*మీలాంటి మహాను బావుల ప్రవచనాలతో* ----వింటూవుంటే సర్వ రోగ నివారణ,మంచి లక్షణములు అలవడుచున్నవి,ప్రతి పనిలో మీరు ప్రక్కన ఉన్న అనుభూతిగా ---- మంచినడవదికగా ఒదిగిపోయే లాగా చేస్తున్నారు .----మీ వంటి వారి వల్ల చాలా సత్ప్రవర్తన అలవాటుగా ఉండాలని మార్పు వచ్చినది.,🙏🙏🙏🙏🙏
@RajuGogul3 жыл бұрын
మీరంటే నాకు చాలా చాలా గౌరవం, కొన్ని ముఖ్యమైన అభిప్రాయ భేదాలు ఉన్నప్పాటికీ. చక్కని చిక్కని శ్లోకాన్ని సమయస్ఫూర్తితో చలా భావయుక్తంగా మీకు మాత్రమే సాధ్యమైన శైలిలో అద్భుతంగా చెప్పారు. మీతో వ్యక్తిగతంగా మాట్లాడాలని బోల్దంత ఆశ. ఆ అవకాశము నాకు దొరకాలనే మనో-సంకల్పము. మీ పాదపద్మములకు, నమఃస్సుమాంజలులు.
@jerriessamuel25812 жыл бұрын
Guruvu garitho meeru matladavachu. Vari number ki oka samayam lo cheste meeru matladataniki veelavutundi.
@తెలుగుభాష-డ9న2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@nareshkamadhani52674 жыл бұрын
Me lanti guruvugaru ki1000 padhabivandhanalu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍💐💐💯💯💯💯💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Guruvu garu meeku meere sati maha Ghanapati.vandanamulu.
@krishnavenibuska4216 Жыл бұрын
Correct 💯 వాళ్లు చేసిన తప్పు పనిని కప్పిపుచ్చుకోవడానికి అవసరం ఉన్న లేకున్నా అబద్ధం ఆడడం వేరే వాళ్ళ మీద నిష్కారణంగా నింద లు వేస్తున్నారు సమాజం దృష్టి లో చెడ్డ వాళ్లు కాకూడదు వాళ్లు. మిగిలిన వాళ్లు ఏమై పోయినా పర్వా లేదు వాళ్ల కి ఏ values ఉండవా ఏ మనోభావాలు ఉండవా. ఇలాంటి వాళ్లకి దేవుడు తప్పకుండా శిక్ష వేసి తీరుతాడు కర్మ ఫలం అనుభవించి తీరాల్సిందే కాలం ఖచ్చితంగా సమాధానం చెప్తుంది.
@vijaikrishnakotharu8192 жыл бұрын
అందరికీ నమస్కారములు. ఆపత్కాలం లో అబద్దం ఆడవచ్చు అన్నమాటే, నేడు అందరూ ఆపత్కాలం లోనూ, అవసరమైనప్పుడూ, అవసరంలేనప్పుడూ, అయినదానికీ, కానీదానికీ, చిన్నదానికీ, పెద్దదానికీ తప్పులుచేసీ అతి తేలికగా అబద్దాలాడుచున్నారు. ఒక అబద్దం కప్పిపుచ్చడానికి 10 అబద్దాలు ఆడుచున్నారు. ముఖ్యంగా అబద్దపు వాదనలతో కోర్టులలో దావాలుచేసి, అక్కడ 10 అబద్దాలుచెప్పి, అక్రమాలుచేసి, నేరాలు చేసి న్యాయన్ని కొందరు ప్రజలూ కొందరు న్యాయవాదులూ నాశనం చేస్తున్నారు. చూడండి ఈవీడియోకి ఎంతమంది సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెట్టారో. అబద్దలాడటం తప్పుకాదంటే, భలే సపోర్ట్ వచ్చింది. "ఆపత్కాలం" అన్న అతి ముఖ్యమన్న విశేషణానికి విలువలేకుందాపోయింది. గురువుగారు చెప్పినదానిలో "అబద్దమాడొచ్చు" అన్నదానికే యెక్కువ విలువిచ్చారు. అదే అందరికీ నచ్చింది. ఆపత్కాలం అన్న మాటను వినిపించుకోలేదు. సందకాడ సందిస్తే తెల్లవార్లూ దోచుకున్నట్లుంది. ప్రస్తుతసమాజంలో అదే ఎక్కువుగా జరుగుతుంది. నిజానికీ, నీతికీ, నిజాయితీకీ, ఖచ్చితత్వానికీ, కష్టానికీ విలువివ్వండి. ద్రోణుణ్ణి యుద్ధంలో చంపడానికి కృష్ణుడి సహాయమున్న మహావీరుడు అర్జునుడికి పెద్దకష్టమేమీ కాదు. అయితే ద్రోణుడిని సంహారించడం కొరకే దృష్టద్యుమ్ణుడు జన్మించాడు. గురువును సంహారించడం యిష్టం లేకనే అర్జునుడు తాత్సరం చేశాడు. పాసుపతాస్త్రం కలిగినవాడు అర్జునుడు. అంత అవసరం లోనూ ధర్మరాజు అబద్దమాడటానికి ఇష్టపడలేదు. సినిమాలలో చూపించినవి నిజంకాదు. శ్రీకృష్ణుడు..... అర్జునుడికి గీతాబోధనలో ఏమి ప్రభోధిం చాడో మర్చిపోయారా? చంపుడువాడెవ్వడు? చచ్చేడువాడెవ్వడు? భీష్మ ద్రోణాదులెల్లరు తనచే చంపబడి అగ్నికీలలలోన ఆహుతగుచున్నారు చూడు అర్జునా అని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన సంగతి గుర్తుకి తెచ్చుకోండి. నిరఫరాధిని రక్షించడం కోసం, ధర్మాన్ని కాపాడటం కోసం అబద్దం చెప్పొచ్చoటే, అట్టి సందర్బలల్లో తప్ప, అన్ని సందర్బలలోనూ అబద్దాలాడుచున్నారు చాలామంది. నిజానికీ, నీతికీ, నిజాయితీకీ, నిబద్దతకూ, కష్టానికీ, ఖచ్చితత్వానికీ అత్యంత విలువనివ్వండి. విలువలతో కూడిన జీవనం సాగించండి. పురాణాలను చక్కగా అర్ధం చేసుకోండి. K.Vijaikrishna. 9290842284.
