.మెసేజ్ ఉంది Thank you
@kurapatiyesubabu5918
@kurapatiyesubabu5918 Жыл бұрын
జాన్సన్ విక్టర్ గారు ఈ పాటను చూసి చాలా సంతోషపడతాడు.
@sushumasree9591
@sushumasree9591 Жыл бұрын
Sirnamaste
@KristuVarakumar
@KristuVarakumar Ай бұрын
Super super song music chalabagundhi chala baga padaru
@graceofchrist4701
@graceofchrist4701 Жыл бұрын
Super arbic, hebri music mix super
@sukumarpallela203
@sukumarpallela203 Жыл бұрын
వందనాలు అన్న క్రిస్తు జన్మదినం గురించి లక్షల పాటలు ఉన్నాయి. కానీ అయన జన్మ వృత్తాన్ని ఈవిదంగా ఎవ్వరు వివరించలేదు, మహా అద్భుతం అన్న.
@vijayprasadreddyiforgod
@vijayprasadreddyiforgod Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@philip8469
@philip8469 Жыл бұрын
ఈ సంవత్సరం రానున్న నూతన సంవత్సరములో మాకు అందించిన ఆ దేవాది దేవునికి శృతి చెల్లించుకుంటున్నాo పాట చూస్తున్నంత సేపు పరలోక అనుభవములోనికి వెళ్లినట్లుగా ఉంది ఆత్మీయ నాయకుడు. విజయ ప్రసాద్ రెడ్డి అన్నయ్య గారికి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర💐💐🙏🙏 శుభాభివందనములు
@jagadeesh2260
@jagadeesh2260 Жыл бұрын
ఈ పాట జాన్సన్ విక్టర్ అన్నయ్య గారు వింటే చాలా సంతోషింతురు. చాలా బాగుంది అన్నయ్య సాంగ్
@chaitanyaurity4025
@chaitanyaurity4025 Жыл бұрын
Elanti yenno goppadaina devuni lothayina gnana sangathulanu patala dwara theliyajeyalani manaspurthi ga korukuntunnanu annaya ❤❤❤🙏🙏🙏🙏👌👌👌👌
@padishalaupendar5745
@padishalaupendar5745 Жыл бұрын
లిరిక్స్...phd లెవల్ లో ఉన్నాయి..💪 ట్యూన్..🗣️ అద్భుతమైన ట్రాన్స్ లోకి తీసుకెళ్తుంది..🤔 ఒక నిజమైన విషయాన్ని... ఒక అద్భుతమైన నిజాన్ని..😳 తెలిసి తెలియని వాళ్ళకి... తెలివిగా తెలుసుకోదల్చిన వాళ్ళకి..💁 ఒక వ్యక్తి వచ్చి..🚶 ఒక రాజు కథ...👑 మన యేసు కథ..🙏 అందరికి అందంగా చెప్తున్నట్టుగా ఉంది...🤗 👌👌👌👌👌
@ramkishorpadi6651
@ramkishorpadi6651 Жыл бұрын
నమస్తే అన్నా...నేను హిందువుని... యేసు క్రీస్తు ప్రభువు యొక్క జననం గురించీ ఈ పాట రూపంగా చాలా బాగా వర్ణించారు...హల్లెలూయ.
