గ్రామాల్లో గేదెలను పెంచడం తగ్గిపోయింది గ్రామాల్లో పాల ఉత్పత్తి తగ్గిపోయింది అలాంటప్పు డు ఇన్ని లక్షల లీటర్ల పాలు ఎక్కడినుంచి వస్తున్నాయి ఎలా వస్తున్నవి వీటి నాణ్యత ఎంత అన్నది నిరంతరం పరీక్షించాలి. విజయ డైరీ పాలు కూడా నాణ్యమైనవి అని మీరు గ్యారంటీ ఇవ్వగలరా.
@tejareddy65104 ай бұрын
Gramamloo panchadam kadu rate workout avthaladu raithulaki 1st fal..... Oka buffalo vachasi 2lakhs undi present but raithulaki katinchadi 55-60 dani mataince avi alali anta ala bro raithulu ntha ebandi paduthunaro just raithulaki telusthadi.... Lose iyi. Intlp kurchuna valu untunaru.....
@gnaniboss15644 ай бұрын
gramallo kuda cow,buffelo ki injections isthunnaru vaatiki bidda puttadaanki,aa paalu akkade kalthi avuthunnai,bayataki vatchaka processing lo kalthi chesthunnaru,
@UrbanMonk1234 ай бұрын
Vijaya 💯 genuine
@saraswathymagi19694 ай бұрын
ప్రతి apartment complex లో 2 ఆవులనో గేదెలనో పెంచడం ఒక్కటే దీనికి solution...
@ghouseuddin24424 ай бұрын
ఏ కంపెనీ పాలు మంచియో చెప్పొచ్చు కదరా ఎవ్వరూ చెప్పరు
@manikantamaryadha42584 ай бұрын
Manchivi levuu
@directmarketing67794 ай бұрын
రైతుల దగ్గరనేమో కొసురుతారు కానీ అదే పాల ప్యాకెట్ కొంటే కసురుతారా వాడు చెప్పినట్టు సచ్చినట్టు ఉంటారు దయచేసి ప్రతి ఊర్లో ఊర్లో ఉన్న వ్యక్తి దగ్గరనే కొనండి పాలు
@vsranjaneyulu54134 ай бұрын
16 నిమిషాలు వీడియోలో ఒక్కడుకూడ ఏ ఏ బ్రాండ్లు కల్తీవి అని చెప్పలదు. ఈవీడియో ఎంతవరక జనాలకి మేలు.
@pradeep4224 ай бұрын
Avunu sollu ekkuva, info takkuva
@mcamca54854 ай бұрын
Edhi antha commercial results thelisina cheparu
@guruswamy63104 ай бұрын
సార్ ప్రతి అధికారులు ఈ పాల పాల డైరీ కి అమ్ముడు పోతున్నారు నేను 12 సంవత్సరాల పాల ప్యాకెట్ వ్యాపారం చేస్తున్నాను ఈ డైలాగ్స్ విని విని విసుగు చెందాను 17 రోజులు టైం చెప్పారు కానీ మీకు నెల టైం ఇస్తున్నాను నీతి నిజాయితీ ఉంటే ఎన్ని డైలాగు సీజ్ చేస్తారో మళ్లీ చెప్పండి
@HMSNNEWS4 ай бұрын
విజయ dairy పేరున వేరే కంపెనీలు సప్లై చేస్తున్నపుడు... అవి కల్తీ అని చెప్తున్నారు కదా ...మరి ప్రభుత్వం, అధికారులు ఏం చేస్తున్నట్టు...? కల్తీ అంటున్నారు.... ఏవి కల్తీ... ఏవి మంచివో... చెప్పట్లేదు.... టెస్ట్ చేస్తున్నాం అంటున్నారు... మరి ఈ వీడియో లో టెస్ట్ result చూపించలేదు...