@eshwarkothamasu6222 жыл бұрын
Guru gariki padabivandanam
@raveenderp57804 жыл бұрын
హిందూ ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకో. హిందువుగానే జీవించు హిందువుగానే మరణించు. ఓయ్ హిందూ మేలుకో నీ రాజ్యం ఏలుకో. జై హింద్. జై శ్రీరామ్. భారత్ మాతాకీ జై.
@yaswanthchowdary61384 жыл бұрын
👌👌
@govindanagisetti58603 жыл бұрын
Jai hind
@Babri19313 жыл бұрын
Baga cheparu
@veerabhadraraoyedureswarap15422 жыл бұрын
నెను పుట్టిన ఈరు పెద్దాపురం. ఏనుగు లక్ష్మణ కవి గురించి బాగా చెప్పారు. నేను ఒకే ఏరియాలో ఉద్యోగం నిమిత్తం 30 ఏళ్ళుగా విశాఖ లో ఉంటున్నాను. వేరే చోటుకు మారాలా వద్దా అనే విషయంలో మంచి విషయం చెప్పారు.
@chadalavadaanjaneyulu54684 жыл бұрын
గురువు గారు శ్రీ గరికిపాటి నరసింహారావు గారికి హృదయపూర్వక నమస్కారములు 🙇 ఓం నమఃశివాయ శివాయ గౌరీ మనోహరాయ కుమార గణసేవితాయ గణేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః.
Thank u. So nice explanation duly citing authority.
@grmaheshwareddygrmaheshwar47004 жыл бұрын
Om namashivaya
@dj_andhara59964 жыл бұрын
Super guruji
@anithaginjala99053 жыл бұрын
Nice
@Saidharma-fk1jg5 жыл бұрын
Nice guruvu garu
@vempatianjaneyulu525 жыл бұрын
Mi pravachanalu chala Bagaa vuntayandi,
@sundaramaderu44695 жыл бұрын
Guruvu gaariki pranaamaalu🙏🙏🙏🙏🙏
@pbasavarajmanjuls19863 жыл бұрын
Guruvu garu mi pravachanalu entho dhiryamunu estaee sir
@budagamsatyanarayana14 жыл бұрын
మీ సహకారం అందించి సహకరించి నందుకు థాంక్స్ సర్
@PappalaSudheerKumar5 жыл бұрын
Jai Garikipati Garu. . . . .
@guruvaiahmanjula63083 жыл бұрын
100/your right
@gollapudilalitha89522 жыл бұрын
Correct chepparu guruvu garu.
@sairamnaikbhukya91944 жыл бұрын
Super gurugaru
@suneethamakkapaty34533 жыл бұрын
Garikapati Varu 🙏 nice
@swathikilaparthi40552 жыл бұрын
Namaskar am guru
@swathikilaparthi40552 жыл бұрын
Namaskaram guruvugaru
@ravikumarteeda84414 жыл бұрын
ఓం నమశ్శివాయ
@rahaulbrahmaji16255 жыл бұрын
He is the devotional icon
@chandramoulik53684 жыл бұрын
Very.good
@vishwakarmak73565 жыл бұрын
Super sir!! veellemi cheputaru le sodhi anukunna.. Kani superb 🙏🏾🙏🏾🙏🏾
@sravanidabbiru29742 жыл бұрын
Om
@saivirajkurra23205 жыл бұрын
Om namah shivaya
@rajeshwaryogeshwarthambur74003 жыл бұрын
GuruGret
@jayadevajayadeva14595 жыл бұрын
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
@kingoffreefire80254 жыл бұрын
ksjayadevakumar ksjayadevakumar h
@thammalisuryanarayana7674 жыл бұрын
Nice speach
@nehamahanthi6873 жыл бұрын
గురువుగారి logic నాకు అన్ని మిగతా videos లో నచ్చుతుంది.. ఎప్పుడూ వింటుంటాను discourses. కాని ఇందులో ....😥
@sramachandrarao4255 жыл бұрын
All of your Pravachanams are very interested Guruvu Garu.Vinnataruvata Acharana Lo pettali.
