చికెన్ దమ్ బిర్యానీ | Chicken Dum Biryani | Chicken Biryani

  Рет қаралды 86,978

HomeCookingTelugu

HomeCookingTelugu

Күн бұрын

చికెన్ దమ్ బిర్యానీ | Chicken Dum Biryani | Chicken Biryani ‪@HomeCookingTelugu‬
చికెన్ దమ్ బిర్యానీ అందరికీ ఫేవరెట్ ఐన ఒక బిర్యానీ రెసిపీ. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని చూసి, తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.
#chickendumbiryani #teluguvantalu #briyanirecipe
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/...
Here's the link to this recipe in English: bit.ly/2PQftDW
తయారుచేయడానికి: 4 గంటలు
వండటానికి: 55 నిమిషాలు
సెర్వింగులు: 10
కావలసిన పదార్థాలు
చికెన్ మ్యారినేట్ చేయడానికి కావలసినవి:
చికెన్ - 2 కిలోలు
నిమ్మరసం
పెరుగు - 2 కప్పులు
పసుపు - 3 / 4 టీస్పూన్
ఎండుకారం - 2 - 3 టీస్పూన్లు
జీలకర్ర - 2 టీస్పూన్లు
ధనియాల పొడి - 2 టీస్పూన్లు
గరం మసాలా పొడి - 1 టీస్పూన్
పచ్చిమిరపకాయలు - 5
తరిగిన పుదీనా ఆకులు - 1 కప్పు
తరిగిన కొత్తిమీర - 1 కప్పు
అల్లం వెల్లుల్లి పేస్టు - 3 టీస్పూన్లు
ఉప్పు
వేయించిన ఉల్లిపాయలు
ఉల్లిపాయలు - 6
నూనె
అన్నం ఉడికించడానికి
నీళ్లు
బాస్మతి బియ్యం - 1 కిలో
మసాలా దినుసులు - (బిర్యాని ఆకు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు)
ఉప్పు
దం బిర్యానీ వండటానికి కావలసినవి
నెయ్యి
నూనె
మసాలా దినుసులు - (బిర్యానీ ఆకు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక్కాయ)
పుదీనా ఆకులు
కొత్తిమీర
కుంకుమపువ్వు పాలు
చపాతీ పిండి (సీల్ చేయడానికి)
తయారుచేసే విధానం:
ఉల్లిపాయలు వేయించడానికి:
ఒక వెడల్పాటి పాన్లో కొద్దిగా నూనె పోసి, అందులో తరిగిన ఆరు మీడియం సైజు ఉల్లిపాయల్ని వేసి, అవి బ్రౌన్ రంగులోకి మారేంత వరకూ వేయించుకోవాలి
చికెన్ను మ్యారినేట్ చేసుకోవాలి
ఒక బౌల్లో రెండు కిలోల చికెన్ను తీసుకోవాలి (2 :1 నిష్పత్తి ప్రకారం రెండు కిలోల చికెన్కు ఒక కిలో బియ్యం తీసుకోవాలి)
అందులో నిమ్మరసం, కొద్దిగా ఉప్పు వేసి, ముక్కలకి బాగా పట్టేట్టుగా వాటి మీద రుద్ది, పది- పదిహేను నిమిషాలపాటు పక్కన పెట్టుకోవాలి
ఇప్పుడు పెరుగు మ్యారినేడ్ చేయడానికి ఒక బౌల్లో రెండు కప్పుల చిక్కటి పెరుగు, ముప్పావు టీస్పూన్ పసుపు, రెండు- మూడు టీస్పూన్లు ఎండుకారం, రెండు టీస్పూన్లు జీలకర్ర పొడి, రెండు టీస్పూన్లు ధనియాల పొడి, ఒక టీస్పూన్ గరం మసాలా పొడి, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి
