ఈ చిన్న విషయం తెలుసుకుంటే మనసు settle అవుతుంది | thoughtless state | Kanth’Risa

  Рет қаралды 14,740

Kanth’Risa

Kanth’Risa

Күн бұрын

Пікірлер: 69
@acharyabhardwajsatsangam2303
@acharyabhardwajsatsangam2303 9 ай бұрын
చాలా బాగుంది. ఓషో, JK ఇలాంటి వాళ్ళనే కాకుండా శిరిడీ సాయిబాబా, రామకృష్ణ పరమహంస, రమణ భగవాన్, గొలగమూడి వెంకయ్య స్వామి, చివటం అమ్మ ఇలాంటి మహాత్ముల జీవితాలు, వాళ్ళు అనుసరించిన విధానాలు, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ లపై విశ్లేషణ చేస్తే ఆధ్యాత్మికంగా ప్రయత్నం చేస్తున్న వారికి కూడా చాలా విషయాలలో క్లారిటీ వస్తుందేమో❤
@Jee-k5b
@Jee-k5b 8 ай бұрын
Thought less state అనేది లేదు.అదొక స్థితి ఉంది అనుకొని చచ్చేంత వర కూ సాధన చేస్తూ చావకు.😅😅 ఒకదానికి ఒకటి థాట్స్ కలియబడకుంటే అదే థాట్ లెస్ స్టేట్.🎉🎉🎉
@baladavalla4332
@baladavalla4332 9 ай бұрын
చాలా చాలా బాగుంది సార్ ఈ ఆలోచన ఆచరించే మైండ్ ఎవరికి లేదు
@sitamahalakshmikantamneni7096
@sitamahalakshmikantamneni7096 9 ай бұрын
స్వస్వరుపాజ్ఞానము, వాసనాక్షయము, అహంకారవినాశము తద్వారా జీవనముక్తి. 🍃
@jagannadharao7723
@jagannadharao7723 8 ай бұрын
మీ approach చాలాబాగుంది! Simple to practice 🙏🏻🙏🏻👍👍👏👏
@HarishkumarDevarakonda
@HarishkumarDevarakonda 3 ай бұрын
ఆలోచనలు మన మనసును నిరంతరం కలవరపెట్టే స్రవంతిగా ఉంటాయి. దీనిని 'ఆలోచన శ్రేణి' అంటారు. ఇది ఎప్పటికప్పుడు ఒక ఆలోచన ఇంకొక ఆలోచనకు దారి తీస్తుంది, అనేక అర్థాలు, భావనలు కలిగిస్తుంది. కానీ, ఈ శ్రేణిని అధిగమించడం అనేది చాలా ముఖ్యం. మన ఆలోచనల శక్తి, ఉద్దేశ్యం ఉండాలి. ఆలోచనలు ఒక నిర్దిష్ట లక్ష్యానికి దారి తీస్తే, అవి స్థిరమైనవి అవుతాయి. శంకరాచార్యుడు వేదాంతంలో స్పష్టం చేసినట్లు, ఆలోచనలు లక్ష్యప్రాయమైనప్పుడు వాటి ఉనికి నిర్దిష్టమైనది అవుతుంది. అంటే, ఆలోచనలు ఓ నిర్దిష్ట ప్రయోజనాన్ని సాధించేందుకు మాత్రమే ఉండాలి. ఈ విధంగా ఆలోచనలు పూర్తయిన తర్వాత మనసు స్తబ్ధత పొందుతుంది, అంటే అది 'నిర్వికల్ప' స్థితికి చేరుకుంటుంది ఉద్దేశ్యపూర్వక ఆలోచనలు: మీరు ఏ ఆలోచనను చేయాలని అనుకుంటున్నారో దానికి ముందు ఉద్దేశ్యాన్ని నిర్ధారించుకోవాలి. ఎటువంటి ప్రయోజనం లేకుండా ఆలోచనలను కొనసాగించకూడదు.e క్కడ ఆలోచన ముగిసాలో, ఆ సమయంలో ఆలోచనను ఆపాలి. మరింత ఆలోచన అవసరం లేకుండా 'విచార రహిత' స్థితిని పొందడం కోసం ప్రయత్నించాలి.స్పష్టమైన మనసు: ఆఖరికి మనసు ఆలోచనలను పూర్తిగా అణచేసి 'ప్రశాంత స్థితి' చేరుకోవడం ముఖ్యం. దీనిని 'మౌనం' లేదా 'మౌనవాసం' అని కూడా అంటారు.జ్ఞాన యోగం ద్వారా, మీ ఆలోచనలను నియంత్రించుకోవడం, శాంతిని అనుభవించడం సాధ్యమే.
