No video

ఏడ్చిన రోజులెన్నో women successful dairy farm

  Рет қаралды 270,120

Mallesh Adla

Mallesh Adla

Күн бұрын

ఏడ్చిన రోజులెన్నో women successful dairy farm ‪@MalleshAdla‬
#successfulwoman #dairyfarmingwomen #malleshadla
నల్ల వారిపల్లి గ్రామం మాడుగుల మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళ రైతు అలివేలు గారు గత 16 సంవత్సరాలుగా కౌలుకు భూమి తీసుకుని డైరీ నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు, భర్త లేకపోయినా పిల్లలు చిన్నగా ఉన్న కష్టపడి ఇప్పటికీ కూడా డైరీ ఫార్మ్ నిర్వహిస్తూనే ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మహిళా అయి ఉండి ఈ డైరీ ఫామ్ ఏమి చేస్తది అన్నవాళ్లే ఇప్పుడు చాలా బాగా చేస్తున్నావని మెచ్చుకుంటున్నారని తన బాధను అనుభవాలను అభిప్రాయాలను మనతో పంచుకోవడం జరిగింది.
#Alivela #rangareddydist #womensuccessfuldairyfarm
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
Second channel link :- / @malleshvlogs
గమనిక:-
-----------
ఈ వీడియోలో మహిళా రైతు అలివేల గారు మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఈ వీడియోను చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాదు.
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
--------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా మంచి సమాచారం ఉంది.
* 70 వేలు ఇచ్చాను కానీ!Krishna dairy farm In telugu @MalleshAdla • 70 వేలు ఇచ్చాను కానీ!K...
* విదేశి మొక్కలు ఉన్నాయి foreign plants In telugu @MalleshAdla • విదేశి మొక్కలు ఉన్నాయి...
* తక్కువ ధరకే చాఫ్ కట్టర్ multi brand chaff cutters In telugu @MalleshAdla • తక్కువ ధరకే చాఫ్ కట్టర...
* 27 వేలకే ఆవును కొన్న cows information in dairy farm @MalleshAdla • 27 వేలకే ఆవును కొన్న c...
* లీటర్ రూ 80 ramana Murrah Buffalo Dairy Farm @MalleshAdla • లీటర్ రూ 80 ramana Mur...
* మన చానల్లో టాప్ 5 ఉన్న వీడియోలు.
* ఎగతాళి చేసిన వారే వస్తున్నారు|balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
* 2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm ‎@MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
* 35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat ‎@MalleshAdla • 35 రోజులకే కోతకు best ...
* చదువు లేదని హేళన small dairy farm success story @MalleshAdla • చదువు లేదని హేళన small...
* యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu Srisailam Dairy Farm ‎@MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ...

Пікірлер: 246
@katemonidamodar8411
@katemonidamodar8411 11 ай бұрын
అక్కగారు నీ ఓపికకు నీ కష్టానికి సలాం అక్క
@tulerpandari1101
@tulerpandari1101 11 ай бұрын
👍👍🙏🙏
@saidevajvlogsandvideos
@saidevajvlogsandvideos 8 ай бұрын
అమ్మ మీకు చాలా కృతజ్ఞతలు మీరు నన్ను చాలా insprire చేశారు నేను నా భర్త పీజీ చేసాం ఆకు కూరలు పండిస్తున్నాం అనుకోకుండా ఒక్క బర్రె ను తెచుకున్నాం చాలా మంది ఎగతాళి చేస్తున్నారు చదుకున్నోళ్లు వ్యవసాయం చేయడం ఏంటి బర్రెను సాదడం ఏంటి అని మేము ఎం పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నాం మేము కూడా success అవ్వాలని దివించండి అమ్మ❤❤❤
@user-yg3qj5in8n
@user-yg3qj5in8n 11 ай бұрын
తల్లి నీకు నా పాదాభివందనాలు నీలాంటి వాళ్ళని అందరు ఆదర్శనముగా తీసుకోవాలి
@edubillikameswararaoedubil5817
@edubillikameswararaoedubil5817 11 ай бұрын
సూపర్ అనడం తక్కువే. కష్ట పడిన వారికి తెలుస్తుంది.