@raghavareddythogaru90664 ай бұрын
గ్రామాల్లో చిన్న రైతులు కూడా ఇంటికో బర్రె పెంచుకునే వారు పొలాల్లో గట్ల మీద కూడా గడ్డి మందు కొట్టడం తో పచ్చిగడ్డీ దొరకడం లేదు వ్యవసాయం కు అనుబంధం గా పాడి పశు వులు పెంచడం కష్టం గా మారింది అయినా పాల కొరత లేదు ఎక్కడ నుండి వస్తున్నాయి ఈ వీడియో ద్వారా చెప్పారు మనం కొన్న పాలను మనమే పరీక్ష చేయించు కునే పరీక్ష కేంద్రాలు (కొంత ఫీజు తో నైనా )ఉంటే అవి కల్తీ అని తెలితే కేసు వేసే అవకాశం ఉండాలి
@sudhakarvennamalla67983 ай бұрын
Vijaya milk 100% pure milk
@ChennaRajeshwar-tv7qv4 ай бұрын
టీ కాఫీలు పాలు అందరు మానేయండి కంపెనీలు అన్నివటికవే మూత పడతాయీ
@GodofAbrahamOfficial4 ай бұрын
ఏరా యాంకర్ ఏ పాలు మంచివో వాడు చెప్పలేదు నువ్వు అడగలేదు వాట్ ఇస్ దిస్
@SigeMadhaviDevi-le8ug4 ай бұрын
😂😅
@narasimhamkolachana81124 ай бұрын
లంచాలకోసం ఇటువంటివి చేస్తారు లంచం అందగానే అంతా మామూలే.
@dulasrikanth60285 ай бұрын
రైతుల దగ్గర 30 35 రూపాయలకు తీసుకొని మళ్లీ తీసుకెళ్లా కల్తీ చేస్తున్నారు మల్లె ప్యాకెట్ 70 అమ్ముతారు
@jakkanisathish15225 ай бұрын
అదే రైతులు పాల కేంద్రాలకు అమ్మక బయట ప్రజలకు అమ్మితే బాగుండు కదా
@gurramradha11134 ай бұрын
Raitu milk kuda kalti chestunnaru madi palleturu
@gurramradha11134 ай бұрын
Kendraniki asalu water kalapakunda takkuva rate ki ekkuva kolata postaru vurulo pakkavallaki 70/75₹antaru kolatakuda takkuva raitulaki kuda buddiledu aasa yekkuva
@మహీధర్లీలాధర్4 ай бұрын
ఎక్కడ నుంచి వచ్చారా! నాయనా!మా ఊర్లో కూడా 80రూపాయిలు . సిటీ వల్ల కన్నా! మే మె గోప్ప
@pradeep4224 ай бұрын
Vallaniccheepaniyi Nayana, new vagudu ekkuva undi😂😂
@raghavareddythogaru90664 ай бұрын
గంజాయి అమ్ముతున్నారనే తెలిస్తే ఎంత గా స్పందిస్తారో అలానే ఏ కంపెనీ పాలు గానీ ఏ షాపులో ఏ పాలమ్ముకునే వారిని గాని ఆకస్మికంగా తనికీ చేసి కఠినంగా శిక్షి స్తే గాని మారదు
@krzy.cherru4 ай бұрын
Is heritage milk packets is good please reply
@prasad3254 ай бұрын
ప్రతీ కంపెనీ లో కల్తీ నే మాముల్లకి అలవాటు పడి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం
@anandambhoopathi70334 ай бұрын
ఇలాంటి కంపెనీలను శాశ్వతంగా బ్లాక్లిస్టులో పెట్టి బ్యాన్ చేయాలి. లేకుంటే మళ్ళీ అవన్నీ మార్కెట్లోకి వస్తాయి. ఒక పాలే కాదు మార్కెట్లో దొరికే ఆహార పదార్థాలు అన్నీ కల్తీయే ఈ కల్తీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని కఠిన శిక్షలు ఉంటే అప్పుడు ఈ కల్తీ ని అరికట్టే వీలుంటుంది.
@srinivasdaljaАй бұрын
I suffered with gastric problem when I was consuming Dodla, Arokya, Jersey and Heritage Milk, I stopped consuming packet milk and started consuming locally available buffalo mil. now my health problem resolved.