@sunilguptamaddula4393
@sunilguptamaddula4393 9 ай бұрын
Dear Kanth Risa, నాకు అయితే చాలా బాగా అర్థం అయ్యేటట్లు చెప్పారు మరియు అర్థం అయ్యింది కూడా. Core point ని పట్టుకుంటే చాలు, మీరు చెప్పింది ఆచరించడానికి ఒక్క నిమిషం చాలు. Thank you my friend.....
@RamanaP-xx5fb
@RamanaP-xx5fb 8 күн бұрын
Excellently simple 🙏🙏
@adityat8336
@adityat8336 9 ай бұрын
venakala artist is the essence of this video ...he is doing what they are discussing
@KanthRisa
@KanthRisa 9 ай бұрын
True
@SatyadevBorsu-r2f
@SatyadevBorsu-r2f 4 ай бұрын
జై శ్రీరామ్ 🙏
@santoshkujena2499
@santoshkujena2499 9 ай бұрын
Thought processing your explanation 100% correct I am this experience I am
@funnykids7928
@funnykids7928 9 ай бұрын
Every situation creates a thought Every thought creates an emotion Every emotion ఒక క్రియ కు దారి తీస్తుంది
@vnagarajarao6902
@vnagarajarao6902 9 ай бұрын
Thought is nothing without your opinion and judgment, thought becomes thinking when your contribution starts
@nagireddyaparna3777
@nagireddyaparna3777 8 ай бұрын
సమస్త ఆలోచనకు., దాని వలన వచ్చే కర్మకు కారణం., కామమే (desire) అనగా !! తమో రజోసత్వగుణాలు కలిగిన మానవుడి దేహమే !! (గీత 3:37&40&41) ఈ కామమునే మన పురాణఇతిహాసాలు., మూలాధారమును ఆశీనముగా చేసుకుని నిద్రిస్తున్న పాముగా చూపిస్తున్నాయి.,
@Njana-1966
@Njana-1966 8 ай бұрын
మనం బయట చూసేది, చేసేది భౌతిక ప్రపంచమునకు సంబంధించింది. ఆధ్యాత్మికం అనగా మన లోపల చూసేది, చేసేది. అదే విధంగా దానికి సంబంధించిన ఆలోచనలు కూడా. ఏ ఆలోచనల శాతం ఎక్కువవుంటే మన ప్రయాణం అక్కడికి.
@jabardasthgameplayz798
@jabardasthgameplayz798 8 ай бұрын
I Hope you Have Heard about Sri M, He Talks about Shunya from upanishads, He explains it in a much lighter way. Hope one day you talk about his teachings too.
@KanthRisa
@KanthRisa 8 ай бұрын
I read.. sure
@nagarathnam2010
@nagarathnam2010 9 ай бұрын
I understud how to end my thought. Thank you so much.
