మీ వీడియోస్ అన్నీ చక్కగా లాగ్ లేకుండా ,మీరు చెప్తున్న విధానం చాలా బాగుంది.ఒక్క వీడియో చూసాను ఇంకా మన ఛానెల్ వచ్చి అన్ని చూస్తూనే వున్నా. చాలా చాలా బాగా చెప్తున్నారు thank u andi😊
@nagarajumuthyala39793 ай бұрын
Video chudakamunde like vesanu nenu
@ranigovindu17403 ай бұрын
Nenu kuda
@DVignesh-tu6dg3 ай бұрын
Iam also 😅
@uppulurisworld62393 ай бұрын
I am also...
@girijatheertham37013 ай бұрын
me also chuda kunda like kotta😂
@User-k1l3gАй бұрын
Same
@gantibabu14703 ай бұрын
కొంచెం ఆవ పొడి , కొంచెం బెల్లం కూడా వేసి కలిపి తింటే అబ్బా అంటారు
@pottasarvademullu25483 ай бұрын
మేము తాలింపులోనే చింతపండు రసం కూడా వేసి ఉడకపెడతామండి.అలా తయారు చేసుకున్న పులిహోర మగ్గు బయట 2,3 రోజులు నిల్వ వుంటుంది.అవసరమైనప్పుడు కావలసినంత తీసి అన్నంలో కలుపుకుంటాము.
@AnjaneyareddyMolaka2 ай бұрын
మీరు చేసే ఈ వీడియోలను చూసి తొందర్లోనే నేను హోటల్ స్టార్ట్ చేయబోతున్నాను అన్న ❤️❤️❤️
@Saroja19703 ай бұрын
మీరు వంట తయారు చేసే విధానం చాలా బాగుంది. చాలా చక్కగా వివరించారు
@ramaiahb220013 күн бұрын
👌
@kiran424853 ай бұрын
మీరు వంట తయారు చేసే విధానం చాలా బాగుంది.ఏమి బాగుంది
@PampaKitchen-bz9cr2 ай бұрын
అన్నా చాలా బాగా చెప్పారు 🎉
@lakshmich40583 ай бұрын
చింతపండు పులుసులో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలిచింతపండు వగరు కనిపించదు
@priyanandyala3 ай бұрын
Nidanga clarity ga cheptarandi meeru recepies nice to see your videos
@lakshmipolukonda91762 ай бұрын
Chaala manchi tipscheppaaru for Pulihora ,thanq
@enigalamohana24033 ай бұрын
చాలా బాగా చేసారండి పులిహోర 👌👌👌👌😋😋😋😋😋
@devinenimadhavi67853 ай бұрын
చింతపండు 180గ్రాములు ఉంటే correct గా సరిపోతుంది అండి.
@ssvamrutadhara83652 ай бұрын
మీరు చెప్పినవిధంగా పులిహోర చేసాము చాలా బాగా వచ్చింది బాగుంది. ఐతే అన్నంలో మీరు వేసిన రెండు స్ఫూన్లు ఉప్పు సరిపోలేదు చూసి మరలా వేసుకోవాల్సి వచ్చింది
@nagalakshmir1706Ай бұрын
సూపర్ గా ఉంది
@Ciro990002 ай бұрын
Rice sariga magginda / cook ainda 😮😮😮😮
@ushatec5122Ай бұрын
Allam mettaga checi veyochu baguntundhi
@horror6253Ай бұрын
Thanks anna garu...chala patience tho cheptharu meeru...good😊
@jangabalakrishna98543 ай бұрын
So good pulihora
@KavyaB-b7h3 ай бұрын
Super receipe try chestamu memu kuda
@ssrkrishnamacharyulu42852 ай бұрын
ఇలా చేస్తే చాలా సూపర్ ఇది కార్ట్ పద్ధతి
@angalakuditinirmaladevi1842 ай бұрын
కొంచం బెల్లం వేస్తే సూపర్ అండీ
@katasaniMadhavi2 ай бұрын
Ante temple style pulihora lo vesthamandi
@sandhyal414225 күн бұрын
పులిహోరా ఎప్పుడు ఒక రోజు తరువాతే ఎక్కువ tasty ga వుంటుంది
@ademmannem2 ай бұрын
పులిహొర చాలాభగుంధ
@kumariprakash8520Ай бұрын
Thammudu meru Chalayan bagachesthunnaru
@SunkamViswa20 күн бұрын
సూపర్ 👌👌👌👌👌
@dusaripadmavati85423 ай бұрын
nice andi chala baga నేర్పిస్తున్నారు
@kartalarajeswari42832 ай бұрын
Chala baga chesaru uncle
@arunakumariKomavarapu3 ай бұрын
Pulihora super annayya. Nenu chaala kastam anukunnanu.Easyga chepparu.Thaq so much anna & vadina
@sandhyal414225 күн бұрын
Meeru పులిహోరా lo koncham roasted nuvvu podi, endu kobbari పొడి veste inka kammaga వుంటుంది.process is good.
@alrounder70912 ай бұрын
బావుంది ❤❤
@tej75913 ай бұрын
Kobari chutney try Chesapeake super
@vodhurisridevi67223 ай бұрын
Sari kotha recipe chupincharu nenu try chestanu sir
@LalithaMaheshwaram-j2nАй бұрын
Very nicely done
@gayathrisampath6437Ай бұрын
Explanation is good 👍 brother
@katasaniMadhaviАй бұрын
TQ sister
@meeraraman83323 ай бұрын
Chakkaga chepparu. Thanks
@nirmalakandukuri19763 ай бұрын
చాలా బాగా చెప్పారు
@lakshminimmagadda52643 ай бұрын
Chala bagunnadi
@vakatasubbarao61233 ай бұрын
Super ga chesaru. Mouth watering
@VaraB-bx7yi3 ай бұрын
❤CTO 2
@VijayaLakshmi-lm7zb3 ай бұрын
Maa intlo kuda poorvam nunchi yilane chestaru Maa kannammavallu
@zs69733 ай бұрын
Thanks for receipie
@jhansipotnuri77593 ай бұрын
Definitely I’ll try. Thank you.
@AnuradhaVemulawada3 ай бұрын
చాలా బాగా చేశారు సూపర్ sistar ❤
@Amit1993-m3sАй бұрын
Super duper
@seshukumar98225 күн бұрын
Good morning Sir
@katasaniMadhavi23 күн бұрын
Good morning Andi
@dasarijeevitha95652 ай бұрын
Tq sir
@sarojinimeesala4512Ай бұрын
Super andi
@padmajalaxmi258Ай бұрын
Chalabagachyputunaru.thankyouandi
@arun_balu25943 ай бұрын
Waah super Reddy garu miku mirey saati miku yevaru raaru pooti saati