@vijayprasadreddyiforgod
@vijayprasadreddyiforgod Жыл бұрын
❤❤thank you brother 🙏🏻🙏🏻🙏🏻
@sunilpolamuri3194
@sunilpolamuri3194 Жыл бұрын
నిజంగా చాల కాలం తరవుతా దేవుని గురించి ఇంత మంచి పాట నేను వినలేదు. God bless you sir
@srinivasbattu9629
@srinivasbattu9629 Жыл бұрын
అన్నయ్య పాట చాలా బాగుంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@sureshpataballa1782
@sureshpataballa1782 4 ай бұрын
ఇలాంటి పాట నేనెప్పుడూ వినలేదు అన్నయ్య 😰చాలా అంటే చాలా అద్భుతం అన్నయ్య.. సువార్త విషయంలో మీరు పడే వేదన చాలా అద్భుతం... మీకు నా నిండు వందనాలు 🙏🙏🙏.... రాబోయే దినాలలో దేవుడు మీకు మరింత జ్ఞానము ఇచ్చి ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య 🙏🙏🙏
@BOUIDONAKONDA666
@BOUIDONAKONDA666 Жыл бұрын
Annaya vandanalu song chala extent 🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@skaareefsidhu3350
@skaareefsidhu3350 Жыл бұрын
ఎంత చక్కగా రాశారు అన్నయ్యా పాట❤️ అద్భుతమైన రచన❤️ అద్భుతమైన గానం❤️ అద్భుతమైన పాట❤️
@s.d.p3151
@s.d.p3151 Жыл бұрын
అన్నయ్య మీరు పాట రాసిన వాక్యం చెప్పినట్టే ఉంటుంది అన్నయ్య దేవుని పనిలో ఇంకా బహు బలముగా వాడబడాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య ప్రైస్ ది లార్డ్
@BhagyasriGardening
@BhagyasriGardening Жыл бұрын
Yes praise the lord annaya
@prameelabunga
@prameelabunga Жыл бұрын
ఈ పాటకు పదాల కుర్పును ఎంతో నేర్పుగా చేయుటకు మీకు అంతటి ఓర్పును, జ్ఞానమును ఇచ్చినా దేవతిదేవునికి నా వందనములు....
@SisTar-g1b
@SisTar-g1b Ай бұрын
Praise the lord ayyagaru deunekee mahema thank you so much ❤
@shyamprakash5471
@shyamprakash5471 Жыл бұрын
Ee okkarojey 42 times vinnaa ee pata .... 🥰🥰
@sivakumar...joseph
@sivakumar...joseph Жыл бұрын
కన్యకా దానికి అంగీకరించుట సాహసము🙏🙏🙏🙏🙏
@kalyankumarmamidi7605
@kalyankumarmamidi7605 Жыл бұрын
అన్నయ్యా సాంగ్ చాలా బాగుంది వాస్తవాలను ఎంతో చక్కగా వివరించారు ప్రవచనాలను బాగా వివరించారు అలాగే ట్యూన్ music vocals చాలా బాగున్నాయి అన్నయ్య ఎంత విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది
@anandgovada6232
@anandgovada6232 Жыл бұрын
కాలాతీతుడు .. కాలవశుడిగా మారిన వైనమాట .. Awesome Lyrics & Excellent Song 👌
@vijayprasadreddyiforgod
@vijayprasadreddyiforgod Жыл бұрын
@sudhakarbejjam3880
@sudhakarbejjam3880 Жыл бұрын
vandanamulu ayyagaru prasthutha paristhithullo goppa sandesamiche patanu andinchina meeku naa padabhi vandanamulu meeru marintha devunilo edigi uthama chirst songs andinchalani koruthu......amen
@jaladisanthiraju7872
@jaladisanthiraju7872 Жыл бұрын
Nee laanti vadanu ee prapanchamulo ee taramulo nenu chudagalana nee mundu nilabadi gelavagaliginavadu ee viswamlo evaduledu( jesuschrist matrame Devudu ani nirupinchutalo) Thankyou
@dhanalaxmilaxmi9636