ఇందులో తరిగిన ఐదు పచ్చిమిరపకాయలు, ఒక కప్పు తరిగిన పుదీనా ఆకులు, ఒక కప్పు తరిగిన కొత్తిమీర వేసి అంతా బాగా కలుపుకోవాలి
చికెన్ ముక్కల్లో, మూడు టీస్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, ముప్పావు వంతు వేయించిన ఉల్లిపాయలు, తయారు చేసుకున్న పెరుగు మ్యారినేడ్ వేసి, చికెన్ ముక్కలన్నిటికి పట్టేట్టు వాటికి రుద్దుకుని, వాటన్నిటికీ మ్యారినేడ్ కోర్ట్ అయ్యేట్టు చుకుని, మూడు- నాలుగు గంటలపాటు మ్యారినేట్ చేసుకోడానికి పక్కన పెట్టుకోవాలి
అన్నం వండటానికి:
ఒక బౌల్లో ఒక కిలో బాస్మతి బియ్యం తీసుకుని అందులో సరిపడా నీళ్లు పోసి, ముప్పై నిమిషాలపాటు నానపెట్టాలి
ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని మరిగించాలి
మరిగిన నీళ్ళల్లో నానపెట్టిన బియ్యం, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, మిరియాలు, కొద్దిగా ఉప్పు వేసి, ముప్పావు శాతం ఉడికించాలి
అన్నం ముప్పావు వంతు ఉడికిన తరువాత వడకట్టి, పక్కన పెట్టుకోవాలి
బిర్యానీ తయారుచేయడానికి
ఒక గిన్నెలో నెయ్యి, నూనె వేసి అందులో బిర్యానీ ఆకు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించిన తరువాత, మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల వరకూ వేయించాలి
ఇప్పుడొక పెనాన్ని వేడి చేసి, చికెన్ మసాలా ఉన్న గిన్నెను దీని పైన పెట్టుకోవాలి
చికెన్లో ఇప్పుడు పుదీనా ఆకులు, కొత్తిమీర వేసి, ఉడికించిన అన్నం, దాని మీద కుంకుమ పువ్వు కలిపిన పాలను వేసుకోవాలి
వేయించిన ఉల్లిపాయలతో పైన అంతా గార్నిష్ చేసుకున్న తరువాత పుదీనా ఆకులు, కొత్తిమీర చల్లుకోవాలి
ఈ గిన్నె మీద ఒక ప్లేట్ పెట్టి, మూతను, గిన్నెను కలిపి చపాతీ పిండి ముద్దతో చుట్టి మూసేసి, ఆవిరి బయటకు పోకుండా చూసుకోవాలి
ఇప్పుడు మూత పైన ఏదైనా బరువైన వస్తువు పెట్టుకోవాలి
ఇలా చేసిన తరువాత బిర్యానీని దమ్లో 30 - 40 నిమిషాల వరకూ మగ్గనివ్వాలి
ఇప్పుడు చపాతీ పిండిముద్ద తీసేసి, అన్నాన్ని ఒకసారి కలుపుకోవాలి
అంతే, చికెన్ బిర్యానీ తయారైంది, దీన్ని రైతాతో కలిపి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది
You can buy our book and classes on www.21frames.in...
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: www.21frames.in...
FACEBOOK - / homecookingtelugu
KZbin: / homecookingtelugu
INSTAGRAM - / homecookingshow
A Ventuno Production : www.ventunotech...