@MalleshAdla
@MalleshAdla 11 ай бұрын
Yes bro
@deepakreddykotha9235
@deepakreddykotha9235 11 ай бұрын
Mallesh anna, మీరు చేసే ఇలాంటి వీడియోస్ ఎంతో మంది యువతీ యువకులకు ఆధర్శనియ్యం!! Great job anna
@keshireddykrishnareddy5487
@keshireddykrishnareddy5487 11 ай бұрын
మంచి వీడియో కష్టజీవులను ప్రపంచానికి ఓపికతో చూపిస్తున్న మల్లేష్ గారికి ధన్యవాదాలు
@MalleshAdla
@MalleshAdla 11 ай бұрын
Thank you bro
@durgayelamanchili6279
@durgayelamanchili6279 11 ай бұрын
నువ్వు చాలా కష్టపడ్డావ్ అక్క నీ కష్టం నాకు తెలుసమ్మ
@malleshgoud4046
@malleshgoud4046 11 ай бұрын
మన ఆత్మవిశ్వాసమే మనల్ని ముందుకు నడిపిస్తది.సమాజం ఇట్లే ఉంటది కష్ట పడే వారిని చూసి ఎగ తాళి చేస్తరు. ప్రస్తుతం ఇంట్లో భర్తలు తెస్తే తిని ఇంట్లో ఉండే ఆడవాళ్లు ఆదర్శంగా తీసుకోవాలి మిమ్మల్ని చూసి
@KBgoudschanal1989B
@KBgoudschanal1989B 11 ай бұрын
కష్టపడితేనే కష్టం విలువ తెలుస్తుంది ఆ కష్టానికి దగా ఫలితం ఉంటుంది అక్క🙏🙏🙏 అన్న మీ వీడియో చాలా బాగుంటాయి
@MalleshAdla
@MalleshAdla 11 ай бұрын
Thank you bro
@yogeshbhardewar3073
@yogeshbhardewar3073 11 ай бұрын
​🎉
@madipalliramesh3254
@madipalliramesh3254 11 ай бұрын
కష్ట పాడినందుకు ఫలితం వచ్చింది గ్రేట అక్క🙏🏻👌🏾👌🏾
@jaalasivaiah8913
@jaalasivaiah8913 11 ай бұрын
నేను కూడా ఇలానే కష్టపడాలి అనుకుంటున్నా అక్క ఈ రోజు నుండి
@user-qw8lq4in2r
@user-qw8lq4in2r 11 ай бұрын
🙏 నీ టాలెంట్కు జోహార్ అక్క
@chanduch9693
@chanduch9693 11 ай бұрын
మీరు ఎంతో మంది కి ఆదర్శం
@chanduch9693
@chanduch9693 11 ай бұрын
కృషి తో నాస్తి దుర్భిక్షం
@sampathjukanti8900
@sampathjukanti8900 11 ай бұрын
గ్రేట్ అక్క ఆదర్శంగా నిలిచారు
@jinukalakrishna2441
@jinukalakrishna2441 10 ай бұрын
అన్నగారు మీరు చేసిన ఎన్నో వీడియోలు ఉన్నాయి కానీ ఈ యొక్క వీడియో మాత్రం నాకు స్పెషల్ గా కనిపిస్తున్నది అలివేలు అక్కగారు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక ఆడ మనిషి ఇంత కష్టపడ్డాదంటే చాలావరకు గ్రేట్ ఆమె మగవారు కూడా ఇంకా ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటి పని సూపర్ వీడియో👌👌👌👌💐💐💐
@SuryaSurya-hx3cf
@SuryaSurya-hx3cf 11 ай бұрын
మల్లేష్ అన్న మీరు చాలా మంచి వీడియోలు తీస్తున్నారు . ఇలాగే చిన్న చిన్న రైతులను ప్రోత్సహించాలని మనసారా మిమ్మల్ని కోరుకుంటున్నాము
@TS_COUNTRY_FARM
@TS_COUNTRY_FARM 11 ай бұрын
Dairy farm cheyaleanu ankuneavalli e vedio chala useful bro Thanks bro
@MalleshAdla
@MalleshAdla 11 ай бұрын
Thank you bro
@asurendarreddy5711
@asurendarreddy5711 11 ай бұрын
One if the best dairy farmer.ippativaraki chusina anni dairy farm videos lo.great mila ipativaraki okkarini kuda chudaledakka.
