Chinna Chinna raallu chillara devullu... Naaguleti neellu naapa raallu Sajja Jonna koollu sarpambulu thellu Pallennati Seema palletullu... ...srinathudi kavithvam...delivered with meaning by garikapati Garu....
@nnrao18365 жыл бұрын
What is Told is Very True by Garikipati Varu
@SonySony-cj1bj3 жыл бұрын
చిన్న చిన్న రాళ్ళు, చిల్లర దేవుళ్ళు. నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు. సజ్జ జొన్న కూ ళ్లు సర్పంబులును తేళ్లు. పల్లేనాటి సీమ పల్లెటూళ్ళు
@madhaviarroju19866 жыл бұрын
S u r right sir great person u r
@narasimhamdvl94 жыл бұрын
😄 super
@powerstarpawankalyanfankab40123 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@drbhaskarmdped97516 жыл бұрын
Dhanyavadamulu guruvu garu
@kumarimuni57735 жыл бұрын
Thanks guruvu garu
@cumbumalo72272 жыл бұрын
What is the use of all these pitchi kavithalu.
@vanapallibalakrishna21955 жыл бұрын
Kootikosam kotividyalu nobody seen the God but we have to believe
@gurramvenkat26572 жыл бұрын
పార్వతిసామ్మ్
@దృతరాష్ట్రుడుదుర్యోధనుడు5 жыл бұрын
తెలుగు లో కామెంట్స్ పెట్టండి బాబు అందురు
@-M-shivaprasad-ig3mc3 жыл бұрын
అయ్యా తెలుగులో కామెంట్స్ పెడతాము మరి నాది ఒక్క మాట గురువు గారు ఈ వీడియో లో" ఏకైక " అన్న పదాన్ని ఒకానొక అన్న అర్థం తొ వాడారు కాని దాని అసలు అర్థం ఏక + ఏక అనగా ఒక్కొక్క ఇది తప్పు కాదా మీకు తెలుగు భాష పైన మక్కువుంటే ఇలాంటి తప్పులను వ్యతిరెకించండి ఈ తప్పు తరచుగా జరిగే చోటు పెళ్లి శుభలేఖ అందులో "మా ఏకైక కుమారుడు" అని వాడుతున్నారు ఇది తప్పు ఇక సెలవు తప్పుగా మాట్లాడితే క్షెమించండి
@मैहूंहिन्दू3 жыл бұрын
@@-M-shivaprasad-ig3mc అయ్యా ఏకైక అంటే ఒకే ఒక అని అర్ధం.ఒక్కొక్క కాదు..ఒకసారి తెలుగు నిఘంటువులో చూడండి.. అది విడదీస్తే సంధి నిజమే కాని ..తెలుగు అర్ధం సరైనదే..ఏక+ఏక=ఒకేఒక అనే అర్ధం వాడారు....తెలుగు లో ఒక పదానికి అనేక పర్యాయ పదాలు ఉంటాయి.. వాటిలో ఒక అర్ధం వాడారు గురువు గారు...సహస్రావధాని వారు.. వారికి పేరు పెట్టేంత గొప్పవారము కాదు..
@मैहूंहिन्दू3 жыл бұрын
మరి "కామెంట్స్" అని కాకుండా వ్యాఖ్యలు వ్రాయండి అని వ్రాసి ఉంటే ఇంకా సంతోషించేవారము..
@-M-shivaprasad-ig3mc3 жыл бұрын
@@मैहूंहिन्दू ధన్యవాదాలు
@yanna.hymavatireddy63896 жыл бұрын
Palanadu stones coll and hord
@vanapallibalakrishna21955 жыл бұрын
Sir everybody knows the God,neethulu cheppadanikagani patinchevallu entamandi ?. U are