@ranaveergupta95804 ай бұрын
Vijaya kakunda,ye palu original adhi చెప్పండి
@chandrasekhargandla42154 ай бұрын
What is the demand for milk and what is the availabity of food to cows or buffellows upto now storage levels in reserviors
@yeswarvangala21054 ай бұрын
Sir when it will happen
@venkatmamilla4724 ай бұрын
విజయ డైరీ కాక, నార్మల్ మదర్ డైరీ లో కూడా ప్రతిదీ చెక్ చేస్తారు సార్ మీ విజయ డైరీ నీ డబ్బా కొట్టకండి
@aadithyasangani7174 ай бұрын
Heritage dairy gurunchi kuda cheppandi
@rajuyadaw3194 ай бұрын
రేవంత్ అన్న కొంచం వీటి గురించి చూడండి
@SUVSSS4 ай бұрын
International milk day అని ఇప్పుడు నిద్ర లేచిన వ్యవస్థలు
@Vmkavitha4 ай бұрын
Srija milk better e na adi kuda kalthi e na?
@afsianome48663 ай бұрын
అనుమానంవస్తే ఎవరికీ రిపోర్ట్ ఇవ్వాలో వాళ్ళ రీజినల్ ఆఫీస్ లకు లేదా హెడ్ ఆఫీస్ నెంబర్ లు జనాలకి ఇవ్వండి లేకపోతె మా సొమ్ములు పెద్ద కాసుపత్రి 'పాలు"
@kishourreddy23004 ай бұрын
Heritage milk most dangerous Kerala and Tamil Nadu band Heritage foods
@kusumakumari70504 ай бұрын
Cycle Palani kuda check cheyandi sir
@thotakrishna21874 ай бұрын
ఇలాంటి దరిద్రులకు మరణశిక్షకు కూడా తక్కువేనయా దేవుడు రాసినఆయుషునుకూడాయముడు లాగా మనఆయుషునుకూడా మింగేరాక్షసులయావాడిపిలలకుతాగించండీలేకపోతే వీడికి మామూలుచటాలతో బయటకు వసాౖడయా యావ్జీవితసిక్షలు వ్యంగ్యాస్త్రాలు మహనీయులారా
@BCSPRASAD4 ай бұрын
కల్తీ లేనిది ఏదీ లేదు .. తల్లి పాలు తప్ప .. తల్లి పాలల్లో కూడా పురుగు మందుల అవశేషాలు ఉంటున్నాయి అంటున్నారు 😮
@deviquee3 ай бұрын
Krishna Milk Union's Vijaya Dairy Best quality from 60years of trust 1.5 Lacks farmers from Vijayawada Now available in Hyderabad also
@chintalapuisambireddy36394 ай бұрын
మల్లి కానరారు... అంతా పెద్దలే.. మాముళ్లు.... ఇంకా అన్యేక రకాల బ్రాడ్ ల గురించి చేప్పలేదు... అన్ని మీ ముందు ఉన్నవి ఏ..
@NemmaluriKrishnamurthy4 ай бұрын
Original milk cheppandi
@sndairyform66884 ай бұрын
Village lo Rithala dheggara untay kadha akkada thiskovali
@moinsyed1954 ай бұрын
Will see how they will work
@venugopalreddy98194 ай бұрын
No justice for pure milk only interview purpose only
@mandalarenuka11654 ай бұрын
Baga chepparu Arikattali kalte
@krzy.cherru4 ай бұрын
Revanth sir please focus on milk packets for children's parents don't know exactly which is better milk packets .even new born babies some times giving milk.please make focus on these Iam requesting sir🙏🙏🙏
@malleshofficial99975 ай бұрын
A packet tagali adi cheppandi
@mahameed40965 ай бұрын
Enduku miku geda palu aragava malli e packet tagali ani msg chesarante miru chala great
@malleshofficial99975 ай бұрын
@@mahameed4096 nenu annadi a packet palu ani
@gaffurshaik3114 ай бұрын
@@malleshofficial9997anni packet lu waste ye
@tejareddy65104 ай бұрын
Oka 50/- akuva ina sare pure milk thagandi..... Dairy luu ani daba paduthai raithulu kuda panchadam st chastharu pure poyadaniki
@MrArika1164 ай бұрын
Good job. For each and every product same type of testing and standardising should be done.