@srinivasreddy-pm2ex
@srinivasreddy-pm2ex 7 ай бұрын
Amenu interview chesinaduku mallesh gariki na vandanalu. Bojja Srinivas Reddy (Assistant Treasury Officer Zaheerabad) village Pedda Madgula, mandal Madgul.
@kumarram3382
@kumarram3382 11 ай бұрын
చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు ఇలా అన్ని గ్రామాల్లో చేస్తే మంచిగా రైతులకు ఇంకా మేలు జరుగుతుంది
@mayakalasrinivassrinivas6924
@mayakalasrinivassrinivas6924 11 ай бұрын
అక్క మీ దైర్యానికీ 🙏🙏🙏🙏🙏
@udayalakshmivipparla1058
@udayalakshmivipparla1058 10 ай бұрын
మీరు చాలా గ్రేట్ అన్ని ఆవుల పాలు తియ్యటం అంటే మాములు విషయం కాదు హాట్ up
@telugudairyfarmer6636
@telugudairyfarmer6636 11 ай бұрын
Amma nenu rendu avulaki chesthane adi oka time lo andhi e kastam anipisthadi meeru chesina kastaniki padabivandanam
@aityshanker2334
@aityshanker2334 11 ай бұрын
అక్కకు. పట్టుదల. బాగున్నది. ధైర్యవంతురాలే. అక్క. జీవితం. అందరికి. ఆదర్శం
@gangadharallolla2014
@gangadharallolla2014 11 ай бұрын
చాల చక్కగా వివరించారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@rameshkadari5557
@rameshkadari5557 11 ай бұрын
అక్క మీ ఆత్మ ధైర్యం గొప్పది
@tirupativenkatalakshmanrao3020
@tirupativenkatalakshmanrao3020 11 ай бұрын
సూపర్ తల్లి మంచి మనస్సు కు మంచి రోజులు
@buddhabhanu8281
@buddhabhanu8281 11 ай бұрын
చాలా గ్రేట్ dairy ఫార్మ్ not easy job
@kanigantivenkatesh6573
@kanigantivenkatesh6573 11 ай бұрын
పని పట్ల మీ అంకితభావం చాలా బాగుంది
@hanuman13492
@hanuman13492 9 ай бұрын
Chala proud ga undhi me story chala great 👏👏👏👏👏me laga undali avarina pakka vallu em anukunna parledhu mana Pani manam chesukovali
@vinodchandragiri2283
@vinodchandragiri2283 11 ай бұрын
Good మల్లేష్ అన్న మీ చేస్తున్న వీడియో చూస్తున అన్న ఇంకా మీరు చాలా వీడియోస్ చేయాలనీ కోరుకుంటూ మీ vinod తెలంగాణ
@srikanthmudiraj4281
@srikanthmudiraj4281 11 ай бұрын
Amma nuv chaala great me pillalakosam 😍😍 great dynamic lady🙏🙏
@paadisirulu
@paadisirulu 11 ай бұрын
Mee lanti vallu undadam valla dairy farmars great ness telustundhi mallesh bro good keep it up amma
@MalleshAdla
@MalleshAdla 11 ай бұрын
Thank you bro
@manasachityala3897
@manasachityala3897 3 ай бұрын
Nuv super akka మాలాంటి వాళ్ళకి మీరు ఎంతో inspreshan అక్క
@srinivasreddy-pm2ex
@srinivasreddy-pm2ex 7 ай бұрын
Ni kastaniki Vandanalu. You are great thalli. Bojja Srinivas Reddy (Assistant Treasury Officer Zaheerabad) village pedda Madgul. Madgul Mandal.
@vattipallivamshi6795
@vattipallivamshi6795 11 ай бұрын
అక్క మీ ఓపిక కు ధన్యవాదాలు అక్క
@DhanushPatnaik
@DhanushPatnaik 11 ай бұрын
Great and men & women both are same power 💪🏼. The women also driving all the things❤.