@MVGMEDA
@MVGMEDA 9 ай бұрын
Spirtualaty 😊 retchuwality 👌🙏👍🤝
@SaraswatiSangana-gu1ms
@SaraswatiSangana-gu1ms 9 ай бұрын
Super Anna
@Jee-k5b
@Jee-k5b 8 ай бұрын
Self sustainable energy నే నడిపిస్తుంది.అంతే కానీ దేవుడు అనే వాడు ఒకడు ఉన్నాడు. అతడే నడిపిస్తున్నాడు అని అనుకోవడం శుద్ధ తప్పు.కాంత్ చెప్పిన ఈ మాట నిజం🎉
@Jee-k5b
@Jee-k5b 8 ай бұрын
Rituals (పూజ,జపం etc..) ద్వారా ప్రయాణం చేసే spirituality ఎన్నటికీ గమ్యం చేరుకోదు.పైగా,Rituals లో ఇరుక్కొని అందులోనే చస్తాడు మనిషి.,దానికీ,దీనికి సంబంధమే లేదు.సూపర్. Rituals లోకి జొరబడ్డ వారెవ్వరూ అందు లోనే ఇరుక్కొని పోతారు.బయట పడ టం మహా కష్టం.😅😅😅😅
@vnagarajarao6902
@vnagarajarao6902 9 ай бұрын
Thought, thinking, action guilt this is the process
@vijayalaxmikurapati6478
@vijayalaxmikurapati6478 9 ай бұрын
Me aathma dharshan book lo clearga undhi
@ShivaRama-yr5wg
@ShivaRama-yr5wg 9 ай бұрын
Prashtna adige sol garu ...Pani okate but nenu chesthunna anukuni cheyatam aalochana....nenu chesthalenu anukuni cheyatam aalochana leni sthithi.....Risa vunnadedo cheppesaru 3 minutelo purthiga , edi ardham chesukune sthayi vunnavariki prashtnalundavu .....only silence...
@operation50-oldisgold6
@operation50-oldisgold6 9 ай бұрын
I AM TIMELESS IN TIME.! Time ,Space and Causation are three conditions of MIND.! If there is no MIND..There is no Time,Space and Causation.! If there is Time and it is divided as past and future There will be the Mind also and it will be split into Past and Future.! If you become the present..You will become Mind free..i.e Time less in Time.! There is Time is in the World..That Time is Painful and Fearful.! There is change in the World..That Change is Miserable and Sorrowful.! There is no Time in Nature..No Pain,No Fear.! There is No Change in Nature ..There is only the Transition..No Misery, No Sorrow.!
@MushinMadhu
@MushinMadhu 9 ай бұрын
Good Evening Risa ji ❤️❤️
@DevisillaSilladevi
@DevisillaSilladevi 6 ай бұрын
నిజం మే.రీసాగారుచాలాబాగా.చె పెరు
@mahalakshmik5546
@mahalakshmik5546 9 ай бұрын
I am not understanding how to end thought clearly everyday watching your videos
@La-van-ya-kt5pi
@La-van-ya-kt5pi Ай бұрын
Antha bagundhi.. last lo time entha ayindhi... enti sir..
