చిరు నవ్వుల దుర్గమ్మ // పాట లిరిక్స్ తో//

  Рет қаралды 36,609

Sridevi Devotional Songs

Sridevi Devotional Songs

Күн бұрын

Chirunavvula durgamma song,Sri kanaka durga song with telugu lyrics #devotional #songs #telugu #telugudevotionalsongs #sridevidevotional #ammavari #ammavaripatalu #ammavarisongs #kanakadurgamma #durgamaa #devotionalsongs #dasara #bajanasongs #bajanasongstelugu #sridevidevotional #singersridevi #ayyappabajanasongs
// భజన పాట లిరిక్స్ తో
చిరు నవ్వుల దుర్గమ్మ శరణంటివి మాయమ్మా
వెలసితివా ఆ శిఖరమున మాతల్లి దుర్గమ్మ
ఇలలోవెలిసావు మాదేవత వైనావు
// చిరు నవ్వుల దుర్గమ్మ
విజయవాడ లో వెలసితివమ్మ
విజయములెన్నో ఇచ్చితివమ్మ
విజయదుర్గమాత మాకనకదుర్గామాత
// చిరు నవ్వుల దుర్గమ్మ
అమ్మలగన్న అమ్మవు నీవే
ముగురమ్మలకు మూలశక్తివే
ఆదిశక్తివమ్మా మమ్ముఆదరించవమ్మా
// చిరు నవ్వుల దుర్గమ్మ
పసుపు కుంకుమ తెచ్చామమ్మా
కుంకుమ పూజలు చేశావమ్మా
మా పిల్ల పాపలను నువ్వు చల్లగాచూడమ్మ
// చిరు నవ్వుల దుర్గమ్మ
కృష్ణానదిలో స్నానం చేసి అమ్మ
మెట్లకు పూజలు చేసి నీ సన్నిధికొచ్చాము
మా జన్మతరించెనులే
// చిరు నవ్వుల దుర్గమ్మ

Пікірлер: 16
@LakshmiMummdisingh
@LakshmiMummdisingh Ай бұрын
అమ్మవారి పాట చాలా బాగుంది అక్క
@manganurivanajakshivlogs4479
@manganurivanajakshivlogs4479 Ай бұрын
Super super ka padam
@SivaNagaraju-v4p
@SivaNagaraju-v4p 8 ай бұрын
Super singing 🎉
@komalagaanam...
@komalagaanam... 8 ай бұрын
👌👌👌 chaala chakkaga paadaa rndi
@PatalaPilla
@PatalaPilla 8 ай бұрын
Chaala thanks andi
@RAMACHANDRAB-o6s
@RAMACHANDRAB-o6s 8 ай бұрын
Good
@gopalkrishnamurthy5850
@gopalkrishnamurthy5850 4 ай бұрын
Super song Sri devi garu . Thanks to you . Gopala krishna murthy. Bangalore.
@vijayalakshmirayala8022
@vijayalakshmirayala8022 7 ай бұрын
అమ్మవారి పాట చాలా చాలా బాగుంది పాట బాగుంది మీరు పాడిన విధానము బాగుంది. మీ వాయిస్ చాలా బాగుంది
@PatalaPilla
@PatalaPilla 7 ай бұрын
Thanks andi
@SivaNagaraju-n4f
@SivaNagaraju-n4f 8 ай бұрын
Super 🎉
@వి.విజయలక్ష్మి
@వి.విజయలక్ష్మి 4 ай бұрын
సూపర్ తల్లి శ్రీమాత్రే నమః
@331shiva
@331shiva 8 ай бұрын
🙏🙏🙏👌👌👏👏👏
@nancharammap7342
@nancharammap7342 8 ай бұрын
Good 🎉
@iraghavendramma2266
@iraghavendramma2266 6 ай бұрын
👌👌andi
@AndhraRuchulu588
@AndhraRuchulu588 8 ай бұрын
Excellent 🎉
@p.sivasaikiran1151
@p.sivasaikiran1151 5 ай бұрын
Hi madam small suggestion emi anukovaddu adi emitante ilalo velisavu ane vaakyam place lo madilo nilichavu ma devathvinavu ane vaakyam add cheyoochha anedi na abhiprayam tappuga chepthe sorry madam
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 62 МЛН
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 120 МЛН
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 90 МЛН
చిరునవ్వుల దుర్గమ్మ భజన పాట@glbabireddy8585
5:15
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 62 МЛН