@laxminarayana979
@laxminarayana979 2 ай бұрын
అక్క నీకు మోకాలే 🙏నీకు చాలా ఒప్పిక ఉంది 🙏🙏
@rameshkatroth2477
@rameshkatroth2477 11 ай бұрын
మీకు వందనాలు అమ్మ
@anugukarteekreddy5904
@anugukarteekreddy5904 11 ай бұрын
Very very Good video, this video inspired to people
@sfdailylifeofkisan1590
@sfdailylifeofkisan1590 11 ай бұрын
అక్క నువ్వు సూపర్ అంతే,,,,!
@annuanilreddy7831
@annuanilreddy7831 11 ай бұрын
Hai mallesh very good information for new generation formers keep it up
@telugufarmer7919
@telugufarmer7919 11 ай бұрын
Great women 👏👏
@nerellanakesh3809
@nerellanakesh3809 7 ай бұрын
Hats off mallesh anna
@ravig1772
@ravig1772 11 ай бұрын
అక్క సూపర్
@venkateshmorangapalli2973
@venkateshmorangapalli2973 11 ай бұрын
Hattsap to amma ur great aim
@mayakalasrinivassrinivas6924
@mayakalasrinivassrinivas6924 11 ай бұрын
సూపర్ అన్న గారు
@MalleshAdla
@MalleshAdla 11 ай бұрын
Thank you bro
@ravimosuma1204
@ravimosuma1204 11 ай бұрын
Really Great Akka, you are the inspiration up coming generation
@b.srisailamyadav7954
@b.srisailamyadav7954 11 ай бұрын
Akka nuvu great 👍
@GanesH_Gan
@GanesH_Gan 7 ай бұрын
Great woman..inspired..
@ramayyasvp9817
@ramayyasvp9817 11 ай бұрын
👍🙏Her confidence and success gauge is inspiration for young generation 🙏
@nageswarayadav9170
@nageswarayadav9170 11 ай бұрын
Good job 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@pavithramanga
@pavithramanga 11 ай бұрын
Adavallu anukunte edaina sadistharu video supar brother
@MalleshAdla
@MalleshAdla 11 ай бұрын
Thank you sis
@pavithramanga
@pavithramanga 11 ай бұрын
Brotherni Kadu sister
@NNS_369
@NNS_369 11 ай бұрын
Super akka super I love it I am waiting dairy farm
@darlaramakrishna7313
@darlaramakrishna7313 8 ай бұрын
Same ma story lage undi🎉🎉🎉
@santhoshkeesari5180
@santhoshkeesari5180 11 ай бұрын
Kastapaduthe palitham adhe vasthundhi super
@narsimhanadimpalli9427
@narsimhanadimpalli9427 10 ай бұрын
Amma meeru great
@user-yg1vm5li6y
@user-yg1vm5li6y 11 ай бұрын
🙏🙏 super akka nenu kuda start chedhamanukuntunna dairy
@arunsai9905
@arunsai9905 11 ай бұрын
Great women ❤
@ashokreddydesham1240
@ashokreddydesham1240 11 ай бұрын
Hatsop to sister ur really great 🙏🙏🙏🙏🙏👌
@pabbalaprashanth8550
@pabbalaprashanth8550 6 ай бұрын
Akka NV great👍👍👍👍
@AjayAjay-iq1hp
@AjayAjay-iq1hp 11 ай бұрын
Super anna manchi video cow's kuda manchi condition unnayi ❤
@bmaheshnaidunaidu4353
@bmaheshnaidunaidu4353 9 ай бұрын
Great women 💪....thankyou for information brother.....