@dhanalaxmilaxmi9636 Жыл бұрын
చాలాచాలాబాగా రాసిపాడరూ మీకుఅంత తేలివి ఇచీనాఅదేవునీకి మహిమకలుగునూగాక
@vijayprasadreddyiforgod
@vijayprasadreddyiforgod Жыл бұрын
❤❤🙏🏻🙏🏻🙏🏻
@samuyeluthetruelight9149
@samuyeluthetruelight9149 Жыл бұрын
అన్నయ్య సాంగ్ చాలా బాగుంది ఈ సాంగ్ వందమంది పైగే షేర్ చేసాను అన్నయ్య అంతే కాదని ఈ పాటలో ఉన్న భావాలు నిజంగా ఎంత గొప్పగా ఉన్నాయో
@vijayprasadreddyiforgod
@vijayprasadreddyiforgod Жыл бұрын
@youforchristfellowship6838
@youforchristfellowship6838 Жыл бұрын
దేవుడు మీయందున్నాడనుటకు మరో నిదర్శనం ఈ పాట 🎶🎤🎵
@Oman-zs6jd
@Oman-zs6jd Жыл бұрын
Praise the Lord 🙏🙏🙏
@vijayprasadreddyiforgod
@vijayprasadreddyiforgod Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤
@JoJo-nq2ti
@JoJo-nq2ti Жыл бұрын
Annaya naku e song chala istam chala bagundi
@Siyonu_prayer_ministry
@Siyonu_prayer_ministry Жыл бұрын
పాస్టర్ గారు నిజం చెప్పాలి అంటే మీరు వాక్యం చెప్పేటప్పుడు వాయిస్ ఒక లాగా వుంది, పాట పడేటప్పుడు ఒక లాగా వుంది వాయిస్, అసలు మీరు పాడారు అనుకోలేదు, వాయిస్ బాగుంది 💐💐💐
@m.jyothikishore
@m.jyothikishore Жыл бұрын
అన్నయ్య! ఈ పాట వింటుంటే నా కళ్ళల్లో నీరు తిరిగాయి. యేసుక్రీస్తు ప్రభువు వారి పుట్టుకను గూర్చి ఇంత గొప్పగా వర్ణించారు మీరు అందుకు ప్రభువు పేరట మీకు నా హృదయపూర్వకముగా అభినందనలు. 💐💐 మీ ప్రతి పాటలో చాలా గొప్ప సందేశం దాగి ఉంటుంది. క్రైస్తవేతరులకు కూడా అర్థమయ్యే రీతిలో ఉండే మీ రచనా శైలి దేవుడు మీకు అనుగ్రహించిన గొప్ప వరం, తలాంతు. మీ తలాంతు ప్రభువు కొరకు రెట్టింపు ఫలంగా అనేకమందికి ప్రయోజనకరంగా ఉండాలని మన దేవాది దేవుని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను. 🙏 దేవునికే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. ఆమెన్.
@satishrokkala4709
@satishrokkala4709 Жыл бұрын
అన్నయ్య మీరన్నా;ముఖ్యంగా మీరు బోధించే వాక్యం అన్నా నాకు చాలా ఇష్టం .అలాగే మీరు చెప్పే మాటలు నాకు మనస్సులోకి చేరుకుంటాయి.అలాగే ఈ పాట కూడా చాలా బావుంది అన్నయ్య..థాంక్యూ 🙏🏻
@rameshxavier4484
@rameshxavier4484 Жыл бұрын
దేవుడు మీకిచ్చిన తలాంతు స్థాయి ఇసుమంతైనా ఎక్కడా తగ్గకుండా మీ ఆలోచన నుండి జాలువారిన మరో అద్భుతం "ఈ శశికళ లొసగిన రాజు ఆత్మకథ".. కొన్ని సందర్బాలలో ఎంత మంచి పాట అయినా మొదటి సారి వింటే దానిలో ఉన్న సారం, మాధుర్యం సాధారణంగా అర్థం కావు..కారణం మునుపెన్నడూ వినలేదు కాబట్టి.. కానీ ఈ పాట మాత్రం మాకెంతో కాలం నుండి పరిచయం ఉన్న పాటలా అనిపిస్తుంది.. చాలా సంతోషం Brother.. Ramesh from Visakhapatnam..🤝❤️🫂
@vijayprasadreddyiforgod
@vijayprasadreddyiforgod Жыл бұрын
@vanitha6869
@vanitha6869 Жыл бұрын
Enni sarlu vinna thanivi thirani pata.. Glory to God 🙏
@jayarajuboddapati1110
@jayarajuboddapati1110 Ай бұрын
దేవునికే మహిమ కలుగునుగాక
@cranthikumar1570
@cranthikumar1570 Жыл бұрын