@manu12ogirala87
@manu12ogirala87 4 ай бұрын
Anna🙏🙏
@vnagarajarao6902
@vnagarajarao6902 9 ай бұрын
Thought: fear is a thought anger is a thought, anxiety is a thought, depression is a thought 💭, OCD is a thought 💭, first thought comes and then we give them as different names as anger, fear like that. Is it correct Risa Garu
@venkateshposagalla4827
@venkateshposagalla4827 9 ай бұрын
Please do talk on DADA GAVAND inner journey.thx
@KanthRisa
@KanthRisa 9 ай бұрын
తప్పకుండా
@LamuShi-uu5be
@LamuShi-uu5be 6 ай бұрын
భాషణం బావుంది.....,🧘🙏
@srinivasrachakonda8861
@srinivasrachakonda8861 9 ай бұрын
స్పందించని స్థితి వృక్షం
@brahmaiahg-pb7zg
@brahmaiahg-pb7zg 9 ай бұрын
Hi Rambabu brother. There is lot of sense & thirst in your talk & concerns . How did it started? Is it from childhood? Can I please talk to you once Brother. 🙏🙏🙏
@SulochanaBalineni-vi4mi
@SulochanaBalineni-vi4mi 8 ай бұрын
👍👌🙏
@ankamradhakrishna2148
@ankamradhakrishna2148 8 ай бұрын
⭐⭐⭐
@RatnavathiParimi
@RatnavathiParimi 6 ай бұрын
🙏
@KamakshiKamunuru-ej8fd
@KamakshiKamunuru-ej8fd 9 ай бұрын
🙏🙏🙏😇
@narasimhamurthyallam8516
@narasimhamurthyallam8516 9 ай бұрын
🎉🎉🎉
@manu12ogirala87
@manu12ogirala87 4 ай бұрын
అన్న విషయం అర్ధం అయ్యింది ఇంకా మాటలు లేవు అన్న 🙏🙏
@trivvenivarma
@trivvenivarma 9 ай бұрын
❤❤❤
@Govardhini381
@Govardhini381 9 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@srivalliadusumilli
@srivalliadusumilli 9 ай бұрын
👌🙏
@adityat8336
@adityat8336 9 ай бұрын
Mullu ni mullutho theyochu, Kani thought ni thought tho aapalemu ani na thought 😂
@solutions3297
@solutions3297 9 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Vishnukumar-rm3nd
@Vishnukumar-rm3nd 9 ай бұрын
Brother can you please make a video on dharma?
@KanthRisa
@KanthRisa 9 ай бұрын
అలాగే
@samadalarangarao3495
@samadalarangarao3495 9 ай бұрын
🙏🌹
@alladisuresh5684
@alladisuresh5684 9 ай бұрын
Hi Anna
@nagireddyaparna3777
@nagireddyaparna3777 8 ай бұрын
అంటే., కాలము (టైం) లేని సమయంలో చేసే అలోచన "నేనే" అవుతాను అనుకోవాలా అన్నా !!
@harasrinivas.jasthi
@harasrinivas.jasthi 9 ай бұрын
Why so serious rambabu from తూర్పు??
@srirangamacharya6034
@srirangamacharya6034 9 ай бұрын
❤❤🎉🎉❤❤
@drravichandrak8009
@drravichandrak8009 9 ай бұрын
True ….Urine & motion postponed cheste @ inka Sanka naaki povadam 1000% 😂😂😂
@Yogi-dz3eh
@Yogi-dz3eh 9 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂
@lokipolimera952
@lokipolimera952 9 ай бұрын
ADO CHEDAM JEEVITHAM LO ANDUKU PETTIKOVALI.....andari la unte tappu ante...ALOCHALALATHO KOTTUKUOPYE PRAPANCHIKA VISAYALALO VIHARISTU UNDADAM VALLA ..NASTAM LEDU ANIPESTUNDI.....NENU ROJU E MADHYA PRANAYAM RESTUNNA ...2 MONTHS NUNDI TARVATHA TELISINDI ALOCHANALU NENU OBSER CHEYYALSINA PANI LEDU....ALOCHANALU CHALA AVASARAM ANIPESTUNDI....VACHENAVI POTHAYE ENKA OBSERVATION ANDUKU...
@MVGMEDA
@MVGMEDA 9 ай бұрын
👌🙏🤝👍🤩😄👏👌
@dscreatives6419
@dscreatives6419 9 ай бұрын
Naku oka chinna doubt bhayya....meru yello colour ni me vedio thumbnail ga enduku peduthunaru ardam kavadam ledu
@harikrishna1194
@harikrishna1194 9 ай бұрын
దృష్టి ఆకర్షణ కు పసుపు బాగుంటుంది
@264bakshay9
@264bakshay9 9 ай бұрын
chusa
@ankamradhakrishna2148
@ankamradhakrishna2148 9 ай бұрын
❤❤❤❤❤
@ankamradhakrishna2148
@ankamradhakrishna2148 6 ай бұрын
❤❤❤❤
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.