అలా ఎమ్ ఉండదు అనుకుంటా అన్నా అది నాటకం దాన్ని అలాగే చూడాలి
@Thyagarajakalanatakamandali5 ай бұрын
@ లేదు, కిరీటం పడకూడదు..... చిత్తూరు జిల్లాలోని మహాభారత నాటకాలు ప్రదర్శిస్తాము. వాటిలో కిరీటం పడకూడదు.... కానీ ఈ నాటకం హాస్య ప్రధానం గా ఉంది... మా నాటకాలు కథ ప్రధానంగా ఉంటాయి