ప్రసాద్ అన్నకు ముందుగా క్రీస్తులో వందనములు. అన్న, మీరు రాస్తున్న ప్రతీ పాట మనుషులను అంతరాత్మను దేవుని వైపు ప్రేరేపించేవిగా ఉంటున్నాయి. అలాగే, ఈ పాట గురించి చెప్పాలంటే 35 సంవత్సరాల క్రిందట మేము చిన్నప్పుడు విన్న కొన్ని క్రీస్తు జనన పాటల వలె మమ్ములను ఎంతో ఆనందం కలిగించేలా ఉంది. మంచి సాహిత్యం, రచన, స్వరకల్పన మరియు గాణం చేసిన మీ TEAM అంతటికీ దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాలని .... మరింతలా దేవునిపనిలో మీరు మీ TEAM వాడబడాలని క్రీస్తు లో మన తండ్రికి ప్రార్థన. ,🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈
@వాక్యపువెలుగు-ళ2గ
@వాక్యపువెలుగు-ళ2గ Жыл бұрын
చాలా రోజుల తర్వాత మంచి పాట విన్నాను
@vasundhara483
@vasundhara483 Жыл бұрын
నిన్న ఉదయం నుండి ఇప్పటికీ ఎన్ని సార్లు విన్నానో నాకే తెలీదు.. నిజంగా అద్భుతమైన సాహిత్యం తో కూడిన క్రీస్తు జనన గాధ... God bless u brother...🙏🙏🙏🙏🙏
@sudhaballada4616
@sudhaballada4616 Жыл бұрын
Manasu paravasam tho nindu poeindhi annayya nijangaa varnincha lenu ..mimmalni devudu bahugaa vaadukuntunnadu annayya
@vijayrapaka8994
@vijayrapaka8994 Ай бұрын
Anna miku devudu echina varam annna god bless unna mi prasangam ante naku chala istam anna kani miru prasadham tina ocha ledha anna maataki mimmalni chala mandi pastar lu kochenc vesaruga anna inka chala matladalani undi anna moto miru super anna i love u i love u love u love love love love love love love love love love love love love love love love love love love love love love love love love love love love love love love love love love love love love love love loveuuuuuuuu anna
@sunilkallepalli6266
@sunilkallepalli6266 Жыл бұрын
పాత నిబంధన లో ఉన్న ప్రవచనం మొదలుకుని మగ పిల్లలు మరణం వరకు స్టెప్ బై స్టెప్ అన్ని సందర్భాలను వర్ణించారు సూపర్బ్ అన్నయ్య ఎక్సలెంట్...
@poornasstyleco7482
@poornasstyleco7482 Жыл бұрын
Supar
@suragirishgirish7879
@suragirishgirish7879 Жыл бұрын
కొలిమిలో కాల్చబడిన బంగారం ఏ విధంగా సువర్ణమయంగా కాంతిమయంగా ఉంటుందో. అంత మహిమ ఈ పాటలో కనిపిస్తుంది, వింటుంటే తన్మయత్వం పొందినట్టుగా అనిపిస్తుంది. దేవుడు మీకు ఇచ్చిన ఈ వరం అద్భుతమే, వాక్యమైతే గంటసేపు ఉంటుంది వింటాం కొన్ని రోజులకు మర్చిపోతాం అదే పాట, ఐదు నిమిషాలు ఉంటుంది విన్న తర్వాత మర్చిపోలేము నిజంగా అద్భుతం అమోఘం. తండ్రి అయిన దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్...🙏🙏🙏
@JohnAbhishekGospelVlog
@JohnAbhishekGospelVlog Жыл бұрын
ఈమధ్యకాలంలో సాదారణమైన పదములు సమకూర్చి పాడేస్తున్నారు.నా దేవుని గూర్చి ఇంతగొప్ప రచన,స్వరకల్ఫన చాలాబాగుంది గూస్ బంమ్స్ వస్తున్నాయి అన్న! GOD bless you all
@vijayprasadreddyiforgod
@vijayprasadreddyiforgod Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@manurijhansi1058
@manurijhansi1058 Жыл бұрын
Wonderful song tammudu varninchadaniki matalu saripovu devudu ninnu nee kutumdamunu bahuga deevinchunu gaga amen👌👌👌👌👌👌🙏🙏🙏🙏