Пікірлер: 121
@HomeCookingTelugu
@HomeCookingTelugu Жыл бұрын
ఈ వీడియోలో చూపించిన వస్తువులు, పదార్థాలు కొనాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి www.amazon.in/shop/homecookingshow
@mygoldwork
@mygoldwork 2 ай бұрын
Really chicken 🍗 pices very soft and jusy ga vachindi Yammy yammy ga testy ga biryani vachindi thanks 🙏
@shalemraj96
@shalemraj96 4 жыл бұрын
Thanks aunty for giving cooking details at telugu in desription I was coooked your recipe its soo good
@lovelykotesh2612
@lovelykotesh2612 2 жыл бұрын
Super neenu ee rooju try chesa 🤩🤩🤩🤩
@Withmeediter6
@Withmeediter6 3 жыл бұрын
మేడమ్ మీరు చేప్పేవి చాల సూపర్,మరియు మీరు అన్ని వివరాలు ఇస్తున్నారు
@kirankumarlolakapuri4059
@kirankumarlolakapuri4059 3 жыл бұрын
The same procedure of every step is made by my mother, when I am from small it will be delicious
@shahanazshaik1568
@shahanazshaik1568 4 жыл бұрын
Mam you and your recipes are just Awesome
@HomeCookingTelugu
@HomeCookingTelugu 4 жыл бұрын
Thanks a lot Shahanaz garu :)
@sunithasuni5849
@sunithasuni5849 4 жыл бұрын
Mam I really like ur videos and then editing also so good keep rocking mam
@chellurisurya3651
@chellurisurya3651 3 жыл бұрын
Chala clearga chepparuu
@HomeCookingTelugu
@HomeCookingTelugu 3 жыл бұрын
thanks Surya, tapakunda try chesi chudandi :)
@victoriarani56
@victoriarani56 4 жыл бұрын
It's looking soooogood mam... Thnq
@SrinivasaTeja
@SrinivasaTeja 4 жыл бұрын
Hema garu, I don't miss your all videos. I'm a very big fan of your voice and the way you explain the cooking in the video. Being a Tamilian you're speaking a fluent telugu. I should really appreciate you for that. Please make videos on various veg, chicken, mutton, fish and prawn biriyani's and other non-veg varieties in telugu. Please try Nellore, Vijayawada, and Godavari non-veg recipies. Thanks a lot for taking this initiative.
@HomeCookingTelugu
@HomeCookingTelugu 4 жыл бұрын
MAny thanks Teja garu🙏🏻 I am born Telugu but brought up in Chennai. But yes, we will try to cover traditional recipes in the future. Thanks for your love and support 😊
@nativeloverjitendra8125
@nativeloverjitendra8125 3 жыл бұрын
Chala baga chesaru mam
@HomeCookingTelugu
@HomeCookingTelugu 3 жыл бұрын
tapakunda try chesi chudandi :)
@DesiSwaadh
@DesiSwaadh 4 жыл бұрын
Very delicious 💛🧡👍👌😋
@swapna8m
@swapna8m 2 жыл бұрын
Hema garu Can you suggest me what editing software you use pls.
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 жыл бұрын
Adobe Premiere Pro 😊
@swapna8m
@swapna8m 2 жыл бұрын
@@HomeCookingTelugu thank you hema garu
@nirmalarao8711
@nirmalarao8711 Жыл бұрын
Excellent mam 🙏
@HomeCookingTelugu
@HomeCookingTelugu Жыл бұрын
Thanks andi, do try this recipe and enjoy😇
@radhasree2115
@radhasree2115 4 жыл бұрын
Thanqqq mam u r recipoes are excellent
@HomeCookingTelugu
@HomeCookingTelugu 4 жыл бұрын
Thanks andi 😊
@jayadeepthiyamasani4957
@jayadeepthiyamasani4957 2 жыл бұрын