@renukaboini74822 жыл бұрын
Jeevitham Arthamu kavadam ledu 🙏🏻🙏🏻🙏🏻🤦♀️
@yaswanthchowdary61384 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏గురువుగారు మా జీవితంలో వె లు గు నింపి నారు గొప్ప ఆలోచన మీకు మీరే సాటి
@prasadachari76684 жыл бұрын
Adbutamga chepparu guruvu garu
@mvsrao76675 жыл бұрын
Thanks
@ankithjosephjackson23614 жыл бұрын
Salute guruvu garu
@psnhyd5 жыл бұрын
This is applicable to families of nomads.
@lakshmipuppala71914 жыл бұрын
👌👌👌
@dastagirireddy93194 жыл бұрын
Garika pati varu Saraswathi puthrudu.
@rankasaritha98573 жыл бұрын
🙏🙏👍🙏
@subbaraoyemmireddi53253 жыл бұрын
Nice
@venkateshvenkat15915 жыл бұрын
Guruvu gaaru🙏🙏🙏🙏
@satyanarayanakothapalli3603 жыл бұрын
Namaskaram guruvugaru!
@umakvr19093 жыл бұрын
KVR 🙏🙏🙏🙏
@ATOZ-gz9uz2 жыл бұрын
దైవ గ్రంధాలను నిర్దేశిత ఆదేశాలు ప్రజలు మరచి నప్పుడు కవుల సామెతలు , వారికి నచ్చిన సుభాషితాలు ప్రజలు రుద్దుకుని , ఏది దైవ ఆదేశమో ఏది కవి కల్పితము గుర్తించలేని గలిబిలి కి లోనవుతారు.
For all these a Common saying is "athi sarvatra varjyayeth"
@anilkumarkota50274 жыл бұрын
Dharmam and Adharmam are like tiger and deer. Both are correct in their angle. Experience is also like that. Once company is changed person"s experience also will be suitably awarded.
@kavithaakkiraju90342 жыл бұрын
Excellent sir
@anilkumarkota50272 жыл бұрын
@@kavithaakkiraju9034 thank you. every day we gain technical and administrative experience as well as life management techniques.Being human beings we have better freedom to do whatever we want to survive in comparison to animals,whose life not sure for the next moment by our human beings. Being educated we have better living standards than uneducated.Let us be thankful to almighty.
@srinivasulukatta63563 жыл бұрын
Om namo venkatesaya namaha
@eswar45544 жыл бұрын
Namasthe sir
@manishaap71295 жыл бұрын
Super sir
@naveennaidu90644 жыл бұрын
Desha kala paristitulananusarinchi dharmam marutundi
@chandasulthan50664 жыл бұрын
👌🏿👌🏿👌🏿👌🏿👌🏿
@namburinagaseshu1375 жыл бұрын
ఇరవై ఏళ్ళు దాటితే వేరే ఊరు మారితే. మంచిదే నండి
@abhimanyudukuwait37835 жыл бұрын
10000%nejam sir oke sota yekkuva Kalam pane cheyakudadu sir
@ylnyedlapati2872 жыл бұрын
ధర్మరాజు అబద్ధం ఆడలేదు, సరిగ్గా మనం భారతం చదవాలి
@venukasarla54723 жыл бұрын
Apaddarmam
@srividyavidya57085 жыл бұрын
🙏👌👌👌
@technicalswingtrader4 жыл бұрын
😊
@srinuboini95485 жыл бұрын
super sar
@pedagadisrinivas36095 жыл бұрын
Hi
@elturisurekha97315 жыл бұрын
🙏🙏🙏
@RAJUK-hr1oh4 жыл бұрын
🙏🙏🙏
@t.janardhanarao09tjrs413 жыл бұрын
చాలా మంచి విషయం చెప్పారు గురువుగారు నమస్తే
@sameerneelam33824 жыл бұрын
Manushula juttu kooda useful for 'savaralu' or 'wigs'
@rajeshkasula66094 жыл бұрын
Useful ఏ ఎక్కడ మళ్ళీ ఆ wig తలపైనే పెట్టుకోవాలి కదా అక్కడ పెడితేనే అందం
We changed like that only...now full family n life collapsed for last 10yrs
@srinudondeti7284 жыл бұрын
Every ten years or twenty years lot of changes
@lakshminarayanapopuri95813 жыл бұрын
Mandukashopulo dongatanam talli mandulakosam oka pillavadu cheyyatam sonypal hi did channel nandu CID nandu oka episode lo chupin char Sri Narasimha Rao garu