@ashokvara3114
@ashokvara3114 Ай бұрын
Chala chala bagundi annayya devudu mimmalni Inka deevinchalani korukuntunnanu vandanalu annayya
@kasthurideborah5307
@kasthurideborah5307 Жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీమళ్ళీ వినాలనిపిస్తుంది బ్రదర్. అంతబాగుంది. ఎంతోమందికి forward చేసాను. అందరూ చాలా మెచ్చుకున్నారు
@vijay_anna_short_messages
@vijay_anna_short_messages Жыл бұрын
నా ఆత్మను బలపరిచిన ఆత్మీయ పాట అన్నయ్య tq నువ్వు ఉన్నా ఈ తరంలో నేను పుట్టడం నా అదృష్టం అన్నయ్య love u ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@createofgodspritualsongs
@createofgodspritualsongs Жыл бұрын
annya track rady ayinda...
@nareshu321
@nareshu321 Жыл бұрын
Baga chepaav u anna Thankyou Jesus
@chsubbu3031
@chsubbu3031 Жыл бұрын
అన్నయ్య పాటలో లిరిక్స్ అద్భుతం దేవుడు మీకిచ్చిన జ్ఞానాన్ని బట్టి చాలా చక్కగా రాశారు. చరిత్రలో జరిగిన వాస్తవాలను ప్రభువు తన్నుతాను ఎంత తగ్గించుకున్నారో ఈ పాట ద్వారా వివరించినందుకు 🙏🏻🙏🏻🙏🏻. ❤️ అన్నయ్య
@vijayprasadreddyiforgod
@vijayprasadreddyiforgod Жыл бұрын
@kotlaravindra6169
@kotlaravindra6169 25 күн бұрын
దేవుని యొక్క పుట్టుకను పాట రూపంతో వివరించి ప్రజలందరికి తెలియపరచినందుకు వందనాలు అన్న చాలా అద్భుతంగా ఉంది పాట 🙌🙌
@chrissreenu116
@chrissreenu116 11 ай бұрын
పాట వింటుంటే కడుపు నిండి పోయినట్లు ఉంది అన్నా గాడ్ బ్లెస్సింగ్స్ అన్నా
@nagalakshmilakshmi1935
@nagalakshmilakshmi1935 Жыл бұрын
అన్నయ్య ఈ పాటను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నను.....వందనాలు అన్నయ్య.
@hepsi517
@hepsi517 Жыл бұрын
Priase the Lord brother 🙏 Wonderful song Peaceful song ఎన్ని సార్లు విన్నా పదే పదే వినాలనిపిస్తుంది Meaning full song
@koyyanaappalanaidu2550
@koyyanaappalanaidu2550 Жыл бұрын
చాలా అద్భుతము. ప్రవచనము నెరవేర్పు క్రీస్తు జననం గురించి అందరికీ అర్థమయ్యే రీతిలో పాటను రచించి పాడిన టువంటి అయ్యగారికి మా వందనములు🙏 దేవునికి మాత్రమే మహిమ ఘనత 🙌🙌🙌
@gab.aneearshi5331
@gab.aneearshi5331 Жыл бұрын
VANDANALU 🙏🙏🙏🙏ANNAYYA PATA CHALA BAGUNDI 🎼🎼ELANTI PATALANU VINNA VALLU ANDARU TELUSU KUNTARU MARUTHARU DEUVNI KOSAM BRATHUKUTHARU MANCHI PATANU🎺🎷🎧🎹🔊🎤🎶🎼 KATTINADUKU Tq ANNAYYA 💐💐💐💐
@osipillijohnosipillijohn3270
@osipillijohnosipillijohn3270 Жыл бұрын
Ilanti patalu marrenni rayalani korukuntu mahima ganatha aayanake chellunu gaka amen
@santhiranipuchakayala5676
@santhiranipuchakayala5676 Жыл бұрын
Vandanalu annaya 🙏 🙏 🙏 🙏
@gidlasunil3412
@gidlasunil3412 Жыл бұрын
చాలా అద్భుతంగా రాశారు అన్నయ్య... పాటతో క్రిస్మస్ సందేశాన్ని మా జీవితంలో మరువలేని పాఠాన్ని నేర్పించారు... 🙏🙏🙏🙏 literally a lyrical wonder! నిశిగల బ్రతుకులు శశికళలోసగిన రాజు ఆత్మకథ.. these lines are bringing goosebumps annayya...