Hi mam mee kitchen lo unna onion storage ekkada theeskunnaro cheppara
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 жыл бұрын
Some local store in Chennai andi😊
@ARJUNRAMSEN
@ARJUNRAMSEN 11 ай бұрын
बहुत ही बढिया बनाईं सा आपने यह एकदम परफेक्ट चिकन दम बिरियानी सा बहुत ही बढिया सा आपको बहुत बहुत धन्यवाद सा 🙏🙏
@HomeCookingTelugu
@HomeCookingTelugu 11 ай бұрын
You are welcome 😇❤
@kavyakantharao1952
@kavyakantharao1952 3 жыл бұрын
Madam..okavela saffron lekapothe..water oka 2spoons add cheyala..plz replay ivvandi madam..tomorrow ma nanna kosam prepare cheyabothunna
@HomeCookingTelugu
@HomeCookingTelugu 3 жыл бұрын
saffron lekapote neellu avasaram ledu :)
@namalaprakash5092
@namalaprakash5092 2 жыл бұрын
Medam super looking TQ
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 жыл бұрын
You are welcome 😇
@chandanakarnatakam1184
@chandanakarnatakam1184 4 жыл бұрын
U knw abt puttaparthi..? Mam
@kirankumarlolakapuri4059
@kirankumarlolakapuri4059 3 жыл бұрын
We enjoy this delicious recipe all the time
@yohansamatha1170
@yohansamatha1170 4 жыл бұрын
Super sister thank you so much 😊
@HomeCookingTelugu
@HomeCookingTelugu 4 жыл бұрын
Do try this one 😊👍🏻
@Techmava2
@Techmava2 4 жыл бұрын
Repu Idi try chsta
@prashanthkanala5604
@prashanthkanala5604 3 жыл бұрын
Cute telugu! BTW good recipe.😊
@HomeCookingTelugu
@HomeCookingTelugu 3 жыл бұрын
Thank you 🙂
@anujapappu5049
@anujapappu5049 2 жыл бұрын
Naku chicken 🐔 biryani istam nenu oka osari mandi crowds ki velanu special mandi tinanu family to big plate icharu nakosam chicken mendi cheyara
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 жыл бұрын
Sure😊👍
@kavyakantharao1952
@kavyakantharao1952 4 жыл бұрын
Madam..nenu me chicken biryani recepi chusanu..pressure cooker baduluga ginnelo biryani chesthe..1cup rice ki enni cups coconut milk vaadali madam...please replay ivvandi
@HomeCookingTelugu
@HomeCookingTelugu 4 жыл бұрын
Ante paalu untundi.. no change😊
@kavyakantharao1952
@kavyakantharao1952 4 жыл бұрын
Thank u madam
@kavyakantharao1952
@kavyakantharao1952 4 жыл бұрын
Kaani oka Chinna doupt...1cup rice one cup milk lo perfectga cook avuthunda madam..rice ki normal ga 1cup ki 1and half cup water vaadataaru kada madam..e okka question ki replay ivvandi madam
@kavyakantharao1952
@kavyakantharao1952 4 жыл бұрын
Nenu me cooking show ki,me way of presentation ki chaala Pedda fan ipoyanu madam
@Sri-rk5er
@Sri-rk5er 3 жыл бұрын
👌👌👌akka
@kavyakantharao1952
@kavyakantharao1952 3 жыл бұрын
General ga chicken dum biryani lo chicken ni marinate chesaka..cook cheyamannaruga madam 6 to 7 min..mari appudu ye low flame lo cook cheyala madam..last lo rice vesaka 30min cook cheseppudu maadippdhu kada madam
@HomeCookingTelugu
@HomeCookingTelugu 3 жыл бұрын
maadadhu, always low flame :)
@vijayduddela4470
@vijayduddela4470 Жыл бұрын
Chicken dum biryani adugu maadakunda yela cheppandi medam....