@MalleshAdla
@MalleshAdla 9 ай бұрын
So nice of you
@ksrinivas7750
@ksrinivas7750 11 ай бұрын
సూపర్ అక్క 👍👌👌👌
@kotlasrisailam3538
@kotlasrisailam3538 10 ай бұрын
Ni opikaku ni kastaniki super akka
@prasadundavalli2844
@prasadundavalli2844 11 ай бұрын
Inspirational video
@ravinderreddyreddy6211
@ravinderreddyreddy6211 2 ай бұрын
Great thalli milanti tallulu 🙏🙏 vunnaduku
@Hanumangaming766
@Hanumangaming766 6 ай бұрын
అన్న ఇంత మంది dairy farm పెట్టారు పాల ధర తగ్గుతుంది కదా అన్న 😢😢😢😢
@S.venkateshVenki-ce7wz
@S.venkateshVenki-ce7wz 8 ай бұрын
Super.adulla.anna
@PR20145
@PR20145 11 ай бұрын
మహిళా శక్తి
@bojjadayakarreddy2317
@bojjadayakarreddy2317 11 ай бұрын
Miku dhanyawadhamulu akka 🙏
@vardhamadhavulu
@vardhamadhavulu 11 ай бұрын
Super mallesh anna garu🎉
@shashankreddy-fh4on
@shashankreddy-fh4on 11 ай бұрын
Great work madam
@rambabumunakala5217
@rambabumunakala5217 11 ай бұрын
Akka super ga chestunnavu
@maheshyadavmahesh5899
@maheshyadavmahesh5899 11 ай бұрын
Great sister thankyou Mallesh Anna super video
@MalleshAdla
@MalleshAdla 11 ай бұрын
Thank you bro
@user-ob9lj6jd1i
@user-ob9lj6jd1i 11 ай бұрын
గ్రేట్ అక్కా
@kalalnaresh676
@kalalnaresh676 11 ай бұрын
Spr akkka❤
@saikiranboini5799
@saikiranboini5799 11 ай бұрын
Ameku help chesina ah land owner kuda chala great
@myadamynaswamymudhiraj509
@myadamynaswamymudhiraj509 11 ай бұрын
Chala great
@lakkeramesh4364
@lakkeramesh4364 11 ай бұрын
Good job andi super great work
@babjimadaka6795
@babjimadaka6795 11 ай бұрын
Excellent,, good explanation
@nareshthallapelli6437
@nareshthallapelli6437 11 ай бұрын
Great akka
@sampathraoavirineni8448
@sampathraoavirineni8448 11 ай бұрын
Really great sister
@premayyappakumarkollu5609
@premayyappakumarkollu5609 11 ай бұрын
Best video bro....
@MalleshAdla
@MalleshAdla 11 ай бұрын
Thank you bro
@praveendharavath6208
@praveendharavath6208 11 ай бұрын
Super super video anna kasta pade vallaku telusundi
@MalleshAdla
@MalleshAdla 11 ай бұрын
Yes bro
@srinukanugula9921
@srinukanugula9921 11 ай бұрын
Good job
@haveelatechnologygroundwat8997
@haveelatechnologygroundwat8997 11 ай бұрын
Good information and congratulations 🎉🎉🎉
@SrinivasYadav-cr7ee
@SrinivasYadav-cr7ee 11 ай бұрын
Super thalli
@rajunayak9454
@rajunayak9454 11 ай бұрын
Dhanyavadhalu mallesh anna🙏🙏
@MalleshAdla
@MalleshAdla 11 ай бұрын
Thanks bro
@srikanth4027
@srikanth4027 11 ай бұрын
Chala great akka
@Lr-fu1rn
@Lr-fu1rn 11 ай бұрын
నేను డైరీ స్టార్ట్ chesina కొత్తలో అలాగె vekkirincharu లోకులు కాకులు వాళ్ల మాటలు pattinchukovaddu
@valmikigangadhar5219
@valmikigangadhar5219 11 ай бұрын
Good video anna super akka💐
@shivashiva-my3wn
@shivashiva-my3wn 11 ай бұрын
నీ యూట్యూబ్ ఇన్కమ్ ఎంత అన్న
@naniyadav3367
@naniyadav3367 11 ай бұрын
Super amma
@munnibarlingmunni1450
@munnibarlingmunni1450 11 ай бұрын
hard Warker akha Good job
@shivapenta4534
@shivapenta4534 10 ай бұрын
Same maa lagane matladuthundhi... kastapadali kastapadali ani...
@sravan90
@sravan90 11 ай бұрын
Great job
@vemulaudayakiran7846
@vemulaudayakiran7846 11 ай бұрын
Anna milking centares gurinchi chepandi anna
@viswanathchillu6215
@viswanathchillu6215 11 ай бұрын
Super akka meru🙏🙏🙏
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Паша Осадчий
Рет қаралды 883 М.
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 10 МЛН