@godislovefellowship
@godislovefellowship Жыл бұрын
మీకిచ్చిన తలాంతును బట్టి ఆ గొప్ప దేవునికి మరింత మహిమ కలుగునుగాక... Praise the lord....
@lavetipavani2129
@lavetipavani2129 Ай бұрын
దేవుడు నామానికి మహిమ కలుగును గాక చాలా బాగుంది అన్నయ్య
@yasubabu9468
@yasubabu9468 Жыл бұрын
మీ ప్రతి పాట ఒక అద్భుతమే దేవుడు తోడుంటే తప్ప పరిశుద్ధాత్మ సహాయం ఉంటే తప్ప ఇలాంటి పాటలు రాయలేరు ఎందుకంటే మీ ప్రతి పాట హృదయాన్ని కదిలిస్తుంది మీరు రాసిన పాటల్లో నా హృదయాన్ని కదిలించే పాటలు ఎన్నో ఉన్నాయి ప్రాముఖ్యమై క్రీస్తు యేసు నందు సబక్తితో అలాగే మానవ దేహాలకు మహిమ రూపం అలాగే కళ్ళ ముందు కరిగిపోవు రా జీవితం ఇది బాధలో ఉన్నప్పుడు నా దుఃఖానంతటిని కూడా కన్నీరు రూపంలో బయటకు తీసుకొస్తాయి మీరు ఇలాంటి పాటలు ఎన్నో రాసి మా ఆత్మీయ జీవితాలకు ఓదార్పును కలిగిస్తారని కోరుతూ ఇలాంటి చక్కని పాట రాసిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను👏👏👏👏👏👏👏👏🙏
@vijayprasadreddyiforgod
@vijayprasadreddyiforgod Жыл бұрын
❤❤❤❤❤❤
@anandjeer2461
@anandjeer2461 Жыл бұрын
యేసు యొక్క జననం పాట రూపంలో చాలా చక్కగా వివరించారు..praise the lord.
@sscsimha1320
@sscsimha1320 Жыл бұрын
క్రీస్తు వారి పుట్టుక గురించిన పాటలు ఎన్నో వచ్చాయి అన్న. కాని ఇటువంటి సాహిత్యం తో ఆయన పుట్టుకను గూర్చిన వివరణ ఒక అద్భుతం అన్న. మీ సాహిత్యమునకు నా నిండు వందనములు అన్న. ఇప్పటి వరకు ఈ పాటను ఒక 30 times వినివుంటాను అన్న వినే కొద్ది వినాలి అనిపిస్తుంది. వీలైతే ఈ సాంగ్ ట్రాక్ ప్రపంచానికి అందించండి అన్న. ప్రతి సంఘములో అద్భుతమైన మ్యూజిక్ తో మీ సాహిత్యముతో కూడిన క్రీస్తు పుట్టుక వివరణ పాడుకోవాలి అన్న
@vijayprasadreddyiforgod
@vijayprasadreddyiforgod Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam Жыл бұрын
కాలాతితుడు కాల వషుడుగా మారేనట 👌🏻👌🏻👌🏻 అన్నయ్య మీరు రాసిన ప్రతి పదం ఒక ఆణిముత్యం 🙏🙏🙏🎼🎼
@vijayprasadreddyiforgod
@vijayprasadreddyiforgod Жыл бұрын
❤❤❤❤🙏🏻🙏🏻
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam Жыл бұрын
@@vijayprasadreddyiforgod ❤️❤️❤️annayya
@KristuVarakumar
@KristuVarakumar Ай бұрын
ఈ పాట ఈ రోజే విన్నాను చాలా చాలా బాగుంది రెడ్డి గారు చాలా బాగా పాడారు వెరీ గుడ్