@HomeCookingTelugu
@HomeCookingTelugu Жыл бұрын
Please follow the same method with measurements 😊👍
@vijayduddela4470
@vijayduddela4470 Жыл бұрын
@@HomeCookingTelugu ok andi 🤝
@buddi3854
@buddi3854 4 жыл бұрын
And masala vada too
@HomeCookingTelugu
@HomeCookingTelugu 4 жыл бұрын
Do try this recipe and enjoy😊👍🏻
@buddi3854
@buddi3854 4 жыл бұрын
Please do one video on garam masala mam
@HomeCookingTelugu
@HomeCookingTelugu 4 жыл бұрын
Sure😊👍🏻
@nagalaxmi8205
@nagalaxmi8205 4 жыл бұрын
Nice madam
@madhupraveenkumar5172
@madhupraveenkumar5172 2 жыл бұрын
Hama garu please owner cekes recepie want madam garu please
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 жыл бұрын
Stay tuned👍😊
@srinivasuluvulkundkar8382
@srinivasuluvulkundkar8382 3 жыл бұрын
👌 Super
@HomeCookingTelugu
@HomeCookingTelugu 3 жыл бұрын
Thank you, do try it and enjoy :)
@bhanuhomekitchen2959
@bhanuhomekitchen2959 4 жыл бұрын
👌 simple super
@chandanakarnatakam1184
@chandanakarnatakam1184 4 жыл бұрын
Super hema garu
@HomeCookingTelugu
@HomeCookingTelugu 4 жыл бұрын
Thank you Chandana garu! Tappakunda ee recipe ni try chesi ela undo cheppandi :)
@3nadhuddagiri168
@3nadhuddagiri168 4 жыл бұрын
Mouthwatering mam
@HomeCookingTelugu
@HomeCookingTelugu 4 жыл бұрын
Do try this one and enjoy 😊
@3nadhuddagiri168
@3nadhuddagiri168 4 жыл бұрын
Ok mam Thanks for giving reply
@SriKanth-xp6bn
@SriKanth-xp6bn 4 жыл бұрын
Supper sis it's very nice ......, 3.50 not rokali it's rolu in telugu
@HomeCookingTelugu
@HomeCookingTelugu 4 жыл бұрын
sri kanth both are same :)
@rojavlogs8800
@rojavlogs8800 4 жыл бұрын
Suuuuperr
@mounikamurahari6046
@mounikamurahari6046 4 жыл бұрын
Super akka
@HomeCookingTelugu
@HomeCookingTelugu 4 жыл бұрын
😀
@bhavanav8499
@bhavanav8499 4 жыл бұрын
Thank you mam, super recipe....
@HomeCookingTelugu
@HomeCookingTelugu 4 жыл бұрын
Bhavana V try this recipe and let us know how it is :)
@bhavanav8499
@bhavanav8499 4 жыл бұрын
@@HomeCookingTelugu sure :)
@bhavanav8499
@bhavanav8499 4 жыл бұрын
@@HomeCookingTelugu Try chesanu andi ivvala chala baga vachindi... thank you so much mam...:)
@mandapellisrinivas3379
@mandapellisrinivas3379 4 жыл бұрын
Nice
@HomeCookingTelugu
@HomeCookingTelugu 4 жыл бұрын
Veelainappudu try chesi ela undo cheppandi :)
@swapnadanikela5688
@swapnadanikela5688 4 жыл бұрын
👌👌👌
@sirishahappyhome2738
@sirishahappyhome2738 3 жыл бұрын
Same nenu ilage chestanu
@HomeCookingTelugu
@HomeCookingTelugu 3 жыл бұрын
super :)
@vamshikrishna7945
@vamshikrishna7945 4 жыл бұрын
Very yummy 😋
@HomeCookingTelugu
@HomeCookingTelugu 4 жыл бұрын
Do give this a try😀
@vamshikrishna7945
@vamshikrishna7945 4 жыл бұрын
@@HomeCookingTelugu I will try and taste this 😋😋😋 mouth watering very yummy
@HomeCookingTelugu
@HomeCookingTelugu 4 жыл бұрын
Sure😊
@bhargavthota7934
@bhargavthota7934 4 жыл бұрын
Super madam..... Me office ekkado cheppandi madam..?