@Gopal-n9mАй бұрын
కల్తీ గాళ్ళ మీద మరణశిక్ష విధించాలి
@ch.koteshch.kotesh30705 ай бұрын
Dhaya chesi kalthi pala meedha ద్రుష్టి పెట్టండి, raithulaku 30 రూపాయలు మాత్రమే vechinchi mosam chesthunaru.
@MallareddyRasuri4 ай бұрын
Meru manchi sahalu echaru reported garu edi
@RamaDevi-cb2hz4 ай бұрын
Mari soda kalipithe kidney, heart' paina effect vasthe ,Manthenagaaru dosala,chapathela soda kalapamantaaru enduko artham kaadu. Prathi hotel lo idle,dosala must ga soda kaluputharu porous gullaga cryspiga raavadaaniki.ento artham kaavatam ledu.
@MrArika1164 ай бұрын
very good job by RTV . But the consumer forum should reveal the quality levels of different brands. They should be transperent should share the details so that public will judge/ choose the different brands.
@Ramchandar-j1g4 ай бұрын
Kalthini elagurtu pattali sir
@chintalapuisambireddy36394 ай бұрын
ఇన్ని రోజులనుడి ఏమి చేశారో ముందే గురుతింసి చేరియలు తీసుకో అచ్చుగా, ప్రజల ప్రాణాలతో ఆడుమున్నాకనా ఇప్పుడు వచ్చారు, నిదాణంగా,,, సహాభాస్
@uppalashoba7655 ай бұрын
Good
@pavankotni51044 ай бұрын
Rtv varu Andhra Pradesh amadalavalasa constuiency lo unna tirumala juice factory vadu ..donga tananga tap water mix chestunnadu..corn powder..chemicals akkuva vadutunnadu..expiry rotten fruits vasdutunnadu.. 10 crores earn chesadu..a food officer pattinchukovatle
@hanumantharao42694 ай бұрын
Vijaya company publicity ఇచ్చినట్లు వుంది
@vivekrajeev4 ай бұрын
My friend works in vijaya and it's better than others
@SangramChauhan-kv3jq4 ай бұрын
Mi Vijaya dairy milk ni development gurinchi mi action ga undi nizam cheptaleru miru
@Janardhanraonacharaju4 ай бұрын
వాని అయ్య చస్తే ఏంటి వీని అయ్య చస్తే నాకేంటీ నాకు నూనె తునకలు కావాలి అన్నట్టు, ఉంది,నాయకులకు ఓట్లు కావాలి అధికారులకు నోట్లు కావాలి, ఎవరు చస్తే వాళ్ళకు ఏంటి నొప్పి, ఆ రెండు వ్యవస్థలు కూడా మంచికి సపోర్ట్ చేయవు, చెడు కు సపోర్ట్ చేయడానికి నా నా అవస్థలుపడుతున్నారు
@VenkataRaoGude-m6l4 ай бұрын
Pl minimize the introduction
@ravichandra55494 ай бұрын
Wow after several years food safety authority has got wake up 😂
@mkchary50784 ай бұрын
Kaliti ki Karanam rash tram, Kendra Prabhutwalu
@suryapenamakuru72994 ай бұрын
Aavulu gaydalu thinadanikay saripovatamledu mari paalu eakkadanundi vasthayi
@vedavathikadambi45354 ай бұрын
Yemi cheyyakapoina govt.parvaledu kani ee rashasulanu open place lo hang cheyyandi.pasivallu Tage palalo kaliti chestunnaru. Yeppudo vokarojukadu nirantaram night vundali.
@kattavenkatasairam96375 ай бұрын
Sir raithu kastapduthunadu Buffalo milk raithu la degarra konadi sir no packet milk please
@ChandrashekharBaratam4 ай бұрын
శ్రీకాకుళం దగ్గర రండి
@ssvmmar4 ай бұрын
I trust only amul bcoz top in world 20 brands
@Therisapadamata4 ай бұрын
Manam govt n media kuda chanka nakuthunaru. Etuvanti enquiries undavu. Emaina ante pichekkipotharu antha lokam. Chinna adapillalu ituvanti dourbhagyapu milk thagi chinnappude harmones balance thappipoi menstrual cycle maripothundi. Meture aipothunari. Siggunda samajam lo chesthunna ituvanti vedhava panulaku. Chavochuga ilantivi samajanni nasanam chese kante. Anni villages lo nighalu pettali. Manchi buffellows provide cheyali. Registered mark strict chyali. Thappu chesinavarini vari asthulu seize chesi arrest 50 years cheyyali. Appudu jeevitham viluva thelusthundi.