@sivannarayanamidde3307
@sivannarayanamidde3307 10 ай бұрын
సాంగ్ చేలా బాగా పాడారు అన్నయ్య గారూ దేవుడు మిమల్ని దేవుని్చునుగాక ప్రైస్ లార్డ్
@vipparthiammaji5652
@vipparthiammaji5652 Жыл бұрын
ఒక్క పాట లో క్రీస్తు జననము గూర్చి పరలోక రాజ్యము గూర్చి వివరించారు చాల బాగుంది అన్నయ్య
@chbaby2310
@chbaby2310 Жыл бұрын
ఈ పాట విటున్నతసేపు మనసు అంత తెలియని బాధ అనిపించింది చాలా బాగా రాసారు అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏
@keepcalmloveurself5506
@keepcalmloveurself5506 Жыл бұрын
ట్యూనింగ్ స్టైల్ ఇంట్రెస్టింగ్.... అర్దవంతమైన ఆలోచనాత్మక పాట.... బాగుంది విజయ్ ప్రసాద్ గారు.....
@brotherjayachandra9544
@brotherjayachandra9544 Жыл бұрын
అన్నయ్య వందనాలు నా పేరు Jayachandra నాది ಕರ್ನಾಟಕ Bellary Distic ಅನ್ನಯ್ಯ మీ పాటలంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య. ఎందుకంటే మీ పాటల్లోని సాహిత్యం ఒక మనిషిని ఆలోచింపజేస్తాయి . ఆ పదాల అమరిక నిజంగా చాలా అద్బుతం అన్న. ముల్లోక మహాయోధుడు లోని పాటలను నేను చాలా సార్లు విన్నాను అన్నయ్య. నిజంగా ఇలా పదాలను అమర్చి సాహిత్యాన్ని రాసి. స్వర కల్పన చేయాలంటే నిజంగా దేవుని ఆత్మ జ్ఞానం వలనే సాధ్యం అన్నయ్య. మీ ప్రసంగాలు కూడా చాలా ఆసక్తిగా ఉంటాయి అన్నయ్య. ఎందుకంటే మీరు నేరుగా మాట్లాడుతూ చెప్పడం కూడా నాకు చాలా ఇష్టం అన్నయ్య. ఇప్పటివరకు నేను మీ ప్రసంగాలలో prosperity preaching చూడలేదు అన్నయ్య. మొన్న కూడా మీరు అందించిన (సేవలో బలవంతం ఉండకూడదు) అన్న మీ ప్రసంగం చాలా చక్కగా వివరించారు అన్నయ్య . దేవుని చిత్తమైతే మిమ్మల్ని తొందరలోనే కలుసుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తాను అన్నయ్య. వందనాలు.
@vijayprasadreddyiforgod
@vijayprasadreddyiforgod Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤
@danieldaniel9458
@danieldaniel9458 Ай бұрын
మహా అధ్బుతం గా వుంది బ్రదర్ దేవుని దైవ శక్తి అద్భుతం గా వివరించారు నాకు ఒప్పు జలదరించింది ఈ పాట వింటున్న ప్రతీ సారి ఈ మధ్యనే ఈ పాట చూసాను
@gummadiramesh3822
@gummadiramesh3822 Жыл бұрын
ఏం లిరిక్స్ అన్నా.... Goosebumps...... వస్తున్నాయి వింటుంటే. దేవునికే మహిమ కలుగును గాక ... Praise the lord annaa.