@vinaysaigorantla912
@vinaysaigorantla912 3 жыл бұрын
Why no ghee in last step
@anujapappu5049
@anujapappu5049 2 жыл бұрын
Arabian fish 🐟 mandi cheyara
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 жыл бұрын
Will try andi😊👍
@ourkitchenrecipes9853
@ourkitchenrecipes9853 4 жыл бұрын
E flame lo udikinchali low na amadam
@HomeCookingTelugu
@HomeCookingTelugu 4 жыл бұрын
Low lo vanditene flavour baga padutundi 😊
@tulasichowdary508
@tulasichowdary508 4 жыл бұрын
deep fry in onions it's came perfect
@HomeCookingTelugu
@HomeCookingTelugu 4 жыл бұрын
😀👍🏻try chesi recipe ela undo cheppandi
@tulasichowdary508
@tulasichowdary508 4 жыл бұрын
@@HomeCookingTelugu k
@sanigarapuabhilash4521
@sanigarapuabhilash4521 4 жыл бұрын
meru koncham stove adjustments chebithe more comfortable medam
@HomeCookingTelugu
@HomeCookingTelugu 4 жыл бұрын
Sure👍🏻😊
@kalyanimanda8190
@kalyanimanda8190 4 жыл бұрын
30 to 40 minits low flame lo unchala plz peply me
@HomeCookingTelugu
@HomeCookingTelugu 4 жыл бұрын
Yes, dum lo takkuva flame lo unchi cook cheyali lekapote twaraga madipotundi
@kalyanimanda8190
@kalyanimanda8190 4 жыл бұрын
@@HomeCookingTelugu thank you so much madem.....mevi, teja gari vi recipes anni superb ga untai
@DurgaPrasad-tn6yj
@DurgaPrasad-tn6yj 3 жыл бұрын
Medam
@HomeCookingTelugu
@HomeCookingTelugu 3 жыл бұрын
Hi :)
@bhargavthota7934
@bhargavthota7934 4 жыл бұрын
Madam KFC chicken cheyandi madam.....
@dravidbramana4425
@dravidbramana4425 4 жыл бұрын
👌
@HomeCookingTelugu
@HomeCookingTelugu 4 жыл бұрын
Do try this recipe and enjoy 😊
@rojavlogs8800
@rojavlogs8800 4 жыл бұрын
Mam thelugu
@rojavlogs8800
@rojavlogs8800 4 жыл бұрын
My name roja cake correctga kolathalatho chepandhi
@praveenasetti4270
@praveenasetti4270 4 жыл бұрын
So nice.. madam! Me channel Telugu lo kuda grow kavali...
@HomeCookingTelugu
@HomeCookingTelugu 4 жыл бұрын
Praveena Setti so thankful for your kind words Praveena garu :)
@deepthiwilliam2699
@deepthiwilliam2699 4 жыл бұрын
😋😋🤤👌👌
@HomeCookingTelugu
@HomeCookingTelugu 4 жыл бұрын
Deepthi William try this recipe and enjoy :)
@swapna215
@swapna215 4 жыл бұрын
Low flame unchala 40 minutes
@HomeCookingTelugu
@HomeCookingTelugu 4 жыл бұрын
Yes low flame lo dum lo petti cook cheyali
@ramamanikanta2223
@ramamanikanta2223 2 жыл бұрын
Watery gaa kanapaduthubdhu..your biryani ..I don't recommend cooking chicken first
@HomeCookingTelugu
@HomeCookingTelugu 2 жыл бұрын
Cooking time batti kuda moisture taggutundi :)
@ramamanikanta2223
@ramamanikanta2223 2 жыл бұрын
@@HomeCookingTelugu 🙂
@subbaraoboddapati5661
@subbaraoboddapati5661 4 жыл бұрын
Rojaneds
@lavanyajayaram1974
@lavanyajayaram1974 4 жыл бұрын
How can you speak telugu though you are Tamil women mam
@HomeCookingTelugu
@HomeCookingTelugu 4 жыл бұрын
I am born into a Telugu family but brought up in Chennai :)
@lavanyajayaram1974
@lavanyajayaram1974 4 жыл бұрын
@@HomeCookingTelugu oh nice madam,
@venkatesh27
@venkatesh27 4 жыл бұрын
🌟🌟🌟
@HomeCookingTelugu
@HomeCookingTelugu 4 жыл бұрын
U Venkatesh do try this and enjoy :)
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 31 МЛН
Synyptas 4 | Арамызда бір сатқын бар ! | 4 Bolim
17:24
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 31 МЛН