@kusumakumari70504 ай бұрын
Mari kondaru dairy Ani cheppi barre Palumbo ammuthunnaru varini check cheyara
@bandojusiddaiahchary31104 ай бұрын
Padi penche scheme s penchali raithu ki saport cheyyali
Meeru date pics chesinattu ayithe dhongalu ela dhorukutharu.
@Kotiyadavramesh4 ай бұрын
కలియుగ మానవుల పని కల్తీ తయారి😂😂😂
@chandrasekhargandla42154 ай бұрын
Its waste some days ago mallanna also given details of some milk but nothing happen peiple through money come out at last after some time experts also drink same in form or coffee in hotels change has to come from self
Anni rangallo offers vuntaru kada vallu ami chesthunnaru jithalu thisukovadam leda
@MehboobKhanKhan-mw3rq4 ай бұрын
Kalti chese warini jivitam.kjaidu cheyali tu .
@greatness-3694 ай бұрын
Give some good info.. this video doesn't give any valuable info
@RajLion-ly4jn4 ай бұрын
Just to blackmail the companies,
@ravikumar46994 ай бұрын
Govt officers is very bad who is telling we can watch We can do that officers no use to public so at first take action on government amples immediately.
@shagakranthikumar53524 ай бұрын
హలో ఫ్రెండ్స్ నేను ఒక రైతు నీ ముల్కనూరు డెయిరీలో 1day ki 20 లీటర్లు పోస్తున్నాను Ltr కి 35/- రూ కట్టిస్తున్నారు. రెసెంట్ గా200ml పాల ప్యాకెట్ కి 2rs పెంచారు. 1ltr ki 10rs. మేము పోస్తున్నా స్వచ్ఛమైన పాలు 1ltr కి 5rs తగ్గించారు. ఎండలకు,వానలకు ,చలికి కష్టపడి ఆవులను పెంచుచున్నాము.
@jkrishna70114 ай бұрын
Kani mi village lo matram evariki thakuva rate ivvakandi... Evaraina pure milk kavali ante.. Teliyakunda water mix chestharu... Sorry me chestharo ledho teliyadhu.. Kani 99% water mix cheatharu
@shagakranthikumar53524 ай бұрын
Water 2,3 %. Vachinakuda palu thisukoru bro. Anduke memu pure milk posthamu
@tejareddy65104 ай бұрын
Water anadi raithulu kavalani poyaru bro buffalo wtr thagutha pakka adi wtr persentage anadi chupisthadi
Govt employees corruption valla.. Milk lo adeltration duplicate milk. Available
@chandrashekararutla76954 ай бұрын
Dodla palu kuda kalthinena?😮
@mahendarpanuganti46254 ай бұрын
రైతు దగ్గర కొనుమంటే కొంటార మీరు మీకు కావలిచింది కార్పొరేట్ మిల్క్ ప్యాకెట్
@chtrimurtulu37024 ай бұрын
Stop telling story. Tell us the exact company product is bad.
@SravanthiMantoj4 ай бұрын
Makyelode ప్రజలకు మేలు చెఈరా l
@viratsreenivasulu68404 ай бұрын
Elantivareni jailo veyale🤓🤓🤓🤓🤓🤓🤓
@radhaveeturi43714 ай бұрын
Asalu vijaya milk birth vijayavaada kadara, malli AP ninchi ostunnai anudendi vijaya logo AP vallu tiskoni kalti palu tayaru chesudendi malli adi vijayane endi, asalu vijaya milk puttinillu AP. malli e kootalendi
@santhoshmoulkar40995 ай бұрын
Vijaya milk kalthi milk unnai
@SangramChauhan-kv3jq4 ай бұрын
Anni Uddara matalu vaddu sir govt lo strictly prohibited action ledu mokam Leda dabbulu tisukoni vadilestunnaru