@vijayprasadreddyiforgod
@vijayprasadreddyiforgod Жыл бұрын
Thank you Tammudu ❤❤❤
@issakramakuri1179
@issakramakuri1179 Жыл бұрын
వందనాలు అన్నయ్య అన్నయ్య ఈ పాట జాన్సన్ విక్టరీ అని అంటే చాలా చాలా సంతోషం అన్నయ్య మంచి పాట అందించారు
@shanti6566
@shanti6566 Жыл бұрын
వందనాలు అన్నయ్య పాట ద్వారా చక్కటి వాక్యాన్ని వివరించారు అన్నయ్య పాట చాలా బాగుంది అన్నయ్య 🙏🙏🙏👌👌👌💐
@k.yesubabu8089
@k.yesubabu8089 Жыл бұрын
అన్నయ్యా ఇది పాట వలే లేదు అన్నయ్యా యేసయ్య జీవిత చరిత్ర విన్నట్టు వుంది. పాట వింటుంటే! బైబిల్ చదువుతున్నట్టు వుంది. ముఖ్యం గా క్రిస్మస్ గీతాలు వింటుంటే! అది సినిమా పాటో క్రైస్తవ గీతమో తెలియని ఈ రోజుల్లో ఇంత గొప్ప పాట పాట వింటే కన్నీళ్లు వస్తున్నాయి. వందనాలు అన్నయ్య
@peddasubbarayudu4962
@peddasubbarayudu4962 Жыл бұрын
అన్నా మన నాథుడైన ,,మన ప్రాణ ప్రియుని ఇంత చక్కగా,, ఇంత కొత్తగా,,, ఒక కొత్త పాట ద్వారా ,, నేటి మానవ సమాజానికి వాక్యానుసారంగా ,,ప్రవచనాత్మకంగా కూడా మంచి సంగీతాన్ని సమకూర్చ వచ్చు అని నిరూపించారు.. అన్నా యేసుక్రీస్తు నామంలో వందనములు ఇందునుబట్టి దేవుని స్తుతిస్తున్నాము...
@vijayprasadreddyiforgod
@vijayprasadreddyiforgod Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤
@premkumarmulinti111
@premkumarmulinti111 Жыл бұрын
మీ పాటలు చరిత్రలో సంచలనాలు అన్నయ్య 🙏🙏🙏
@vijayprasadreddyiforgod
@vijayprasadreddyiforgod Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻❤
@AshokKumar-qi8gq
@AshokKumar-qi8gq Жыл бұрын
అద్భుతమైన పదాల కూర్పు ,సాహిత్యం, నిగూఢ బావం కలిగిన మాటలను కలిసి పాట ఇది...నిజం గా క్రీస్తు జనన చరితాని కళ్ల లో మెదిలిన భావం కలిగింది అద్భుతం గా రచించి పాడిన విజయ ప్రసాద్ అన్నకు ధన్యవాదాలు
@vijayprasadreddyiforgod
@vijayprasadreddyiforgod Жыл бұрын
Thank you 🙏🏻 very kind words ❤❤❤
@mudigondashiva5852
@mudigondashiva5852 Жыл бұрын
అద్భుతమైన పాటని ఈ లోకానికి మరొకసారి అందించవన్నా నీకు నా నిండు వందనాలు 👍👌👌👌🙏🙏🙏
@BhavaniprasadAnniboyina
@BhavaniprasadAnniboyina Ай бұрын
చాలా చాలా బాగుంది అన్న పాట దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక ఆమెన్
@sunanadwedsgeethasunanadew1313
@sunanadwedsgeethasunanadew1313 10 ай бұрын
Super song annaya God bless you
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 297 МЛН
Real Man relocate to Remote Controlled Car 👨🏻➡️🚙🕹️ #builderc
00:24
I Turned My Mom into Anxiety Mode! 😆💥 #prank #familyfun #funny
00:32
RARAJU PUTTADOI | #JoshuaShaik | Pranam Kamlakhar | Sireesha B | Latest New Telugu Christmas Songs
7:20
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 297 МЛН